Sri Venkateshwara Suprabhatam By Geetha Madhuri 2019 || Original Full Version || Laxmi Vinayak

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • Sri Venkateshwara Suprabhatam By Geetha Madhuri 2019,
    About:
    Song : Venkateshwara Suprabhatham & Shtothram Mangala Shasanam
    Rachana : Prathivadi Bhayankara Abbab Vedhantha Chari
    Singer : Geetha Maadhuri
    Music : Laxmi Vinayak
    Editing : Dj Studio ( Ramesh )
    Sound Engineer : Chinna & Venkat Goud
    Record : Chennai Studio & A Media Lab
    #VenkateshwaraSuprabhatham
    #geethamadhuri
    #ShtothramMangalaShasanam
    Subscribe: goo.gl/R9Tfbm
    ------------------------------------------------
    Audio also available on:
    Savan :goo.gl/f22fNe
    ------------------------------------------------
    Watch More #Devotional Songs: goo.gl/CJ2YgF

ความคิดเห็น • 1.2K

  • @JaganmohankumarBalusula
    @JaganmohankumarBalusula 4 หลายเดือนก่อน +7

    గోవిందా ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా అనాధ రక్షక గోవిందా

  • @RK-pk6sl
    @RK-pk6sl 2 ปีที่แล้ว +24

    వేంకటేశ్వర సుప్రభాతం అద్భుతంగా పాడావుతల్లీ!!! ఇకరోజూ మాఇంట్లో ఉదయాన్నే నువ్వు పాడిన సుప్రభాతం వింటామమ్మా.. శుభాకాంక్షలు, శుభాభినందనలు, శుభాశీస్సులు..

  • @katamaseenu
    @katamaseenu 3 ปีที่แล้ว +4

    🙏
    1. శ్లో|| కౌసల్యసుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే!
    ఉత్తిష్ఠ నరసార్దూల! కర్తవ్యం దైవమాహ్నికం.
    2. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద, ఉత్తిష్ఠ గరుడధ్వజ,
    ఉత్తిష్ఠ కమలాకాన్త! త్రైలోక్యం మంగళం కురు.
    3. మాతః సమస్త జగతాం మధుకైటభారేః - వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే,
    శ్రీ స్వామిని శ్రితజన ప్రియదానశీలే - శ్రీ వేంకటేశదయితే తవ సుప్రభాతం||
    4. తవ సుప్రభాత మరవిందలోచనే - భవతు ప్రసన్న ముఖచంద్రమండలే,
    విధిశంకరేంద్ర వనితాభిరర్చితే - వృషశైలనాధదయితే దయానిధే||
    5. అత్ర్యాదిసప్త ఋషయస్స ముపాస్య సంధ్యా - మాకాశసింధుకమలాని మనోహరాణి,
    ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నాః - శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్||
    6. పంచావనాబ్జభవ షణ్ముఖవాసవాద్యాః - త్రైవిక్రమాది చరితం విబుధాః స్తువంతి,
    భాషాపతిః పఠతి వాసరశుద్ధి మారాత్ - శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్||
    7. ఈషత్ప్ర పుల్లసరసీరుహ నారికేశ - వూగద్రుమాది సుమనోహర పాళికానామ్,
    ఆవాతి మందస్సనిలః సహ దివ్యగంధైః - శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్||
    8. ఉన్మీల్య నేత్రయుగ ముత్తమపంజరస్థాః - పాత్రావశిష్ట కదళీఫల పాయసాని,
    భుక్త్వాసలీల మథ కేళిశుకా పఠ తి - శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్||
    9. తంత్రీప్రకర్ష మధురస్వనయా విపంచ్యా - గాయ త్యనంతచరితం తవ నారదోపి,
    భాషాసమగ్ర మసకృత్కరచార రమ్యం - శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్||
    10. భృంగావళీ చ మకరంద రసానువిద్ధ - ఝుంకారగీత నినధైః సహ సేవనాయ,
    నిర్యాత్యుపాంత సరసీకమలోదరేభ్యః - శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్||
    11. యోషాగణేన వరదధ్ని విమధ్యమానే - ఘోషాలయేషు దధిమంధన తీవ్రఘోషాః,
    రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభాః - శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్||
    12. పద్మేశమిత్రశతపత్రగతాళివర్గాః - హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ్యా,
    భేరీనినాదమివ బిభ్రతి తీవ్రనాదం - శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్||
    13. శ్రీమన్నభీష్టవరదాఖిల లోకబంధో - శ్రీ శ్రీనివాస జగదేక దయైకసింధో,
    శ్రీ దేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే - శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్||
    14. శ్రీస్వామిపుష్కరిణికా ప్లవనిర్మలాంగాః - శ్రేయోర్ధినో హరవిరించి సనందనాద్మ్యాః,
    ద్వారే వసంతి వరనేత్రహతో త్తమాంగాః - శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్||
    15. శ్రీ శేషశైలగరుడాచల వేంకటాద్రి - నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రిముఖ్యామ్,
    అఖ్యాం త్వదీయవసతే రనిశం వదంతి - శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్||
    16. సేవాపరాః శివసురేశ కృతానుధర్మ - రక్షోంబునాధ పవమాన ధనాధినాథాః,
    బద్ధాంజలి ప్రవిలసన్నిజ శీర్షదేశాః - శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్||
    17. ధాటిషు తే విహగరాజ మృగాధిరాజ - నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః,
    స్వస్వాధికార మహిమాదిక మర్థయంతే - శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్||
    18. సూర్యేందుభౌమబుధవాక్పతికావ్యసౌరి - స్వర్భాను కేతుదివిషత్పరిషత్ప్రథానాః,
    త్వద్దాసదాస చరమావధి దాసదాసాః - శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్||
    19. త్వత్పాదధూళి భరితస్ఫురితో త్తమాంగాః - స్వర్గపవర్గనిరపేక్ష నిజాంతరంగాః,
    కల్పాగమా కలనయా కులతాం లభంతే - శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్||
    20. త్వద్గోపురాగ్రశిఖరాణి నిరీక్షమాణాః - స్వర్గావపర్గపదవీం పరమాం శ్రయంతః,
    మర్త్యామనుష్యభువనే మతిమాశ్రయంతే - శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్||
    21. శ్రీభూమినాయక దయాదిగుణామృతాబ్దే - దేవాదిదేవ జగదేక శరణ్యమూర్తే,
    శ్రీమన్ననంత గరుడాదిభి రర్చితాంఘ్రే - శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్||
    22. శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠ మాధవ జనార్దన! చక్రపాణే,
    శ్రీవత్సచిహ్న శరణాగతపారిజాత - శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్||
    23. కందర్పదర్ప హరసుందరదివ్యమూర్తే - కాంతా కుచాంబురుహకుట్మల లోలదృష్టే,
    కల్యాణ నిర్మలగుణాకర! దివ్యకీర్తే - శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్||
    24. మీనాకృతే కమఠకోల నృసింహ వర్ణిన్ - స్వామిన్ పరశ్వథ తపోధన రామచంద్ర,
    శేషాంశ రామ యదునందన కల్కిరూప - శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్||
    25. ఏలాలవంగ ఘనసారసుగంధితీర్ధం - దివ్యం వియత్సరితి హేమఘటేఘ పూర్ణమ్,
    ధృత్వాద్యవైదికశిభామణయః ప్రహృష్టాః - తిష్ఠంతి వేంకటపతే! తవ సుప్రభాతమ్||
    26.భాస్వానుదేతి వికచాని సరోరుహాణి - సంపూరయంతి నినదైః కకుభో విహంగాః,
    శ్రీవైష్ణవా స్సతతమర్ధితమంగళాస్తే -ధామాశ్రయంతి తవ వేంకటసుప్రభాతమ్||🙏

    • @johnndaida
      @johnndaida หลายเดือนก่อน +1

      Super ❤🎉

  • @sreedharkk6085
    @sreedharkk6085 3 ปีที่แล้ว +22

    చాలా బాగా పాడినారు గీత మాధురి గారు, ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికి సదా ఉండాలని ఆశిస్తున్నా.

  • @guptakcb4998
    @guptakcb4998 4 ปีที่แล้ว +25

    గీత మాధురి గారికి నా హృదయపూర్వక అభనందనలు మీరు చాలా చక్కగా పాడారు మీరు ఇంకా ఇలాటి పాటలు మరిన్ని పాడాలని కోరుకుంటున్నాం

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 ปีที่แล้ว +25

    ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా ఆపదమొక్కులవాడ అనాధరక్షకా గోవిందా లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏🕉️

    • @vupplarammohanrao823
      @vupplarammohanrao823 ปีที่แล้ว

      ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా గోవింద

  • @ramachandraraokakani4130
    @ramachandraraokakani4130 3 ปีที่แล้ว +20

    Geetha Madhuri Exlent voice God bless you. All the best 🌹🌹🌹💐💐💐

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 ปีที่แล้ว +8

    గీతామాధురి గారు భాగా పాడారు మనసుకు నచ్చిన విధంగా పాడారు మీ వాయిస్ దేవుడు మీకు ఇచ్చినా వరము గోవిందా మీకు పాదాభివందనం నా ఆరోగ్యము భాగొలేదు ఈ పాటలను రోజు ఉదయం పూట వింటాను ఏ రోజు కా రోజు ఆ పాటను వింటాను నాకు చాలా శక్తనీ దయ కరుణ ఉండాలి దేవుడు పటములను. మారుపు కూడా చాలా బాగా ఉంది నాకు నా పిల్లలకు. ఎవరూ లేరు. నేనే తల్లి తండ్రీ అయి ఉండాలి నికు నా నమస్కారములు చేస్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vmvenkatkishorekumar7464
    @vmvenkatkishorekumar7464 4 ปีที่แล้ว +32

    చాల చక్కగా పాడారు అక్క ఏడుకొండల స్వామి ఆశిశులు ఎప్పుడు ఉండాలి కోరుకుంటూ గాడ్ బ్లెస్స్ యూ అక్క

    • @intibalabalajivenkateswara7131
      @intibalabalajivenkateswara7131 4 ปีที่แล้ว +2

      చాలా బాగుంది గీత గారు

    • @baburao1463
      @baburao1463 4 ปีที่แล้ว +1

      God bless you geetha madhuri ,we are waiting annamacharya,tyagaraya keerathanalu from you

    • @nattavenkateshrao1271
      @nattavenkateshrao1271 4 ปีที่แล้ว +1

      Goadblusu akka

  • @udaya5392
    @udaya5392 ปีที่แล้ว +1

    అన్నీ బాగున్నాయి, కానీ గడి,గడి కి m నమస్కారము పెట్టేటప్పుడు , కదులుతూ మమ్మల్ని distrub చేస్తున్నారు. ఫోటో ఒక సరి వేస్తే చాలదా !!!! అంత crazy పనికి రాదు.!!! కావాలంటే మామలు సాంగ్స్ లో అయితే ఫరవాలేదు.
    Please ప్లీజ్ గమనించ గలరూ !!!!!

  • @rsnivas4065
    @rsnivas4065 2 ปีที่แล้ว +40

    గీత మాధురి గారు మీరు చాలా చాలా బాగా పాడారు మనసు కి హత్తు కొనెల పాడారు వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మీకు లభించు గాక 🙏🙏🙏

    • @shyamasundarchelluru8788
      @shyamasundarchelluru8788 ปีที่แล้ว +1

      గీత మాధురి గారు మీరు చాలా బాగా పాడారు.భగవంతుని ఆశిసులు మీకు కలగాలని కోరుకుంటున్నాను

  • @kashireddy9621
    @kashireddy9621 3 ปีที่แล้ว +8

    గీతా మాధురి గారి వాయిస్ చాలా భగుండి హ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి హషిషుల్లు హుండలి హని మనస్పూర్తిగ కొరుకుంటునాను

  • @krishnachalamalla3789
    @krishnachalamalla3789 3 ปีที่แล้ว +29

    ఈకాలం నాటి singers చాలా మంది కి సాధ్యం కాదు, గీత గారు... చాలా పెద్ద సాహసమే చేశారు, విజయం సాధించారు,మీరు ఎలాంటి పాటనైన పాడగలరు , అంతటి సామర్ధ్యం ఉంది మీలో

  • @venkataramananemali180
    @venkataramananemali180 6 วันที่ผ่านมา +1

    Ome Namo Sree Venkatesaya Ome Namo Sree Venkatesaya Ome Namo Sree Venkatesaya Ome Namo Sree Venkatesaya Ome Namo Sree Venkatesaya Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda

  • @sambasivaraojangala1526
    @sambasivaraojangala1526 4 ปีที่แล้ว +64

    గీతామాధురి గారు బాగా పాడారు. దయచేసి హనుమాన్ చాలీసా పాడి పోస్ట్ పెట్టండి

    • @venkataswamynadendla6512
      @venkataswamynadendla6512 2 ปีที่แล้ว +4

      Hananchallies

    • @anuradhakura1092
      @anuradhakura1092 2 ปีที่แล้ว +1

      🙏👌

    • @bdhurisusila4199
      @bdhurisusila4199 2 ปีที่แล้ว

      @@venkataswamynadendla6512 r5uiyihhhynjho7ujjhbbnb vbggiuotitvxeetefkejkrfkohs8hrosix8yerhyyyyyyuiqogkzos9j9h9h .z ,s hhhhhhhhhhhhhhhhhhhhhhhjjjj9jccx9j,j o moz onl, g gggggggggggg8ywd7yw6 is egg effeysx

    • @anumoluprasad7100
      @anumoluprasad7100 ปีที่แล้ว

      Gitamaduri

    • @jaswanthram5877
      @jaswanthram5877 ปีที่แล้ว

      @@venkataswamynadendla6512 0p

  • @rajappakuruba-w1u
    @rajappakuruba-w1u หลายเดือนก่อน +2

    బాగా పాడారు బిడ్డా వెంకటేశ్వర స్వామి ఆసిస్సులు నీకు నిండా ఉండాలని మనస్ఫూర్తిగా స్వామి నీ కోరుతున్నాను

  • @srikanthreddy5334
    @srikanthreddy5334 3 ปีที่แล้ว +11

    Geetha Madhuri super voice extraordinary.......

  • @malleswarimundru8840
    @malleswarimundru8840 3 ปีที่แล้ว +1

    Comments chusaka thelisindhi andharu musical pundits ae.votthulu ucharanalu sarigga levu ani chepthunnaru.cinema song Antha easy Kadhu antunnaru.she didn't became singer directly.she learnt classical Carnatic music.Evari voice vallaku untadhi.inni rojulu e slokas Ni Evaru touch cheyyaledhu kabatti subbalakshmi gari voice ki alavatu paddam . Geetha Garu ms gari voice la padithe adhi imitation ayiddhi.thana voice tho padinandhuku appreciate her,instead of commenting on others work which you can't do

  • @suryalakshmi4684
    @suryalakshmi4684 4 ปีที่แล้ว +33

    మ.ల.స. శ్రీమతి గీతా మాధురి గారికి వారి సహ కుటుంబానికి
    శ్రీ పద్మావతీ సమేత వేంకటేశ్వర స్వామి వారి కరుణా కటాక్షాలు ఎల్ల వేళలా ఉంటాయి. 🙏🙏

  • @ramaraogumma1793
    @ramaraogumma1793 7 วันที่ผ่านมา

    వెంకటేశాయ జోహార్ దేవా 🌸🙏🏻🌸ఆపదమొక్కులవాడ శ్రీవెంకటాచె లపతి శుభభాతం 🌸🌸🪷🪷🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @chinaposibabupathalla4428
    @chinaposibabupathalla4428 4 ปีที่แล้ว +36

    🕉️ ఏడు కొండలు వాడా వెంకటరమణ గోవింద గోవిందా ☸️ 🔱 🥥 🌹 🙏 🙏 🙏

  • @nageswararao5554
    @nageswararao5554 3 ปีที่แล้ว

    సినిమాల్లో వెకిలి బూతు పాటలు పడుకో....ఎందుకు ఇలాంటి ప్రయగాలు..... సుప్రభాతం పాటించాలంటే స్వామి మీద ప్రేమ ఎదుకొండలంతా ఉండాలి.....సుబ్బలక్ష్మి గారి కాళ్ళు కడిగి...అప్పుడు try చెయ్యమ్మ

  • @chandrasekharvadlamudi9453
    @chandrasekharvadlamudi9453 3 ปีที่แล้ว +6

    Excellent efforts in signing suchh a challenging. Let's not compare with anyone else. She did her BEST. We appreciate your commitment and hard efforts in presenting such a wonderful one. Thanks. Keep attempting much more.

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 ปีที่แล้ว +2

    ఓం శ్రీ. వెంకటేశ్వరయ నమో నమః అందరినీ దీవించు స్వామీ నాకు శక్తిని ప్రసాదించు నా ఆరోగ్యము భాగా లేదు అందుకే నేను నా పిల్లలకు తండ్రి తల్లీ అయి పెంచుతూ ఉండాలి నా భర్త దేవుడు దగరకు వెలినాడూ నీవు నాకు చాలా మనో నిబ్బరంగా ఎదుర్కోవడం చూపించు 🙏🙏🙏🙏💐💐💐🙏🙏🕉️🕉️

  • @prasoonsharma2738
    @prasoonsharma2738 3 ปีที่แล้ว +6

    Suprabhatam with Ghantanadam...amazing! Govinda Govinda Govinda Hari 🙏🏼

  • @venkataramasastrysanagala9466
    @venkataramasastrysanagala9466 3 ปีที่แล้ว

    Please verify 'Agnyanina Maya doshan............seshasaila sikhamane' 'Kshamasvatvam' is sounding 'kshamastatvam''. If I am wrong apologies.

  • @gsramreddy7193
    @gsramreddy7193 2 ปีที่แล้ว +5

    Sri Venkateswara Namo Namah Excellent voice 👌 👏

  • @mallishwaridasyam6755
    @mallishwaridasyam6755 ปีที่แล้ว

    IN THE LYRICS SÈSHÃDRÎ SHÈKHARA VIBHÓ TO BE CORRECTED AS => SHÈSHÃDVISHÈSHA RAVÎBHÓ
    NOTE:-> WHILE SINGING THE SINGER PRONOUNCED CORRECT ,✅️ BUT PRINTED LYRICS TO BE CORRECTED.
    =====================
    NAMÓ VÈNKATÈSHÃYA! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    =====================

  • @bhanuprakashdhurjaty9634
    @bhanuprakashdhurjaty9634 5 ปีที่แล้ว +8

    She will have good future if this is continued in devotional way rather than in commercial way. Finally made a step towards Swamy. May God bless you. Keep heart clean to inspire others otherwise all these attempts go useless.

  • @lingampellyrajendhar7792
    @lingampellyrajendhar7792 4 ปีที่แล้ว +2

    Geeta maduri miru challa bhagapadaru mi voice challa bhagundhi spr

  • @narasimharaosimha1263
    @narasimharaosimha1263 4 ปีที่แล้ว +99

    గీతామాధురిగారికి టిమ్ సభ్యులకుఅభినందనలు
    నమోవేంకటేశాయ నమః

  • @ramaraogumma1793
    @ramaraogumma1793 7 วันที่ผ่านมา

    నమో వెంకటేశాయ 🙏🏻మా ఇంట కష్టాలను కాపాడు స్వామి 🌸🙏🏻🪷గుమ్మరామారావు Rtd Locopailet Padmavathinagar simhachelam Vepagunta 🪷🌸🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌸

  • @gurukrishna3119
    @gurukrishna3119 5 ปีที่แล้ว +7

    No voice change one and only ms subbalakshmi

  • @gorleumanaidu5052
    @gorleumanaidu5052 2 ปีที่แล้ว +1

    Govinda Govinda 112🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 time's

  • @satishreddypamuru3975
    @satishreddypamuru3975 4 ปีที่แล้ว +28

    స్వామి సుప్రభాతం ఆపి మధ్యలో యాడ్ లు వెయ్యకండి. అలా వెయ్యకూడదు.పస్ట్ లో, లాస్ట్ లో వేసుకోండి.

  • @snmeesala1825
    @snmeesala1825 4 ปีที่แล้ว +2

    అంతా బానే ఉంది కానీ గాయకుడు సాంప్రదాయ దుస్తులు ధరించాలి

  • @kamatham.kalpana7173
    @kamatham.kalpana7173 5 ปีที่แล้ว +12

    I didn't expect this from Geetha Madhuri, nice one ..
    I liked it

  • @hamsadhwani5336
    @hamsadhwani5336 3 ปีที่แล้ว

    అక్షరదోషాలు చాలా ఉన్నాయి. ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మిగారు ఒక్క అక్షరదోషం అనేది లేకుండా ఈ సుప్రభాతస్తోత్రాన్ని గానం చేశారు. ఇక్కడ అనుకరణ తప్ప పాఠశుద్ధత కనిపించడం లేదు.

  • @muraritiruveedhula6938
    @muraritiruveedhula6938 5 ปีที่แล้ว +25

    Evarini evarito compare cheyakudadu. Nijamga geethamadhuri gaari effort abhinandaneeyam. Inka enno bhakti slokaalu madhuri garu padaalani all the best geeta garu

  • @venkataramanav1004
    @venkataramanav1004 4 ปีที่แล้ว

    Om Namo Sree Aa Adukondala PadmavathiAmma AluveluMangaAmmaVenkateswara Swamy A Namo Namaha Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Gooovinda Gooovinda Gooovinda

  • @krtreddy7831
    @krtreddy7831 5 ปีที่แล้ว +16

    Good one bit not able to match the power of Amma M.s.subbalakshmi

  • @sugunapamidipati3826
    @sugunapamidipati3826 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏govinda hari govindaa🙏🙏🙏🙏🙏venktaramana govindaa hari govindaa🙏🙏🙏🙏🙏srivenkateswaraswami namo namaha🙏🙏🙏🙏🙏govinda hari govindaa🙏🙏🙏🙏🙏srinivasa govindaa🙏🙏🙏🙏🙏hari govindaa🙏🙏🙏🙏🙏

  • @sanjakumardaida1392
    @sanjakumardaida1392 3 ปีที่แล้ว +24

    ఇంత అద్భుతంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం గానం చేసినందుకు గీతా మాధురి గారికీ హృదయ పూర్వక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఓం నమో నారాయణ! ఓం నమో వెంకటేశాయ! ఓం నమో శ్రీనివాసయ! ఓం నమో గోవిందాయ!

  • @laxmanb1033
    @laxmanb1033 3 ปีที่แล้ว

    ఓం నమో వేంకటేశ🕉️🕉️🕉️🇮🇳🇮🇳🇮🇳🍌🍌🍌🍌🍇🍇🍇🍇🌽🌽🌽🌽🍎🍎🍎🍎🍏🍏🍓🍓🍓🍒🍍🍍🍊🍋🍈🥥🥥🥥🥥🥥🥥🌹🌹🌹🌹🌺🌺🌻🌻🌼🌼🌿🌿🌿🌿🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👩‍🦲👩‍🦲👩‍🦲👩‍🦲👩‍🦲👩‍🦲👩‍🦲

  • @krishna1202
    @krishna1202 5 ปีที่แล้ว +14

    Nice try 👏👏 but you would have wear saree in this auspicious day

  • @gmnaidugodblessyousiramen1984
    @gmnaidugodblessyousiramen1984 3 ปีที่แล้ว

    Om Sri namo venkateshwar govind govind govind govind
    Sir laxmi mata jai ho laxmi mata🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏112 times

  • @ushasankar2816
    @ushasankar2816 3 ปีที่แล้ว +8

    No one replace MS Garu...

  • @srinuvasumalladi7853
    @srinuvasumalladi7853 ปีที่แล้ว

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Geeta madhuri akkasongssuper 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💞👌💞👌👌👌👌👌👌👌💞👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👏👌👏👏💚👌👌👌👌👌👏👏💚👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @srinivaschillale6132
    @srinivaschillale6132 4 ปีที่แล้ว +5

    No one replace MS Subbalakshmi. Well tried Geetha Garu.God bless you

  • @muralinathk
    @muralinathk 2 ปีที่แล้ว

    కంఠం చాలా బాగుంది.
    Lyrics display చేసేటప్పుడు black ribbon వాడవలసి..
    Background photos ఇంకా అర్థవంతంగా ఉండవచ్చు.
    e.g.
    శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే
    అన్నప్పుడు శ్రీవారి పాదాలను వివిధ రకాలుగా దర్శింప చేయ వచ్చు. .
    Congratulations

  • @shankargowda4512
    @shankargowda4512 5 ปีที่แล้ว +16

    Great singer Amma God bless you 🙏

  • @rajasalla9871
    @rajasalla9871 4 ปีที่แล้ว +1

    Remove ads it's doesn't look like full suprabatam

  • @gsramreddy7193
    @gsramreddy7193 2 ปีที่แล้ว +3

    Sri Venkateswara Namo Namah Excellent voice 👌 👏

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik ปีที่แล้ว

    వెంకటేశ్వర సుప్రభాతం అంటే Ms సుబ్బులక్ష్మి గారిదే అగ్ర తాంబూలం

  • @ramreddy3836
    @ramreddy3836 3 ปีที่แล้ว +5

    Excellent voice Miss Geetha Madhuri🙏🙏 GSR

  • @gsramreddy7193
    @gsramreddy7193 2 ปีที่แล้ว +1

    Sri Venkateswara Namo Namah

  • @sshivakka4802
    @sshivakka4802 5 ปีที่แล้ว +7

    Wow super Geetha garu, ur voice super .....

  • @gsramreddy7193
    @gsramreddy7193 2 ปีที่แล้ว +1

    Sri Venkateswara Namo Namah

  • @rajeshmamillapalli3281
    @rajeshmamillapalli3281 3 ปีที่แล้ว +6

    Govinda Govinda Govinda 🙏 🙏🙏

  • @gsramreddy7193
    @gsramreddy7193 2 ปีที่แล้ว +1

    Sri Venkateswara Namo Namah

  • @kameswararaosv7939
    @kameswararaosv7939 4 ปีที่แล้ว +3

    Super Ga undi madam Lord V
    Enkats.wara bless you always. AWESOME well done Expectiñg more devotional song from you Thanks a LOT .

  • @gsramreddy7193
    @gsramreddy7193 2 ปีที่แล้ว +1

    Sri Venkateswara Namo Namah

  • @mounikaramireddy5299
    @mounikaramireddy5299 5 ปีที่แล้ว +7

    👌👌 geetha garu..
    Chala excellent ga padaru...

  • @gsramreddy7193
    @gsramreddy7193 2 ปีที่แล้ว +1

    Sri Venkateswara Namo Namah

  • @gsramreddy7193
    @gsramreddy7193 2 ปีที่แล้ว +5

    Sri Venkateswara Namo Namah Excellent voice 👌 👏

  • @gsramreddy7193
    @gsramreddy7193 2 ปีที่แล้ว +1

    Sri Venkateswara Namo Namah

  • @mahendarreddyatturi1483
    @mahendarreddyatturi1483 4 ปีที่แล้ว +41

    గితామాధురిగారు మీరు చాలా బాగా పాడారు మరియు మీరు భగవత్ గీత కుడా పాడాలి

  • @gsramreddy7193
    @gsramreddy7193 2 ปีที่แล้ว +1

    Sri Venkateswara Namo Namah

  • @saurabhshukla5680
    @saurabhshukla5680 ปีที่แล้ว +3

    I'm from Raebareli city Uttar Pradesh state North India South Asia, Everyday I start day with wonderful prayer "Suprabhatam" Jai Shree Hari Vishnu 🙏🙏💐💐

  • @gsramreddy7193
    @gsramreddy7193 2 ปีที่แล้ว +1

    Sri Venkateswara Namo Namah

  • @gayathrigandikota8408
    @gayathrigandikota8408 5 ปีที่แล้ว +57

    Each Individual has their Unique Identity . None is to be compared with anyone . Good attempt and Great Efforts by Geetha garu .

  • @kanakalasatyanarayana5596
    @kanakalasatyanarayana5596 ปีที่แล้ว +1

    Hanuman chaleesa padandi.medam garu.

  • @gsramreddy7193
    @gsramreddy7193 2 ปีที่แล้ว +3

    Sri Venkateswara Namo Namah Excellent voice by Geetha Madhuri Mem

  • @radhamadhaviparasa5854
    @radhamadhaviparasa5854 3 ปีที่แล้ว

    పాడుతున్న వ్యక్తి లో సాంప్రదాయ భావన కనిపించాలి. సినిమా పాట లాగా సింగర్ మొఖం కనిపించడం అవసరం లేదేమో.

  • @SambangiSounds
    @SambangiSounds 4 ปีที่แล้ว +5

    Great achievement by Geetha Madhuri garu. God bless you

  • @venkatareddykarimeddula3882
    @venkatareddykarimeddula3882 2 ปีที่แล้ว

    గీతా మాధురి గారు డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు డాట్ కామ్ త్రైత శకం ఓఆర్జి అని టైప్ చేస్తే మీ చెల్లెలు ఫ్రీగా డౌన్లోడ్ గ్రంధాలు డౌన్లోడ్ అవుతాయి ఆత్మజ్ఞానం తెలుసుకుంటారని మేము భావిస్తున్నాము మీలో ఒకరు ఉండి పడేస్తున్నారు వారి గురించి తెలుసుకోండి గీతామాధురి గారు

  • @vrnori99
    @vrnori99 5 ปีที่แล้ว +5

    Excellent, we are wishing many more Devotionals and other excellencies. You deserve to do it. WISH YOU GOOD LUCK

  • @krishnamurthy5665
    @krishnamurthy5665 2 ปีที่แล้ว +2

    చాలా బాగా చదివారు

  • @swamym2529
    @swamym2529 4 ปีที่แล้ว +7

    మీ గళం, ఉచ్ఛారణ, అద్భుతo అమ్మా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీకు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడూ వుంటాయి తల్లీ

    • @bhavanidurga384
      @bhavanidurga384 3 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👌👌👌👌

  • @subramanyamsharma8237
    @subramanyamsharma8237 2 ปีที่แล้ว

    ఒత్తులు అక్షరాలు స్పష్టముగా పలికితే ఇంకా బాగుండేది

  • @puthavijay967
    @puthavijay967 2 ปีที่แล้ว +5

    చాలా మధురం గా పాడారు ... గీతా మాధురి గారు.

  • @srinivaskanchinadham641
    @srinivaskanchinadham641 5 หลายเดือนก่อน +1

    చాలా బాగా పాడావు తల్లి. ఇంకా చాలా భక్తి గీతాలు పాడాలని కోరుకుంటున్నాను. నీ voice లో చాలా clarity ఉంది.

  • @reddybv1785
    @reddybv1785 5 ปีที่แล้ว +6

    Thanks to Geeta Madurai garu, very good voice, God bless u health and wealth,thank u

  • @mantrijagadishprasad4042
    @mantrijagadishprasad4042 ปีที่แล้ว

    Very clear and melodious...excellent. Continue some more devotional songs. Get new writers..new songs..be a creator...Radha-Jagdish

  • @vyshnaviteju3820
    @vyshnaviteju3820 5 ปีที่แล้ว +5

    U r amazing vadinaa 💝
    Amazing voice....
    Proud of u vadinaa💕💞❣️❤️💜💛

  • @vijaybharatkodavanti1012
    @vijaybharatkodavanti1012 ปีที่แล้ว

    Ammalu, nuvvu padina Geetham ' Venkateswara Suprabhatham' yentho Madhuram ga vundamma. Chala bhakthiyuthamga chakkaga, spasshtamga vinasompuga chala bagundi. Ilantivi, Bhajagovindam,. Vishnusahasranamam lantivi padunte vinipinchagorthamu. Bhagavadaaseessulu.

  • @yellakarikesavasuri2429
    @yellakarikesavasuri2429 3 ปีที่แล้ว +5

    All the best GEETHA MADHURI.

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 2 ปีที่แล้ว

    మేడం బాగానెపాడారు భక్తికోసం పాడార లేక డబ్బుల కోసమ మధ్యలొ యార్డ్ లు ఏమిటి

  • @pyredditsindia3873
    @pyredditsindia3873 3 ปีที่แล้ว +11

    చాలా బాగుగా భక్తి పార్వస్యాముముగా ఉన్నది జగత్ నాధుని సుప్రభాతం.. గీతా మాధురిగారికి ధన్యవాదములు

  • @sudhasudhakar8419
    @sudhasudhakar8419 4 ปีที่แล้ว +2

    7 కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏

    • @kasieswarreddy6530
      @kasieswarreddy6530 4 ปีที่แล้ว +2

      7ఏడుకొండలవాడవేంకటరమణగోవిందాగోవిందా

  • @sudhakarsudhakar.gusidi3721
    @sudhakarsudhakar.gusidi3721 5 ปีที่แล้ว +7

    God bless you my dear sister really I wish you good voice very good voice god bless you

  • @nbtsundararao2307
    @nbtsundararao2307 ปีที่แล้ว +1

    ￰వేంకటేశ్వరానుగ్రహం సంపూర్ణంగా కనపడుతోంది Excellent presentation

  • @kumarailaveni5573
    @kumarailaveni5573 5 ปีที่แล้ว +12

    సూపర్ వాయిస్
    చాలా చక్కగా పాడినారు

  • @gouthamivarudhinig6185
    @gouthamivarudhinig6185 ปีที่แล้ว

    Bhagavantuni dyanamlo advertisement endhuku pettaru vatini tolaginchandi Venkat kandulur

  • @geetharani3678
    @geetharani3678 5 ปีที่แล้ว +9

    గీ తా గారు మి రు సు పా ర్ 👌👌👌👌👌👌👵👵tig tig tig

  • @badrinarayanan8367
    @badrinarayanan8367 ปีที่แล้ว

    Akkagacaru supra patam bagahuinthe iam livening
    Cbetamilnadu
    Praybalaji nagau marriage laythu

  • @kgkdeepika1287
    @kgkdeepika1287 5 ปีที่แล้ว +4

    😍😘superrrrrrrr vadinaa..
    nuvvu em chesina superrrr..
    Ur voice is a emerald to us vadina..

  • @sivagowri3826
    @sivagowri3826 2 ปีที่แล้ว

    Wowwwww,geethamadurigaru super chala bagapadaru me voice super namo venkateswara

  • @sivaramkrishna747
    @sivaramkrishna747 4 ปีที่แล้ว +5

    Excellent singing, simply superb

  • @varaprasadm814
    @varaprasadm814 ปีที่แล้ว

    Amma.geetha maduri verrygood voies.alage devata suppraatham and Sahasranamam sotarlu. alapinhlchandi send varaprasad.b.lore.