@@nkrupakarకొంతమంది ఇండ్లలో కడుపున పుట్టిన పిల్లలని సమానంగా చూడరు. ఆ సంతానంలో ఒకరిని మాత్రం అందరూ ఒక్కటై చాలా బాధపెట్టడం జరుగుతుంది.మన కుటుంబ నేపద్యాన్ని బట్టి ఇంటిగుట్టు బయటకు చెప్పలేక భగవంతుడు తోనే చెప్పకోవల్సిన పరిస్థితి వస్తుంది.ఆ సమయఃలో మనకు భగవంతుడు రక్షణగా ఉన్పరా ఆ బందమే వేరు మన తల్లి తండ్రి వారే. అందులో బ్రమరాంబ మల్లికార్జునస్వామితో మన కష్టాలు ను మొరపెట్టుకుంటే వెంటనే వారే మనకు దారి చూపించి మనలను వదలరు. ఆ ఆనందం అనుభవించేవారికే తెలుస్తుంది.
Har har Mahadev Shambhu Shankara har har Mahadev Shambhu Shankara har har Mahadeva shambo Shankara Om namah shivaya Sri Mallikarjuna Swamy bhramaramba Devi maa Amma nanna
ఓం నమః శివాయ మల్లికార్జున స్వామి నా తండ్రి భ్రమరాంబికా నా తల్లీ నా ఆరోగ్యం బాగా లేదు నను కాపాడండి ఓం నమఃశివాయ శ్రీశైలం వాసి పాదాబి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
This suprabhaatham is sung first by Sri Chitaran garu and srmt.Vedavathi Prabhakar garu , so melodious and so blissful and so serene everyone should hear that , whole suprabhatamm is set in beautiful ragam the rendering is excellent , it is a must listen . It is a golden asset.
శ్రీ శైల భ్రమరాంబికాం శువయుతం చిన్మత్ర మూర్తిం భజే.
ఓం నమః శివాయ, శివాయ నమః, ఓం నమః శివాయ, శివాయ నమః, ఓం నమః శివాయ, శివాయ నమః, ఓం నమః శివాయ, శివాయ నమః, ఓం నమః శివాయ, శివాయ నమః 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
Har har mahadeo.🙏🙏🙏🌹
@@jyotichaubey242aa
శ్రీశైలలింగం శిరసా నమామి శ్రీశైలలింగం మనసా స్మరమి
జయ జయ శంభో శివ శంభో శంకర, జయ జయ శంభో శివ శంభో శంకర, జయ జయ శంభో శివ శంభో శంకర, జయ జయ శంభో శివ శంభో శంకర, జయ జయ శంభో శివ శంభో శంకర.🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
నా తండ్రి శ్రీశైలం మల్లికార్జున నా తల్లి భ్రమరాంబా దేవి
Mee tandri
Mee talli
First meeky janmanichina talli tandrulu matrame
Tarvatha aa Parameshwarudu
Sorry
@@nkrupakar❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@@nkrupakarకొంతమంది ఇండ్లలో కడుపున పుట్టిన పిల్లలని సమానంగా చూడరు. ఆ సంతానంలో ఒకరిని మాత్రం అందరూ ఒక్కటై చాలా బాధపెట్టడం జరుగుతుంది.మన కుటుంబ నేపద్యాన్ని బట్టి ఇంటిగుట్టు బయటకు చెప్పలేక భగవంతుడు తోనే చెప్పకోవల్సిన పరిస్థితి వస్తుంది.ఆ సమయఃలో మనకు భగవంతుడు రక్షణగా ఉన్పరా ఆ బందమే వేరు మన తల్లి తండ్రి వారే. అందులో బ్రమరాంబ మల్లికార్జునస్వామితో మన కష్టాలు ను మొరపెట్టుకుంటే వెంటనే వారే మనకు దారి చూపించి మనలను వదలరు. ఆ ఆనందం అనుభవించేవారికే తెలుస్తుంది.
అద్బుతం,అమోగం,అఖండం,అపూర్వం,అనంతం,నభూతో నభవిష్యత్ శ్రీశైల సుప్రభాతం
ఓం ఓం ఓం శ్రీ 🌅🌹🌹🌹మల్లికార్జునయనమః శివయ్య శివయ్య శివయ్య 🙏🙏🙏
శ్రీశైలం వెళ్లిన వారికీ అంతా మంచి జరుగుతుంది.
ఓం నమ శివాయ
ఓం నమ శివాయ శివాయ నమ ఓం ఓం నమ శివాయ శివాయ నమ ఓం హర హర మహాదేవ శంభో శంకరా పార్వతి దేవీ నమో నమః అమ్మ నీ బిడ్డ ఆరోగ్యం బాగా కాపాడు తల్లీ పాదాభి వందనాలు 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏
మల్లికార్జున సుప్రభాతం చాలా చక్కగా అత్యుత్తమైన స్వరముతో అలరించినందుకు మీకు ధన్యవాదాలు 🎤🎤🎤🌹🌹🌹📢📢📢👏👏👏హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ🐚🐚🐚
😅😅
T
X
😅
😅
ఓం నమః శివాయ
జై శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌹🙏 ఓం శ్రీ శ్రీ శైల భ్రమరాంబికాదేవి యై నమః 🌹🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
OM Mamahasivaya
ఓంశ్రీ నమో నమఃశివాయ ఓంశ్రీ నమో పార్వతీమాత నమః హార హార మహాదేవ శేంబోశెంకర నమోస్తుతే నమః 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
ఓం మల్లికార్జున స్వామి యే నమః ఓం భ్రమరాంబికా దేవి యే నమః నీవే దిక్కు తల్లి తండ్రి గురువు దైవము నీవే మాకు ఓం నమశ్శివాయ నమః
ఓం నమో శ్రీ భ్రమరాంబమల్లికార్జున స్వామియే నమో నమః,ఓం మహా గణపతయే నమో నమః,ఓం కుమార స్వామియే నమో నమః.
శ్రీశైల మల్లికార్జున విభో తవ సుప్రభాతం. ఓం హర హర మహాదేవ సాంబశివ ఓం 🕉 నమః శివాయ నమో నమః 🙏 🙏 🙏 🙏
ఓమ్ నమఃశివాయ సెంబశంకర సదాశివా హరహర మహాదేవ సెంబశంకర. శివప్రసాద్ వాణి. 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
ఓం నమః శివాయ.... స్వామి నా ఆరోగ్యం బాగు చేయవ నను కాపాడు స్వామి.....🙏
Bhola Sankara Anugraha Siddhirasthu
శ్రీ శ్రీశైల మల్లికార్జున స్వామి
ఓమ్ నమఃశివాయ సదాశివా సెంబశంకర ఓమ్ హరహర మహాదేవ సెంబశంకార. సురేష్ బాబు రేణుక యెష్మిత భానుశ్రీ. 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర 🕉️🕉️🕉️🌹🌹🌹🙏🙏🙏
⁶⁶⁶😮⁶⁶6t t 😮t the 6 😮
L
బాబూ ఓం నమః శివాయ బాబూ ఓం నమః శివాయ బాబూ ఓం నమః శివాయ
II శ్రీ మల్లికార్జున ప్రపత్తిః II
జయ జయ జయ శంభో ! జంభభిత్పూర్వదేవ
ప్రణతపదసరోజద్వంద్వ ! నిర్ద్వంద్వ ! బంధో !
జయ జయ జయ జన్మస్థేమసంహారకార !
ప్రణయసగుణమూర్తే ! పాలయాస్మాన్ ప్రపన్నాన్ II
వధూముఖం వల్గదపాంగరేఖం
అఖండితానందకరప్రసాదమ్ I
విలోకయన్ విస్ఫురదాత్మభావ
స్స మే గతిశ్శ్రీగిరిసార్వభౌమః II
కురంగపాణిః కరుణావలోకః
సురోత్తమశ్చంద్రకళావతంసః I
వధూసహాయస్సకలేష్టదాతా
భవత్యసౌ శ్రీగిరిభాగ్యరాశిః II
సంధ్యారంభవిజృమ్భితం శ్రుతిశిరస్థ్సానాంతరాధిష్ఠితం
సప్రేమభ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితమ్ I
భోగీంద్రాభరణం సమస్తసుమనఃపూజ్యం గుణావిష్కృతం
సేవే శ్రీగిరిమల్లికార్జునమహాలింగం శివాలింగితమ్ II
యా మూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖీ
వ్యక్తాత్మా పరిపాలనాయ జగతామాప్తావతారస్థితిః I
దుష్టధ్వంస-సదిష్టదానవిధయే నానాసనాధ్యాసినీ
శ్రీశైలాగ్రనివాసినీ భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ II
యత్తేజః పరమాణురేతదఖిలం నానాస్ఫురన్నామభిః
భూతం భావి భవచ్చరాచరజగద్ధత్తే బహిశ్చాంతరే I
సా సాక్షాత్ భ్రమరాంబికా శివసఖీ శ్రీశైలవాసోత్సుకా
దిశ్యాదాశ్రితలోకకల్పలతికా శ్రేయాంసి భూయాంసి నః II
శరణం తరుణేందుశేఖరశ్శరణం మే గిరిరాజకన్యకా I
శరణం పునరేవ తావుభౌ శరణం నాన్యదుపైమి దైవతమ్ II
II శ్రీ మల్లికార్జున మంగళాశాసనమ్ II
ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే I
శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళమ్ II
సర్వమంగళరూపాయ శ్రీనగేంద్రనివాసినే I
గంగాధరాయ నాథాయ శ్రీగిరీశాయ మంగళమ్ II
సత్యానందస్వరూపాయ నిత్యానందవిధాయినే I
స్తుత్యాయ శ్రుతిగమ్యాయ శ్రీగిరీశాయ మంగళమ్ II
ముక్తిప్రదాయ ముఖ్యాయ భక్తానుగ్రహకారిణే I
సుందరేశాయ సౌమ్యాయ శ్రీగిరీశాయ మంగళమ్ II
II శ్రీశైలేశ చరణ శరణాష్టకమ్ II
గౌరీమనోహర ! సురాసురమౌనిబృంద
సంసేవితాంఘ్రియుగ ! చంద్రకళావతంస !
కైలాసవాస ! కరుణాకర ! భక్తబంధో !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి II
భక్తార్తిహార ! భవబంధవినాశకేశ !
దివ్యాపగాకలితకాంతజటాకలాప !
శేషాహిభూష! వృషవాహన ! వ్యోమకేశ !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి II
భృంగీశసేవిత ! గణేశకుమారతాత !
మృత్యుంజయ ! త్రిపురదానవభేదకారిన్ !
పాణావుపాత్తమృగడామరుకత్రిశూల !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి II
నాగేంద్రచర్మవసనాగ్నిరవీందునేత్ర !
నారాయణీప్రియ ! మహేశ ! నగేశ ! శంభో !
మౌనిప్రియాశ్రితమహాఫలదోగ్రరూప
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి II
సర్వార్తిభంజన ! సదాశివ ! దానవారే !
పార్థప్రహారకలితోత్తమమూర్థభాగ !
యక్షేశసేవితపదాబ్జ ! విభూతిదాయిన్ !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి II
శ్రీభ్రామరీశ ! మదనాంతక ! కృత్తివాస !
సర్పాస్థిరుండకలితామలహారధారిన్ !
భూతేశ ! ఖండపరశో ! భవబంధనాశ !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి II
సర్వాగమస్తుత ! పవిత్రచరిత్ర ! నాథ !
యజ్ఞప్రియ ! ప్రణతదేవగణోత్తమాంగ !
కల్పద్రుమప్రసవపూజితదివ్యపాద !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి II
శంభో ! గిరీశ ! హర ! శూలధరాంధకారే !
శ్రీశైలవాస ! భ్రమరాంబికయా సమేత !
శ్రీ పార్వతీదయిత ! సాక్షిగణాధిపేడ్య !
శ్రీశైలవాస ! చరణం శరణం తవాస్మి II
శ్రీశైలం, శిఖరేశ్వరం , గణపతిం, శ్రీహాటకేశం పున
స్సారంగేశ్వర, బిందుతీర్థమమలం, ఘంటార్కసిద్ధేశ్వరమ్
గంగాం శ్రీ భ్రమరాంబికాం గిరిసుతామారామవీరేశ్వరం
శంఖం చక్రవరాహతీర్థకలితం శ్రీశైలనాథం భజే II
idi srisaila mallikarjuna stotram ha
meku koti koti Namaskaralu....
Thalli, chala dhanyavadamulu
🌹🌹🌹🌹🌹ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🎉
ఓమ్ నమో నమశ్శివాయ 💐💐💐💐💐💐👌🙏🏼🙏🏼🙏🏼👍👍👍
Hara Hara Mahadeva om Srisailam Brhamrabika smeta Mallikarjuna swamienamaha.. namaste namaste Mahesa
Om Sri Bhramaraamba Mallikarjuna ya Namo Namaha.
Om Namah Shivaya Hara Hara Maha Deva Shambho Shankara pahimam Pahimam. 🕉️🕉️🕉️🙏🙏🙏💐💐💐
ఓం నమశ్శివాయ
🙏🕉️🙏ఓం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి నమః 🙏🕉️🙏
🙏🙏🙏🌹🍎🥀🌷🍓jai SRISAILA Mallikarjuna swamy ki jai🥀jai bhramaramba maatha thalli ki jai🌷ayya swany amma thali naa manasu prashanthanga Vundetattu Kaapadandi swamy thalli ye kastalu kalagakunda kapadandi swamy thalli 🌹🍎🍓🥀🌷🙏🙏🙏
II శ్రీ మల్లికార్జున సుప్రభాతమ్ II
ప్రాతస్స్మరామి గణనాథమనాథబంధుం
సిందూర పూరపరిశోభితగండయుగ్మమ్ I
ఉద్దండవిఘ్నపరిఖండనచండదండ
మాఖండలాదిసురనాయకబృందవంద్యమ్ II
కళాభ్యాం చూడాలంకృతశశికళాభ్యాం నిజతపః
ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే I
శివాభ్యామస్తీకత్రిభువనశివాభ్యాం హృది పున
ర్భవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతిరియమ్ II
నమస్తే నమస్తే మహాదేవ! శంభో!
నమస్తే నమస్తే దయాపూర్ణసింధో!
నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో!
నమస్తే నమస్తే నమస్తే మహేశ II
శశ్వచ్ఛ్రీగిరిమూర్ధని త్రిజగతాం రక్షాకృతౌ లక్షితాం
సాక్షాదక్షతసత్కటాక్షసరణిశ్రీమత్సుధావర్షిణీమ్,
సోమార్ధాంకితమస్తకాం ప్రణమతాం నిస్సీమసంపత్ప్రదాం
సుశ్లోకాం భ్రమరాంబికాం స్మితముఖీం శంభోస్సఖీం త్వాం సుమః II
మాతః! ప్రసీద, సదయా భవ, భవ్యశీలే !
లీలాలవాకులితదైత్యకులాపహారే !
శ్రీచక్రరాజనిలయే ! శ్రుతిగీతకీర్తే !
శ్రీశైలనాథదయితే ! తవ సుప్రభాతమ్ II
శంభో ! సురేంద్రనుత ! శంకర ! శూలపాణే !
చంద్రావతంస ! శివ ! శర్వ ! పినాకపాణే !
గంగాధర ! క్రతుపతే ! గరుడధ్వజాప్త !
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II
విశ్వేశ ! విశ్వజనసేవిత ! విశ్వమూర్తే !
విశ్వంభర ! త్రిపురభేదన ! విశ్వయోనే !
ఫాలాక్ష ! భవ్యగుణ ! భోగివిభూషణేశ !
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II
కళ్యాణరూప ! కరుణాకర ! కాలకంఠ !
కల్పద్రుమప్రసవపూజిత ! కామదాయిన్ !
దుర్నీతిదైత్యదళనోద్యత ! దేవ దేవ !
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II
గౌరీమనోహర ! గణేశ్వరసేవితాంఘ్రే !
గంధర్వయక్షసురకిన్నరగీతకీర్తే !
గండావలంబిఫణికుండలమండితాస్య !
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II
నాగేంద్రభూషణ ! నిరీహిత ! నిర్వికార !
నిర్మాయ ! నిశ్చల ! నిరర్గల ! నాగభేదిన్ !
నారాయణీప్రియ ! నతేష్టద ! నిర్మలాత్మన్ !
శ్రీ పర్వతాధిప ! విభో ! తవ సుప్రభాతమ్ II
సృష్టం త్వయైవ జగదేతరశేషమీశ !
రక్షావిధిశ్చ విధిగోచర ! తావకీనః I
సంహారశక్తిరపి శంకర ! కింకరీ తే
శ్రీ శైలశేఖరవిభో ! తవ సుప్రభాతమ్ II
ఏకస్త్వమేవ బహుధా భవ ! భాసి లోకే
నిశ్శంకధీర్వృషభకేతన ! మల్లినాథ !
శ్రీ భ్రామరీప్రయ ! సుఖాశ్రయ ! లోకనాథ !
శ్రీ శైలశేఖరవిభో ! తవ సుప్రభాతమ్ II
పాతాళగాంగజలమజ్జననిర్మలాంగాః
భస్మతిపుండ్రసమలంకృతఫాలభాగాః I
గాయంతి దేవమునిభక్తజనా భవంతం
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II
సారస్వతాంబుయుతభోగవతీశ్రితాయాః
బ్రహ్మేశవిష్ణుగిరిచుంబితకృష్ణవేణ్యాః I
సోపానమార్గమధిరుహ్య భజంతి భక్తాః
శ్రీ మల్లికార్జునవిభో ! తవ సుప్రభాతమ్ II
శ్రీ మల్లికార్జున మహేశ్వరసుప్రభాత
స్తోత్రం పఠంతి భువి యే మనుజాః ప్రభాతే I
తే సర్వ సౌఖ్యమనుభూయ పరానవాప్యం
శ్రీ శాంభవం పదమవాప్య ముదం లభంతే II
Thank you arunachalasiva
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻
Thank you Shiva
om namah shivaya 🙏🚩💐
Omnamashivaya, srishailesha namo namaha mallikarjunaya namaha mallannasrishailesha, shankaraparvathiesha namonamaha
🕉️ Namo Shivaya Shivaya Namo 🕉️ Sri Saila Bramarambika Mallikarjun Swamy a Nama 🕉️🙏🙏🙏.
OM Namsivaya OM Namsivaya Hara Hara madeva 🙏🌹🙏🌹🙏🌹
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
0
ఓం నమః శివాయ 🌼🌼🌺🌿🌹🕉️🙏
ఓం నమః శివాయ 🌼🌼🌺🌿🌹🕉️🙏
ఓం నమః శివాయ 🌼🌼🌺🌿🌹🕉️🙏
ఓం దుర్గాయై నమః ఓం అరుణాచలేశ్వరాయ నమః 🙏🙏♥️♥️🌹🌹🪔🪔🕉️🕉️
Namaste, sivaya suprabhatam telipinanduku naa dhanyavaadamu.
Om sivaya nama
Vyjtjrrir9
🙏🙏🙏🙏🙏🙏🙏Omnamosreebrambhamalikarjuna Swamy Garuki Padhabevandhmlu🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం నమ శివాయ
భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి నే నమః, శ్రీ శైలం దేవస్థానం కూడా కలిపి చూపిస్తే ఇంకా నయనానందకరంగా ఉంటుంది
Siva.my.gad
Har har Mahadev Shambhu Shankara har har Mahadev Shambhu Shankara har har Mahadeva shambo Shankara Om namah shivaya Sri Mallikarjuna Swamy bhramaramba Devi maa Amma nanna
Om Namah Shivaya Hara Hara Maha Deva Shambho Shankara pahimam Pahimam. Om Sri Brhamaramba Mallikarjunaya Namo Namaha. 🕉️🕉️🕉️🙏🙏🙏💐💐💐🌹🌹
ఓం నమః శివాయ మల్లికార్జున స్వామి నా తండ్రి భ్రమరాంబికా నా తల్లీ నా ఆరోగ్యం బాగా లేదు నను కాపాడండి ఓం నమఃశివాయ శ్రీశైలం వాసి పాదాబి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
*🙏🌺🌺 ఓం నమః శివాయ 🌺🌺🙏*
This suprabhaatham is sung first by Sri Chitaran garu and srmt.Vedavathi Prabhakar garu , so melodious and so blissful and so serene everyone should hear that , whole suprabhatamm is set in beautiful ragam the rendering is excellent , it is a must listen . It is a golden asset.
01
Fff6ytdwx445579īqoo0qq0qq⁰q⁹8⁸⁷⁶þ⁴⁴³
Q22345ui99¹1
ఓం నమఃశివాయ 🌺🙏🔱🕉️🙏🌺🌺🍇🍓🌹💐🌺🙏🙏🙏🙏🙏
ఓం నమః శివాయ.... హర హర శంభో శంకర.... తండ్రి... శివాయ... నా పని మరల నాకు ప్రసాదించు తండ్రి...శ్రీ మాత్రే. నమః....
🌹🙏 ఓం నమఃశివాయ నమః 🌹🙏
ఓం శ్రీ శైల మల్లికార్జున స్వామి ప్రసన్నః.
ఓం నమశ్శివా య శివాయ నమః
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
ఓం శంభో శంకర హర హర మహా దేవ🌅🙏🙏🙏🙏
ఓం నమః శివాయ 🌹🙏
ఓం నమః శివాయ 🌹🙏
ఓం నమః శివాయ 🌹🙏
hara hara mahadeva shambo shankara om namah shivaya 🙏🙏🙏🙏🙏
My parents are lord mallikarjuna swamy and bramarambha Devi ki Naa pranamalu
నా తండ్రి మల్లికార్జున స్వామి తల్లి భ్రమరాంబ మాత శుభోదయం శతకోటి వందనాలు
🙏🙏 sri bramarmbha sametha malikarjuna swami 🙏🙏
🙏🙏🙏🙏 hara Hara Mahadeva Shambho shankara Hara, om Namo Namashivaya
Om namoh shivaya Om namah shivaya om namah shivaye, భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
ప్రతిరోజూ ఉదయాన్నే శివయ్యా ," నీ శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం" వింటూ వుంటే ఆ ఆనందం నభూతో నభవిష్యత్. 🌷🌺🌿🙏
నా తల్లిదండ్రులు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దీవెనలతోనే మమ్మల్ని చక్కగా పెంచి, జీవనాన్ని ఇచ్చారు.🙏🙏🙏🙏🙏🙏🙏
Dharm ki Jay Ho Bharat mata ki Jay
P
Li
🙏🏼
God bless you
@@ramanaiahbv7913😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
నా తండ్రి ,ఓం నమః శివాయ,నా తల్లి శ్రీ ఆది పరాశక్తి, ఓం గురుబ్యో నమః, శ్రీ మాత్రేయ నమః.
Om nama shivaya, Hara Hara maha deva shambho shankar
ఓంనమ్శివాయ🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
""🙏🙏 OM NAMAH SIVAYA HARA HARA MAHADEVA SHAMBO SANKARA""🙏🙏
ఓం నమశ్శివాయ
హర హర మహాదేవ
శంభో శంకర
Om namah shivay Om namah shivay Om namah shivay keral baba ki Jay ho keral baba Ke vaste ve Lakshmi Om namah shivay Om namah shivay ki sari
భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి కి శరణం శరణం శరభ శరభ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమశ్శివాయ
ఆదిదంపతులైన శ్రీ మల్లికార్జున స్వామి భ్రమరాంబ దేవికి శతకోటి వందనాలు తల్లిదండ్రులారా పాహిమాం పాహిమాం పాహిమాం పాహిమాం పాహిమాం రక్షమామ్ రా
Om namah shivaya 🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️
Om Namah Shivaya
Om Namaha Shivaaya Namaha...
Paahimaam. Rakshamaam.
💐🙏🙏🙏🙏🙏
Om namah shivaya Shivaya Namaha
Om namah shivaya...hara hara mahadeva...esawara na pani marala naku prasadinchu thandri ...esawara
Srithrimurthulaku 🌹🌷🌺🤲puspa dhupayami namonamaha👃👃👃 mtm
Nityasuprabathamunaku swagatham mahesha🌺🌹🌷🤲👃 mtm
Omnamasivaya
@@mokshasarabaiah6388 r. . ,
ఓం నమో శివయ్య
🙏🙏🙏Om namah shivaya 🕉️🌹🌷🌺🌸💐
Om Namhsivaya,swami maku santhananni prasadinchu thandri
Om Sri Malligarjuna swamiye namaha🙏🙏🙏
Om Sri Bramarambika deviye namaha🙏🙏🙏
Om Sri Siva Siva Sankar bacthava Sankar sambo Hara Hara Mahadeva Saranu Saranu Rakshamam Pahimam
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమశ్శివాయ, హర హర మహాదేవ శంభో శంకర, సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏🙏
శ్రీశైల నివాసాయ ఓం హరహర మహాదేవ సాంభ శివాయ ఓం నమః శివాయ నమో నమః!. 🙏🙏🙏🙏🙏
Om namah mallikarjuna swamy🌹💐🙏🙏🌹💐
Mallikarjuna swamy kapadu thandri...nannu ma avva korika neraverustha nee dhaya choopayya...
ఓం నమః శివాయ ఓం
ఓం నమః శివాయ ఓం
ఓం నమః శివాయ ఓం
ఓం నమః శివాయ ఓం
ఓం నమః శివాయ ఓం
Om Namasivayah Namaha.
హర హర మహాదేవ శంభో శంకర...
ఓం నమః శివాయ...🕉️🕉️🕉️
Hara Hara Srisyela nadham Bhaje🎉🎉Namah Parvati pataye Hara Hara🎉🎉
Om Namah Shivaya. Hara Hara Maha Deva Shambho Shankara.
Om Sri Brhamaramba Mallikarjunaya Namo Namaha.🕉️🕉️🕉️🙏🙏🙏💐💐💐
Ohm Srisailam Bhramaramba 🕉Mallikarjunaswamy Namah 🕉🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
🕉Ohm Namah Sivaya Sivaya Namah Ohm🕉🌹🙏🌹
🕉 Ohm Namah Sivaya Sivaya Namah Ohm🕉🌹🙏🌹
Ome Bhramarabikavara Mallikhrjuna swamy sreekara subhakara sivayya seranu seranu searanu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om namaha sivaya namaha 🙏🙏🙏🙏🙏💐🌸🌺🌺🌺🌺🌺🌺
Om. Namasivai. Hara. Hara. Mahadeva
After hearing mind gets com and peaceful thanks sai sivaya namah
Aum malligarjuna save all living beings in the world loga samas suginobavanthu
Love is Siva Siva is Love so live love otherwise savam
No worries dangerous come s those who are chanting sivaya namah oum
Siva and Hari r one both sides of the same coin
@@rajubettan1968 I in km
హర హార మహా దేవా 🙏🙏🙏🙏🙏🙏❤🌺🌺🌺🌺🌺🌺
ఓం నమః శ్రీ మల్లిఖార్జున ఓం నమః శ్రీ హాలాహల నీలకంఠ....
Naa shivayyaswamy Naa Bramarambha devi srisailam 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉
I learent this in 1960s and receitating this till today.
ఓం నమశ్శివాయ నమో నమః🚩🌹🙏🌹🙏🌹🙏🌹🙏
Om Namah Sivaya🌷🌷🌷 👏👏👏🙏🙏🙏
Andhariki Thandri Mariyu Thali kuda Srisaila Malikarjuna Swamye..........
ఓం నమఃశివాయః ఓం నమఃశివాయఃఓం నమఃశివాయఃఓం నమఃశివాయఃఓం నమఃశివాయఃఓం నమఃశివాయఃఓం నమఃశివాయఃఓం నమఃశివాయఃఓం నమఃశివాయఃఓం నమఃశివాయఃఓం నమఃశివాయః
ఓం నమః శివాయ
OM Namashivaya Devi Pramarambikya 💞🙏🙏🙏🙏💞
Thali bramaraba thandri shivaya ku padabi vandanalu🌹🌹🌹🙏🙏🙏