అయ్యప్ప తత్త్వం #2 | Ayyappa Tatvam | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam | 2020

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 พ.ย. 2024

ความคิดเห็น • 110

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  3 ปีที่แล้ว +50

    బ్రహ్మశ్రీ డా. గరికిపాటి నరసింహారావు గారి మరిన్ని ప్రసంగాల కొరకు Subscribe & Follow:
    TH-cam: bit.ly/2O978cx
    Facebook: bit.ly/2EVN8pH
    Instagram: bit.ly/2XJgfHd

  • @sreekanthb3855
    @sreekanthb3855 4 ปีที่แล้ว +54

    గురువుగారు మీ జ్ఞానంతో వితంతువుల పట్ల సమాజంలోని మార్పుకోసం ఎనలేని కృషి చేస్తున్నారు.మీకు కోటి శిరసాభివందనాలు.🙏🙏🙏🙏🙏

  • @srisri-yv5jl
    @srisri-yv5jl 4 ปีที่แล้ว +112

    మీరు దొరకడం కేవలం తెలుగు రాష్ట్రాల ప్రజలకు మాత్రమే కాదు భూ ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువులకు గర్వకారణం.🙏

  • @mkumaraswamy9213
    @mkumaraswamy9213 10 หลายเดือนก่อน +3

    మీ యొక్క ప్రవచనంలు ఇవిదంగా వినడం నా పూర్వజన్మ సుకృతం నేను ఇప్పుడు మాల వేసుకొని వున్నాను అయిన పాదాభివందనం

  • @Nagapadmavathisuresh
    @Nagapadmavathisuresh 4 ปีที่แล้ว +33

    గురువు గారు చివరగా మీరు చెప్పిన మాట చాలా బావుంది,
    ""మహిమలు ప్రచారం చెయ్యకండి మానవత్వాన్ని ప్రచారం చెయ్యండి""

  • @PK-cs3ip
    @PK-cs3ip ปีที่แล้ว +4

    జ్యోతి స్వరూపనే శరణం అయ్యప్ప 🙏🕉️🙏

  • @sasidharbotlaguduru8712
    @sasidharbotlaguduru8712 3 ปีที่แล้ว +17

    ప్రాతః స్మరణీయుడు 🙏‌. నిండు నూరేళ్ళు సుఖంగా వుండాలి సార్ మీరు 🙇🙇🙇🙏🙏🙏

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 4 ปีที่แล้ว +18

    ఎంతవరకు ముత్తైదువో ఆవిడ మనసుకు తెలుసు నవ్వులే రాజారామ్ మోహన్ రాయ్, వీరేశలింగం పంతులుగారూ సంఘ సంస్కరణ మీరే చేయగలరు మాట్లాడే వివేకానందులు శ్రీ మాత శాక్తము నుంచి వచ్చిన శక్తి🥰🥰😭😭😭😭😭🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐🍎🍎🍎🍎🍎🍎🍎🍎🥰🥰 గురుదేవుల శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰

  • @singingloverchirubantupall7042
    @singingloverchirubantupall7042 3 ปีที่แล้ว +8

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯గురువు గారు...ఇది తప్పకుండా పాటించాలి ప్రతి ఒక్కరూ ..అప్పుడే మన సమాజం లో మార్పు.....శతకోటి ప్రణామములు గురువు గారు.🙏🙏🙏

  • @sangambalraj9869
    @sangambalraj9869 3 ปีที่แล้ว +8

    గురువుగారు గారికి విన్నపం చేసే యజ్ఞ కార్యక్రమాలు ఆపకం డి మీ యజ్ఞ కార్యక్రమం వల్ల సమాజం ధర్మం ఉద్దరించే పడుతున్నాయి శ్రీ గురుభ్యోనమః

  • @pentashankar360
    @pentashankar360 3 ปีที่แล้ว +16

    మీ మాటలు వినడం అదృష్టం 🙏

  • @ramalingeswararamalingeswa7997
    @ramalingeswararamalingeswa7997 3 ปีที่แล้ว +6

    గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు.

  • @mohans3704
    @mohans3704 วันที่ผ่านมา

    నేను చూసిన పండితులలో మీరు అద్భుతం

  • @DRBharathkumarDRavi
    @DRBharathkumarDRavi 3 ปีที่แล้ว +11

    గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏

  • @kasubavenkataramanarao3812
    @kasubavenkataramanarao3812 2 ปีที่แล้ว +7

    స్వామియే శరణమయ్యప్ప 🙏

  • @MOORTHY2921
    @MOORTHY2921 4 ปีที่แล้ว +5

    Aa talli jajthjanani Ni nammukoni jeevitam gadipe prati sthree subhame ani chala Baga chepparu meeku satakoti vandanamulu

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 3 ปีที่แล้ว +3

    ఇంకా ఎంతో నెర్చుకోవాల్సీంది చాలా ఉంది అని చెప్పారు. గురువు గారు 🙏🙏🙏🙏🙏 మీకు మీరే సాటి.

  • @anveshravipati6222
    @anveshravipati6222 4 ปีที่แล้ว +8

    Agnanapu sankellu nundi vimukthi.... Boss meri super andi

  • @tsrinivas3106
    @tsrinivas3106 4 ปีที่แล้ว +8

    గురువుగారు మంచి సంధెశమం🙏🙏

  • @eswarm1717
    @eswarm1717 ปีที่แล้ว

    Sir నేను భాద ల్లో వున్నప్పుడు మీ ప్రసంగం వింటాను. నా మనసు చాలా బాగుంటుంది.

  • @saibaba7861
    @saibaba7861 ปีที่แล้ว

    Gurugariki Sathakoti Namaskaramulu Meeru Chiranjeviga Vundalani aa God ni korukuntanu inka pravachanalu entho mandi kallu teripistai inthati gnanni maku andistunna meeku life long Runapadi vuntamu Yavath prapamcham mottam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sailatha1605
    @sailatha1605 4 ปีที่แล้ว +7

    నమస్కారం గురువు గారు 🙏 ధన్యవాదాలు

  • @sathyanarayanasurvi8051
    @sathyanarayanasurvi8051 3 ปีที่แล้ว +1

    మీ ప్రవచనం చాలా బాగా చెప్తారు మీకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను

  • @namburihanimireddy8981
    @namburihanimireddy8981 2 ปีที่แล้ว

    Supper గా చెప్పారు swami పాపం వాళ్ళు మహిళాలే కాదా swami

  • @jbrprasad1512
    @jbrprasad1512 2 ปีที่แล้ว +3

    శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏

  • @ramakrishnaraowoonna1467
    @ramakrishnaraowoonna1467 2 ปีที่แล้ว

    Gariki pati prasangalu vinte
    E prapancham gariki pati

  • @ramanaramana7550
    @ramanaramana7550 3 ปีที่แล้ว +2

    Sathakoti namaskaramulu guru u garu🙏🙏🙏

  • @rangarao7258
    @rangarao7258 11 หลายเดือนก่อน

    Devunni meelo chusthunnani guruvu garu

  • @mopurichandrasekhar3177
    @mopurichandrasekhar3177 4 ปีที่แล้ว +6

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🙏🙏

  • @sramanaidu1646
    @sramanaidu1646 4 ปีที่แล้ว +3

    Guruvugariki dnyavadalu

  • @MrAmarnath003
    @MrAmarnath003 3 ปีที่แล้ว +2

    Swamiye saranam ayyappa

  • @asaiprasad9223
    @asaiprasad9223 2 ปีที่แล้ว +1

    😊😊😊🙏😆😆😆😂🤣🤣గురువు గారు...మి హాస్య చతురత కు నా .. పాదాభి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sairamsinghsriram7047
    @sairamsinghsriram7047 3 ปีที่แล้ว +1

    Pranamam Guruji

  • @Harikrishna-icon-Vizag
    @Harikrishna-icon-Vizag 4 ปีที่แล้ว +4

    True guruvugariki pranamamulu🙏🕉️🙏☸️✡️⚛️

  • @sobhav390
    @sobhav390 4 ปีที่แล้ว +4

    Thank you so much Sir 🙏💖 Beautiful message ❤️🙏🙏🙏

  • @lakshmammasingamala9385
    @lakshmammasingamala9385 3 ปีที่แล้ว +1

    Swami miru chepindi 100% correct

  • @harisasdasari1128
    @harisasdasari1128 2 ปีที่แล้ว +1

    స్వామియే శరణం అయ్యప్ప

  • @0509dheeru
    @0509dheeru 2 ปีที่แล้ว +1

    Namo namaha 🙏🙏🙏🙏

  • @lakshmipuppala7191
    @lakshmipuppala7191 3 ปีที่แล้ว +2

    గురువు గారు మీ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏

  • @cherithmadderla270
    @cherithmadderla270 4 ปีที่แล้ว +3

    Thank you sir 🙏

  • @naanimurali3179
    @naanimurali3179 3 ปีที่แล้ว +13

    అయ్యా గరికపాటి నరసింహారావు గారు ముందుగా మీకు నమస్కారం
    మీరంటే నాకు చాలా గౌరవం కనుక మీ వీడియోలు నేను క్రమం తప్పకుండా చూస్తాను హిందూ ధర్మం గురించి మీరు మాట్లాడిన ప్రతి సారి నాకు చాలా గర్వంగా ఉండేది
    కానీ పోయిన వీడియోలో ఆవు ఒక జంతువు అని దాని చుట్టూ తిరిగితే వచ్చేది ఏముందని అన్నారు మీరు హేతువాదం చేశారు
    గోవులో 33 కోట్ల మంది దేవతలు ఉన్నారని మహానుభావులు మహర్షులు చెప్పారు కదా మరి మీరు కేవలం ఒక జంతువు దాని చుట్టూ తిరగడం మూర్ఖత్వం అనడం మీకు కరెక్టేనా
    మీకు తెలుసో తెలియదో నడవగా నడవగా దారి ఏర్పడుతుంది అలాగే ఎక్కువసార్లు మాల వేసిన కారణంగా అయ్యప్ప మాల పూర్వ జన్మ కర్మ ఫలాలు తొలిగిపోయి జ్ఞానం వస్తుంది అని ఒక నమ్మకం తప్ప మరేమీ కాదు ఇది మీరు తొలగించాలని మనవి
    దయచేసి హిందూ ఆచారాలు గురించి మాట్లాడేటప్పుడు అన్యమతస్తులకు అవకాశం ఇవ్వకుండా మాట్లాడటం అలవాటు చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం 🙏🙏🙏

  • @sobhav390
    @sobhav390 4 ปีที่แล้ว +3

    God bless you 🙏 Sir 🙏

  • @bhimavarapusatyanaranasath144
    @bhimavarapusatyanaranasath144 2 ปีที่แล้ว

    శతకోటి వందనాలు గురువుగారికి

  • @elapakurthilakshmi7367
    @elapakurthilakshmi7367 3 ปีที่แล้ว

    Chalamandi vunnaru ava maninchevallu

  • @slraju772
    @slraju772 3 ปีที่แล้ว

    Sir meru nijanga. Maharshi

  • @PRASANNAKUMAR-bh9or
    @PRASANNAKUMAR-bh9or 2 ปีที่แล้ว

    జై గురుదేవా

  • @gadaganesh4361
    @gadaganesh4361 3 ปีที่แล้ว +1

    Super Sir 🙏

  • @prasadprasad515
    @prasadprasad515 3 ปีที่แล้ว

    🙏🙏🙏ధన్యవాదములు

  • @rbviswambhar6303
    @rbviswambhar6303 3 ปีที่แล้ว

    Manishi aela brathakalo teliyalante me pravachanalu vinte chalu.. manishi puttuaku ardam telustundi..
    Sri gurubhyonamaha 🙏🙏🙏🙏

  • @subramanyamsaragadam737
    @subramanyamsaragadam737 3 ปีที่แล้ว

    Great words

  • @RaviKumar-io5vn
    @RaviKumar-io5vn 3 ปีที่แล้ว

    Correct sir🙏🙏🙏

  • @3rdeyereports
    @3rdeyereports 3 ปีที่แล้ว

    Bhagavanthudu mee swarupamlo ee bhuviki vacharu

  • @lakshmammasingamala9385
    @lakshmammasingamala9385 3 ปีที่แล้ว

    Tq sir

  • @pullaraomaddala6398
    @pullaraomaddala6398 4 ปีที่แล้ว +4

    Namaste sir.thamaru cheese prasangalanu yendaru chuthunnaro theliyadu.kani vativalana chalavaraku vari agnanni vidipettutaku boledu avakasamulu vunnavi.danitho konthavarku thotivarini himsimchatam agipothundi.mukhyamuga naku kalige (chalamandi janalalovunna nammakakamu gurinchina abhiprayamulu) Vashi varula vivahamunaku Chala addankiga marina kujadoshamu gurinchina Dani gurinchi maa prajaneekaniki theliyaparcharchagalandulaku prardhisthunnanu.

  • @umakvr1909
    @umakvr1909 3 ปีที่แล้ว +2

    Kvr 🙏🙏🙏🙏

  • @venkatraok7787
    @venkatraok7787 4 ปีที่แล้ว +2

    శ్రీ గురుబ్యోనమః

  • @చంద్రశేఖర్-ఛ9త
    @చంద్రశేఖర్-ఛ9త 2 ปีที่แล้ว

    🙏

  • @manojkonaparthi1899
    @manojkonaparthi1899 2 ปีที่แล้ว

    👏

  • @krishnaprasuna8785
    @krishnaprasuna8785 4 ปีที่แล้ว +3

    🙏🙏🙏

  • @gangadhargangadhar7489
    @gangadhargangadhar7489 3 ปีที่แล้ว +1

    Supar

  • @lakshmibaichemistry8110
    @lakshmibaichemistry8110 4 ปีที่แล้ว +2

    Namasthe sir

  • @srinivaskadapatri4833
    @srinivaskadapatri4833 2 ปีที่แล้ว

    Gurugarkinamaskamlu

  • @crffgaming7612
    @crffgaming7612 ปีที่แล้ว

    గురువుగారు మీరే saati

  • @stampe-7
    @stampe-7 4 ปีที่แล้ว +4

    Life is a biscuit break it and eat it
    Before someone else takes it
    The end line of spammers 👍😂😂

  • @sankarpotturi
    @sankarpotturi 4 ปีที่แล้ว +1

    14:45 -- 15:48 🙏🏻

  • @elapakurthilakshmi7367
    @elapakurthilakshmi7367 3 ปีที่แล้ว

    Vitantuva ki ava manam chestunnaru

  • @3rdeyereports
    @3rdeyereports 3 ปีที่แล้ว

    Akrama smbandhalu gurinchi cheppandi, bharya bharthalu madhyaa jarige raka raka godavulu gurinchi vaatini etlaa handle cheyyalo cheppandi

  • @SampathDSGupta
    @SampathDSGupta 2 ปีที่แล้ว

    Can anyone share details of Ayyappa shatakam..

  • @ChenakapuChenakapu
    @ChenakapuChenakapu หลายเดือนก่อน

    ❤❤❤❤వి.వవెంకటేశౄరరావు

  • @aaryanhoneybalaji3807
    @aaryanhoneybalaji3807 3 ปีที่แล้ว

    🌹🌹🌹🌄🌄🌄🌷🌷🌷

  • @nmkokirala3460
    @nmkokirala3460 3 ปีที่แล้ว +1

    అయ్యా... మీరు "ఈమానవ లోకానికి, ఈకాలానికి సరిగ్గా సరిపోయేఒకమంచి దిక్కు, దిక్సూచి, ఎవరూ, ఎప్పుడూ వేలుపట్టుకొని నడిపించలేరు, మరి తలుచుకుంటే భయమేస్తుంది. సర్ మీ... అనర్ఘల ఉపన్యాస విన్యాసా న్ని... ఇంకొంచెంవిస్తరించి, మా.. మానవ, (మా.. నవ ) లోకాన్నికాపాడండి.!రక్షించండి.

    • @pragadasanyasirao8747
      @pragadasanyasirao8747 2 ปีที่แล้ว

      అయ్యప్ప మాలలు గురుంచి 18 మెట్లు గురుంచి అని పెట్టి చెప్పింది ఏంటి

  • @bhadrubhadru2594
    @bhadrubhadru2594 3 ปีที่แล้ว

    Hi

  • @rajandram3976
    @rajandram3976 3 ปีที่แล้ว

    Sir meeru sabarimalai vellivachhara andi.

  • @g.subbarao9344
    @g.subbarao9344 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤲🤲🤲🙏🙏🙏🙏🙏🤝🤝🤝

  • @kattaruhindhuvu
    @kattaruhindhuvu ปีที่แล้ว

    Veedu nijamugaa hidhuvu ayethe hidhuvulu ayena SC lu st lu BC lu pujari gaa cheyagaalada

  • @santoshkumar-nb9sw
    @santoshkumar-nb9sw 2 ปีที่แล้ว

    అందరికీ నమస్కారం ఈ ప్రశ్నకి జవాబు చెప్పగలరా? ఓం భూతనాధాయ అగస్త్య ఈ మంత్రంలో అగస్త్య మునీశ్వరుని ఒకరి పేరు ఎందుకు వస్తుంది

  • @padmavathinidubrolu4688
    @padmavathinidubrolu4688 3 ปีที่แล้ว +1

    Garikipatigaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @BalajiBalaji-sx9iu
    @BalajiBalaji-sx9iu 11 หลายเดือนก่อน

    Nadi karnataka but pravachan ante emiti

  • @surendranagella103
    @surendranagella103 3 ปีที่แล้ว +1

    00

  • @chohan8407
    @chohan8407 3 ปีที่แล้ว

    Vast

  • @konda-jm5id
    @konda-jm5id 3 ปีที่แล้ว

    నీలాంటి వాళ్ళ వల్లనే. ....జనం ఏరే మతాలకు షిఫ్ట్ అవుతున్నారు
    అయ్యప్ప దీక్ష గురించి మీరు తప్పుగా మాట్లాడిన రు...

  • @karneupendarupendar5929
    @karneupendarupendar5929 8 วันที่ผ่านมา

    Swami Saranam Ayyappa

  • @rajojigangadhar6962
    @rajojigangadhar6962 3 ปีที่แล้ว +1

    Guru garu miku sathakoti vandanalu 🙏🙏🙏🙏🙏🙏

  • @YourFriendFromVizag
    @YourFriendFromVizag 2 ปีที่แล้ว

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @harshachokkapu9435
    @harshachokkapu9435 2 ปีที่แล้ว

    swamiye saranam ayyappa🙏🙏🙏

  • @sarvanimuktinutalapti3025
    @sarvanimuktinutalapti3025 3 ปีที่แล้ว

    Thank you sir

  • @ramcharan232
    @ramcharan232 3 ปีที่แล้ว

    Guruvu Garumeeku satakoti 🙏🙏🙏

  • @gangadhargangadhar7489
    @gangadhargangadhar7489 3 ปีที่แล้ว +1

    Supar

  • @rameshkatipalli5753
    @rameshkatipalli5753 4 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @manishagandi769
    @manishagandi769 ปีที่แล้ว

    Ayyappa saranam saranam

  • @RamKumar-ww7oe
    @RamKumar-ww7oe 4 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @harikrishnamunaga8440
    @harikrishnamunaga8440 3 ปีที่แล้ว +3

    🙏🙏

  • @nagaseshaiahthota3249
    @nagaseshaiahthota3249 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏

  • @rankasaritha9857
    @rankasaritha9857 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏

  • @vrvspavankumar5393
    @vrvspavankumar5393 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @petlaappalanaidu5062
    @petlaappalanaidu5062 3 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏

  • @venkateshpatel3398
    @venkateshpatel3398 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @tulasiram8719
    @tulasiram8719 2 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @hariniakula2272
    @hariniakula2272 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏