బైబిల్ ముట్టుకుంటే పాపం అనుకునేవాడిని - రోషంగల దేవుడు || Shalem Raju

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
  • I'm the only way to Heaven - Jesus
    బైబిల్ ముట్టుకుంటే పాపం అనుకునేవాడిని - రోషంగల దేవుడు || Shalem Raju @THANDRI SANNIDHI MINISTRIES
    Please watch and subscribe also share to others 🙏
    #ShortMessages #Shalemraju #ChristianTeluguMessages

ความคิดเห็น • 900

  • @r.padmavathi902
    @r.padmavathi902 ปีที่แล้ว +27

    దేవునికి వందనాలు నిజంగానే బ్రదర్ ఒకప్పుడు నేను అలాగే అనుకునే దాన్ని మనం హిందువులం క్రైస్తవ దేవుని పూజించటం ఏంటి అనే దాన్ని అలాంటి నన్ను ఒకప్పుడు నాకు వచ్చిన శోధన నుండి కాపాడిన తండ్రి ని నమ్ముకుని బాప్తీస్మం కూడా తీసుకున్నాను బ్రదర్ మన ప్రభువైన ఏసుక్రీస్తు ఎంతో గొప్ప దేవుడు దేవుని నామానికి స్తుతులు స్తోత్రాలు మీకు వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manofgodravi
    @manofgodravi 2 ปีที่แล้ว +234

    మీ సాక్ష్యం చాలా గొప్పది అన్న దేవునికి స్తోత్రం..

    • @gaddalanageswararao7767
      @gaddalanageswararao7767 2 ปีที่แล้ว +7

      మీ..సాక్ష్యం చాలా గొప్పది అన్న.. దేవునికి స్త్రోత్రం

  • @s.v.r9812
    @s.v.r9812 2 ปีที่แล้ว +295

    ఏ పాపం ఎరుగని వాడు నా తండ్రి నిజరేయుడైనా యేసయ్యా....ఆ...ఆ.... ఆ..... అని పెద్దగా అరవాలని ఉందన్నయ్య 🙏🙏🙏

    • @Kirankumar-bq2iq
      @Kirankumar-bq2iq 2 ปีที่แล้ว +3

      🙏devodu Miku thodu ga unddunu ga ka.

    • @mallavarapudanielsarath737
      @mallavarapudanielsarath737 2 ปีที่แล้ว +2

      @@Kirankumar-bq2iq is the first 🥇🥇🥇

    • @m.vinodkumar4331
      @m.vinodkumar4331 2 ปีที่แล้ว +2

      Same feeling bro

    • @mraju2095
      @mraju2095 ปีที่แล้ว +1

      Aa englishollaku puttina cross bride's miru

    • @m.vinodkumar4331
      @m.vinodkumar4331 ปีที่แล้ว +1

      Ippatidaka a comment chusi evarina negetive ga matladtadanukunna okaru spandichaledu because Jesus children's are love her they don't know punished other
      Every Christians people's don't talk volgur language that is call Good manase 🙏👍

  • @nallaramesh3873
    @nallaramesh3873 5 หลายเดือนก่อน +12

    నిజమైన దేవుడు నా యేసయ్య దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెన్ నల్ల రమేష్

    • @nallaramesh3873
      @nallaramesh3873 5 หลายเดือนก่อน +1

      అన్నయ్య మీరు సాక్ష్యం చాలా గొప్పగా ఉన్నది నా గురించి కూడా ప్రార్థన చేయండి నల్ల రమేష్

  • @aniljames7090
    @aniljames7090 2 ปีที่แล้ว +43

    మీరు మంచి భక్తి చేశారు అన్న అందుకే మంచి దేవున్ని కనుగొన్నారు...
    మంచి దేవుడైన యేసు మిమ్మల్ని దృష్టించారు...

  • @vijaykumarkalimikonda4153
    @vijaykumarkalimikonda4153 2 ปีที่แล้ว +59

    దేవునికి మహిమ కలుగును గాక
    ఆమెన్

  • @nagandlavenkateswarlu8073
    @nagandlavenkateswarlu8073 ปีที่แล้ว +51

    మా కొరకు ప్రాణ త్యాగము చేసిన నా దేవుడవు నీవే దేవా... ✝🙏

  • @mshyamk9943
    @mshyamk9943 ปีที่แล้ว +16

    అన్న నా జీవితం మార్చిన షాలేంరాజ్ అన్న సాక్ష్యం
    దేవునికి మహిమ కలుగును గాక
    గత సంవత్సరం ఈ సాక్ష్యం విని నేను మరు మనసు లోకి రావడం దేవుడు కృప చూపించాడు
    ఆమెన్ అన్న సాక్ష్యం నా జీవితం చీకటి నుండి వెలుగులోకి వచ్చింది ఆమెన్ దేవునికి మహిమ

  • @maryn1493
    @maryn1493 5 หลายเดือนก่อน +3

    స్తోత్రం తండ్రీ దేవా నీవే మాకు తోడుగా ఉండి కాచి కాపాడుము తండ్రి యేసయ్యా ఆమేన్ 🛐😭🛐😭🛐😭🛐🛐😭😭🙏🙏😭😭🙏

  • @ramuf5721
    @ramuf5721 4 หลายเดือนก่อน +2

    🌹❤️🙌 ఆమెన్ హల్లెలూయా 🌹❤️🙌 దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం కలుగునుగాక 🙌❤️🌹షాలేం అన్నకు వందనాలు 🙏🙏🙏

  • @althinanibabu7891
    @althinanibabu7891 2 ปีที่แล้ว +4

    షాలేమ్ అన్నమీ వాక్యంసాక్ష్యంవింటుంటే పరవస్తు సూర్యనారాయణ గారి సాక్ష్యం,గుర్తుకు వస్తుంది హిందూ ధర్మ శాస్త్రంలో పదిరూపాలు ఉన్నాయి అంట ఆ
    పదిరూపాలలో కూడా మానవుని కోసం చనిపోయింది ఏ దేవుడు లేడు .

  • @manukondaprabhavathi9643
    @manukondaprabhavathi9643 2 ปีที่แล้ว +28

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.....🙇🏻‍♀☦🙇🏻‍♀

    • @ravichandra6269
      @ravichandra6269 ปีที่แล้ว

      If you are a true Christian first reade bible

  • @kk-bb2uz
    @kk-bb2uz 2 ปีที่แล้ว +27

    నిజం నిదానంగా వస్తుంది అది అబద్దాన్ని కాల్చుకుంటూ వస్తుంది అన్నా అది నీద్వారా బహు ఘనంగా జరిగిస్తున్నాడు దేవుడు 🙏🙏🙏

  • @mahankalijhansirani3864
    @mahankalijhansirani3864 2 ปีที่แล้ว +22

    హల్లేలూయ దేవునికి స్తోత్రం వందనాలు అయ్యగారు🙏🙏🙏🙏🙏🙏🙏 ఝాన్సీ ఖమ్మం

    • @ROCKYBHAI-my9zs
      @ROCKYBHAI-my9zs 2 ปีที่แล้ว

      దేవునికే మహిమ కలుగు కాకా prise the lord😍

    • @udayakrishna7611
      @udayakrishna7611 ปีที่แล้ว

      Khali ammavari ashirvadam meeku elapudu undunu gaka OM KHALI 🕉️🕉️🚩🚩

    • @sreevallivalli3608
      @sreevallivalli3608 ปีที่แล้ว

      @@udayakrishna7611 NV super bro

    • @vijayepuru5416
      @vijayepuru5416 3 หลายเดือนก่อน

      Brother meeru first Om meaning clarity ga telusu kondi​@@udayakrishna7611

  • @RajeshKatta-eh3dl
    @RajeshKatta-eh3dl 3 หลายเดือนก่อน +4

    మీలాంటి వారిని మార్చిన దేవునికి వందన

  • @user-xp9qu9te9s
    @user-xp9qu9te9s หลายเดือนก่อน +1

    మీరు చెప్పే వాక్యం లో మీ పాటలు కానీ నన్ను ఆలోచన లో పడేసింది మీరు చెప్పే వాక్యం నాకు చాలా సంతృప్తి ని ఇస్తుంది ఇన్ని రోజులలో దేవుడు చర్చి ఎరుగని నేను ని వాక్యం కానీ మీ పాటలు కానీ కొద్దీ సేపు వినాలని పిస్తుంది మీకు థాంక్యూ అన్న god bless you

  • @suseelakothala619
    @suseelakothala619 2 ปีที่แล้ว +31

    Praise the Lord ayyagaru 🙏 చక్కని సాక్ష్యం వినిపించారు. God bless our ministry 🙏🙏🙏

  • @NewPhone-vu9ul
    @NewPhone-vu9ul 2 ปีที่แล้ว +11

    అన్న వందనాలు మీరే మాకు మాదిరి దేవునికే మహిమ ఘనత కలుగుగాక ప్రార్ధన ప్రార్ధన ప్రార్ధన ప్రార్ధన ప్రార్ధన ప్రార్ధన ప్రార్ధన ఆమేన్

  • @Sampath2015
    @Sampath2015 2 ปีที่แล้ว +52

    దేవునికే మహిమ 🙏🙏🙏

  • @kkala6843
    @kkala6843 ปีที่แล้ว +12

    I Love you Jesus ❤👏👏👏👏👏👏👏

  • @raviprasad2448
    @raviprasad2448 2 ปีที่แล้ว +43

    Wonderful evident preaching and testimony brother... Praise the Lord🙏🏻

  • @viploveviplove2444
    @viploveviplove2444 17 วันที่ผ่านมา

    Yessaya nannu kshaminchu ayya aa vighraharadhikulu nami mosa poya na Life lo ki nv rakapoyi vunte inka aa vighraharadhikulu ne namevani nasanam aayipoyevani thanks yessaya na Life lo ki ochayinandhuku thank you so much yessaya amen yessaya 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @jyotsnapilli8681
    @jyotsnapilli8681 2 ปีที่แล้ว +12

    దేవునికి సమస్త మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏

  • @jyothijohn748
    @jyothijohn748 25 วันที่ผ่านมา

    ఏ పాపము ఎరుగని దేవుడు అన్న యేసయ్య మహా మహాత్యము గల దేవుడు అన్న యేసయ్య ఆ యేసయ్యకు కోట్లాది స్తోత్రములు ఆమెన్

  • @sarojinid4790
    @sarojinid4790 2 ปีที่แล้ว +14

    Praise the Lord
    Deevuniki Sthotram hallulaijah 🙏

  • @chanti1814
    @chanti1814 2 ปีที่แล้ว +13

    Annayya nee maatalu vintunte naaku cheppaleni santhosham vestundi..Mataalu ravatledhu.🙏🙏🙏

  • @vijayalakshmimallela7172
    @vijayalakshmimallela7172 2 ปีที่แล้ว +18

    Praise the lord God

  • @sirraravi5154
    @sirraravi5154 2 ปีที่แล้ว +15

    హల్లెలూయా ఆమెన్ దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏

  • @user-yb4pn2fb9o
    @user-yb4pn2fb9o 2 ปีที่แล้ว +4

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @srinuruthala4040
    @srinuruthala4040 2 ปีที่แล้ว +23

    Praise the Lord🙏🙏
    Thank you Jesus 💗💗
    Amen🙏 Amen🙏
    God bless you❤💞

  • @nuthalapatiphani4377
    @nuthalapatiphani4377 2 ปีที่แล้ว +9

    Amen
    Glory to our God

  • @bvrnaidu4634
    @bvrnaidu4634 2 ปีที่แล้ว +44

    Praise the lord Jesus 🙏💯🙏

  • @lokeshwarjangam4405
    @lokeshwarjangam4405 2 ปีที่แล้ว +8

    Praise the Lord Anna thank you very much for good word

  • @sandhyayadagiri9269
    @sandhyayadagiri9269 2 ปีที่แล้ว +14

    Glory To God Jesus 🙏🙏🙏

  • @kanchenamoshe9149
    @kanchenamoshe9149 2 ปีที่แล้ว +23

    అయ్యా నీకు వందనములు దేవుడు ఆశీర్వదించునుగాక

  • @sujathakandula9681
    @sujathakandula9681 2 ปีที่แล้ว +12

    వందనాలు బ్రదర్🙏🙏🙏🙏🙏

  • @satishpaul8733
    @satishpaul8733 2 ปีที่แล้ว +10

    Glory to God. Hallelujah🙌🙌🙌🙌

  • @tharunsunkesulasunkesula9890
    @tharunsunkesulasunkesula9890 2 ปีที่แล้ว +6

    God bless you athmiya thandrigariki amen

  • @vasakalyanisivakumar7251
    @vasakalyanisivakumar7251 2 ปีที่แล้ว +5

    Praise the lord sir
    Nenu kuda same position
    Aa devatalu nunchi nenu kuda mi laga devudu daggara ki vachanu sir
    Thank u jesus
    Nadhi kuda same situvation sir

  • @jesusdiamondwords7233
    @jesusdiamondwords7233 2 ปีที่แล้ว +7

    Great testimony 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏

  • @suneetavagiri4422
    @suneetavagiri4422 2 ปีที่แล้ว +7

    Praise the lord... every knee should bow down ...every tongue should Praise our almighty God. Sooooon .. Amen.

  • @user-rl1yu7yo7w
    @user-rl1yu7yo7w 10 หลายเดือนก่อน +1

    Amen praise the lord faster Garu 🙏🙏

  • @parisudu1883
    @parisudu1883 2 ปีที่แล้ว +14

    Praise.the lord brother devuniki mahima ganatha kalugunugaka amen

  • @yenoshkumar75
    @yenoshkumar75 2 ปีที่แล้ว +16

    This is most powerful message ....

  • @mochisanjana2912
    @mochisanjana2912 2 ปีที่แล้ว +31

    The way u tell and describe the message of God is wonderful Anna. All glory to God

  • @JagadambaK-t8h
    @JagadambaK-t8h 15 วันที่ผ่านมา

    తమ్ముడు నీ videos అన్ని చూసాను చాలా మనస్సు విధారకంగా ఉంది నువ్వు పడ్డ కష్టాలు దేవుడు అంత్య్రమీ నువ్వు చెడు మార్గం తొక్కకుండా దేవుడు యేసుక్రీస్తు రూపములో రక్షించారు సాక్షం ఇచ్చావు దేవునికి స్తోత్రము కలుగును గాక
    ఇదే ఆసరాగా తిసికొని మత ద్వేషాలకు తావు ఇవ్వకుండా జాగ్రత్త పడు సాతాను ఏదయినా విధ్వంసలకు పాల్పాడు తాడు దేవునికి మొఱ్ఱ పెట్టి దేవునికి మహిమ కలిగించు యేసు నామము నా ఆమెన్

  • @kkala6843
    @kkala6843 ปีที่แล้ว +3

    Praise the lord Anna 🙏🙏🙏 really inspired us Hallelujah glory to god Amen hallelujah Hallelujah Hallelujah 🙏🙏🙏✝️🛐🙏🙏🙏

  • @user-li8sl9rq5m
    @user-li8sl9rq5m 5 หลายเดือนก่อน

    Amen praise the lord 🙏🙏🙏🙏😭😭😭😭

  • @M.Niteesh18
    @M.Niteesh18 2 ปีที่แล้ว +5

    Praise the lord Pastor Garu, wonderful testimony.

  • @sathulurisravan8398
    @sathulurisravan8398 ปีที่แล้ว +3

    యేసు నా రక్ష కుడు🙏🙏🙏

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 ปีที่แล้ว +1

    దేవుడు ఆశీర్వదిస్తాడు shelem Raju vantalu ఎల్లప్పుడూ ఆనందాన్ని మరియు నా కుటుంబం కోసం ప్రార్థన cheyandi దేవుడు దీవించు 🛐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @bhagyavatichakrakolla2551
    @bhagyavatichakrakolla2551 2 ปีที่แล้ว +7

    Praise the lord brother 🙏🙏🙏

  • @pulukurikings9471
    @pulukurikings9471 ปีที่แล้ว +2

    PRAISE THE LORD AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN.......!!!!!!!🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prudhvirajuvolgs2139
    @prudhvirajuvolgs2139 2 ปีที่แล้ว +9

    Halleluya halleluya amen.🙏 Praise the lord brother.god bless you.🙌❤️💐🙏

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 ปีที่แล้ว +2

    Glory to Holy God Amen Hallelujah hallelujah.Praise the Lord 🙏🙏🙏

  • @sahithim1317
    @sahithim1317 2 ปีที่แล้ว +13

    Yes brother, our father is one and only father in the universe. No one can replace his place. 🙌🙌🙌🙏🙏🙏🙏

    • @Nenu_Niku_Gurthu_Raleda
      @Nenu_Niku_Gurthu_Raleda ปีที่แล้ว

      నీ పాపల కోసం ఎవడో ఏదో చేసి పాపులను రక్షిడం ఎంటి. ??? 🤦 పాపులను రక్షిచేవడు దుర్మార్గుడు.
      దేవుడు పున్యులని కదా రక్షించాల్సినది.
      నేను ఒకవేళ దేవుడ్ని నమ్మితే నేను పాపం చేస్తే తప్పక దానికి శిక్ష నేను anubavista గానీ, ఎవడో ఎందుకు బలి అవ్వాలి??? ఎవడి ఖర్మకి వాడే బాధ్యుడు., కావాలి కదా?

  • @anilkumar-xc3sy
    @anilkumar-xc3sy 2 ปีที่แล้ว +9

    Hallelujah Amen

  • @ganapathiraoyandamuri8797
    @ganapathiraoyandamuri8797 2 ปีที่แล้ว +4

    Praise the Lord Amen 🙏🙏🙏

  • @rameshbabugujjarlapudi757
    @rameshbabugujjarlapudi757 5 หลายเดือนก่อน +1

    Parise the Lord annayya devuniki mahima kalughunu ghaka amen halleluya pls prayer annayya pls

  • @arunabhavanasi5626
    @arunabhavanasi5626 2 ปีที่แล้ว +11

    Praise the Lord in the name of Jesus Christ brother

  • @chandrashekarvalabazzi1816
    @chandrashekarvalabazzi1816 2 ปีที่แล้ว +51

    సత్యం ఎన్నటికిని సత్యమే. నిజమైన దేవుడు క్రీస్తు ఒక్కరే, ఆయనే మన పాపములను క్షమించి రక్షించే దేవుడు. క్రీస్తు తప్ప రక్షకుడు లేడు, క్రీస్తు తప్ప దేవుడు మరిలేడు.

  • @psudheer9719
    @psudheer9719 2 ปีที่แล้ว +5

    Praise the lord ayya 🙏🏼

  • @Sana6788
    @Sana6788 2 ปีที่แล้ว +21

    I received this promise from the precious name of Jesus

  • @pawankumarllb
    @pawankumarllb 2 ปีที่แล้ว +8

    THANQ anna, very inspiring truths spoken...amen pls pray for me to strengthen in JESUS.

  • @parvathamlingaiah
    @parvathamlingaiah 4 หลายเดือนก่อน +1

    దేవునికి మహిమ

  • @samuelchristian8832
    @samuelchristian8832 2 ปีที่แล้ว +10

    Glory to jesus

  • @DharmarajuEjjina
    @DharmarajuEjjina 3 หลายเดือนก่อน +1

    యెహోవా నా కాపరి❤

  • @hisgrace3564
    @hisgrace3564 2 ปีที่แล้ว +12

    Hallelujah Amen, Amen Hallelujah Amen
    All the Glory Honor belonged to Lord and Saviour Jesus Christ. Amen

  • @vijayavenivadde2821
    @vijayavenivadde2821 5 หลายเดือนก่อน

    Praise the lord Jesus name Amen

  • @Kadiyamusharani9959
    @Kadiyamusharani9959 2 ปีที่แล้ว +3

    Prisa the lord 🙏🙏🙏 Amen

  • @kishorkishor3011
    @kishorkishor3011 8 หลายเดือนก่อน +1

    Super. Ana

  • @sureshbabuinti3807
    @sureshbabuinti3807 2 ปีที่แล้ว +7

    Praise to You Lord Jesus Christ

  • @RameshRamesh-qf3tl
    @RameshRamesh-qf3tl 2 ปีที่แล้ว +4

    I love you Jesus🙏🙏🙏

  • @JhansiSony111
    @JhansiSony111 หลายเดือนก่อน

    అయ్యగారు ప్రైస్ ది లోర్డ్ 🙏

  • @kommanapallymanjula4679
    @kommanapallymanjula4679 2 ปีที่แล้ว +9

    Praise the lord Anna 🙏

  • @YesuNaidu-lr8lx
    @YesuNaidu-lr8lx 6 หลายเดือนก่อน +1

    Hallelujah

  • @sunithap.rajeshreddy7153
    @sunithap.rajeshreddy7153 2 ปีที่แล้ว +12

    Praise the lord...chala manchi message chepparu..mana devudu eppatiki goppa devudu..aadhi antham...alpha n omega..what a wonderful god i hv...

  • @tharunsunkesulasunkesula9890
    @tharunsunkesulasunkesula9890 2 ปีที่แล้ว +2

    Athmiyathandri neeku vandanaalu yesuu nijadevudu yesuneeku sthotram prabhuva amen

  • @VijayKumar-bu7ik
    @VijayKumar-bu7ik 2 ปีที่แล้ว +6

    Amen Praise the lord brother

  • @dappusudheer508
    @dappusudheer508 8 หลายเดือนก่อน +1

    Amen

  • @archanamallepally2832
    @archanamallepally2832 2 ปีที่แล้ว +15

    Praise the lord anna..

  • @tharunsunkesulasunkesula9890
    @tharunsunkesulasunkesula9890 2 ปีที่แล้ว +2

    Annadevudi neeku manchi arogyam nivvaleani vedukonuchunnamu yesumatalu surttevantivi amen

  • @shantakodali929
    @shantakodali929 2 ปีที่แล้ว +9

    HALLELUJAH PRAISE THE LORD BROTHER 🙏

  • @gopisanthoshid6606
    @gopisanthoshid6606 ปีที่แล้ว +1

    ఈ సాక్ష్యం అన్యులు కూడా చాలామంది వింటే దేవుడు మార్గంలో నడుస్తారు వినకపోతే నరకం చూస్తారు దయచేసి అందరు సాలెం రాంచన్న సాక్ష్యం వినండి ప్లీజ్ మన పాపమేంటో మనం ఏంటో మన బ్రతుకులు ఏంటో తెలిస్తే మారుమనస్సు పొంది దేవుళ్ళకు తొందరగా రండి రక్షణ మార్గంలో దేవుడు రాకడ సమీపంలో ఉంది మన పాపములు కడిగే రోజులు వచ్చే వెండి నిముఖులకు జీవం పోసిన దేవుడు స్తోత్రములు హల్లెలూయ నా హృదయపూర్వక వందనాలు అయ్యగారు🙏🙏🙏🙏🙏🙏🙏

    • @PavanA999
      @PavanA999 10 หลายเดือนก่อน

      Narakam swargam tarwata nu papalu chesi yesu pavithra raktam tagaku avamaninchaku

  • @LaxmiLaxmi-qj4dj
    @LaxmiLaxmi-qj4dj 2 ปีที่แล้ว +6

    I love Jesus 🙏🙏🙏🙏

  • @YesuNaidu-lr8lx
    @YesuNaidu-lr8lx 6 หลายเดือนก่อน +3

    Yesayya nijamaina devudu

  • @venkataramananamburi8610
    @venkataramananamburi8610 2 ปีที่แล้ว +4

    Praise the lord 🙏🙏

  • @gopireddychandram9743
    @gopireddychandram9743 2 ปีที่แล้ว +1

    Maranatha ayyagaru

  • @marthalatchireddyjesuslove6339
    @marthalatchireddyjesuslove6339 2 ปีที่แล้ว +2

    Super vaakyamanna kalluteripinche vaakyam 🙏🙏🙏👌👌👌👍👍👍❤️❤️❤️love you daddy

  • @maxwellprabhamaxwellprabha2977
    @maxwellprabhamaxwellprabha2977 2 ปีที่แล้ว +6

    Praise the Lord annaya.....

  • @morcharamuramu7427
    @morcharamuramu7427 2 ปีที่แล้ว +2

    Praise the Lord, Dhevuniki Sthotramu, ganatha, mahima, kalugunu gaka

  • @dappusudheer508
    @dappusudheer508 8 หลายเดือนก่อน +1

    Amen 🙏

  • @kdevi5380
    @kdevi5380 2 ปีที่แล้ว +3

    Praise the Lord...Pastor Garu..Excellent msge Sir...God bless you all..

  • @user-ye2sg2yv9s
    @user-ye2sg2yv9s 5 หลายเดือนก่อน

    Amen annaya

  • @pooripoornima5155
    @pooripoornima5155 2 ปีที่แล้ว +3

    Praise the lord annayya amen🙏🙏🙏🙏🙏devuniki mahima hallelujah🙌🙌🙌🙌🙌🙌chala manchiga chepparu👏👏👏👏👏👏👏👏👏

  • @shanthisha6904
    @shanthisha6904 2 ปีที่แล้ว +2

    Amen Yesayya

  • @gnagaraju04
    @gnagaraju04 8 หลายเดือนก่อน +1

    Praise the Lord 🙏

  • @thevoiceofholyspirit3954
    @thevoiceofholyspirit3954 2 ปีที่แล้ว +1

    వందనాలు అండి. అన్న. వస్తవఅం.చెప్పారు. కీర్తనలు. 95:3.97:7. 115:4, 5, 6, 7, 8, యేసుక్రీస్తు అందరి దేవుళ్ళ లో ఒకరు అనుకున్న నాకు సత్య ము యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు అని తెలుసు కున్నాను అండి. ప్రజలందరు. మీరు చెప్పిన సాక్షము ద్వారా దేవునికే మహిమ కలుగును గాక !ఆమేన్

  • @chintapallijyothi1407
    @chintapallijyothi1407 2 ปีที่แล้ว +3

    AMEN PRAISE THE LORD BROTHER

  • @jangamsuvarnaraju8625
    @jangamsuvarnaraju8625 2 ปีที่แล้ว +9

    Manche మాటలు Priselord the lord pastor 🙏🏻🙏🏻