వెదజల్లి వరి పండించే విధానంలో ఆదర్శ రైతు ||ముఖ్యమంత్రి కె.సి.ఆర్ మెప్పు పొందిన రైతు|| Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • వెదజల్లి వరి పండించే విధానంలో ఆదర్శ రైతు ||ముఖ్యమంత్రి కె.సి.ఆర్ మెప్పు పొందిన రైతు|| Karshaka Mitra
    Success Story of Paddy Broadcasting Method & Trench cutter with tractor || Karshaka Mitra
    వరి విత్తనం నేరుగా ప్రధాన పొలంలో వెదజల్లి తెలుగు రాష్ట్రాల్లో రైతాంగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు పైడిపల్లి దశరథ రావు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం, కలకోట గ్రామానికి చెందిన ఈయన గత 10 సంవత్సరాలుగా విత్తనం వెదజల్లి వరి పండిస్తూ, ఎకరాకు కేవలం 15వేల ఖర్చుతో 40 - 45 బస్తాల దిగుబడి తీస్తూ సత్ఫలితాలు నమోదుచేస్తున్నారు.
    వరిసాగులో నీటి వనరుల వాడకాన్ని గణనీయంగా తగ్గించి రైతు తక్కువ శ్రమ, ఖర్చుతో అధిక ఆదాయం సాధించే సాగు ప్రణాళికలు రూపొందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, విత్తనం వెదజల్లి పండించే విధానం ఆసక్తిని రేపింది. సి.ఎమ్ కె.సి.ఆర్ స్వయంగా దశరథ రావును తన ఫామ్ కు పిలిపించి గత రబీలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ఆచరణలో పెట్టారు. ఫలితాలు ఊహించని విధంగా రావటంతో ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని CM వ్యవసాయ శాఖను ఆదేశించారు.
    రైతు దశరథ రావు ఎకరాకు కేవలం 6 నుండి 8 కిలోల విత్తనాన్ని వెదజల్లి వరి పండిస్తున్నారు. పొలంలో నీరు నిల్వకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని ఆరుతడిగా నీరందిస్తున్నారు. గట్లు బాగుజేసేందుకు స్వయంగా ట్రాక్టరుతో పనిచేసే యంత్ర పరికరాన్ని రూపొందించి తోటి రైతుల ప్రశంసలు అందుకుంటున్నారు. వెదజల్లి వరి పండించే విధానం, సాగులో విప్లవాత్మక మార్పుకు నాంది పలుకుతుందని ఘంటాపథంగా చెబుతున్న ఈ రైతు అనుభవాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    www.youtube.co...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    TH-cam:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakam...
    #karshakamitra #paddybroadcastingmethod #directseedingpaddy #directseededrice

ความคิดเห็น • 132

  • @janimiya3190
    @janimiya3190 3 ปีที่แล้ว +31

    అద్భుతమైన విషయాలు మాకు అందిస్తున్న మీకు ధన్యవాదాలు సర్

  • @harikrishna6838
    @harikrishna6838 ปีที่แล้ว +7

    Rice star (బేయర్) + నామిని గోల్డ్ spray చెయ్యాలి. (500ml +100ml./ఏకరనికి.)
    ఎదచల్లిన లేక (drum seeds) 45 రోజుల తర్వాత మందు spray చెయ్యొచ్చు.

    • @aletishrinevassreddy1689
      @aletishrinevassreddy1689 ปีที่แล้ว

      ఎకరానికి 100mlనామిని గోల్డ్ సరిపోదా.......

  • @sandeepnaikini2203
    @sandeepnaikini2203 ปีที่แล้ว

    గత ఏడాది నుండి నేను అలానే వేద చల్లే పద్దతి లో వారి సాగు చేస్తున్నాను..చాలా బాగుంది
    నాది కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ గ్రామం సింగరావ్ పేట

  • @venkysunkara9987
    @venkysunkara9987 3 ปีที่แล้ว +9

    మా ఈస్ట్ గోదావరి జిల్లాలో 15 సంత్సరాల నుండి ఇలా పండిస్తున్నాo

  • @lakshmanaraosura7718
    @lakshmanaraosura7718 3 ปีที่แล้ว +5

    Srikakulam district lo almost 80; percentage farmers vedagalle model lona cultivate chesthunnaru last 15 years nundi

  • @amaravathitvtelugu
    @amaravathitvtelugu 3 ปีที่แล้ว +1

    Naice information karshak Mitra

  • @krishnasunkara9631
    @krishnasunkara9631 3 ปีที่แล้ว +1

    Good information thank you

  • @shanigarapuvenkatesh3754
    @shanigarapuvenkatesh3754 ปีที่แล้ว +1

    35 ekaralu unnayi sonta tractor undi kabatti challutunnav

  • @SRK_Telugu
    @SRK_Telugu 3 ปีที่แล้ว +2

    Good information brother👍

  • @anillodangi328
    @anillodangi328 ปีที่แล้ว

    Nenu kuda two yrsga pandistunna result super

  • @SanaShivagmailcom
    @SanaShivagmailcom 2 ปีที่แล้ว

    good

  • @naguanisetti7737
    @naguanisetti7737 3 ปีที่แล้ว +2

    hi ఆంజనేయులు గారు ఎలా ఉన్నారు. చాల మంచి information. tq. iam nagu from west godavari distic

  • @remadelaremidalalingiah6511
    @remadelaremidalalingiah6511 3 ปีที่แล้ว +7

    నాట్లు వేసిన వరి కి వెదజల్లిన వరికి ఎన్ని రోజులు తేడా ఉంటుంది

  • @eppavenkatesh7326
    @eppavenkatesh7326 3 ปีที่แล้ว

    Great thought👌👌

  • @manikantarao9556
    @manikantarao9556 3 ปีที่แล้ว +1

    Arka savi video inkosari cheyandi
    🙏🙏🙏
    for flower rates...

  • @krishnasunkara9631
    @krishnasunkara9631 3 ปีที่แล้ว

    Thanks

  • @vikrampanugotu7929
    @vikrampanugotu7929 3 ปีที่แล้ว

    Good job sir

  • @bhumadisathish3149
    @bhumadisathish3149 2 ปีที่แล้ว +1

    Anna aa gatlu chekke machion tayaru chese valla no ivvagalara

  • @patelravinderreddy1483
    @patelravinderreddy1483 ปีที่แล้ว

    Sir mimu kuda edhe padhathilo pandisthunam

  • @rujayareddy9224
    @rujayareddy9224 3 ปีที่แล้ว

    Good information keep it up bro

  • @akunaveenreddy3501
    @akunaveenreddy3501 3 ปีที่แล้ว

    Super

  • @rajumallela4673
    @rajumallela4673 3 ปีที่แล้ว +2

    Ala challithe..kalupu ela thistharu...mokkalu thokkestharuga

    • @nirmal6362
      @nirmal6362 3 ปีที่แล้ว

      Apply weedicide, not manually.

  • @kannakalla810
    @kannakalla810 3 ปีที่แล้ว +1

    Dukki bagovalie lekpote kalupu vachestundhie

  • @prasadsampangiagarwoodsand319
    @prasadsampangiagarwoodsand319 3 ปีที่แล้ว

    Good information sir

  • @nelapallapuraju5486
    @nelapallapuraju5486 3 ปีที่แล้ว

    👌 sir

  • @chandanaboyinaramesh7037
    @chandanaboyinaramesh7037 2 ปีที่แล้ว

    Koncham votthukkuvayendhi emyinauthada

  • @saipendramchanti2255
    @saipendramchanti2255 3 ปีที่แล้ว +2

    Veda challute heavy ga seeds padutaye kada

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว

      No need of large quantity seed. please watch the farmer experience

  • @komatireddymarthireddy3947
    @komatireddymarthireddy3947 3 ปีที่แล้ว

    Body check up in sarasar

  • @peeramanohar1060
    @peeramanohar1060 3 ปีที่แล้ว

    Dram seed better

  • @pusamvenkateswarao154
    @pusamvenkateswarao154 ปีที่แล้ว +1

    అమీన్ మరియు హల్లేలూయ దేవుడు ఆశీస్సులతో వరి రైతు.

  • @jeyannajeyanna9015
    @jeyannajeyanna9015 2 ปีที่แล้ว

    Hi

  • @evolveindiaevolveindia4927
    @evolveindiaevolveindia4927 ปีที่แล้ว +1

    9=31

  • @valireddyeswararao3681
    @valireddyeswararao3681 3 ปีที่แล้ว

    Rabi Tim lo kudo చేయాలి cheya vochha

  • @anjaiahpothuganti343
    @anjaiahpothuganti343 3 ปีที่แล้ว +4

    సర్ నేను వెదజల్లే పద్దతి లో వరి సగు చేశాను కలుపు కొంచం ఎక్కువగా ఉంది.మేతాబొందు వడిపుల్లు చాలా ఉండి వారిని ఎదుగానిస్త లేదు.వివయి కలుపు మందు కొడుతము అనుకుంటే వర్షం వచ్చింది సర్ ఈ రోజుకు 36 రోజులు అవుతుంది. కలుపు మందు పని చేస్తుంద సర్.7 ఏకురాలు వెదజల్లు ను సర్ ప్లీస్ help me sar ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి సార్

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว

      30 రోజుల తర్వాత కలుపు మందు కొట్టటం శ్రేయస్కరం కాదు.

    • @anjaiahpothuganti343
      @anjaiahpothuganti343 3 ปีที่แล้ว +1

      @@KarshakaMitra Mali duni natu veyamantara sar

    • @uppadamegha8367
      @uppadamegha8367 3 ปีที่แล้ว +2

      2-4d ద్రావనం kottandi

    • @anjimamidi3839
      @anjimamidi3839 2 ปีที่แล้ว

      Same problem వివాయ kotina kallupu పోలేదు ఏం chyali

    • @anjimamidi3839
      @anjimamidi3839 2 ปีที่แล้ว +1

      @@uppadamegha8367 2 4 d ki kallupu potunda 45 days truvatha

  • @naveenazmeera181
    @naveenazmeera181 3 ปีที่แล้ว

    Ela vadlu challite seed baga padutundi

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว

      He is usineg only 6 to 8kg per acre

  • @mutavijaykumar3579
    @mutavijaykumar3579 2 ปีที่แล้ว

    Memu kuda vestunnamu

  • @ramesh.v4933
    @ramesh.v4933 3 ปีที่แล้ว

    🙏🙏

  • @chandanaboyinaramesh7037
    @chandanaboyinaramesh7037 2 ปีที่แล้ว

    Moulaka koncham ekkuva vachindhi chaluthey amyena avuthada

    • @KarshakaMitra
      @KarshakaMitra  2 ปีที่แล้ว

      ఎక్కువ అనిపించిన చోట థిన్నింగ్ చేయండి

  • @naveenyashadapu
    @naveenyashadapu 3 ปีที่แล้ว +1

    🙏

  • @narasingaraogenji8676
    @narasingaraogenji8676 2 ปีที่แล้ว

    Sir maku gatlu narike impliment kavali

  • @nalagatlasubbuyadhav1648
    @nalagatlasubbuyadhav1648 3 ปีที่แล้ว

    🌱🌱🌱🌱🌱🌾🌾🌾🌾🌾

  • @sncreations3355
    @sncreations3355 3 ปีที่แล้ว

    Hi sir

  • @rajashekarindhoore
    @rajashekarindhoore 3 ปีที่แล้ว +1

    Trench cutter details pettandi...

  • @mahenderthandra2648
    @mahenderthandra2648 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @AnilNayak-hd9fr
    @AnilNayak-hd9fr ปีที่แล้ว

    ఎకరానికి ఎన్ని కిలోల విత్తనాలు కావాలి sir

  • @mannempavan9917
    @mannempavan9917 3 ปีที่แล้ว

    Kalupu tiyya radu Mandu challa radu ,vodlu salle tappudu tokkudu kinda vodlu nillala munagavu

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว +1

      బురద పదునులో వడ్లు చల్లాలి.

  • @maheshb1158
    @maheshb1158 3 ปีที่แล้ว

    వానకాలం కూడా వేయవచ్చా సార్

  • @experimentwithall6755
    @experimentwithall6755 3 ปีที่แล้ว

    Rythu address pettagalara please

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว

      Phone number & Address is there in the video. Please watch

  • @aasrh3244
    @aasrh3244 3 ปีที่แล้ว

    నారు మడిలో ఒడిపిలి ఎక్కువ గా ఉంది. దానికి ఎ మందు పిచికారీ చేస్తే మంచి ఫలితం

    • @sadananda7942
      @sadananda7942 3 ปีที่แล้ว

      "Aqila" నారు పిక్యే ముందు ఒక 5 రోజులు ముందు స్ప్రే chyeu అన్న

    • @aasrh3244
      @aasrh3244 3 ปีที่แล้ว

      @@sadananda7942 thank you anna. Result vastundha

    • @sadananda7942
      @sadananda7942 3 ปีที่แล้ว

      @@aasrh3244 హా అన్న మేము వడినము మంచిగా మొత్తం సచిపోయేది

    • @aasrh3244
      @aasrh3244 3 ปีที่แล้ว

      Thank you anna

    • @ramakrishnasamineni5846
      @ramakrishnasamineni5846 3 ปีที่แล้ว

      @@sadananda7942 akila kadhu takila

  • @theemperor535
    @theemperor535 3 ปีที่แล้ว

    No... It's very risky.. And uncomfortable

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว +1

      try it once experimentally in the limited area

  • @nageswararaoyakkanti8796
    @nageswararaoyakkanti8796 3 ปีที่แล้ว +1

    Karchulu kuda baagaanne untay gaddimandulu kosam

  • @sonaboinaganesh6918
    @sonaboinaganesh6918 3 ปีที่แล้ว

    1010 , veda sagu cheyadaniki, inka enni rojula time undi

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว

      Last week of july

    • @Shreyanshivedios
      @Shreyanshivedios 3 ปีที่แล้ว +1

      Ippudu veda sagu chesthe... Bari varshalaku... Vari ginjalu padaipothay

  • @thirupathiguguloth8395
    @thirupathiguguloth8395 2 ปีที่แล้ว

    Number pettandi

  • @surenderreddy2627
    @surenderreddy2627 3 ปีที่แล้ว

    Raithu address cheppandi sir

  • @srinusandrugu4435
    @srinusandrugu4435 3 ปีที่แล้ว

    Oka akaraku 30000 karchu vasthundi

  • @sureshviswanadhuni7033
    @sureshviswanadhuni7033 3 ปีที่แล้ว

    Machine kavali sir

  • @knarasimhankknarasimha7173
    @knarasimhankknarasimha7173 2 ปีที่แล้ว

    Your number pampandi thatha

  • @Nature_is_buetiful
    @Nature_is_buetiful 2 ปีที่แล้ว

    Sir mee phone number cheppandi please