ఎంతసేపు నాది బీడు భూమి ఎందుకు పనికి రాదు అని ఆలోచించు కుండ ఈ భూమి వ్యర్థం అనుకుందాం మానేసి ఆ భూమిలో ఏం పండిస్తే బాగుంటాయి ఏమి పండుతాయి ప్రొఫెసర్ సలహాలు తీసుకుని పండిస్తే సరిపోద్ది భూమి అమ్ముకుంటే రూపాయి పండిస్తే ₹1000 భూమి అనుకుందామా పండి ఇస్తామా ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది ప్రతి భూమి కి సమాధానం ఉంటుంది కూర్చున్న చోటే రా రా అంటే ఏది రాదు కష్టపడితే వస్తుంది అన్నదాత రైతే రాజు
Good information. Thanks

Good and practical experience
Thank you for your help and support by making this video
Su😮😮iiii😮y cyw😂
Vari natu vesina tarwathaa gypsum veyochaa
Great information.
Can we do mango garden in choudu land.
Vari lo calcium vesukovacha????or cms vesukovacha???
మా లాండ్ వద్ద చెరువులు వున్నవి చెరువులో వాటర్ మా landloki వచ్చుట వలన వరి చనిపోవు చున్నది - పరిష్కారం కావాలి
Chepala cheruvu tavvi chepalu business cheyi
Ee choudu bhooma la lo kothimeera bagosthunda
Maki vari veseki water levu vere panta ga m veskovali cheppa ndi
Nice info bro. Can we grow andukorralu in whitesalty lands?
అన్నగారు చౌడు భుములల్లొ నాటు వేసినప్పుడు ఎండిపొయెలె ఆర పెట్టి మల్లి నీళ్లు పెట్టుకుంటే వరి బాగా వస్తుంధా... చెప్పగలరు ??
Hi. Bro ctnct nbr
Thanks sir
నాకు 30 గుంతలు చౌడు భూమి ఉంది బాగా దిగబడుతుంది.దమ్ము చేయడానికి ట్రాక్టర్ లు రావడం లేదు. ఎం చేయాలి
నవ ధాన్యాలు వేసి కలియదన‌్ని ప‌్రయత్నించండి
Erramatti veyyi digabade chota
Sand lands Lo e pantalu veyali brother
Isuka Nelalu
Chowdu polam lo vaade DAP gurinchi cheppandi...
రైతు బిడ్డ
Sodhi ekkuva Undhi. Anna m cheyalo cheppandi.adhi /idhi ekkuva unnadhi.anavasaram.
Miku telsina vishayalu cheppandi.
Thank you.
Video length thakkuva unte manchidhi Anna.
Thank you
Ok brother
@poojari ganesh - Vallu entho kastapadi information sekarinchi neeku easy ga undela nenu oka sadupayam kalipistunnaru..osari nuvvu chesi chudu dantlo kastam ento thelusthundi.
Sodi ...alanti matalu use cheyadam correct kadu..manchiga suggestions evvu.
ఎడారి చెట్లు పెట్టవచ్చా అన్నయ్య🙏🏻
Pettavachu
Choudulo perige best gaddi cheppandi please
So nice
Thank you bro
@@agriinfotelugu మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి
babu kavanlu chenu motham vuntai
రైతు బిడ్డ