కారు చౌడు నేలను సాధారణ నేలగా మార్చడం ఎలా? | కారు చౌడు నేలను బాగుపరచడం ఎలా? | Karshaka Nestham

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024

ความคิดเห็น • 62

  • @shivashankarch8652
    @shivashankarch8652 3 ปีที่แล้ว +1

    Good information Anna gaaru

  • @msmkhan3896
    @msmkhan3896 3 ปีที่แล้ว +2

    Super sir

  • @vijjuakula8443
    @vijjuakula8443 ปีที่แล้ว +1

    అన్న నమస్తే
    మాది కూడా చౌడు భూమి వరి ఏస్తాము పంట బాగానే వస్తుంది కానీ బరువు రాదు అన్ని మందులు వాడతాం ఎం చేయాలో చెప్పండి plz

  • @SandeepKumar-ro3ev
    @SandeepKumar-ro3ev 8 หลายเดือนก่อน

    Hello andi
    Karu chowdu lo veyyakudani and veyya valasina Yeruvulu cheppagalaru

  • @punnysura8740
    @punnysura8740 3 ปีที่แล้ว +1

    thanks Anna garu

  • @sudhakarreddynedunuri141
    @sudhakarreddynedunuri141 3 ปีที่แล้ว

    Good information uncle

  • @srinukommidi5823
    @srinukommidi5823 3 ปีที่แล้ว

    Good morning guruvu gaaru

  • @neeratinarsingrao8286
    @neeratinarsingrao8286 ปีที่แล้ว

    Tela Chow nela lo vese Pantalu chepadi

  • @naresheerla6076
    @naresheerla6076 3 ปีที่แล้ว

    Anna azostrobin(azostrobin+31% trycyclozole) and streptacyclone kalipi and micronutrients kalipi spray chesina 15 days avuthundi BLB control aendi kani aggi tegulu (BLAST) marala vastundi malli spray cheyala vari chiru potta dhashalo vundi

  • @anumulamounika6469
    @anumulamounika6469 4 หลายเดือนก่อน

    Gypsumnu pathi veyyadaniki mundu dukkilo gypsum entha vesukovali

    • @KarshakaNestham
      @KarshakaNestham  4 หลายเดือนก่อน

      2క్వింటాళ్ళు వేయండి.

  • @ajayanji9119
    @ajayanji9119 ปีที่แล้ว

    Anna Maku kuda chavudu bhoomi undi andulo.. D A P vesthe karagadam ledu alane untindi solution cheppara

    • @KarshakaNestham
      @KarshakaNestham  ปีที่แล้ว

      చవుడు భూమిలో dap అవసరంలేదు, క్యాలీష్యం +భూమిలో వేసే జింక్ వాడండి.

  • @chintalagopal306
    @chintalagopal306 3 ปีที่แล้ว

    Sir vari natinppati nundi kotha varuku Vadavalsina pesticides
    A time lo etuvanti pesticide kottali ane dani meedha oka video cheyandi sir plz

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว

      పంతపరిస్థితి, పంటరోగాలక్షణాలను బట్టి మందులుంటాయి, మనం ముందుగానే చెప్పడానికి లేదుకదా గోపన్నా.

  • @srk6641
    @srk6641 3 ปีที่แล้ว

    Anna seeweed extract gurinchi cheppandi, Granules, powder, liquid indulo yedi 99% manchido horticulture crops lo yevidanga vaadali bhumilo vesukunte mela leka spray mela cheppandi anna?

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว

      గ్రాన్యూల్స్ భూమిలో వేయడమే మేలు, పౌడర్ అయినా,, లిక్విడ్ అయినా స్ప్రై చేయండి.

    • @srk6641
      @srk6641 3 ปีที่แล้ว

      @@KarshakaNestham
      Thank you anna
      Motadu cheppandi

  • @venkateswararaopatimedhave1094
    @venkateswararaopatimedhave1094 3 ปีที่แล้ว

    Sir nativo anni rojulaku pani chastundi

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว

      కొట్టిన మరుసటి రోజునుండి సుమారు ఒక నెల వరకు పనిచేస్తుంది.

  • @sanjay_5102
    @sanjay_5102 3 ปีที่แล้ว

    Anna gatha rendu rojula nundi vathavaranam bagavuntaledhu... Polam pei ammana effect vuntadha...
    In nizamabadh.. Dist...

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว

      ఈ నాలుగురోజుల నుండి వాతావరణం బాగుంది.. మళ్ళీ ఈ రోజు నుండి (18.02.21)మళ్ళీ చలివుంది. కాబట్టి పొలాన్ని పరిశీలించండి.

    • @sanjay_5102
      @sanjay_5102 3 ปีที่แล้ว

      @@KarshakaNestham water motham tisesa arabetta am kadha...

  • @thiru9628
    @thiru9628 3 ปีที่แล้ว

    నమస్కారం అండి .....మేము ఇటీవలే JCB తో వ్యవసాయ బావి తవ్వించాము అందులో వచ్చిన మట్టి మరియు మొరం నీ చేను లో నుర్పించడం వలన భూమికి లాభమా నష్టమా ..... మాది నల్ల రేగడి నేల నీరు ఎక్కువ నిలువ ఉండే గుణం ఉన్న నేల.....please suggest

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว

      పలుచగా పొలమంతా నేర్పించండి. బాగుంటుంది.

  • @mukkeralanarsi7017
    @mukkeralanarsi7017 3 ปีที่แล้ว

    sir namaskaram aggitegulu and pottakullutegulu vastundhi akulu arraga pasupu kalar avthunnai plg rply sir vaare sannalu sintlu sir,,👃👃👃

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว

      నాటివో +జింకు స్ప్రై చేయండి.

    • @mukkeralanarsi7017
      @mukkeralanarsi7017 3 ปีที่แล้ว

      tqqqq sir

  • @kaarudumpaharish7316
    @kaarudumpaharish7316 3 ปีที่แล้ว

    Stem borer ki bifenthrin panicheyadu ani shoplo vallu cheputunnaru nijamena sir

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว

      స్టెంబోరర్ +లీఫ్బోరర్ కు బైఫైన్త్రిణః బాగా పనిచేస్తుంది. మీరు ఎవరిమాటలు నమ్మకండి.

    • @kaarudumpaharish7316
      @kaarudumpaharish7316 3 ปีที่แล้ว

      @@KarshakaNestham thankque sir

  • @shashipale7144
    @shashipale7144 3 ปีที่แล้ว

    Meeru cheppinattu nativo and trycyclozole kalipi kottam inka akko arraga indhii emcheyali eppudu chala karab indhi polam

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว

      వాతావరణం సరిగాలేదు. ఇపుడుఏమిచేయకండి వీలుంటే తక్కువఖర్చులో, అగ్రోమిన్ మాక్స్ +19.19.19స్ప్రై చేయండి (సూక్ష్మపోషకాలు )పొలంలో రాత్రినీరుంచి, తెల్లవారి తీసివేయండి 🙏.

    • @shashipale7144
      @shashipale7144 3 ปีที่แล้ว

      Chala goram indhi polam kotta mundhu koncheme unde eppudu polam mottam indhii kottatam valana amina solution cheppandi

    • @ksr-ayurveda-pharmacy
      @ksr-ayurveda-pharmacy 3 ปีที่แล้ว

      AGRI 82 humic protect spre చేయండి సార్ వరి లో ☎️9441117545

  • @srinukommidi5823
    @srinukommidi5823 3 ปีที่แล้ว

    Polam 45 days avtundi mogi purugu vastundi em mandulu challali

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว

      Talstar 10/స్ప్రై చేయండి.

  • @sathyatechnews7706
    @sathyatechnews7706 3 ปีที่แล้ว

    Vari lo ammonium sulphate ani rojulaku veyali

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว

      అంకురం దశలో వేస్తే బాగుంటుంది.

  • @sabhaskarrao4301
    @sabhaskarrao4301 3 หลายเดือนก่อน

    Telanga lands not for agriculture majority of lands unfertil due to over flooding rain and drain water, so it's take lots of time to fertility

  • @shankarodela7389
    @shankarodela7389 ปีที่แล้ว

    బాబాయ్ నాకు 2 ఏకరలు చౌడు పొలం వుంది వానాకాలం వరీ కోసను యసంగి వరి కాకుండ వేరే అణువు అయిన పంట చెప్పగలరు

    • @KarshakaNestham
      @KarshakaNestham  ปีที่แล้ว +1

      శంకర్ 🙏నీ పొలం ఏరకమైన చవుడో చెప్పలేదు. వేరే ఎపంట అంత అనువుగా రాదు. కాబట్టి వరినే పెట్టు,, nlr 34449,, knm118,,, మరీ వరి వద్దనుకుంటే ఆముదం వెయ్.

    • @shankarodela7389
      @shankarodela7389 ปีที่แล้ว

      బాబాయ్ కొద్దిగా నల్లచౌడు కొద్దిగా ఎర్రచవుడు మిక్స్ గా ఉంటది నేను మొక్కజొన్న ట్రై చేస్తాను ఎరువుల యాజమాన్యం గురించి చెప్పగలరు

  • @srinukommidi5823
    @srinukommidi5823 3 ปีที่แล้ว +1

    34days varipolaniki ferterra veste panichestunda .guruvu garu

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว

      వేయండి.

    • @srinukommidi5823
      @srinukommidi5823 3 ปีที่แล้ว

      Guruvu gaaru ippudu panichestunda leka pothe spray cheyyamantara

  • @devendermeenugu4266
    @devendermeenugu4266 3 ปีที่แล้ว +1

    చౌడు భూమిలో Mtu 1271 పండుతుంధా

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว

      చవుడు భూమిలో బాగానే పండుతుంది.

  • @lazarreddy5317
    @lazarreddy5317 3 ปีที่แล้ว

    కృష్ణా జిల్లా, భూసార పరీక్ష : ఉదజని సూచిక 9.6, లవణ సూచిక 6.58. ఇది ఏ చౌడునేల అన్నా.?

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว

      ఉదజని సూచిక 8.5దాటితే,, 4.0లవనసూచాక దాటితే, నల్లకారుచవుడు గా గుర్తించాలి, దానికి తగ్గ యాజమాన్య పద్ధతులు పాటించాలి..

    • @ravica2020
      @ravica2020 2 ปีที่แล้ว

      పరీక్ష ఎక్కడ చేయించారు?

  • @sridharreddy3906
    @sridharreddy3906 3 ปีที่แล้ว

    Anna నాటు వేసి one month avtundi, ఒక గుంట లో asalu growth led, virtako use చేశా, యూరియా vesa, no result Anna, adina remedy chepandi

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว

      ఒక 25కేజీల యూరియాకు 100gr హ్యూమిక్ యాసిడ్ కలిపి చల్లండి. మరుసటిరోజు ఏదైనా సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని 19.19.19తో స్ప్రై చేయండి.

  • @Balakrishna-hf4ll
    @Balakrishna-hf4ll 3 ปีที่แล้ว

    కొన్ని రకాల బాక్టీరియా లను భూమి మీద చల్లడం ద్వారా భూమిని మార్చ వచ్చని ఖాదర్ వలి గారు అంటున్నారు..... example.... ఒక కుండలో పుట్టమన్ను , బెల్లం, మరియు ఏకదల బీజం, ద్విదల బీజం లను కలిపి కొన్ని రోజుల తరువాత పిచికారీ చేసిన, ఆ భూమి లో మారుపువస్తుంది అని అంటున్నారు.

    • @KarshakaNestham
      @KarshakaNestham  3 ปีที่แล้ว

      అక్షర సత్యం ఆపనులు మనం చేయడం లేదు 👌.

  • @ssr1857
    @ssr1857 3 ปีที่แล้ว

    Good information boss