మా పసలపూడి కథలు - 38 తాతిగాడి పాట Maa Pasalapudi Kathalu - 38 Thathi Gadi Pata
ฝัง
- เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
- #RRRvedios, #Vamsi #Godavari
The stories related with some innocent and good hearted people in a beautiful village named Pasalapudi located in Eastgodavari district Andhrapradesh. Written by the great director and writer Vamsi
వంశీ గారికి రుణపడి పోతాను...
వంశీగారు మనుషుల మధ్యలో కూర్చోపెట్టారు
సూపర్
నాకు మి కథనం వింటువుంటే అర్జెంటుగా ఆ పసలపూడి చుసెయ్యలని అనిపిస్తుంది.అన్ని కథలూ వినిపించండి.మంచి అనుభూతిని అందిస్తున్న మీకు కృతజ్ఞతలు..మా బాబుకు మీ కథ ప్రాసా చాలా ఇష్టం...,
తప్పకుండా రండి దేవిగారూ... మా ఆతిథ్యం రుచి చూడండి...మీ బాబుకి special thanx andi
అన్న నీ స్వరం ఒక అద్భుతం నేను వేరే ఛానల్ లో ఈ కథలు విన్నాను కానీ నాకు మాత్రం బాగా నచ్చలేదు tq ఆన్న మా ఊరు కూడా పసలపూడి కి దగ్గర అనుకు 0టూన్న మది గొల్లపాలెం తాళ్ళరేవు దగర
Anni kathalu vintam...kani me kathalu chustam...Chala manchi anubhavam😌😌😊
Me abhimananiki dhanyavadalandi
మీ కథ వింటుంటే ఆ రోజుల్లో పసలపూడి లో వున్నట్లుగా,ఆ మనుష్యులు తో కలిసి ఉన్నట్లు గా అనిపిస్తుంది. కథ చాలా బాగుంది అండి.
Tq...ravi garu
Super nice story
Tq....sister
Nice.tq sir.👌🙏🙏🙏
Tq. Viswanadh garu
నీళ్ళ చెంబుల్తో వెడుతున్న ఆడవాళ్ళు ఖాళీ చెంబులతో తిరిగొస్తున్న ఆడవాళ్ళు... అంటే ఈ తరం వారికి అర్ధం అయిందో లేదో
మాది తూర్పుగోదావరి
అనపర్తి అండి
ఎప్పుడు మీ viodes చూస్తాము andi🥰🥰🥰
Oh..tq Praveen Sayana garu..nice to hear this
Mi page Inka chaala mandhiki reach awwalani korukuntunnanu
Tq for ur wish sir... Me abhimananiki dhanyavaadalu
Hello sir laste week no story this week no coming story y sir
Hello andi... Ma gruha pravesa panullo konchem busy ayyanu..ee vaaram nundi regular ga uploads vuntayi...tq andi
Good morning brother... My morning mantra completed with your narration.... Of aadhigadu..... Eppudu kaluddam mari pasalapudi lakula daggara... 🙂🙂🙂
Thank you bro...twaralone kaluddam lakula spillway daggara....
Sampatthamma nu chudalani undi
Aavida manam puttaka munde gatincharu nirmala kumari garu...
@@rrrvideos3263 aavida yekkadi ki pothundandi .ee kathalone sampathi anna character inkonni kathallonu vundi .prathi kathalonu chakkani andam sukumarathavam padmini jaathi sthree anukondi. Atleast naa alochanallo vunna sampathi. Vamsigari pasalapudi kathalu vunnatha varaku aame chiranjeevi
@@nirmalakumari7878 garu exactly andi...well saii 🙏🙏🙏
Audio ledu
Vundandi..malli okasari check cheyyandi..
Nice👌👏kilalu pulusu ante enti bro
అది ఒక రకమైన చేప దాని పేరు kilalu అంటారు
Kilalu ane chepalu godavari jillallo famous andi
@@rrrvideos3263 thanks bro dout clear chesinanduku
@@Ismart_aruna_vlogs tq sis
Adi correct ga kaaste pulasa pulusu lane untadi.. Mari