Samsaram Oka Chadarangam - Telugu Full Movie Part-7 - Sarath Babu, Suhasini

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024

ความคิดเห็น • 547

  • @achari100
    @achari100 4 ปีที่แล้ว +94

    గొల్లపూడి గారు అద్భుత నటన చూడాల్సిందే.

  • @UTR-gk3dt
    @UTR-gk3dt 3 ปีที่แล้ว +22

    I LOVE THIS MOVIE ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు

  • @mbtv7021
    @mbtv7021 4 ปีที่แล้ว +47

    అయ్యా రాజమౌళి గారు పూరి జగన్నాథ్ గారు ఇలాంటి సినిమాలు తీయండి సమాజాని మంచి బాటలో నడిపించండి అందరికీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరికీ చేతులు జోడించి నమస్కరించి అడుగుతున్నాను ఇలాంటి సినిమాలు తీయండి

    • @myatharillu8163
      @myatharillu8163 3 ปีที่แล้ว +2

      Epudu ela thiste avaru chudaru

    • @mbtv7021
      @mbtv7021 3 ปีที่แล้ว +3

      @@myatharillu8163 ఎందుకు చూడరు

  • @Boys14345
    @Boys14345 5 ปีที่แล้ว +422

    ఈ సినిమా లో ఎవరైనా నటిస్తున్నట్టు కనిపిస్తుందా.....?
    నిజంగానే మన ముందు జరుగుతున్నట్టు నాకు కనిపిస్తుంది....

  • @divilisuryarithik5885
    @divilisuryarithik5885 5 ปีที่แล้ว +49

    ఈ లాంటి సినిమా లు ఇప్పుడు రావడం లేదు రావు కూడా మంచి సూపర్ హిట్ మూవీ

  • @muthyamalley5725
    @muthyamalley5725 4 ปีที่แล้ว +86

    సినిమా అంటే ఇలావుండలి నాకు చాలా నచ్చింది సూపర్ సూపర్
    ఇసినిమాకు ఎంత చెప్పిన తక్కువనే

  • @rambabubandaru7929
    @rambabubandaru7929 5 ปีที่แล้ว +204

    జీవిత సత్యాన్ని పూర్తిగా రంగరించి కళ్ళ ముందు ఉంచిన అద్భుత చిత్రం...

  • @mungaranagaraju95
    @mungaranagaraju95 3 ปีที่แล้ว +32

    ఇది సినిమా లా లేదు . నిజంగా జరిగిన కుటుంబ కథలా ఉంది.నాకు చాలా నచ్చింది.ఈ సినిమా లాగే నిజంగా కుటుంబ సభ్యులు కూడా కలిసి వుంటే బాగుండు...

  • @g.nirmalanmmanirmala8551
    @g.nirmalanmmanirmala8551 5 ปีที่แล้ว +107

    ఇటువంటిసినిమాలు ఇకరావు సూపర్ హిట్ మూవీ

  • @velpulajayaraju1667
    @velpulajayaraju1667 5 ปีที่แล้ว +51

    సూపర్ సినిమా. ఎలాంటి సినిమాలు ఇప్పుడు రావడం లేదు.

  • @m.yashwanthkumaryadav2217
    @m.yashwanthkumaryadav2217 4 ปีที่แล้ว +63

    ఇప్పుడు జరుగుతున్న సంసారాలా గురించి అప్పట్లోనే ఈ సినిమా తీసాడు... హ్యాట్సప్ డైరెక్టర్ గారికి.... 🙏🌹🙏..

  • @narasimhaauty5985
    @narasimhaauty5985 5 ปีที่แล้ว +416

    ఎంత మంది 2019 లో చూస్తున్నారు...ప్రతి ఒక్క ఆక్టర్ ఎంత బాగా నటించారు చాలా మంచి సినిమా...

    • @skbash6480
      @skbash6480 5 ปีที่แล้ว +7

      Nenu chusthunna because ma friend oka daridrudu vunnadu sarath babu lantodu.... now am taking care of his mother...but at the same time sarath babu is correct with his sister

    • @E.Balreddy
      @E.Balreddy 4 ปีที่แล้ว +3

      2020

    • @sunilkumar-sb3yq
      @sunilkumar-sb3yq 4 ปีที่แล้ว +2

      I'm still watching movie brother

    • @papoluvvrao3605
      @papoluvvrao3605 2 ปีที่แล้ว

      @@skbash6480 n

    • @kamalapoloji4827
      @kamalapoloji4827 2 ปีที่แล้ว

      @@skbash6480
      Zimbabwe. this will not

  • @user-mpr12
    @user-mpr12 4 ปีที่แล้ว +49

    Wow గొల్ల pudi మారుతిరావు ఆక్టింగ్

  • @sivanandareddy802
    @sivanandareddy802 4 ปีที่แล้ว +19

    సినిమా లో లీనమవ్వడానికి నేటి తరం ఎన్నో కుప్పిగంతలు వేస్తున్నారు.ఈ 14 నిమిషాల video లో మొదటి నిమిషం నుంచి సినిమా లో మన ముందే ఇదంతా నిజంగా జరుగుతొందనట్టు లీనమైపోయినట్టు సినిమా తీసిన నిన్నటి తరం వారికి , నటులకి వందనం. RIP గొల్లపూడి మారుతీరావు గారు.

  • @murthyinutube
    @murthyinutube 3 ปีที่แล้ว +7

    శరత్ బాబు, మాంచి ఆక్టర్. చాలా నేచురల్ గా ఉంటుంది.

  • @shaikmahammadvali2008
    @shaikmahammadvali2008 ปีที่แล้ว +19

    ఎంత మంది ఎప్పుడు చూసిన ఇది నిజం గా సూపర్ మూవీ

  • @user-mpr12
    @user-mpr12 4 ปีที่แล้ว +21

    ఇందిరా సరైన సినిమా society గూర్చి బాగా వివరించారు

  • @ajaygamingff3475
    @ajaygamingff3475 4 ปีที่แล้ว +9

    నాకు బాగా ఇష్టమైన మూవీ ఇది.

  • @skbash6480
    @skbash6480 5 ปีที่แล้ว +96

    ఏమి డైలాగ్ అబ్బా.... కొన్ని తల్లి తండ్రులుని లెక్కలు అడీగిన ఏ నా కొడుకు ఈ భూమి మీద బాగుపడలేదండి....hats off to the writer....it's true....but respect and take response of our old age parents...who sacrificed everything for our growth...(tears)..bye

  • @ANJIINDU
    @ANJIINDU 5 ปีที่แล้ว +233

    I think e Cinema ఈ జనరేషన్ కి కరెక్ట్ గా సూట్ అవుతుంది

  • @vijaygoud2414
    @vijaygoud2414 5 ปีที่แล้ว +49

    Excellent and powerfull expressions by maruthirao gaaru.

  • @suryakumariregulagedda984
    @suryakumariregulagedda984 3 ปีที่แล้ว +12

    అందరిలోకీ సుహాసిని గారి పాత్ర పండించారు సినిమా కి మూల స్థంభం లాంటి పాత్ర గుర్తుండిపోతుంది

  • @raj16584
    @raj16584 5 ปีที่แล้ว +135

    No bahubali ,this is perfect movie...like if u agrees

    • @mohamedirfanmuslim4824
      @mohamedirfanmuslim4824 3 ปีที่แล้ว

      This movie remake from Tamil movie "samsaram Athu minsaram"

    • @venkatkandula8211
      @venkatkandula8211 3 ปีที่แล้ว

      Yes 101 percent

    • @TheWarrior111-b9q
      @TheWarrior111-b9q ปีที่แล้ว

      Madyalo Bahubali enduku vachindi bro..Oka movie ni pogadali ante inko movie ni takkuvacheyalsindena

  • @muralikrishna059
    @muralikrishna059 4 ปีที่แล้ว +12

    గొల్లపూడి మారుతీ రావు గారు శరత్ బాబు గారు ఈ సినిమా కి వెన్నెముక ఏమంటారు?

  • @manikalayedukondalu1044
    @manikalayedukondalu1044 ปีที่แล้ว +2

    సినిమా లు యానో చూసేను కానీ ఎటువంటి సినిమా సూపర్ గ్రేట్

  • @ArjunKumar-jb5lx
    @ArjunKumar-jb5lx 6 ปีที่แล้ว +201

    Gollapudi gari acting ultimate

  • @rajasekharpuli
    @rajasekharpuli 4 ปีที่แล้ว +32

    గోళ్లపూడి గారి నటన కి పాదాభివందనం ...........
    🙏🙏🙏🙏

  • @ravibommu8964
    @ravibommu8964 3 ปีที่แล้ว +3

    ఇలాంటి అద్భుతమైన సినిమాలు మళ్లీ వెండితెర పై వచ్చేనా

  • @madugulachendrashekar7347
    @madugulachendrashekar7347 2 ปีที่แล้ว +9

    ఈ కాలం లో ఇలాంటి సినిమాలు రవ్వట్లేదు చాలా మంచి సినిమా

  • @esrilakshmi
    @esrilakshmi 4 ปีที่แล้ว +7

    చాలా చక్కని కుటుంబ కథా చిత్రం

  • @samblue0167
    @samblue0167 5 ปีที่แล้ว +33

    Very practical and reaches to everyone's family personel issues , good story telling. these kind of movies need for present generation. Every youngsters should know the value of parents and family values.

    • @mganesh3259
      @mganesh3259 5 ปีที่แล้ว

      Best family sentments

    • @humbleRaj
      @humbleRaj 5 ปีที่แล้ว +1

      E Cinema choostunanta sepu, Intlo Jarugutunna Sannivesaalu la untaayi

    • @lakshmisatti4782
      @lakshmisatti4782 4 ปีที่แล้ว

      samblue0167 hi

  • @nagesh.y1160
    @nagesh.y1160 5 ปีที่แล้ว +72

    నా భుతో నా భవిష్యత్.
    ఇక లేదు మరల రాదు.

  • @shaikbasha9750
    @shaikbasha9750 4 ปีที่แล้ว +19

    Dislike .....కొట్టిన మహానుభావులకు శాడిస్టులకు వందనాలు ...

  • @kirans8065
    @kirans8065 6 ปีที่แล้ว +98

    One of the best movie 👌👌👌👌

  • @AB-wv2em
    @AB-wv2em 4 ปีที่แล้ว +164

    2020 lo evaru chusaru like here

  • @velurisailaja4856
    @velurisailaja4856 ปีที่แล้ว +6

    మారుతీ రావు గారి action చుసెప్పటికే face expressions ఓహ్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాను

    • @cgraju8532
      @cgraju8532 ปีที่แล้ว

      veliti sailaja garu ..ee cinema eppudu chusina kothaga feel avutunnam...badhalu bhandhavyalu...ee song vinte hrudayam bharuvekki potundi...😥😥

  • @m.r.prasad
    @m.r.prasad 4 ปีที่แล้ว +6

    చాలా మంచి సినిమా.

  • @SANTHOSHKUMAR-lw6zo
    @SANTHOSHKUMAR-lw6zo 4 ปีที่แล้ว +3

    Intha manchi cinema Malli chustamo ledho gani really very valuable movie like a diamond 🙏🏽🙏🏽🙏🏽🙏🏽👌👌

  • @balu-jv7vd
    @balu-jv7vd 5 ปีที่แล้ว +18

    Mind blowing.... Heart touching movie

  • @koppisettisubrhamanyam9185
    @koppisettisubrhamanyam9185 5 ปีที่แล้ว +243

    ఇటువంటి సినిమా ఇక చుడలేం

  • @nagendrantrfan9889
    @nagendrantrfan9889 5 ปีที่แล้ว +22

    Maruthirao Rajandra Prasad iddari acting exardenary mind blowing

  • @bhanuyadav9936
    @bhanuyadav9936 4 ปีที่แล้ว +8

    Still watching 2020
    Gollapudi sir acting really super great, I love you sir

  • @vijaygoud2414
    @vijaygoud2414 5 ปีที่แล้ว +10

    Its excellent pwrformance by maruthirao and sharath babu.
    Superb..
    Maruthurao gaaru superb ultimate sir..

  • @balu_2085
    @balu_2085 4 ปีที่แล้ว +5

    everyone should watch this film definitely...especially present generation.. 👈

  • @chandramohankoduru7512
    @chandramohankoduru7512 5 ปีที่แล้ว +158

    వుమ్మడి కుటుంభం గురించి సూపర్ మోవి

  • @ShivaKumar-mf5cg
    @ShivaKumar-mf5cg 3 ปีที่แล้ว +4

    బహుశా ఈ సినిమా రాబోయే రోజుల్లో 20 సంవత్సరాలు తర్వాత ఇలా ఉమ్మడి కుటుంబాలు వుండేవి అని చెప్పుకుంటారు కావచ్చు

  • @luxemshah8801
    @luxemshah8801 6 ปีที่แล้ว +69

    Every actor acted well.... Good dialogues... Superb movie.

    • @sureshkavali4177
      @sureshkavali4177 5 ปีที่แล้ว

      luxem shah

    • @laxminaga
      @laxminaga 5 ปีที่แล้ว +1

      43 M8; ;8-0 Dil

    • @srikanths2741
      @srikanths2741 5 ปีที่แล้ว +2

      even all dialogues are ditto copy of original tamizh version samsaram adhu minsaram

  • @viccytony9872
    @viccytony9872 5 ปีที่แล้ว +8

    Almost 6,7 times chusaa.. Still wish to watch

  • @BrowseOnIncognito
    @BrowseOnIncognito 4 ปีที่แล้ว +2

    Great movie , these type of movies usefull for future generations.👌👌 In every middile class family having these type of issues.

  • @patnayakuniravibabu4339
    @patnayakuniravibabu4339 4 ปีที่แล้ว +2

    THIS FILM EXACTLY REFLECTS THE MIDDLE CLASS LIVES...ILANTI CINEMA LU CHUSTHE LIFE ANTE ENTO TELUSTUNDI EE GENERATIONKI

  • @ChinnaChinna-wi4uk
    @ChinnaChinna-wi4uk 5 ปีที่แล้ว +27

    గ్రెట్ మూవీ

  • @suribabupilla9881
    @suribabupilla9881 5 ปีที่แล้ว +8

    In Telugu cinema Industry this is a sensational movie.I watched this movie 50 times above.evergreen movie.hindi lo kuda ee movie dubbing ayyimdi.

    • @mohamedirfanmuslim4824
      @mohamedirfanmuslim4824 3 ปีที่แล้ว

      This movie copied from Tamil movie "samsaram Athu minsaram" which is directed by visu. This movie is not perfect if you compare to tamil movie.

  • @anandkumaryadav6568
    @anandkumaryadav6568 ปีที่แล้ว +1

    ఈ సినిమా చూసి అందరు మారవచ్చు

  • @mahaboobbashagtp4469
    @mahaboobbashagtp4469 ปีที่แล้ว +2

    Ippudu cinemalu lip lock kissulu hug lu 2fightlu Anni double meaning dialogue lu

  • @dvsnrajugiri
    @dvsnrajugiri 3 ปีที่แล้ว +3

    One of great movie in Telugu industry...

  • @nandanaboinaraju8854
    @nandanaboinaraju8854 4 ปีที่แล้ว +3

    What a performance gollapudi gaaru...

  • @satishalladi3830
    @satishalladi3830 4 ปีที่แล้ว +2

    Wow gollapude matuthe ravu acting super 😊

  • @sujathakota5612
    @sujathakota5612 5 ปีที่แล้ว +5

    Extraordinary movie......... every one.... watching this..... movie

  • @babuhari9509
    @babuhari9509 6 ปีที่แล้ว +172

    మరలా ఇలాంటి సినిమాలు వస్తాయ

  • @giribabumarabathula7689
    @giribabumarabathula7689 ปีที่แล้ว +1

    2023 chuseyyyyy valuuu unnaraaaa ha ❣️

  • @rajappam6022
    @rajappam6022 4 ปีที่แล้ว +9

    ఇది పాట కాదు జీవితం

  • @bogariashokkumar4282
    @bogariashokkumar4282 3 ปีที่แล้ว +2

    Na Jeevithamlo malliy eelattiy movie chudalemu I ❤️ this message

  • @prakashkeesari7537
    @prakashkeesari7537 3 ปีที่แล้ว +2

    2021 lo chusinavaru like kottandi

  • @venkannadorab8388
    @venkannadorab8388 4 ปีที่แล้ว +4

    Really this is middle class story 🙏🙏🙏👌🏻👌🏻👌🏻🤝🤝🤝

  • @kuruvamahesh1320
    @kuruvamahesh1320 3 ปีที่แล้ว +12

    Hats off to every characters in this movie..🙏🙏🙏🙏🙏

  • @HariKrishna-sk5hv
    @HariKrishna-sk5hv 6 ปีที่แล้ว +34

    Society ki ilanti cinimalu avasaram. Plz ilanti movies tiyandi

  • @subbusunkara6236
    @subbusunkara6236 5 ปีที่แล้ว +7

    Family and sentiment block buster MOVIE

  • @sASA-zu8tt
    @sASA-zu8tt 4 ปีที่แล้ว +2

    చాలా గొప్ప సినిమా..

  • @amoebathesciencetuitor6088
    @amoebathesciencetuitor6088 5 ปีที่แล้ว +28

    Family relationships telusukovalante ilantivi chudali

  • @gangadhart4423
    @gangadhart4423 ปีที่แล้ว +1

    2023 లో కూడా చూసేవారు

  • @chiranjeevigedelachiranjee4706
    @chiranjeevigedelachiranjee4706 4 ปีที่แล้ว +3

    Lovely song, lovely movie, hat's off.

  • @mastanmarthati1907
    @mastanmarthati1907 4 ปีที่แล้ว +14

    Dhenemma jeevitham, my age is 30 years, still now I ever seen scene like this, but I have one doubt, koduku ichina dabbuki lekka adiginappudu meru endhuku motham lekka adagaledhu sir, maybe kodukuni kanna papaniki vadilesara, OK

  • @veerareddyannem5161
    @veerareddyannem5161 4 ปีที่แล้ว +5

    Gollapudi gaaru ... Hatsofff

  • @sasiakkinapalli6519
    @sasiakkinapalli6519 5 ปีที่แล้ว +8

    E cinemalo gollapudi maruthi rao gariki National award vachi vundali

  • @ejumandlasrinivas2986
    @ejumandlasrinivas2986 5 ปีที่แล้ว +12

    Old is gold

  • @khushinani1
    @khushinani1 5 ปีที่แล้ว +118

    Who watching 2019

  • @pentabalajee4250
    @pentabalajee4250 4 ปีที่แล้ว +3

    Oka vilakshna natudni mana madya eenadu leru..RIP GOLLAPUDI garu.

  • @khajavali368
    @khajavali368 ปีที่แล้ว

    ఇంట్లో నుంచి బయటికి పొర కుక్క ఈ సీన్ సినిమాకే హైలెట్

  • @mukundaraonouvada3707
    @mukundaraonouvada3707 4 ปีที่แล้ว +1

    Enni sarlu chusina isuguputtadhu super &nice

  • @shivateja9943
    @shivateja9943 2 ปีที่แล้ว +1

    గొల్ల పూడి గారు 👌

  • @harinathhari4310
    @harinathhari4310 6 ปีที่แล้ว +27

    Extraordinary movie

    • @chary439
      @chary439 5 ปีที่แล้ว

      Very very very hart touching good movie

  • @yarramreddyyashwantreddy9484
    @yarramreddyyashwantreddy9484 6 ปีที่แล้ว +27

    Excellent movie

  • @adinarayanareddy2761
    @adinarayanareddy2761 5 ปีที่แล้ว +5

    Superb movie ( Reflect our Life)

  • @chaitanyak8381
    @chaitanyak8381 ปีที่แล้ว

    Good movie, great direction, great and good actors

  • @velurisailaja4856
    @velurisailaja4856 ปีที่แล้ว

    ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు వీళ్ళ నటనని

  • @pasalasudheer9418
    @pasalasudheer9418 4 ปีที่แล้ว +4

    Gollapudi is great actor tbis scene proove it

  • @MdAnwar-fm9ek
    @MdAnwar-fm9ek ปีที่แล้ว

    All actors super parfamens .Gollapudi garu ❤

  • @prathapreddyboggula583
    @prathapreddyboggula583 5 ปีที่แล้ว +6

    Super movie all emosatins

  • @kallemadhu2176
    @kallemadhu2176 5 ปีที่แล้ว +5

    Gollapoodi gaaru kakunda marokarini ee cinema lo oohinchukolem

  • @kirankumarkirankumar7138
    @kirankumarkirankumar7138 5 ปีที่แล้ว +3

    Super great movie

  • @deeppradeep8526
    @deeppradeep8526 4 ปีที่แล้ว +2

    cenima ante 6 faitings 6 songs kadura rey this is real family story s great acting by gollapudi garu

  • @SyedImran-zl2nc
    @SyedImran-zl2nc 5 ปีที่แล้ว +5

    One of the best movie of the eraaa

  • @mantribabu5780
    @mantribabu5780 5 ปีที่แล้ว +4

    One of the best comment

  • @ibommaapjmoviezone9340
    @ibommaapjmoviezone9340 3 ปีที่แล้ว +2

    2021 lo evaru chusaru like here

  • @karthikkarthik453
    @karthikkarthik453 5 ปีที่แล้ว +8

    ilanti cinemalu malli ravali appude telugu film industry lo unna thuppu vadili potundi

  • @aparnas2212
    @aparnas2212 ปีที่แล้ว

    Rajendra Prasad also great actor all acters are acted very nice in this film

  • @shivaram6284
    @shivaram6284 3 ปีที่แล้ว +1

    Ippudu vachay moviesaniwaste

  • @moodeganeshnaik1999
    @moodeganeshnaik1999 5 ปีที่แล้ว +5

    What a meaningful song

  • @salmanmd7754
    @salmanmd7754 6 ปีที่แล้ว +20

    dhaname talli dhaname tandri dhaname daivama? nice lyrics

  • @rvtnrptact123
    @rvtnrptact123 3 ปีที่แล้ว

    Great actors..superb movie 👌👌👌👌