E30 | నిమటోడ్స్‌ నివారణ జామకి జీవం | Best Solution for Root Knot Nematodes Guava |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 208

  • @sarathpendekanti
    @sarathpendekanti 3 ปีที่แล้ว +18

    వాడిన రైతు ఎంతో ధీమాతో చెప్పడం వల్ల ఇతర రైతులకు నమ్మకం పెరుగుతుంది. ఇంటర్వ్యూ చాలా బాగుంది దుర్గాప్రసాద్ గారూ. Tnq. 🙏🙏

  • @my_garden.secrets
    @my_garden.secrets 3 หลายเดือนก่อน

    Fantastic solution for farmers,Growers and horticulturists .A blessing and miracle to this planet .Watching from BOTSWANA/ SOUTHERN AFRICA .❤❤💚🙏

  • @rajyalaxmigayam9864
    @rajyalaxmigayam9864 3 ปีที่แล้ว +1

    గుడ్ చనిపోయె చేట్లు బతకడం చాలా మంచి మంథు తయారు చేసారు థాంక్స్

  • @krishnachaitanyaramisetty7792
    @krishnachaitanyaramisetty7792 3 ปีที่แล้ว +5

    Good information and useful information farmers to cure Nematodes

  • @praveenkondoju3131
    @praveenkondoju3131 3 ปีที่แล้ว +5

    Super sir good teacher explanation 🙏🙏🙏🙏

  • @hariprasadthatha9166
    @hariprasadthatha9166 3 ปีที่แล้ว +4

    Really greate sir

  • @vantaramvenkat
    @vantaramvenkat 2 ปีที่แล้ว

    చాలా చాలా యూస్ ఫుల్ విషయం చెప్పారు ఇది ఎలా తప్పించాలో చెబితే సంతోషంగా దయచేసి చెప్పగలరు

    • @GramaBazaar
      @GramaBazaar  2 ปีที่แล้ว

      సుర్యనారయణ గారు, మొక్క వయస్సు ను బట్టి డొస్ వాడలి. మీ పంట వయస్సు బట్టి ఇస్తాము నాతొ 9491278836 కి మాట్లాడండి

  • @raveendrarupineni4800
    @raveendrarupineni4800 3 ปีที่แล้ว +3

    Hatsoff to your work Sir

  • @rellanarasimhareddy1301
    @rellanarasimhareddy1301 2 ปีที่แล้ว

    చాలా బాగుంది సార్ దాని పేరు చెప్పలేదు దాన్ని ఎలా వాడాలో చెప్పలేదు దాని రేటెంతో చెప్పలేదు ఇది

    • @GramaBazaar
      @GramaBazaar  ปีที่แล้ว +1

      ధన్యవాదములు 🙏 సంప్రదించండి గ్రామ బజార్‌: 833 1800 100, 94912 78836

  • @sopalavr1780
    @sopalavr1780 3 ปีที่แล้ว +4

    సూపర్ గురువుగారు

  • @sbrearthmovers
    @sbrearthmovers 3 ปีที่แล้ว +5

    Nice explanation 👌

  • @k.florencecharles4524
    @k.florencecharles4524 3 ปีที่แล้ว +3

    Sir midde thotalo vadavachha.one packet pamputhara

  • @patchaveeru7679
    @patchaveeru7679 2 ปีที่แล้ว

    Thank youDurga Prasad garu

  • @subramanin3136
    @subramanin3136 3 ปีที่แล้ว +2

    Sir good feed back

  • @ShaikAllavuddin-lr5vg
    @ShaikAllavuddin-lr5vg ปีที่แล้ว +1

    మీరు అన్నది నిజమే నండి ఒక కొమ్మ ఇరిగితేనే మనం తట్టుకోలేము అలాంటిది మామిడి మొక్కలు రెండు సంవత్సరాలు చిన్నపిల్లలను పెంచినట్టు పెంచీ మొక్కలు హఠాత్తుగా చనిపోతుంటే చాలా బాధగా ఉంది ఎన్ని గుళికల్లు వేసిన ఉపయోగం లేదు, మామిడి మొక్కలకి వాడవచ్చా ఎక్కడ దొరుకుతుంది

  • @venkatnaidu444
    @venkatnaidu444 3 ปีที่แล้ว +2

    Super

  • @kirankumar9904
    @kirankumar9904 ปีที่แล้ว

    Hello sir can we use it for pomegranate plants?

    • @GramaBazaar
      @GramaBazaar  ปีที่แล้ว

      Yes u can. Experiences of farmers who have used our herbal solutions in pomegranates can be found here.
      th-cam.com/video/Cf3okW1mypY/w-d-xo.htmlsi=HD9jCFjFXSWSLHW1
      For more details call GramaBazaar: 833 1800 100 - 94912 78836.

  • @srinivaschanagoni7131
    @srinivaschanagoni7131 2 ปีที่แล้ว +1

    How much coast

  • @srinivaschanagoni7131
    @srinivaschanagoni7131 2 ปีที่แล้ว +1

    Citras thotaku vadavacha

  • @penmethsavasantharaju583
    @penmethsavasantharaju583 3 ปีที่แล้ว +1

    👍👍👍👍 nice 🙏

  • @ramakrishnaboddepalli1762
    @ramakrishnaboddepalli1762 3 ปีที่แล้ว

    Right sir bagundi memu kuda vadamu

  • @GramaBazaar
    @GramaBazaar  3 ปีที่แล้ว +1

    వీక్షకులకి నమస్కారం. నెమ్ జాప్ వాడాక... తన జామ తోట కోలుకుందని పర్వతనేని వెంకట శ్రీనివాస్ తెలిపారు. వారు 4 ఎకరాల్లో వైవిధ్య పండ్ల చెట్లు పెంచుతున్నారు. మరిన్ని వివరాలకోసం 99490 94370, 98668 51525

  • @mupparapumadhavi8375
    @mupparapumadhavi8375 3 ปีที่แล้ว +2

    Sir can we use in Terrence garden.how to order. I need this product.I am suffering nimatoses

    • @GramaBazaar
      @GramaBazaar  3 ปีที่แล้ว

      Pls call on 9491278836 or 9949094370

  • @nellorepillodu4363
    @nellorepillodu4363 3 ปีที่แล้ว +3

    What is the price of nemzam ?
    (for nimatode controller)
    It is useful in groundnut

    • @GramaBazaar
      @GramaBazaar  3 ปีที่แล้ว

      800 per liter. You can use our growth fit for ground nut. It's price is 600 per liter

    • @rameshvinakota8418
      @rameshvinakota8418 ปีที่แล้ว +1

      ​@@GramaBazaarhow to order neemzam

  • @anandnandu9431
    @anandnandu9431 3 ปีที่แล้ว +2

    Hi sir.Namaste I am from Anantapur district.Where can I get this product.Pls let me know sir.I planted guava plants in 4 acres I also got nemotodes diseases.Pls reply me sir.Thank u sir from Anand.

    • @GramaBazaar
      @GramaBazaar  3 ปีที่แล้ว

      Kindly contact on 9491278836, 9849541674

  • @srinivasulubandaru7068
    @srinivasulubandaru7068 ปีที่แล้ว

    Mirchilo thamara purugu yerranalli nivaaranaku parishkaaram cheppagalaru please

    • @GramaBazaar
      @GramaBazaar  ปีที่แล้ว

      Call 94912 78836 for details

  • @tamatopriceindia5084
    @tamatopriceindia5084 3 ปีที่แล้ว

    Sir Potatos lo wilt control Avathuda plz reply me sir

  • @raghuramdharmavaram7930
    @raghuramdharmavaram7930 3 ปีที่แล้ว +2

    Pindi Nalli ki emanna products available aa ?

    • @lingaswamyedpula3195
      @lingaswamyedpula3195 3 ปีที่แล้ว +1

      Lottapeesu ఆకులు margapetti anittini పిచికారి చేయాలి

  • @anilkumarbandi5355
    @anilkumarbandi5355 3 ปีที่แล้ว +1

    Chilli ki vadavacha

  • @thotasitarambabu7010
    @thotasitarambabu7010 3 ปีที่แล้ว +1

    Is it organic or chemical

  • @kalilakshmi9306
    @kalilakshmi9306 2 ปีที่แล้ว

    Terrace garden lo elaa vadali sir..pl cheppandi..namasthe andi

    • @GramaBazaar
      @GramaBazaar  2 ปีที่แล้ว

      Yes . Please call durga Prasad on 8881800100 for any clarifications

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 3 ปีที่แล้ว

    Sir
    Mastar garu, thsiwan jama kayalaku at least sales guaranteega untunda?

  • @srinivasaguptavenkatachala7449
    @srinivasaguptavenkatachala7449 3 ปีที่แล้ว

    Super chandrasheker Raogaru I seen your video you are visited parvathaneni sreenivasa garden sohappy

  • @Ashok-t7r
    @Ashok-t7r 3 หลายเดือนก่อน

    Jamapindalu perigi pantaku vosthaya e mandu vadithy sir

    • @GramaBazaar
      @GramaBazaar  3 หลายเดือนก่อน

      గ్రామ బజార్‌: 833 1800 100 లేదా 94912 78836 కి ఫోన్‌ చేసి మీ పంట సమస్య వివరాలు క్లుప్తంగా తెలియజేయగలరు.

  • @Srinivasareddy-km3sn
    @Srinivasareddy-km3sn ปีที่แล้ว

    Sir line aaku lo ela vadali

    • @GramaBazaar
      @GramaBazaar  ปีที่แล้ว

      ఇదివరకు లైనాకు పంటకు వాడిన రైతు అనుభవాన్ని ఇక్కడ చూడండి.
      th-cam.com/video/5DBFmGfcSYo/w-d-xo.htmlsi=Q1IuqBcx7c0KsXWq
      తదుపరి పూర్తి వివరాల కోసం గ్రామ బజార్‌: 833 1800 100, 94912 78836 కి ఫోన్‌ చేయండి.

  • @sampatha5557
    @sampatha5557 6 หลายเดือนก่อน

    Jama chettyku kaya ginjala part lo purugu untundi, mee mandu panichestada Sir

    • @GramaBazaar
      @GramaBazaar  6 หลายเดือนก่อน

      పూర్తి వివరాల కోసం గ్రామ బజార్‌: 833 1800 100, 94912 78836కి ఫోన్‌ చేయండి మరియు మీ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి 70138 33588 కి హాయ్‌(Hi‌‌) అని మెసేజ్‌ చేయండి.

  • @-parambuvanam-luxuryorlife9274
    @-parambuvanam-luxuryorlife9274 10 หลายเดือนก่อน

    Pl tell us how to order? I dont know telugu. So pl add caption in english

    • @GramaBazaar
      @GramaBazaar  10 หลายเดือนก่อน

      Gpay or Phone pay 94912 78836

  • @sobhanadrikunapareddy507l84
    @sobhanadrikunapareddy507l84 3 ปีที่แล้ว +1

    Sir, menummu lo veru kullu vochi , chanu mottam chanipothundhe sir, nematodes kaadhu. Only veru kullu, tricogarma, carbandazim tho seed treatment chaysina thaggatla. Dheniki solution chappandhi

    • @GramaBazaar
      @GramaBazaar  2 ปีที่แล้ว

      veru kullu ki kooda panichestundi

  • @chandrasekharreddy8066
    @chandrasekharreddy8066 3 ปีที่แล้ว +1

    SIR JAMALO YELA VADALI. MEMU ONLINE LO ORDER CHESTAMU SIR . PLEASE

  • @koppulakalyan6059
    @koppulakalyan6059 3 ปีที่แล้ว +1

    Mirchi lo kuda use cheyyocha andi last year ma mirchi thotaki vochhindhi nematode problem

    • @GramaBazaar
      @GramaBazaar  3 ปีที่แล้ว

      మంచి ఫలిథాలు వచ్హాయి

  • @Adi-kw2ck
    @Adi-kw2ck 3 ปีที่แล้ว +1

    Bataiye mukkala ki vadavachuna sir

    • @GramaBazaar
      @GramaBazaar  3 ปีที่แล้ว

      బత్తాయికే కాదు ఏ పండ్ల చెట్టుకైనా వాడవచ్చు. వివరాలకి 99490 94370 ఫోను చేయండి

  • @thotasitarambabu7010
    @thotasitarambabu7010 3 ปีที่แล้ว +3

    Is it useful on terrace garden ?
    Then how to use. Smal pack available ?

    • @GramaBazaar
      @GramaBazaar  3 ปีที่แล้ว

      Yes you can use for terrace garden too. No sample, you have to take atleast a litre

  • @hannahhannah5076
    @hannahhannah5076 3 ปีที่แล้ว +1

    Ma daggara elachi (yaluka) mokkalu vunnayi evari kinakavali ante cheppandi

  • @jayasriramanatham937
    @jayasriramanatham937 3 ปีที่แล้ว

    where it is available will you please reply

    • @GramaBazaar
      @GramaBazaar  2 ปีที่แล้ว

      please call 9491278836 to place order

  • @vennareddy1568
    @vennareddy1568 3 ปีที่แล้ว +1

    Mirchi lo verukullu ku pani chestunda? 20-21 lo verukullu valla chala nastapoyanu .

    • @GramaBazaar
      @GramaBazaar  3 ปีที่แล้ว

      పని చెస్తుంది 9491278836 కి మాట్లాడండి

  • @yerriswamyyadav8129
    @yerriswamyyadav8129 2 ปีที่แล้ว

    బత్తాయి తోట లో వేరుకుళ్ళు వున్నది వాడవచ్చా

  • @murthykrish393
    @murthykrish393 3 ปีที่แล้ว +2

    Available in online???

    • @GramaBazaar
      @GramaBazaar  3 ปีที่แล้ว +2

      Yes it is available. You can place order on www.gramabazaar.com or you can request on 94912 78836. We can send by transport. Thank you

  • @ashokalli10203
    @ashokalli10203 ปีที่แล้ว

    Sir nenu 3ecar mirch vesanu nemtods vundhi emchali

    • @GramaBazaar
      @GramaBazaar  ปีที่แล้ว

      మీరు మీ సందేహాల పట్ల పూర్తి వివరాల కోసం సంప్రదించండి గ్రామ బజార్‌: 94912 78836, 833 1800 100 కి మాట్లాడండి.

  • @mrameshsingh9118
    @mrameshsingh9118 2 ปีที่แล้ว

    Mim jaap ekkada dorukuthunda sir

  • @nagaraju-ib1pq
    @nagaraju-ib1pq 3 ปีที่แล้ว +1

    Minumu,aparallo ela vadali cheppandi sir

    • @GramaBazaar
      @GramaBazaar  3 ปีที่แล้ว +4

      నాగరాజు గారు,
      మినుము, పెసర వంటి అపరాల పంటల్లో గ్రోత్‌ ప్రమోటర్ వాడవచ్చు.
      1. విత్తనం వేశాక 15 నుంచి 30 రోజుల మధ్య ఎకరానికి 2 లీటర్లు ఇసుకలో కలిపి వేర్ల వద్ద చల్లాలి. లేదా తైవాన్‌ స్ప్రేయర్‌తో వేర్ల వద్ద పిచికారీ చేయాలి.
      2. రెండో మోతాదు 30 నుంచి 50 రోజుల మధ్య ఎకరానికి 2 లీటర్లు చొప్పున మరోసారి ఇసుకలో కలిపి లేదా తైవాన్‌ స్ప్రేయర్‌తో చల్లాలి.
      3. చీడపీడలు కనిపిస్తే... వంద లీటర్ల నీటికి ఒక లీటరు చొప్పున పిచికారీ చేయాలి.

    • @vardhanreddygameryoutube7089
      @vardhanreddygameryoutube7089 3 ปีที่แล้ว

      Sir ekgada dorukutundi. Cheppandi

  • @srikanthvella1381
    @srikanthvella1381 2 หลายเดือนก่อน

    Mandhu name enti

    • @GramaBazaar
      @GramaBazaar  2 หลายเดือนก่อน

      నెమ్‌జాప్‌... ఆకుల కషాయం. పూర్తి వివరాల కోసం సంప్రదించండి: 833 1800 100

  • @Ashok-t7r
    @Ashok-t7r 3 หลายเดือนก่อน

    Jama pindalu unnai kaani pantaku ravatledu sir

    • @GramaBazaar
      @GramaBazaar  3 หลายเดือนก่อน

      గ్రామ బజార్‌: 833 1800 100 లేదా 94912 78836 కి ఫోన్‌ చేసి మీ పంట సమస్య వివరాలు క్లుప్తంగా తెలియజేయగలరు.

  • @rameshvinakota8418
    @rameshvinakota8418 ปีที่แล้ว

    how to order

    • @GramaBazaar
      @GramaBazaar  ปีที่แล้ว

      వివరాల కోసం గ్రామ బజార్‌: 94912 78836, 833 1800 100

  • @prashanthbiyyala679
    @prashanthbiyyala679 ปีที่แล้ว

    Sir vanga thotalaki vadachaaaa

    • @GramaBazaar
      @GramaBazaar  ปีที่แล้ว

      తప్పకుండా వాడవచ్చు. వంగతోటలో మీ సమస్య ఏమిటో మాకు తెలియపరచగలరు.
      పూర్తి వివరాల కోసం గ్రామ బజార్‌: 94912 78836, 833 1800 100 కి మాట్లాడండి.

  • @koteswararaochirumamilla7759
    @koteswararaochirumamilla7759 3 ปีที่แล้ว +1

    Sir,సుబాబుల్ చెట్లు వేరు ఎండిపోయి చెట్లు చనిపోవుట జరుగుతోంది. సలహా ఏమైనా చెప్ప గలరా

    • @GramaBazaar
      @GramaBazaar  3 ปีที่แล้ว

      కోటేశ్వరరావు గారు, అలా వేర్లు ఎండిపోయి చనిపోవడానికి రకరకాల కారణాలు ఉండవచ్చు. వేరు కుళ్లు అయి కూడా ఉండవచ్చు లేదా నులి పురుగులు కారణం కావచ్చు. 200 లీటర్ల జీవామృతంలో కేజీ ట్రైకో డెర్మా విరిడి, కేజీ సుడోమోనాస్, కేజీ అజటో బాక్టర్ మూడు కూడా 24 గంటలపాటు నానపెట్టి ఉంచి... వేర్ల వద్ద చుట్టూ పోయండి. లేదా మా నెమ్ జాప్ ప్రయత్నించండి. వివరాలకు 99490 94370 కి ఫోను చేయండి.

  • @venkataraorimmalapudi6416
    @venkataraorimmalapudi6416 ปีที่แล้ว

    Gulikalu vesi meeru pandlu etla ammutharu? Avi visha aharamu kada?

    • @GramaBazaar
      @GramaBazaar  ปีที่แล้ว

      IVI GULIKALU KAAVU. AAKULA KASHAYAM

  • @savakoti6856
    @savakoti6856 2 ปีที่แล้ว

    Chilli lo. Vadavacha. Sir

    • @GramaBazaar
      @GramaBazaar  2 ปีที่แล้ว

      vaadavachhu. ganesh, siddamma chilla panta videio chhodandi

  • @satyamdvdpcomsatyanarayana2249
    @satyamdvdpcomsatyanarayana2249 3 ปีที่แล้ว

    ఆ ప్రొడక్ట్ పేరేంటో మేషన్ చెయ్యండి

  • @savakoti6856
    @savakoti6856 2 ปีที่แล้ว

    Chilli lo. Vadvacha

  • @yeddalarajasekharareddy3807
    @yeddalarajasekharareddy3807 3 ปีที่แล้ว +1

    Is it used in brinjal garden.

    • @GramaBazaar
      @GramaBazaar  3 ปีที่แล้ว

      Yes you can use in any crop

  • @anjaneyulu444
    @anjaneyulu444 2 ปีที่แล้ว

    I wanted by product

    • @GramaBazaar
      @GramaBazaar  2 ปีที่แล้ว

      Please talk to Durga Prasad on 9491278836

  • @veereshkp380
    @veereshkp380 3 ปีที่แล้ว +1

    Sir maku kavali

  • @raghavendrapalakaveety9879
    @raghavendrapalakaveety9879 2 ปีที่แล้ว

    sir idi terrace gardenlo kuda vadacha anni rakala chetlaku

  • @lakshman6421
    @lakshman6421 3 ปีที่แล้ว +2

    Paddy lo use cheyocha ante Naku 20acers ki kavali

    • @GramaBazaar
      @GramaBazaar  3 ปีที่แล้ว

      లక్ష్మణ్ గారు, వరిలో వాడవచ్చు. ఎకరానికి 4లీటర్లు నాటుకి ముందు వాడాలి. వివరాలకి ఫోన్ చేయండి

  • @surlasathibabu6781
    @surlasathibabu6781 3 ปีที่แล้ว

    Sir traicoderma viridi panikiradha

    • @GramaBazaar
      @GramaBazaar  3 ปีที่แล้ว

      ట్రైకో డెర్మా విరిడి, సూడోమోనాస్‌ వంటి బాక్టీరియా ఎరువులకి కూడా నులి పురుగులు లొంగవు.

    • @sivaramakrishnasunkavalli4080
      @sivaramakrishnasunkavalli4080 2 ปีที่แล้ว

      Pacilomyces lilacinus ,and,pachonia chalmydosponia use excellent results,my own experience

  • @gokarirafi9497
    @gokarirafi9497 3 ปีที่แล้ว

    Chini thotalo mokkalu chanifothunay sir mi mandhu panichundha sis

    • @GramaBazaar
      @GramaBazaar  3 ปีที่แล้ว

      వేరు, నులి పురుగుల సమస్య అయితే మా మందు పనిచేయగలదు. వివరాలకు 9491278836, 99490 94370 కి ఫోను చేయండి.

    • @GramaBazaar
      @GramaBazaar  3 ปีที่แล้ว

      మా నిమటోడ్స్ నివారణి కొన్ని మొక్కలకి వాడి చూడండి.

  • @kumarkondagorri8652
    @kumarkondagorri8652 2 ปีที่แล้ว

    ఆన్లైన్ లో దొరుకుతుందా amezon వంటి వాటిల్లో

    • @GramaBazaar
      @GramaBazaar  2 ปีที่แล้ว

      దొరుకుతుందండి.
      94912 78836 నంబర్‌కి ఫోను పే లేదా గూగుల్‌ పే చేసి... అదే నంబర్‌కి స్క్రీన్‌ షాట్‌ పెట్టండి. అలాగే మీ పేరు, మొబైల్‌ నంబర్‌, సమీపంలోని ఆర్టీసీ బస్టాండు పేరు, ఏ మందు ఎన్ని లీటర్లకి పే చేశారో వివరాలు వాట్సప్ చేస్తే మీకు ఆర్టీసీ కార్గో ద్వారా పంపిస్తారు.

  • @tamilfarmer4769
    @tamilfarmer4769 3 ปีที่แล้ว +1

    But price is to High sir

  • @gudurusureshkrishna618
    @gudurusureshkrishna618 ปีที่แล้ว

    సార్ నమస్తే ఒక ఎకరానికి ఎన్ని లీటర్లు వదలాలి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వధలవచ్చా

    • @GramaBazaar
      @GramaBazaar  ปีที่แล้ว

      నమస్కారం! నెమ్‌జాప్‌ కషాయాన్ని ఎకరాకి ఇంత అని కాకుండా... నిమటోడ్స్‌, వేరుకుళ్లు సోకిన మొక్కల ఫోటోలు మా వాట్సాప్‌ నంబరుకు పంపితే... సమస్య ఎంతవరకు ఉంది. ఎన్ని మొక్కలు దెబ్బతిన్నవి అనే దాన్ని బట్టి డోసేజ్‌ సిఫారసు చేయబడుతుంది. ధన్యవాదములు🙏

  • @chitukulavenkatreddy9563
    @chitukulavenkatreddy9563 3 ปีที่แล้ว

    I am Venkat Reddy from Hyderabad I want nemzam pesticides for nematodes control in guava farm can you arrange please

    • @GramaBazaar
      @GramaBazaar  2 ปีที่แล้ว

      Sorry for the late reply. Our office is at 309-1, Bhanu enclave near pillar no990 ESI hospital Hyderabad and can call me on 9491278836

  • @slconcepts799
    @slconcepts799 3 ปีที่แล้ว +2

    Sir naathotalo maamidi chetlu chala chanipothunnai maku kuda kavali plz cantact number ivvagalru

    • @GramaBazaar
      @GramaBazaar  3 ปีที่แล้ว

      Pls contact 9491278836, 9949094370

  • @mastannyourdt9179
    @mastannyourdt9179 3 ปีที่แล้ว

    సార్ కిరాదోశ two ఎకరం పూర్తి గా 46 రోజులకే 2టున్ననులు తీసుకున్న ఎపుడు ఎండిపోతున్నాయి మీ సలహా చెప్పండి

    • @GramaBazaar
      @GramaBazaar  3 ปีที่แล้ว

      మస్తాన్ గారు, పంటని చూడకుండా సలహా చెప్పలేమండి. ఇటీవల వర్షాలు అధికంగా కురిశాయి. ఇది కూడా కారణం అయి ఉండవచ్చు. మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తుంటే... పుల్లటి మజ్జిగ ద్రావణం పిచికారీ చేయండి. కొంత ఉపశమనం కనిపిస్తుంది. అలాగే మా గ్రోత్ ప్రమోటర్ ని ఎకరానికి 3 లీటర్ల చొప్పున మొక్కల వేర్ల వద్ద అందించండి. పంట కోలుకోవచ్చు.

  • @andrumishael9050
    @andrumishael9050 3 ปีที่แล้ว

    Sir ఇది కూరగాయల లో వడవచ్చా

    • @GramaBazaar
      @GramaBazaar  3 ปีที่แล้ว

      వాడవచ్చు

  • @Ravi-ey2cn
    @Ravi-ey2cn 2 ปีที่แล้ว

    Cost for that product

    • @GramaBazaar
      @GramaBazaar  2 ปีที่แล้ว

      Nemzap cost per litre is Rs. 800/ and have to be used according to the age, no. of plants. Please talk to Durga Prasad on 9491278836

  • @gangadherkommula7608
    @gangadherkommula7608 3 ปีที่แล้ว +1

    పసుపులో దుంపకుల్లుకు గాను దుంపపుచ్చుకు గాను వాడవచ్చా ఎంతమోతాదులో వాడవచ్చు

    • @GramaBazaar
      @GramaBazaar  3 ปีที่แล้ว

      వంద లీటర్లకి ఒక లీటరు నెమ్ జాప్ వాడవచ్చు. వివరాలకి 99490 94370లో సంప్రదించండి.

  • @prasad325
    @prasad325 2 ปีที่แล้ว

    Sir మా ఇంట్లొ తైవాన్ జామ మొక్క నాటాము ఇప్పుడే ఒక కాయ పెద్దగా అయ్యింది మిగతావి పిందే లు గా ఉన్నాయి ఆకులు ఒక్కొకటి గా పసుపు రంగులోకి మారుతున్నాయి ఏమి చేయాలి దయచేసి reply ఇవ్వగలరు ఎవరైనా తెలిసినవాళ్ళు అయిన సరే

    • @GramaBazaar
      @GramaBazaar  2 ปีที่แล้ว

      Please call me on 9491278836 for your problem

  • @rajendraagrofarmprojects6974
    @rajendraagrofarmprojects6974 2 ปีที่แล้ว

    🙏 sir

  • @chandrasekharreddy8066
    @chandrasekharreddy8066 3 ปีที่แล้ว

    SIR MADI NANDYAL. YELA VADALI. MAKU 1 LITER KAVALI SIR. PLEASE

    • @GramaBazaar
      @GramaBazaar  3 ปีที่แล้ว +1

      చంద్రశేఖర్‌ రెడ్డి గారు,
      ఏ పంటలోనైనా ఈ మందుని వాడవచ్చు. ఏ పంటలోనైనా రోగాలు, చీడపీడలు రాకుండా, ఒకవేళ వచ్చినా వాటి నివారణకోసం 100 లీటర్ల నీటిలో లీటరు ద్రావణం కలిపి మొక్కల వేర్ల చుట్టూ పోయాలి. పండ్ల తోటల్లో మొక్కల సైజుని బట్టి ఎకరానికి 3 నుంచి 4 లీటర్లు చొప్పున వాడాలి.

  • @devadeva9739
    @devadeva9739 3 ปีที่แล้ว

    Sir rates levu 10rps kg

  • @thirupathirao697
    @thirupathirao697 ปีที่แล้ว

    మందు ఎలా వాడలో చెప్పండి.రేటు చెప్పండి.

    • @GramaBazaar
      @GramaBazaar  ปีที่แล้ว +1

      మొక్క వయస్సు ని బట్టి డొస్స్ ఇస్ఠాము.ఫొటొ పెట్టండి ధర 800/లీటరు

    • @dhanuk8790
      @dhanuk8790 ปีที่แล้ว

      ​@@GramaBazaar sir ma mokkaliki same problem help cheyandi sir..

    • @GramaBazaar
      @GramaBazaar  ปีที่แล้ว

      @@dhanuk8790 Please call me on 9491278836

  • @ravindhrateja6629
    @ravindhrateja6629 3 ปีที่แล้ว +1

    పత్తి పచ్చగా అవుతుందా

    • @GramaBazaar
      @GramaBazaar  3 ปีที่แล้ว

      పంటైతే బాగా పెరుగుతుంది.

  • @rameshbomidi8614
    @rameshbomidi8614 3 ปีที่แล้ว

    మిల్లీబగ్ కు ఏమి వడాలి..గురువు గారు

    • @GramaBazaar
      @GramaBazaar  3 ปีที่แล้ว

      పుల్ల మజ్జిగ ద్రావణం పిచికారీ చేయండి.

  • @babu-gu4zm
    @babu-gu4zm 3 ปีที่แล้ว

    Cost entha sir

    • @durgaprasad6942
      @durgaprasad6942 3 ปีที่แล้ว

      Litre 800/ usage depends on no of plants, how old are they. Please call me

    • @NiranjanKumar-su1ij
      @NiranjanKumar-su1ij 3 ปีที่แล้ว

      Meku use kinda sir

  • @fathimabegam1118
    @fathimabegam1118 ปีที่แล้ว

    Peru cheppandi

    • @GramaBazaar
      @GramaBazaar  ปีที่แล้ว

      NEMZAP, herbal solution

  • @lakshman6421
    @lakshman6421 3 ปีที่แล้ว +1

    Paddy lo use cheyocha sir.. mi contact number

    • @GramaBazaar
      @GramaBazaar  3 ปีที่แล้ว +1

      Pls contact 9491278836, 9949094370

  • @ayush11y
    @ayush11y 2 ปีที่แล้ว

    Sir plz naaku kavali

    • @GramaBazaar
      @GramaBazaar  2 ปีที่แล้ว

      Please call 8331800100 for your requirement

  • @MANI-BTP
    @MANI-BTP 3 ปีที่แล้ว

    Tamotalo vaadochha

    • @GramaBazaar
      @GramaBazaar  3 ปีที่แล้ว

      టమోటతోపాటు ఏ కూరగాయ పంటలోనైనా వాడవచ్చు.

  • @ravindhrateja6629
    @ravindhrateja6629 3 ปีที่แล้ว

    పత్తిలో వాడవచ్చా

    • @GramaBazaar
      @GramaBazaar  3 ปีที่แล้ว

      రవీంద్ర తేజ గారు, పత్తిలో కూడా వాడవచ్చు. పంట ఎదుగుదలకి దోహదపడుతుంది.

    • @ravindhrateja6629
      @ravindhrateja6629 3 ปีที่แล้ว

      ఎకరానికి ఎంత వాడాలి రేట్ ఎంత

  • @vkrishnamurthi8203
    @vkrishnamurthi8203 3 ปีที่แล้ว

    మిద్దె తోటలకు కూడా వాడుకునే
    సౌలభ్యం కల్పించండిసార్

    • @GramaBazaar
      @GramaBazaar  3 ปีที่แล้ว

      మిద్దె తోటలకి కూడా మా నిమటోడ్స్‌ మందు వాడవచ్చు. లీటరు నీటికి 10 నుంచి 15 ఎంఎల్‌ కలిపి పాదులో తడి ఉన్నప్పుడు పోయవచ్చు.

  • @rellanarasimhareddy1301
    @rellanarasimhareddy1301 2 ปีที่แล้ว +1

    ఇది ఎక్కడ దొరుకుతుందో అడ్రస్ ఫోన్ నెంబర్ పెట్టండి

    • @GramaBazaar
      @GramaBazaar  2 ปีที่แล้ว

      Durga Prasad 9491278836 ki maatladandi mee daggers bus depot ki pampistaamu

  • @saisankar2795
    @saisankar2795 3 ปีที่แล้ว

    2acraes sir jama

  • @umaramesh47
    @umaramesh47 3 ปีที่แล้ว

    Contact no details (medicine) cheppagalaru

    • @GramaBazaar
      @GramaBazaar  3 ปีที่แล้ว

      మందు పేరు నెమ్ జాప్. 9491278836, 9949094370 ఫోను చెయ్యండి

  • @vkrishnamurthi8203
    @vkrishnamurthi8203 3 ปีที่แล้ว

    మిద్దె తో టలకు కూడా వాడుకునే టెంట్లు
    సౌ

  • @ProFarmer87
    @ProFarmer87 3 ปีที่แล้ว

    Rose cultivation lo vadocha

    • @GramaBazaar
      @GramaBazaar  3 ปีที่แล้ว +1

      గులాబీ, మల్లె వంటి పూలతోపాటు కలప, పండ్లు, కూరగాయల తోటల్లో గ్రోత్‌ ప్రమోటర్‌ని ఎదుగుదల కోసం వాడవచ్చు. వివరాలకి 99490 94370 లేదా 98495 41674 ఫోను చేయండి.

  • @shashikalakurumaddali2901
    @shashikalakurumaddali2901 2 ปีที่แล้ว

    ఒక్క జామ మొక్క కే ఉపయోగమూ? అన్ని చెట్ల కి వాడ వచ్చా? ఎక్కడ దొరుకుతుంది? ఎలా వాడాలి? ఏ ఏ మొక్కలకి వాడా లి తెలియచేయండి

    • @GramaBazaar
      @GramaBazaar  2 ปีที่แล้ว

      ఏ మొక్కైన వాడవచ్హు.మీరు 88810800100 కి ఫొనె చెయెండి

  • @sailajaalluri9770
    @sailajaalluri9770 3 ปีที่แล้ว +1

    కొబ్బరి మొక్కలు చనిపోవడానికి కూడా కారణం ఇదే కావచ్చా

    • @GramaBazaar
      @GramaBazaar  3 ปีที่แล้ว

      శైలజ గారు, అన్నింటికీ నులి పురుగులే కారణం కాకపోవచ్చు. ఎదిగిన చెట్లు చనిపోతున్నాయంటే... నేల ద్వారా సంక్రమించే తెగుళ్లు, వేర్లని హాని చేసే పురుగుల వల్ల చనిపోవచ్చు. 200 లీటర్ల జీవామృతంలో కేజీ ట్రైకో డెర్మా విరిడి, కేజీ సుడోమోనాస్, కేజీ అజటో బాక్టర్ మూడు కూడా 24 గంటలపాటు నానపెట్టి ఉంచి... వేర్ల వద్ద చుట్టూ పోయండి. లేదా మా నెమ్ జాప్ ప్రయత్నించండి. లేదంటే... మా నెమ్ జాప్ ఒకసారి ఐదారు చెట్లకి వాడి చూడండి. నెమ్ జాప్ లీటరు నీటిలో 10 నుంచి 15 ఎంఎల్ కలిపి చెట్టు చుట్టూ అర లీటరు నుంచి లీటరు ద్రావకం పోయాలి. వివరాలకి 99490 94370 ఫోను చేయండి.

  • @veereshkp380
    @veereshkp380 3 ปีที่แล้ว

    Sir mi number kavali

    • @GramaBazaar
      @GramaBazaar  3 ปีที่แล้ว

      93929 22007

    • @GramaBazaar
      @GramaBazaar  3 ปีที่แล้ว

      vaari number kanipimche vidhamgane pettamandi

  • @saisankar2795
    @saisankar2795 3 ปีที่แล้ว

    Sir ma thota lo nematodes problem vundhi maku Mandu kavali yala sir

    • @GramaBazaar
      @GramaBazaar  3 ปีที่แล้ว +1

      Kindly call on 94912 78836 or 99490 94370

  • @vysriharirayaparaju3645
    @vysriharirayaparaju3645 3 ปีที่แล้ว +1

    కూరగాయ మొక్కలకి మోతాదు చెప్పగలరు. మినుము పంటకు నీటి తడి పెట్టినపుడు ఎకరానికి ఎంత వాడాలి?

  • @gundepinnikrishnarao4515
    @gundepinnikrishnarao4515 ปีที่แล้ว

    Sir number plees

    • @GramaBazaar
      @GramaBazaar  ปีที่แล้ว

      CONTACT: 94912 78836, 833 1800 100