తైవాన్ జామ సాగులో ఆదర్శ యువరైతు|| నెమటోడ్స్ నివారణకు సులభమైన పరిష్కారం ||Guava ZBNF ||Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ก.พ. 2021
  • An ideal Young farmer success story on Guava farming in Natural farming Method.
    The Young farmer's biggest success on Nematodes control in Guava Natural farming.
    Guava (Psidium guajava L.) is one of the important commercial fruits in India. A number of plants. Nowadays farmers are following high density and ultra-high-density methods in Guava cultivation for higher yields. But today Nematodes problem is the major issue in Guava farming.
    In present Guava cultivation a new species of root-knot nematode i.e. Meloidogyne enterolobii is an emerging problem and wide-spreading now across the country.
    To control Nematodes experts found that the application of FYM @100Kg, neem cake @250g, nematode egg parasitic fungus Paecilomyces lilacinus @ 25g and carbofuran @60g per tree at an early stage of nematode infestation is very effective. But the results are temporary relief for farmers. Nematodes devastation is going on guava cultivation.
    Mr. Sabari Nath, A. Konduru farmer of the Krishna District has found the best Method for Nematodes control in Natural farming Methods. He is cultivation 3acres of Guava cultivation in the Ultra high-density method. From the first year onwards he was facing Nematodes problem. After so many trials he was succeeded to prepare bacteria culture for Nematodes and also prepared fruitfly traps and sucking pest traps at a low-cost. Let us look at his experience in Guava Natural farming.
    ప్రకృతి సాగు విధానంతో తైవాన్ జామ సాగులో నెమటోడ్స్ సమస్యను సులభంగా అధిగమిస్తున్న యువ రైతు
    తెలుగు రాష్ట్రాల్లో అధిక సాంద్ర విధానంలో జామ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. ఎకరాకు 600 నుండి 2వేల మొక్కలు నాటుతున్న రైతులు, నాటిన 3వ సంవత్సరం నుండి ఏటా ఎకరాకు 15 నుండి 25 టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. జామ సాగులో దిగుబడి, ఆదాయం ఆశాజనకంగా వున్నప్పటికీ సమస్యలు కూడా అంతే వేగంగా విస్తరిస్తున్నాయి. ప్రస్థుతం జామ సాగులో నెమటోడ్స్ సమస్య రైతును వెన్నాడుతోంది. కొన్ని ప్రాంతాల్లో దీని బెడద ఎక్కువవటంతో తోటలు తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
    జామలో నెమటోడ్స్ నివారణకు సులభమైన పరిష్కారం కనుగొన్నారు యువ రైతు శబరి నాథ్. కృష్ణా జిల్లా ఎ.కొండూరు గ్రామానికి చెందిన ఈ యువ రైతు 3 ఎకరాల్లో అల్ట్రా హైడెన్సిటీ పద్ధతిలో జామ సాగుచేస్తున్నారు. పూర్తిగా ప్రకృతి సాగు పద్ధతులను అనుసరిస్తున్న ఈ రైతుకు తోట నాటిన దగ్గర నుండి నెమటోడ్స్ బెడద పెద్ద సమస్యగా మారింది. దీని నివారణకు అనేక పద్ధతులు అనుసరించిన ఈ రైతుకు సంతృప్తికరమైన ఫలితాలు లభించలేదు. అయినా పట్టు వదలకుండా స్వయంగా ప్రయోగాలు చేసి నెమటోడ్స్ నివారణకు బాక్టీరియా కల్చర్ తయారుచేయటంలో విజయం సాధించారు. ప్రస్థుతం ఈయన తోటలో ఈ నులిపురుగుల బెడద లేదు. శాస్త్రీయ అంశాలకు స్వానుభవాన్ని జోడించి సాగులో విజయం సాధించారు. పండు ఈగ నివారణకు అతి తక్కువ ఖర్చుతో ఫ్రూట్ ట్రాప్స్ ను స్వయంగా రూపొందించారు. రసంపీల్చు పురుగులకు అడ్డుకట్ట వేసేందుకు జిగురుపూసిన అట్టలను వాడుతున్నారు. సహజ సాగు పద్ధతులతో జామలో ఎకరాకు 25 టన్నుల దిగుబడి సాధించవచ్చంటున్న ఈ రైతు అనుభవాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    th-cam.com/users/results?searc...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • ఎమ్.టి.యు - 1271 వరి వ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • 180 ఎకరాల్లో జి-9 అరటి...
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • మినీ ట్రాక్టర్స్ తో తగ...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం: • ఆకుకూరల సాగుతో ప్రతిరో...
    మిరప సాగు వీడియోల కోసం: • మిరప నారుమళ్ల పెంపకంలో...
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • దిగుబడిలో భేష్ ఎల్.బి....
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • పొట్టి మేకలతో గట్టి లా...
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    #karshakamitra #guavanaturalfarming #guavanematodescontrol
    Facebook : mtouch. maganti.v...
  • บันเทิง

ความคิดเห็น • 57

  • @varaprasadg5571
    @varaprasadg5571 3 ปีที่แล้ว +3

    కష్టే ఫలి 👌👌.
    శబరినాధ్ గారు చక్కగా వివరించారు

  • @gajjala4837
    @gajjala4837 3 ปีที่แล้ว +1

    Thanks ana...you have good information for namatodes issues..

  • @satyas7004
    @satyas7004 3 ปีที่แล้ว +1

    Sabari Nath
    Really you are mini scientist
    Good information

  • @lordrama599
    @lordrama599 3 ปีที่แล้ว +1

    Wonderful bro

  • @Terracegardeninglife
    @Terracegardeninglife 3 ปีที่แล้ว +3

    chala baga chepparu nematodes ki solution baundi

  • @janakibhamidipati2319
    @janakibhamidipati2319 3 ปีที่แล้ว

    👍👍👍

  • @sathireddy9669
    @sathireddy9669 3 ปีที่แล้ว +1

    Chaala baaga chepparu..

  • @IndarapuSrinivasrao
    @IndarapuSrinivasrao 3 ปีที่แล้ว

    Good information

  • @KUD6174
    @KUD6174 3 ปีที่แล้ว +2

    Good learning point on how to make inexpensive fruit fly control mechanism.

  • @obireddy8988
    @obireddy8988 3 ปีที่แล้ว +1

    Super anna

  • @devadeva9739
    @devadeva9739 2 ปีที่แล้ว +3

    Sir jama sagu chala akkuvaindi rates levu 10rps kg adugutunnaru

  • @padmanarla5629
    @padmanarla5629 3 ปีที่แล้ว +4

    Very good information,
    Hats of to the farmer,
    Break through in nematode control, he may help many farmers from nematode loss in fruit plants. 👏👏

    • @sabaripallabothula3056
      @sabaripallabothula3056 3 ปีที่แล้ว

      🌳

    • @Terracegardeninglife
      @Terracegardeninglife 3 ปีที่แล้ว

      yes very nice

    • @srk6641
      @srk6641 3 ปีที่แล้ว

      @@sabaripallabothula3056
      అన్న మీరు చెప్పిన nematodes solution only jama lonena leka migata horticulture crops ki kuda vadocha
      Like(Maamidi,nimma, దానిమ్మ,అంజుర, applebar etc) vitiki kuda vadocha.
      ఎన్నిసార్లు పోయాలి, ఎన్ని months ki okasari పోయాలి. ఇది పర్మినెంట్ solutiona చెప్పండి.

    • @sabaripallabothula3056
      @sabaripallabothula3056 3 ปีที่แล้ว

      మన తోట కి సుమారు ఒక మూడు నాలుగు సార్లు ఇస్తే టోటల్గా పోతుంది

    • @sabaripallabothula3056
      @sabaripallabothula3056 3 ปีที่แล้ว

      @@srk6641 అన్ని రకాల మొక్కలు కి వాడుకోవచ్చు

  • @shaikahmad7218
    @shaikahmad7218 3 ปีที่แล้ว +1

    Ur a hero bro I love you

  • @satyanarayanamendu6231
    @satyanarayanamendu6231 2 ปีที่แล้ว +1

    Good evening Shabharinadh. Well explained about your cultivation in natural way.very practical. The way you are controlling nematodes is very appropriate. You raised upto the mark to suggest some Agricultural scientists. Keep it up.

  • @vishnusatyasanthoshmedida1751
    @vishnusatyasanthoshmedida1751 2 ปีที่แล้ว

    Farm management job gurinchi update ivvandi

  • @2003bosco
    @2003bosco 3 ปีที่แล้ว

    Use Copper Oxychloride in natural way or use Mancozeb and/or Carbendizam in chemical pesiticides

  • @ravichakali3826
    @ravichakali3826 3 ปีที่แล้ว

    🙏 good morning

  • @rkfarms145
    @rkfarms145 ปีที่แล้ว

    Which bacterial culture is used???

  • @govardhanreddy3365
    @govardhanreddy3365 2 ปีที่แล้ว

    Anna liqied kavallie antaa istharaa call chsathaa amina chaputhara

  • @jubedashaik3335
    @jubedashaik3335 3 ปีที่แล้ว

    Hi

  • @rajasekharadimalla9039
    @rajasekharadimalla9039 10 หลายเดือนก่อน

    Jama lo tissue culture better or... grafting plants ..which is better to plant

  • @jayachandragongati9727
    @jayachandragongati9727 3 ปีที่แล้ว +1

    Ekkada dorukutundi culture

    • @KarshakaMitra
      @KarshakaMitra  3 ปีที่แล้ว

      Please contact to the farmer.

  • @prasadkannemadugu398
    @prasadkannemadugu398 2 ปีที่แล้ว

    Mother culture ela sir

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 2 ปีที่แล้ว +1

    మామిడి తోటల్లో కూడా వాడుకోవాచ్చా అండి.

  • @jubedashaik3335
    @jubedashaik3335 3 ปีที่แล้ว +1

    Jama moka dravram chadaneke meru matti,beleam,neem poder and geevem meens what

  • @balkrishnabalu7705
    @balkrishnabalu7705 3 ปีที่แล้ว

    Thai gova lo pink ha
    White ha sir

  • @jayasathwik8727
    @jayasathwik8727 3 ปีที่แล้ว

    Present he is so comercial.

  • @gajendrab7541
    @gajendrab7541 3 ปีที่แล้ว

    ವೇಪ ಪಿಂಡಿ ಅಂದರೆ ಕನ್ನಡ ದಲ್ಲಿ ಏನು ಸರ್

  • @organicfarmingramesh9384
    @organicfarmingramesh9384 3 ปีที่แล้ว +3

    బ్యాక్టీరియా కల్చర్ ఎలానో చెప్పగలరు

  • @shaikyaseen6486
    @shaikyaseen6486 ปีที่แล้ว

    Waste waste waste sabinath waste price ko santvana