E91 | నిమటోడ్స్‌ ఎక్కడ ఉంటాయి.. వాటిని ఎలా గుర్తించాలి | How to identify nematodes? |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • రైతు శ్రీనివాస్ నంబర్: 93929 22007
    గ్రామ బజార్ మొబైల్ నంబర్: 94912 78836
    ఆదర్శ వ్యవసాయం చేస్తున్న పర్వతనేని శ్రీనివాస్ ఒక వైపు ఉపాధ్యాయ వృత్తి లో కొనసాగుతూ మరోవైపు సాగులో రాణిస్తున్నాడు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడ్పుగల్లులో ఉన్న తన 4 ఎకరాల్లో 35 రకాలకిపైగా పండ్ల చెట్ల పెంపకం చేపట్టాడు. అందులో 3 ఎకరాల్లో తైవాన్ జామ అత్యధిక సాంద్ర పద్ధతిలో సాగు చేస్తున్నాడు. అయితే కొంతకాలంగా పంటల్లో నులి పురుగుల దాడి అధికమవుతోంది. ఈ సమస్యను ఎదుర్కోవడానికి తాను చేసిన ప్రయత్నాలు, వాటి ఫలితాలను తోటి రైతులకు వివరించారు. అదే విధంగా నులిపురుగులు ఎక్కడ ఉంటాయి..? పంటను ఏ విధంగా నాశనం చేస్తాయి...? అన్న అంశాలపై సూచనలు ఇస్తున్నారు.
    Mr.Parvataneni Srinivas, who is doing exemplary agriculture, is continuing his teaching career on one hand and excelling in cultivation on the other hand. He has grown more than 35 varieties of fruit trees in his 4 acres in Edpugallu, Kankipadu Mandal, Krishna District. He is cultivating Taiwan guava in the most intensive manner in 3 acres. But for some time now, the attack of weevils has been increasing in crops. He explained his efforts to deal with this problem and the results to his fellow farmers. Similarly, where are the worms..? How do they destroy the crop? Instructions are given on such topics.

ความคิดเห็น • 40