126 Years Old Men | Legend Padma Sri Swami Sivananda | Yoga Guru Lifestyle | Dr. Manthena Official

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • 126 Years Old Men | Legend Padma Sri Swami Sivananda | Yoga Guru Lifestyle | Dr. Manthena Official
    ----*-------*------
    This video is for Educational Purposes only
    Viewers are advised not to use this information without any doctor's consultation
    ఈ వీడియో విద్యా ప్రయోజనాలు కోసం మాత్రమే చేయడం జరిగింది
    - వీక్షకులు ఎటువంటి వైద్యుల సంప్రదింపులు లేకుండా ఈ సమాచారాన్ని ఉపయోగించవద్దని సూచన.
    ----*-------*------
    డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
    ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
    9848021122.
    డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
    08632333888.
    Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
    Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
    You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
    For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
    Are you sure? Don't want to miss any update from us...🙄
    If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
    Facebook 👉 / drmanthenaofficial
    Instagram 👉 / drmanthenaofficial
    Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu Mon-Sat @ 8:30am
    #swamisivananda #yogaguru #padmasri
    Health Tips:
    👉డా. మంతెన గారి ఊరు మరియు పండుగ ముచ్చట్లు : • My Village Tour | Sank...
    👉వింత వ్యాధి ఇది ..! వస్తే ఒళ్ళు నొప్పులతో విల విలా : • How to Reduce Body Pai...
    👉ఖర్చు లేకుండా జుట్టును సులువుగా పెంచే చిట్కా : • How to Get Long Hair |...
    👉కంటి నిండా నిద్ర కోసం కమ్మటి ఆహరం : • How to Get Deep Sleep ...
    👉హార్ట్ ఎటాక్ నుంచి కాపాడే కొబ్బరి పువ్వు : • Rare Indian Food | Inc...
    Healthy Recipes:
    👉 ఉల్లిపాయ పకోడీ ఇలా చేసుకొని తినండి: • Onion Pakodi | Tasty a...
    👉 హై ప్రోటీన్ సేమియా పాయసం చేసుకోండి ఇలా: • Sheer Khurma Recipe | ...
    👉 వీటిని ఫ్రై చేసుకొని తినండి, బరువు తగ్గుతారు: • High Protein Seeds | I...
    👉 కాల్షియమ్ రిచ్ ఉప్మా: • How to Make Rice Rava ...
    Yoga With Tejaswini Manogna:
    👉 ఇలా రెండు నిమిషాలు చేస్తే నడుము, సీటు భాగాల్లో కొవ్వు కరుగుతుంది: • Exercises to Burn Wais...
    👉 2 నిమిషాలు చేస్తే చాలు ఎంత పెద్ద పొట్టయినా కరిగిపోతుంది: • Exercises to Reduce Si...
    👉 ఉదయాన్నే ఈ రెండు చేస్తే, జుట్టు బాగా పెరుగుతుంది: • Exercises for Thick Ha...
    👉 నేల పై పడుకుని ఇలా చేస్తే నడుము కొవ్వు కరుగుతుంది: • Lower Back Pain Relief...
    Beauty Tips:
    👉 రోజులో ఎప్పుడైనా ఒక గంట ఇలా చేయండి, జుట్టు తెల్లబడదు: • Video
    👉 ఈ పేస్ట్ మొఖానికి రాస్తే, స్కిన్ కలర్ మారుతుంది: • How to Get Original Sk...
    👉 దీనిని రాత్రి వేళ ఇలా వాడితే, మొఖం పై నలుపు పోతుంది: • Skin Brightening Face ...
    👉 మీ జుట్టు వత్తుగా వేగంగా పెరగాలంటే: • DIY for Hair Growth | ...
    Women Health:
    👉 ఈ జ్యూస్ తాగితే, హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతాయి: • Juice for Hormonal Bal...
    👉 రోజు మూడు నిముషాలు ఇలా చేస్తే, బరువు తగ్గుతారు: • Yoga Poses for Ovarian...
    👉 పీరియడ్స్ రెగ్యులర్ గా అవటానికి : • Diet Plan for Irregula...
    👉 PCOD ప్రాబ్లెమ్ తగ్గటానికి: • PCOD Problem Solution ...
    Weight Loss:
    👉 బెండకాయ తింటే బరువు తగ్గుతారు, జ్ఞాపక శక్తి, మేధా శక్తి పెరుగుతాయి: • Guaranteed Weight Loss...
    👉 వెయిట్ లాస్ అవ్వాలన్న, పొట్ట కొవ్వు కారాగాలన్న పుల్కా ఎలా తినాలి? : • How to Eat Pulka for H...
    👉 వారం లో ఒక రోజు ఇలా చేస్తే పొట్ట బరువు తగ్గి ఇమ్మ్యూనిటి బూస్ట్ అవుతుంది: • One Day Fasting for We...
    👉 పెరుగు లో ఇది కలిపి తింటే ఎన్నో పోషకాలు: • Radish Yogurt Chutney ...
    Naturopathy Lifestyle:
    👉 దీన్ని ఇంత వాడి చూడండి, నీరసం మలబద్దకం పోతుంది: • Powder that Helps to S...
    👉 ఉదయాన్నే దీంట్లో ఈ పొడి వేసుకుని తాగితే, బరువు తగ్గుతారు: • Video
    👉 దీన్ని ఇంతే తినండి ఎక్కువ తిన్నారో, పేరాలసిస్ వస్తుంది: • 3 Tips Must Follow to ...
    👉 గ్యాస్ ట్రబుల్ తగ్గి మీ పొట్ట ఫ్రీ గా అవ్వాలంటే: • How to Reduce Gas Trou...
    Manthena Satyanarayana Raju,Manthena Satyanarayana Raju Videos,Naturopathy Lifestyle,Naturopathy Diet, Health and Fitness, Health Videos in Telugu, manthena's kitchen,dr manthena's Beauty Tips,Dr. Tejaswini Manogna yoga,Andariki Arogyam Zee Telugu,Zee Telugu,dr manthena's healthy recipes,Hair Growth Tips, Dr Manthena Personal Life Secrets,Women Health Tips,Weight Loss Tips,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,beauty tips for face,dr manthena's health tips
    #Manthena #DrManthenaOfficial #BeautyTips #HealthyRecipes #Yoga #WomenHealth #WeightLoss #Cooking #HealthTips #ZeeTelugu #swamisivananda #126yearsold #padmasree #yogaguru #lifestyle

ความคิดเห็น • 199

  • @ttt1405
    @ttt1405 9 หลายเดือนก่อน +136

    ఎంతకాలం బ్రతికాము అన్నది కాదు ఎంతమందికి మనం మేలు చేశాము అన్నది ముఖ్యం మీరు నిజంగా తెలుగువారికి మీరు మీ జ్ఞానం,అనుభవాలతో చాలా గొప్ప మేలు చేస్తున్నారు ❤మీలాంటి వారికి దేవుడు దీర్ఘాయువు ప్రసాదించాలని కోరుకుంటున్నాము❤

    • @sanatana_dharmam_jolikosthe
      @sanatana_dharmam_jolikosthe 9 หลายเดือนก่อน +23

      శివానంద యోగి గారు కాశీలో ఉంటూ ఒక్క రూపాయి కూడా ఆయన కోసం ఉంచుకోకుండా రోజు యోగా నేర్పిస్తూ ఎంతోమందికి ఆరోగ్యాన్ని కాపాడుతూ వచ్చిన డబ్బులతో లేని వారికి దానం చేస్తున్నారు 🙏

    • @TravelFreakTF
      @TravelFreakTF 9 หลายเดือนก่อน +7

      Ee comment okallani pogadadaaniki pettaava inkokallani thappupattataaniki pettaava.. Aalochinchi comment pedithe manchidhi

    • @TravelFreakTF
      @TravelFreakTF 9 หลายเดือนก่อน +1

      ​@@sanatana_dharmam_jolikosthe​. I don't understand on what basis these people put a comment.. You don't know if they want to cause disrepute to one person or praise the other person. Senseless

    • @venkataramanarambhatla6837
      @venkataramanarambhatla6837 9 หลายเดือนก่อน +2

      మీ సొడియం లెవెల్ ఎంత వుంది చెప్పండి. నార్మల్ 135 గా వుందట. వు ప్పు తినర్ గాబట్టి ఎంత వుందో తెలుసుకోవాలని వుంది.

    • @kothapallihanuma3279
      @kothapallihanuma3279 9 หลายเดือนก่อน +1

  • @sreetm5359
    @sreetm5359 8 หลายเดือนก่อน +35

    ఔరా అద్భుతం. ఇది ఫార్మసీ కంపెనీ లకి ఆందోళన కలిగించే విషయం...!!

  • @shamvillagelife
    @shamvillagelife 5 หลายเดือนก่อน +5

    మి ముందు మేము సచిపోతమేమో కానీ మీరు ఇలాగే ఉంటారు
    ఇంకా చాలా మందిని మోటివెట్ చేస్తారు

  • @prithviraj4794
    @prithviraj4794 6 หลายเดือนก่อน +6

    There is one relationship in this mortal life which effortlessly scores above all other known relationships on this Earth. Feeling confused? Don't scratch your head too much as that extraordinary relationship is none other than that of the Mother..!😊😊

  • @kodesankararao4102
    @kodesankararao4102 9 หลายเดือนก่อน +34

    My heartful salute to the living legend Sri Swami Sivananda garu. Thank you, sir for giving a good motivational video.

  • @JCBharatsai
    @JCBharatsai 6 หลายเดือนก่อน +3

    చాలా బాగా చెప్పారు
    మీరు కూడా మీ ఆశ్రమంలో free గా training చేస్తెబాగుంటుంది

  • @venkateswararao9440
    @venkateswararao9440 6 หลายเดือนก่อน +3

    Sir it is very great he crossed 100 years, but guineas book of world record not recognised him because there is no documentary evidence. now as per world record 116 years person from japan i think. But it is hatsoff having crossed 100. 126 years may be proved to made him world record.

  • @user-ez7ke9zb1i
    @user-ez7ke9zb1i 9 หลายเดือนก่อน +16

    126yrs..really great🎉
    .

  • @prsnhr8488
    @prsnhr8488 9 หลายเดือนก่อน +13

    I will do this as soon as possible
    ఆరోగ్యమే MAHABHAGYAM

  • @INFORMATIONJOHN
    @INFORMATIONJOHN 9 หลายเดือนก่อน +7

    సార్ మీరు అన్నట్టు ఆరోగ్య చిట్కాలు పాటించుట మంచిది
    కానీ ఆయుష్ ఇచ్చేది దేవుడు

  • @chaitanyavarma4922
    @chaitanyavarma4922 6 หลายเดือนก่อน +3

    Meru kuda 130 Years guarantee guruv garu Good bless you

  • @ushakommuru7721
    @ushakommuru7721 9 หลายเดือนก่อน +10

    Netaji Subha Chandra Bose,Gandhiji all Freedom fighters were strong in.pinciples and best role models for us.Great news that Swami Sivananda is alive as a testimonial to yoga and lifestyle changes.Inspirationa.TQ doctor garu to motivate us to stay in the path of lifestyle changes permanently!!! Dhanyawadam.

  • @Aditya-gn4xn
    @Aditya-gn4xn 9 หลายเดือนก่อน +19

    Inspirational గురువు గారు...🙏❤️

  • @nukarajubudha4765
    @nukarajubudha4765 9 หลายเดือนก่อน +9

    చాలా మంచి సందేశం ఇచ్చారు థాంక్యూ🙏🙏🙏🙏

  • @ushakommuru7721
    @ushakommuru7721 9 หลายเดือนก่อน +7

    When compared to lot of people dying in the hospital young or old he is a revolutionary leader for lifestyle changes!!!!

  • @vamsisasanka8202
    @vamsisasanka8202 8 หลายเดือนก่อน +2

    Naaku meeru personal inspiration and role model doctor gaaru and Sivanandha gaaru kudaa

  • @nsbgupta2920
    @nsbgupta2920 9 หลายเดือนก่อน +15

    Useful message for all human beings sir.👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👍

  • @nageshbuyyakar5201
    @nageshbuyyakar5201 9 หลายเดือนก่อน +51

    మీరు చెప్పింది కరెక్ట్ కానీ అసలు విషయం ఏంటంటే వారి జీవితం లో భార్య అనె నరకం లేదు కదా 😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @Girledits143
      @Girledits143 7 หลายเดือนก่อน +3

      Shame on you u can't reach at his age😂😂 respect elder's

    • @vakatimuniraja8136
      @vakatimuniraja8136 6 หลายเดือนก่อน +1

      It's not Good Comment
      Women doing so many sacrifices....
      "Bhandhaalu levu khadha..." is Good one.

  • @surekag3844
    @surekag3844 9 หลายเดือนก่อน +2

    Tongue taste kosam aayusshu tagginchukuntunam true manthena garu chala manchi video very useful for us thanku very very much

  • @chandramohandasa6573
    @chandramohandasa6573 8 หลายเดือนก่อน +4

    Thank you డాక్టర్ గారు

  • @shivaleelabhandar5858
    @shivaleelabhandar5858 9 หลายเดือนก่อน +3

    Unnantavaruku meeru chepinatu badiki undali thanku so much guruji

  • @annamrajeshwarrao7703
    @annamrajeshwarrao7703 9 หลายเดือนก่อน +6

    Excellent sir every day l am doing 80 percent yours habits .

  • @bhybhycalligraphybbh147
    @bhybhycalligraphybbh147 5 หลายเดือนก่อน +2

    Thank you sir for your suggestion 😮❤

  • @gsk4
    @gsk4 6 หลายเดือนก่อน +1

    మూడు శతాబ్దాలు చూశారు ఆయన😱🔥🕉️💥

  • @navaneethachiguru4123
    @navaneethachiguru4123 9 หลายเดือนก่อน +6

    Super sir chala bagundi sir ku danyavadamulu 🙏🙏🙏

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 9 หลายเดือนก่อน +9

    Such a great man .thank u

  • @sudhay5176
    @sudhay5176 9 หลายเดือนก่อน +17

    Feeling blessed, we live in the same country where such legends live. Being able to understand this, all we need to implement healthy lifestyle. Thank you for sharing.

    • @sonar451
      @sonar451 8 หลายเดือนก่อน +1

      Legends sanyasulu kaadu, Legends ante EINSTEIN, NEWTON, JC BOSE, LOUIS PASTEUR.....prapanchaniki upayoga padinavalle Legends. Antekani, vegetarians, yoga chese vallu kaadu..

    • @sudhay5176
      @sudhay5176 8 หลายเดือนก่อน

      @sonar451 thanks.. it's your opinion. For me, both sceintists and people who serve for others are legends. It's all how you perceive things.

  • @vidyasagarterapalli3663
    @vidyasagarterapalli3663 9 หลายเดือนก่อน +2

    Doctor garu meeku vandanamulu nenu ippudu slow ga start chestunanu sir.

  • @Nikhil_teja
    @Nikhil_teja 7 หลายเดือนก่อน +1

    ఇప్పుడు ప్రతి ఒక్కరూ compitative society లో జీవిస్తున్నo ... ఇప్పుడు సాధారణo గా జీవించడం ఏ కష్టం

  • @vinayvikky7903
    @vinayvikky7903 9 หลายเดือนก่อน +10

    మంతెన గారు చెప్పే విషయ జ్ఞానాన్ని first పూర్తిగా విని, అర్ధం చేసుకొని, comments చెయ్యండి.. దయచేసి...

    • @chennakrishnaduddela57
      @chennakrishnaduddela57 9 หลายเดือนก่อน

      చక్కగా చెప్పారు 🙏🏼🙏🏼

  • @ravaliravali2016
    @ravaliravali2016 9 หลายเดือนก่อน +6

    Super confidence boosting words Sir 🙏🙏

  • @kalugotlanagaraju2661
    @kalugotlanagaraju2661 9 หลายเดือนก่อน +5

    Thank you guruvugaaru❤❤❤❤😊😊

  • @user-ro7tg7mg7r
    @user-ro7tg7mg7r 3 หลายเดือนก่อน

    Leni vari gurichi manchi alochinchi entha manchi manasu aa pedda manishi di miku namaskaram sir🙏🫡

  • @veerreddy4359
    @veerreddy4359 9 หลายเดือนก่อน +3

    Ayababoi chala chala great Sir.Ayana chala adhrushtavanthudannamata. Thank you so much Sir. I Like you and also I Love You Sir

  • @sureshbonam5656
    @sureshbonam5656 9 หลายเดือนก่อน +5

    T. Q. Sir, good information sir

  • @sridharraocanchi4071
    @sridharraocanchi4071 5 หลายเดือนก่อน +1

    Chala baga chepparu sir

  • @shivaleelabhandar5858
    @shivaleelabhandar5858 9 หลายเดือนก่อน +3

    Meeru chepinatu badiki undalante manachi aaharam tisukovali meeru kaliyuga aarogya devudu meeku koti koti hridayapurvak namaskarm 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @srinivasulubheemisetty8196
    @srinivasulubheemisetty8196 7 หลายเดือนก่อน +3

    👌🙏MAHATMA 👌🙏

  • @3sh66
    @3sh66 3 หลายเดือนก่อน

    Raju gaaru meeru 150 + kottaali ..Adi maa asha and nammakam..

  • @prasadbabaji7209
    @prasadbabaji7209 9 หลายเดือนก่อน +4

    very good in
    formation

  • @anandkambhampati3269
    @anandkambhampati3269 9 หลายเดือนก่อน +6

    GREAT SIR

  • @sujathagopi7084
    @sujathagopi7084 9 หลายเดือนก่อน +4

    Valuable information guruvugaru

  • @lakshmanarao5815
    @lakshmanarao5815 9 หลายเดือนก่อน +5

    సూపర్ సార్

  • @bvrrao8876
    @bvrrao8876 9 หลายเดือนก่อน +2

    Real health saint mantenavaariki🙏

  • @dommatideepika5158
    @dommatideepika5158 9 หลายเดือนก่อน +2

    Manchi vishayam chepparu sir

  • @venkataapparaothatichetla8480
    @venkataapparaothatichetla8480 7 หลายเดือนก่อน +1

    Thanks sir, Wonderful example

  • @email2gayu
    @email2gayu 9 หลายเดือนก่อน +5

    Thank you for the subtitles Sir 🙏

  • @shobharani6064
    @shobharani6064 9 หลายเดือนก่อน +2

    Tq Dr garu chala bhga chepparu good information 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravindranathpuvvada1966
    @ravindranathpuvvada1966 9 หลายเดือนก่อน +3

    Exemplary to the present man-kind.Great person.

  • @nsbgupta2920
    @nsbgupta2920 9 หลายเดือนก่อน +4

    Om shanti good evening sir 🙏

  • @satyanarayanachenagala3418
    @satyanarayanachenagala3418 8 หลายเดือนก่อน +2

    Excellent..Sir.

  • @yugenderdasari7170
    @yugenderdasari7170 7 หลายเดือนก่อน +2

    good.

  • @doodleworx9612
    @doodleworx9612 9 หลายเดือนก่อน +2

    Chala bagundi

  • @shivaleelabhandar5858
    @shivaleelabhandar5858 9 หลายเดือนก่อน +3

    Mee mata Veda vakyam A vedaulu Yami chepin nenu namanu meere maku devudu meeru chirukalam badiki undali 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @tarunkumarIndia369
    @tarunkumarIndia369 9 หลายเดือนก่อน +6

    Jai shree Radhe Krishna 🙏
    I respect this man 💪 old young man

  • @aneelkumar7310
    @aneelkumar7310 9 หลายเดือนก่อน +3

    Thankyou so much sir 🎉

  • @somnathn553
    @somnathn553 8 หลายเดือนก่อน

    Very excellent. Sir, since 2011, I have been following your healthy life style to the extent possible. It is giving me excellent result. I owe you much in this regard.

  • @shekharreddy2125
    @shekharreddy2125 9 หลายเดือนก่อน +4

    Thank you guruji

  • @anuradhacuty7618
    @anuradhacuty7618 9 หลายเดือนก่อน +3

    Sir nenu Mee diet ni follow avuthu nakunna jabbuni thaginchukunna Naku unna jabbu melagnent melanoma 20 years aindhi eppatiki Mee diet follow avutunnanu chala healthy ga unnanu Mee prathi video follow avuthanu avarikaina avidaina jabbu unna Mee video dwara thelusukkunnavi variki chethunnanu nannu chusina vallu nammatam ledu pichi vallu

  • @ramasomameherbabakaki8005
    @ramasomameherbabakaki8005 29 วันที่ผ่านมา

    మిత ఆహారం హిత ఆరోగ్యం
    సంతృప్తి భోజనం సంపూర్ణ ఆయుష్షు

  • @ravitejavemana7148
    @ravitejavemana7148 9 หลายเดือนก่อน +2

    Thankyou so much for a valuable information sir.

  • @vivekatruths
    @vivekatruths 9 หลายเดือนก่อน +3

    Namaskaaram guruvu garu!

  • @rkanthaiah
    @rkanthaiah 9 หลายเดือนก่อน +3

    Variki e vayassu vachaka 1 time meal start chesaru, cheppaledu ,chinnappati nunde chestunnara cheppandi

  • @pandukiran163
    @pandukiran163 9 หลายเดือนก่อน +3

    Wow super 😊😊

  • @Telugu_Vlogs_Off
    @Telugu_Vlogs_Off 6 หลายเดือนก่อน +1

    body ki vitamins supply lekunda ela brathikaaru anni years

  • @EswarPrasad-sp8zd
    @EswarPrasad-sp8zd 9 หลายเดือนก่อน +2

    Thank you sir 🙏

  • @adityanalam8471
    @adityanalam8471 9 หลายเดือนก่อน +2

    Please review the diet and fitness challenge from Ankit Baiyanpuria ,🙏

  • @swarnanowduri983
    @swarnanowduri983 8 หลายเดือนก่อน +3

    May be he is not married that is the reason he is so healthy . If he got married his life span would be 1/2 of what he lived .

    • @sonar451
      @sonar451 8 หลายเดือนก่อน

      Ramudu, Krishnudu andukena twaraga chacharu.. burra takkuva sannasulu

  • @srikrishna755
    @srikrishna755 8 หลายเดือนก่อน +1

    Thanks 🙏 sir

  • @vamsisasanka8202
    @vamsisasanka8202 8 หลายเดือนก่อน

    Correct ye doctor gaaru Naturopathy ye The Best.

  • @Yk-fu5su
    @Yk-fu5su 9 หลายเดือนก่อน +1

    100 years bratakali ani ledu but vunnatha sepu arogyam ga vundi yevari meda depend avakunda devudini cherali. 🙏
    9am breakfast (nuts,seeds,fruits),
    1:30 pm lunch salad (cooked food) buttermilk in summer, curd in winter -7pm dinner( soup or kichdi).
    That is what i follow. 🙏

  • @Balaji-ve3nw
    @Balaji-ve3nw 9 หลายเดือนก่อน +1

    నాలుగు అంగుళాల నాలుక ఆని మనం అనుకుంటున్నాం. ఆది మానవుడు నాలుక కొసం తిన్నడా?కడుపు కాలి తిన్నడా ?

  • @Manasavihari09
    @Manasavihari09 5 หลายเดือนก่อน +1

    Anni yellu bathiki ayana sadinchina mudu visayalu cheppandi

  • @nbr99100
    @nbr99100 9 หลายเดือนก่อน +8

    మీరు 150 సంవత్సారాలు Gauranty.

  • @srikrishna755
    @srikrishna755 9 หลายเดือนก่อน +1

    Thanks sir

  • @marupakanaveenkumar4178
    @marupakanaveenkumar4178 หลายเดือนก่อน

    Em guru garu sadness dipression lekunte 126 kadhu 200 savastaralu kunda brathukachu garu garu it's 100 💯 percent correct

  • @somashekhargourishetty6383
    @somashekhargourishetty6383 9 หลายเดือนก่อน +1

    Namasthe guruvu garu

  • @sivasaikiran7439
    @sivasaikiran7439 8 หลายเดือนก่อน

    well said sir. arunachala shivaamma

  • @SrinivasRao-dk3ty
    @SrinivasRao-dk3ty 7 หลายเดือนก่อน

    Super

  • @chotemiyamd9041
    @chotemiyamd9041 6 หลายเดือนก่อน

    Super sir ❤🤝👏👏

  • @chaitanyagurram8284
    @chaitanyagurram8284 7 หลายเดือนก่อน

    Sir, meeru baaga chepparu. Kani, Vata prakriti ayinavariki, mukyanga Vata imbalance unnavaru oil complete ga Manesthe, body dry ayipoyi, arthiritis vastundi sir. Nene daniki example. Last year complete ga oil manesi 6 months thinnanu. Rheumatoid arthritis vachindi. Andari shariralu okelaga cheyabadaledu.

  • @gamyamvenuvarma1690
    @gamyamvenuvarma1690 7 หลายเดือนก่อน

    Thank you for your information sir.

  • @shivaleelabhandar5858
    @shivaleelabhandar5858 9 หลายเดือนก่อน

    Meelanti valu undadamvala konta Mandi Marin chalu guruji 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐

  • @kirankondamidi1942
    @kirankondamidi1942 7 หลายเดือนก่อน

    Super🌸🌺🌻🌹🌷🌼💐 sir

  • @somashekhargourishetty6383
    @somashekhargourishetty6383 9 หลายเดือนก่อน +1

    Manchi video sir

  • @shivaleelabhandar5858
    @shivaleelabhandar5858 9 หลายเดือนก่อน +1

    Nenu mimalani aadarashanga tisukuntanu guruji

  • @aryavardan3863
    @aryavardan3863 8 หลายเดือนก่อน

    Guru garu Emi thinakunda 150 years Brathakadam kanna anni thini 60 years ki sacchipodam better ani na feeling andi

  • @Sangeeta-qz2xh
    @Sangeeta-qz2xh 9 หลายเดือนก่อน +2

    Very good Weldon ❤❤

  • @sreehari7559
    @sreehari7559 5 หลายเดือนก่อน

    Videos ki 4x kuda unte bagubdu

  • @MAHAMMADILIAS
    @MAHAMMADILIAS 9 หลายเดือนก่อน

    మంచి వీడియో

  • @pallatimanohar4489
    @pallatimanohar4489 6 หลายเดือนก่อน

    మీకు మాత్రం ప్రపంచ రత్న బిరుదు ఇవ్వాలి ఎందు కంటే మీ ఆస్తులు.అంతస్తులు ఆశలు చూస్తుంటే దిమ్మ తిరిగి పోతుంది.

    • @vivartdan
      @vivartdan 6 หลายเดือนก่อน

      ఆయనేమి డొనేషన్స్ పైనో లేక అవినీతి చేసి బ్రతకడం లేదు నిజాయితీగా అయన హాస్పిటల్ ద్వారా వచ్చిన ఆదాయం తోనే బ్రతుకుతున్నారు.

  • @nbr99100
    @nbr99100 9 หลายเดือนก่อน +1

    White Rice is not a naturopathy diet Raju garu.

  • @user-lc7nw1qj5m
    @user-lc7nw1qj5m 9 หลายเดือนก่อน +1

    Sir good evening
    Sir rojuki vokkasari thini akali vunnappudu thinaka pothey acidy gas problems vasthae antaru
    Miru na e dought ki reply istharu ani asisthunna sir 🙏

    • @Naruto_mixie
      @Naruto_mixie 7 หลายเดือนก่อน

      Tablets vesukokapote acidy gas problem raadhu

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 9 หลายเดือนก่อน

    Namaskar am thanks 🙏

  • @user-cj2sp7jp9l
    @user-cj2sp7jp9l 9 หลายเดือนก่อน

    Sir hard wark chesevallu vundavacha plz reply

  • @shariefshaik2780
    @shariefshaik2780 9 หลายเดือนก่อน

    Super sir

  • @WondeerEdits
    @WondeerEdits หลายเดือนก่อน

    Just one reason for his longevity is intermittent fasting. Example if you are using a car 10 hrs a day it will go to shed quickly . And imagine you are using it only one hour per day it runs efficiently for a long time. Same applies to pir bodies. Eating 10 hrs a day will exhaust organs and body wont get enough time to repair it's wear and tear and you die sooner

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn 9 หลายเดือนก่อน

    **well⚓🏹Manthena 0fficiaL*
    good ofternoon sir miru ma god
    sir small request
    achalamba yoga mata asramam vundi
    vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
    ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
    miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
    tqu sir

  • @user-io3zf8gi2b
    @user-io3zf8gi2b 9 หลายเดือนก่อน

    Sir ma babu ki 6 years sugar tyep 1 vachindhi sir vaniki insolin life long anthunaru am cheyali please😢

  • @user-uj5hg5yv4d
    @user-uj5hg5yv4d 8 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏💐💐💐💐💐