ఖడ్గమాల మరియు అమ్మవారి పూజ గురించి ఉపాసకులతో సంభాషణ!మీకు చాలా ఉపయోగపడుతుంది

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ค. 2024
  • ఖడ్గమాల గురించి భక్తి మరియు ఉపాసన గురించి శ్రీవిద్యా ఉపాసకులతో సంభాషణ వీడియో🚩

ความคิดเห็น • 168

  • @prabhakarsastrysastry1445
    @prabhakarsastrysastry1445 17 วันที่ผ่านมา +50

    అమ్మా! మీరు దేవీ ఖడ్గమాల గురించి దేవీ ఉపాసకులతో చేసిన చర్చ ఆసక్తి దాయకంగా ఉంది వారు చెప్పినట్లు భక్తితో అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు అష్టకాలు భక్తితో పఠించటం సాధారణులకు మంచిది నిజానికి దేవీ ఖడ్గమాల కేవలం పారాయణకు మాత్రమే పరిమితం కాదని ఉపాసనకు సంబంధించినదని వారు చెప్పిన మాట వాస్తవం అది యాంత్రిక ఉపాసన కాదు భావనతో భక్తితో అమ్మ వారిని గూర్చి చేసే అంతరంగ సమారాధన లలితా సహస్ర నామాల్లో చెప్పినట్లు అమ్మ వారు "అంతర్యాగ సమారాధ్య బహిర్యాగ సుదుర్లభ" అమ్మ వారు కానీ అమ్మ వారి పరివార దేవతలు కానీ మంత్రమూర్తులు శ్రీచక్రానికి మన శరీరానికి దగ్గర సంబంధం ఉంది గురువులు ఉపదేశించిన మహామాలా మంత్రాలతో దేవిని ఉపాసించి నప్పుడు మన శరీరాల్లోని షట్చక్రాల లో మార్పులు వస్తాయి యూ ట్యూబ్ గురువులు చెప్పిన ప్రకారం చేస్తే ఆయా చక్రాలు (శక్తి కేంద్రాలు) ప్రచోదనం చెందుతాయి ఆ మంత్రాల సాధనలో పొరపాట్లు చక్రాల్లో బ్లాక్స్ ( అడ్డులు) ఏర్పడే ప్రమాదం ఉంటుంది ఆ కారణం గానే ఆజ్ఞా చక్రంలో నొప్పి వస్తూ ఉండవచ్చు అందుకే మంత్ర సాధన సరైన గురువుల పర్యవేక్షణ లోనే జరగాలి అవన్నీ తెలిసి కూడా ఎవరైనా యూ ట్యూబ్ లో నేరుగా మాలా మహామంత్రాలు ఉపదేశిస్తున్నారంటే వారిది పూర్తిగా బాధ్యతా రాహిత్యం అని చెప్పాలి

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 17 วันที่ผ่านมา +2

      ​@@tanajihere706
      మీకు శుభాశీస్సులు

    • @ksaimahesh
      @ksaimahesh 17 วันที่ผ่านมา +5

      ఓం నమో నారాయణ అని సైలెంట్గా ఒంటరిగా వున్నపుడు mantrani సాధన చేస్తున్నపుడు నాకు కలిగిన అనుభవం ఒక రకమైన శాంతి మనసు రో సత్వాగుణం తో కూడిన ఏకగతా కలిగింది. అదే ఒక రోజు అమ్మవారి bejamantram ని చదివినపుడు మనసు నుండి హెడ్ వరకు ఒక రకమైన హీట్ నొప్పి గా సంఘర్షణ అనుభవం అయింది బీజమంత్రానికి గురువు ఉపదేశం తప్పుకుండా అవసరం lekapote మాములు గృహస్తుడు సాధన chairadam కష్టమే గుడిరో చేసే పూజకి intro chese పూజకి చాలా తేడా వుంది కదా ఇప్పటి వాళ్ళు గుడి లో chese పూజలు ఇంట్లోకి తెచ్చుకొని చేస్తున్నారు. గురువుగారు నిజం చెప్పారు ఆయనకి పాదాభివందనం

    • @prasaddasarp114
      @prasaddasarp114 17 วันที่ผ่านมา +2

      @@prabhakarsastrysastry1445
      పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభసాయంత్రం 💐🙏

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 17 วันที่ผ่านมา +2

      ​@@prasaddasarp114
      మీకు శుభ సాయంత్రం శుభరాత్రి

    • @narendharreddyvangala9911
      @narendharreddyvangala9911 17 วันที่ผ่านมา +2

      అది అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా మీరు అంతర్యుగ బహిర్యుగ అని అన్నరు దయచేసి సరిచేయండి

  • @renukakancharla2570
    @renukakancharla2570 17 วันที่ผ่านมา +26

    కలి మాయ లో పడకుండా ఎప్పటికప్పుడు ధర్మ సందేహాలను తీరుస్తూ మానవాళిని అనుక్షణం కృష్ణ పరమాత్మునికి చేరువ చేయాలనే మీ ప్రయత్నం నిజంగా ప్రశంసనీయం ... కృష్ణం వందే జగద్గురుం జై శ్రీ కృష్ణ ... జై శ్రీరామ్ ...

  • @chamuvasamsetti3994
    @chamuvasamsetti3994 17 วันที่ผ่านมา +12

    అమ్మ మీరు అందరు బాగుండాలని ప్రయత్నిస్తున్నారు, అజ్ఞానం లో ఉన్న మాకు ఒక విజ్ఞాన వెలుగు ల వచ్చారు,మీరు ఇంతలా చెప్పినా ఈ మనుషులు మారకపోతే వాళ్ళ కంటే దురదృష్టవంతులు ఉండరు, నేను ఆ దేవుడిని ఒకటే కోరుకుంటున్నాను అందరు మంచిని గ్రహించాలి అని 🙏🏻. ధన్యవాదములు అమ్మ మీకు 🙏🏻

  • @padmajavanguri4199
    @padmajavanguri4199 17 วันที่ผ่านมา +9

    సామవేదం షణ్ముఖశర్మగారు కూడా ఇదే చెప్పారు .. భక్తితో మనం చేయదగిన ఒక్క స్తోత్రం చాలు పరమాత్మని తెలుసుకొని, చేరుకోవడానికి.. భగవద్గీతలో కృష్ణపరమాత్మ ఉపదేశం కూడా అదే .. అందరికీ వుపయోగపడే మంచి విషయం చర్చించారు.🙏

  • @RakeshJonnadula1
    @RakeshJonnadula1 17 วันที่ผ่านมา +11

    భక్తి వేరు.... ఉపాసన వేరు...బాగా వివరించారు.....చాలా ధన్యవాదాలు!!....

  • @wolff_gaming
    @wolff_gaming 17 วันที่ผ่านมา +19

    దీని అంతటికి కారణం కోరికలు, అనారోగ్యం,కుటుంబసమస్యలు మేముఇంత మంచివాళ్లం మాకే ఎందుకు ఇన్ని కష్టాలు అనుకుంటూ ఉన్నప్పుడు ఒకరులలితా సహస్రనామాలు చదవమని చెప్పారు అలాచాలాకాలం చేశాక ఇంకొకరు చెప్పారు ఖడ్గమాలచేయమని తరువాత ఆరోగ్యం కోసం విష్ణు సహస్రనామ పారాయణ ఇవన్నీ చేయగా చేయగా తెలిసింది ఏమిటంటే కర్మఫలాన్ని ఎవరైనా అనుభవించాలి అని తెలిసింది ఇప్పుడు కేవలం రామనామ స్మరణతో కాలం గడుపుతూ ఉన్నాను జై శ్రీరామ్ అమ్మ

    • @santhipriya3143
      @santhipriya3143 16 วันที่ผ่านมา +4

      Nenu మీలానే ఒకసారి అనుకున్నాను, నాకు ఒక సమాచారం యూట్యూబ్ లో చూసాను, ఒకరు చెప్పిన మాటలు, కర్మ ఎవరు తప్పించలేరు, కాని మనం దైవాన్ని మనస్పూర్తిగా నమ్మి శరణాగతి చేస్తే, సైకిల్ రిపేర్ అవ్వాలని కర్మ ఉంటే, , మన సైకిల్ , cycle రిపేర్ shop ముందే repair అయి ఆగి పోతుంది అని.మనిషి ఆశ జీవి andi

    • @sarisirao3645
      @sarisirao3645 2 วันที่ผ่านมา

      ​@@santhipriya3143ఇది నిజమైన నా అనుభవం

  • @malewarjagadeshwar4022
    @malewarjagadeshwar4022 วันที่ผ่านมา

    నేను 2021 నుంచి చదువుతున్న అంతా బాగానే ఉంది మరీ.

  • @sarithachedurupally9328
    @sarithachedurupally9328 16 วันที่ผ่านมา +7

    🙏. స్తోత్రాలు కాని, మంత్ర సాధనా చేస్తున్నపుడు ఆజ్ఞా చక్రలో గుంజటం, లాగటం, నొప్పి రావటం లాంటివి వస్తుంటే ఆజ్ఞా చక్రా ఆక్టివేట్ అవుతుంటే అలా అవుతుంటుంది, అలాటప్పుడు ప్రశాంతంగా ఉంటూ తల నొప్పి తగ్గే తైలలు, zandu balm లాంటివి ఉపయోగిస్తూ ఉండాలి కాని పారాయణం కాని జెపం కాని ఆపేయొద్దు,. బయటకు వచ్చి చెట్ల దగ్గర ప్రశాంతంగా ఉంటుండాలి, టెంపుల్ కాని వెళ్తుండాలి, శివ అభిషేకం, హనుమాన్ ఆకుపూజలు చేస్తుంకుంటూ ఉండాలి వీలును బట్టి వీలైతే యాత్ర చేయాలి.. 👍👍

  • @ksaimahesh
    @ksaimahesh 17 วันที่ผ่านมา +13

    ఏదైనా మనసుని బట్టి పోవాలి స్తోత్రాలు అయినా మంత్రాలు మన శక్తి కి మించిన సాధన కూడా మంచిది కాదు. ఏదైనా ఒక నామం ఒక మంత్రం చాలు ఎన్ని నామలు మంత్రాలు చదివిన బుద్దిని మనసుని మన వసం చేసుకుంటేనే అవి మనకి మంచి చేస్తాలి శక్తి కి మించి పూజలు కూడా మంచిది కాదు. కలికాలం లో భక్తి అందరికి వుంది కానీ జ్ఞానం ' వైరాగ్యం లేవు.😊

  • @rajut4735
    @rajut4735 3 วันที่ผ่านมา +3

    ఈ రోజుల్లో 1000 మంది లో ఒక బ్రాహ్మణుడు కూడా త్రి సంధ్య చేసే వారిని నేను చూడ లేదు... ఇంక నెలసరి కరెక్ట్ గా పాటించు వారు ఎంత మంది. బయట ఆహారం తినని వారు ఎంత మంది..
    ఇవి పాటించు మంత్ర సాధన చేసి వారు ఎంత మంది..
    ఉగ్ర దేవత ఆరాధన బ్రాహ్మణ ళు కాదు ... ఇతరులు కు మాత్రం..

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 16 วันที่ผ่านมา +5

    ఇవి ఏమి తెలిదు అక్క అసల ఇన్ని ఉంటాయి అని తెలిదు నాకు మాత్రం నాగోవిందుడు ఉంటేచాలు ఇంకా అన్ని ఆయనే గోవింద గోవింద❤❤❤❤❤❤❤

  • @SIRIHARIOM
    @SIRIHARIOM 17 วันที่ผ่านมา +33

    భక్తి వేరు. ఉపాసన వేరు. చక్కటి సంభాషణ. మీకిద్దరికి నా హృదయపూర్వక నమస్కారములు. గృహస్థులకి చక్కటి దిశానిర్దేశం చేసారు. ధన్యవాదాలు.🙏🙏🙏

    • @prasaddasarp114
      @prasaddasarp114 4 วันที่ผ่านมา

      @@SIRIHARIOM
      ఉదయం రిప్లై కామెంట్ పెట్టండమ్మా..

    • @prasaddasarp114
      @prasaddasarp114 4 วันที่ผ่านมา

      ​@SIRIHARIOM
      ఉదయం రిప్లై కామెంట్ పెట్టండమ్మా..

  • @అమ్మవారి___సేవలో
    @అమ్మవారి___సేవలో 11 วันที่ผ่านมา +3

    AMMAVARI ASHTOTHARAM చదువుతూ kumkuma archana chesina రోజు ఈ నొప్పి వస్తుంది akka😢

  • @iamviswanaadh
    @iamviswanaadh 9 วันที่ผ่านมา +2

    ఇది correct గా ఉంది. మర్యాదగా ఉంది. సాక్తీయులని వైష్ణవులుగా convert అవ్వండి అనే విధంగా లేకుండా సవ్యంగా ఉంది. So మీరు మీ వీడియోల్లో మంచి చెడ్డ మాట్లాడేటప్పుడు... అమ్మవారి body ni ముక్కముక్కలుగా cut చేసేసేరట... అవి ఎక్కడెక్కడో పద్దయట...వాటిని శక్తి పీఠాలు అంటారట...తంత్ర విద్యల్లో ఉన్న వి అన్ని చెప్పి భయపెట్టి..మీరు భయపడిపోతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా ఉంటే అద్భుతంగా ఉంటుంది. మీ బాధ మామూలు మనుషులు ఇలాంటివి చెయ్యకూడదు అని. ఉపదేశ మంత్రం , గురుముఖతః చెయ్యాలి కాని అందరూ casual గా భక్తి తో చేసుకునేవి కాదు అని. అందువల్ల....మీ యుద్ధం ఉగ్రదేవతా ఉపాసన చేసేయండి అందరూ అని you tube లో మంత్రాలు చెప్పేసే వాళ్ళ మీద అని జాగ్రత్తగా present చేస్తే ఏ గొడవా ఉండదు .... శాక్తేయులు అపార్థం చేసుకోరు మీ ఉద్దేశాన్ని. So kindly choose your battles properly. Your fight is with the content creators who misguide innocent people. Not on Devi bhakths. Be very clear, because it is very easy to sense the undertone of your presentation when you speak indifferently about Devi. I was upset because of that in one of your videos. Otherwise, what you are trying to do is absolutely great and perfectly alright with me. I'm more than happy to be a subscriber, except when you speak causing fear mongering about Devi upasana and tantra. I will keep insisting on the correct way of speaking about Her, as I simply cannot tolerate it. However, I am extremely happy that you got an upasaka to speak about this, as you have limited knowledge about it. Appreciate your intention behind this. May you learn more about it and help people who are misguided. Jai shri krishna,🙏🙏🙏🙏🙏

  • @ramkumarperam3016
    @ramkumarperam3016 16 วันที่ผ่านมา +4

    నాకు కూడా ఇలాంటి అనుభవం వచ్చింది... వారాహి అమ్మ ముద్ర లో,మూల మంత్రం(21 సార్లు) చదువుతూ వున్నపుడు ఆ రోజంతా తల నొప్పి గా వుండేది. అలా ఒక వారం వుంది, ఆ వారం రోజులు అమ్మ మంత్ర జపం చేశాను.
    వారాహి ముద్ర, మంత్రం చదివే అర్హత నాకు లేదు అని ఆపేసాను.... ఆ రోజు నుంచి నాకు తల నొప్పి కూడా తగ్గింది.... ఒక నెల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను..ఓకె రోజుకే మళ్ళీ తల నొప్పి రోజంతా.. మళ్ళీ ఆపేసి ఒక వారం తర్వాత స్టార్ట్ చేసాను, same ప్రాబ్లం..అప్పటితో వారాహి అమ్మ ముద్ర, మంత్రం ఆపేసాను... కే వలం అమ్మ నామాలు, స్తోత్రం చేసుకుంటాను ప్రతి రోజూ ఉదయం, రాత్రి, దీపం పెట్టుకొని.. ఎటువంటి ప్రాబ్లం లేదు అప్పటి నుంచి....ఓం శ్రీ అరుణాచల శివాయ నమః 🙏🙏🙏

    • @santhipriya3143
      @santhipriya3143 11 วันที่ผ่านมา

      @@ramkumarperam3016 gaaru, వారాహి అమ్మ మూల మంత్రం మాములుగా ఎవరు ఉపదేశం ఇవ్వరు, చాలా చాలా కష్టం, అయితే నేను, ఎప్పుడైనా బాగా మానసిక ఒత్తిడి గా అనిపించినప్పుడు, బాగా .డిప్రెషన్ గా అనిపిచినప్పుడు, పూర్తి శౌచం gaa ఉండి, కేవలం యూట్యూబ్ లో పెట్టి కేవలం వింటాను, అంతే, నోటితో పలకను,

  • @user-zp9ml6pq7o
    @user-zp9ml6pq7o 17 วันที่ผ่านมา +6

    ఓం నమో వెంకటేశాయ నమః
    జై శ్రీరామ్
    జై శ్రీ కృష్ణ🙏

  • @Yeagers-vd5bs
    @Yeagers-vd5bs 16 วันที่ผ่านมา +1

    జయ శ్రీరామ, చాలా చాలా కృతజ్ఞతలు సత్యభామ గారు.

  • @peddirenuka5546
    @peddirenuka5546 17 วันที่ผ่านมา +2

    Jai Sri Ram 🚩🙏 brunda Sathya ammaku shuba sayanthram ♥️🥰🙏

  • @nihaalking897
    @nihaalking897 4 วันที่ผ่านมา +3

    నేను చదువుతాను నాకేమీ నొప్పి రాదు..... ఇద్దేకాడి మాట ...

  • @pranavavadla5425
    @pranavavadla5425 17 วันที่ผ่านมา +1

    Chala danyavadalu sathyabamagaru manchi vishayalu theliyajesinandhuku,hare krishna

  • @nagubandisavita7786
    @nagubandisavita7786 17 วันที่ผ่านมา +7

    సత్యభామ గారు మీకు శతకోటి వందనాలు, నాకు ఎప్పటి నుండో వున్న సందేహం తీర్చారు కృతజ్ఞతలు 🙏🏻🙏🏻🙏🏻

  • @SRIDEVIPERIKETI
    @SRIDEVIPERIKETI 17 วันที่ผ่านมา +1

    Thanq soomuch Satyabhama garu

  • @user-mc6zj5bw3j
    @user-mc6zj5bw3j 16 วันที่ผ่านมา

    మాకు ఎన్నో మంచి విషయాలు చెబుతున్న సత్యభామ తల్లికి ధన్యవాదములు 🌹🌹🙏

  • @lalithaadithyavlogs3112
    @lalithaadithyavlogs3112 16 วันที่ผ่านมา

    చాలా థాంక్స్ అమ్మ ఇంతటి చక్కటి వివరణ వినిపించినందుకు

  • @Chameeram
    @Chameeram วันที่ผ่านมา

    గురువు దగ్గర ఉపదేశం పొంది వారి సూచనలతో ఆచరించాలి

  • @jaya-507
    @jaya-507 17 วันที่ผ่านมา +6

    చాలా మంచి విషయాన్ని తెలుసుకున్న మేడం గురువుగారుచెప్పారు కదా మహిళ లు నిత్యం గౌరీ పూజ మరియు శుక్రవారం రోజు లక్ష్మి పూజ చేసుకోవచ్చని చెప్పారు కదా అది ఏ విధంగా చేసుకోవచ్చు ఒక వీడియో పెట్టండి మేడం నేను నార్మల్ గా ప్రతిరోజు నిత్య దీపారాధన చేసుకుంటున్నాను శివనామస్మరణ చేస్తున్నాను

  • @gayatridevikasa9210
    @gayatridevikasa9210 16 วันที่ผ่านมา

    Chala chala clear n clarity ga yetho goppaga chepparu...thq so much guruvu garu...Jai shree Ram...jay shree krishna 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Venkateshwara868
    @Venkateshwara868 17 วันที่ผ่านมา +2

    నమో నారాయణాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 17 วันที่ผ่านมา +6

    హరేకృష్ణ 😊❤

  • @sahasramlectures429
    @sahasramlectures429 16 วันที่ผ่านมา

    very knowledgeable information.

  • @VijayaLakshmi-kv2sn
    @VijayaLakshmi-kv2sn 17 วันที่ผ่านมา +1

    Wow emi cheparu guruvu garu

  • @pavaniguduri1992
    @pavaniguduri1992 17 วันที่ผ่านมา +3

    Akka dhanyavadamulu 🙏 ❤

  • @keerthiramya12
    @keerthiramya12 17 วันที่ผ่านมา +1

    Hare krishna❤

  • @anuradhaunnamati652
    @anuradhaunnamati652 16 วันที่ผ่านมา

    Danyavadlu akka chala baga cheputunaru miru jai sri krishna 🌺🙏🙏🌺

  • @varsha_vlogs4963
    @varsha_vlogs4963 16 วันที่ผ่านมา

    Chala chala thank amma meeku thelika chala sarlu chadivam

  • @srichandanasuthram
    @srichandanasuthram 16 วันที่ผ่านมา

    Hare Rama Hare krishna

  • @lakshmipetluri2915
    @lakshmipetluri2915 16 วันที่ผ่านมา

    Bhakthulu, Bhagavanthuni cherenduku chesee sadhana okkateey SRI MATREE NAMAHA

  • @ailenisandyarani27
    @ailenisandyarani27 16 วันที่ผ่านมา

    Guruv gariki. Padhabhi vandhanal

  • @padmakarun1070
    @padmakarun1070 17 วันที่ผ่านมา +1

    Jai Shree Ram

  • @kalpanabandari3921
    @kalpanabandari3921 17 วันที่ผ่านมา +1

    Hare krishna

  • @skrishnaveni974
    @skrishnaveni974 17 วันที่ผ่านมา +1

    Baga explain chesaru chelli 😊

  • @swarnaswarnalata2749
    @swarnaswarnalata2749 17 วันที่ผ่านมา +1

    Namo narayana 🙏 🙏🙏

  • @bindubindu258
    @bindubindu258 15 วันที่ผ่านมา +1

    జై శ్రీమన్నారాయణ
    అమ్మ ఖడ్గమాల గృహిణిలు చదువుకోకూడదా
    సెలవియండి

  • @teja579
    @teja579 13 วันที่ผ่านมา

    Manchi information andi.very good nd thank you for all ur efforts 🙏🙏🙏🙏

  • @vaniramaandey6047
    @vaniramaandey6047 13 วันที่ผ่านมา

    Chala Baga chepparu ,

  • @GurramSrinivas-ux7nw
    @GurramSrinivas-ux7nw 17 วันที่ผ่านมา +1

    శ్రీ మాత్రే నమః

  • @sagarikarakeshjonnadula2128
    @sagarikarakeshjonnadula2128 16 วันที่ผ่านมา

    Jai Shree Ram 🙏🙏🙏

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 17 วันที่ผ่านมา +1

    🙏🙏 jai sri ram

  • @bhagyav4675
    @bhagyav4675 4 วันที่ผ่านมา

    Thank you so much 🙏 🙏 Amma

  • @girijadevj2993
    @girijadevj2993 17 วันที่ผ่านมา +1

    Thanks 🙏👍 Andi

  • @lakshmiramana1647
    @lakshmiramana1647 17 วันที่ผ่านมา +1

    Thankyou so much mam

  • @pravallikaa.pravallika2970
    @pravallikaa.pravallika2970 17 วันที่ผ่านมา +1

    హరేరామ హరేకృష్ణ ❤❤

  • @ravisankar9122
    @ravisankar9122 17 วันที่ผ่านมา +8

    U hit the Bulls eye of thanduri, Sister. Thank You for the video and your efforts and swamy వారికి కృతజ్ఞతలు.

    • @Thecreator886
      @Thecreator886 4 วันที่ผ่านมา +1

      Nanduri sir never asked anyone to imagine varahi in ajna chakra and do khadgamala. Why do you PPL blame him ?? He gave simple shodasa upachara for devi. Even many Acharya's, chaganti, samvedan shanmujha dharma garu never prohibited anyone from worshiping varahi devi. Individual opinions vary. Some gurus give deeksha acc to birth( caste ) , some give irrespective of birth. Doesn't mean either of is right or wrong ! Sanatana dharma is highly contradictory. If you think one particular person is correct then you're the biggest fool 😂

  • @prasaddasarp114
    @prasaddasarp114 17 วันที่ผ่านมา +2

    "సత్యభామ" తల్లికి శుభసాయంత్రం 🌹🌹🙏

    • @prasaddasarp114
      @prasaddasarp114 17 วันที่ผ่านมา +1

      @@tanajihere706
      జై శ్రీరామ్ 🌹🌹🙏

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 17 วันที่ผ่านมา +1

      మీకు కూడా శుభసాయంత్రం ప్రసాద్ గారూ!

    • @prasaddasarp114
      @prasaddasarp114 17 วันที่ผ่านมา +1

      @@prabhakarsastrysastry1445
      పూజ్యులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి శుభసాయంత్రం 💐🙏

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx 17 วันที่ผ่านมา +1

    Jai shree Ram akka

  • @milky__baby8988
    @milky__baby8988 16 วันที่ผ่านมา

    🎉 Thanks Akka 🙏

  • @ravikishorevelaga
    @ravikishorevelaga 15 วันที่ผ่านมา +1

    First start with Pranayamam, mantra digbandana, Ganapathi mantram 11 times , Guru mantram 3 times , Gayatri 5 times It will protect Body & soul and without any vignas ..after then need to start the any mantra as per siddha mantra guru advice ..after completion puja/ sadhana ..need to thankfulness to guru , Parents, society , Pancha Boothas.. Sadhaka should be follow the niyamas as per guru advice and Puja phalitham should be use for society welfare..

  • @USHARANI-nb2ym
    @USHARANI-nb2ym 17 วันที่ผ่านมา +2

    🙏🙏🙏 amma

  • @sreelakshmithotli6234
    @sreelakshmithotli6234 17 วันที่ผ่านมา +2

    Sathya bhama gariki subha sayantram chakkaga explain chesaru sper thank you🙏🙏🙏

  • @sunitakotha6323
    @sunitakotha6323 17 วันที่ผ่านมา

    Jai Sri Krishna

  • @shobhap127
    @shobhap127 17 วันที่ผ่านมา

    Sri Gurubhyo namaha

  • @Trivikram226
    @Trivikram226 15 วันที่ผ่านมา

    Jai Sri Ram 🙏🙏🙏🙏

  • @lakshmipaidi3375
    @lakshmipaidi3375 16 วันที่ผ่านมา

    నమో నారాయణాయ ❤🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌿

  • @Lathapundla
    @Lathapundla 17 วันที่ผ่านมา +2

    hare Krishna Jai sriram 🙏🙏🙏

  • @arunasree1821
    @arunasree1821 14 วันที่ผ่านมา +2

    Evarikaithe ajnachakram lo noppi vasthundo ame evaraina siddha guruvu daggariki vellandi, mee aajna chakram activeate ayindi, meeku divya drusti kani inka edaina siddhi prapti avochu,goppa siddha guruvu ni kalavandi, meru upasana chesaru bhakti thone, ammavaru karuninchindi anthe, bhayapadkandi

  • @kalalisravanthi5947
    @kalalisravanthi5947 17 วันที่ผ่านมา +1

    🙏akka🌹🌺🌹

  • @mangamadhavaram4908
    @mangamadhavaram4908 17 วันที่ผ่านมา +1

    🙏🙏🙏👌

  • @ReshmigardeningVlogs
    @ReshmigardeningVlogs 17 วันที่ผ่านมา +1

    🙏🙏

  • @rajeshvaraprasad6662
    @rajeshvaraprasad6662 วันที่ผ่านมา

    Amma chala thanks .. nenu married .. two kids .. nenu ఓం శ్రీ మాత్రే నమః అనే నామాన్ని మనసులో నిరంతరం స్మరిచుకోవచ్చ. అందుకు ఏమన్నా నియమాలు పాటించాలి .. తెలియచేయగలరు

  • @janakikandula286
    @janakikandula286 17 วันที่ผ่านมา +1

    🙏🙏🙏

  • @dineshreddy4387
    @dineshreddy4387 17 วันที่ผ่านมา +1

    Akka🙏

  • @Deviprameela_
    @Deviprameela_ 17 วันที่ผ่านมา +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @bharathikolamudi3791
    @bharathikolamudi3791 16 วันที่ผ่านมา

    👌🙏🙏🙏🚩🏹

  • @seetaramsudarsanam7509
    @seetaramsudarsanam7509 17 วันที่ผ่านมา +1

    ❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏

  • @vineela2201
    @vineela2201 16 วันที่ผ่านมา

    🙏🙏🙏.

  • @RS-sz9qw
    @RS-sz9qw 3 วันที่ผ่านมา

    Today srividya and shakthi upasana has become a business. Our people want magic and instant fruits

  • @kankshitathokaasepu
    @kankshitathokaasepu 12 วันที่ผ่านมา

    🙏🏻

  • @rajanikanththatikonda4559
    @rajanikanththatikonda4559 5 วันที่ผ่านมา

    అమ్మ 9 కోటీ ఖగ్గమాలా పారాయణ అని కూడా చెపిస్తున్నారు 🤗

  • @RS-sz9qw
    @RS-sz9qw 3 วันที่ผ่านมา

    Sri Vidya has to come from parampara. I am also a srividya upasaka, but my guru did not teach me khadgamala and lalitha till I was given Panchadasi upadesham. So, lalitha and srividya is not for everyone.

  • @VnavadeepVnavadeep
    @VnavadeepVnavadeep 16 วันที่ผ่านมา

    Ok❤🙏🙏

  • @user-fq9uy1kr1g
    @user-fq9uy1kr1g 16 วันที่ผ่านมา

    Godha devi🎉

  • @user-vh7ey5mv8j
    @user-vh7ey5mv8j 17 วันที่ผ่านมา +1

    Amma mamu pattina message ki response evandi chitrada Lakshminarasimha swamy temple kosam

  • @chneelaveni6078
    @chneelaveni6078 17 วันที่ผ่านมา +1

    Hi satya ne videos follow avuta daily chala telusukuntuna naaku doubt nenu kuja stotram chaduvuta mari chauvukovacha plz rpl

  • @rajeswari1317
    @rajeswari1317 17 วันที่ผ่านมา +2

    నారాయనీయం గురించి చెప్పండి.

  • @venkateshm2487
    @venkateshm2487 16 วันที่ผ่านมา +3

    Hanuman chalisa daily parayana cheyavacha satya bama garu

  • @manjulaj2661
    @manjulaj2661 17 วันที่ผ่านมา +3

    Amma namasthe, lalitha shahastranamamu kuda upasana kinda vastunda amma teliyacheyandi

  • @User_4670
    @User_4670 17 วันที่ผ่านมา +1

    Pratyangira ammavari kavacham,ashtotharam chadukovacha cheppandi

  • @Balatripuramatha
    @Balatripuramatha 17 วันที่ผ่านมา +2

    అమ్మ దాస్ పైలా గాడి గురుంచి వీడియో చెయ్యండి

  • @latagajam6945
    @latagajam6945 17 วันที่ผ่านมา +1

    నాకు గురు ఉపదేశము లేదు ,ఎవరికైతే ఉపదేశం ఉన్నదో వారితో కూర్చొని లలిత సహస్రనామము చదివితే తప్పాయితద . ఆ తరువాత ఇంట్లో ఒక్కటేదాన్ని చదివిన శారద నవరాత్రుల అప్పుడు కూడా చదివనాను మా ఆయన ఆకాండ ద్వీపము ముందు కూర్చొని .
    మరి ఒకటి ,సిద్ధమంగళం స్తోత్రం చదువ వచ్చా ఇంట్లో కూర్చొని 11 సార్లు

  • @BhavaniThoughts7
    @BhavaniThoughts7 17 วันที่ผ่านมา +1

    S

  • @vanuradha5114
    @vanuradha5114 17 วันที่ผ่านมา +2

    Meeru Inka sandehaalu teerchandi guruvugaaru emi chadavaali emi chadavakudadu

  • @Balatripuramatha
    @Balatripuramatha 17 วันที่ผ่านมา

    అమ్మ ఈ మధ్య ఒకావిడ రుద్రం అందరు చదవచ్చ నేర్చికోవచ్చు అని వాడించింది. నేర్చుకోకూడదు అంటే నువ్వు పాపం చేస్తున్నావు నువ్వు శివుడిని దూరం పెడుతున్నావు అంది అంది ఆమె

  • @jayasriuttarkar7451
    @jayasriuttarkar7451 17 วันที่ผ่านมา +1

    Madam nenu mobile lo khadgamala dinnam vintanu I vinavachhaa

  • @priyankasai846
    @priyankasai846 16 วันที่ผ่านมา

    Nenu pooja chestunnanu .normal pooja Naku agnachakeamnlo pulling sensation vastundi .

  • @parvathibhaskar1336
    @parvathibhaskar1336 17 วันที่ผ่านมา +2

    Amma naku oka sandeham ekadasi rojuna annam tinakoodadu annam lo mura ane raskhasudu vuntadu anduke annam tinakoodadu antaru Vishnu murthy murani samharinchadu kada amri annamlo mura ela vuntadu teliyacheyyandi

  • @akhilmalleshwari3556
    @akhilmalleshwari3556 17 วันที่ผ่านมา +1

    hare rama hare krishna ane namam cheyyaccha amma... bcz.. naa noti nundi e two word Always osthai... idhi thappu ithe kaadhu kdha??
    plz rply me 🙏

  • @bharathiseeram2296
    @bharathiseeram2296 17 วันที่ผ่านมา +4

    మనం ఏదనా ఒక కోరికతో లలితా సహస్ర నామం , ఖడ్గమాల చదుకొని బెల్లం పానకం నైవేద్యం పెట్టాలని నండూరి శ్రీనివాసుగారు చెప్పారు చేస్తే , miru ఖడ్గమాల చదవకూడదు అంటున్నారు, ఎవరిని నమ్మాలో తెలియడం లేదు

    • @LakshmiVenkat-dv8fd
      @LakshmiVenkat-dv8fd 17 วันที่ผ่านมา +2

      ఆమె కాదు, ఉపాసకులు ప్రమాణాలతో మాట్లాడుతున్నారు,పూర్తిగా విన్నాక కామెంట్ చేయండి

    • @sree-cj6qg
      @sree-cj6qg 17 วันที่ผ่านมา +1

      Lalitha sahasranamam chadavachu emi kadu tappulu lekunda chadavali.
      Kani khadgamala chadavakudadu guru upadesham lekunda

  • @latagajam6945
    @latagajam6945 17 วันที่ผ่านมา +1

    తొండర్లు ఇవండి అమ్మ

  • @Kanthi-tq8up
    @Kanthi-tq8up 16 วันที่ผ่านมา

    Jai sreeram satyabhamagaru nenu mi channel fallow avutuntanu.akka naku srimahavishnuvu ante bhakti prema nank vishnu sahasranamam parayana cheyadam istam andaru cheyavacha niyamalu Vidhividhanam ela oka video cheyandi.miru cheppe vishayalatho nenu agree with u .ante angikaram telyputunnanu

  • @naveenmudhiraj8197
    @naveenmudhiraj8197 17 วันที่ผ่านมา +3

    అమ్మ శాక్తేయంలో రాధాదేవి గురించి ఏముందో తెలియజేయగలరు....

    • @Thecreator886
      @Thecreator886 4 วันที่ผ่านมา

      Radha devi is revered by many shakta gurus. Kani ee madhya kontha mandi vaishnavulu radha devi ledu ani antunaru, puranas ni edit chesaru ani antunaru. Kani edhi nammalemu. Meeku edhi correct anipiste adhe cheyandi. Answers ave vastayi