నేను ఇప్పటికి వరకు ఎప్పుడు కూడా సోషల్ మీడియా లో comments రాయలేదు but 1st time కనకధారా స్తోత్రం గొప్పతనం చెప్పాలని రాస్తున్నా మా దగ్గర అప్పుగా amount తీసుకున్నవాళ్ళు eవ్వకపోవటం వల్ల ఆర్థికంగా చాల ఇబ్బందులు పడుతున్నా time lo ఇ కనకధారా స్తోత్రం రోజు చదవడం మొదలు పెట్టాను సరిగ్గా 1 నెలకి మాకు మంచి shop ధోరికింది business ఇప్పటికి చాల బాగా నడుస్తుంది మేము ఊహించని విధాంగా మేము ఇప్పుడు అర్ధికంగా చాల మంచి స్థానం లో unnam Nijamga adhi oka అద్భుతo అని చెప్పాలి 🙏
జైశ్రీరామ్ అమ్మ🙏 ఈ విషయం అయితే నేను కూడా 100% కచ్చితంగా చెప్తానండి! నేను కూడా గత నాలుగు సంవత్సరాల నుండి ప్రతి శుక్రవారం సాయంత్రం కనకధారా స్తోత్రం ఇంట్లో పటిస్తున్నాను! దీపారాధన చేసి, అప్పటినుండి మా జీవితంలో ఆర్థికంగా చాలా మార్పు వచ్చింది❤🙏
నిజంగా ఫలితం ఉంటుందా భామ గారు మా వారు ఎంత కష్టపడ్డా పిల్లోడిని చదివించుకోడానికి ఇంటి అద్దె కట్టుకోడానికి కూడా chala ఇబ్బందులు పడుతున్నాము. ధర్మ బద్దం గా జీవిస్తూ భగవంతుని పాదాలు పట్టుకొన్నాము 🙏🙏🙏
తప్పకుండా వస్తాది అమ్మ❤ నమ్మకంతో చెయ్యండి చాల మంచిది నేను చేసేదానిని మాకు కూడా చాల బాగుంది ఇప్పుడు ప్రస్తుతానికి చెయ్యడం లేదు లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటున్నాను💅💅💅 శ్రీమహాలక్ష్మీ నమోస్తుతే🌷🌷🌷
Amma nen anukokundaa chaala aarthika samasyallo irukkunna final stage ki vachedinaa kattalenrmo ane situation lo vunna yela thalli nen bayata padatam koncham naa josam devi ni prarthinchandi because meeru pray chesthe nen thondgaraga bata paduthaanemo ani yendukante meeru mahaaanubaaavuralu sooo🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✨✨✨bayata padiponivvu thalli
అమ్మ ! మా ఆవిడ ఈ మధ్య కొత్త గా " శ్రీమ్ బ్రెజీ " అను మంత్రం జపిస్తుంది. ఉదయం సాయంత్రం మొబైలు లో పెట్టుకొంటూ వింటుంది. 4 గంటలకు స్నానము చేయకుండా వింటుంది. అలా వినవచ్చా.. బీజాక్షరం పర్వాలేదా .. ఒక ఆమె డేట్ అయినా సరే మనసులో జపించ వచ్చు. నేను ఏదైనా చెబితే గొడవ అవుతుంది. సాధారణం గా ఉదయం, సాయంత్రం దీపం పెట్టె అలవాటు లేదు. హడావిడిగా 7 గంటలకు వంటకు వెళుతుంది. సాయంత్ర అయినా సరే, లేదా శుక్రవారం అయినా సరే దీపం పెట్టమని చెబితే గొడవ పడేది. ఇప్పుడేమో ఆమె చెల్లెలు చెప్పిందని ఇలా మొదలు పెట్టింది. ఏమి కాదంటారా.. చక్కగా కనకధరా స్తోత్రం గురించి చెప్పారు. నేను అయితే రామ రామ అంటూ రామ జపం అప్పుడప్పుడు చేస్తుంటాను. లేదా పాజిటివ్ affirmation చేస్తాను. మీ ద్వారా oka video వింటే కొన్ని జీవితాలు బాగుపడుతాయి. ఈ లింకు వినండి. th-cam.com/video/IdPyEeY6l28/w-d-xo.html. ఈ లింకు లో శ్రీ బ్రజీ గురించి చెప్పారు. నా పేరు ప్రసాద్. హైదరాబాద్. తల్లి..
Akka naku oka dari chupincharu thanq u Chala problems lo unnanu akka oka appu tiritey enko appu chesi evvalsivasthubdhi chala vaddi lu katti katti chachipovali ani pisthundhi
Amma Namaskaram 🙏 Laxmi devi anugraham kosam "Shreem Brzee" mathram chadavandi meku kachitham ga money vastundhi ani videos chala vastunayi.. Ee mathram ni mana lanti vallu chadhavocha okavele chadhivithe alanti jagrathalu thisukovali telupagalaru amma. Alane mana AURO ni manam clean chesukovacha okavela chesukovochu ante aa vidhanam dhani valla manchi chedulu cheptharu ani asisthunanu.... Thank you very much🙏
అక్క నమస్కారం నాకు ఎప్పటి నుండో ఒక చిన్న సందేహం వున్నది దయ ఉంచి వివరిస్తారని ఆశిస్తున్నాను..ఆడ వారు చీర కట్టు విధానం ఎలా ఉండాలి పూజకి అయిన మామూలు గా అయిన ఎలా ఉండాలి అని ఎక్కడ నుండి నేర్చుకోవాలి మా అమ్మ అమ్మమ్మ నాయనమ్మ అత్తమ్మ అందరూ మామూలుగానే కట్టుకునే వారు మా చిన్నప్పుడు కూడా మడి చీర కట్టు చూసిందే తెలియదు నాకు ఆ జగన్మాత నీ చూసిన ఆలయాల్లో అయిన ఇంట్లో ఉన్న ఫోటో లో అయిన చిన్న దో పెద్దదో విగ్రహాలలో అయిన మామూలుగా నే చీర కట్టు ఉంది అయితే కూర్చుని ఉన్న రూపం కాబోలు కనుక్కునే లాగా లేదు అయితే ఈ వీడియో లో కూడా మీరు పెట్టిన అమ్మవారి ఫోటో లో కూడా మడి చీర లాగా లేదు , ఇది ఎక్కడ చూసి నేర్చుకోవాలి వివరించండి అయితే ఈ మధ్య మన అందరికీ తెలిసేలా అర్థం అయ్యేలా ఒక వ్యక్తి నీ చుస్తే అర్థం అయ్యింది మాధవిలత గారు చాలా సంతోషం 😊కానీ ఇదిగో పలానా దాంట్లో ఉంది చూపించడానికి నాకు తెలియదు explain cheyandi అక్క ఒక సారి నేను మా ఫ్యామిలీ తో శివాలయం కి వెళ్ళాము అమ్మ వారికి చీర సమర్పించుకొడానికి వెళ్తే మా పాప hair వదిలి పెట్టుకొని వచ్చిందీ నేను గుడిలో అల కాదు dry అయింది కదా band వేసుకో అనీ చెప్తే కాస్త ఆలోచించి వేసుకొని కాసేపు తరవాత ప్రసాదం తింటూ అమ్మ మనం ఇచ్చిన saree అమ్మవారికి ఎవరు కడతారు అనీ అడిగింది గుడిలో ఉన్న పురోహితులు కడతారు అనీ చెప్పిన మరీ రెడీ (అలంకారం) ఎవరు చేస్తారు అనీ అడిగింది అది కూడా వారే చేస్తారు ముందు రోజు నైట్ చేసి వెళ్తారు అందుకే మనం ముందుగా saree ఇవ్వడానికి వచ్చాం అనీ చెప్పాను అయితే అమ్మ ,అమ్మవారికి జుత్తు ఎవరు వేస్తారు అనీ అడిగింది అండి నాకు కడుపులో ఒక లాగా అనిపించింది షాక్ అయ్యాను కాస్త తేరుకొని ఎవరు వేయలేరు అమ్మ అమ్మ వారి వెనక కి వెళ్ళలేరు కదా అందుకే ముందు భాగం లో అలంకారం చేస్తాం అనీ చెప్పిన అక్క ,మరీ అమ్మవారు జుత్తు వదిలిపెట్టి ఉంటుంది కదా ,అమ్మవారే జడ వేసుకోక పోతే మనం వేసుకొని రావాలి అనీ ఎందుకు చెప్తునవు అనీ అడిగింది అక్క నాకు ఎం చెప్పాలో తెలియలేదు అప్పటికి ఏదో నోరు మూయించిన కానీ ఆ ప్రశ్న నన్ను చాలా రోజులు వేధించింది సమాధానం తెలుసుకున్న కానీ ఇంకొక్క సారి క్లియర్ గా జుత్తు విరపోసుకొని ఉన్న అమ్మవారి విగ్రహాలు ,ఫోటోలు గురించి వివరించండి .....తప్పుగా భావించకండి నేను సందేహం నివృత్తి కి ప్రశ్నించాను మిమల్ని తప్పుగా అనుకొని కాదండీ నా ముగ్గురు కూతుళ్లకు నేర్పించడానికి అడిగాను ...దయుంచి వివరించండి🙏🙏🙏🙏🙏
Amma namaskaram meeru devu.du vishayalu cheptunte chala baguntundi amma amma meru naku sayam cheyali amma na badha chain poyaru pilla la to chala bada nu mingitu bratuku tinnanu ma vuri vallu brataka neyadam ledamma bayataku velite moham chusi vummu tinnaru chachi povalani pistundi pilla kosam bratuku tinnanu amma meeru batta leni ada valla gurinchi cheppandi amma manisi lo marpu vache la cheppandi amma namaskaram
Jai govinda Amma, Amma memu 15 years nunchi chala aardhikanga ebbamdhi paduthunnamu Amma niyamalu yemaina inkaa cheyyala inkaa yemaina paryana cheyyala amma
Thanks andi,నేను 90 రోజుల నుండి చేసుకుంటున అండి మీరు చెపిన నియమాలు పాటిస్తూ చేస్తున్న కానీ మాకు రావలసిన డబ్బులు లక్షల రూపాయలు అందలేదు.మా మీద అమ్మ కు దయ కలగడం లేదు అయినా కూడ నేను పారాయణం చేస్తునే వుంట అండి.
Satya garu ki tq so much to u Meeru lost time meeru cheppinappati nundi 3 months nundi chestune vunnanu but timings patinchaledhu Eroju nundi timings patinchi chaduvukuntanu ❤ memu chala ardhika badhallo vunnamu A talli daya ma meedha kuripinchamani ma tarapuna meeru kuda cheppandi Mimmalni follow ayyevallalo nenu kuda vunnanu roju yedhoti cheptunnaru meeku chala 🤝
Amma Jai sreeram na problem ki solution cheppandi ma intilo realtives 3months nuchi vunnaru maku financial problems vunnaya ekkada job chestunnaru but bayata room chusukuni veltaledu memu cheppaleka potunnam please give solution amma
నేను ఇప్పటికి వరకు ఎప్పుడు కూడా సోషల్ మీడియా లో comments రాయలేదు but 1st time కనకధారా స్తోత్రం గొప్పతనం చెప్పాలని రాస్తున్నా
మా దగ్గర అప్పుగా amount తీసుకున్నవాళ్ళు eవ్వకపోవటం వల్ల ఆర్థికంగా చాల ఇబ్బందులు పడుతున్నా time lo ఇ కనకధారా స్తోత్రం రోజు చదవడం మొదలు పెట్టాను
సరిగ్గా 1 నెలకి మాకు మంచి shop ధోరికింది business ఇప్పటికి చాల బాగా నడుస్తుంది మేము ఊహించని విధాంగా మేము ఇప్పుడు అర్ధికంగా చాల మంచి స్థానం లో unnam
Nijamga adhi oka అద్భుతo అని చెప్పాలి 🙏
Nenu chadhiva andi, kani Naku em Jaraga ledhu, Memu chit kattina vallu 6 Lakhs evvali kani rbvatledhu
Good to know andi...All the best ❤
@@sravani27sometimes it's takes time
Koti Reddy garu Ela chadhivaru cheppandi please
ఎలాచదివారు నియమాలు చెప్పండి
జైశ్రీరామ్ అమ్మ🙏
ఈ విషయం అయితే నేను కూడా 100% కచ్చితంగా చెప్తానండి! నేను కూడా గత నాలుగు సంవత్సరాల నుండి ప్రతి శుక్రవారం సాయంత్రం కనకధారా స్తోత్రం ఇంట్లో పటిస్తున్నాను! దీపారాధన చేసి, అప్పటినుండి మా జీవితంలో ఆర్థికంగా చాలా మార్పు వచ్చింది❤🙏
Akka book name chapadi akka plz
కనక ధార స్తోత్రం అని book పైన రాసి వుంటుంది లేదంటే online లో టైపు చేస్తే వస్తుంది
Head bath chesi cheyala sister.
@@JyothiGarapati6.30 to 8mints
@@mounikachinthamreddy9229lalita sahasranama booklo untundandi
నిజంగా ఫలితం ఉంటుందా భామ గారు మా వారు ఎంత కష్టపడ్డా పిల్లోడిని చదివించుకోడానికి ఇంటి అద్దె కట్టుకోడానికి కూడా chala ఇబ్బందులు పడుతున్నాము. ధర్మ బద్దం గా జీవిస్తూ భగవంతుని పాదాలు పట్టుకొన్నాము 🙏🙏🙏
తప్పకుండా వస్తాది అమ్మ❤ నమ్మకంతో చెయ్యండి చాల మంచిది నేను చేసేదానిని మాకు కూడా చాల బాగుంది ఇప్పుడు ప్రస్తుతానికి చెయ్యడం లేదు లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటున్నాను💅💅💅 శ్రీమహాలక్ష్మీ నమోస్తుతే🌷🌷🌷
@@ChaithuRouthuధన్యవాదములు అమ్మ 🙏
Kanakadara నిజంగా ఫలితం ఇస్తుంది
మీరు నమ్మకం tho చేయండి... మంత్ర శక్తి వలన మీరు ఊహించలేనంతగా మీ పరిస్థితి లో మార్పు తీసుకువస్తుంది అమ్మ మహాలక్ష్మి అమ్మ... నిజం నమ్మండి
Madhi kuda adhe परिस्थिति amma😢
శుభోదయం సోదరి 🌹🌹చాలా విలువైన విషయాలు చెప్పారు...... సాధనమున పనులు సమకూరుధరలోన......జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏🙏
Good morning sister❤❤
@@DurgajiParamata-hd2yj good morning akka❤️❤️
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ
హరే హరే
హరే రామ హరే రామ రామ హరే
హరే హరే
శ్రీ స్తుతి గురించీ ఎదురు చూస్తున్నాము 🙏🤗
Amma nen anukokundaa chaala aarthika samasyallo irukkunna final stage ki vachedinaa kattalenrmo ane situation lo vunna yela thalli nen bayata padatam koncham naa josam devi ni prarthinchandi because meeru pray chesthe nen thondgaraga bata paduthaanemo ani yendukante meeru mahaaanubaaavuralu sooo🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✨✨✨bayata padiponivvu thalli
ఇలాధర్మబద్దంగాచెప్పేవాళ్ళే లేరమ్మప్పుడు చాల కృతజ్ఞత తల్లీ
అక్క గోవిందుడుగురించి కూడ చెప్పండి ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలి❤❤
Cheppandi amma 🙏🙏
నమో వేంకటేశాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
Chakkaga simplega chesukunela chepparamma. Many many thanks.
అమ్మ కొందరు అడుగుతున్నారు చదవడానికి రాని వారు ఏమి చేయాలి అని అంటున్నారు జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ🙏🙏🙏
Cell lo vinandi శ్రవణం చడివెన ఫలితం వస్తుంది ఒక్
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ శ్రియై నమః
ఔను అమ్మ నాకు మంచి గా ఉంది కనకధారా స్తోత్రము చదివాక🙏🙏🙏🙏🙏
Thank you so much ❤️ మేడమ్ ధన్యవాదాలు 🌹🌹🙏
You are very sweet mam because you know the situations how to deal vunnadhi vunnatuga simple ga cheputharu
అమ్మ ! మా ఆవిడ ఈ మధ్య కొత్త గా " శ్రీమ్ బ్రెజీ " అను మంత్రం జపిస్తుంది. ఉదయం సాయంత్రం మొబైలు లో పెట్టుకొంటూ వింటుంది. 4 గంటలకు స్నానము చేయకుండా వింటుంది. అలా వినవచ్చా.. బీజాక్షరం పర్వాలేదా .. ఒక ఆమె డేట్ అయినా సరే మనసులో జపించ వచ్చు. నేను ఏదైనా చెబితే గొడవ అవుతుంది. సాధారణం గా ఉదయం, సాయంత్రం దీపం పెట్టె అలవాటు లేదు. హడావిడిగా 7 గంటలకు వంటకు వెళుతుంది. సాయంత్ర అయినా సరే, లేదా శుక్రవారం అయినా సరే దీపం పెట్టమని చెబితే గొడవ పడేది. ఇప్పుడేమో ఆమె చెల్లెలు చెప్పిందని ఇలా మొదలు పెట్టింది. ఏమి కాదంటారా.. చక్కగా కనకధరా స్తోత్రం గురించి చెప్పారు. నేను అయితే రామ రామ అంటూ రామ జపం అప్పుడప్పుడు చేస్తుంటాను. లేదా పాజిటివ్ affirmation చేస్తాను. మీ ద్వారా oka video వింటే కొన్ని జీవితాలు బాగుపడుతాయి. ఈ లింకు వినండి. th-cam.com/video/IdPyEeY6l28/w-d-xo.html. ఈ లింకు లో శ్రీ బ్రజీ గురించి చెప్పారు. నా పేరు ప్రసాద్. హైదరాబాద్. తల్లి..
Ninnu nee matalu chusthe garvamga undhi.aadapilla ante maa sathyammala undali.ninnu chusevallaki brathukumeeda aasa kaluguthundi.edo sadhinchali bhagavanthudini sevinchalane korika puduthundhi.memu oka paddhathiga perigam thalli.pooravam rojule bagunnayemo anipisthondhi.pillala theeru chusthe konthamandhini chusthe.manam manchini acaristhe mana pillalu chusi nerchukuntaru.
Tq Akka, financial problems ekkuva ayyayu, I will start, Sri matre namah
Akka naku oka dari chupincharu thanq u
Chala problems lo unnanu akka oka appu tiritey enko appu chesi evvalsivasthubdhi chala vaddi lu katti katti chachipovali ani pisthundhi
Same situation nakuda
శ్రీ సూ క్తo ఏ ప్పుడు చ ద వాలి గురు మాతకు వందనములు జై శ్రీ రామ్
అమ్మ చాలా చక్కగా అందరికి అందులో ఆడవాళ్లకు అనుకూలంగా Chepthunnaru👌👏👏🙏🙏🙏❤
❤❤Thank you ❤❤
Sri devi khadgamala Stothram gurinchi kuda cheppandi
Thank you amma ela anni arrdham kale enni rojulu parayanam cheyali neruchukovali anni undhi chadhadam state cheyagane mistics pothadhemo anni
చాలా బాగా ఉన్నది ఉన్నాట్టు చెప్పారు 🙏
Hare krishna Hare Rama 🙏 💐
Kanakadara sothram ms subbalakshmi garu Vera order lo padaru andi book lo vuna order lo chadavala konchem chepandi please 🙏
Amma Namaskaram 🙏 Laxmi devi anugraham kosam "Shreem Brzee" mathram chadavandi meku kachitham ga money vastundhi ani videos chala vastunayi.. Ee mathram ni mana lanti vallu chadhavocha okavele chadhivithe alanti jagrathalu thisukovali telupagalaru amma.
Alane mana AURO ni manam clean chesukovacha okavela chesukovochu ante aa vidhanam dhani valla manchi chedulu cheptharu ani asisthunanu.... Thank you very much🙏
Kanaka dara stotram relief vastundi its true
చాలా బాగా చేపారు అమ్మ
Amma meku piriyads vachinappudu pooja elachestharu naku komcham thelupagalaru Hare Krishna 🙏🙏🙏🙏
Thank u amma 🙏🙏🙏🙏🙏
అక్క నమస్కారం నాకు ఎప్పటి నుండో ఒక చిన్న సందేహం వున్నది దయ ఉంచి వివరిస్తారని ఆశిస్తున్నాను..ఆడ వారు చీర కట్టు విధానం ఎలా ఉండాలి పూజకి అయిన మామూలు గా అయిన ఎలా ఉండాలి అని ఎక్కడ నుండి నేర్చుకోవాలి మా అమ్మ అమ్మమ్మ నాయనమ్మ అత్తమ్మ అందరూ మామూలుగానే కట్టుకునే వారు మా చిన్నప్పుడు కూడా మడి చీర కట్టు చూసిందే తెలియదు నాకు ఆ జగన్మాత నీ చూసిన ఆలయాల్లో అయిన ఇంట్లో ఉన్న ఫోటో లో అయిన చిన్న దో పెద్దదో విగ్రహాలలో అయిన మామూలుగా నే చీర కట్టు ఉంది అయితే కూర్చుని ఉన్న రూపం కాబోలు కనుక్కునే లాగా లేదు అయితే ఈ వీడియో లో కూడా మీరు పెట్టిన అమ్మవారి ఫోటో లో కూడా మడి చీర లాగా లేదు , ఇది ఎక్కడ చూసి నేర్చుకోవాలి వివరించండి అయితే ఈ మధ్య మన అందరికీ తెలిసేలా అర్థం అయ్యేలా ఒక వ్యక్తి నీ చుస్తే అర్థం అయ్యింది మాధవిలత గారు చాలా సంతోషం 😊కానీ ఇదిగో పలానా దాంట్లో ఉంది చూపించడానికి నాకు తెలియదు explain cheyandi అక్క ఒక సారి నేను మా ఫ్యామిలీ తో శివాలయం కి వెళ్ళాము అమ్మ వారికి చీర సమర్పించుకొడానికి వెళ్తే మా పాప hair వదిలి పెట్టుకొని వచ్చిందీ నేను గుడిలో అల కాదు dry అయింది కదా band వేసుకో అనీ చెప్తే కాస్త ఆలోచించి వేసుకొని కాసేపు తరవాత ప్రసాదం తింటూ అమ్మ మనం ఇచ్చిన saree అమ్మవారికి ఎవరు కడతారు అనీ అడిగింది గుడిలో ఉన్న పురోహితులు కడతారు అనీ చెప్పిన మరీ రెడీ (అలంకారం) ఎవరు చేస్తారు అనీ అడిగింది అది కూడా వారే చేస్తారు ముందు రోజు నైట్ చేసి వెళ్తారు అందుకే మనం ముందుగా saree ఇవ్వడానికి వచ్చాం అనీ చెప్పాను అయితే అమ్మ ,అమ్మవారికి జుత్తు ఎవరు వేస్తారు అనీ అడిగింది అండి నాకు కడుపులో ఒక లాగా అనిపించింది షాక్ అయ్యాను కాస్త తేరుకొని ఎవరు వేయలేరు అమ్మ అమ్మ వారి వెనక కి వెళ్ళలేరు కదా అందుకే ముందు భాగం లో అలంకారం చేస్తాం అనీ చెప్పిన అక్క ,మరీ అమ్మవారు జుత్తు వదిలిపెట్టి ఉంటుంది కదా ,అమ్మవారే జడ వేసుకోక పోతే మనం వేసుకొని రావాలి అనీ ఎందుకు చెప్తునవు అనీ అడిగింది అక్క నాకు ఎం చెప్పాలో తెలియలేదు అప్పటికి ఏదో నోరు మూయించిన కానీ ఆ ప్రశ్న నన్ను చాలా రోజులు వేధించింది సమాధానం తెలుసుకున్న కానీ ఇంకొక్క సారి క్లియర్ గా జుత్తు విరపోసుకొని ఉన్న అమ్మవారి విగ్రహాలు ,ఫోటోలు గురించి వివరించండి .....తప్పుగా భావించకండి నేను సందేహం నివృత్తి కి ప్రశ్నించాను మిమల్ని తప్పుగా అనుకొని కాదండీ నా ముగ్గురు కూతుళ్లకు నేర్పించడానికి అడిగాను ...దయుంచి వివరించండి🙏🙏🙏🙏🙏
అమ్మ వారు కూడా చక్కగా జడ వేసుకుంటారు అమ్మా
Amma namaskaram meeru devu.du vishayalu cheptunte chala baguntundi amma amma meru naku sayam cheyali amma na badha chain poyaru pilla la to chala bada nu mingitu bratuku tinnanu ma vuri vallu brataka neyadam ledamma bayataku velite moham chusi vummu tinnaru chachi povalani pistundi pilla kosam bratuku tinnanu amma meeru batta leni ada valla gurinchi cheppandi amma manisi lo marpu vache la cheppandi amma namaskaram
Madam chala baga explain chestaru
Meeru andhariki veeluga vundetattu chala chakkaga ardham ayyettuga cheptaru 🙏
Challa chakka gaa chepparu🎉🎉 dayna vadamlu
Madam nenu kooda dabbuni preminchanu naku bhagavantudu to kalisi undadamante Chala ishtamu kani ippudu unna paristullo dabbulu lekunte viluva ledu manaki buvva vastralu kavalante dabbulu undali ade na badha anduke udyogalu chesi kashtapadali tappadu bhagavantudu ni kooda saranamu vedukovali🤗
Super ga chepparu madam
Jai govinda Amma,
Amma memu 15 years nunchi chala aardhikanga ebbamdhi paduthunnamu Amma niyamalu yemaina inkaa cheyyala inkaa yemaina paryana cheyyala amma
జై శ్రీ కృష్ణ పరమాత్మ నే నమః
Amma kanaka dhara stotram chadivetappudu aduvaru brahma charyam patimchala cheppandi
Amma vaka sandeham ...mamulu jeevanam saginchevalku varahi Devi mantram chadavakudada
Hare rama hare rama rama rama hare hare here krishna hare krishna krishna krishna hare hare 🙏🙏🙏🙏🙏
Thanks andi, Manchi vishayaalu chepaaru
Amma khadghamala stotram parayanam cheyavacha andi
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏
Thanks andi,నేను 90 రోజుల నుండి చేసుకుంటున అండి మీరు చెపిన నియమాలు పాటిస్తూ చేస్తున్న కానీ మాకు రావలసిన డబ్బులు లక్షల రూపాయలు అందలేదు.మా మీద అమ్మ కు దయ కలగడం లేదు అయినా కూడ నేను పారాయణం చేస్తునే వుంట అండి.
కమలాలు మరియు ఉసిరి వాడండి.మరింత మాంచి పలితాలు వస్తాయి.
Nammakam tho cheyandi thappakunda vosthai
Thank you 🙏
@@ramesh-l1j-l1jela vadali cheppandi
హరేరామ హరేకృష్ణ ❤❤
Meru cheppindi nejam, anduku nenu example. Nenu job kavale anty vekanteswara vajrakavacham, ventany kanakadara stotram chadivedanni. one two weeks lone naku job vachedi iela two, three times jarigindi
Vishnu sahasra namalu evarina chadavocha please video cheyandi
Chala suluvinapaddatilo chepparu
Satya garu ki tq so much to u
Meeru lost time meeru cheppinappati nundi 3 months nundi chestune vunnanu but timings patinchaledhu
Eroju nundi timings patinchi chaduvukuntanu ❤ memu chala ardhika badhallo vunnamu
A talli daya ma meedha kuripinchamani ma tarapuna meeru kuda cheppandi
Mimmalni follow ayyevallalo nenu kuda vunnanu roju yedhoti cheptunnaru meeku chala 🤝
Emadhya kalam lo srim brazee baga popular aindhi dani merda vedio cheyyandi sister
Stotram a mi theliyani vallu am cheyali Amma cheppandi
Amma meeru peruku taggattugane kundabaddalukottinatlu Hindu sanatanadarmam Loni bhakti sampradaya vishayala gurinchi sutiga vivaristu apohalu duram.chestu acchatelugu kattubottulo kanakamalaxmi la reels chestunnanduku hrudayabhinandanalu namaskaralu. and kanakadhara stotram mahatyam telipinaru adbutam
Amma nenu aduguthunane thapuga anukovadhandi thalli e storam chadhive tapudu okroju iena non veg tinavacha amma kemichandi aduguthananii
Yes 100% result vasttundi
Jai srimannarayana 🙏 Amma dasohamulu 🙏
Devi khadgamala gurinchi cheppandi please
Balli dosham gurinchi cheppandi
Ee video lo maa sandehalaku chakkani samadanalu ichinandiku satyabhama gariki satakoti🙏🙏🙏
జై శ్రీ కృష్ణ అక్క ధన్యవాదాలు
Madam nako sandesam bahishtulo unnappudu kakiki 🐦buvva pettavacha please cheppagalaru😔
అక్కా ఆరోగ్యం కోసం...ధన్వంతరి స్తోత్రం గురించి చెప్పండి
Jai sree Ram. Bank lo unna gold intiki ravali ante eme cheyyali cheppa galadu.
హనుమాన్ చాలీసా గురించి చెప్పండి మేడం
neanu kaalitime lo roju
11 sarlu chadukuntanu. niyamalu patinchanu, prasanthamga chadukuntanu.
Akka naku Una sandhehalu amma vari roopamlo vachi vivaristhunatu undhe thalli 🙏🙏🙏
Amma mein pada bhi vandanam chala chakra ga chaparu dhanyvad I meku
Amma Mee video chusaka start chesanu . Moodu pootalu chestunna.ite madyalo mng okkasare chadavachaa .konnallu moodu sandyalalo chesi konnaallu okesari 3 sarlu chadivelaga marchukovacha .pls clarify amma
హరేకృష్ణ 😊❤
Ur taking absolutely right
Periods time lo Pooja chesukolemu kadha andi kanakadhara stotram chadavalemu kadha andi periods time lo kanakadhara stotram vinocha andi
Amma plz start sessions about "sri bhagavatam" 🙏
ధన్యవాదములు అమ్మా 💐
Amma afternoon non veg tini evening sanam chesi cheyavacha
Ohm Sri Mathreyanamaha Ohm Namo Venkatesaya Govindaa Govindaa Govindaa Jai Sri Ram
Kanakadhara stotram Deepavali roju start chesi 40days chesukowachha amma
Lekapote Friday ne start chesukowala
Please chepiandi amma
Subodyam brunda garu
Jai Sri Krishna 🙏🙏🙏🙏
Chala Roj Lagu kanipinchavu thalli
కనకధారా స్తోత్రం దయచేసి సరైన ఉచ్చారణ కలిగిన వీడియో అప్లోడ్ చేయగలరా, పిడిఎఫ్ కూడా పెట్టగలరు.
అమ్మా , విదేశం లో ఉద్యోగం కోసం ఏ పూజ చేయాలి ఎలా చేయాలో చెప్పండి
Ma chinna mamayya garu chanipoyaru nenu chadhavachha
Thq akka thq soomuch nennu adigina dhaniki meru video cheysinadhuku thq akka
👌👍Thank you chylli🌹🙏 Jai hind 🌹Jai gurujii 🌹Jai sri krishna 🙏🌹
Kanakadhara chadavadm valla dabbu varsham kuravadu kani appu lu lekunda vuntam nitya avasaralaku ibbandi vundadu manaku dabbu avasaramu chala vunnppudu amma baru tappaka istundi idi na sviya anubavam okkasari ammavari miracales kuda chestundinammi roju chdavali
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
Good morning annayyagaru 🌹🙏
Jai sreeram 🙏 subhodayam andi 🙏🙏🌺🌺
మీకు కూడా శుభోదయం ప్రసాద్ గారూ!
@@DurgajiParamata-hd2yj
గుడ్ మార్నింగ్ అమ్మా 🌹🙏
@@KumariKothurthi
జై శ్రీరామ్ 🌹🌹🙏
శుభోదయం అండీ 🌹🙏
Amma pregnancy time lo kanakadhara cheyavacha pooja cheyavacha
Thank you🙏🙏🙏 తల్లీ
Jai Sri Krishna madam
Uadayam eannisarlu madyanam eannisarlu night eanni sarlu Amma
avunu akka Govindudu gurinchi chepandi akka please
జైశ్రీరామ్ శుభోదయం 🙏
Yes kachitam ga nammakam tho chada vandi.
Akka Naku chinna anumanam reply evvandi please rent house lo unna vallu tappaka simha dwaram peruni batti chusukovalaaa plz akka chepandi
Chala Baba jabbaru Amma