నీ కనుదృష్టి నాపై ఉంచి కాపాడినవే || Nee kanudrusti Naapai Unchi Kapadinave Song || Latest Jesus Song
ฝัง
- เผยแพร่เมื่อ 26 ม.ค. 2025
- #Lyrics_in_description #nee_kanudrusti
Please Like Share Comment And Don't Forget To Subscribe Our Channel....🙏🙏🙏🙏
Follow Me On:
Instagram: / aluvalasathish
Facebook:www.facebook.c...
Contact Me On:
Gmail:lyricsofjesus@gmail.com
Song Lyrics:
నీ కనుదృష్టి నాపై ఉంచి కాపాడినావే నీ ప్రేమ హస్తములతో......(2)
నీప్రేమయే నన్ను కపాడేనే నీకృపాయే నాకు జీవమాయనే....(2)
యేసయ్య ఏమని వర్ణింతును నీ ప్రేమను....(2)
||నీ కను||
1.శ్రమల కొలిమిలో కాలిపోతిని హృదయం పగిలి విలపించితి....(2)
శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుటకే.....(2)
అప్పగించినావ శ్రమల కొలిమిలోకి.....(2)
యేసయ్య నీ చిత్తమే నాలో నెరవేరని.....(2)
||నీ కను||
2.నీవు లేనిదే జీవితము కొనసాగగలద క్షణమైనను...(2)
నీవు లేనిదే నే లేనయ్య.....(2)
నీకోసమే నేను బ్రతికేధనయ్య.....(2)
యేసయ్య నీకోసమే జీవితం అర్పింతును.....(2)
||నీ కను||
3.నీవిచ్చిన ఈ జీవితము అర్పించెదను నీకోసమే.....(2)
నీకోరకే నేను జీవించెదనే......(2)
క్షణమైనా నన్ను విడువకు తండ్రి.....(2)
యేసయ్య కడదాకా నీకోసమే జీవించేదా....(2)
||నీ కను||
Thanks For Watching........
God Bless You.......All
Praise the lord brother &sister song chala bhavundi yesaiah mahima yelapudu thodeye vunaru gaka Amen Amen Amen
Wonderful song brother thank you lord
Praise the Lord 🙏🙏🙏
Amen 🙏
Super song
🎉🎉🎉
🛐🙏