Rajita mallepally gaariki big Thanks, భార్య భర్తలు and పిల్లల మనోభావాలు వాటి గురించి fijical pysicolegi గురించి చాలా చక్కగా చెప్పారు మేడం ధన్యవాదములు 🙏
Madam garu ento love ga vunde ma family lo, na pravartana valane family lo gadi bidi aeindi ma pillalaku 22,23 (boys) years, meru cheppindi 100% correct anta nalone vundi, me msgs chusina naaku nalo change vachindi madam, me msgs valana chala families good ga change avutunnaei, munduga naa familylo change testa 🙏
It is a very good video so I want to share to many whatsapp groups, but the title పిల్లలు పడుకున్నాక భార్య - భర్త ఫిజికల్ గా కలిస్తే..! is not good to forward. I think you understand that what I feel.
Yes correct 💯 మా ఇంట్లో ఆలాగే ఉన్నారు చిల్లర రాజకీయాలు చేస్తారు వాళ్లకి అనుకూలంగా ఉన్న పిల్లని దగ్గరకు తీస్తారు ఇంకొకరిని దూరం పెడతారు సిట్యుయేషన్ నీ బట్టి పిల్లలని ట్రీట్ చేస్తారు. నాకు ఇలాంటివి చూసి చాలా అసహ్యం వేస్తుంది. ఇంతలా దిగజారి బిహేవ్ చేస్తారా వాళ్ల పని అవ్వడం కోసం అనిపిస్తుంది.correct పేరెంట్స్ పిల్లల ముందు ఎలా ఉండాలో అలా ఉండాలి కానీ వల్గర్ గా బిహేవ్ చేయకూడదు అమ్మ నాన్న కి పడదు అని తెలిస్తే వాళ్లు దాన్ని అడ్వాన్స్ గా తీసుకుంటారు లేదా వాళ్లు తప్పు చేసినపుడు ఒకళ్ళు మాట్లాడుతుంటే ఇంకొకళ్ళు సైలెంట్ గా ఉండాలి కానీ వాళ్ల తప్పుని వెనకేసుకు వస్తె ఆ టైమ్ లో దొంగ ప్రేమ ఓలకపోస్తే వాళ్లు చేసింది తప్పు అని వాళ్లు గుర్తించలేరు గారాబంగా మాట వినకుండా తయారు అవుతారు. చాలా pblms face చేయాల్సి వస్తుంది. తప్పు తమ పిల్లలు చేసినా వేరే వాళ్లు చేసినా తప్పుని తప్పు అనే చెప్పాలి. మన మధ్య ఉన్న ఈగొస్ కోసం మన స్వార్థం కోసం వాళ్లకి wrong రూట్ చుపించకుడ దు
మీరు చెప్పినా ప్రతి విషయం మన సనాతన ధర్మం హిందు ధర్మం లో కుటుంబం లో ఎవరు ఏవిదంగా బతకాలి తల్లీ బాధ్యత తండ్రి బాధ్యత సోదరి బాధ్యత సోదర బాధ్యత ఇంకా చాలా ఉన్నాయి ఎపుడైతే విదేశీ మోజులో పడ్డారో అన్ని మన సంప్రదాయం వొదిలేశారు కష్టాలు కోని తెచ్చుకుంటున్నారు ఈ రోజుల్లో ప్రతి కుటుంబం కు ఉపయోగపడే మంచి సందేశం and మీరు చేపిన ప్రతి విషయం తప్పక అనుసరించలి అప్పడే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అలాగే సమాజం and దేశం మంచి లక్షణాలతో కూడిన సమాజం ఏర్పడుతుంది
పిల్లలు వాళ్లకి తెలియకుండానే ఒకరి మీద ఒకరు కోపం ఈర్ష్య ద్వేషం ఆసూయ పెంచుకుంటారు ఆమె నే ఎక్కువ ప్రేమగా చూస్తున్నారు నేనంటే ఇష్టం లేదు ఏమో అనుకుంటారు సెన్సిటివ్ గా ఉంటే పిల్లలు చిన్న వయసు లొ మనసు మీద అయినా గాయం ఎప్పటికీ మర్చిపోలేరు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసే వాళ్ళనీ ఏమీ చేయాలి . ఏమి అనాలి ఎలా గడ్డి పెట్టాలి ఇలాంటి వాళ్లకి 😢😢
💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯😭👏👏👌 Madam miruuuu చెప్పిన మాటలు అన్నీ నా మనసును... నా మనసు లోనీ మాటలూ ఎదైతే జరగొద్దు అనుకున్నానో.... అలాగే.. మాటలూ.... ఎఫెక్ట్ పడుతుంది.. ఇంట్లో వాతావరణం 😢
Thank you this video and for sharing this Good message....... please consider this as a request change the title of this video because this is an informative video for everyone and if i want to share this video its making me feel uncomfortable because of this title as you are focusing on child upbringing so no need to highlight the title abt wife and husband physical relation .... please change the title so that i can share with many parents
Title as few people told not matching with the discussion. After children slept, if wife and husband meet physically? Otherwise, when they can meet physically? If children are awake and observing then if couple meets physically then as the cousellor tells, children may become tempted. But, now a days to see, observe male, female physical intimacy, children need not learn by seeing them, lots of sources are there like cinemas, T.V., Public parks, extensive availability of internet . It is our ignorance that children should learn such things from parents.
I respect media and special suman TV. My request please change the video title. Connect is very informative but title is not suitable. Please don't take it wrong. Thanks for sharing this interview🙏
చాలా మంచి మాట చెప్పారు అమ్మ నాన్న మాటలు పిల్లలు వినాలి అంటే కచ్చితంగా మీ మెసేజ్ అందరికీ చేరాలి పేరెంట్స్ కూడా ఇలా ఫాలో అవ్వాలి థాంక్యూ సోమచ్
మేడమ్ గారు మీరు చెప్పిన మాటలు విన్న తరువాత చాలా మంచి అవగాహన వచ్చింది మేడమ్ మీకు ధన్యవాదాలు 💐💐💐
మంచి మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ చెప్పారు అమ్మ ఇది చాలా మందికి తెలియాలి Thank yoy Stv👌👌👌👌👌👌
Supper medam miru cheppedhi nijam
చాల మంచి మెసేజ్ యిచ్చారు. మీకు నా హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదాలు
Rajita mallepally gaariki big Thanks, భార్య భర్తలు and పిల్లల మనోభావాలు వాటి గురించి fijical pysicolegi గురించి చాలా చక్కగా చెప్పారు మేడం ధన్యవాదములు 🙏
Good and clear concept
T q medam ❤❤❤ supet
Madam garu ento love ga vunde ma family lo, na pravartana valane family lo gadi bidi aeindi ma pillalaku 22,23 (boys) years, meru cheppindi 100% correct anta nalone vundi, me msgs chusina naaku nalo change vachindi madam, me msgs valana chala families good ga change avutunnaei, munduga naa familylo change testa 🙏
Exact ga chepparu Madam, parents kids mundhu altercation cheyakoodadhani, and nee koduku, nee koothuru etc., Cinema dialogues la anesthunnaru chaala mandhi parents
It is a very good video so I want to share to many whatsapp groups, but the title పిల్లలు పడుకున్నాక భార్య - భర్త ఫిజికల్ గా కలిస్తే..! is not good to forward. I think you understand that what I feel.
Sure we will change pls can you suggest one good one 🙏🏼
Pillalu thallithadrula maata vinaalante em cheyalo e video chudandi ani pettandi.pls change the title
Ok mam
Good and clear,useful msg to each and every parent ....🙏🙏
Yes correct 💯 మా ఇంట్లో ఆలాగే ఉన్నారు చిల్లర రాజకీయాలు చేస్తారు వాళ్లకి అనుకూలంగా ఉన్న పిల్లని దగ్గరకు తీస్తారు ఇంకొకరిని దూరం పెడతారు సిట్యుయేషన్ నీ బట్టి పిల్లలని ట్రీట్ చేస్తారు. నాకు ఇలాంటివి చూసి చాలా అసహ్యం వేస్తుంది. ఇంతలా దిగజారి బిహేవ్ చేస్తారా వాళ్ల పని అవ్వడం కోసం అనిపిస్తుంది.correct పేరెంట్స్ పిల్లల ముందు ఎలా ఉండాలో అలా ఉండాలి కానీ వల్గర్ గా బిహేవ్ చేయకూడదు అమ్మ నాన్న కి పడదు అని తెలిస్తే వాళ్లు దాన్ని అడ్వాన్స్ గా తీసుకుంటారు లేదా వాళ్లు తప్పు చేసినపుడు ఒకళ్ళు మాట్లాడుతుంటే ఇంకొకళ్ళు సైలెంట్ గా ఉండాలి కానీ వాళ్ల తప్పుని వెనకేసుకు వస్తె ఆ టైమ్ లో దొంగ ప్రేమ ఓలకపోస్తే వాళ్లు చేసింది తప్పు అని వాళ్లు గుర్తించలేరు గారాబంగా మాట వినకుండా తయారు అవుతారు. చాలా pblms face చేయాల్సి వస్తుంది. తప్పు తమ పిల్లలు చేసినా వేరే వాళ్లు చేసినా తప్పుని తప్పు అనే చెప్పాలి. మన మధ్య ఉన్న ఈగొస్ కోసం మన స్వార్థం కోసం వాళ్లకి wrong రూట్ చుపించకుడ దు
100%correct andi meeru cheppedi
Chala Baga chepparu Amma really nice message
Your Explanation of every thing is 👍👍
మీరు చెప్పినా ప్రతి విషయం మన సనాతన ధర్మం హిందు ధర్మం లో కుటుంబం లో ఎవరు ఏవిదంగా బతకాలి తల్లీ బాధ్యత తండ్రి బాధ్యత సోదరి బాధ్యత సోదర బాధ్యత ఇంకా చాలా ఉన్నాయి ఎపుడైతే విదేశీ మోజులో పడ్డారో అన్ని మన సంప్రదాయం వొదిలేశారు కష్టాలు కోని తెచ్చుకుంటున్నారు ఈ రోజుల్లో ప్రతి కుటుంబం కు ఉపయోగపడే మంచి సందేశం and మీరు చేపిన ప్రతి విషయం తప్పక అనుసరించలి అప్పడే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అలాగే సమాజం and దేశం మంచి లక్షణాలతో కూడిన సమాజం ఏర్పడుతుంది
Good message mam
It's really useful to parents why respect each other.... thank you so much mam and thank to channel
content chala bavundi... counsellor chepe vidhanam,
anchor matlade vidhanam lo gani ekda anavasara style movements em lekunda chala chala respectful ga vunaru edaru... suman tv de best👍
Tq madam .usefull message
Supar ga cheparu mam Tq so much 😊
Good Message to each and every parent....🙏
Mam u say nice abt value of Mom nd importance of mother work..
Thank you mam
Very beautiful message andi ❤ every young generation parent should follow this and make future generations more responsible and peaceful
Manchi message echaru thanks mam.😊
Every father and mother should have to must watch this video
మంచి విషయాలు చెప్పారు 🙏🙏
Really our family is model to your message
Good information madam 👍 👏 👌 🙏
Most valuable vedio, thank you maam
Super 😊
Very Good messages for modern Society madam thanks
Abbaaaa enta baga chepavu ammaaa👏👏👏👏👏
Chala manchi messenge echhaavu medam
Tq so much medam.
పిల్లలు వాళ్లకి తెలియకుండానే ఒకరి మీద ఒకరు కోపం ఈర్ష్య ద్వేషం ఆసూయ పెంచుకుంటారు ఆమె నే ఎక్కువ ప్రేమగా చూస్తున్నారు నేనంటే ఇష్టం లేదు ఏమో అనుకుంటారు సెన్సిటివ్ గా ఉంటే పిల్లలు చిన్న వయసు లొ మనసు మీద అయినా గాయం ఎప్పటికీ మర్చిపోలేరు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసే వాళ్ళనీ ఏమీ చేయాలి . ఏమి అనాలి ఎలా గడ్డి పెట్టాలి ఇలాంటి వాళ్లకి 😢😢
Chala bhaga cheppaaru
Exalent explanation mam but verydifficult to make our mind less people to understand it Those days all gone mam
Yes, chaalaa mandhi parents ni nenu koodaa ala choosanu madam, vaalla space , vaalla time, vaalla privacy vaallaki vunna koodaa kids edhuruga, and naluguri madhyalo, nenu chaalaa mandhini choosanu madam, manchi topic chose chesukunnarandi❤
💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯😭👏👏👌 Madam miruuuu చెప్పిన మాటలు అన్నీ నా మనసును... నా మనసు లోనీ మాటలూ
ఎదైతే జరగొద్దు అనుకున్నానో.... అలాగే.. మాటలూ.... ఎఫెక్ట్ పడుతుంది.. ఇంట్లో వాతావరణం 😢
Super b mam chala baga chepparu
Very good, better, best, deep, deeper , deepest and useful content.
super topic madam
Good motivatinal video 🙏🙏🙏🙏
Very useful message madam
Namasthe andi, Rajitha garu bharyabharthalu yela vundalo, yela vundakoodado chala baga vivarincharu....Kani sambandham leni caption enduku pettarandi video clip ki? Asalu ardham avvaledu...
Hmm ra I agree they vll Chande
They vll change 👍 thank you for advice
Good andi😊
చాల మంచి విషయాల చెప్పారు అమ్మ కృతజ్ఞతలు
Yes Padma garu 👍
Good information madam, And motivational
Madam super
Chala baga chepparu madam
Good message
Super speach madam
Thank you madam.chala Manchi vishayalu chepparu
Good information madam
Hhiiiiii gd evng plz reply
Well said Rajitha garu 👌
🙏🏼
Nvu enni cheppina chethilo smart phone vundaga ivvi evi workout avvavu...
Baga chepparu mam tq
Sarees wonderful 🎉maam
Super amma🎉❤ mam
What you said my parents done
I learned from my parents and implement now as a parent
Tq for my parents
Great to hear that
By the grace of God our family is model in bringing up children
Happy to hear that ❤
మీరు చెప్పింది నిజమే, మీ explanation బాగుంది
Thank you soo much Madam
Good Message Mam.
Thank you this video and for sharing this Good message....... please consider this as a request change the title of this video because this is an informative video for everyone and if i want to share this video its making me feel uncomfortable because of this title as you are focusing on child upbringing so no need to highlight the title abt wife and husband physical relation .... please change the title so that i can share with many parents
Sure pls can you suggest any thing v vll chance
Even I feel
Yes, exactly same thought
Chala baga chepparu madam🙏💐
Super madam
Super message madam, thank you
Sir, description of this vedio should change. It is really good message to parents.
Suggest one nice thumbnail pls
Changed title it’s there in nag channel as the things should not do infront kids
Even thumadam kuda pilalu parents style chuse nerchukuntaaru meeru observe cheyandi.
Correct madam.... Kani ippati situations lo okaru taggite... Verokaru authority tisukoni pettanam chelayinchela tayaru ayyaru.
Superrrrrtttt❤❤❤
Title as few people told not matching with the discussion. After children slept, if wife and husband meet physically? Otherwise, when they can meet physically? If children are awake and observing then if couple meets physically then as the cousellor tells, children may become tempted. But, now a days to see, observe male, female physical intimacy, children need not learn by seeing them, lots of sources are there like cinemas, T.V., Public parks, extensive availability of internet . It is our ignorance that children should learn such things from parents.
👌 👍
Good information rajitha garu, but pls change the title
Ya even I feel I agree
Thank you
Yes , ma’am … very realistic
Yes😊
Good explanation
Bagaa chepperu madam
Soooooooooooooooper
Very Nice
Very Good contents and super explanation.
Very good msg mam😊
Nice massage madam
Excellent mam
SUPER!
100%correct
Ammaa asalu amazing vedio amma
I respect media and special suman TV. My request please change the video title. Connect is very informative but title is not suitable. Please don't take it wrong. Thanks for sharing this interview🙏
Thank you so much 🙏🏼 even I feel I agree with you as it is going and they want content to reach. They vll change
THANK You MADAM
This is 100% true
Yes mam edi nijame
So nice madam
Well said mam it's a wonderful and vast subject all the parents has to see this video tq both of you and suman tv
I agree with you mam
Nice mam.
Baga chepparu medam
Amma super messag
Excellent 👏👏👏
💯 కరెక్ట్ మేడం
wow exactly you r telling fact points