MANA JATHARA Jagannadhapuram

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 41

  • @nakkanidevi827
    @nakkanidevi827 ปีที่แล้ว

    Wonderful bro mana vurii gurinchi jatha raa chala baaga explain chesav bro

  • @tsravani2765
    @tsravani2765 ปีที่แล้ว +1

    Wonderful 👌👌

  • @venkey2213
    @venkey2213 ปีที่แล้ว +2

    Superr annaya nice video 👍👍

  • @manjushacheppindi2089
    @manjushacheppindi2089 ปีที่แล้ว +6

    Wonderful jacki chaala చక్కగా మన వూరి జాతర గురించి వివరించావు.👏👏 మన వూరి జాతర లో మేము పాలుగొన్నప్పుడు ఎంత ఆనందంగా వుందో, ఈ వీడియో చూసినప్పుడు కూడా అంతే ఆనందం పొందాను. మరొక్కసారి ఈ సంబరాన్ని చూపించినందుకు ధన్యవాదాలు మన గ్రామం తరపునుంచి .😍😍 ప్రతీ పండక్కి పుట్టింటికి వచ్చినప్పటికీ జాతరకి వచ్చినప్పుడు వుండే ఒక ఎమోషన్ వర్ణించలేము. ఎందుకంటే ఆ ఫీల్ మా ఆడపడుచుల సొంతం. అమ్మవారులకు ఎలా పుట్టింటి సారెలు పెట్టి సంబరం చేస్తారో అలాగే ప్రతీ ఆడపడుచులు చీర సారెలు పెట్టి పంపించే ఈ వైభవోపేతమైన ఘట్టం మన దేశ సంస్కృతి లో ఆడపడుచులకు ఎంత పెద్దపీట వేశారో అర్థమవుతుంది. జాతర కి వచ్చినప్పుడు కొండంత ఆనందం తో వచ్చాం. జాతర అయిపోయాక ఆ అమ్మవారు ఎంత బలవంతంగా మెట్టినింటికి వెళ్తుందో అంత బరువెక్కిన గుండెతో మేమందరం kooda maa మెట్టేనింటికి పుట్టింటి సారీ teesukuni మా పుట్టింటికి ఆ అమ్మవారి దయ వుండాలని ఆ అమ్మని వేడుకుని మా గ్రామం సుభీక్షంగా వుండాలని, కోరుకుని చక్కగా మా మెట్టినింటికి తిరిగి పయనమయ్యారు మా ఊరి ఆడపడుచులు. 🙏🙏

    • @Adityadevaraya
      @Adityadevaraya ปีที่แล้ว +1

      😊

    • @jackiconnects
      @jackiconnects  ปีที่แล้ว +1

      thank you for your heartful responce and love.. thank you sweetie... 😍😍😍

  • @ravivarma6825
    @ravivarma6825 ปีที่แล้ว +1

    Yes bro jatara lu marchipokudadu asalu vuru nee vuru gramdevatha nee marchipokudaduu

  • @potturisivanagaraju5823
    @potturisivanagaraju5823 ปีที่แล้ว

    చాలా బాగుంది bro

  • @SRKVLOGS8885
    @SRKVLOGS8885 ปีที่แล้ว

    Superb and EXCELLENT making bro👏👏👏👏👏👏

  • @kotinaidulanka8891
    @kotinaidulanka8891 ปีที่แล้ว +2

    Nice explaination ....Adiripoindhi🥳👍👌

  • @ventakrao3475
    @ventakrao3475 ปีที่แล้ว +4

    Super Anna video kaka komasao🙏🙏🙏🙏👍👍👍👍 Anna crazy idea

  • @rajanikumari94
    @rajanikumari94 ปีที่แล้ว +1

    Super

  • @PavanKumar-rq2ct
    @PavanKumar-rq2ct ปีที่แล้ว +1

    #Annaya super

  • @venkatanandanvlogs
    @venkatanandanvlogs ปีที่แล้ว +1

    Rey... Balaga.. super...
    Ni voice over అద్భుతం...
    TH-cam professionals chesinatlu chesaavu...

  • @adilakshmitammineni1326
    @adilakshmitammineni1326 ปีที่แล้ว

    Superb 👍

  • @durgaprasadjagatha4231
    @durgaprasadjagatha4231 ปีที่แล้ว +2

    Great Jackie 👏👏

  • @harishparimi9463
    @harishparimi9463 ปีที่แล้ว +1

    Nice 👌

  • @satya.kothakota9884
    @satya.kothakota9884 ปีที่แล้ว

    Super good

  • @Adityadevaraya
    @Adityadevaraya ปีที่แล้ว +1

    సూపర్ రా.... మంచి నీళ్ల చెరువు, అమ్మవారి గుడి కోనేరు ఆంజనేయస్వామి, సాయిబాబా టెంపుల్, ఇలా కొన్ని మిస్ చేసావు రా..... ఇంకా మొత్తం బాగా తీసావు 👌🏻👌🏻

  • @vinodnadella344
    @vinodnadella344 ปีที่แล้ว +2

    Excellent 💐💐 Loved it kudos to Jacki _ connect's team 🙏

  • @భానుప్రసాద్కందుల

    👌👌👌

  • @kchandu5686
    @kchandu5686 ปีที่แล้ว +1

    అరె మామా వీడియో అంతా కూడా చాలా బాగుంది...అండ్ that too గ్రామ దేవతలు అయిన అమ్మ వార్ల విశిష్టత.... గ్రామ సాంస్కృతి సాంప్రదాయాలు గురుంచి నీ మాటలు రూపం లో బాగా తెలియ పరిచావు...ఫైనల్లీ awesome your video

  • @durgadevitakkella3144
    @durgadevitakkella3144 ปีที่แล้ว +1

    Superb venkat..... voice over adhurs...👌👌

  • @Pavankumar-yq7ic
    @Pavankumar-yq7ic ปีที่แล้ว +1

    Nice bro ♥️

  • @MANAGUDIMANASAMPRADAYAMVLOGS
    @MANAGUDIMANASAMPRADAYAMVLOGS ปีที่แล้ว +1

    ఓరి నాయనా నేను కూడా ఈ వీడియో చేశాను కానీ నాకు కాపీ రైట్ పడింది 😥😥 నీలాగా వాయిస్ ఓవర్ ఇచుంటే బాగుండేదేమో 😥 కానీ నువ్వు సూపర్ రహే 👌👌👌👌

    • @jettiphani952
      @jettiphani952 ปีที่แล้ว

      Super

    • @jackiconnects
      @jackiconnects  ปีที่แล้ว

      Thankyou annaya

    • @MANAGUDIMANASAMPRADAYAMVLOGS
      @MANAGUDIMANASAMPRADAYAMVLOGS ปีที่แล้ว

      నేను ఎవరో తెలుసా లేదా

    • @MANAGUDIMANASAMPRADAYAMVLOGS
      @MANAGUDIMANASAMPRADAYAMVLOGS ปีที่แล้ว

      @@jackiconnects అన్నయ్య 🙄అన్నయ్య ఎవరు 😂😂అంటే నేను ఎవరో ఇంకా తెలియ లేదు అన్నమాట🤔🤔 ఐనా నువ్వు కనిపెట్టాలేవని నాకు తెలుసు 🤗🤗

  • @manigopisetti6472
    @manigopisetti6472 ปีที่แล้ว +1

    Evadrww Anvesh gaadu 💥🤙

  • @vanip5427
    @vanip5427 ปีที่แล้ว +2

    Mana jagannadhapuram mahaan

  • @manigopisetti6472
    @manigopisetti6472 ปีที่แล้ว +1

    Voice over ❤️🔥

  • @srinivasarao8360
    @srinivasarao8360 ปีที่แล้ว +1

    Super good