Thattukolene Part-2 Fullsong | love failure songs 4k | Ramu || Laxman | Akshith Marvel | Kalyan Keys

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.พ. 2025

ความคิดเห็น • 10K

  • @MYFIRSTSHOWENT
    @MYFIRSTSHOWENT  3 ปีที่แล้ว +2252

    Please SUBSCRIBE for Up coming Video Songs.....

  • @GAGANESHWAK
    @GAGANESHWAK 3 ปีที่แล้ว +4306

    మేడలెందుకే...కోటలెందుకే..కోరుకున్నా వాడే కానపుడు కొంగు ముడెందుకే 😞😞😞😞 ఇది గొప్ప నిజం...చాలా బాగా నచ్చింది పాట నాకు.... ❤️❤️❤️❤️❤️

  • @MyOwnUniverse007
    @MyOwnUniverse007 3 ปีที่แล้ว +1131

    మేడలెందుకే కోటలెందుకే కోరుకున్న వాడే కానప్పుడు కొంగుముడి ఎందుకే💔🖤
    బంధమెందుకే బాధలెందుకే మనసు పడ్డ వాడే లేనప్పుడు బ్రతికుండి ఇంకేదుకే💔🖤😭
    💥😍💖NEVER ENDS EMOTION💖😍💥

  • @sathishyoutubechannel7346
    @sathishyoutubechannel7346 3 ปีที่แล้ว +115

    ఎర్ర జెండా ఎన్నియ్యల్లో..
    కలిపింది ఇద్దరినీ ఇ అడవిల్లో...
    ఈ పాటకు నా లాల్ సలాం..💞💞✊✊✊

  • @Yuvathameluko390
    @Yuvathameluko390 ปีที่แล้ว +591

    కావాలనుకుంటే తిరిగి రానిది గతం
    వద్దనుకున్న వచ్చేది మరణం
    డబ్బేంతున కొనలేనిది గుణం
    ఒక్కసారి పోతే తిరిగి రానిది ప్రాణం...
    మనసులో ఎంత బాధ ఉన్నా..
    నవ్వుతూ బతకడం జీవితం.......... 🤝

    • @ramaraonajana5053
      @ramaraonajana5053 ปีที่แล้ว +4

      Great sir😊

    • @amarampulikantipapanna8848
      @amarampulikantipapanna8848 ปีที่แล้ว +6

      అర్థం చేసుకోనేవాలకి జివిత సత్యం భలే చెప్పి పావు అన్నయ్య

    • @naveenlakshana866
      @naveenlakshana866 ปีที่แล้ว +4

      Nijam cheppinav annayya

    • @megavathdeepika
      @megavathdeepika ปีที่แล้ว +2

      Superb

    • @bodaramesh391
      @bodaramesh391 ปีที่แล้ว +2

      నిజం అన్నయ్య

  • @chaithanyachaithu8269
    @chaithanyachaithu8269 3 ปีที่แล้ว +554

    మెడలు ఎందుకె కోటలు ఎందుకె కోరుకున్న వాడు కానప్పుడు కొంగు ముడి ఎందుకె 💔
    బంధం ఎందుకే బాధలు ఎందుకే మనసు పడ్డ వాడే లేనప్పుడు బతికుండడం ఎందుకే 💔💔 లిరిక్స్ మాత్రం 👌👌

  • @Kashi_rockz
    @Kashi_rockz 3 ปีที่แล้ว +176

    ఎంతో మంది ప్రేమిస్తారు, ప్రేమించబడతారు
    కాని కొందరు మాత్రమె..
    ఆ ప్రేమ కడదాకా మనసులో… ఎదలో…
    నరనరాల్లో నిల్పుకొని జీవిస్తారు.
    నిజమైన ప్రేమ భాష్యమిదే .

  • @pothugantianjipothugantian8600
    @pothugantianjipothugantian8600 3 ปีที่แล้ว +503

    ప్రేమకి రూపం లేక పోయినా ఎన్నో హృదయాలను గెలుచుకుట్టుంది ...........
    మన ప్రేమలో నిజాయితీ ఉంటే మన నుండి ఎవరు వేరు చేయలేరు అని చాలా బాగా చూపించారు అన్న 🙏🙏

    • @bknagaraj7176
      @bknagaraj7176 3 ปีที่แล้ว +2

      కరెక్ట్ చెప్పినవు ప్రేమలో నిజాయితీ ఉంటే మన ప్రేమ మనకు కచ్చితంగా దక్కుతుంది ❤️❤️❤️❤️❤️

    • @chinnichinni6826
      @chinnichinni6826 3 ปีที่แล้ว +2

      It's true

    • @incognito8646
      @incognito8646 3 ปีที่แล้ว

      th-cam.com/video/TFZOuuRFS_c/w-d-xo.html

    • @skchandpasha1675
      @skchandpasha1675 3 ปีที่แล้ว +3

      💕 true' Love's never 🔚 💕 💯

    • @shaliniiyer1930
      @shaliniiyer1930 3 ปีที่แล้ว

      th-cam.com/video/3ntM3HD-r3Y/w-d-xo.html

  • @lovarajuraju9587
    @lovarajuraju9587 11 หลายเดือนก่อน +11

    అన్నయ్య పాట పాడిన వాళ్ళు ఎంత బాగా పాడారు ఆ పాటలు నటించిన అమ్మాయి కూడా అంతే బాగా నటించింది నిజంగా అమ్మాయి మెచ్చుకోవచ్చు అన్న సూపర్ తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ప్రేమికులు కోల్పోయిన బాధను ఈ పాట రూపంలో అందరికీ అందించిన ప్లస్ సింగర్ కి అండ్ నటించిన అమ్మాయికి సూపర్❤❤❤❤❤

  • @sridharkotagiri2209
    @sridharkotagiri2209 3 ปีที่แล้ว +37

    విప్లవ దళం 🚩 ముందు ఎంతటి వాడైన బయపడల్సిందే... చివరిలో వారు ఆ ప్రేమ జంట కీ అండగా నిలిచి వారికి ఇంచే బరోసా... Osm...

    • @memesproperty7527
      @memesproperty7527 3 ปีที่แล้ว

      th-cam.com/video/T6P5NoldDLY/w-d-xo.html

  • @sitharamacreations4307
    @sitharamacreations4307 3 ปีที่แล้ว +102

    సప్తగిరుల శేషాద్రి నాయుడికే తప్పలేదు అమ్మ అలివేలు కోసం పడ్డ ప్రేమ కష్టాలు...మనమెంత మనసు నిండా నింపుకున్న ప్రేమ రూపం కనుమరుగు అయ్యే క్షణాన కన్నతల్లి పేగు బంధం నుండి వచ్చిన మనకి ఆ అమ్మ లాంటి మరో అమ్మాయిని మనతో ఎందుకు ముడి పెట్టడో ఏంటో.... అయిన సృష్టి లయకారుడి లీలలు ఎవ్వరికీ అర్థం కావు...అర్థం చేసుకందమనుకున్న అద్దంలా పగలకొడ్తూతాడు మనసుని ...
    ఏడూ రంగుల బంగ్లా లేకున్నా ఏడూ అడుగులు నడిచిన ఎంకటేశుడే తోడు కావాలని అలివేలు మంగవతి పడ్డ కష్టం ...ఈ లోకంలో ఎంతో మంది ఆడపడుచులు తమ మనసుని చంపుకొని జన్మ నిచ్చిన పేగు బంధానికి కట్టు బడి అయ్యి వాళ్ళ జీవితాన్ని అంధకారంలో పడవేస్కుంటున్నారు....
    ప్రేమేప్పుడు ఒక చరిత్ర పుటల్లో నిల్వడమే తప్ప గెలవడం అన్న మాట ఎన్నడూ ఎరుగనిది...

  • @sakethram7665
    @sakethram7665 3 ปีที่แล้ว +303

    చివరికి ఎర్ర జెండా నీడలో ప్రేమ హ్యాపీ ఎండ్...హమ్మయ్య
    పాట పాడిన గొంతు, లిరిక్స్, మ్యూజిక్ అద్భుతం అంతే.. ఇక ఈ పాట ఎప్పటికి ట్రెండింగ్ లో ఉంటుంది భూమి మీద లవ్ ఉన్నంత వరకు...

    • @manojedhunuri6985
      @manojedhunuri6985 3 ปีที่แล้ว +3

      Bhumi meeda money unantha varaki prema untundi that's true 😔💔

    • @srinukonite9338
      @srinukonite9338 2 ปีที่แล้ว

      😂😂😂😂😂😂😂😂😂😂

    • @rameshmalyala3528
      @rameshmalyala3528 2 ปีที่แล้ว +1

      @@manojedhunuri6985 right bro

  • @bommaliramprasad4958
    @bommaliramprasad4958 2 ปีที่แล้ว +35

    ఈ పాట రాసిన వ్యక్తి కి ధన్యవాదాలు. ఏం రాసిన అన్న. చాలా బాగుంది.

  • @rrrdancer9108
    @rrrdancer9108 3 ปีที่แล้ว +117

    ప్రేమిస్తే కన్నీళ్లు మిగుల్తాయి అని తెల్సిన ప్రేమను పంచడమే నిజమైన ప్రేమ💚

    • @incognito8646
      @incognito8646 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/TFZOuuRFS_c/w-d-xo.html

    • @weindians5170
      @weindians5170 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/nD62eu0Snbo/w-d-xo.html

  • @chanti-ok7dl
    @chanti-ok7dl 3 ปีที่แล้ว +582

    కొన్నీ జీవీతాలకీ ప్రేమ ఇచ్చిన దేవుడు గతాన్ని మర్చిపోవడం కూడా ఇస్తే బావుండేది.....😔😔😔

    • @rameshjumbarthiramesh8855
      @rameshjumbarthiramesh8855 2 ปีที่แล้ว +8

      I think ur suffering in love failure

    • @perkaswamy3725
      @perkaswamy3725 2 ปีที่แล้ว +2

      @@rameshjumbarthiramesh8855 M

    • @sureshkd1979
      @sureshkd1979 2 ปีที่แล้ว +6

      అవును భయ్యా ఇది మాత్రం నిజం

    • @kishorpinakana5562
      @kishorpinakana5562 2 ปีที่แล้ว +2

      మీరు చెప్పింది కరెక్ట్ బ్రో

    • @soujanyaannamalla9643
      @soujanyaannamalla9643 2 ปีที่แล้ว

      Nijame brother

  • @gmrnani
    @gmrnani 3 ปีที่แล้ว +1008

    చెవితో విని
    కడ్లతో చూసి
    మనసుతో అర్ధం చేసుకుని
    గుండెలో బాధని
    కంటి రూపంలో నేరుగా నీరులా వచ్చేస్తుంది
    గుడ్ సూపర్ సాంగ్

  • @RajendraPallapu
    @RajendraPallapu ปีที่แล้ว +28

    ఈ పాట విన్నపుడు నాకు హాట్ టచ్ ఫీలింగ్ వస్తుంది😢😢న లవర్ కూడా గుర్తుకు వస్తుంది 😢😢😢

  • @katamaseenu
    @katamaseenu 2 ปีที่แล้ว +452

    దేవుడు కనిపిస్తే ఒకటే అడగాలని ఉంది నాకు... విడదీయ్యాలి అనుకుంటే ఏ బంధాన్ని కలపకు అని.. 😔

    • @mprakesh9441
      @mprakesh9441 2 ปีที่แล้ว +5

      Super anna

    • @Vicky-vj3tv
      @Vicky-vj3tv 2 ปีที่แล้ว +8

      Vidiponi bandham ee lokam lo eadhi ledhu bro

    • @srihithareddy5813
      @srihithareddy5813 2 ปีที่แล้ว +1

      Kada

    • @Vicky-vj3tv
      @Vicky-vj3tv 2 ปีที่แล้ว +2

      @@srihithareddy5813 ha

    • @rohithsharma561
      @rohithsharma561 2 ปีที่แล้ว +2

      Rasipettanivi balavantham gaa chesthe alaa ne

  • @veereshnani5334
    @veereshnani5334 3 ปีที่แล้ว +87

    కంట్లో నీరు సిద్ధంగా ఉంది గుండెల్లో బాధ రెడీగా ఉంది... దారి తప్పిన జ్ఞాపకాలను మళ్ళి గుర్తు తెప్పించేందుకు ఈ పాట వస్తుంది...💔💔💔

    • @Vinnu_25
      @Vinnu_25 3 ปีที่แล้ว +1

      Em yedipichindhi antha em ledhu kada annaa

  • @jangaiahvanam3652
    @jangaiahvanam3652 3 ปีที่แล้ว +169

    అన్నగారు నీ పాట కోసం ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ప్రతి రోజు లెక్కలేనన్ని సార్లు వింటూ ఉంటాను నేను నీకు ఒక పెద్ద ఫ్యాన్ అన్న మరి ఇలాంటి పాటలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను ❤️❤️❤️🙏🙏

  • @tejavanumu6524
    @tejavanumu6524 2 ปีที่แล้ว +33

    ఏది ఏమైనా మనం మొదటి సారి అయినా ప్రేమించిన అమ్మాయిని ఎప్పటికి మరచిపోలేము కదా 🥺🥺🥺

  • @sunkariruchitha6044
    @sunkariruchitha6044 3 ปีที่แล้ว +664

    కంట్లో నీరు సిద్ధంగా ఉంది 😭గుండెలో భాధ రెడీ గా ఉంది 😔😔దారి తప్పిన జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు తెప్పించేందుకు ఈ పాట 🥺😭😭😭

  • @NM0704
    @NM0704 3 ปีที่แล้ว +101

    ఈ పాట చాలా మంది ప్రేమికులకు దగ్గర గా ఉంది. ❤️👍🎉

    • @_R_KEDITZ_
      @_R_KEDITZ_ 3 ปีที่แล้ว +1

      Yes..... Bro😔

    • @shaliniiyer1930
      @shaliniiyer1930 3 ปีที่แล้ว

      th-cam.com/video/3ntM3HD-r3Y/w-d-xo.html

  • @mr.failuresumanth2226
    @mr.failuresumanth2226 3 ปีที่แล้ว +32

    #గడిచిపోయినా_ప్రతిక్షణం_ఓ_జ్ఞాపకం....!
    #నడిపిస్తున్న_ప్రతి_జ్ఞాపకం_ఓ_గాయం.....!!
    జీవితంలో అన్నిటిని ఓ మంచి జ్ఞాపకం లాగా గుర్తుంచుకో.🥺🥺🥺🥺🥺

  • @darlingupesh7748
    @darlingupesh7748 ปีที่แล้ว +121

    ఈ పాటను చూస్తుంటే నాకు తెలియకుండా కన్నీళ్లు వస్తున్నాయి.... 😭

  • @srinujbinfra674
    @srinujbinfra674 3 ปีที่แล้ว +640

    దారి తప్పిన నా జ్ఞాపకాలు ఒక్కసారిగా మీ పాటతో ఏకమై...
    మూగబోయిన నా మనసులో తొలకరి రాగాన్ని ఆలపించినట్టుగా ఉంది అన్నా....🙏🙏

    • @kavalasaikrishna7204
      @kavalasaikrishna7204 3 ปีที่แล้ว +3

      :Hi

    • @kavalasaikrishna7204
      @kavalasaikrishna7204 3 ปีที่แล้ว +3

      Hai

    • @mottumbabu4205
      @mottumbabu4205 3 ปีที่แล้ว +2

      @@kavalasaikrishna7204 in

    • @sasisasi5230
      @sasisasi5230 3 ปีที่แล้ว +1

      @@kavalasaikrishna7204 .
      M. He cp
      .plllllloollllpll
      Lp. Lpmpmmlpook

    • @sasisasi5230
      @sasisasi5230 3 ปีที่แล้ว +1

      @@kavalasaikrishna7204
      O
      ppppppppllplppppp
      Pom
      Pop
      Pp
      P
      P
      P
      P
      P
      Ppppp
      Ppppppppppppppppp
      P
      Opppppppppkbkmkmbk

  • @kumarchinthakuntla9910
    @kumarchinthakuntla9910 3 ปีที่แล้ว +140

    నిజమైన ప్రేమకు మరణం లేదని , మళ్ళీ ఈ పాట రూపంలో , అందరి ప్రేమ గుండెల్లో దైర్యం నింపిన....., ఈ పాట మా ముందుకు రావడానికి కారణం అయిన ప్రతి ఒక్కరికీ.....🙏🙏🙏👌👌👌👌💔💔💔💔

  • @pottangiaravind6360
    @pottangiaravind6360 3 ปีที่แล้ว +170

    మన ప్రేమ నిజాయితీగా ఉంటే ఎవ్వరు విడదీయలేరు ఈ సాంగ్ చాలా బాగుంది బ్రో వేరే లెవెల్ 💘💘💘💞💞

  • @talarivamshi3707
    @talarivamshi3707 2 ปีที่แล้ว +77

    ప్రేమించిన వాళ్ళు దూరం ఐతే తట్టుకోలేని భాద. 😭😭😭

    • @karthikyt2531
      @karthikyt2531 ปีที่แล้ว +1

      Bro 5 years love dhooram avtham ani telisi kuda love cheskuntunnam cast felings problem 💔

    • @talarivamshi3707
      @talarivamshi3707 ปีที่แล้ว +1

      @@karthikyt2531 naku religious problems. Bro.

    • @kalivaamma4373
      @kalivaamma4373 ปีที่แล้ว

      Yes you're right 👍👍👍

    • @karthikyt2531
      @karthikyt2531 ปีที่แล้ว

      @@talarivamshi3707 avuna bro 🥺

  • @madhaviananthula1737
    @madhaviananthula1737 3 ปีที่แล้ว +25

    ఏదైతేనేం చివరికి కలిసిపోయారు చాలా సంతోషంగా ఉంది.. Real life lo ఏ ప్రేమికులైతే దూరంగా ఉంటున్నారో కలవడానికి వీలుగా ఉన్నవాళ్లందరు మళ్ళీ కలుసుకోవాలని కోరుకుంటున్నాను all the best all of us

  • @kokatmoshin2330
    @kokatmoshin2330 3 ปีที่แล้ว +161

    ఈ పాట కూడా,,విజయం సాధించాలని ఎంతమంది కోరుకుంటున్నారో ఒక లైక్ కొట్టండి

    • @kokatmoshin2330
      @kokatmoshin2330 3 ปีที่แล้ว +2

      @Govinda love failure Telugu video songs Ashok 💔 థాంక్యూ బ్రో

    • @SantoshKumar-xf1ih
      @SantoshKumar-xf1ih 11 หลายเดือนก่อน +1

    • @SaiKumar-kr4hz
      @SaiKumar-kr4hz 9 หลายเดือนก่อน

      Ss 4:18

  • @vinayram2973
    @vinayram2973 3 ปีที่แล้ว +613

    ఎన్నో రోజుల నుండి wait చేశాం అన్న....ఇప్పుడు song విoట్టుంటే కంట్లో నీళ్లు ఆగట్లే.....😔💔నిజమైన ప్రేమికులకి ఈ సాంగ్ అకింతం❤️

  • @ChinnammaihK
    @ChinnammaihK 15 วันที่ผ่านมา +1

    E song tesina vallaki tq soo much ma life a undhi e song 😭😭💔💔

  • @apjofficial6553
    @apjofficial6553 3 ปีที่แล้ว +178

    రాము అన్న మీలో గాయకుడే కాకుండా మంచి నటుడు ఉన్నారు... రాము అన్న ము యాక్టింగ్ కి మాత్రం 🙇🙇.
    అక్షిత్ అన్న మీరు కుమ్మేసారు.. congratulations entire team. ❣️❣️❣️

    • @incognito8646
      @incognito8646 3 ปีที่แล้ว

      th-cam.com/video/TFZOuuRFS_c/w-d-xo.html

  • @thakurkiransingh9441
    @thakurkiransingh9441 3 ปีที่แล้ว +344

    50 సార్లు ఈ సాంగ్ చూసిన విన్న కూడా ఇంకా బుద్ది తీరలేదూ ❤️❤️ అయిన చూస్తా మళ్ళీ.మళ్ళీ.చూస్తా 100 సార్లు చూసిన కూడా ఇంకా చూడాలనిపిస్తుంది

  • @naaripspk5960
    @naaripspk5960 3 ปีที่แล้ว +50

    అందరు Connect అవ్వాల్సిందే ఈ సాంగ్ కీ
    💑💞🅿️
    అబ్బాయి ప్రేమ గొప్పా, అమ్మాయి ప్రేమ గొప్పా అని కాదు
    ప్రేమ❤️టేనే గొప్ప
    .... ఒక Love Failurer.... 💔

  • @devarajushivashiva2607
    @devarajushivashiva2607 ปีที่แล้ว +11

    మంచి పని చేసావు అన్న వాళ్ళ ఇద్దరేని కలిప్లె లేకుంటే నేనే నిన్ను చంపేశావణ్ణి గుడ్ స్టోర్ అన్న లవ్ యూ ❤

  • @AnilVanga9143
    @AnilVanga9143 3 ปีที่แล้ว +179

    ♥♥♥♥మేడలెందుకే..,కోటలెందుకే... కోరుకున్న వాడే కానప్పుడు కొంగు ముడి ఎందుకే......
    బంధమెందుకే...బాధలెందుకే....మనసు పడ్డ వాడే లేనప్పుడు బతికుండి ఇంకెందుకే...-
    లిరిక్స్👌👌♥♥♥♥

  • @kalyanchakravarthy9159
    @kalyanchakravarthy9159 3 ปีที่แล้ว +25

    ఈ పాట విన్నాక మనసు హాయిగా ఉంది...
    మాటలు రావట్లేదు...
    పేరు పేరున ప్రతి ఒక్కరికి పాదభివందనాలు...
    మీ టాలెంట్ ఎంతటి తో ఆగిపోకూడదు...
    శుభాభివందనాలు

  • @yuvakalkisena
    @yuvakalkisena 3 ปีที่แล้ว +1745

    రాగం...తాళం...పల్లవి...చరణం...మీ దృశ్యం... మా అదృష్టం... ఇది అద్భుతం... కన్నులనుండి కాదు... మనసున నుండి కన్నీరు బెట్టించే పాట...🙏🙏🙏😓

  • @msentertainmentvlogs7748
    @msentertainmentvlogs7748 ปีที่แล้ว +5

    గెలిచిన ప్రేమ కంటే... ఓడిన ప్రేమనే జీవితం మొత్తం నీకు జ్ఞాపాకంగ ఉంటుంది..😍

  • @jaganjami2599
    @jaganjami2599 3 ปีที่แล้ว +3191

    ఈ సాంగ్ వచ్చిన రోజు నా లవర్ పెళ్లి ఐపోయింది.....😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @charanfan1928
    @charanfan1928 3 ปีที่แล้ว +171

    పాత జ్ఞాపకాలను మళ్ళీ గుర్తుకుతెచ్చుకున్న😢కేవలం నీ పాటతో మనసుని కదిలించావ్❤️💓

    • @anandegadindla8299
      @anandegadindla8299 3 ปีที่แล้ว +2

      😍😍😍🤕👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @incognito8646
      @incognito8646 3 ปีที่แล้ว

      th-cam.com/video/TFZOuuRFS_c/w-d-xo.html

    • @maruthi2264
      @maruthi2264 3 ปีที่แล้ว

      Avnubro💕💕💕💕🙏🙏👌👌

    • @shaliniiyer1930
      @shaliniiyer1930 3 ปีที่แล้ว

      th-cam.com/video/3ntM3HD-r3Y/w-d-xo.html

  • @chaithanyachaithu8269
    @chaithanyachaithu8269 3 ปีที่แล้ว +1556

    రెడీ టూ లవ్ ఫెయిల్యూర్స్ గుండెల్లో బాధ గుర్తుకొచ్చే సమయం ఆసనామైంది 💔

  • @madhulovely4845
    @madhulovely4845 ปีที่แล้ว +2

    మీరు క్లైమాక్స్ లో ఎంత హ్యాపీ గా ఫీల్ అయ్యారు లేదో తెలియదు గానీ నా జీవితం లో జరగనిది మీ జీవితంలో జరిగినందుకు సంతోషం గా ఉంది😊

  • @NagArjuna_in
    @NagArjuna_in 3 ปีที่แล้ว +39

    నా బాధ ని ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి నాది....ఈ పాట విన్న తర్వాత ఎందుకో కళ్ళల్లో నీళ్ళు తెలియకుండానే వస్తున్నాయి..... అది నా దరిద్రం
    కావలి అనుకున్న వాళ్ళు దొరకరు
    వాళ్ళు దొరికే టైం కి మనం ఉండం
    అంతా విధి 😭😭😭

  • @adhulavanisri1246
    @adhulavanisri1246 3 ปีที่แล้ว +69

    మన ప్రేమలో నిజయతి ఉంటే ఎవ్వరు విడదీయ్యలేరు ❤❤❤👌👌👌👌

    • @kammariumarani8157
      @kammariumarani8157 3 ปีที่แล้ว

      th-cam.com/video/nD62eu0Snbo/w-d-xo.html

    • @hanumanthboini7802
      @hanumanthboini7802 3 ปีที่แล้ว

      😭😭😭😭

    • @malepallinaresh1044
      @malepallinaresh1044 3 ปีที่แล้ว

      ko

    • @mailasn22
      @mailasn22 3 ปีที่แล้ว +1

      తొక్కేమ్ కాదు, పని పాట లేకపోతే ప్రేమలు దోమలు అంటూ తిరుగుతారు...😋

    • @malepallinaresh1044
      @malepallinaresh1044 3 ปีที่แล้ว

      @@mailasn22MNA

  • @saimudiraj9373
    @saimudiraj9373 6 หลายเดือนก่อน +1

    మధ్య రాత్రిలో కూడా ఒక మగాడి గుండేని వాణికించి కన్నీరు తెపించే శక్తి కేవలం అమ్మయి జ్ఞాపకాలకు మాత్రమే ఉంది..💔🥺

  • @vijaymudhiraj5204
    @vijaymudhiraj5204 2 ปีที่แล้ว +297

    ఈ పాట విన్నప్పుడల్లా
    ఎక్కడో దూరంగా ఆగిపోయిన జ్ఞాపకం ఒకటి కన్నీళ్లుగా పలకరిస్తుంది........💔💔💔💔💔💔💔💔

  • @venkat4610
    @venkat4610 2 ปีที่แล้ว +220

    మేడలెందుకే కోటలెందుకే కోరుకున్న వాడే కానప్పుడు కొంగుముడి ఎందుకే, మనసు పడే వాడు లేనప్పుడు ఎందుకే నా జీవితం అన్న పదములో ఎంత గొప్ప అర్ధం దాగిందో అది అనుభవిస్తున్న వారికి తెలుస్తుంది బాధ

  • @bandrasrinivas9212
    @bandrasrinivas9212 2 ปีที่แล้ว +242

    నిజంగా పాట వింటుంటే అసలు ప్రేమికులు విడిపోవద్దు అనిపిస్తుంది.. నటన కూడా చాలా బావుంది ... అందులో జీవించారు 👌👌👌👌

    • @sailuguthpe
      @sailuguthpe 2 ปีที่แล้ว

      9999o090

    • @sailuguthpe
      @sailuguthpe 2 ปีที่แล้ว

      మ్మ

    • @Chinni1234-s
      @Chinni1234-s ปีที่แล้ว

      😭😭😭ninu vidipoya vidakottaru na ashalo kuda posaru mannu devudea ledu njalu eppudu odipothundi 😭😭kani na heart beat kottukuntundi thana kosam pranam ga premicha kannilu migilayi adiche adiche na kannila ku ha devudu kuda karugatam ledhu mali vachadu kani nakosam kani marriage avuthundo ledhu okkari premiche inkokarine ela cheysukuntam chavatam best

  • @kankaramallesh1006
    @kankaramallesh1006 ปีที่แล้ว +1

    Ee Song Rasina vallaki chala thanks and ee song vinna prathi okka lover kallallo kanneru definitely vastayi

  • @subha9683
    @subha9683 3 ปีที่แล้ว +175

    రిలీజ్ చేసినప్పటి నుండి ఎన్ని సార్లు చూశానో లెక్క లేదు.... మీ వాయిస్ కి, మీ యాక్టింగ్ కి ఫిదా పో...ఏమన్న చేసిండ్రు ప్రాణం పెట్టి తీశారు.... ❤️❤️

  • @jannumahesh7340
    @jannumahesh7340 3 ปีที่แล้ว +681

    హీరో, హీరోయిన్ ఇద్దరు ప్రాణం పెట్టి మరి చాలా చక్కగా నటించారు....ప్రాణం పోశారు ఈ పాటకు.... 🤝🤝🤝👌👌👌👌👌👍👍👍

  • @bccreations.3851
    @bccreations.3851 3 ปีที่แล้ว +81

    ఈ సాంగ్ బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్న ❣️

  • @kodimallakittu1936
    @kodimallakittu1936 2 ปีที่แล้ว +3

    సర్ సినిమా నే తీయగలుగుతారు సార్ మీరు తీయొచ్చు కదా ఇదే సాంగ్ కి చాలా అద్భుతంగా ఉంది సాంగ్ 🙏🙏🙏👌👌👌👌💐💐💐💐

    • @PullaiahKanakapudi-sq3lr
      @PullaiahKanakapudi-sq3lr 6 หลายเดือนก่อน

      💐💐💐💐💐💐❤️❤️❤️❤️❤️❤️📛📛📛👌👌👌😘😊

  • @అఖిల-హ9వ
    @అఖిల-హ9వ 3 ปีที่แล้ว +45

    బ్రో...... రియల్లీ సూపర్ మి సాంగ్స్ రోజుకి ఏన్ని సార్లు వింటున్న ఇంకా వినాలి అనిపిస్తుంది నిజం గ హార్ట్ టచింగ్ 😭😭😭😭😭 పాత జ్ఞాపకాలు అన్ని కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి💔💔💔💔

  • @kambalashiva0069
    @kambalashiva0069 3 ปีที่แล้ว +98

    తట్టుకోలేదు మా మనస్సు....💑
    ఈ పాట విన్న తరువాత ......😆
    బాధపడకుండా మేము.....👥
    ఊడాగళమఁ ఇప్పడు....🏃🏃
    కలిసిఉన్న రోజులన్నీ......👣
    తిరిగి గుర్తుకు రావా.....👀

  • @luckykanth7939
    @luckykanth7939 3 ปีที่แล้ว +273

    గతాన్ని గుర్తు తెచ్చే పాట గుండెల్ని పిండేసెల ఉంది. ఈ పాట వింటుంటే కళ్ళల్లో నీళ్ళు ఆగట్లేవ్ 😭😭😭😭😭

  • @kumaraswamytekula8805
    @kumaraswamytekula8805 6 หลายเดือนก่อน +4

    ఆ పిల్ల యాక్టింగ్ తోనే ఈ పాట ఇంతగా ఫేమస్ అయ్యింది

    • @kodavathmadhu6355
      @kodavathmadhu6355 หลายเดือนก่อน

      100% corect బ్రదర్ ఈ పిల్ల యాక్టింగ్ సూపర్ bro అద్భుతం చాలా సూపర్ గా చేసినవ్ అమ్మ

  • @arramollakrishnaiah2231
    @arramollakrishnaiah2231 3 ปีที่แล้ว +21

    ఎన్నిసార్లు వినాలి అన్న పాట ఇంత మంచిగా వుంది.ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.

  • @maheshchirra9852
    @maheshchirra9852 3 ปีที่แล้ว +41

    SUPER LYRICS
    పాట వింటుంటే గుండెకు touch అవుతుంది
    చాలా రోజుల నుండి wait చేస్తున్న ఈ song కోసం
    💔💔💔

    • @memesproperty7527
      @memesproperty7527 3 ปีที่แล้ว

      th-cam.com/video/T6P5NoldDLY/w-d-xo.html

  • @mesalalokeswararao4628
    @mesalalokeswararao4628 3 ปีที่แล้ว +71

    ఈ పాట విన్నప్పుడు మనసులో చిరినవ్వుకు చోటుండదు 😥😥నువ్వు సూపర్ అన్న

  • @srinivaskp6384
    @srinivaskp6384 ปีที่แล้ว +2

    చరిత్రలో ఇలాంటి పాటలకు జీవితాంతం గుర్తింపు ఆదరణ రెండూ లభిస్తాయి,మాటలతో వర్నించలేనిది ఈ పాట

  • @ajaykumarguniganti5444
    @ajaykumarguniganti5444 3 ปีที่แล้ว +35

    Ultimate climax
    లవ్ గురు... 😍
    చాలా బావుంది....
    ఇరగధీశారు....
    ప్రాణం పెట్టారు నటనలో.... జీవించేసారు
    సింగర్ రాము అన్న మ్యాజిక్ వాయిస్ 👌

  • @mamidimounika5524
    @mamidimounika5524 3 ปีที่แล้ว +25

    ప్రతి సీనియర్ ప్రేమికుడికి కన్నీళ్ళు తెప్పిచే పాట సూపర్ సాంగ్ 💔💔💔💔💔😭😭😭👍👍👍👍

    • @_R_KEDITZ_
      @_R_KEDITZ_ 3 ปีที่แล้ว

      👍👍👍👍👍👍👍👍👍

  • @naturelover9542
    @naturelover9542 3 ปีที่แล้ว +38

    ఈ సాంగ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ ఒక 100 సార్లు వినివుంట. ఇంకా ఎన్ని సార్లు వింటనో తెలీదు. నాకు ఇది అంతలా నచ్చింది చాలా అంటే చాలా బాగుంది అన్న😍😍😍❤️❤️❤️❣️❣️❣️

  • @yadagirirodda4628
    @yadagirirodda4628 10 หลายเดือนก่อน +3

    ఈ పాట వింటుంటే నా ప్రాణమే పోతోంది,👌👌👌👌👌👌🌹💐🙏ఈ పాట టీమ్ అందరికి నా🌹💐🙏🙏🙏🙏🙏🙏👌👍

  • @vijjutugonda7013
    @vijjutugonda7013 3 ปีที่แล้ว +583

    Inka ఇప్పటి నుంచి ఎన్నిసార్లు చుస్తామో కౌంట్ ఉండదు నాయనా❤️❤️❤️❤️

  • @kalyandokka505
    @kalyandokka505 3 ปีที่แล้ว +366

    నిజంగా చెబుతున్న నా నా మనసులో బాధ ఎంతగా అంటే కళ్ళల్లో నీళ్ళు రూపంలో బయటకు వస్తుంది అంతా ప్రేమ కనపడుతుంది ఈ పాటలో🙏👍

  • @bhaskarrayapati5403
    @bhaskarrayapati5403 2 ปีที่แล้ว +83

    ఈ చిమ్మ చీకటిలోన ముంచేసేనే జడివాన కళ్లారా నిన్ను చూసి కనుముయాలనుంది గొప్ప మాట ఎంత ప్రేమించి ఉంటాడు నాలాగే😢💕

    • @bhaskarrayapati5403
      @bhaskarrayapati5403 2 ปีที่แล้ว

      @@chekkasunitha213 ఎవడె నీకు బ్రో .......పగిలిపోద్ది

    • @bhaskarrayapati5403
      @bhaskarrayapati5403 2 ปีที่แล้ว

      @@chekkasunitha213 చెక్క లాగే ఉన్నావు అందుకే ని వెంట ఎవడు పడి ఉండడు అందుకే ఇలా కామెంట్స్ చేస్తున్నావు

    • @chekkasunitha213
      @chekkasunitha213 2 ปีที่แล้ว

      Ni personals niku unte naku endhuku cheputhunnavv mane Mari cheppadam

    • @chekkasunitha213
      @chekkasunitha213 2 ปีที่แล้ว

      Poyii Pani chisuko naku cheppaku OK mind it

    • @chekkasunitha213
      @chekkasunitha213 2 ปีที่แล้ว

      @@bhaskarrayapati5403 so what Poyii Pani chusuko OK NV oka girl photo chusi kuda bro ani treat Cheste don't call me bro annapude Ni character ardham aindhi but Nenu niku endhuku sorry cheppano telusa because na tappu Undhi

  • @pavitraranapanga8737
    @pavitraranapanga8737 11 หลายเดือนก่อน +1

    Na love story kuda same to same elage undi nijanga .nenu kuda preminchina vadu lekunte jivitham enduku 1:36 anukoni pari poyi pelli chesukunnanu iam so happy ma love 6yer ma marriage ayi 12 year e song chuste na life anipisthundi .

  • @srimudhiraj7013
    @srimudhiraj7013 3 ปีที่แล้ว +78

    నిజంగా ప్రేమించి ప్రేమలో ఓడిపోయిన ప్రతి ఒక్కరికీ ఈపాట అకితం.....

  • @aaryatrolls3989
    @aaryatrolls3989 2 ปีที่แล้ว +124

    నరకం చూడాలంటే, చావాల్సిన అవసరం లేదు, ఒకరిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తే చాలు,వాళ్లే మనకు బ్రతికుండగానే నరకం చూపిస్తారు

  • @maheshkumaradke6484
    @maheshkumaradke6484 3 ปีที่แล้ว +40

    మెడలెందుకే కోటలెందుకే కొరుకున్నవడే లేనప్పుడు ❤️❤️❤️this lines are awoseome I think writer will become director 👍👍👍

    • @anushadurga3000
      @anushadurga3000 3 ปีที่แล้ว +1

      Super song I love it emotion in lyrics

    • @annagoudradha2236
      @annagoudradha2236 3 ปีที่แล้ว +1

      Super

    • @SMARTBOYDVR
      @SMARTBOYDVR 3 ปีที่แล้ว

      ఫెంటాస్టిక్ సాంగ్

    • @SMARTBOYDVR
      @SMARTBOYDVR 3 ปีที่แล้ว

      చాలా బాగా తీశారు సాంగ్

    • @SMARTBOYDVR
      @SMARTBOYDVR 3 ปีที่แล้ว +2

      బ్రదర్ ఈ సాంగ్ నేను ఎన్నోసార్లు చూస్తున్నా బోరు రావట్లేదు ఇలాంటి సాంగ్స్ మళ్లీ మళ్లీ తీయాలని కోరుకుంటున్నాను

  • @HarshaRachala
    @HarshaRachala ปีที่แล้ว +1

    మాకు అస్తి లేదు కానీ నా ప్రేమ నాకు దొరికింది నేను చాలా సంతోషంగా ఉన్న నేను కోరుకున్న వాడిని పెళ్లి చేసుకున్న మా లవ్ కి ఎన్ని కష్టాలు వచ్చిన మేము మా ప్రేమ ను గెలిచాం

  • @chindam547
    @chindam547 3 ปีที่แล้ว +62

    పెళ్లి కూతురు గెటప్ లో ఎంత బాగుందో... సూపర్.. song of attraction

  • @friendsgroup9424
    @friendsgroup9424 3 ปีที่แล้ว +148

    నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో ఈ పాటలో చూపించారు చాలా బాగుంది💝💝🤝🤝👌👌

    • @incognito8646
      @incognito8646 3 ปีที่แล้ว +2

      th-cam.com/video/nD62eu0Snbo/w-d-xo.html

  • @NaveenDeshaveni1299
    @NaveenDeshaveni1299 3 ปีที่แล้ว +41

    ప్రేమ ఒక అద్భుతం....
    ప్రేమా...పెళ్లికోసం ఒక పోరాటం...
    కలిసి బతకాలానే ఆరాటం......

  • @RathnavathManasa
    @RathnavathManasa ปีที่แล้ว +1

    Naa real love fail ayyindi . But ee song lo love success ayyindi . Edi story ayina super.

  • @janagamrajaram5
    @janagamrajaram5 3 ปีที่แล้ว +9

    ప్రేమకి ఎర్రజెండా తోడైతే ఇంకా ఎదురు ఏం ఉంటుంది.. Nice CONCEPT 💕..
    ప్రేమతో లాల్ సలాం..❤️✊

    • @memesproperty7527
      @memesproperty7527 3 ปีที่แล้ว

      th-cam.com/video/T6P5NoldDLY/w-d-xo.html

  • @vijjutugonda7013
    @vijjutugonda7013 3 ปีที่แล้ว +19

    Part 1 edipinchaaru part 2 happy ending....we r happy ❤️

  • @Konasemaandalu
    @Konasemaandalu 8 หลายเดือนก่อน +3

    Happy ending . . . .❤
    కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. . .😢❤ . .
    True love never end

  • @sajiniranimeduri6546
    @sajiniranimeduri6546 3 ปีที่แล้ว +6

    హమ్మయ్య...!!ప్రాణం బిగబట్టుకొని ఎదురు చూసినందుకు మంచి ముగింపు ఇచ్చారు... కానీ ఇన్ని రోజులు ఈ part కోసం ఎదురు చూడటం కూడా భలే బాగుంది. ఇప్పుడు మనసుకు హాయిగా వుంది 👌👌👌👌👌👏👏👏👏🤗😘😘All the very best for your Bright Future My Ram ❤️Lucky

  • @ravitejateja6343
    @ravitejateja6343 3 ปีที่แล้ว +71

    కన్నీరు నీరు వస్తున్న బయటకి నవ్వుతూ బ్రతికాను కానీ ఈపాట విన్నప్పుడు లైఫ్ లో ఎపుడు ఏడ్వానంతగ ఏడిచేశాను..........
    మిస్ యు పొట్టి 😭😭

  • @balubavabalubava4297
    @balubavabalubava4297 3 ปีที่แล้ว +43

    మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట
    ప్రాణం పోయి మళ్ళీ వచ్చింది 🌹❤🙏

  • @Nani937-uk
    @Nani937-uk 2 ปีที่แล้ว +9

    E song vintunte goosebumps vastunayi I am full emotional 😔🥺

  • @harshagoud.t8822
    @harshagoud.t8822 3 ปีที่แล้ว +132

    నా చిట్టీతల్లి ఎక్కడ ఉన్న సంతోషం గా ఉంటే చాలు... లవ్ యు బంగారం 18❤❤... లవ్ ఫెయిల్యూర్ అదో చెప్పలేని భాద

  • @rajuaravelli3299
    @rajuaravelli3299 3 ปีที่แล้ว +10

    ఈ పాట కోసం ఇన్ని రోజుల నుండి ఎదురుచూసిన వల్ల కళ్ళల్లో సంతోషం .. గుండెల్లో భాధ అలా ఉన్న మన అనుకున్న అందరు తప్పక చూడగలిగిన songe

  • @ramramcharan1504
    @ramramcharan1504 2 ปีที่แล้ว +26

    పార్ట్ - 1 కన్నా పార్ట్ -2 చాలా బాగుంది అన్న
    ఎందుకంటే పార్ట్ - 2 అమ్మాయి చాల బాగా Expressions ఇచ్చింది ప్రాణం పెట్టీ అమ్మాయి ఈ పాటకి నిజ జీవితంలో తన ప్రేమల ఫీల్ అయ్యింది ఆల చేసింది ( అమ్మాయి కూడా చాలా అందంగా ఉంది సెం నా లవర్ లాగానే ఉంది )
    ఈ వీడియో రోజుకి కనీసం 10 సార్లు చుస్త
    ఇంతవరకు ఏ విడియో ఇలా చూడలేను
    ( అన్న ఈ అమ్మాయికి అవకాశాలు ఇవ్వండి చాల బాగా చేస్తుంది )
    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @Rama-q7d7d
    @Rama-q7d7d ปีที่แล้ว +2

    😢😢😢 తాజా ఆన్ తాజ్ మహల్ కట్టించిప్రేమికుడు అయ్యాడు కానీ అంతకు మించిన ప్రేమికులు చాలా చాలా మంది ఉన్నారు 😅😅😅😅❤❤❤❤

  • @latestupdates6300
    @latestupdates6300 3 ปีที่แล้ว +41

    పాట యొక్క విలువ ఆ పాటకు వచ్చే కామెంట్స్ లో తెలుస్తుంది ఈ పాట వింటూ కామెంట్స్ చదివే వాళ్ళ సంఖ్య వేలల్లో ఉంటుంది అనుకుంటా

  • @mr.badbychandu439
    @mr.badbychandu439 3 ปีที่แล้ว +25

    Wonderful Song.......❤️❤️
    మాటలు లేవు... ఒక్క గుండెల్లో బాధ తప్పా.......❤️💔🥺

    • @anikutty12pubg
      @anikutty12pubg 3 ปีที่แล้ว

      Gude kadhu bro gundde🤦

    • @srinukonite9338
      @srinukonite9338 2 ปีที่แล้ว

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @MuluguTv
    @MuluguTv 3 ปีที่แล้ว +21

    Excellent. చాలా బాగుంది మాకు మీరే inspiration. హ్యాట్సాఫ్ to all team members 👍

  • @manikantaalavala9004
    @manikantaalavala9004 ปีที่แล้ว +1

    నాకు తెలియకుండానే కన్నీళ్లు పెట్టుకున్న bayya అది చూసి మా అమ్మ ఎదిర ఏడుస్తున్నావు అని అడిగింది ఏమని చెప్పను bayya తట్టుకోలేక పోతున్నాను నా మనసులో బాధను అమ్మ కు ఎలా చెప్పాను bayya 😢😢😢

  • @mailasn22
    @mailasn22 3 ปีที่แล้ว +64

    హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్ సూపర్...🌹❤️💕❤️🌹.

  • @worldadda8100
    @worldadda8100 3 ปีที่แล้ว +105

    మాసిపోయిన గాయాన్ని మళ్ళీ గుర్తుచేస్తుంది ఈ సాంగ్ వింటే😭😭❤️❤️

  • @kadduramakhilesh8582
    @kadduramakhilesh8582 3 ปีที่แล้ว +20

    సూపర్ సూపర్ పాట ఎన్ని సార్లు చూసిన చూడలనిపెంచే లా ఉంది నేను ఈపాటికే 20 సార్లు చూశాను

  • @kalyanich2835
    @kalyanich2835 ปีที่แล้ว +1

    Enni sarlu vinnano e song roju vintune vuntanu ala vintunappudalla edo teliyani badha konni jnapakalu gurtochi narakam chustunna aa roju chachipoyina bagundu anipistundi ippudu e badha e narakam anubhavinchekante gundello cheruvu ni pettukoni bratukutunna

  • @rockoncreations6481
    @rockoncreations6481 3 ปีที่แล้ว +11

    2021లో బ్లాక్బస్టర్ ఆల్బం మీదే గాడ్ బ్లెస్స్ యు ఇలాంటి సక్సెస్ఫుల్ ఎన్నో ఆల్బమ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సిద్దిపేట్ Rockon chandu 🤝🤝❤❤❤❤

    • @lucky865
      @lucky865 3 ปีที่แล้ว +1

      Iam siddipet