Bagundu Bagundu | Love Failure Songs4K | Singer Ramu | Laxman | Kalyan | Folk Songs | My First Show
ฝัง
- เผยแพร่เมื่อ 28 พ.ย. 2024
- Ninne Choodalani Maate kalapalani....
Kalisina Mana Rojulu Choopina Nee Premalu......
Adhala Medalo Andhala Ranila...
Nuvve Natho Untey Bagundu Bagundu...
Andala Aparanji new love failure song 4k
Andala Aparaji Bomma O Bomma Song 4k
2021 love failure songs telugu
2021 folk songs telugu
2021 private video songs telugu
2021 video songs telugu
2021 love failure songs
2022 love failure songs telugu
2022 folk songs telugu
2022 private video songs telugu
2022 video songs telugu
2022 love failure songs
2022 situkesthe Poye pranam
Watch & Share Bagundu Bagundu Bagundune New Love Failure Full Video Song
More Video Songs Coming Soon, Subscribe & Stay Tuned @MYFIRSTSHOWENT channel.
Credits:
Song : Bagundu Bagundu
Singer : Ramu
Music : Kalyan Keys
Writer&Direction: Laxman Bullettu Bandi
cinematography & Editing: Janatha Bablu
D.I: Sanjeev [Rainbow Studios]
Producer : NS Giri
Presents : N Susheela
Co Producer : N Poojitha
Cast : Akshith Marvel ( Bagundalammafame ), RowdyMeghana,
Premalatha (Tik Tok fame)
And Bharathi Paramesh
Subscribe & Stay Connected with us!
► Subscribe to our TH-cam channel: / myfirstshowent
► Like us on : / myfirstshowent
► Follow us on : / myfirstshowent
► Follow us on : / myfirstshowent
► Subscribe to our other TH-cam Channel:
/ myfirstshowentertainments
Watch Full Video Songs ♫♫
► Kusunnasota Kusoniyadi: • Kusunnasota Kusoniyadi...
► Bagundu Bagundu: • Bagundu Bagundu | Love...
► Thattukolene: • Thattukolene song 4k ...
► Na Mokkajonna Pakka Senu: • Na Mokkajonna Pakka Se...
Watch Making Videos ♫♫
► Bagundu Bagundu Bagundune: • Bagundu Bagundu Bagund...
► Thattukolene: • Thattukolene Making Vi...
Watch Studio Recordings ♫♫
► Thattukolene: • #Thattukolene Telugu L...
► Kusunnasota Kusoniyadi: • Kusunnasota Kusoniyadi...
#BagunduBagundu Bagunduney Full Video Song
#MyFirstShow
#SingerRamu
#lovefailuresongs
#lovesongs #bandubandu #BullettuBandi_laxmansongs #Bulettbandi
#BagundiBagundenewsong #LAAGELAATASOODUVADHINE
#breakupsongs #2020LatestTeluguMovies #2020LatestTeluguMovieSongs
#2021LatestTeluguMovies #2021LatestTeluguMovieSongs
#Bonalusongs2021 #bonalasongs2021
#bonamsongs2021 #BonaluSongs
#lovefailuremusic2021
#Latestlovesongs
#Latestlovefailuresongs
#MyFirstShow
#lovefailuresongs
#lovefailuresongs2021
#BagunduBagunduVideoSong
#Thattukolene
#SingerRamu
#meghanafolksongs
#meghanasongs #SumanShivani
#BunnyYadav #LaagelaataSooduVadhineDJsong
#DJSongs2021 #DJSongs #DJSONGS2021
#DJSONGS #FolkDJSongs
#lovefailuresong #MyFirstShow #bagundubagundu #Newtelugufolksongs2020 #TeluguBackToBackFolkSongs #telanganafolksongs2021
#telugulovefailurevideosongs2020
#telugulovefailurevideosongsprivate
#telugulovefailurevideosongswhatsappstatus
#telugulovefailurevideosongsold
#telugulovefailurevideosongsnew
#telugulovefailurevideosongsjukebox
#telugulovefailurevideosongsdj
#telugulovefailurevideosongstelugu
#telugulovefailurevideosongsall
#lovefailurevideosongsintelugu
#bestlovefailurevideosongsintelugu
#telugubestlovefailurevideosongs
#lovefailurevideotelugusongs,
#tiktokvideolovefailuretelugusongsdj,
#lovefailuresongsemotionalteluguvideo,
#telugulovefailurefolkvideosongs,
#lovefailuretelugufullvideosong
#Breakupsongs
#BreakupssongsTelugu2021
#Breakupslovesongs2020
#TelugubreakupvideoSongs2021
#Telugulovebreakupsongs2020
#Heartbrokensongs
#Teluguheartbrokensongs
#BreakupSongstelugu
#breakupsongs
#Telugubreakupsongs
#Telanganafolksongs
#Telugufolksongs2021
#NuvvuyadikosteyAkshithmarvel
#Nuvyadikosteyrowdymeghana
#Rowdymeghananewsongs
#rowymeghanewlovefailuresongs
NOTE: ALL CONTENT IS SUBJECTED TO COPYRIGHT FROM MY FRIST SHOW, ANY USE OR COMMERCIAL DISPLAY OF THE CONTENT WITHOUT PROPER AUTHORIZATION IS LEGALLY PUNISHABLE ...
Producer: NS Giri
9951444683
Hai friends, very very sorry for the delay to upload the full song 'THATTUKOLENE part 2.
FULL SONG RELEASING ON DEC'8th 8.28 .AM. It's official statement by MY FIRST SHOW Channel.
Please stay tuned @MY FIRST SHOW
Tq for information
Thattukolene meeru chesina mosam😂😅🥰❤️
I am waiting for this song
⁰
@@RaviKumar-gs3tg p pp a@@aaaaaa
ఎన్నిసార్లు చూసిన కుడా
మళ్ళీ మళ్ళీ చూడలంపిస్తుంది💔💔
Tq bro.
All the best💐💐
Yes
Hi
Hianna
@@sunithat.5446 tghhgþ
Ha avnu
ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా బాధ తగ్గడం లేదు పెరుగుతూనే వుంది సూపర్ అన్న
Hii
Naku kuda
Yes ,😭😭
Prema Gopalan I love you friend p Prema Gopal Das Khosla a ❤❤❤❤❤❤❤❤❤ 4:07
@@mamatha3210😭😭
ఈ పాట వింటుంటే మనసు నీరైపోతోంది కళ్ళలో నుండి జలపాతం లా కారిపోతోంది అన్న ఈ పాట రాసిన వారికి పాడినివారికి 🙏 love you ❤
😭😭😭😭👉💯💯💯
మిత్రమా My Frist Show లో పాట రాసిన రచయిత్రికి పాడిన గాయకుడకు నిజంగా నా హృదయపూర్వక మైన పాదాభివందనాలు. నేను ఇప్పటికీ వారం నుండి ఈ పాటని 200 సార్లు పై మాటగానే వింటున్న అండి ప్రతిరోజు ప్రతిరోజు నిద్రించే ముందు కూడా ఈ పాటని వినే పడుకుంటున్నానండి. ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తోంది వినాలనిపిస్తుంది. ❤❤❤❤❤❤
అద్దాల మేడలో అందాల రాణి లా ఉన్నానువ్వేనా సినపోయినవమ్మ ...నిన్నే చూడాలని మాటే కలపాలని కలలేన్నో కంటు కన్నీళ్లు దాచుకున్న .........😔
నేరం నీదో... నాదోలే... భారం మొస్తుంది మనమేలే... పాపం చేసింది ఎవరోలే ....దూరం అయ్యింది మనమేలే.....మనమిద్దరం ఒకటై పోయిఉంటే....😍 ఈ పాట రచయిత కి ✊✊
🙏
Super
ɴᴇɴᴜ ᴠᴜɴɴᴀ
Super
55
మనసుకు నచ్చిన వారిని, మన వాళ్ళ కోసం వదిలేసి, మనస్సును చంపుకుని బ్రతికికే మద్యతరగతి జీవితం మనది.
Nannu neanu chusukunnattu undi
Yes bro....😞
Carekt
Yesbro
Real
కలిసిన మన రోజులు చూపిన ని ప్రేమలు! గుర్తుస్టే కన్నులో కన్నీళ్లు జారెనే! ఏడిచ్చి ఏo లాభము ఏదురుగా నువ్వు ఉండగా ... ఈ జన్మ కు నేను నిన్ను చేర లేను లే.... 🥲
❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ఎన్ని సార్లు విన్నా బోర్ రావడం లేదు 👌👌👌👌👌👌సాంగ్
Yes
S
Supppper
@@rajiyabegam8268 congrats andi happy married life
@@rajiyabegam8268 👍
అన్న ఈ సాంగ్ విన్నకా మళ్ళి పుట్టి నేను మిస్ అయినా అమ్మాయిని దక్కించుకోవాలి అనిపిస్తుంది .. కళ్ళలో నీళ్లొచ్చాయి అన్న ..
th-cam.com/video/6qzp83zJYf4/w-d-xo.html
th-cam.com/video/Qaxi9kv-N9sg/w-d-xo.html
Anna entho mandhini love chestham kani a ammailu dhakkaka pothe baadhapadudu kaadhu mananni pelli chesukunna ammaini. Anthaku ekkuvuga. Preminchali ame nijamaina lover anukovaali
@@anilrajattem1292 lv chesinaa ammayini marchipovadam chala kastam bro..
th-cam.com/video/32ZkAdzUuxQ/w-d-xo.html
గడచిపోయిన నాలుగు సంవత్సరాల నుండి నీ జ్ఞాపకాలతో గుండెలో ముల్లు లా కుచ్చి కుచ్చి గుర్తు వస్తూనే ఉన్నావు నువ్వు అక్కడ ఎలా ఉన్నావో తెలీదు కానీ నాకు మాత్రం నీ జ్ఞాపకాలు ప్రతి క్షణం గుర్తు వస్తూనే ఉన్నాయి ఈ జన్మకు నీ జ్ఞాపకాలతో బతికేస్తా
నీది 4 సంవత్సరాలే మరి nadhi14 ఇయర్స్ అవుతుంది మరి నేను ఎంత భాద పడుతున్నానో
@@mamatha3210My love allso 15years
My love age is 20 years (from 2004 August 13th).It's a pain which we can't express with our words.
ఇది పాట మన జీవితంలో ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా పడుతుందో తెలియదు ప్రేమించడానికి ఒక్క క్షణం చాలు కానీ మర్చిపోవటానికి బ్రతికినంత కాలం పడుతుంది
Abba , currect ga chepparu Anna
దేవుడు ఎలాంటి వాడంటే మనతో జీవితాంతం కలిసి ఉండని వారిని మనకు పరిచయం చేస్తాడు
Chala dhaggara chesi kavalani dhram chesthadu
Yes 😭😭
Avunu
Correct gas chepparu
Meru chependhi right bro
ఈ సాంగ్ చాలా బాగుంది ఒక లెవల్ కి వెళ్తుంది....
విడిపోయిన ప్రేమికులు బాధను కళ్ళకు కట్టినట్లు చూపించారు...
సూపర్బ్ 👌👌🎉🎉
Superb song anna
Super Anna e paata rasinavalaki😊😏🙂🥰😍🥰😍
అక్షిత్,మేఘన జంట సూపర్👌 వీళ్ళ జంటకి లైక్ వేసుకోండి..👍🤗.
th-cam.com/video/6qzp83zJYf4/w-d-xo.html
😢😢 మనసుకు నచిన్న వారు దూరం అవుతే ప్రతిరోజూ గుండె పగులుతున్నది
Avunu
Avunu😢😢😢😢
inkhaa brathike u nnava🤣🤣🤣
ప్రేమిచిన్న వల్ల అందరిని ఎడిపిస్తున్నావ్ అన్న ఈ సాంగ్ చూసినా ప్రతి ప్రేమికుడు తట్టుకోలేదు అన్న సూపర్ సాంగ్ అన్న
Bjjvjhfhjgjjh
నిజముగా
Nijame
😚😙🤔🤩🏳🌈🎧,super🚻☑️
రాతి గుండె నైనా కరిగించే శక్తి ఈ పాటకు ఉంది 👏👏
గుట్ట ఎక్కు రాళ్ళ న్ని కరుగుతాయి 😀😀
కొన్ని వేలమందికి ఇదే పరిస్థితి.. ప్రేమించడం పరిస్థితులు వలన విడిపోవడం.. మనసులో ఒకరు.. పక్కన ఒకరు!!
👌🙏
It's true
Super 100%
💯
Same my sechivetion
మచ్చ నువ్వు ఏ టైం లో స్టార్ చేసావో గాని ప్రతి సారి ఈపాటే వినాలి అని పిస్తుంది. నేను
కాక లక్ష్మినారాయణ భద్రాచలం (పర్ణశాల )❤️ 🫂
😂❤
నేను ఎప్పుడు కూడా ఇలాంటి పాటలు వినను కానీ మొదటి సారి ఈ పాట ఒక 50 సార్లు విన్నాను కేవలం 4 రోజుల్లో నన్ను చాలా ఆకట్టుకున్నాది ఈ పాట రాచినవరికి ధన్యవాదాలు
Super Song
👌
Same elanti paatalu vinadam 1st time ...yedi vinna enthaku mundu antha connect kakenu bt ilove this song
😮😮😅
😮
మనసు పెట్టి రాసినవ్ కాకా.. కొంతమంది మన తలరాతలో లేకున్నా మనసులో ఎల్లప్పుడూ వుంటరు..
yes 💯
Avunu bro
Ba cheppav anna
@@anooshakasturi2636 హాయ్ బంగారం
అన్న ఈ పాట రాసిన రచయిత ,పాడిన గాయకుడు దీన్ని వీడియో రూపంలో తీసిన డైరెక్టర్ గారు ప్రతి వాక్కరికి ఈ పాట రాసిన చూసిన అప్పుడు కచ్చితంగా వారి మనసులో భాద కళ్ళల్లో నీళ్ళు వచ్చి ఉంటాయి అంత భాద గా ఉంది అణా ఈ పాట 🙏🙏🙏🙏 పార్ట్ 2 కోసం చూస్తాం అన్నా సూపర్ అన్నా
Arey maa mummy kuda ilaage aalochinchi marrege chesukundhi
👌🙏
Super song
Also
నా మనసులో ఒకటి నా మధు మమ్మీ నా సన్స్ కి,రెండో ఛాన్స్ యీ సాంగ్ కి
Miss U Mahi❤ 😰 Nv Na Pranam ఎప్పటికి.. నిన్ను వదులుకున్నది ఫ్యామిలీ వల్లనే అంతే 😰😰😰 ఎప్పటికీ జీవితం కాలం నా ప్రాణము.ఇప్పటికీ భాద పడుతా నిన్ను ఎందుకు వదులుకున్న అని
Ayyo , antha la baadha padaku Anna
Epudhu ardham iyedha anna niku vadulokuna ani😢
ఆ దేవుని దీవెన మనకుంటే..
నీ జతలో తోడై నేనుంటే..
దేవతల నీనే చూసుకొని
నీ చీతిలో తోడొచ్చేవాని
👌 Super lyrics All the Best to whole Team 👏
🙏🏼super comment Anna
th-cam.com/video/6qzp83zJYf4/w-d-xo.html
Nice
Super
Babu Uam miss you😔😔❤😭
ఈ పాట విని బాధ పడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక లైక్ చేయండి
😭😭😭
@@fan_fo_ramyasrimammufollow9005I
Nenu unna
😭😭😭
Iam the one of the person
ఈ రోజుల్లో ఇలా బాధపడుతూ బ్రతికే వాళ్ళు ఎంత మంది ఉన్నారు 😔😔
Avunu bro
Yes ....😭🥺🥺
Unnaru bro....
Nice song
Nuvu thappa andaru unnaru bro
ఈ లోకంలో ప్రేమను మించిన శక్తి ఇంకోటి లేదూ ప్రేమించుకున్న వాళ్ళు కలిసి జీవించే అదృష్టం ఉన్నవాళ్లు ఎందరో 😢😢😢
ప్రేమించే సమయానికి పోషించే స్థోమత ఉండదు, పోషించే స్థోమత వచ్చే సరికి ప్రేమించే అమ్మాయి ఉండదు
Yes
Yes anna tankosa money save chesena time tanu vundadu
nijam.................😔😔😔
Nijam bro naa life lo kuda adhe jarigindhi
Avnu bro true
మనసుకి గురి పెట్టి రాస్తావ్ అన్నా Lyrics 💐💐💐💐💐💐👌👌👌👌👌👌👌👌👌👌👌❤️
సూపర్
Super anna heart touching song 💚💚💚💚💚
గుండె వేసిన manam laxman rasina lirics cheppukoleni noppini kalpisthai..
👌👌👌👌👌👍
ఏంది భయ్యా ఈ సాంగ్ ప్రాణం పోతుంది ఈ సాంగు వింటుంటే supar
2537412482😂😂😂
😂😂😘
Super song
Really heartbreaking
Ithe inkenduku latu sachipoooo
Ee song part 2 kosam yentha mandhi wait chesthunnaru ❤️❤️
Nenu
😢
ప్రేమలో ఎవరూ ఓడిపోరు, కేవలం ఆగిపోతారు అంతే ❣️💙
Nenu agalenu naa bangaram aipoindhi brother....
Super Thammudu
Great bro
Yes
Super
నీవల్ల ఒకరు కన్నీరు పెడితే అది పాపం
నీకోసం ఒకరు కన్నీరు పెడితే అది ప్రేమ💘💔💔💔
Super ga chepparu anna
Super bro edi nejam
Nice song bro
👌
Correct
ఈ సాంగ్ వింటే నా పేమ్ర గుర్తు కు వచ్చింది బైయ్య ఎమి సాంగ్ రా బాబు ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది
Same bro my situation
Same bro
RAMU.....Love❤ from kerala. I like your voice and you too much 💯🤗😘
లవ్ ఫెయిల్యూర్ లో ఉండే వారికి మళ్ళీ ఆ రోజులు గుర్తుకు వచ్చేలా చేశారు.. చాలా థాంక్స్..
Yes
Yes
Avunu bayya
Avunu
Wow నిజంగా సూపర్ బ్రో
పార్ట్2 కోసం వెయిటింగ్
నిజంగా మన జ్ఞాపకాలు అన్ని గుర్తుకొచ్చేలా చేసిన ఈ పాటకి... ఈ పాట ఇంత అందంగా వచ్చేలా కృషి చేసిన అందరికీ ఇందులో నటించిన నటులకి నా హృదయపూర్వక వందనాలు
ప్రేమ లో ని బాధని కూడా చాల అద్భుతం గా చూపించారు.
సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నాము.
ప్రేమించిన అమ్మాయి మన దగ్గర లేదని విషయం గుర్తొచ్చినప్పుడల్లా ప్రాణం పోతున్నట్టు ఉంటుంది అన్న
Ayyo , Anna antha baadha padake nuv
మరిచి పోయిన గతాన్ని మల్లి గుర్తు చేసింది ఈ పాట వింటే ఇంకా మల్లి మరిచి పోవడానికి ఎంత టైం పడుతుంది
❤
😢
ఈ పాట యొక్క విలువ,అర్థం, అందులో ఉన్న "PAIN" ఒక సిన్సియర్ గా ప్రేమించినోడికి మాత్రమే అర్థం అవుతుంది😖😣
Misssssss uuuuuuuuuu ra "రాజీ"❤️💖💓💞
Nijam cheppinav brother,
Aunu
Ayoo missg ha 😔
Avnu bro 😥😥
Song chusthunety adupu vasthudhi
నీవు పడే ప్రతి ఒక్క సాంగ్ ప్రేమికున్ని మనసు తాకే విదంగా ఉంటుంది అన్న సూపర్
లవ్ ఫెయిల్యూర్స్ అయినవాళ్ళు మీలో ఎంతమంది వున్నారు💔💔💔💔💔 D.venkat
Nen unna bro
Im varalaxmi
ounaa
Nenu
ఈ పాట వింటు తన లవర్ గుర్తు చేసుకున్నవారు ఎంతమంది ఉన్నారో ఒక లైక్ వేసుకోండి👍👍👍
Yes ....me
Yes.....nanu maa AKKA wala PAPA kii chala chala miss avutunnanuuuu I LOVE YOU...NANNU really sorry.
Naku 1st chappaladu nanu traing vallinactaruvatha .....talisidiiiu
Super good sangs
Oc
Yes chala ante chala narakam eistam lekunda jivinchadam
ఈ పాటలోని pain నిజాహితిగా ప్రేమించి అమ్మాయి వల్ల కుటుంభం కోసం వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంట్టుంది చూడు వారికి తెలుస్తుంది బాధ😭😭💔💔💔
Super
Nowadays nijaaithi and padame kothaga marindi fake culture bro
Real bro
😥💔💔💔💔
😔
సూపర్ సాంగ్ ఎన్ని సార్లు విన్నా,
మళ్ళీ మళ్లీ వినాలి అనిపిస్తుంది,
E పాట రాసిన వారికి, ఇ పాట, పాడిన, వారికి. నా తరుపున అభినందనలు.
😂😂😂
Supar.anna
మత్తుకు బానిస అవుతారని తెలుసు కానీ మొదటిసారి పాటకు బానిసనయ్యాను ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది చాలా చక్కని పదాలతో వింటూంటేనే ఒళ్ళు పులకరిస్తుంది ఎంతో అద్భుతంగా రాసారు..నా లాగా ఈ పాటకి బానిస అయిన వారు ఉన్నారా.❤❤❤❤❤❤❤
సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు లైక్ చెయ్యండి 👍👍👍
Plz anna 2 part
Miku likes eh kavaali kada i will give
నేనైతే చాలా బాధపడుతున్న మీకు ఎలా ఉంటుందో నాకు❤️❤️❤️
Supar sangs
Second song pls ..cmtinoution pls
నాకు వీలైనంత త్వరగా పార్ట్ 2 కావాలి..🙏🙏🙏🙏🙏🙏
True గా love చేసిన అబ్బాయిని అమ్మాయి మోసం చేస్తుంది అదే true గా love చేసిన అమ్మాయిని అబ్బాయి మోసం చేస్తాడు.. అమ్మాయి అబ్బాయి ఇద్దరు true గా love చేసుకుంటే దేవుడు వాళ్ళ ఇద్దరినీ కలపకుండా మోసం చేస్తాడు.. అసలు కలపనప్పుడు ఇద్దరిని దగ్గర చేయడం ఎందుకు దేవుడా 🥺🥺🥺
🙏🙏ur right
ఈ కామెంట్ ఎక్కడో చదివాను 😀
@@nanigosala9941 నువ్వంటే పిచ్చే.. నీకోసం సచ్చే. సాంగ్.. కామెంట్ box lo
Byshak
Yes 😢
ఈ సాంగ్ పార్ట్ 2 రిలీజ్ చెయ్యరా ఇంకా 18 months నుంచి వెయిటింగ్ బాహుబలి సెకండ్ పార్ట్ కి కూడా ఇంత టైమ్ తీసుకోలేదు.... ఈ సాంగ్ కంటే ఫస్ట్ పుష్ప పార్ట్ 2 నే రిలీజ్ అవుతుంది పక్క 🙏🙏🙏
నిజం గానే పుష్ప 2 రిలీజ్ అవుతుంది
దీనమ్మ సాంగ్ just 1 min వింటేనే కళ్లు మొత్తం నీళ్లతో నిండిపోయినయి ❤️
Yes bro😭😭
S
Jameel👑👑👍👍👌👌
Nijamgana
Love failure Aina vadiki , ee song correct ga edipistundhi
మళ్ళీ నా జ్ఞాపకాలు అన్ని నీ పాటలో చుపించావ్ అన్న 🙏🙏🙏😭😭😭😭😭😭😭😭
💞💞
@@t.hemalathat.hemalatha7602hi
Really
2023 kuda ee song vintunna varu ok like
ప్రేమించిన వారు దూరం అయిపోయి మ్యారేజ్ అయినాక కనిపిస్తే అంతకంటే దాన్ని మించిన నరకం ఇంకోటి ఉండదు సాంగ్ చాలా చాలా బాగుంది 💔💔💔💔
Yes
Super
Yes
అది నరకం కాదు BRO. అంతకు మించి 💔💔💔💔💔💔
@@ganeshboini5452 అవును bro
ఈ సాంగ్ విని లవర్స్ ని గుర్తుకుతెచుకున్న వాళ్ళు లైక్
నచ్చినవారు దూరమై ఒకరు.., తను అంటే ఇష్టంలేని వారితో బ్రతకలేక ఇంకొకరు..,, ఇద్దరి మనసులకు గాయమై బ్రతికితే అచ్చం ఈ పాటలాగే ఉంటుందేమో..❤️
Nice bro
Correct bro
@@shashikumarushashikumaru1590 😍😍😍
Yes bro
Naa situation kuda same
Hort touching song bro ❤❤😢
😭😭💔అమ్మాయిలకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉంటుంది కానీ ఏం చేద్దాం పరిస్థితుల బట్టి వారు అలా
చేయవలసి వస్తుంది💔😭😭💯💯yes or no song is my same pojison😭😭💔
Yes I miss my ♥️
but I love soooooo much him
But I have married
Athanu naa kosam inka adhuruchustunnadu
Memu eppati varaku direct ga chudaleadhu matladaledhu
I miss you BANGARAM
Thana peru naveen 😔😓😢☹️love bangaram.
@@kambalavenkatesh8231 అంతే నా లైఫ్ కూడా అలజరగనుంది
Super chepav anna
yes
Yah preminchina valu dorakali anna adhrustam undali..😒😭
2022 లో ఇంటున్న వాళ్ళు ప్లీస్ లైక్
ఈ సాంగ్ వింటుంటే ప్రస్తుతం జరుగుతున్న నా జీవితం గుర్తుకు వస్తుంది... సూపర్ సాంగ్ అన్న....😭😭😭😭
Nakkda bro
Naakkuda bro... 😭😭😭
very painfull .... 😢😢తట్టుకోలేం అసలు.. ఎందుకంటే ఆ సిట్యువేషన్ నేను ఫేస్ చేశాను... ఇప్పటికీ నాకు సరిగ్గా నిద్ర పట్టట్లేదు ... జ్ఞాపకాలు మర్చిపోయే శక్తి ఆ దేవుడు ఇచ్చుంటే..ఎంత బాగుణ్ణు అని అనిపిస్తుంది ...🥺🥺😣
ప్రేమిస్తే బయపడకు బయపడితే ప్రేమించకు. నిజమైన ప్రేమకు కన్నీళ్ళు తప్పవు😔😞😚😣☹️🙁😭
Yes bro 😭
Yes.it's true bro....
Yes bro supper
B
Vs aggjl
సెకండ్ పార్ట్ కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారు ఒక లైక్ చేయండి బ్రదర్స్ మరియు సిస్టర్స్👍👍👍
Iam waiting for 2nd part of this song
Planing In june
100% yes
@@MYFIRSTSHOWENT plzz bro we r all eagerly waiting for 2nd part
Ne chustuna
మా లాంటి లవ్ ఫెల్యుర్ కోసం ఇంత మంచి సాంగ్స్ అందించిన మీ టీమ్ అందరికి 🙏🙏🙏🙏🙏🙏🙏....
th-cam.com/video/6qzp83zJYf4/w-d-xo.html
th-cam.com/video/Qaxi9kv-N9su/w-d-xo.html
th-cam.com/video/MGuApDjKQIo/w-d-xo.html
1. ఈ పాట వింటుంటే కళ్ళలంమిటి కన్నీళ్లు వస్తున్నాయి. ఎంత కంట్రోల్ చేసుకొన్న ఆగటం లేదు.
2. అబ్బాయి అమ్మాయి ది true love ❤ అయితే ఇంటిలో పేరెంట్స్ ఒప్పుకోరు వాళ్ళకి పరువు, ప్రతిష్ట, బయట వాళ్ళ గురించే ఆలోచిస్తారు కానీ పిల్లలు ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు అని ఎందుకు ఆలోచించరో నాకు అర్ధం కావటం లేదు.
మనస్పూర్తగా ప్రేమించిన అమ్మాయి ని వదులుకోవడం ఎంతో కష్టం.
3. అమ్మాయి ది true love అయితే అబ్బాయి ది fack love.
అబ్బాయి ది true love అయితే అమ్మాయి ది fack love.
అమ్మాయి, అబ్బాయి ఇద్దరిదీ true love అయితే వాళ్ళ పెళ్లి కి పేరెంట్స్ ఒప్పుకోరు.
4. కనీసం ఇద్దరు ప్రేమించుకున్న వాళ్లకు అయిన పెళ్ళి అయితే బాగుండు వాళ్ళు అయిన జీవిత కాలం సంతోషం గా బ్రతుకుతారు.
5. మనసులో కుళ్ళి కుళ్ళి ఏడవటం తప్ప ఏమీ చేయలేం కొన్ని జీవితాలు అంతే, దేవుడు ఎందుకు మా ఇద్దరినీ కలిపడో ఎందుకు విడతిస్తునదో అర్ధం కావటం లేదు.
చచ్చి పోవలనిపిస్తుంది, జీవితమే వద్దు అనిపిస్తుంది, తను లేని జీవితమే వద్దు అనిపిస్తుంది.
ప్రేమ అంటే అదేనేమో.....❤❤❤❤.
6. ప్రేమకి చావులేదు అది మనతోనే ఉంటుంది మనతోనే పోతుంది.
7. ఈ విశ్వం లో ఏదైనా స్వఛ్చమైనది ఉంది అంటే అది ఒక ప్రేమ మాత్రమే.😢
😊
బ్రదర్... సూపర్ సాంగ్..... ఇది విని కదలని హృదయం, అంటూ ఉండదు భయ్యా...
th-cam.com/video/MGuApDjKQIo/w-d-xo.html
Super
పాట రాసిన రచయిత కి మరియు స్వరకల్పన కూర్చిన వారికి ముఖ్యంగా పాటలో జీవించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు
Super bro antaaa love story la vundhi
@@saraswathisaraswathi4975 nh
Super song
అన్న ఇది పాట అంటారా కాదు ప్రాణం పెట్టి పాట రాశారు అన్న
అన్న ప్రతి రోజు ఫుల్ పాట కోసం యూట్యూబ్ చూసే వాడిని
ఈరోజు వచ్చింది సూపర్ 👌👌
నువ్వు నీ ప్రేమ నీ జ్ఞాపకాలు❤,ఐ మిస్ యూ.మీ స్వీట్ హార్ట్,ఈ జన్మోలో నువ్వు చూపించిన ప్రేమ వచ్చే జన్మలో కూడా చూపించి నాతో జీవితం పంచుకో,,ఐ లవ్ యు,ఫరెవర్ అండ్ ఎవర్
ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను......
Avunu
My wishes for them who are writing the this type of songs all the best to them
@@busarapurajitha1016 this D
@@busarapurajitha1016 C, ou
Avunu
సాంగ్ సూపర్ ఒకరిని ప్రేమించి ఇంకొకరికి పెళ్లి చేసుకోవాలంటే పట్టుకున్న చెయ్యి ఒప్పుకున్న కొట్టుకునే గుండె ఒప్పుకొదు😔😔😔
nijame kada😔
It’s so painful
@@gayathrib5699 haa
డైలాగ్ సూపర్ బ్రదర్ ఏంచెప్పినవు కేక
Super
ఈ సాంగ్ చాలా బాగుంది ... ఈ పాట పాడిన రాము గారూ సూపర్ బ్రో ..... ఎన్ని సార్లు చూసిన చూడలనిపిస్తుంది....👌👌👌👌
th-cam.com/video/97gIfvpPAb8/w-d-xo.html
Vaaarni love failure songs ki enni views vasthannai.ante
😢 intha mandi unnara ❤ failure boys
ఈ గేయ రచయిత కు శత కోటి వందనాలు .. ఎంత గొప్పగా రాసరో "" మాటల్లో చెప్పలేం🙏🙏🙏
Super super super super super chala chala bagundi song
@@nirmalanirmala2906 oo op op 00
@@nirmalanirmala2906 lo
Super GA undi sir
Currect
ఈ పాట పాడిన రచించిన నటించిన అందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు,అసలు ఎంత చెప్పిన తక్కువే
th-cam.com/video/6qzp83zJYf4/w-d-xo.html
th-cam.com/video/ULoktODAZnk/w-d-xo.html
Part 2eappuduvastadi
ఎందుకో ఈ సాంగ్ వింటుంటే ఏడుపు వస్తుంది bro
S
Yes
Super na lover gurtukostundhi
Yas bro ee song my fevret
@@bhemmbheem4415 avunu broo na love ki marriage ayipoyindi bro e song vintunte adpu control avadam ledhu broo 😔
ఎంత మంది MEDAK నుండి వింటున్నారు Attendance here 👍
నిన్ను మర్చిపోవాలంటే నేను సచ్చిపోవాలే, నిన్ను ఒదిలెయ్యాలంటే నా ప్రాణం ఒదిలెయ్యాలే💘
Sui
ఈ సాంగ్ వింటే నా పిల్ల గుర్తుకు వస్తుంది... తను గుర్తుకు వస్తే నా కళ్ళల్లో కన్నీళ్లు ఆగడం లేదు 😭😭 ఏడుపొస్తుంది.. ఐనా సరే నేను తనని నా ప్రాణంగా ప్రేమిస్తూనే ఉంటా ❤️
Super.anna
అన్న నేను కూడ మీ లెక్కనే సూపర్ అన్న
Nenu kuda same antey bro 😭😭
Ho so sweet of u
Kani e lanjalu true love vidichipetti avvanitoto atla veltaru bros
అద్దాల మేడలో అందాల రాణిల ఉన్నా నువ్వే నా చిన్నబోయినావమ్మ...🥺super lyrics...❤️❤️
th-cam.com/video/97gIfvpPAb8/w-d-xo.html
💔😭
Kadha
Yes 👌👌
Avunu 🔥❤️❤️
Naa life lo kuda some love kanna varikosam preminchina amaai veri pelli chesukondhi eni rojulu gadichina adhe ghnapakalu premisthe anthe pillala undadhu Prema undadhu ❤❤thanu ekada undho Ela undho adhe alochana 🥺🥺🥹🥹 life lo okasari Aina preminchali apude Prema gopa thelusthundhi ❤❤🥹🥹💘💘💔💔❤️🩹❤️🩹❤️🔥❤️🔥👋👋🥀🥀🙏🙏💯💯
హీరో ఆక్టింగ్ మాత్రం ...👍 చాలా బాగుంది... బాగుంది...
Bzn xjtcb
Shiva
Super acting
Ram singer ❤️🔥
Lyrics Laxman❤️🔥
Kalyan keys❤️🔥
Combination lo Blockbuster ❤️🔥 Super hit ❤️🔥
Super super super super 💯💯💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💯💯💯💯💯💯💯❣️💯💯💯💯🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
Na patha kalamlo love store gurthuku vustudhi
Super vundi bro song
Super ram laxman brother
నచ్ఛిన💞 అమ్మయి ❤️పక్కన ఉండటం కూడ అద్రుష్టం ఉండాలి 💔
Super brood nice songs
Avnu bro
అవును బయ్య,💔
Ha. Bayya
Nachina abbai pakkana undadam kuda adrustam undali
ఈ పాట వింటా ఉంటే నేను ప్రేమించిన అమ్మాయిని చాలా మిస్ అయిపోయిందని బాధగా కలుగుతుంది ఈ రోజుల్లో అమ్మాయిని ప్రేమించి మోసపోకండి తల్లిదండ్రులు చూసిన సంబంధం చూసి పెళ్లి చేసుకోండి మీ చైతన్య మాదిగ
E pata chuse vallalo chala mandhi love felure అయి untaru entha mandhi unnaru like cheyandi
Supper 👌 👌 👌 👌
Ante love failure unde vaalle song choostharani meetho cheppara
Yes
Super sangu
@@eneela457 hmmmm
నువ్వే నాతో ఉంటే బాగుండు బాగుండు బాగుండునే
నేనే నీతో ఉంటే ఏ బాధ ఏ బాధ లేకుండున…
ఆ నాటి నవ్వులు నీ పెదవుల్లో లేవులే
ఆ నాటి చూపులు నీ కన్నుల్లో లేవులే
పాదాలేకందని…పసిపాపల ఉందువే
ఆ నాటి కల యేటు పోయిందే….
నువ్వే నాతో ఉంటే బాగుండు బాగుండు బాగుండునే
నేనే నీతో ఉంటే ఏ బాధ ఏ బాధ లేకుండునే
అద్దాల మేడలో…అందాల రాణిలా
ఉన్న నువ్వేనా సినబోయినవమ్మ
నిన్నే చూడాలని…మాటే కలపాలని
కలలెన్నో కంటు నీళ్ళు కచుకున్న
నేరం నిదో నాదో నే భారం మోస్తుంది మనమే లే
పాపం చేసింది ఎవరోలే దూరం అయ్యింది మనమే లే
మనమిద్దరం ఒకటైపోయిఉంటే
నువ్వే నాతో ఉంటే బాగుండు బాగుండు బాగుండునే
నేనే నీతో ఉంటే ఏ బాధ ఏ బాధ లేకుండునే
నువ్వే నాతో ఉంటే బాగుండు బాగుండు బాగుండునే
నేనే నీతో ఉంటే ఏ బాధ ఏ బాధ లేకుండునే
కలిసిన మన రోజులు,చూపిన నీ ప్రేమలు
గురుతోస్తే కన్నుల్లో నీళ్ళు జారేనే
ఏడ్చిన ఏం లాభము,ఎదురుగా నువ్వు ఉండవే
ఈ జన్మకు నేను నిను చెరలేనులే..
ఆ దేవుని దీవెన మనకుంటే నీ జతలో తోడై నేనుంటే
దేవతల నిన్నే చూసుకొని నీ చితిలో తోడొచ్చేవన్ని
ఏడబసై పోతిమి లే మనము
నువ్వే నాతో ఉంటే బాగుండు బాగుండు బాగుండునే
నేనే నీతో ఉంటే ఏ బాధ ఏ బాధ లేకుండునే
నువ్వే నాతో ఉంటే బాగుండు బాగుండు బాగుండునే
నేనే నీతో ఉంటే ఏ బాధ ఏ బాధ లేకుండునే😭😭😭😭😭
Thank You
ని ఓపికకు థాంక్స్ బ్రో 🤝🤝
Okkpuytt6669ooppppooòò
Love you.. Deepika
😢😝😓
ఇంత మంచి సాంగ్ ని మాకు వినిపించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు
Sui
Mani
Super 👌 Anna
Nice sing kani edi female version lo kuda rayandi ammae ki kuda feel untadi pls bro part 2 and female version lo cheyandi
📣📢🔊
కలిసిన మనరోజులు చూపిన నీ ప్రేమను గుర్తొస్తే కన్నుల్లో కన్నీల్లు జారేనే... ఏడ్చినా ఏం లాభము ఎదురుగా నువులెవులే....ఈ జన్మకు నేను నిన్ను చేరలేనులే...ఆ దేవుని దీవెన మనకుంటే నీ జతగా తోడై నేనుంటే దేవతల నిన్నే చూసుకొని నీ చితిలో తోడొచ్చేవాన్ని ఏడ బాసి పోతిమి లే మనమూ........😢😢❤❤
అన్న నా జ్ఞాపకాలు మళ్ళీ గుర్తుకు తెచ్చావు ఇలాంటి పాటలు పాడి
Tq bayya Gnapakalu Gutruku vastunai
ఇ పాట అంటే ఎంత మందికి ఇష్టము 😍😍
నాకు ఇష్టం
Naku kuda
𝐍𝐚𝐤𝐮 𝐂𝐡𝐚𝐥𝐚 𝐁𝐚𝐠𝐚 𝐍𝐚𝐜𝐡𝐢𝐧𝐝𝐢
𝐊𝐨𝐧𝐜𝐡𝐞𝐦 𝐁𝐚𝐝𝐡𝐚𝐠𝐚𝐚 𝐤𝐮𝐝𝐚 𝐕𝐮𝐧𝐝𝐢
Mkuem
బ్రో సూపర్ 👌👌సెకండ్ పార్ట్ తీసితే బాగుంటది అనే వాళ్ళలు లైక్ కోటండి కానీ సెకండ్ పార్ట్ కచ్చితంగా వస్తే బాగుంటది ఏకిస్ప్రెషన్ కేక సిస్టర్ అండ్ బ్రదర్ 👌👌👌👌👌👌👌👌
Ee song 2 part apudu release chestharu bro waiting for this song
Part2. Vachindha. Bro
నిజంగా లవ్ చేసినవారికి ఈ పాట విన్న వెంటనే వాళ్ళ లవ్ గుర్తుకువస్తుంది...it's true..👍👍👍❤️❤️👍👍❤️❤️🙏🙏🙏🙏🙏
Super song exlet super
అవును
Nijame bro valu adhuru vasthe kanilu agavu
Na.lavar.chesena.gayam.male.efektu.echende.bro
What aa msg
రోజుకి ఒకసారి అయిన చూసేవాళ్ళు ఎంత మంది ఉన్నారు
Nenu roju chusta
సాంగ్ చాలా బాగుంది చెప్పలేనన్ని సార్లు చూస్తున్నాను నేను
ఎప్పుడు అమ్మాయి కోసమే పడతారా అబ్బాయి కోసం పాడచ్చు కదా గర్ల్స్ మేము మోసపోయాము
@@raveenad4313 Super
Hii shannu garu
ఈ పాట రాసిన ,పాడిన వారికి నా కృతజ్ఞతలు, సూపర్ సాంగ్👌👌
పాట చాలా బాగుంది నాక్కూడా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండు చాలా ఏడుపొస్తుంది❤️❤️❤️
నేరం నిదో నాదో లే భారం మొస్తుంది మనమే లే☝️☝️👏👏👏👏లిరిక్స్ 😥😥💚💚💚💚🙏🙏
Super