Bharateeyudu Telugu Full Length Movie | Kamal Haasan , Manisha Koirala | Shankar | TeluguOne

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2021
  • Watch Bharateeyudu Telugu Full Length Movie. Starring Kamal Haasan, Manisha Koirala Directed By Shankar. #Bharateeyudu #Indian #KamalHaasanMovies
    #TeluguMovies
    #TeluguFullLengthMovies
  • บันเทิง

ความคิดเห็น • 3.3K

  • @shivapanagari8151
    @shivapanagari8151 4 หลายเดือนก่อน +3083

    2024 చూసే వాళ్ళు ఉన్నారా ❤

  • @ganeshkumar730
    @ganeshkumar730 10 วันที่ผ่านมา +336

    భారతీయుడు 2 మూవీ ట్రైలర్ వచ్చిన తర్వాత పార్ట్ 1 చూసిన వారు ఎవరైనా ఉన్నారా మూవీ

  • @rjbgmcuts7979
    @rjbgmcuts7979 หลายเดือนก่อน +807

    Anyone's in June 2024

  • @venkatg2727
    @venkatg2727 ปีที่แล้ว +1279

    Kids waiting pushpa -2, KGF-3 but legend's waiting for Indian-2

    • @arunkumar-bd1zs
      @arunkumar-bd1zs ปีที่แล้ว +1

      Cinema chusi timepass chesey howle gallu legends na 😂

    • @saravana7753
      @saravana7753 ปีที่แล้ว +18

      Sir ure great

    • @bodasandeepkumar4234
      @bodasandeepkumar4234 11 หลายเดือนก่อน +16

      True bro ❤

    • @rajeshkolluri07
      @rajeshkolluri07 10 หลายเดือนก่อน +45

      Ultra legends waiting for sivaji the boss _2

    • @RamaBanam-for-Sita
      @RamaBanam-for-Sita 10 หลายเดือนก่อน +7

      Yes my frnd

  • @naveenkumarveeraboina8593
    @naveenkumarveeraboina8593 ปีที่แล้ว +2735

    2023 లో కూడా ఈ సినిమా చూస్తున్నా వాళ్ళు ఒక్క లైక్ చెయ్యండి . భారతీయుడు 2 కోసం వెయిటింగ్

    • @PK_14days
      @PK_14days 11 หลายเดือนก่อน +10

      Kamal Hasan is not ok

    • @jhansipranav7375
      @jhansipranav7375 11 หลายเดือนก่อน

      ​@@PK_14daysavunu

    • @rajkiranreddy8654
      @rajkiranreddy8654 10 หลายเดือนก่อน +9

      Aithe veli midday gudu

    • @ganigang
      @ganigang 9 หลายเดือนก่อน +2

      taste less fellow

    • @mannelimahesh4713
      @mannelimahesh4713 9 หลายเดือนก่อน +6

      I watching 27-9-2023

  • @ramajipraveen5094
    @ramajipraveen5094 2 ปีที่แล้ว +2439

    ఈ సినిమా ఇంకా 2023 లో 2024 లో కూడా చూస్తున్నాము ఇంకా ఎన్ని సార్లు చూసిన ఇంకా చూస్తూనే ఉంటాము అనేవారు ఉంటే కమల్ హాసన్ యాక్టింగ్ ఎంత మందికి నచ్చిందో ఈ సినిమా ఇప్పట్లో వచింటే ఈ R,R,R, కూడా ఈ సినిమా ముందర ఆడలేకపోయేది అని ఎంత మంది అనుకుంటున్నారో వారు ఒక లైక్ వేసుకోండి సూపర్ మూవీ

    • @satishdevi6083
      @satishdevi6083 2 ปีที่แล้ว +24

      2023 kuda

    • @gopalarao8281
      @gopalarao8281 2 ปีที่แล้ว +10

      Yes

    • @dharavathrahul1053
      @dharavathrahul1053 2 ปีที่แล้ว +19

      RRR nduku aadadu ra ayya ?
      Rendu vere vere dates ke Release cheste ipotadi ga.
      🙄🙄🤦‍♂️

    • @dharavathrahul1053
      @dharavathrahul1053 2 ปีที่แล้ว +12

      Buddi unnodu yevadu Redu pedda movies okate Roju Release cheyyadu
      🤣🤣🤣🤣🤦‍♂️🤦‍♂️
      Common sense vaadu ra ayya.

    • @pantaganidharmaraju3767
      @pantaganidharmaraju3767 2 ปีที่แล้ว +2

      Www t

  • @burrahareesh7407
    @burrahareesh7407 23 วันที่ผ่านมา +138

    2025 లో కూడా చూస్తా అనుకునే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @bhashag3904
    @bhashag3904 2 หลายเดือนก่อน +185

    7.5.2024 నుండి 'భారతీయుడు' చిత్రాన్ని ఎంతమంది చూస్తున్నారు👍👍🙏🙏🇮🇳🇮🇳

  • @DHARMAvlogs
    @DHARMAvlogs 2 ปีที่แล้ว +4952

    2023 చూస్తున్నారని enka ఈ movie 🤔

  • @NuzvidTECHEXP
    @NuzvidTECHEXP 2 ปีที่แล้ว +645

    అప్పట్లోనే శంకర్ ఇంత అద్భుతమైన సినిమా తీశాడంటే ఇది ఒక సాహసం అని చెప్పుకోవాలి. మన భారతీయ సినిమా హాలీవుడ్ సినిమాలకి ఏమాత్రం తక్కువ కాదు అనటానికి ఈ సినిమా ఒక ఉదాహరణ. అప్పట్లో ఈ సినిమా ఒక సంచలనం.
    Story, Screen Play, Direction, Dailouges, Comedy, Music, Cinematography All are Ultimate. సాంగ్స్ లో "టెలిఫోన్ ద్వనిలా నవ్వే దానా" "పచ్చని చిలుకలు తోడుంటే" ఇప్పుడు కూడా వినేట్లుగా ఉంటాయి. BGM still now Next Level అంతే.. అన్నింటికీ మించి లోకనాయకుడు కమల్ హాసన్ ఈ సినిమాకి తన పెర్ఫార్మెన్స్ తో ప్రాణం పోశాడు.. ❤️
    శంకర్ ని "ఇండియన్ జేమ్స్ కేమెరాన్" అని పిలిచేది ఇందుకే.. 💐💐

  • @Kiran.pathri
    @Kiran.pathri 11 หลายเดือนก่อน +62

    ఇంతటి అద్భుతమైన సినిమాని తెలుగు వారికి మరింత దగ్గర చేసిన SP బాలు గారి డబ్బింగ్ కి ధన్యవాదాలు.

  • @murarkarsaikumarmr2949
    @murarkarsaikumarmr2949 หลายเดือนก่อน +15

    శంకర్ గారి ఆలోచనలు టెక్నాలజీ సినిమాలు ముందు తరాలకు ఉపయోగపడే విధంగా ఉంటాయి సాధారణమైన మీ దర్శకత్వ ప్రతిభకు మా కృతజ్ఞతలు💐💐🙏

  • @audiq7audiq712
    @audiq7audiq712 2 ปีที่แล้ว +236

    ఈ సినిమా చూపినప్పుడల్లా నా బాల్యం గుర్తుకొస్తుంది. అది మళ్ళీ రాదు, ఇలాంటి సినిమా కూడా మళ్ళీ రాదు. 👌👌👌 దీన్ని చూసినప్పుడు కళ్ళలో నీళ్ళు మాత్రం వస్తాయి.

    • @audiq7audiq712
      @audiq7audiq712 2 ปีที่แล้ว +1

      @MOHAMMED YOUNUS నాకర్థంకాలేదు భయ్యా!

    • @audiq7audiq712
      @audiq7audiq712 2 ปีที่แล้ว +1

      @MOHAMMED YOUNUS 👍👍👍

    • @mohan0422
      @mohan0422 ปีที่แล้ว

      Yes brother .. edho theliyani emotion... Independence appati vallu intha genuine ga undabatte manaki independence vachindhi ippatila politicians unte baboy.

    • @audiq7audiq712
      @audiq7audiq712 ปีที่แล้ว

      @@mohan0422 👍👍👍

    • @Spirit365
      @Spirit365 ปีที่แล้ว +1

      ​@@mohan0422 ippatikante dhaarunanga vunnaru kaabbatte independence thechukune paristhithi vachindhi

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 2 ปีที่แล้ว +103

    ఊరికే అనలేదు మరి ""లోకనాయకుడు ""అని 🙏🙏🙏🙏ఏమైనా నటన అసలు బాబోయ్ ♥️♥️♥️♥️♥️..... కమల్ గారంటే వేరే రేంజ్ అంతే 🔥🔥🔥🔥🔥🔥.....
    విక్రమ్ సినిమా కూడా ఇంతకు మించి అనేలా వుంది కమల్ గురూజీ... ♥️♥️
    నేను ఎన్టీఆర్ అన్నయ్య అభిమాని....... మీరు అంటే కూడా చాలా ఇష్టం ♥️♥️♥️♥️..
    ఒక స్వాతిముత్యం.. ♥️♥️♥️
    ఒక సాగరసంగమం ♥️♥️♥️...
    👌👌👌👌👌👌👌👌👌...

    • @hemanthchandra531
      @hemanthchandra531 ปีที่แล้ว

      Watch pothuraju,satyame sivam , hey Ram , kshtriya putrudu Kamal sir movies

  • @sheshasaikumar4272
    @sheshasaikumar4272 11 หลายเดือนก่อน +42

    2.15.29 ఏంత మంచి డైలాగ్
    విదేశాలలో కర్తవ్యం మీరినందుకు లంచము
    మన దేశంలో కర్తవ్య నిర్వహణ కి లంచము ...... ఈ డైలాగ్ నచ్చిన వాళ్ళు ఒక లైక్ చెయ్యండి

  • @rajureddykavvam4571
    @rajureddykavvam4571 ปีที่แล้ว +297

    ఇంకో వంద భారతీయుడు లాంటి మూవీస్ వచ్చిన మన దేశం మారదు... ☹☹☹

    • @srinathasrinatha6456
      @srinathasrinatha6456 10 หลายเดือนก่อน +1

      😂👍

    • @chandu.mchandu9855
      @chandu.mchandu9855 10 หลายเดือนก่อน +14

      Andulo mana ap first vundi

    • @-pjtalks
      @-pjtalks 10 หลายเดือนก่อน

      ​​@@chandu.mchandu9855because mee lanti vala ra babu

    • @shaiknazeer8045
      @shaiknazeer8045 10 หลายเดือนก่อน +3

      U r absolutely right brother

    • @babushobanmether7979
      @babushobanmether7979 10 หลายเดือนก่อน +7

      సిమిమా లో జగడం కాదు రియల్ గా జాగాలి మారుతారు

  • @pompaiahchidige5199
    @pompaiahchidige5199 ปีที่แล้ว +350

    ప్రతి భారతీయడు చూడవలసిన సినిమా...జై హింద్

    • @gudalajaihind9794
      @gudalajaihind9794 ปีที่แล้ว +4

      🙏🙏

    • @dnaveenmeheta-de6gy
      @dnaveenmeheta-de6gy 10 หลายเดือนก่อน +4

      Prathi bhaarateeyudu choodalsina cinema kaadu bro. Prathi bhaarateeyudu choosi garvinchaalsina cinema mana Indian(Bhaarateeyudu).

    • @kparushuram2239
      @kparushuram2239 8 หลายเดือนก่อน +1

      Sss

  • @venkateshvenkatesh9106
    @venkateshvenkatesh9106 ปีที่แล้ว +45

    భూమ్మీద మనుషులు ఉన్నంత కాలం ఎప్పటికి ఎల్లప్పుడు ఈ మూవీ ఉంటది👍👌🙏 చాలా అద్భుతమైన మూవీ

  • @SNRVK
    @SNRVK 12 วันที่ผ่านมา +41

    Who are here after bharateeyudu 2 trailer

  • @sheshasaikumar4272
    @sheshasaikumar4272 4 หลายเดือนก่อน +82

    2024 లో ఈ సినిమా చూస్తున్న వారు ఒక లైక్ వేసుకోండి

  • @raghavareddy1357
    @raghavareddy1357 2 ปีที่แล้ว +38

    సినిమా అంటే ఇది మనషుని ఆకట్టుకునేలా ఉండాలి.మంచి కుటుంబం దేశభక్తి ప్రేమానురాగాలు.ఇలాంటి సినిమా ఇప్పుడు వచ్చిఉంటే పాన్ ఇండియా సినిమా అయ్యి ఉండేది.

  • @Ungamma1
    @Ungamma1 2 ปีที่แล้ว +35

    Aparichitudu
    Bharateeyudu
    Oke okkadu
    Indian cinema lo permanent ga untayy🔥♥️!
    A graphic lekundaa... Standards set chesina movies 🥵

    • @yaswanthr9047
      @yaswanthr9047 ปีที่แล้ว

      Graphics levu ani elaa antav unnayi sarigga choodu malli okasaari

    • @Ungamma1
      @Ungamma1 ปีที่แล้ว

      @@yaswanthr9047 Graphics ki VFX works ki chala teda undi Brah !
      In my first case Nen Graphics ante,VFC ani context lo

    • @karthikcharan3848
      @karthikcharan3848 ปีที่แล้ว

      @@Ungamma1 adhi brah kadu bro.brah ante boothu
      Telusukoni matladu babu

    • @Ungamma1
      @Ungamma1 ปีที่แล้ว

      @@karthikcharan3848 Bra ki Brah ki teda undi ra Saami. Aina Mocking ki kuda teda telini neetho disco pettalaa🥲

  • @UDAY-yo4rp
    @UDAY-yo4rp หลายเดือนก่อน +10

    2:13:00 to 2:18:00 fantastic screen play and great dialogues. Wow, once in life time movie. All the credit goes to my favorite director shanker sir. Spellbound performance by all the actors. Rahaman ji excellent background score. And at last bharateeyudu lives on.

  • @its_my_life143
    @its_my_life143 ปีที่แล้ว +28

    India లో ఉన్న ఒకే ఒక్క real hero డైరెక్టర్
    శంకర్ గారు
    లవ్ యూ సర్

  • @Nazeer1984
    @Nazeer1984 ปีที่แล้ว +159

    చాలా మంచి సినిమా ఆరోజుల్లో... కమల్ హాసన్ గారికి, శంకర్ దర్శకుడు గారికి నా ధన్యవాదాలు.

    • @Nonamam
      @Nonamam 11 หลายเดือนก่อน

      Saaebulu kadhaa? Bro this is kuffer.

  • @dnaveenmeheta-de6gy
    @dnaveenmeheta-de6gy 10 หลายเดือนก่อน +61

    Shankar sir is the world's no.1, genius director. No one in the world can do movies like him. He is the king 👑 in the field of direction. He is the legend forever. He is the unbeatable person in the direction world. He is the pride of Indian 🇮🇳 cinema. Every Indian should be proud of him. Love you Shankar sir, I am your die heart fan.
    You are the biggest director in the world and i am your biggest fan in the world. Your are the inspiration to the whole world not only for our India. And you are the world's greatest icon.

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 8 หลายเดือนก่อน +2

      Yes 💯

    • @ashoksamratenterprises
      @ashoksamratenterprises 8 หลายเดือนก่อน +1

    • @nithinTiger-mk4kishan
      @nithinTiger-mk4kishan 2 หลายเดือนก่อน

      Yes but one person can that director real star upendra see his operation antha movie

    • @ningayyameti6875
      @ningayyameti6875 หลายเดือนก่อน

      One more person is there real star upendra ❤

    • @dnaveenmeheta-de6gy
      @dnaveenmeheta-de6gy 29 วันที่ผ่านมา

      ​Yes, Upendra is good. I liked his old movies. But he cannot be compared with Shankar sir. Not only Shankar sir, but with his asistants also.

  • @HEYBOY282
    @HEYBOY282 2 ปีที่แล้ว +27

    మనుషులు వున్నఅంత కాలం ఈ లంచం తీసుకోవడం అనేది వుంటుది మరియు ఈ వ్యవస్థా కూడ మారదు ఇది కలికాలా లంఛం కాబట్టి..........💙💙💙🔥

  • @santhosh1363
    @santhosh1363 ปีที่แล้ว +535

    How many are watching in 2023

  • @ParushuRam-xd7nt
    @ParushuRam-xd7nt 23 วันที่ผ่านมา +84

    2024 june 15 చూసేవాళ్ళు ఉన్నారా❤

  • @gmd461
    @gmd461 2 ปีที่แล้ว +180

    ఎన్ని సినిమాల్లో వచ్చిన ఏం ప్రయోజనం లంచం తీసుకోవడం మారడం లేదు సినిమాలు కాకుండా రియల్ గా భారతీయుడు ఉంటే బాగుంటుంది

    • @jagadeeshnayana659
      @jagadeeshnayana659 2 ปีที่แล้ว +9

      Nuvvu okasari try chestey thappu yemundhi😁

    • @srinivasanarayan7369
      @srinivasanarayan7369 2 ปีที่แล้ว

      Nuvvu raa mama

    • @lakshmigeeta3743
      @lakshmigeeta3743 2 ปีที่แล้ว +1

      Addadari lo sanpandhichevadu unnatha varuku lancham tesukunti vadu unttadu

    • @venukrishna4366
      @venukrishna4366 2 ปีที่แล้ว +1

      Nev em peekuthunnav

    • @gmd461
      @gmd461 2 ปีที่แล้ว

      @@venukrishna4366 neu pikuthuna

  • @kumaroopabainapalli1241
    @kumaroopabainapalli1241 ปีที่แล้ว +68

    ప్రతి ఒక్కరు తప్పకుండ చూడవలసిన సినిమా..కమల్ హాసన్ సర్ ఈ సినిమాలో నటించలేదు జీవించేసారు ❤🇮🇳🙏🏻

  • @manamtv1483
    @manamtv1483 21 วันที่ผ่านมา +8

    🇮🇳🇮🇳🇮🇳 ఈ నెలలో...చూసే వాళ్ళు ఎంత మంది..🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @polimerasrinu5215
    @polimerasrinu5215 9 หลายเดือนก่อน +14

    నేను ఎప్పుడూ ఈ సినిమాని చూస్తూనే ఉంటాను...2019లో చూశాను,2020 లో చూశాను,2021 లో చూశాను,2022 లో చూశాను,2023 లో చూశాను,బ్రతికి ఉంటే 2024 లో చూస్తాను,2025 లో చూస్తాను....చూస్తూనే ఉంటాను...❤️❤️❤️👌👌👌

  • @md.fairozbasha1253
    @md.fairozbasha1253 2 ปีที่แล้ว +183

    25-06-2022
    One of the best movie in Indian film History,
    For me, still SHANKAR Sir is India's top Legendary Genius Director,
    శంకర్ గారు ఎప్పుడో 20 సంత్సరాల క్రితమే
    Pan Indian Movies స్టార్ట్ చేశారు,
    High Tecnology & Social Media లేని టైమ్ లోనే Next level మూవీస్ తీసి Blockbuster Hits కొట్టారు,
    ఒక్కో సినిమా ఒక్కో కళాఖండం,
    కొంతమంది ఇప్పుడు Tecnology use చేసుకొని సోషల్ మీడియా కాలంలో హిట్స్ కొడుతున్నారు,
    కానీ ఇప్పటికీ India లో ఏ డైరెక్టర్ అయినా శంకర్ గారి తర్వాతే,

    • @thirupatiraogullipalli9351
      @thirupatiraogullipalli9351 2 ปีที่แล้ว +14

      Vellantha publicity stunts dengi dabbulu dobbatanike bhayya....
      A true responceble Indian - SHANKAR
      HE IS A LEGEND , DONT COMPARE WITH ANY ONE

    • @sandeshreddy8959
      @sandeshreddy8959 2 ปีที่แล้ว +6

      Jaiiio Shankaar

    • @vinayakaproductions102
      @vinayakaproductions102 2 ปีที่แล้ว +4

      Ek number donga ss rajamouli

    • @lokeshchiru5433
      @lokeshchiru5433 ปีที่แล้ว +3

      True brother shankar is a director if this film made in this era with all modern technology its going to be big blockbuster but it can't history never repeat again but anyhow indian 2 undhiga.

    • @saijaswanthkakumanu7626
      @saijaswanthkakumanu7626 ปีที่แล้ว +1

      Yes , shankar is great

  • @AKumar-pi4hr
    @AKumar-pi4hr 2 ปีที่แล้ว +91

    25 years back elanti cinema thiyadam ante kevalam Shankar garike sadhyam...eppudu kontha mandi shankar sir ni thakkuva chesi matladuthunnaru valla antha sir mundu bacha gallu matrame...

  • @aditya.s8955
    @aditya.s8955 8 หลายเดือนก่อน +25

    After Indian 2 glimpse chusi vachina valu like vesukondi ❤.....

  • @ShaikAbdulsalam-n3x
    @ShaikAbdulsalam-n3x 15 วันที่ผ่านมา +5

    July 12 wating for. Bhariteeyudu 2🎉

  • @sanjukumar580
    @sanjukumar580 ปีที่แล้ว +70

    ఈ సినిమా ఎన్ని సార్లు చూసిన మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది ఈ సినిమా తీయడానికి చాలా దమ్ము ఉండాలి
    Hatsoff to you Shankar Sir👏

    • @Mmm66615
      @Mmm66615 2 หลายเดือนก่อน

      Anthe baghunde movie 🎥 nenu movie chudaledu

  • @vvachary8981
    @vvachary8981 2 ปีที่แล้ว +373

    రాజమౌళి ఎప్పుడైనా శంకర్ గారి మొగ్గ
    కుడువాలి సమాజానికి మంచి సందేశం.
    రాజమౌళి గారు సమాజానికి ఉపయోగపడే
    ఒక్క సినిమా తీయలేదు.
    కానీ శంకర్ గారు ప్రతి సినిమా సమాజానికి ఉపయోగ పడే సినిమా తీశారు.
    ఇది మనం అర్థం చేసుకోవాలి.

  • @user-pj6tb8os2t
    @user-pj6tb8os2t 8 หลายเดือนก่อน +29

    How much I like this movie
    As a kid I was so influenced by it
    All shanker movies make us to see real face of society
    Gentlemen
    Oke okkadu
    Aparichutudu
    Bharateeyudu
    Robo 2
    Waiting eagerly for bharteeyudu 2

  • @aniltechnical-jr2oc
    @aniltechnical-jr2oc 12 วันที่ผ่านมา +3

    All the songs in this movie are excellent. Story Rehman music kamal Hasan acting at top level.

  • @krishnark8019
    @krishnark8019 2 ปีที่แล้ว +150

    2022 watching movie చూసేవాళ్ళు like here

  • @kiran15121
    @kiran15121 ปีที่แล้ว +30

    ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపించే పాటలు . మంచి సంగీతం . మంచి సందేషం

  • @_prakash.143
    @_prakash.143 12 วันที่ผ่านมา +14

    2024 lo chuse vallu oka like ❤

  • @suryanarayanasingh7591
    @suryanarayanasingh7591 8 หลายเดือนก่อน +22

    Who is here after bhartiyudu 2 intro 😅😊

  • @banothakhil5412
    @banothakhil5412 2 ปีที่แล้ว +475

    Rajamouli just historical movies
    No social message movies
    But Shankar sir every Film totally different and social message movies ❤️

  • @boyvenkateshvenky5323
    @boyvenkateshvenky5323 2 ปีที่แล้ว +279

    ఈ సినిమా మళ్ళీ తీయెటర్స్ లో రిలీజ్ చేస్తే box officeki బద్దలె ఇంకా

  • @srikanthsanganamoni2344
    @srikanthsanganamoni2344 หลายเดือนก่อน +12

    భారతీయుడు 2 కోసం ఎంత మంది వేచి ఉన్నారు

  • @mahankali15
    @mahankali15 2 ปีที่แล้ว +525

    Bharatheeyudu resembles my Father, in walking, speaking, Body language. He served in WWII. And later on participated in Operation Polo in Maratha Regiment to unite Nizam's territories into Union of India.. I watch this movie to recollect My Father's presence when he aged and passed away.

    • @jaseankumar7669
      @jaseankumar7669 2 ปีที่แล้ว +9

      🇮🇳🇮🇳🇮🇳🇮🇳👏

    • @rganjee
      @rganjee 2 ปีที่แล้ว +9

      wow great bro

    • @arjunpalwaiarjun365
      @arjunpalwaiarjun365 2 ปีที่แล้ว +2

      🇮🇳

    • @manikrishnabellamkonda9142
      @manikrishnabellamkonda9142 2 ปีที่แล้ว +2

      🇮🇳🇮🇳🇮🇳🇮🇳
      Good Job Sodara

    • @theoctoberman3430
      @theoctoberman3430 2 ปีที่แล้ว +14

      My Grandfather too.... Captain M Venkateswara Rao... He served in WWII, gem of a man he was, when he walked, we used to run behind him to catch up his speed, this happened, when he was 80yrs.... Senapathi Character reminds me of Him.

  • @bachelorsadda6880
    @bachelorsadda6880 2 ปีที่แล้ว +400

    "మస్తు షేడ్స్ ఉన్నాయి రా నీలో అబ్బా...కమల్ హాసన్".....అని ఆ డైలాగ్ ఎందుకు వచ్చిందో...."భారతీయుడు" సినిమా చూస్తే అర్దం అవుతుంది 🙏🙏 సెల్యూట్ టూ లోకనాయకుడు కమల్ హాసన్ గారు 🔥

    • @secretsofmadigas1740
      @secretsofmadigas1740 2 ปีที่แล้ว

      In

    • @secretsofmadigas1740
      @secretsofmadigas1740 2 ปีที่แล้ว +4

      Hi ఆయన మాట్లాడుతూ జిల్లాలో గత రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్న వారికి

    • @secretsofmadigas1740
      @secretsofmadigas1740 2 ปีที่แล้ว

      Sa q

    • @rainbow7653
      @rainbow7653 ปีที่แล้ว +1

      Appatlo kamal ippatlo vikram...

    • @hemanthchandra531
      @hemanthchandra531 ปีที่แล้ว

      Watch satyame sivam

  • @anonymous-vy8lz
    @anonymous-vy8lz 10 หลายเดือนก่อน +15

    Kids watch bahubali, pushpa, kgf and get inspired, meanwhile men watch bharateeyudu. S. Shankar is one of the greatest director in indian film history, hats of sir. No one can match kamal hasan's acting. Greatest most versatile actor of India.

  • @madhavarao8846
    @madhavarao8846 ปีที่แล้ว +32

    Shankar is one of India's proudest director. Bharatheeyudu is one of the greatest films he has made.

  • @madhugadicherla8816
    @madhugadicherla8816 2 ปีที่แล้ว +477

    ఈ సినిమా చూశాక కళ్లల్లోంచి కన్నీళ్లు రానివారు మనుషులే కాదు. 😥😥😥👏👏👏

    • @princepavan9433
      @princepavan9433 2 ปีที่แล้ว +30

      kallalonchi neeru sangatemo gani..lancham teeskene vari gundello raillu parigettinchindi ee cinema . appatlo oka sensation!!

    • @ArjunArjun-nu4qi
      @ArjunArjun-nu4qi 2 ปีที่แล้ว +6

      నిజం

    • @srinivasanarayan7369
      @srinivasanarayan7369 2 ปีที่แล้ว +11

      Naaku kallallo neellu ayite raledu kaani cinema bagundi

    • @bittubeats5294
      @bittubeats5294 2 ปีที่แล้ว +2

      Enti andi rakpothe em cheyali

    • @bandariveenabandariveena8121
      @bandariveenabandariveena8121 2 ปีที่แล้ว +1

      Avuna 🤔🤔

  • @upendrasingamsetty7526
    @upendrasingamsetty7526 2 ปีที่แล้ว +66

    ఇలాంటి సినిమాలు ఎన్ని వచ్చినా ఎవరూ మారరు😑😐 చూసి పక్కన పెట్టి మళ్ళీ అదే పనిగా ఉంటారు.

    • @chinnaj.r.646
      @chinnaj.r.646 2 ปีที่แล้ว +4

      💯 that's why our India still in a developing country

  • @vinayvinay3189
    @vinayvinay3189 3 หลายเดือนก่อน +38

    2025 lo kuda chuse vallu unte oka like

    • @raghunadh9567
      @raghunadh9567 หลายเดือนก่อน

      2047లో కూడా చూస్తా bro🙂అప్పటివరకు బ్రతికుంటే 🫡🫡🇮🇳🇮🇳

    • @vinayvinay3189
      @vinayvinay3189 หลายเดือนก่อน

      @@raghunadh9567 appatiki brathiki unte chudham le bro

  • @user-jv2ry6bc5s
    @user-jv2ry6bc5s 5 หลายเดือนก่อน +6

    2024 😂 lo chustunna
    Waiting for #GameChanger #RC anna 🔥

  • @merugumalleshyadav3101
    @merugumalleshyadav3101 2 ปีที่แล้ว +87

    2022 లో చూసే వాళ్ళు like hear.
    👇👇

  • @SureshKumar-zr1nd
    @SureshKumar-zr1nd 2 ปีที่แล้ว +69

    Shankar Sir Is Genius
    These type of Movies Only Shankar can do

  • @user-xu4zj9pi4n
    @user-xu4zj9pi4n 5 หลายเดือนก่อน +7

    లంచం తిస్కోడం తప్పే ఇవ్వడము తప్పే..జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳

  • @Samantha28628
    @Samantha28628 17 ชั่วโมงที่ผ่านมา +4

    2024 JULY LO CHUSTHANNA VALLU ENTHA MANDI IKKADA ✋🏻✋🏻

  • @BSM_Entertainmen
    @BSM_Entertainmen 11 ชั่วโมงที่ผ่านมา +3

    08/07/2024 chuse vallu..i love this movie...my name is Bharathiyudu ❤

  • @mohdnizamuddin3210
    @mohdnizamuddin3210 2 ปีที่แล้ว +363

    From 1:18:04 to 1:18:42 only ARR can make elevation with lovely flute BGM , and emotional dialogue of Kamal sir , makes goosebumps 🔥🔥🔥🔥🔥🔥🔥🔥

    • @dinesharts6064
      @dinesharts6064 2 ปีที่แล้ว +7

      S bro i love bgm and diolg also..

    • @sumanthp2003
      @sumanthp2003 ปีที่แล้ว +2

      Even the fight scene before it, at around @1:16:00 the bgm is amazing.. the highlight scene of the movie.. audience literally stood up and clapped for that fight scene..

    • @dikesonpaschal
      @dikesonpaschal ปีที่แล้ว

      profile picture for my contact I Cleaned defaced Currency

    • @ingilalasundaram1100
      @ingilalasundaram1100 ปีที่แล้ว

      Yb

    • @Nonamam
      @Nonamam 11 หลายเดือนก่อน

      Bro you are muslim? Why are you doing kuffer?

  • @madhugadicherla8816
    @madhugadicherla8816 2 ปีที่แล้ว +93

    Naa entire life lo ilaanti goppa movie inthavaraku chudaledu. Hats off to Shankar sir. 👏👏👏

  • @savenature8
    @savenature8 หลายเดือนก่อน +4

    ఇలాంటి సినిమాలు ఈ రోజుల్లో చాలా అవసరం 🫵

  • @rajeshbabukatari6987
    @rajeshbabukatari6987 3 หลายเดือนก่อน +5

    2044 లో కూడా చూసే వారు ఉన్నారు ఎందుకు అంటే ఈ మూవీ అంత క్లాసిక్ ఒక మాస్టర్ పీస్

  • @NehaSharma-bv1nl
    @NehaSharma-bv1nl 2 ปีที่แล้ว +43

    Masterpiece & only possible for KAMALA HASSAN sir, Thank you for taking birth in India sir

  • @somashekhartm6727
    @somashekhartm6727 2 ปีที่แล้ว +104

    This movie forever has a special fan following ... Greatest Masterpiece. 👏

  • @SatheeshSmart-el6uf
    @SatheeshSmart-el6uf หลายเดือนก่อน +5

    Excellent movie for 2024 viewers.. 🙌...✨.. 😍...✊

  • @nbk14
    @nbk14 4 หลายเดือนก่อน +7

    Shankar fan

  • @bangarulingaraju5674
    @bangarulingaraju5674 ปีที่แล้ว +73

    🙏🙏🙏🛕🛕🛕శంకర్ దర్శకత్వం కమలహాసన్ నటన చరిత్రలో మిగిలిపోతుంది మరో సినిమాగా రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను జై శంకర్ జై కమలహాసన్ జైహింద్ ...🙏🙏🙏...

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 ปีที่แล้ว +12

    అబ్బబ్బా ఏమన్నా నటన అసలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.. విశ్వనటుడు అని ఊరికే అనలేదు కమల్ గారిని.. 🙏🙏..
    అందుకే ఇప్పటికి చాలా మంది అంటుంటారు.. ఎవరైనా మంచి యాక్టింగ్ చేస్తే.. ""అబ్బా.. కమల్ హాసన్ ""అని... నాకు తెలిసి ఈ సినిమా నుండే అలా అనడం జరిగిందేమో 🙏🙏🙏🙏....
    నేను ఒక ఎన్టీఆర్ అన్నయ్య అభిమాని... ఎన్టీఆర్ అన్నయ్య నటన కూడా అమోఘం. కానీ మీలాగా నటించడంలో మీకు మీరే సాటి.... నటనలో మిమ్మల్ని కొట్టేవాడే లేడు గురూజీ 🙏🙏🙏🙏🙏🙏🔥🔥
    జై లోకనాయక 🔥🔥🔥🔥🔥🔥.. ఇట్లు ఎన్టీఆర్ అన్నయ్య అభిమాని.. రవిబాబు. రెడ్డివారి...

  • @TanujRDX56YT
    @TanujRDX56YT 8 หลายเดือนก่อน +12

    Who is here after indian 2 intro launch???

  • @maheshk567
    @maheshk567 4 หลายเดือนก่อน +32

    2024 lo kuda cinema chusevallu like kontandi...

  • @aliazrath7540
    @aliazrath7540 11 หลายเดือนก่อน +12

    No Bahubali no rrr no pushpa no kgf onley bharatheeydu❤💯💯💯💯💯💯💯💯🥰bharatheeydu

  • @jakkulamanikanta7112
    @jakkulamanikanta7112 2 ปีที่แล้ว +125

    Legendary Singer SP Balasubrmanyam Given Dubbing For Kamal Hassan
    Miss you so much 😭😭😭

    • @anjaiahpandiri9280
      @anjaiahpandiri9280 2 ปีที่แล้ว

      Nim vi

    • @ManjunathaReddyBL
      @ManjunathaReddyBL 2 ปีที่แล้ว +1

      Not spb that is mano

    • @jakkulamanikanta7112
      @jakkulamanikanta7112 2 ปีที่แล้ว +6

      @@ManjunathaReddyBL SP Balasubrmanyam Only for the Kamal Hassan .
      Mano For The Rajinikanth .

    • @BHARATHEEYUDU.
      @BHARATHEEYUDU. 2 ปีที่แล้ว +3

      @@ManjunathaReddyBL
      Sp balu garu dubbing

    • @ManjunathaReddyBL
      @ManjunathaReddyBL 2 ปีที่แล้ว +3

      @@BHARATHEEYUDU. OK. Both of them voice are same

  • @dilipkarkalla6305
    @dilipkarkalla6305 2 ปีที่แล้ว +251

    2022 లో కూడా ఈ మూవీ నీ చూస్తున్న వారున్నారా 😍

  • @malleshkalapuram3912
    @malleshkalapuram3912 หลายเดือนก่อน +5

    I'm waiting for the movie 2

  • @maheshgudipudi123
    @maheshgudipudi123 6 หลายเดือนก่อน +7

    1:17:56 Thats why AR rehman awarded by Oscar ❤❤❤🎉

  • @BHARATHEEYUDU.
    @BHARATHEEYUDU. 2 ปีที่แล้ว +106

    Still shankar sir is legendary director nobody occupy his position

  • @madhugadicherla8816
    @madhugadicherla8816 2 ปีที่แล้ว +22

    Malli malli cheptunnanu naa jeevithamlo ilaanti goppa movie inthavaraku chudaledu. ika meedata raadu kuda. 👌👌👌👏👏👏👏

  • @shaikrahim1191
    @shaikrahim1191 หลายเดือนก่อน +5

    Wow very good, greate message is there National unity is there in taking corruption only, great efforts from Shankar sir 🎉🎉🎉😊

  • @ryalirambabu7639
    @ryalirambabu7639 8 หลายเดือนก่อน +9

    1:54:54 this scene really made me cry.. What an acing Kamal sir... Great direction by Shankar sir

  • @VDDARSHAN
    @VDDARSHAN ปีที่แล้ว +24

    1:39:36 .. Miru malli mi poraataanni aarambinchaarani arthamaindi .kakunte thellavaallaku badhulu sonthavaallu 🙏🙏 .. hard hitting scene ever ...

  • @nagendranaik387
    @nagendranaik387 ปีที่แล้ว +16

    2023 lo kuda chustunna varu
    And "INDIAN -2" kosam yanta Mandi wait chestunnaru. Great film and BE PROUD 💐💐💐

  • @jammujyothi
    @jammujyothi 8 หลายเดือนก่อน +8

    #Comebackindian ,
    Indian 2 chusi vachi ee movie chusthunnavallu..!
    👇🏻

  • @0077BILLA
    @0077BILLA 10 หลายเดือนก่อน +10

    Ee roju movie chusthunavaru oka like eskondi 👍👍

  • @suryasam908
    @suryasam908 2 ปีที่แล้ว +98

    Bharateeyudu and Oke okkadu are two legendary films that never get old and make you more addicted to them as you watch them more regularly.

  • @Darling-ri2td
    @Darling-ri2td ปีที่แล้ว +75

    ప్రభాస్ ఫ్యాన్ గ చెప్తున్న భారతీయుడు ముందు బాహుబలి,RRR పనికి రావు.
    శంకర్, కమల్ హాసన్ ,ARR 🙏

    • @bravewomen9148
      @bravewomen9148 ปีที่แล้ว +5

      Obviously....RRR n baahubali are imaginative movies but bharateeyudu ks real movie..

    • @paulyangicho9331
      @paulyangicho9331 ปีที่แล้ว

      True brother.....copy movies ni hit chesthunav....

    • @durgabhavani2933
      @durgabhavani2933 9 หลายเดือนก่อน +1

      Yes brother... Mana thelugu vadu ani pogudukodem thappa.. Shankar garu mundhu rajamouli movie's eppatiki oka mettu down lo vuntundhi...

  • @Arunakumari14367
    @Arunakumari14367 5 หลายเดือนก่อน +97

    2024 lo e movie chustunnavallu enthamandi

  • @gopalgowda7851
    @gopalgowda7851 6 หลายเดือนก่อน +10

    2024 lo chustunnollu like

  • @yourssriram
    @yourssriram 2 ปีที่แล้ว +229

    My all time favorite movie. Still I remember the claps of audience in theater while watching the movie in my childhood.

  • @venkannavenkanna8429
    @venkannavenkanna8429 ปีที่แล้ว +30

    Kamal hasan gari birthday roju e movie theater lo show veyali emantaru 🇮🇳🇮🇳🇮🇳

  • @tanveershaik3117
    @tanveershaik3117 3 หลายเดือนก่อน +5

    Re-Release kamal sir

  • @kodangalsai143
    @kodangalsai143 28 วันที่ผ่านมา +2

    Music, songs, action, sentiment, comedy, story content, respect for nation everything in this movie....
    All time greatest movie...

  • @miraajmuhammad666
    @miraajmuhammad666 ปีที่แล้ว +106

    1996 lo Ee movie chusa 4yrs appudu na age can’t forget this master piece & climax scene was awesome 🤩 no Matter & there’s no place for relationships infront of Nation
    Nice message

    • @techmedia9m312
      @techmedia9m312 ปีที่แล้ว +1

      I'm in 7th standard

    • @Arjun-Vlogs4623
      @Arjun-Vlogs4623 11 หลายเดือนก่อน +1

      infront of bribe n corruption

    • @Mr_Santosh422
      @Mr_Santosh422 11 หลายเดือนก่อน +1

      I was in 1st std.

    • @Minato488
      @Minato488 11 หลายเดือนก่อน +1

      I was no bron

  • @rajinikanthsuparstar9785
    @rajinikanthsuparstar9785 2 ปีที่แล้ว +20

    Kamal Hassan kii Oscar echina thakuve jai bharateeyudu 🇮🇳🇮🇳🇮🇳

  • @tharunkumarreddy258
    @tharunkumarreddy258 10 หลายเดือนก่อน +6

    1:56:27 padava cheyadaniki paper lekunte dabbulu ichi mari chepisthadu 2:04:50 kaani thana kuthuru chanipotunna sare lancham maatram ivvadu
    Such a wonderful movie

    • @indian6611
      @indian6611 3 หลายเดือนก่อน

      Movie lo logics undavu

    • @yakubpashashaik1963
      @yakubpashashaik1963 หลายเดือนก่อน +1

      అది వేరు
      ఇది లంచం కాబట్టి ఇవ్వడు
      సినిమా concept టే అది కదా

  • @ajayajju7141
    @ajayajju7141 ปีที่แล้ว +14

    First time i watch this movie 17_5_2023 i feel very great full and by body feels goosebumps so many people said this is a very good and interesting movie 🎥 But I don't care. And now I'm watching this movie I'm realized. Its a great movie 🍿🎥🎥
    Signing of భారతీయుడు ❤️🇮🇳🇮🇳
    భారతీయుడు Fans like here
    👇👇

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 2 ปีที่แล้ว +77

    ప్రభుత్వ ఉద్యోగులను సింహస్వప్నంగా తీసిన శంకర్ సార్ భారతీయుడు 2 కోసం ఎదురు చూస్తున్నాము.

    • @lee.ramala
      @lee.ramala 4 หลายเดือนก่อน +1

      👍

  • @ashoksangondi8466
    @ashoksangondi8466 ปีที่แล้ว +11

    మళ్లీ ఇలాంటి సినిమా ఎప్పుడు వస్తుందో, waiting for భారతీయుడు2🇮🇳.And thanks to SHANKAR SIR For directing this type of great films.