పల్లవి :ఓ క్రైస్తవుడా - సైనికుడా - బలవంతుడా - పరిశుద్ధుడా కదలిరావోయ్ - నీవు కదలిరా జాలరి మనుష్యుల పట్టు జాలరీ ... ఆత్మల కాయు కాపరీ అమృతమంధించే ఆచారీ యేసుకై జీవించే పూజారి 1. సిలువే నీ స్థావరము - శ్రమలే నీ సైన్యము సహనమే నీ ధైర్యము - సాక్ష్యమే నీ సైన్యము 2. త్యాగమే నీ క్షేమము - ప్రార్థనే నీ యవ్వనము వాక్యమే నీ బాణము - విశ్వాసమే ఉద్యమము 3. సత్యమే నీ గమ్యము - సమర్పనయే నీ శీలము యేసే నీ కార్యక్రమము - ప్రేమే నీ పరాక్రమము 4. దేశంలో విదేశం లో - గ్రామంలో కుగ్రామంలో అడవులలో కొండలలో - పనిఎంతో ఫలమెంతో 5. జయించి లే శరీరాన్ని - ధరించుకో శిరస్త్రాన్ని బంధించు విషపు సర్పాన్ని - బోధించు యేసు పథకాన్ని 6. సిద్ధాంతపు గట్టు దుమికిరా - సాకులనే మెట్టులు దిగిరా దీనుడా కాదు ధన్యుడా - విదేయుడా అజేయుడా 7. వాగ్దానపు భూమి స్వతంత్రించుకో - అధ్వాన్నపు అడవి దాటి ముందుకు పో నీ ఇల్లే పెనూయేలు - నీ పేరే ఇశ్రాయేలు 8. సంఘమే నీ రంగ స్థలం - సహవాసమే నీ స్థానము ఏసే నీ నాయకుడు - శుద్దాత్ముడే దర్శకుడు
Praise the Lord father my wife admit it to ICU ward Nenu nityamu God ki prayers chesukunta undanu na wifr m manjula arogyamu bagudali ani aa prabu ni pray cheyandipl
Praise The Lord Uncle 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Indirapriyadarshini from Guntur
పల్లవి :ఓ క్రైస్తవుడా - సైనికుడా - బలవంతుడా - పరిశుద్ధుడా
కదలిరావోయ్ - నీవు కదలిరా
జాలరి మనుష్యుల పట్టు జాలరీ ... ఆత్మల కాయు కాపరీ
అమృతమంధించే ఆచారీ యేసుకై జీవించే పూజారి
1. సిలువే నీ స్థావరము - శ్రమలే నీ సైన్యము
సహనమే నీ ధైర్యము - సాక్ష్యమే నీ సైన్యము
2. త్యాగమే నీ క్షేమము - ప్రార్థనే నీ యవ్వనము
వాక్యమే నీ బాణము - విశ్వాసమే ఉద్యమము
3. సత్యమే నీ గమ్యము - సమర్పనయే నీ శీలము
యేసే నీ కార్యక్రమము - ప్రేమే నీ పరాక్రమము
4. దేశంలో విదేశం లో - గ్రామంలో కుగ్రామంలో
అడవులలో కొండలలో - పనిఎంతో ఫలమెంతో
5. జయించి లే శరీరాన్ని - ధరించుకో శిరస్త్రాన్ని
బంధించు విషపు సర్పాన్ని - బోధించు యేసు పథకాన్ని
6. సిద్ధాంతపు గట్టు దుమికిరా - సాకులనే మెట్టులు దిగిరా
దీనుడా కాదు ధన్యుడా - విదేయుడా అజేయుడా
7. వాగ్దానపు భూమి స్వతంత్రించుకో - అధ్వాన్నపు అడవి
దాటి ముందుకు పో
నీ ఇల్లే పెనూయేలు - నీ పేరే ఇశ్రాయేలు
8. సంఘమే నీ రంగ స్థలం - సహవాసమే నీ స్థానము
ఏసే నీ నాయకుడు - శుద్దాత్ముడే దర్శకుడు
❤❤❤❤ good song ❤❤❤❤❤
Praise the lord ayyagaru vandanamulu 👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
మీలాంటి వారు ఉన్నంత వరకు మాకు ఇటువంటి పాటలు వినడానికి ఎంతో ధన్యత గా ఉంది 🙏🏻🙏🏻మీకు వందనాలు amen
AMEN praise the lord ayyagaru 🙏🙏🙏
Very powerful and life changing song praise the God
హైదరాబాద్ మల్కాజ్గిరి తెలంగాణ వందనాలు సర్ 🙏🙏🙏
Praise the lord ayyagaaru please prayer for my family tq jesus amen🙏🙏🙏🙏
వందనాలు అయ్యగారు 🙏
Praise the Lord ayya garu 🙏 🙏 🙏 🙏
Helleluya Amen M Venkata Lakshmi Siva sankhar Andhra Pradesh East godavari kakinada tuni bank colony 😭😭🙏🏻 🙏🏿
Indirapriyadarshini from Guntur Praise The Lord Nanna Gaaru God Bless You Nanna Gaaru🙏🙏🙏🙏🙏🙏🙏
దేవునికి మహిమ🙌
Writer Pas. రాజబాబు గారికి వందనాలు🙏
Devuniki Sthotramulu 🙏 From Nizamabad Anuradha 👏👏🙏🙏💯
Praise the lord 🙏🙏 Ayyagaru from sister usha srikakulam
Super Songs Ayyagaru Miru ChalaBaga Padatharu Ayyagaru Verynice Vaice Thankyou Ayyagaru
How many of u watching after worship conference 22,hyd ??
Praise the Lord ayyagaru mekosam memu prayer cheysthunamu God bless you ayyagaru vandhanalu 🙏🙏🙏🙏
Vandanalu ayya yeaseyya antha manchi kutumbanni icchavayya yeaseyya vandanalu
Praise the Lord ayagarandi🙏🙏🙏🙏
Praise the lord Ayyagaru from sister usha srikakulam
Vandhnalu అయ్యో అంతగొప్పదేవుడవు vandhanalu
Vandanalu ayya yeaseyya vakyam andinchina divajanulu JAYAPAUL gariki vandhanalu amen amen amen manchi thandri yeaseyya vandanalu vakyam andinchina divajanulu JAYAPAUL gariki vandhanalu amen amen amen manchi thandri yeaseyya vandanalu amen amen
Thanq...రాజబాబు..అయ్యా గారు....iamhappy jayapal sir
God bless you and your family sir 🙏
Devunike mahima kalugunu gaaka
Praise the Lord.. Ayyagaru...
Praise the lord ayyagaru
praise the lord ayegaru 🙏🙏🙏🙏🙏🙏🙏 Amen 🌹
E song ki new music add cheste bagundunu super song
Praise the lord
Ayya maa guruvu rajababu songs thanks sir
Praise the lord 🙏 Bangalore
I'm godlaveeti prashanth from perungudi calvary church velachery Chennai 🙏
Vandanalu ayya yeaseyya antha manchi kutumbanni icchavayya yeaseyya vandanalu vakyam andinchina divajanulu JAYAPAUL gariki vandhanalu amen nadeva antha manchi kutumbanni icchavayya yeaseyya vandanalu ayya thanks for the massage divajanulu JAYAPAUL gariki vandhanalu amen amen amen manchi thandri yeaseyya vandanalu amen
Amaging
Vandanalu ayya thanks for the massage divajanulu JAYAPAUL gariki vandhanalu amen
👌👌👌sir, heart touching song, hanna.
Sir 🙏 song super song
Super song 🙌🙌🙌🙌🙌😍😍😍
❤❤
Vandanalu ayya na nana
అయ్యగారు వనాందనా లు వి వేణి ఈపాటనాకుచలాఇష్టం చాలాసార్లు వింటాను
Nana vandhanalu 🙏😚😑🙄🤗😂🤣😅😄😃🤣😂😁😀😆😉😊😊😋😎😍😘😘
Very true Christian song
amazing song thank u jayapaul uncle great 2 listen ur songs and messages
Anna super song anna vandhanalanna
Pray for me my name is V.krish I am studying 7th class my goal is maths teacher thathiyya I have 14 years boy amen 🙏🏿🙏🏿🙏🏿
Hallelujah prise the Lord
వందనాలు మా ఆత్మీయ తండ్రి గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Prise the Lord
Nice song very powerful praise the lord pastor Garu
Vandanalu ayya vakyam aiunn yeaseyya vandanalu vakyam andinchina divajanulu JAYAPAUL gariki vandhanalu atmeya thandri ayyagariki vandanalu na deva antha manchikutumbhanni icchavayya vandhanalu amen 🤦♀️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amen hallelujah
super sir
Good song
God. Jesus
Thanx to jayapaul ayyagaru praised the lord...devunike mahima...
🙏🤲💗🌻🙏🙏🙏AMEN 🌻💗🤲🙏
amazing song ...great lyrics
Praise the lord pst garu super song god bless you
Super
Praise the Lord pastor garu
Good morning nana
Halleluya
Love u dad
Good is gart
prisa tha Lord Anna
Raju from Rayadurgam
Praise the Lord father my wife admit it to ICU ward Nenu nityamu God ki prayers chesukunta undanu na wifr m manjula arogyamu bagudali ani aa prabu ni pray cheyandipl
Ayagau songs super sir
Vadanallu sir
Exllent and wonderful song meaning of worship
Hallelujah praise the Lord🙏🙏🙇♂️🙏👏👐
Hallelujah
Praise the lord 🙏 ayyagaru
It song was written by pastor. Raja Babu. Great gospel singer , we thank to you sir remember him .
Praise the lord
This song makes all missionaries as unity and together.What's an excellent song for all......By blood of our Lord Jesus Christ of Nazareth
very touching lyrics. thank you.
Super...
Inspiring song praise the brother
Praise to our lord jesus christ 🙌
Praise The Lord Uncle 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Indirapriyadarshini from Guntur
very very excellent song sir
Praise the Lord sir 🙏♥️😍 ఉదయకుమార్ from శ్రీకాకుళం
praise the ;LORD..anna
My favorite song... It's gives revival
🙏🙏🛐👀
Thank you uncle for uploading this song
Jesus Save
very good song sir
very effective song sir
Very good brother
praise the Lord
Praise the lord!!!! great spiritual song. Thankyou sir for uploading this song with your encouraging words.
God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord
Hallelujah....
Amen....
Praise the lord sir
Rajasthan,jaipur lo khuda me meetings patandhe sir
Praise the lord Ayaagaru from gudivada
Nice song to know who is a christian
Good
Amazing song.God bless u uncle
short time lo very powerful song and speech.