Tollywood Director Dasari Narayana Rao Interview | Real Talk with Swapna | Tollywood TV Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 4 พ.ค. 2014
- Tollywood actor, director, writer and producer Dasari Narayana Rao Interview. Real Talk with Swapna on Tollywood TV Telugu. Dr Dasari Narayana Rao garu is famous for the movies like Osey Ramulamma, Erra Bus and Bobbili Puli.
Real Talk with Swapna is a face to face interview with your favourite celebrities sharing their experiences with Swapna Sundari. Stay tuned to the channel to catch more exclusive interviews.
For more Tollywood movie news, interviews and updates :
Subscribe - bit.ly/1Xc1JNl - ภาพยนตร์และแอนิเมชัน
Very great interview with the Film Legend & all round life philosopher of South India🎉🎉🎉, he is no more to-day, but his conscience is so pure in expressing his soul, Om Shanti
Very dignified interview. Swapna garu, you are genius and prepared well for the interview.
చాలా గొప్ప దర్శకుడు అంతకంటే గొప్ప మనసున్న మనిషి.🙏🙏🙏
దాసరి అంటే ఏమిటో - ఒక తరంలో ఆయన ఎంత ఎడ్వాన్స్ డ్ మూవీస్ తీశాడో, సినిమాపరంగా సమాజాన్ని ఎంత ప్రభావితం చేశాడో, ఆయన ఎంత క్రేజీ డైరెక్టర్ గా ఉండేవాడో ఇక్కడ చాలామందికి తెలియకపోవచ్చు. ఒక పేద కుటుంబంనించి వచ్చి వంద సినిమాలు డైరెక్ట్ చేసే ఆ స్థాయికి ఎదగడం వెనక ఎంత విజ్ఞత, తెలివి, అన్నిటికీ మించి కష్టం ఉన్నాయో... ఏదీ తెలియని కుర్ర కుంకలు కొందరు దాసరిని విమర్శించడం చూస్తే జాలేస్తోంది. దాసరి విజయాల గురించి అవగాహన లేని వాళ్లకి ఈ ఇంటర్వ్యూ, అందులోని పొగడ్తలు అతిగా అనిపించాయేమో గానీ... వాళ్లకి దాసరి గత వైభవం గురించి తెలియకపోవడమే ఇందుకు కారణం. ఎన్టీఆర్ ఏఎన్నార్ ని కూడా బొమ్మల్ని ఆడించినట్టు ఆడించిన సృజనాత్మక యంత్రం దాసరి. దర్శకత్వ ప్రతిభ, బహుముఖ ప్రతిభలు పక్కనపెడితే - మనం గొప్పవాళ్లనుకునే చాలా పెద్ద హీరోల కంటే - మనిషిగా గొప్పవాడు. పేదవాళ్ల పట్ల, ఇండస్ట్రీలో బడుగు జీవుల పట్ల ఆయనకి ఉన్న శ్రద్ధ, చిన్న సినిమాలు బతకాలి... అందరూ బాగుండాలన్న విశాల దృక్పథం - ఇవేవీ తెలియకుండా మాట్లాడడం సరయిన పని కాదు.
సావిత్రి చచ్చిపోయినప్పుడు ఎన్టీఆర్ ఏఎన్నార్ ఆదుకోలేదు. సావిత్రిని చివరి రోజుల్లో ఆదుకున్నది దాసరి. ఒక చలం, ఒక రాజనాల ... వీళ్లందరూ ఏమైపోయినా ఈ దిక్కుమాలిన తెలుగు ఇండస్ట్రీ పట్టించుకోలేదు. ఇండస్ట్రీలో కళాకారుల్ని ఎవరైనా ఆదుకున్నారంటే అది దాసరి మాత్రమే! అటు సినిమాలో ఇటు మీడియాలో కూడా తన సత్తా చూపించాడు. హీ ఈజ్ ద రియల్ హీరో! కేవలం నిర్మొహమాటంగా నిజం మాట్లాడతాడన్న కారణం వల్లే - ఈ నీచమైన ఇండస్ట్రీ గౌరవించాల్సినంతగా గౌరవించనే లేదు.
దాసరి ఎప్పుడూ సమాజం బాగుపడాలనే మంచి ఉద్దేశంతో ఎన్నో సినిమాలు తీశాడు .. అలాగే సినిమా ఫీల్డ్ కూడా బాగుండాలని నిత్యం కోరుకుంటూ - కేవలం ఆ కారణం వల్లే అందరికీ శత్రువయ్యే అమాయకుడు అని కూడా చెప్పచ్చు. చిన్న స్థితి నుంచి ఆ స్థాయికి వచ్చిన వ్యక్తి ఆ పొగడ్తలకి అర్హుడే! జీవితమంతా కష్టపడ్డ వ్యక్తిని - స్వార్థాన్ని లిమిట్స్ లో ఉంచుకున్న వ్యక్తిని - ఆమాత్రం పొగిడితే - అది కూడా ఈ వయసులో పొగిడినా - భరించలేనంత సంకుచితత్వం ఎందుకు? దీనికి కారణం ఆయనపై ద్వేషమనుకోవాలా? ఆయన శత్రువులమీద ప్రేమనుకోవాలా?
Well said brother.
Dasari is a legend first as a Man.
And then as an Allrounder Film Industrialist !
right...
.
One of the finest comment I have seen
దాసరి గారు 1972నుండి 1984 వరకు తిరుగు లేని డైరెక్టరు. 1980, 1981, 1982 దాసరి సంవత్సరాలు. సర్దార్ పాపారాయుడు, ప్రేమాభిషేకం, బొబ్బిలి పులి ఆ సంవత్సరాలు లో వచ్చాయి. 1981లో ప్రేమాభిషేకం పాటలు మారుమ్రోగి పోయవి. అంతకు ముందు హీరో ఎవరు అని ఆడిగేవారు. దాసరి వచ్చిన తరువాత డైరెక్టర్ ఎవరు అని అడిగేవారు. మళ్ళీ మామగారు, ఒసేయ్ రాములమ్మ సినిమా ల తో కొంత పూర్వ వైభవం వచ్చింది. యూనియన్ మినిస్టర్ గా చేయడం అందరికి తెలిసున్నది.ఎంతో మందికి అవకాశాలు ఇచ్చాడు.
I'm from Bengaluru,,,,, KANNADIGA
Mana Daasari sir Great person as well as cinema and realistic life....!!!!
His Obedient same as Kannada actor Rajkmar
Thumba dhanyavadagalu...
Gr8 director...swapna also interviewed well
A dedicated movie creature...again n again u r always a legend sir
Dasari narayana rao legendary🙏🙏
Great person Dasari Narayana Rao
మంచి ఇంటర్వ్యూ దాసరి గారు ఒక విజ్ఞాన భాండాగారం
Great director.
Pride to telugu film ind.
legendary dasari narayana rao
Swapna gaaru, you are a very good anchor.. your homework is excellent...good command over language be it Telugu, English....
Dasari is great personality person
All the senior actors of that time feel that he is a gurdian of film industry at that time. He is a great personality.
KV మహదేవన్ గారు..గొప్ప సంగీత డైరెక్టర్..వందలాది హిట్ సాంగ్స్..
Dasari garu was a great director, while his interview I think he missed Mama Sri KVMahadevan.great commercial break to Dasari was Gorentaku music given by KVMahadevan. Dasari got music with Mahadevan Circus Ramudu, Premamandiram,Abhimanyudu those all are commercial hits but Dasari with Mahadevan very few.
legendary director
You are so great Person..Indian Legend..
My favorite anchor with dignity- Swapna garu.
Very good Director Dasari garu, Johar Dasari
Really great sir..
Guruvu garu..meeru ekkada vunna..na jeevitham lo ..oka manavatha viluvalni..evoke chesina director meeru.. Raghavendra Rao nannu ranjimpa chestey..meeru naku manchi manavatha viluvalni chupincharu..meeru best....andi..
loved it
One and only
Best interw dasari n r na rao goppa dirctor
Hats up sir 😴 nd miss you sir 😞
Gooldman. Dasari
very nice
now industry don't have bigman like him .. that's why every one is fighting
Bholashankarudu
Good interview
Directorgaru premabishekam cinemalo nageswararao friendga padmanabhan gariki manchi charector ichhdu
He's a lion.
Sir.....you are a light house
Manchi manishi Dhasarivgaru❤
గురువు గారు ...శిఖరం అన్నది సత్యం వాస్తవం
Asalu hero stardom ane oose lekunda teesari chupincharu..ade philosophy lo vellunte telugu industry ippatiki chaala creative films teese range lo undedi india lone...anavasaranga meeru kuda ntr anr kosam aa commercial films vaipu poyaru..aa commercial trash ragavendra rao ki vadilesi kotha films teesthe bagundedi..aakharlo malli osey ramulamma lanti natural film teesaru.. second half commercial ga untundi first half super...
Prathi na koduku hero le sir
Chudaleka pothunnam
venkatesh,balakrishna,nagarjuna .. lanti stars intha ga huge fans ni sampadinchukunnarante valla talent valla .. anthe kani villu pedda celbrities sons ani kadhu
Anchor sapna oversmart ekkuva
avasarama niku pogidav ga poguduko..... malli valla mohalu bagunna bagalekapoina movies lo ki vasthunnaru antunnav ?? ani antunnav ... talent undali sarena ?? moham kadhu .... tamil lo dhanush n chusava ?? talent unte chalu .. talent leni vadu entha pedda thopu aina paiki raledu ...
ni moham bagundha ?? andharu chusthunnaru ga ante nilo talent undhi kabatti ok na ... ikanaina ilanti contrversy questions adigi valla madhya relation ni dhooram cheyataniki try cheyyoddu ,.. emaina upayoga panulu cheyyandi
+Siva Panganti correct Dhanush chusava super talent sentiment seens nijamga feel avutham .......Hero ante 6 adugulu undali 10 adugula baru undali chathha vagudu konni vargalu chesthayi.......aa brucily alauntadu ,,jacky chan untadu......sir Dasari garu MEdia pette trap loninchi matladathadu......but he was good technician......not good analyst i think
Cheta
Anr shameless fellow.. he didn’t go when his wife passed away
MEGHA SANDESAMU WORREST, UTTER FLOP MOVIE,
Meeru Balu gaaru mammalni mosam chesi mahadevudi daggariki vellipoyaara
DASARI, ANR LANTI WARU MEGHASANDESAMU LANTI , PARAMA NEECHAMAINA CINEMANU YELA THISARO
neechulake...aa film neecham ga kanipisthadi...
ore ... fool. you can not understand the concept of MEGHA SANDESHAM
idhi interview na .... ?????????????????
pogadataniki vachinatlundhi .. time waste
Manishi ga puttav .yemanna help chesavao ledo Mee pakkana vunna vallanu adugu.chetta na kodaka
chetta interview time waste............
sekharjl soma evadu chudam annadu ra
దర్శకరత్న దాసరి గారు ఒక యూనివర్సిటీ.... ఆ యూనివర్శిటీ నుండి వందల మంది సినీ కళాకారులు ప్రాణంపోసుకున్నారు...
అలాంటి వారిలో దర్శక దార్శనికుడు రేలంగి నరసింహారావు గారి ఇంటర్వ్యూ లో దాసరి గారి గురించి చక్కగా వివరించారు..