ఎస్తేరు ఎస్తేరు ఎస్తేరు యూదురాలు ఎస్తేరు తల్లిదండ్రులను కోల్పోయెను మొర్ధకై పెంపకంలో బహు ఘనముగా జీవించెను 1. రాజు ఆజ్ఞ బయలుదేరెను రాణి స్థానముకై ఎస్తేరు బయలుదేరును రాజు కోటకు హేగే నియమించెను అలంకారము ఎస్తేరు ధరించెను ఆ అలంకారమే ఎస్తేరు రాణి ఆయెను రాజు చెంతకు చేరెను 2. హామాను కుట్రలో ఉండెను జాతి నాశనము ఎస్తేరు యోచించెను యూదుల రక్షణ కార్యము రాజు ప్రేమను పొందెను ఓడించెను హామానును యూదులకు స్వాతంత్ర్యము పూరీము పండుగ సంబరము
Super akka 😊😊🎉
Superb song 🎵 👌 👏
I love this song 🙏👏
good story Nice action song 👌👍🙏🤗
❤❤❤❤❤❤❤❤❤
Praise the Lord dear sis. Soo beautiful.. God bless you....
Nice vey jyo
Nice👏👏👏👏
Song is so nice
Praise the Lord sasr
Thank you for the English lyrics....
Simple actions...
Very nice... 👌
Beautiful 🥰 All glory to God 🙏
Nice ra👍
Praise the lord Akka please upload song about manchi samrayudu
Nice
God bless you
Praise the Lord Sister
Suppr👌❤️👌❤️👌❤️
👌👌
🙌
👏👏👏👏
Super
Praise the Lord Sis
Lyrics please
Can u please add lyrics
ఎస్తేరు ఎస్తేరు ఎస్తేరు
యూదురాలు ఎస్తేరు తల్లిదండ్రులను కోల్పోయెను
మొర్ధకై పెంపకంలో బహు ఘనముగా జీవించెను
1. రాజు ఆజ్ఞ బయలుదేరెను రాణి స్థానముకై
ఎస్తేరు బయలుదేరును రాజు కోటకు
హేగే నియమించెను అలంకారము
ఎస్తేరు ధరించెను ఆ అలంకారమే
ఎస్తేరు రాణి ఆయెను రాజు చెంతకు చేరెను
2. హామాను కుట్రలో ఉండెను జాతి నాశనము
ఎస్తేరు యోచించెను యూదుల రక్షణ కార్యము
రాజు ప్రేమను పొందెను ఓడించెను హామానును
యూదులకు స్వాతంత్ర్యము పూరీము పండుగ సంబరము
I love this song
Praise the Lord sisters suppeer wow god bless you 💖 and small request sisters song description lo send cheyandi
Sure sister, Thank you
Esther... super
👍👍👍👍👍👍
Nice
Super