యేసయ్యా నా యేసయ్యా… యేసయ్యా నా యేసయ్యా… బ్రతికియున్నానంటే నీ కృప జీవిస్తున్నానంటే నీ కృప (2) ఏ యోగ్యత నాలో లేదు - ఎంత భాగ్యము నిచ్చావు పరిశుద్ధత నాలో లేదు - నీ ప్రేమను చూపావు (2) యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (2) నా జీవిత నావా సాగుచుండగా తుఫానులు వరదలు విసిరి కొట్టగా కదలలేక నా కథ ముగించబోగా నువ్వు పదా అంటూ నన్ను నడిపినావు (2) సదా నిన్నే సేవిస్తూ సాగిపోయేదా నీ పాదాల చెంతనే వాలిపోయేదా (2) ||యేసయ్యా|| నా జీవితమంతా ప్రయాసలు పడగా శోధనల సంద్రములో మునిగిపోగా నా ఆశల తీరం అడుగంటిపోగా ఆప్యాయత చూపి ఆదరించినావు (2) నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా (2) ||బ్రతికి||
బ్రతికి ఉన్నానంటే నీ కృప జీవిస్తున్నానంటే నీ కృప॥2॥ ఏ యోగ్యత నాలో లేదు ఎంత భాగ్యము నిచ్చావు ॥2॥ పరిశుధ్ధత నాలో లేదు నీ ప్రేమను చూపావు యేసయ్యా నా యేసయ్యా ॥4॥ 1.నా జీవిత నావ సాగుచుండగా తుఫానులు వరదలు విసిరి కొట్టగా కదల లేక నాకథ ముగించబోగా॥2॥ నీవు పద అంటూ నన్ను నడిపించావు సదా నిన్నే సేవిస్తూ సాగిపోయెదన్ నీ పాదాల చెంతనే వాలి పోయెదా ॥2॥ ॥యేసయ్యా॥ ॥బ్రతికి ఉన్నానంటే॥ 2.నా జీవితమంతా ప్రయాసలు పడగా శోధనల సంద్రములో మునిగిపోగా నా ఆశల తీరం అడుగంటిపోగా॥2॥ ఆప్యాయత చూపి ఆదరించినావు నీకృపలోనే నా బ్రతుకు ధన్యమైనదీ నీకృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా ॥2॥ ॥యేసయ్యా॥ ॥బ్రతికి ఉన్నానంటే॥
సార్ ట్రాక్ పెట్టేటప్పుడు కనీసం రచయిత పరిమిషన్ ఏమీ అవసరం ఉండదు అంటారా......కనీసం రచయత ఎవరో తెలుసా బ్రదర్.....ఒరిజినల్ రచయిత పెట్టిన తరువాత పెడితే అది ఓకే బట్ ఇలా ఏంటో.....
యేసయ్యా నా యేసయ్యా…
యేసయ్యా నా యేసయ్యా…
బ్రతికియున్నానంటే నీ కృప
జీవిస్తున్నానంటే నీ కృప (2)
ఏ యోగ్యత నాలో లేదు - ఎంత భాగ్యము నిచ్చావు
పరిశుద్ధత నాలో లేదు - నీ ప్రేమను చూపావు (2)
యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా (2)
నా జీవిత నావా సాగుచుండగా
తుఫానులు వరదలు విసిరి కొట్టగా
కదలలేక నా కథ ముగించబోగా
నువ్వు పదా అంటూ నన్ను నడిపినావు (2)
సదా నిన్నే సేవిస్తూ సాగిపోయేదా
నీ పాదాల చెంతనే వాలిపోయేదా (2) ||యేసయ్యా||
నా జీవితమంతా ప్రయాసలు పడగా
శోధనల సంద్రములో మునిగిపోగా
నా ఆశల తీరం అడుగంటిపోగా
ఆప్యాయత చూపి ఆదరించినావు (2)
నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది
నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా (2) ||బ్రతికి||
బ్రతికి ఉన్నానంటే నీ కృప జీవిస్తున్నానంటే నీ కృప॥2॥
ఏ యోగ్యత నాలో లేదు ఎంత భాగ్యము నిచ్చావు ॥2॥
పరిశుధ్ధత నాలో లేదు నీ ప్రేమను చూపావు
యేసయ్యా నా యేసయ్యా ॥4॥
1.నా జీవిత నావ సాగుచుండగా
తుఫానులు వరదలు విసిరి కొట్టగా
కదల లేక నాకథ ముగించబోగా॥2॥
నీవు పద అంటూ నన్ను నడిపించావు
సదా నిన్నే సేవిస్తూ సాగిపోయెదన్
నీ పాదాల చెంతనే వాలి పోయెదా ॥2॥
॥యేసయ్యా॥ ॥బ్రతికి ఉన్నానంటే॥
2.నా జీవితమంతా ప్రయాసలు పడగా
శోధనల సంద్రములో మునిగిపోగా
నా ఆశల తీరం అడుగంటిపోగా॥2॥
ఆప్యాయత చూపి ఆదరించినావు
నీకృపలోనే నా బ్రతుకు ధన్యమైనదీ
నీకృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా ॥2॥
॥యేసయ్యా॥ ॥బ్రతికి ఉన్నానంటే॥
Thank you brother
Excellent song
❤
praise the Lord brother thank u brother
Praise the Lord
ట్రాక్ కట్ అయ్యింది అయ్యా గారు సరి చేయగలరు
Praise the lord brother నాకూ నిత్యం నిలిచేది నీ పే)మ యేసయ్య music track పంపించండి brother
Praise the lord Pastor garu
Praise the Lord
సార్ ట్రాక్ పెట్టేటప్పుడు కనీసం రచయిత పరిమిషన్ ఏమీ అవసరం ఉండదు అంటారా......కనీసం రచయత ఎవరో తెలుసా బ్రదర్.....ఒరిజినల్ రచయిత పెట్టిన తరువాత పెడితే అది ఓకే బట్ ఇలా ఏంటో.....
Naku teliyadu anna evaru rasaro. Oka anna naku share Chesaru.
Sorry brother.
I can just delete this, you can post in your channel
Track full pettandi brother middle lo aagutundi
naku istamaina song plzz
Sure brother
@@vijaysangepu Brother track chesthe link share cheyyandi 🙏
@@yuvarajkokkiligadda4845 anna can you send your number. I will send through whatsapp
@@yuvarajkokkiligadda4845 అన్న మీ నెంబర్ పెట్టండి నేను కొత్త ట్రాక్ చేసి send చేస్తా అన్న
Anna 7207206220 ki hi send cheyandi
రచన అండ్ స్వరకల్పన, గానం: రత్నరాజు సరిపల్లి (కైకలూరు)
🙏
Trac బాగాలేదు
Ook