తెలంగాణ కాంగ్రెస్ Vs రేవంత్ రెడ్డి || Thulasi Chandu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2022
  • The tug of war between the senior leaders of Telangana Congress Party and PCC chief Revanth Reddy is continuing. The senior leaders of the Congress party are fighting for party posts without thinking about coming to power. Why is this situation? The purpose of this video is to tell how BJP will benefit from this. My observation as a journalist is told in this opinion video.
    #revanthreddy #telanganacongress #thulasichandu
    📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
    Join this channel to get access to perks:
    / @thulasichandu
    Support independent journalism. Become a member now:
    లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా ఈ నెంబర్ ద్వారా మీ సపోర్ట్ అందించవచ్చు.
    Google Pay/PhonePe : 9502087015
    🚶 Follow Me 🚶
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu
    కరోనా వాక్సిన్ కంటే ముందు కాగ్నిటివ్ వాక్సిన్ తీసుకుందాం
    • 'కాగ్నిటివ్ వాక్సిన్''...
    మోదీ రంగు రుచి చిక్కదనాన్ని తెలిపే.. GSPC స్కాం వైజాగ్ స్టీల్స్ కోణంలో..!
    studio.th-cam.com/users/videoDkXd...
    దేశం కోసం డబుల్ స్టాండర్డ్స్
    • దేశం కోసం, ధర్మం కోసం ...
    అది రైతుల సమస్యే కాదు, అసలు సమస్య వేరే ఉంది
    • కొత్త వ్యవసాయ చట్టాల్ల...
    హైదరాబాద్ హోం టూర్
    • Video
    లక్షద్వీప్ ఆర్తనాదం Save Lakshadweep
    • లక్షద్వీప్ ఆర్తనాదం Sa...
    తిట్లకు ఉన్న అర్థాలన్నీ అత్యాచారాలే
    • Video
    • 'కాగ్నిటివ్ వాక్సిన్''...

ความคิดเห็น • 211

  • @ThulasiChandu
    @ThulasiChandu  ปีที่แล้ว +44

    ఇది కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్ చేసిన వీడియో కాదు.. కింద పోస్ట్ చేసిన లింక్ క్లిక్ చేసి ఛానెల్ సభ్యులుగా చేరితే ఇలాంటి ఎన్నో వీడియోలకు మీరే స్పాన్సర్లవుతారు. పొలిటీషియన్స్ కంటే ప్రజలుగా మనమే బలవంతులం అనే నమ్మకం నాది!
    th-cam.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin
    గూగుల్ పే, ఫోన్ పే ద్వారా కూడా నాకు సపోర్ట్ చెయ్యవచ్చు. నెంబర్: 9502087015
    =================================
    నన్ను ఇంకా ఎలాంటి వీడియోలు చెయ్యమంటారు, మీ జెన్యూన్ ఒపీనియన్ కామెంట్ చెయ్యండి. మీ సలహాలు నాకు చాలా ముఖ్యం.

    • @gajjelasrinivasgoud8384
      @gajjelasrinivasgoud8384 ปีที่แล้ว

      Good Mem

    • @gajjelasrinivasgoud8384
      @gajjelasrinivasgoud8384 ปีที่แล้ว

      Yela send cheyalo ardamkavadam ledu mem ,iam Coman man onley phone pay Google pay mem

    • @jyothilaxmi727
      @jyothilaxmi727 ปีที่แล้ว

      Akkada phone pe and Google pay number kuda undhi

    • @abdulkhadar8567
      @abdulkhadar8567 ปีที่แล้ว +1

      మీ వర్క్ చాలా బాగుంటది మేడం 13డిస్ట్రిక్ట్స్ spouse teachers transfers గురించి vedio cheyyandi

    • @adithyaakuthota6536
      @adithyaakuthota6536 ปีที่แล้ว +1

      Telangana state budget medha cheyandi.2.56L cr budget & only 7.3% for education,still some schools need toilets.
      Budget dalitbhandhu,Dasara ki sarees lanti vatitho patu konchem toilets kattanikikuda vadithe baguntadhi ,& Adantha evari dabbo meree cheppali andhariki telisela🙂

  • @sanjaypspk8785
    @sanjaypspk8785 ปีที่แล้ว +59

    *నేను మోదీ గారిని విమర్శించాలని కానీ, బిజెపి ప్రభుత్వాన్ని కించపర్చాలని కానీ తెలియచేయడం లేదు.*
    *"60 ఏళ్లలో గతపాలకులు ఏమి" సాధించారు అని ప్రశ్నించడంలో అర్థం లేదు.*
    *మనందరం 200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పాలనలో ఉన్నాం.* *ప్రజలు బానిసల మాదిరిగానే జీవిస్తున్నారు.*
    *స్వాతంత్య్రం సున్నాతో ప్రారంభమైన తరువాత 1947 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.*
    *బ్రిటిష్ వారు వదిలిపెట్టిన చెత్తలు తప్ప ఈ దేశంలో ఏమీ లేదు.*
    *బ్రిటీషర్లు భారతదేశం విడిచిపెట్టినప్పటి నుండి పిన్ (Pins) కూడా ఉత్పత్తి చేసే వనరు భారతదేశానికి లేదు.*
    *దేశవ్యాప్తంగా 20గ్రామాలకు మాత్రమే విద్యుత్ అందుబాటులో ఉంది.*
    *ఈ దేశంలో 20 మంది పాలకులకు (రాజులకు) మాత్రమే టెలిఫోన్ సౌకర్యం అందుబాటులో ఉంది. తాగునీటి సరఫరా లేదు.*
    *కేవలం 10 చిన్న ఆనకట్టలు మాత్రమే ఉన్నాయి.*
    *ఆస్పత్రులు లేవు.*
    *విద్యాసంస్థలు లేవు.*
    *ఎరువులు లేవు.*
    *జబ్బు చేస్తే మందులు లేవు, ఫీడ్‌లు లేవు,*
    *సాగుకు నీటి సరఫరా లేదు.*
    *దేశంలో ఉద్యోగాలు లేవు.*
    *"కేవలం"*
    *ఆకలి మాత్రమే ఉంది.*
    *శిశు మరణాలు ఎక్కువగా ఉన్నాయి.*
    *సరిహద్దులో చాలా తక్కువ మంది సైనిక సిబ్బంది...*
    *దేశంలోని 4 వైపులా కేవలం 4 విమానాలు, 20 ట్యాంకర్లు & పూర్తిగా తెరిచిన సరిహద్దులు మాత్రమే.*
    *కనీసం రోడ్లు & వంతెనలు. లేవు.*
    *ఖాళీ ఖజానా ఉంది.*
    *ఈ పరిస్థితుల్లో నెహ్రూ అధికారంలోకి వచ్చారు. అనేకమంది ప్రధానులు అయ్యారు.*
    *60 సంవత్సరాల తరువాత భారతదేశం ఏమిటి?*
    *👉నాగార్జున సాగర్, శ్రీశైలైమ్, శ్రీరామ్ సాగర్, భక్రానంగల్ దేశం లో అన్ని నీటి ప్రాజెక్ట్ లు కాంగ్రెస్ నిర్మించింది*
    *👉ప్రపంచంలో అతిపెద్ద సైన్యం.*
    *👉వేలాది యుద్ధ విమానాలు.*
    *👉వేలాది ట్యాంకర్లు*
    *👉లక్షలాది పారిశ్రామిక సంస్థలు.*
    *👉అన్ని గ్రామాల్లో విద్యుత్.*
    *👉వందలాది ఎలక్ట్రిక్ విద్యుత్ కేంద్రాలు.*
    *👉లక్షలాది కిలోమీటర్ల జాతీయ రహదారులు & ఓవర్ వంతెనలు.*
    *👉కొత్త రైల్వే ప్రాజెక్టులు,*
    *👉స్టేడియాలు,*
    *👉సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు,*
    *👉టెలివిజన్*
    *👉 ప్రజలందరికీ టెలిఫోన్.*
    *దేశంలో మరియు వెలుపల పనిచేయడానికి అన్ని మౌలిక సదుపాయాలు...*
    *👉 విశ్వవిద్యాలయాలు,*
    *👉ఎయిమ్స్,*
    *👉ఐఐటిలు, ఐఐఎంలు, ఎన్ఐటిలు.*
    *👉అణ్వాయుధాలు,*
    *👉సబ్ మెరైన్స్,*
    *👉న్యూక్లియర్ స్టేషన్లు,*
    *👉ఇస్రో,drdo, hal, bhel*
    *👉నవరత్న ప్రభుత్వ రంగ యూనిట్లు...*
    *✌️భారతదేశం ఖనిజాలు మరియు శ్రీమతి ఇందిరా గాంధీ చేత బ్యాంక్ లు జాతీయం*
    *బట్టలు మిల్స్ జాతీయం...*
    *కంప్యూటర్ భారతదేశానికి పరిచయం చేసింది. & భారతదేశంలో మరియు దేశం వెలుపల అనేక ఉద్యోగావకాశాలు*
    *సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని.. ఉపయోగించి మీరు PM అయ్యారు Narendra Modi garu..*
    *మీరు మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, ప్రపంచంలోని టాప్ 10 ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఉంది.*
    *👉ఇవే కాకుండా,*
    *👉జిఎస్‌ఎల్‌వి,*
    *👉మంగళయన్,*
    *👉మోనోరైల్,*
    *👉మెట్రో రైలు,*
    *👉అంతర్జాతీయ విమానాశ్రయాలు,*
    *👉పృథ్వీ, అగ్ని, నాగ్, అణు జలాంతర్గాములు ....*
    *ఇవన్నీ మీరు ప్రధాని కావడానికి ముందే సాధించారు.*
    *దయచేసి 60 ఏళ్లలో కాంగ్రెస్ ఏమి సాధించిందని అడిగకండి.*
    *మీరు మోడీ ప్రస్తుతం దేశానికి ప్రధానమంత్రి గా ఉన్నారు...*
    *మీరు ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించారు?*
    *ఎన్ని ఐఐటి లు కట్టారు?*
    *ఎన్ని ఎన్ఐటి లు కట్టారు?*
    *ఎన్ని ఐఐఎమ్ లు కట్టారు?*
    *ఎన్ని డామ్ లు కట్టారు?*
    *ఎన్ని ప్రాజెక్టులు కట్టారు?*
    *పేర్లు మార్చడం.*
    *విగ్రహాల మరియు... ఆవు పేడ, మూత్రం రాజకీయాలు చేయడం, డీమోనిటైజేషన్ లో విఫలమవడం, జీఎస్టీని సరిగా అమలు చేయలేక పోవడం..*
    *మరియు*
    *కరోనా వస్తే చప్పట్లు కొట్టారు, గంటలు కొట్టారు. లక్షలాది ప్రజలను మీ అతి తెలివి తో ప్రాణాలు తీశారు.*
    *ఆయిల్ కంపెనీలు అమ్మేశారు... రిలయన్స్ కోసం.*
    *గ్యాస్ కంపెనీలు అమ్మేశారు.. రిలయన్స్ కోసం.*
    *ఇంజనీరింగ్ కంపెనీలు అమ్మేశారు. పోర్టులు, ఎయిర్ పోర్ట్ లు ఆదానీలకు అమ్మేశారు.*
    *రైళ్లు, రైల్వే స్టేషన్ లు అమ్మకానికి పెట్టారు అమ్మేశారు.*
    *ఫార్మా కంపెనీలు అమ్మేశారు. ఇన్సూరెన్స్ కంపెనీలు అమ్మకానికి పెట్టారు...*
    *రోడ్లు అమ్మకానికి పెట్టారు. నదులు, సముద్రాన్ని అమ్ముతున్నారు.*
    *ధరలు విపరీతం గా పెంచి, ప్రభుత్వ సంస్థలు ఆదానికి చౌకగా అమ్మి ఆదాని ని ప్రపంచ మూడవ ధనవంతుడు గా చేసారు*
    *డిమానిటైజేషన్ పేరుతో ప్రజలను సుదీర్ఘ కాలం క్యూలలో నిలబెట్టి 214 మంది ని చంపేయడం మినహా, గత 8 సంవత్సరాలలో మీరు సాధించిన వాటిని దయచేసి ప్రజలకు చెప్పండి.*

    • @ravikiran7990
      @ravikiran7990 ปีที่แล้ว +6

      💯

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 ปีที่แล้ว +10

      ఇంకా నేను మాట్లాడానికి ఏమీ లేదు. అన్నీ నువ్వు కామెంట్ లో పెట్టేసావు సోదరా...సూపర్.

    • @skmustafa8977
      @skmustafa8977 ปีที่แล้ว +6

      🙏

    • @sekharveer
      @sekharveer ปีที่แล้ว +9

      Janalaku avi yemi yekkavu bayya, vallaku artham ayyedi minority Muslims majority hindus ni dominate chesturu ante yekkurhudi

    • @rajikishorerajamallu1123
      @rajikishorerajamallu1123 ปีที่แล้ว +5

      Superb 👏 చాలా డాటా తో సహా చెప్పారు...

  • @anandakumartadepalli4115
    @anandakumartadepalli4115 ปีที่แล้ว +17

    చాలా వివరంగా వివరించి నందుకు ధన్యవాదాలు తులసి గారు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్

  • @aasurya3335
    @aasurya3335 ปีที่แล้ว +18

    If I took my favourite channels in TH-cam , this is will be placed NO:1
    KEEP CONTINUE AKKA....

    • @ThulasiChandu
      @ThulasiChandu  ปีที่แล้ว +3

      Thank you so much 🙂

    • @aasurya3335
      @aasurya3335 ปีที่แล้ว +1

      @@ThulasiChandu 🙂🙂

  • @tudivenugopal6
    @tudivenugopal6 ปีที่แล้ว +6

    కాంగ్రెస్, బి అర్ ఎస్ కలిసి బీజేపీ మహమ్మారి ని తెలంగాణ లో తేవడం ఖాయం.

  • @rajinikanthkamepally8219
    @rajinikanthkamepally8219 ปีที่แล้ว +1

    జై భీమ్

  • @uppijcb7645
    @uppijcb7645 ปีที่แล้ว +17

    చాలా మంచిగా చెప్పారు మీ విశ్లేషణ జై భీమ్ అక్క

  • @CommonMan005
    @CommonMan005 ปีที่แล้ว +11

    కేంద్రంలో రాహుల్ గాంధీని మరియు మధ్యప్రదేశ్లో జ్యోతి రాసింది అని రాజస్థాన్లో సచిన్ పైలెట్ తెలంగాణలో రేవంత్ రెడ్డిని ఈ సీనియర్ కాంగ్రెస్ పార్టీ గెలవకుండా చేస్తున్నారు క్రితం తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో సీనియర్ల నాయకత్వం 23 ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుండి తప్పుకుంటే G9 టీంలో ఒకరు ఇద్దరు తప్ప ఎవరు గెలవరు.

  • @madhukunapuli6926
    @madhukunapuli6926 ปีที่แล้ว +6

    చాలా బాగా విశ్లేషణ చేస్తారు అక్క మీరు. ప్రతీ వీడియో చూస్తాను కదా! చాల క్లియర్ కట్ గా మాట్లాడుతారు అక్క ఎది ఏమైనా మి వాయిస్ కీ మి కంటెంట్ కీ, మి విశ్లేషణకు ఆకర్షితుడను.

  • @SKREDDY5289
    @SKREDDY5289 ปีที่แล้ว

    మీ విశ్లేషణ బాగుంది

  • @koushik5298
    @koushik5298 ปีที่แล้ว +2

    Great job

  • @nakkaparshi9514
    @nakkaparshi9514 ปีที่แล้ว +2

    సూపర్ మీరు

  • @straightforward1384
    @straightforward1384 ปีที่แล้ว +5

    Good Analysis madam

  • @velaganarasimharao135
    @velaganarasimharao135 ปีที่แล้ว +6

    Exlent analysis with ground reality 👌👍

  • @kiran15121
    @kiran15121 ปีที่แล้ว +5

    మీరు చెప్పిన మాటలు కొన్ని విన్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో బాగుపడుతుంది అక్క. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కళ్లు తెరవాలి . మొదటిగా ఐక్య కార్యాచరణ మొదలు పెట్టాలి .

  • @user-iy9yo3wq8r
    @user-iy9yo3wq8r ปีที่แล้ว +1

    జై కాంగ్రెస్ జై భారత్

  • @varun8873
    @varun8873 ปีที่แล้ว +1

    Tulasi akka plz i am requesting meeru cpm cpi bsp laanti bhaavajaalaani vadhileyyandi.

  • @mahendharsongs3252
    @mahendharsongs3252 ปีที่แล้ว +5

    సూపర్ విశ్లేషణ

  • @nareshgoudkonda
    @nareshgoudkonda 10 หลายเดือนก่อน

    Good msg medam

  • @andrewpaul3651
    @andrewpaul3651 ปีที่แล้ว

    Very good ammma👌

  • @praveengundla6022
    @praveengundla6022 ปีที่แล้ว +3

    Really very very depth analysis sister nijanga chala baaga vivaristharu meeru Great efforts ❤️🙏

  • @ganeshkumar282
    @ganeshkumar282 ปีที่แล้ว +1

    *yes same professor sir nageshwar Rao also explained same points*

  • @madhu3280
    @madhu3280 ปีที่แล้ว +1

    Correct ga chepparu Madam

  • @manoharsunny9557
    @manoharsunny9557 ปีที่แล้ว +3

    Good analysis madam

  • @pathiribalraj9078
    @pathiribalraj9078 ปีที่แล้ว

    నిజం మేడం కాంగ్రెస్ అంటే పబ్లిక్ లో ఇప్పడికి ఉన్నది

  • @venugopalrajusarikonda1127
    @venugopalrajusarikonda1127 ปีที่แล้ว

    జై జై కాంగ్రెస్ జై రాహుల్ జై రేవంత్ 🙏🙏🙏

  • @dasavijay
    @dasavijay ปีที่แล้ว +2

    Well said

  • @Mahesh84941
    @Mahesh84941 ปีที่แล้ว

    👌

  • @srujankasturi5737
    @srujankasturi5737 ปีที่แล้ว +2

    General and simple analysis,

  • @nspdaniel
    @nspdaniel ปีที่แล้ว

    Thanks!

  • @sadhvinmedi1691
    @sadhvinmedi1691 ปีที่แล้ว

    Tqt

  • @veerendratarak8646
    @veerendratarak8646 ปีที่แล้ว +1

    చిల్లర గాళ్ళు వాళ్ళు,,,,సీనియర్లు సరిగ్గా పనిచేయకుండా తినకుంటు ఉన్నారు,,,,ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంతో కొంత జెండా మోస్తూ పనిచేస్తున్నాడు

  • @velpulavenkatarao7028
    @velpulavenkatarao7028 ปีที่แล้ว

    అంతే వాళ్ళు....

  • @fakruddin3735
    @fakruddin3735 ปีที่แล้ว

    100%

  • @rajesh64327
    @rajesh64327 ปีที่แล้ว

    Nice analysis madam. I watched ur video about pspk also. And I think you are an IITian when I watch ur videos(analysis). Iam also a friend of Teja sir. And last but not least, thank you for saving me from channels like Tv3x3, Tv1x5. Iam waiting to see more videos from your channels(especially documentaries like you did on life of bidi workers).

  • @shankar.kaligotakaligota5104
    @shankar.kaligotakaligota5104 ปีที่แล้ว +1

    Excellent video tulashi garu

  • @nanivky5033
    @nanivky5033 ปีที่แล้ว

    I always Love ❤️ ur analysis....akka
    Love from nizamabad........👏👏🌟💖

  • @erikillanarasaiah
    @erikillanarasaiah ปีที่แล้ว

    (మీరు మహిళా అని నేను ఇక్కడ బూతులు రాయడం లేదు,లేదంటే, ఎన్నో బూతులు వాడేవాడిని.)
    ఇలాంటి పాల్తూగాళ్లు చేయబట్టే మతోన్మాదులు రాజ్యాధికారంలోకి వచ్చారు.

  • @pratapreddy5552
    @pratapreddy5552 ปีที่แล้ว +1

    Most powerful political orator in the current politics jai Revanth

  • @devmanidevmai7053
    @devmanidevmai7053 ปีที่แล้ว

    💯%

  • @jattothrajkumar9474
    @jattothrajkumar9474 ปีที่แล้ว

    Great analysis thulasi garu

  • @sravankumar7874
    @sravankumar7874 ปีที่แล้ว +1

    100% correct

  • @shootershooter371
    @shootershooter371 ปีที่แล้ว

    My favorite journalists thulasi Chand sister and theenmar mallnna and journlist raghu anna and v6 news channels kuda

  • @ganipspk5415
    @ganipspk5415 ปีที่แล้ว +1

    Nice explanation madam

  • @dharmaviharigandhi
    @dharmaviharigandhi ปีที่แล้ว +3

    కాంగ్రెస్ కు అసలు ఒక సిద్ధాంతం అంటూ ఉందా?

  • @rahulm1858
    @rahulm1858 ปีที่แล้ว +2

    Seniors congress leaders have geniune concerns over how party run by revanth.I feel it will be better solve issues today than tomorrow( just before elections)

  • @bosebabupilli8089
    @bosebabupilli8089 ปีที่แล้ว +4

    మీరు చెప్పిన దానికి నా అభిప్రాయం... సీనియర్ లీడర్స్ వాళ్ళ జిల్లాలో వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు... రొండు సార్లు అధికారం లేకున్నా వాళ్ళు పార్టీ నీ వదిలి పెట్టలేదు... రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లోకి వచ్చినప్పుడు అతను టీడీపీ లో స్ట్రాంగ్ లీడర్ కాదు పార్టీ కూడా కనుమరుగు ఐయే స్టేజి లో పార్టీ లోకి వచ్చినారు అది కూడా చంద్రబాబు పర్మిషన్ తో.అంటే అప్పటికే కాంగ్రెస్ పార్టీ వైస్సార్సీపీ, టీడీపీ, తెరాస ను తట్టుకొని పార్టీ ఓటింగ్ శాతం ఎక్కువ ఉండి అప్పోజిష లో ఉంది. అంటే పార్టీ నీ కాపాడింది సీనియర్స్ కాదా ! ఇంత బలం అయినా నాయకులు ఉన్న పార్టీ లో రేవంత్ ఒక్కడే పార్టీ గెలిపిస్తాడు., అధికారం తీసుకోని వస్తాడు అని సీనియర్స్ నీ కోవర్టులు గా, చేతకాని వాళ్ళ లాగా ముద్ర వేస్తే ఎలా. వాళ్ళ మాటకు కూడా విలువ ఇవ్వాలి కదా.అసలు రేవంత్ రెడ్డి కి పీసీసీ ఏ ప్రామాణికం మీద పీసీసీ ఇచ్చారు. ఏ జిల్లాలో స్ట్రాంగ్ గా ఉన్నారు అతని నియోజకవర్గం లో గెలవలేదు అయినా పీసీసీ ఎలా అయినాడు అది మాణిక్యం ఠాగూర్ కి తెల్వలి.సీనియర్స్ మాటలు మాణిక్యం ఠాగూర్ పాటించుకోకుంటే మీడియా ముందు మాట్లాడాల్సిన పరిస్థితి వొచ్చింది.దానికి కారణం మాణిక్యం ఠాగూర్ కదా. కాని వేరే పార్టీ లోకి వెళ్లే వాళ్ళు అయితే సైలెంట్ ఉండి అదును చూసి పార్టీ కి వేటు వేసేవాళ్ళు కదా సేవ్ కాంగ్రేస్ అని ఎందుకు అంటారు. మునుగోడు లో రాజగోపాల్ రెడ్డి పార్టీ మారినాక బీజేపీ పార్టీ నీ చూసి అన్ని ఓట్లు వేసినార లేక రాజగోపాల్ రెడ్డి నీ చూసి వేసినార...సీనియర్స్ లీడర్స్ పక్కన పెడితే ఎమ్ జరుగుతుంది అనేది ఒక ఉదాహరణ. అక్కడ రేవంత్ స్ట్రాంగ్ గా ఉన్నట్లా.. పార్టీ స్ట్రాంగ్ గా ఉన్నట్లా...రాజగోపాల్ స్ట్రాంగ్ గా ఉన్నట్లా.రొండు సంవత్సరాల తరవాత రేవంత్ రెడ్డి పిసిసీ పదవి తీసివేస్తే మొన్న రాజీనామా చేసిన వాళ్ళ తో పాటు కలిసి కొత్త పార్టీ పెడతారు కొత్త పార్టీ పెడతారు.అదే పని సీనియర్స్ చేయలేరు. అందుకే సేవ్ కాంగ్రెస్.

  • @dr.rajeshkotaspolityclassr9356
    @dr.rajeshkotaspolityclassr9356 ปีที่แล้ว

    Excellent critique madam

  • @bharatchandhra
    @bharatchandhra 10 หลายเดือนก่อน

    No polarized politics in Telangana......thats the strength of KCR....No unity in Opposition parties.....

  • @anjiyadav4636
    @anjiyadav4636 ปีที่แล้ว +1

    ప్రస్తుత రాజకీయ పరిస్థితిని దైర్యంగా..కళ్ళకు కట్టినట్లు వివరించారు మేడం..హ్యాట్సాఫ్..👏👏👌👌

  • @biswarbabu637
    @biswarbabu637 ปีที่แล้ว

    you are 100% right ma, Nayakulu karyakarthalu ga maarali.. beyond self.. appude party nilabaduthundi!!

  • @monanethi503
    @monanethi503 ปีที่แล้ว

    బ్లాక్ మనీ తో తమ ప్రాపగాండా మొదలు పెట్టి.. తాము చెప్పేదీ వింటున్నారో లేదో డౌట్ తో 2g స్కాం అంటూ లేని స్కాము నీ సృష్టించి ఎమోషన్స్ రేజ్ చేసీ.. లీడింగ్ లోకీ వచ్ఛారు
    కానీ బ్లాక్ మనీ తేవడానికి మనకి ఆక్సేస్ లేదనీ తెలుపుతూ 130 కోట్ల ప్రజల చెవిలో పువ్వులు పెట్టారని జనాలు రియలైజ్ కాకమునుపే..
    నొట్ల రద్దు ఒక బెస్ట్ సొల్యూషన్ అదే మన డెవలప్మెంట్ అనీ నిర్ణయించి.. కార్పొరేట్ల బ్లాక్ మనీ మొత్తం వైట్ మనీ చేయడానికే అనీ మనకి తెలిసిపోయే లోపు ఇతర మతాల వలనే మన మతం డెవలప్మెంట్ ఆగిపోతోందని సెంటిమెంట్స్ మొదలుపెట్టీ,
    హిందుమతాన్ని రెచ్చగొట్టి fake పోస్టులు fake విడియోలతో పబ్లిక్ నీ రెచ్చగొట్టి.. అమాయక ప్రజలమీద దాడులని ప్రోత్సహించి, దీనంతటికి కారణం కాంగ్రెస్ గవర్నమెంటు అంటూ.. కాంగ్రెస్ లీడింగ్ చేస్తే.. మన మతం మొత్తం మాడి పోతుందనీ.. భవిషత్తు నష్టపోతామనీ.. స్పీచులు గుమ్మరిస్తు.. కాంగ్రెస్
    హిస్టరీ తప్పుగా రాయించినందుకు మన చదువు వీక్ పొజిషన్లో ఉండి మన హిందువుల పిల్లలకి డెవలప్మెంట్ లేదనీ.. బీజేపీ rss లేనిచో భగవద్గీత బతకలేదన్న దగ్గరికీ తీసుకొచ్చారు..
    ఏవీ నిజమైన విషయాలూ.. నిజమైన సమస్యలు..
    ఎటు నుండీ యేటు జంప్ లు కొడుతున్నారు..
    గవర్నమెంట్ ఫర్మ్స్ అన్నీ ప్రవేట్ కి అమ్మేసి.. ఇతర స్క్రీన్ బ్యాక్ ఏమేమి చేస్తున్నారో మాట్లాడకుండా మీడియా గొంతు నోట్లతో నొక్కుతూ..
    దేశాన్ని ఎక్కడికక్కడ దోచుకుంటూ.. తాము తిట్టిపోసిన కాంగ్రెస్ మంత్రులని ఎమ్మెల్యే లని.. కొనేసుకుంటూ.. తమ పార్టీలోకి వచ్చే వారినీ తీసుకుంటున్నామంటూ..
    పబ్లిక్ కీ లాజిక్స్ పనిచేయవనీ ధైర్యంతో
    మీడియాకి తెలియ జేస్తూన్నారు
    ఎక్కడెక్కడ గంజాయి పండించ వచ్చో అక్కడ రైతులకి ఫండింగ్ చేసీ.. పంట వచ్చాక రైడ్ చేసీ పట్టుకున్నట్టు కాల్చేస్తున్నట్టు బిల్డప్ చేస్తూ.. ఆదాని పోర్ట్ లో కి వచ్చి చేరిన లక్షల కోట్ల డ్రగ్స్ గుఱించి తమకి సమాచారం లేదంటూ తప్పించుకుంటుంటే.. అదంత మీడియా ఎందుకు కవర్ చేయదనీ ఆలోచించలేము..
    పర్సెంటేజ్ దొరకని సమయంలో తప్ప.. డ్రగ్స్ పట్టుబడవనీ సినిమాలు చూపించేది తప్ప.. అసలు కస్టమ్స్ దాటి దేశంలోకి డ్రగ్స్ ఎలా వస్తున్నాయి అనే బాధ, భయం గానీ రానివ్వరు గానీ, రోహింగ్యాల గుఱించి చెబుతూ.. భయంతో నిద్ర పోనివ్వరూ..
    తాము (కార్పొరేట్స్) రాసిచ్చిన స్క్రిప్ట్ నీ అద్భుతంగా తన సొంత స్పీచ్ మాదిరిగా మాట్లాడే మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీకి..
    ఎవరు ఎక్కడ qsn వేసినా సమాధానం ఇవ్వలేని స్థితి కాబట్టీ.. ఒక్క ప్రెస్ మీట్ కీ పర్మిషన్స్ ఇవ్వకుండా లీడింగ్ లో ఉంటున్న రెండవ ప్రధాన మంత్రి మోడీ.. మొదటి ప్రధాని అడాల్ఫ్ హిట్లర్..
    నోట్ల రద్దుతో సామాన్య ప్రజలకు జరిగిన నష్టం ఏమిటి ఎంత కూడా తెలుసుకొలేనంతటి అమాయకపు జనాలు...
    ఎన్ని సినిమాల్లో ఎన్ని ట్రిక్స్ చూపించినా బుర్ర ఎదగని జనాలు..(రంగం సినీమా చూసీ చప్పట్లు కొట్టే జనాలకే.. బుర్ర యింకా వెలగలేదు.. ఇక మిగిలిన వారికి ఈ జన్మలో వెలగదు..)
    భారతీయ సంప్రదాయం సంస్కృతీ ఎంత గొప్పవి అంటూ స్పీచ్ లు ఇస్తున్న ప్రతీ పొలిటీషియన్ పిల్లలు బయిటి దేశాల స్కూల్స్ లో కాలేజీల్లో చదువు కుంటున్నారనీ. మన అమాయకులకి ఎప్పటికీ తెలియాలీ..
    యాభై ఏళ్ల క్రితం ప్రచురించిన ప్రతీ జనరల్స్ కోసం కాంగ్రెస్ ఫండింగ్ చేసినప్పుడు.. డెబ్భై ఏళ్ళ క్రితం బ్రిటిష్ ప్రభుత్వం తప్పుగా రాయించి నప్పుడు.. ఈ కాలములో రాసేవన్నిటికీ ఫండింగ్ ఎంత.. ప్రలోభం ఎంత.. అనీ ఆలోచించే లాజిక్స్ మనకెక్కడివి..
    ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఎన్నో రకాల పన్నుల కింద వసూల్ చేస్తున్నా.. లోటు బడ్జెట్ చూపిస్తూ లెక్కలు బయటకి రాకుండా.. తమ సొంత మీడియాలో.. తమకి అమ్ముడుపోయిన మీడియాలో పన్నులు - ఖర్చులూ అంటూ తప్పుడు లెక్కలు రాసేస్తూ..
    సోషల్ మీడియా లో ఫార్వర్డ్ కొట్టిపిస్తున్న గ్రహించలేని అసమర్థులం..
    పోలీస్ శాఖకే తెలియని రొహింగ్యాల గుఱించి.. rss వాళ్ళకే ఎలా తెలిసీఉంటుందీ..
    ఒక దొంగకే మరోక దొంగ గుఱించి తెలుస్తూందన్న వాస్తవం అతడు మూవీలో కూడా వాడారు..
    మొత్తానికి కాంగ్రెస్ ఎలకలని తరిమి కొట్టడానికి బీజేపీ పందికొక్కులని ప్రోత్సహిస్తున్నట్టు ఉందీ... 🙏

  • @vvr-groups
    @vvr-groups ปีที่แล้ว +1

    BJP waste & worst party...rajakiyam kosam adiyna chestadi...its danger party
    Jai congress..

  • @mahaboobbasha-uv8yn
    @mahaboobbasha-uv8yn ปีที่แล้ว +1

    AP TDP Present situation n Chandrababu idem kharma tours gurinchi video cheyandi

  • @rajajvvrahul1941
    @rajajvvrahul1941 ปีที่แล้ว

    మీ విశ్లేషణ చాలా బాగుంది

  • @RAMKUMAR-by6ym
    @RAMKUMAR-by6ym ปีที่แล้ว +2

    Madam, I am Ramkumar. Active member in jana vignana vedika. I appreciate your works. I hope on to meet you for great noble cause .....
    MA,. MA,.M ,ed.

    • @kakku2393
      @kakku2393 ปีที่แล้ว

      Ram Kumar garu I ike jana vignana vedika,/Which district you are? May I know plz

  • @ramgopalb7005
    @ramgopalb7005 ปีที่แล้ว

    Genuine political status of telangana

  • @nagamanin5645
    @nagamanin5645 ปีที่แล้ว

    బాగా విశ్లేషించారు మీరు . కాంగ్రెస్ పార్టీ దౌర్భాగ్యం స్థితి ఇదే మేడం

  • @mohanrao5632
    @mohanrao5632 ปีที่แล้ว

    Good vedio madam

  • @nareshdama5407
    @nareshdama5407 ปีที่แล้ว +1

    Just because of those idiots only YS Jagan left the Congress.
    YS Sharmila can be an emerging leader if they Own YS Family.

  • @naveenkumarnaveen9318
    @naveenkumarnaveen9318 ปีที่แล้ว

    BJP & Congress party llu Rendu okkate ✊👍

  • @thinkgreat7674
    @thinkgreat7674 ปีที่แล้ว

    నేటి సమాజంలో విఫలమైన పోలీసు వ్యవస్థ గురించి , రాజకీయ నాయకుల స్వార్థానికి, అవినీతి అధికారుల ధన దాహానికి అది ఎలా బలవుతుందీ, ఒకవేళ అది విజయవంతంగా పనిచేయాలంటే తీసుకోవాల్సిన చర్యలపై ఒక వివరణాత్మక వీడియో తీయండి. పోలీసుల బలిదానాలకు జరిగిన మేలుకన్నా వారు చేసిన అకృత్యాలకు బలైన జీవితాలలో ఎంత కీడు జరిగిందో వివరించండి. ప్రజల సొమ్ముతో ఉద్యోగాలు చేస్తున్న పోలీసులు వారి విధుల్లో భాగంగా చేసే పనులకు త్యాగం అని ఒక రంగు వేయడం ద్వారా పోలీసుల కీడు ప్రజలను ఎలా మభ్య పెడుతుందొ వివరంగా ఒక వీడియో చేయండి.

  • @bnratnabnratna4580
    @bnratnabnratna4580 ปีที่แล้ว +2

    సరి అయిన టైమ్ లో వీళ్లు పెంట పెంట చేస్తున్నారు. అధికార దాహం.

  • @nagulaaravindaap7821
    @nagulaaravindaap7821 ปีที่แล้ว

    ప్రజా సమస్యలపై పనిచేయకుండా ఒకరి ఒకరు విమర్శించుకుంటున్నారు, పార్టీలో ఇదే పని అయిపోయింది వాళ్లకు

  • @Naturalstone007
    @Naturalstone007 ปีที่แล้ว

    అయితే బిజెపి గెలవడానికి దోహదం చేస్తుంది అనుకుందాం అయితే ఏమైంది మరి ఇప్పుడు బిజెపి అధికారంలోకి వస్తూనే ఉండాలి ఎన్నిసార్లు అయిన.... జై బీజేపీ.....

  • @AnilKumar-mu1iz
    @AnilKumar-mu1iz ปีที่แล้ว +1

    మీరు ప్రతీ వీడియోలో BJP ని విమర్శించారు.నేను హిందూ కానీ నాకు క్రిస్టియన్ ఫ్రెండ్స్ వున్నారు మా పక్క ఇళ్లు ముస్లిం సోదరి.. ఇప్పటికి మా ఆంధ్రా కి అన్యాయం చేసిన కాంగ్రెస్ ని మేము ఒప్పుకోలేము. ఇందిరమ్మ ను చూసి కాంగ్రెస్ ని ప్రేమించాలి అంటే..వాజపేయి గారిని చూసి బీజేపీ ని ఇష్టపడటం...ఒక్కటే.... కానీ కర్మ ఇప్పటి నాయకులు గొప్ప పార్టీ కాదు...ఇది పరిస్థితి

  • @krishnakishore_p
    @krishnakishore_p ปีที่แล้ว +1

    తెలంగాణ ఉద్యమం లో ఏమాత్రం లేని వాళ్లు,వ్యతిరేకించిన వాళ్లు ఈ రోజు పార్టీ లను ఏలతున్నరు...ఇంకా ఎప్పటినుంచో పార్టీ లో ఉన్న వాళ్ళకి ఇది నచ్చడం లేదు....
    భట్టి కి మించిన మంచి,కలుపుకుపోయే వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ లో లేరు....
    ఆయనకీ కోపం వచ్చింది అంటే చాలా మేటర్ జరిగింది అని అర్థం అవ్తుంది.....
    రేవంత్ రెడ్డి చంద్రబాబు వ్యక్తి అని అందరిలో ఒక ముద్ర పాతుకుపోయింది...అది నికసైయన కాంగ్రెస్ కార్యకర్తలు కి నచ్చదు....
    ఇక సొంత పార్టీ నీ వొడించలనీ చూసిన కోమటి రెడ్డి తను చేసిన త్యాగం దేనికి పనికిరాదు ఇక అని అర్దం అవ్తుంది.....
    కాంగ్రెస్ హై కమాండ్ బాగా గొంతు ఉన్నోడికి పార్టీ ఇస్తే లేస్తద.....
    అందరినీ కలుపుకొనిపోయే భట్టి,జీవన్ రెడ్డి లాంటి వాళ్లకి ఇస్తే బాగుపడుతుంది అని నా ఫీలింగ్.....

  • @laxminarayana7184
    @laxminarayana7184 ปีที่แล้ว

    100%̊ t̊r̊ůe̊

  • @pushparaj8843
    @pushparaj8843 ปีที่แล้ว +3

    Medam iam ur bigggg fan medam

    • @ThulasiChandu
      @ThulasiChandu  ปีที่แล้ว +8

      మీలాంటి వాళ్లు ఫ్యాన్స్ కాదు బ్రో.. మన ఛానెల్ బ్రాండ్ అంబాసిడర్స్ 😊

    • @dineshkumar-fg9eu
      @dineshkumar-fg9eu ปีที่แล้ว

      @mee మరి కమ్యూనిస్టు అంటే ఆమాత్రం ఉండాలి ‌, అందులో తగ్గేదేలా

    • @prashanthacademy8513
      @prashanthacademy8513 ปีที่แล้ว +2

      @mee హిందూ అంటే బీజేపీ పార్టీ కి ఊడిగం cheyala.హిందువులకు వారి అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ లేదా

  • @sridharbabuomsai
    @sridharbabuomsai ปีที่แล้ว

    నగరం నడి వీధిలో
    వృషభం తీరుబాటుగా
    గత జన్మ సంస్మృతులు కాబోలు
    కనులరమోడ్చి మెదలకుండా
    నగరం హృదయంలో వృషభం
    దారికి హక్కుదారు తానే అయినట్టు
    పరిత్యజించి కాలానికి బాధ్యత
    పరిహసించి నాగరికత పరుగు
    నిలబడింది నేనే రాజునని
    ఎవరు పొమ్మనగల రీ ఎద్దుని
    ఎలా చూస్తుందో చూ
    ఏయ్ ఏయ్ మోటారుకారూ
    ఏవిటేవిటి నీ తొందర
    భాయ్ భాయ్ సైక్లిస్ట్
    భద్రంసుమీ ఎద్దు నిన్ను తప్పుకోదు
    యంత్రవిరోధి అహింసావాది శాకాహారి
    మద్య నిషేధ ప్రజ్ఞాశాలి
    నగరం నడిమీధిలో
    నాగరికత గమనాన్ని నిరోధిస్తూ
    ఇలా యెంతసేపయినా సరే
    ఈ యెద్దు నిలబడగలదు
    ఎద్దుకి లేకపోతే బుద్ధి
    మనిషికేనా ఉండొద్దా? మహా కవి శ్రీ శ్రీ గారు ఈ కవిత ఎందుకు చెప్పారో ఎవరిని ఉద్దేశించి చెప్పారో ఆలోచిస్తే మీకు
    ఆన్సర్ వస్తుంది ma'am

  • @devmanidevmai7053
    @devmanidevmai7053 ปีที่แล้ว

    Veellu mararu mom , prajalakosam kadu veellu, Vyakhigatham , 0ke oka Leader Seethakka great

  • @crystalpines3252
    @crystalpines3252 ปีที่แล้ว +1

    can revanth reddy promise he wont leave congress for next 20 years ??? he wont make that promise......He is not committed leader at all.....do not give him too much credit....

  • @jedeedyajohnbhattu4979
    @jedeedyajohnbhattu4979 ปีที่แล้ว

    Congress kgf 1,2 chapter meme kgf ni elaali అనుకుంటారు

  • @NKk64
    @NKk64 ปีที่แล้ว

    రాష్ట్రం లో చాలా మందికి..... TRS పీడ విరగడ అవ్వాలి అనుకుంటున్నారు.. బీజేపీ మీద అపనమ్మకం తో వుంటున్నారు..
    కాంగ్రెస్ ఏ.. మరి ముఖ్యం గా రేవంత్ కావాలి రావాలి అనుకుంటున్నారు. కానీ పరిస్థితులు రోజు రోజు కి .. కాంగ్రెస్ రాదు.. ఒచ్చిన నిలబడదు అనే స్థితి కి చేరుకున్నాయి..... కాంగ్రెస్ గురించి ఆలోచించడం మానేసి... BJP బలపడలి అనే స్థితి వొచేసింది..

  • @benarjitarapatla1851
    @benarjitarapatla1851 ปีที่แล้ว +5

    దేశంలో ప్రజాస్వామ్యం బ్రతకాలి అంటే... లౌకిక రాజ్యం అనే భావన నిలవాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావాలి. లేదంటే కనీసం సంగం పైగా సీట్ లు సంపాదించి రెండు సభలలో బలమైన ప్రతిపక్షం గా ఉండాలి.....

    • @kakku2393
      @kakku2393 ปีที่แล้ว

      Yem Communist parties Power loki vathey లౌకిక రాజ్యం nilavadhaa anndi

    • @benarjitarapatla1851
      @benarjitarapatla1851 ปีที่แล้ว

      @@kakku2393 why not......there is no strenght for communist parties now

  • @rider_ramesh_46
    @rider_ramesh_46 ปีที่แล้ว +1

    Hi akka 🙏🙏

  • @nanna1355
    @nanna1355 ปีที่แล้ว +2

    Gattiga prayathnam cheste .. congress ku thirugu vundadhu... Chala manadhi manalanti abhimanulu congress poorva vybhavam kosam chustunnaru..

  • @VamshiBTech
    @VamshiBTech ปีที่แล้ว +1

    Please do a video on Veer Savarkar

  • @praneethk5124
    @praneethk5124 ปีที่แล้ว

    CBN Heand Mahima

  • @ARUNVlogs.10
    @ARUNVlogs.10 ปีที่แล้ว

    Atleast 2023 election varaku Revanth leader ga members andharu kalisi velthe party ki manchi seats vassai bjp ki antha cenima ledhu .still congress have hope......

  • @koteswraoseelam4089
    @koteswraoseelam4089 ปีที่แล้ว

    Medam Andhra lo political wing lo sc(దళిత)paristhithi gurunchi oka video cheyandi

  • @attack.da.cheaters
    @attack.da.cheaters ปีที่แล้ว

    ఇది రేవంత్ రెడ్డి మరియు చంద్ర బాబు స్పాన్సర్ వీడియో లాగా ఉంది..ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ తెలుగదేశం వాళ్ల చేతుల్లో కాక ఎవరి చేతుల్లో ఉంది?? కాంగ్రెస్ లో తెలుగు దేశం కోవర్ట్ లు చంద్రబాబు కోసం పని చేస్తున్నారు అన్నది బహిరంగ రహస్యం..మరి ఈ వీడియో ద్వారా మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు అన్నది కూడా చెప్పకనే చెపుతున్నారు..

  • @the-troller_007
    @the-troller_007 ปีที่แล้ว

    I'm big fan of revanth reddy ...but telangana icchina party congress enti telangana nu kukkalu chimpina isthari ayyelaa chesindhe congress
    1)peddamanushula oppandam
    2)1969 kbr palana

  • @ap24d70
    @ap24d70 ปีที่แล้ว +1

    Vunna jagan ni bayataki pampadam yenduku......inni badalu enduku

  • @mothukurivenkatesh4641
    @mothukurivenkatesh4641 ปีที่แล้ว

    Bring Back Congress

  • @varun8873
    @varun8873 ปีที่แล้ว

    Akkooo tg lo bjp effort chesthundi. Kummakkayindhi congress and trsaatrame. Meeru cheppe jodi yaatraki antha easy ga tg DG permission enduku echaaro think cheyyandi

  • @sangasaniramesh8799
    @sangasaniramesh8799 ปีที่แล้ว +1

    Asalu a covert ki pcc padavi ivvatame thappu

  • @rajugollamandala329
    @rajugollamandala329 ปีที่แล้ว

    Entertainment అందించే వ్యక్తులను ప్రజలు ఎలా నమ్ముతారు అన్నారు కదా.. అంటే దానర్ధం సినిమా ఆర్టిస్ట్ లు రాజకీయాలలోకి వచ్చిన ప్రజలు నమ్మరని అంటున్నారా..! లేక కేవలం పొలిటికల్ సర్కిల్ లోనే అంటున్నారా నాకు అర్ధం కాలేదు mam.

  • @ananthpeddi9065
    @ananthpeddi9065 ปีที่แล้ว

    కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఎలా మేనేజ్ చేస్తోంది? ( అక్కడ గ్రూపులు లేవని కాదు!) టీపీసీసీ నేతలు ఎందుకు గమనించి తదనుగుణంగా చేయలేకపోతున్నారు? :-)
    How come Congress party in Karnataka and other states are managing the state? (Not that there are no factions!) Why can't TPCC leaders observe and do accordingly? : - )

  • @anilgoudrapothu8170
    @anilgoudrapothu8170 ปีที่แล้ว

    సీనియారిటి పేరుతో సీనియర్ పార్టీని బొంద పెట్టే ప్రయత్నం చేస్తున్నారు

  • @lingaiah3782
    @lingaiah3782 ปีที่แล้ว +1

    దుబ్బాకలో హుజురాబాద్ లో బిజెపి పార్టీ కి ఇదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ని బిజెపి కి అమ్మకానికి పెట్టింది నిజం
    అది చాలా మంది నిజమైన కాంగ్రెస్ వాదుల కోపానికి కారణం
    అదే నేడు భస్మాసుర హస్తం అయ్యింది అనేది నేటి నిజం
    బిజెపి కి టిఆర్ఎస్ వ్యతిరేకమైతే
    శత్రువు శత్రువు మిత్రుడైతడు కానీ
    రేవంత్ రెడ్డి బిజెపి కి మిత్రుడు ఏలా అయ్యింది అందరికీ తెలిసిందే
    ఇకపోతే దేశంలో కాంగ్రెస్ బిజెపి పార్టీకి
    వ్యతిరేకం రాష్ణాషం లో మిత్రులు
    ఇది ఏలా
    అదే కాంగ్రెస్ పార్టీ సత్తేనాషం కావడానికి కారణం అయింది
    సిద్ధాంతాలు వదిలేసి రాజకీయ ఎత్తుగడ లేకుండా బిజెపి చెసే విమర్శలే
    రేవంత్ రెడ్డి చెయడం మనం చాలా చుసాం
    టోటల్ గా బిజెపికి బి టిం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మారిండు
    ఇవన్నీ రేవంత్ రెడ్డి వచ్చాకే ఈ విపరిత ధోరణులు
    రేవంత్ రెడ్డి వర్గం సినియర్ కాంగ్రెస్ నాయకులను తన సోషల్ మీడియా ద్వారా
    అడ్డగోలుగా విమర్శలు చెసింది బహిరంగ రహస్యమే
    టోటల్ గా రేవంత్ రెడ్డి పేయిల్
    పార్టీ నడపడంలో కానీ
    జరిగిన ఉపయేన్నికల్లో ఓట్లు సాదించడంలో కాని

  • @pranaychotu8789
    @pranaychotu8789 ปีที่แล้ว +1

    Mancherial premsagar 🙄

  • @narugajam6259
    @narugajam6259 ปีที่แล้ว

    Indirectly giving signals to BJP.. 👇 like
    don't buy sitting party leader's
    We're here ready to sale

  • @rraj1579
    @rraj1579 ปีที่แล้ว +1

    Congress party mee lane amudu poina party chaina nundi neku, Congress party ki money vasthundi andariki thelusu

  • @rockstar4676
    @rockstar4676 ปีที่แล้ว

    గట్టిగా పెట్టారు గడ్డి

  • @rahulm1858
    @rahulm1858 ปีที่แล้ว

    If iam dont like kcr character,i must also don't like revanth. They are similar in many ways

  • @user-sl3uj1xq1m
    @user-sl3uj1xq1m ปีที่แล้ว +1

    ఏంటి కాంగ్రెస్ గురించి కూడా జనాలు వీడియోస్ చేస్తున్నారా? కలికాలం. ఒకప్పటి డైనోసార్స్ లాగ అది కూడా త్వరలో అంతరించిపోతుంది. సందేహం లేదు. కెసిఆర్ వచ్చే ఎన్నికలలో వాళ్ళతో జత కట్టకుండా ఉంటె చాలు. లేదంటే దారిన పోయే దరిద్రాన్ని అంటించుకున్నట్టు ఉంటుంది. యెప్పుడైతే ఆ పార్టీ ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదనలకు ఒప్పుకోలేదు అప్పుడే sagam shed ki velipoyindi.
    ఇక ఈ మధ్య జరిగిన ఎన్నికలలో శశి థరూర్ ని కాదని ఎవడికో పార్టీ పగ్గాలు ఇచ్చినపుడే పూర్తిగా #$%^^^^^^$##. ( ఎందుకు లెండి చెబితే బాగోదు.
    చివరిగా ఒక మాట. మరొక రకంగా అనుకోకండి. ఒకప్పుడు రాజకీయాలలో పరుష పదజాలం అంత ఉండేది కాదు కానీ ఇపుడు డోసు బాగా పెరిగిన వాస్తవం మీరు గమనించే ఉంటారు. కాబట్టి మీ లాంటి వారు రాజకీయ విశ్లేషణ కాకుండా మరేదైనా అంశం ఎంచుకుని ఉంటెయ్ బాగుంటుంది లేదంటే నా లాగా కాంగ్రెస్ మీద ఆక్రోశం ఉన్నవాడు ఫిల్టర్ లేకుండా మాట్లాడుతాడు

  • @chandragirisudhakar9502
    @chandragirisudhakar9502 ปีที่แล้ว

    insta లో బ్లాక్ చేశారు ఎందుకంటే నిజం మాట్లాడుతున్న అని

  • @velpulavenkatarao7028
    @velpulavenkatarao7028 ปีที่แล้ว

    భుట్టలో పీత లూ...

  • @timepass-xu4gc
    @timepass-xu4gc ปีที่แล้ว

    గ్రామ పంచాయితీ పారిశుధ్య కార్మికుల జీవితాలు గురించి వీడియో చెయ్యండి మేడం తక్కువ జీతం తో గడుపుతున్నారు అవి కూడా నెలనెలా ఇవ్వరు