రేవంత్ రెడ్డి మాటల్లో తప్పేంలేదు..అల్లు అర్జున్ దే తప్పు.. |Tammareddy Reaction On Allu Arjun Arrest

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ธ.ค. 2024

ความคิดเห็น • 110

  • @jrkishore4u
    @jrkishore4u 7 ชั่วโมงที่ผ่านมา +64

    అల్లు అర్జున్ మితి మీరిన అహంకారం తో చేసిన తప్పులు.
    1. Permission లేకుండా మూవీ కి వెళ్లడం
    2. వెళ్ళేడేదో సైలెంట్ గా వెళ్లకుండా ఒక ర్యాలీని తలపించేలా చెయ్యి ఊపుకుంటూ వెళ్లడం
    3. పోలీస్ వాళ్ళు situation చెప్పి వెళ్లిపోవాలి అని అడిగితే నేను సినిమా అయ్యాక వెళ్ళాలి అని చెప్పడం
    4. సినిమా నుండి వెళ్లినప్పుడు విషయం తెలిసి కూడా కనీసం బాధ లేకుండా మళ్ళీ ర్యాలీ ని తలపించింది.
    5. జరిగిన సంఘటన తెలిసిన దాని గురించి స్పందించకపోవడం.
    6. రెండు రోజుల తరువాత ఒక వీడియో రిలీస్ చేసి సంతాపం తెలియచేస్తూ క్షమాపణ చెప్పకపోవడం.
    7. సంతాప వీడియో లో తన తప్పు లేనట్టు నిజాలను వక్రీకరించడం. వీడియో చివరిలో సినిమా చూడండి అని ప్రమోషన్ చేసుకోవడం.
    8. అరెస్ట్ సమయంలో బాధపడాల్సిన సమయంలో కూడా హుందాగా నవ్వడం.
    9. సంధ్య థియేటర్ సంఘటనకి తన అరెస్ట్ కి 9 రోజులు ఉంది కాని సమయం దొరకలేదు సార్ గారికి వారిని పరామర్శించడానికి.
    10. ఇలాంటి బాధ్యతారాహిత్యంగా వ్యవహటించిన ఈ అల్లు అర్జున్ కు ఐకాన్ స్టార్ అని పిలవడం సబబు కాదు. నిజాన్ని నిర్భయంగా చెప్పే ధైర్యం లేదు. ఐకాన్ స్టార్ అని చెప్పుకునే అర్హత లేదు.

    • @gillelaranjithreddy7838
      @gillelaranjithreddy7838 6 ชั่วโมงที่ผ่านมา +2

      Excellent expalation

    • @sureshpothineni-n5m
      @sureshpothineni-n5m 2 ชั่วโมงที่ผ่านมา +4

      All False allegations by this thief CM Revanth Reddy. Allu Arjun already clarified
      1) Police never told Arjun in the theater that a family was hurt. He was simply asked to leave and he did immediately
      2) Arjun's team has been helping the family from day one. The father of the impacted family himself told this in a video long back
      3) Allu Arjun waved hands in order to clear the crowd. He's not trying to show off or cause trouble. It's a basic common sense thing, all celebrities do that to clear the crowd
      4) CM Revanth and police department are trying to save their face from a stupid case they made and making these false allegations

    • @vamshivdk4224
      @vamshivdk4224 2 ชั่วโมงที่ผ่านมา

      Ivannee meeru dagarundi jaragatam chusara? Vaadam prativadam unapudu oke side chudatam correct kadu.
      Oka cinema hero ga athaniki ahankaram undachu. Ahankaram ye manishiki ledu ee taram lo? Kani andukosam ila migita points annee jodinchi cheppatam legally correct Kadu.

    • @ssdbiosciences9409
      @ssdbiosciences9409 ชั่วโมงที่ผ่านมา

      ​@@sureshpothineni-n5mthis reply is fake. Police told hero. But he did not leave. Hero should be punished

    • @HARIKRISHNA-ej3wj
      @HARIKRISHNA-ej3wj 22 นาทีที่ผ่านมา

      ​@@sureshpothineni-n5mMe Kulapodu kadha Allu Arjun This is not A.P no caste felling no relegion felling in Telangana....

  • @travelwithpassion6023
    @travelwithpassion6023 9 ชั่วโมงที่ผ่านมา +45

    CM hats off

  • @ramasubramanyam4633
    @ramasubramanyam4633 6 ชั่วโมงที่ผ่านมา +28

    శ్రీ రేవంత్ రెడ్డి 100% కరెక్ట్. తెలంగాణా cm రేవంత్ రెడ్డి నిజం గా నాకు హాగ్ చేసుకోవాలి అని ఒక senior citizen గా నా కోరిక నాకు బ్రదర్ గా..!

    • @venkateshkotagiri9024
      @venkateshkotagiri9024 14 นาทีที่ผ่านมา

      Mari hydra valla chala Mandi chanipoyaru Mari appudu arrest yem cheyledhu

  • @ravipravip7447
    @ravipravip7447 9 ชั่วโมงที่ผ่านมา +30

    Hats off CM sir good move

  • @anasuyagourigari112
    @anasuyagourigari112 9 ชั่วโมงที่ผ่านมา +40

    కేటీఆర్ నీచ రాజకీయాలు మాను.కొంచం రాష్ట్రం సమస్యలు మీద దృష్టి పెట్టు

    • @ssdbiosciences9409
      @ssdbiosciences9409 ชั่วโมงที่ผ่านมา

      KTR no where. Hyderabad zooming like rocket. Hats off CM. Down down KTR. AA fake hero

  • @venkatadrimannam4889
    @venkatadrimannam4889 9 ชั่วโมงที่ผ่านมา +17

    Balanced analysis

  • @meerkvision8959
    @meerkvision8959 7 ชั่วโมงที่ผ่านมา +16

    మీ అల్లు.ఫ్యామిలీ వలన రాబోయే పెద్ద సినిమాలకి పెద్ద శాపం... మీ అతి వలన తెలుగు సినిమా చాలా నష్టం జరిగింది

  • @sureshchippa4176
    @sureshchippa4176 3 ชั่วโมงที่ผ่านมา +4

    తమ్మారెడ్డి గారు సూపర్ మీరు గ్రేట్ హుందా తనగా మాట్లాడారు

  • @ramakambhampati5094
    @ramakambhampati5094 9 ชั่วโมงที่ผ่านมา +11

    Brilliant analysis 👍👍👍

  • @saradar5083
    @saradar5083 9 ชั่วโมงที่ผ่านมา +12

    100% నిజం

  • @travelwithpassion6023
    @travelwithpassion6023 9 ชั่วโมงที่ผ่านมา +11

    Super analysis

  • @anasuyagourigari112
    @anasuyagourigari112 9 ชั่วโมงที่ผ่านมา +10

    నిజం చెప్పారు

  • @jagathreddy5731
    @jagathreddy5731 8 ชั่วโมงที่ผ่านมา +5

    Yes it is only Genuine and Correct All are Responsible for that incident

  • @ChariSN
    @ChariSN 8 ชั่วโมงที่ผ่านมา +12

    ముందు బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు ఆపండి, అది ఎంత పెద్ద బడ్జెట్ పిల్మ్ అయినా, ఒకే రేట్లు, అదీ ధియేటర్ ను బట్టి పెట్టండి, ముందు వారం పది రోజుల్లో వేలల్లో రేట్లు పెట్టీ, వారం లోనే వందల కోట్లు రాబట్టాలి అన్న పనికిమాలిన విధానం మార్చండి. సినిమా బాగుంటే వంద రోజులు ఆడించండి ఎవరొద్దనారు. ఒకట్రెండు రోజుల్లోనే అంతా దండుకోవాలని చెప్పేసి, ఒక ఉన్మాద పరిస్థితుల్ని కల్పించి ఫ్యాన్స్ ప్రాణాలు తీయడం ఎంత వరకు సమంజసం. ఒక నిండు ప్రాణం బలై పోయి, ఆ ఫ్యామిలీని నాశనం చేయడం చాలా దారుణం. తిలాపాపం తలా పిడికెడు. సినిమా వాళ్ళు వాల్ల ఇష్టం వచ్చినట్లు ఎందుకు రేట్లు పెంచుకోనెలా చేస్తున్నారు, ప్రభుత్వం ఎందుకు కంట్రోల్ చేయడం లేదు, ఈ లెక్కన రైతులకు కూడా వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్లను నిర్ణయించికునే అవకాశం కల్పించండి.

    • @vamshivdk4224
      @vamshivdk4224 2 ชั่วโมงที่ผ่านมา

      Goverment ye railway tickets ninchi pratidi premium rates ki ammutunaru.

  • @SusmithaS-o7v
    @SusmithaS-o7v 8 ชั่วโมงที่ผ่านมา +8

    CM sir great

  • @Bikermanic
    @Bikermanic 8 ชั่วโมงที่ผ่านมา +3

    Cm revanth garu 👍🏻✌️

  • @SrinivasRao-ui2hz
    @SrinivasRao-ui2hz 9 ชั่วโมงที่ผ่านมา +9

    Govt shoud bring a rule that 1st day of any crazy movie below 18 years not to be allowed.

    • @kummukorac
      @kummukorac 9 ชั่วโมงที่ผ่านมา

      Ala aputam anna...adi kuda cheppu..

    • @SrinivasRao-ui2hz
      @SrinivasRao-ui2hz ชั่วโมงที่ผ่านมา

      This is only for the safety of younger generations. Not to happen but just imagine be in the position of the kids father's point of view. Kids in hospital what is your mind state. Or they should bring a rule for planning only for family's separate theatres. So, no accidents will take place.

    • @kummukorac
      @kummukorac 52 นาทีที่ผ่านมา

      @SrinivasRao-ui2hz perhaps u don't knw about an inch of administration. Which never happen only with making the rules. What happend to the kid is unfortunate. But taking a kid to a busy theater on first day is also not commendable.
      My point is what is ur mindset when comes to implementation. Have u seen sensor ratings like U, U/A like that. Are we following that rule. U knw below 18 Years, one should not sell beer and cigarettes. Have u stopped it with simply making the law.
      Donot preach without knowing how to implement the law. U knw nothing. Just leav

  • @landerirajaram5076
    @landerirajaram5076 2 ชั่วโมงที่ผ่านมา +2

    సెలబ్రిటేలు అందరి వారు కదా అందుకే అందరిని సమానంగా పరామర్శించాలి

  • @NaiduNpp
    @NaiduNpp 31 นาทีที่ผ่านมา

    Thank sar

  • @laxmanpakala3357
    @laxmanpakala3357 9 ชั่วโมงที่ผ่านมา +7

    Super spech jai reventha reddy

  • @meerkvision8959
    @meerkvision8959 7 ชั่วโมงที่ผ่านมา +5

    ఇతనికి.ప్రెస్మీట్ పెట్టమని.ఏ మహానుభావుడు చెప్పాడో.. మరి... ఇతను సీఎం గారు సభలో చెప్పింది అంతా అబద్ధాలు అని కౌంటర్ గా ఇచ్చినట్లు ఉంది....

  • @thuttasrinivasarao3792
    @thuttasrinivasarao3792 18 นาทีที่ผ่านมา

    Best cm sir ❤❤❤

  • @madhumohanreddyreddy2850
    @madhumohanreddyreddy2850 8 ชั่วโมงที่ผ่านมา +4

    పెద్ద మనిషి నీ ఇంటర్వె్ ఏలా చేయాలో తెలియదు
    ప్రశ్నలు అడిగే విధానం సరిగ్గా లేదు

  • @K.venkatasivareddySiva
    @K.venkatasivareddySiva 6 ชั่วโมงที่ผ่านมา +2

    Best CM

  • @sureshbabupandi-t5y
    @sureshbabupandi-t5y 6 ชั่วโมงที่ผ่านมา +1

    Your really correct

  • @NagiReddy-hl6id
    @NagiReddy-hl6id 7 ชั่วโมงที่ผ่านมา +1

    యు సూపర్

  • @rajeshvasupalli25
    @rajeshvasupalli25 6 ชั่วโมงที่ผ่านมา +1

    This old lad is talking more sense than everyone.

  • @manneruramaiah9768
    @manneruramaiah9768 8 ชั่วโมงที่ผ่านมา +2

    Cm good

  • @krchenel3794
    @krchenel3794 8 ชั่วโมงที่ผ่านมา +2

    Cm hats off

  • @chennasatishyadav9358
    @chennasatishyadav9358 31 นาทีที่ผ่านมา

    సినిమా ఇండస్ట్రీని ఆంధ్ర కు తరలించే కూటమి డైరెక్షన్ లో GM పాలన.. ఎందుకు ఆ పిలగాడిని పలుకరించలేదు.. అనే రండారెడ్డి వీరిని ఎందుకు పలుకరించలేదు.. తెలంగాణ ను నాశనం చేయడమే ఈ రండారెడ్డి పాలన.. 😢😢
    గురుకులాల్లో చనిపోయిన 54 మంది విద్యార్థుల గురించి ఎందుకు మాట్లాడలేదు? వాళ్లకు ₹25 లక్షలు ఎందుకు ఇవ్వరు?వాళ్ళ తల్లులది కడుపుకోత కాదా?
    వాళ్ళు పిల్లలు కాదా?
    కొండారెడ్డి పల్లిలో మీ పేరు రాసి ఆత్మ హత్య చేసుకున్న సాయి రెడ్డి గురించి ఎందుకు మాటలాడలేదు అసెంబ్లీలో ❓
    సాయి రెడ్డి కుటుంబానికి ఇవ్వరా 25₹ లక్షలు?
    ఇలా వందల మంది రైతులు, చేనేత కార్మికులు, హైడ్రా బాధితులు ఎంతో మంది చనిపోయారు. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు?
    వాళ్ళకి ఎందుకు ఇవ్వరు ₹25 లక్షలు?
    సినిమా ఇండస్ట్రీ ని టార్గెట్ చేయడం కోసం ఒక కుటుంబానికి ₹25 లక్షలు ఇచ్చి రాజకీయం చేసే ప్రయత్నం కాదా ఇది ❓

  • @venkatshiva1465
    @venkatshiva1465 8 ชั่วโมงที่ผ่านมา +2

    Cm sir meeru super

  • @thoutuanil2377
    @thoutuanil2377 9 ชั่วโมงที่ผ่านมา +3

    Tollywood heros dammi heros weste fellows 💐

  • @itsmyworld_8
    @itsmyworld_8 7 ชั่วโมงที่ผ่านมา +1

    Chala baga analysis

  • @krishnareddy454
    @krishnareddy454 ชั่วโมงที่ผ่านมา

    Tammareddy sir super

  • @bharadwajvln9643
    @bharadwajvln9643 9 ชั่วโมงที่ผ่านมา +3

    Beaning a Cinema person rightly said

  • @gillelaranjithreddy7838
    @gillelaranjithreddy7838 6 ชั่วโมงที่ผ่านมา +1

    Frist time meru correcet ga cheparu

  • @sambarajbaske4906
    @sambarajbaske4906 9 ชั่วโมงที่ผ่านมา +5

    Super

  • @ramanauppaluru5278
    @ramanauppaluru5278 54 นาทีที่ผ่านมา

    Bharadwaj e endaku aa godugu patte rakam😂😂
    Vedo medhavila feel Avuthuntadu😂😂

  • @SuneelKumar-sk2xx
    @SuneelKumar-sk2xx ชั่วโมงที่ผ่านมา

    CM sir CM ante CM

  • @casaikiran8778
    @casaikiran8778 8 ชั่วโมงที่ผ่านมา +1

    CM great

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam 8 ชั่วโมงที่ผ่านมา +1

    C.M . hat's off

  • @amruthaprasadbande4858
    @amruthaprasadbande4858 9 ชั่วโมงที่ผ่านมา +2

    First arrest arrest AA
    Then whole cini industry will be under control

    • @kummukorac
      @kummukorac 9 ชั่วโมงที่ผ่านมา

      Arrest chesarra...bail mida unnadu...news sariga chusi sav

    • @vissu3399
      @vissu3399 8 ชั่วโมงที่ผ่านมา

      Ok you will be arrested 1st

  • @kiranmaipalakurthi6708
    @kiranmaipalakurthi6708 7 ชั่วโมงที่ผ่านมา +1

    Banni gaaniki kovvekki kottukuntundu
    Vaani face lo asalu baada ledu
    Lawyer's support cheyakunda vaallaku highcourt buddi cheppali

  • @VishnuAranagallavishnu
    @VishnuAranagallavishnu ชั่วโมงที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏rait sar

  • @sankar6655
    @sankar6655 2 ชั่วโมงที่ผ่านมา

    Tammareddy bharadwaj said correct..

  • @krishnakumari5778
    @krishnakumari5778 9 ชั่วโมงที่ผ่านมา +2

    Ah,movie dialogue righter ki kuda siksha padali

  • @senora2882
    @senora2882 7 ชั่วโมงที่ผ่านมา

    Super sr

  • @LakshmiNarayana-sh1zy
    @LakshmiNarayana-sh1zy ชั่วโมงที่ผ่านมา

    He didn't know how to give respect to elders .He failed to announce suitable economical aid to the deceased family in time.He desrve for punishment.

  • @saminepallyvenkatabhadraia2704
    @saminepallyvenkatabhadraia2704 7 ชั่วโมงที่ผ่านมา

    Sir good analysis. KTR is very desperate

  • @NareshGandi-q4p
    @NareshGandi-q4p 7 ชั่วโมงที่ผ่านมา

    Yes sir rights person

  • @reddipallivenkatbhaskarrao8250
    @reddipallivenkatbhaskarrao8250 8 ชั่วโมงที่ผ่านมา

    Good decision

  • @umamaheswararao6268
    @umamaheswararao6268 8 ชั่วโมงที่ผ่านมา +1

    ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది.

  • @VishnuAranagallavishnu
    @VishnuAranagallavishnu ชั่วโมงที่ผ่านมา

    CM RNT RD 10000 kait

  • @magamvenkateswarlu3202
    @magamvenkateswarlu3202 ชั่วโมงที่ผ่านมา

    MERU CHEPPINDI HUNDRED PERCENT CORRECT

  • @chramana4292
    @chramana4292 ชั่วโมงที่ผ่านมา +1

    భరద్వాజ గారు ఒకప్పుడు హీరో సినిమా చూసేటప్పుడు ఎవరికి తెలవకుండా సినిమా థియేటర్లో వచ్చి వెళ్లిపోయే వారు అది మీకు తెలుసు అనుకుంటున్నాను నేను ఎన్నో సినిమాలకు సూపర్ స్టార్ కృష్ణ గారు వచ్చారు కానీ ఎవరికీ తెలవదు ఎవరో చూసి కృష్ణ గారు వచ్చారు అంటే బయటికి వెళ్లి పోయే సరికి కృష్ణ గారు ఉండకపోయేది అలా వచ్చి పోవాలి కానీ అభిమానులకు అందరికీ తెలిసినట్టు రాకూడదు అందుకే ముమ్మాటికి అల్లు అర్జున్ మొదటి ముద్దాయి

  • @rrentertainments6830
    @rrentertainments6830 7 ชั่วโมงที่ผ่านมา

    Government supporter thammareddy

  • @MOONVLOGS568
    @MOONVLOGS568 8 ชั่วโมงที่ผ่านมา

    Sr. DIRECTOR SAID WELL. BUT PUSHPA SAYS ' THAGGEDHELE'.

  • @karrivenkataramana4066
    @karrivenkataramana4066 3 ชั่วโมงที่ผ่านมา

    Cine industry move to AP

  • @ukhksa
    @ukhksa 7 ชั่วโมงที่ผ่านมา

    Tevanth is low level accused in a case ❤

  • @mallaiahbachu9677
    @mallaiahbachu9677 7 ชั่วโมงที่ผ่านมา

    Train accident between Jadcherla and Mahabubnagar

  • @sumerusumeru8700
    @sumerusumeru8700 7 ชั่วโมงที่ผ่านมา

    Only Kamma feeling

  • @vamseepriyashiney5726
    @vamseepriyashiney5726 9 ชั่วโมงที่ผ่านมา +1

    Emi message undani cinema chustunnaru

  • @BALAKRISHNA-kv4dp
    @BALAKRISHNA-kv4dp 7 ชั่วโมงที่ผ่านมา

    How does this reporter know that police enter allu bedroom

  • @Kishore-zp5dj
    @Kishore-zp5dj 2 ชั่วโมงที่ผ่านมา

    అల్లు అర్జున్ కి బెయిల్ ఇవ్వడానికి నిరంజన్ రెడ్డి చెప్పిన కారణాలు
    పోలీసులు డ్యూటీ వదిలేసి అల్లు అర్జున్ ని చూడడానికి వెళ్ళిపోయారు అని చెప్పాడు అది చాలా తప్పు కానీ జడ్జిగారు నవ్విండ్రు అది ఇంకా తప్పు
    అల్లు అర్జున్ ని సామాన్య వ్యక్తిగానే చూస్తున్నాను అందుకే బెయిల్ ఇస్తున్నాను అని చెప్పడం కూడా తప్పే
    నాంపల్లి కోర్టు రిమాండ్ ఇచ్చిన తరువాత క్వాష్ పిటిషన్లు మెయిల్ పిటీషన్ లో అదరాబాదరాగా ఇవ్వడం ఏమి చేస్తున్నారండి వ్యవస్థలో ఒక సామాన్య పౌరుడికి అయితే ఇలాగే తీసుకుంటారా

  • @vikramkrishna7230
    @vikramkrishna7230 8 ชั่วโมงที่ผ่านมา

    తెలుగు రాదా..your talking in ENGLISH ఈ టైమ్ లో ఇంగ్లీష్ అవసరవమా ఏదవ బిల్డప్ కాకపోతే..ఆ భాద పశ్చాతాపం ఏమీ లేదు.. ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు..మనిషి ప్రాణం పోయినా ఇదే లేదు..పశ్చాతాపం ఏమీ లేదు..నా తప్పు లేదు అనీ ప్రయత్నం చేస్తునట్టువుంది..

  • @lalithalalitha3093
    @lalithalalitha3093 9 ชั่วโมงที่ผ่านมา +1

    Well sad

  • @kiranmaipalakurthi6708
    @kiranmaipalakurthi6708 7 ชั่วโมงที่ผ่านมา

    Public kuda sigguthecchukovali

  • @karrivenkataramana4066
    @karrivenkataramana4066 3 ชั่วโมงที่ผ่านมา

    Both reddy s

  • @shardasubhadarshini9990
    @shardasubhadarshini9990 8 ชั่วโมงที่ผ่านมา

    Friends n relatives vellachu kani Mari Edo valla Ki Edo accident ayi Edo jariginata baboi calm call or tweet cheyochu okka family Motham damage ayindi e pogarubotu valla celebrations ledu ani badha padtunadu anta face chuste no guilt at all

  • @sankar6655
    @sankar6655 2 ชั่วโมงที่ผ่านมา

    Anchor ki kuda budhi ledu.. waste.. candidate...

  • @madhumohanreddyreddy2850
    @madhumohanreddyreddy2850 8 ชั่วโมงที่ผ่านมา

    యాంకర్ కి సెన్స్ లేదు

  • @ArunMosali
    @ArunMosali 9 ชั่วโมงที่ผ่านมา

    Sir kindha 1 hour police la tho matladhi dress change chekini vstha ani 1:30 raledhu aduke police lu bed room varaku velalici vachidhi

    • @vissu3399
      @vissu3399 8 ชั่วโมงที่ผ่านมา

      Nuv chusava Mosali?

  • @bollaraju-c7r
    @bollaraju-c7r 9 ชั่วโมงที่ผ่านมา

    Sirmeeruchapinadicorrect..

  • @Ruby-qv4yc
    @Ruby-qv4yc 9 ชั่วโมงที่ผ่านมา

    Ante telangana janala pranalu ,gorrelu,kollu,kukkalto samanamani e ap valla bhavana.

    • @vissu3399
      @vissu3399 8 ชั่วโมงที่ผ่านมา

      Oh ruby😂

  • @chollangiramesh7810
    @chollangiramesh7810 8 ชั่วโมงที่ผ่านมา

    Yes

  • @krchenel3794
    @krchenel3794 8 ชั่วโมงที่ผ่านมา

    Nuvvu avvthive am questionse avi

  • @VVP.TV.Channel1451
    @VVP.TV.Channel1451 5 ชั่วโมงที่ผ่านมา

    గేట్ ఓపెన్ అని చెప్పారు మళ్లీ రోడ్ షో అని అంటున్నారు అది ఎలా సాధ్యపడుతుంది?
    సెలబ్రిటీగా కాకుండా అల్లు అర్జున్ గారిని ఒక కామన్ పర్సన్ గా చూడాలి అతనికి భద్రత ఇవ్వాలి వాళ్ళు వస్తామని చెప్పాక భద్రత ఇవ్వలేము అంటే దాని అర్థం ఏంటి?
    థియేటర్ దగ్గర జరిగిన సంఘటన అందరి మనసుకి బాధ కలిగిస్తుంది ఇది సత్యం అట్ ది సేమ్ టైం మూడు నాలుగు సంవత్సరాలు కష్టపడి నిర్మించి హీరోగా యాక్ట్ చేసినవాళ్లు పెద్ద స్క్రీన్ మీద చూసుకోవాలి అనే విషయం తప్ప ఎలా అవుతుంది?
    అల్లు అర్జున్ అంటే మెగా ఫ్యామిలీనే వాళ్లు ఇప్పటిదాకా గవర్నమెంట్కి విపత్తు సమయంలో అలాగే ఫ్యాన్స్ కి అండగా ఉన్నారు అలాంటిది హాస్పిటల్ కి వెళ్లలేకపోతున్నారు అంటే అక్కడ గవర్నమెంట్ ఏ రూల్స్ లేవు అంటారా?
    సినిమాలు రాజకీయ ఫంక్షన్లు దేవుళ్ళ ఉత్సవాలు జాతర టైంలో ఎంతోమంది చనిపోతున్నారు దానికి కారణం భద్రత లోపం కాదంటారా?
    సమాజంలో ఆయారంగంలో ఉండే సెలబ్రిటీస్ కి అభిమానులు ఉంటారు ఈ మాట నీకే చెప్తున్నాను అభిమానుల్లారా మీరు మారండి సెలబ్రిటీసీ కూడా ఒక కామన్ మ్యాన్ వాళ్లకు చిన్నచిన్న ఆశలు ఉంటాయి అధర్ స్టేట్ అదర్ కంట్రీ కి వెళ్ళలేరు డబ్బులు ఏం చెట్లకు కాయవు కదా వాళ్లకు మేము స్వేచ్ఛనివ్వాలి 🙏

  • @kannadigaru....987
    @kannadigaru....987 7 ชั่วโมงที่ผ่านมา +1

    కర్ణాటకకు చెందిన పునీత్ రాజ్‌కుమార్ దగ్గర నేర్చుకున్న బోసుడికే అల్లు అర్జున్ నిజమైన హీరో.😢😢

  • @venkatashankarpotnuru
    @venkatashankarpotnuru 2 ชั่วโมงที่ผ่านมา

    th-cam.com/video/e-bMervW4nw/w-d-xo.htmlsi=b6Sy-2nL_tPUSv67