సూపర్ సూపర్ సూపర్ అన్న ఈ రోజు ఒకటి రాస అన్న రాదే శ్యామ్ చూస్తూ ముక్తి ప్రశాంతతను ఇస్తుంది కానీ పుట్టుక నన్ను వేధిస్తుంది కారణం నా కంటే ముందు ఎవరు అని ఒక పరిణామం ఎప్పట్టికి ముందు జనించిన వాటిపై మనకు ప్రేరణ కాబట్టి నిత్యం ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది
Anna kinda subtitles peetu bro It will be more useful for students who want to convert it into speeches and who wants to improve their english knowledge ♥️♥️♥️♥️♥️♥️♥️♥️
మీరు చెప్పింది విని నేను బాగా నేర్చుకొన్నను నీవల్ల నాకు తెలిసింది అనుకోవడం కూడా ఒక్క అమాయకత్వం . మనం తెలిసి తోడేలు కాదు అలాగని తెలియని తోడేలు కాదు , మనుగడ తోడేలు అది యూట్యూబ్, మనుగడో money , మనుగాడో లేదా మనిషి మనుగడో అర్థం అవడంలేదు .
మీరు చెప్పిన విషయం నాకెందుకో విమర్శన చేయాలని ఉంది...ఇపుడు మానవుడు రెండు కాళ్ళతో నడవటం వలన గురుత్వాకర్షణ వ్యతిరేకంగా రక్తప్రసరణ జరగటం వల్ల మన ఊపిరితిత్తులు ఎక్కువ పనిచేస్తుంది అలాగే హార్ట్ ఎటాక్ వస్తుంది అన్నారు... నాకు ఉన్న సందేశం ప్రకారం కష్టపడే వారికి మామూలుగా అధిక రక్త ప్రసరణ జరుగుతుంది కాబట్టి వారు త్వరగా చనిపో వాలి కదా మీరు చెప్పిన విధముగా...
2:30 సైన్స్ ఏమని చెప్తుంది అంటే.. అని మొదలెట్టి న టాపిక్ యొక్క ఆధారం ఏంటి .. ఏ సైంటిస్టులు చెప్పారు .. ఎలా చెప్పారు ... మీకు సోర్స్ ఏంటి ... మీరు చెప్పింది నమ్మదగినదిగా లేదు సంశయంగా ఉంది .. ఆధారం చూపాలి..
అన్ని ఉన్న దగ్గర అనే .1:13నిమిషాలు దగ్గర ఏది పుట్టదు అన్నారు ఇది నిజంగా సైన్స్ కి విరుద్ధంగా ఉంది అని నా అభిప్రాయం.కాళీ లేదా శూన్యం నుంచి ఉనికిలో ఏది వస్తుంది మీ అభిప్రాయం చెప్పండి మిత్రమా ??
నమస్తే sir..... మీ వీడియోస్ తప్పకుండా చూస్తుంటున్నాను... logical, Mythology, Spirituality, biographies of celebrities etc...మీరు చేసే పొడుకాస్ట్స్ లలో ఎదానీకాది ప్రత్యేకం .ఒక చిన్న సందేహం.. last వీడియో లో knowledge gain చేసుకుంటూ మన బుర్రని ఒక చెత్త బుట్టలా చేసుకోకండి అని చెప్పారు.... మరి ఈ వీడియో లో ఏమో learning capacity పెంచు కోవాలంటున్నారు...ఏది సరైనది....
Ea school loo board midha mathematic chesina any chapter lesson loo kuda nenu elanea cheppudu ,oka pilla GPS High School stage song paduthundhi narudayy naloomeasi anea cheranam pillaku ravatleadhu nenu ventanea guthuchesanu so she tharuvatha tq cheppindhi alavatu if u don't mind ok .
మీఆలోచనలకు.ఆచరణలకు శతకోటి.వందనాలు.అన్నా..మీ videos అన్ని సూపర్ అన్నా..
మీరు ఇచ్చే information చాలా బాగుంటుంది...అలాగే సాధారణంగా ఉండే అంశాన్ని చాలా defferent గా.. కొత్తగా చెప్తారు. ❤️
❤️🎧
@@ThinkTeluguPodcast are you a literature student?
మనం అతి తక్కువ మందితో ఎక్కువ ఉండటం వల్ల మన ఆలోచించే పరిమితి మరింత తక్కువ అవుతుంది......
Wow...
@@dune2915 wow 👏😃
🙌👏👏
Super
Worth to be notified
సూపర్ సూపర్ సూపర్ అన్న
ఈ రోజు ఒకటి రాస అన్న
రాదే శ్యామ్ చూస్తూ
ముక్తి ప్రశాంతతను ఇస్తుంది
కానీ పుట్టుక నన్ను వేధిస్తుంది
కారణం నా కంటే ముందు ఎవరు అని
ఒక పరిణామం ఎప్పట్టికి ముందు జనించిన వాటిపై మనకు ప్రేరణ
కాబట్టి నిత్యం ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది
ఎంత బాగా మీరు ఈ విషయాన్ని విశ్లేషిస్తున్నారు మరియు విమర్శిస్తున్నారు సూపర్ భయ్యా( we want to freedom)
మీ వాయిస్ లో ఏదో మేజిక్ ఉంది అన్న... Wonder అస్సలు 🔥❣️.....
మీ వీడియోల ద్వారా మేము చాలా నేర్చుకుంటున్నాం... brother..
నేర్చుకొన్నం అన్న మాట లోనే తేసుస్తుంది ఎంత నేర్చుకొనవో
@@dnaresh3 అవునా... Thanks..
Thank you sir
చాలా బాగా ఎక్సప్లయిన్ చేసారు
మీ వీడియోస్ లో వచ్చే bgm చాల బాగుంది
థాంక్స్ ఉస్తాద్ ... నాకి మాత్రం నువ్వే సోక్రటి స్ 🙏🙏🙏
Anna kinda subtitles peetu bro It will be more useful for students who want to convert it into speeches and who wants to improve their english knowledge ♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Socrates is the wisest philosopher.
He questioned everything that's wise he have wide range of analysis over the human philosophy.
As a Greek, I am really happy to listen to a documentary about Socrates in such an exotic language, although I can't understand anything. 🙂
May be see subtitle
అన్నా సూపర్ వీడియో స్ మాకు ఇస్తున్నావు థాంక్ యు 💐
అద్బుతమైన వివరణ,మంచి విషాయాలు చెప్పారు ధన్యావాదములు.
చాలా బాగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు. ♥️♥️♥️♥️♥️
మీరు చెప్పింది విని నేను బాగా నేర్చుకొన్నను నీవల్ల నాకు తెలిసింది అనుకోవడం కూడా ఒక్క అమాయకత్వం . మనం తెలిసి తోడేలు కాదు అలాగని తెలియని తోడేలు కాదు , మనుగడ తోడేలు అది యూట్యూబ్, మనుగడో money , మనుగాడో లేదా మనిషి మనుగడో అర్థం అవడంలేదు .
🙏🙏
అద్భుతమైన podcast.సబ్జెక్ట్.
😢 చాలా బాగుంది ❤❤
I'm a science baground gay
Am so happy I learnt a lot.....never quick
Bee balance.....jai sri ram....
సో నాకు ఒకటి అర్థం అయింది రెపటినుండి నాలుగు కాళ్లతో నడవాలని...
Kothaa kothaa topics yela sir 👏👏👏👌👌👌👌
మీరు చెప్పిన విషయం నాకెందుకో విమర్శన చేయాలని ఉంది...ఇపుడు మానవుడు రెండు కాళ్ళతో నడవటం వలన గురుత్వాకర్షణ వ్యతిరేకంగా రక్తప్రసరణ జరగటం వల్ల మన ఊపిరితిత్తులు ఎక్కువ పనిచేస్తుంది అలాగే హార్ట్ ఎటాక్ వస్తుంది అన్నారు... నాకు ఉన్న సందేశం ప్రకారం కష్టపడే వారికి మామూలుగా అధిక రక్త ప్రసరణ జరుగుతుంది కాబట్టి వారు త్వరగా చనిపో వాలి కదా మీరు చెప్పిన విధముగా...
One of reason Ani chepparu edhi okkte kaadhu
మీరు కూడా ఒక సోక్రటీస్... నొండౌట్... హ్యాట్సాఫ్...
information చాలా బాగుంటుంది
జంతువులు ఆరోగ్యంగా ఉన్నాయో లేవో మనకు ఎలా తెలుస్తుంది మను ఎలా ఉన్నావు మనకు తెలుస్తుంది మనకున్న కొన్ని ఆరోగ్య నిపుణుల వల్ల టెస్ట్ ల వల్ల అది
అన్న నీ.. వీడియో చూస్తుంటే నాలో ఏదో తెలియని మార్పు వస్తుంది.... 🙏
Naa jeevitham lo ishtamga subscribe chesukunna TH-cam channel ante midhe l like your videos anna ♥ I'm vegan animals gurinchi oka video chai 🙏
చాలా బాగా చెప్పారు సోదరా
Your channel will reach to heights...excellent podcast brother
ప్రపంచానికి ఎంతో జ్ఞానాన్నందించిన మేధావుల గురించి పరిచయం తోపాటు వారి సిద్ధాంతాలను మధురంగా అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.
Most underrated channel
Wonderful speech sir....thanks a lot.....!!!!!!!!!!
Nice bro ☺️👍
Koncham mana Indian philosophers gurinchi kuda cheppandi Bro 🙏
Deadly superb
You earn all my respect bruh 💯❤️
Now I got life defination👨🏫👨🏫👨🏫👏👏👏👏,but brother I have small doubt:Birds కూడా రెండు legs ఉన్నాయి కదా.....!????
Puri shades unnayi 🔥 🔥
Religious gurinchi oka prodcost chei bro
Mee videos konni naku chala baga nachai
Super message
Good Vedioes tammudu
Thank you.
బ్రదర్ జై ఇన్సాన్ ✊️👍
2:30 సైన్స్ ఏమని చెప్తుంది అంటే.. అని మొదలెట్టి న టాపిక్ యొక్క ఆధారం ఏంటి .. ఏ సైంటిస్టులు చెప్పారు .. ఎలా చెప్పారు ... మీకు సోర్స్ ఏంటి ... మీరు చెప్పింది నమ్మదగినదిగా లేదు సంశయంగా ఉంది .. ఆధారం చూపాలి..
Yes bro.
I agree with you
Nice video 👌
Super anna
Very good explained anna
Thanks for your information sir ji 🙏
Sir video super
Sir Mee videolo hedo teliyanai power
అన్ని ఉన్న దగ్గర అనే .1:13నిమిషాలు దగ్గర ఏది పుట్టదు అన్నారు ఇది నిజంగా సైన్స్ కి విరుద్ధంగా ఉంది అని నా అభిప్రాయం.కాళీ లేదా శూన్యం నుంచి ఉనికిలో ఏది వస్తుంది మీ అభిప్రాయం చెప్పండి మిత్రమా ??
Nerchuko nerchuko antaru asalu yemi nerchukovali 🤔🤔... I think first yemi nerchukovalo anedhi thelusukovatam nerchukovalemo ...
INSPIRATIONAL 💙💙
Socrates quotes are always interesting..
Grate words 👌👌👌👌👌👍👍👍👍
Congrats for 100k subscribers
Awesome information guru
Limitless pustakam nunchi 1 or 2 videos cheyandi sir
Super sir👌
Wonderful lecture
Tqx for uploading the vedios regularly.. bro
Wow inspired by this word's
ఆయన రాండ్ says
మనిషి నేర్చు కొని కొద్దీ
తను తెలుసుకో వలసిన విషయం చాలా ఉంది అని
Nice video bro
కానీ జంతువుకన్నా మనిషి ఎక్కువకాలం జీవిస్తున్నాడు కదా సర్ !
Tq Sir
Good Massage
yes aa rendu jatulaki duramga vundali
Bro podcasts start cheytaniki kavalisina equipments and software cheppava
Anna mimalani follow avadam valla na life stayle marindi happy ga unanu
Ambedkar మీద podcast cast చెయ్యండి అన్న
Short and great love you bro keep up same
BGM సూపర్
Bro ne monthly TH-cam income antha untundhi bro month ki Anni views vastunayi ? But ne podcast next level ❤️ 🔥
Life and learning
But there is a claim that conversion of spine from horizontal to vertical resulted in the genius of our species.
nice sir
nice explaination bro...
Bro ❤️❤️❤️
తొమ్మిది ఒకటి రెండు ఒకటి ఆరు ఐదు ఐదు నాలుగు ఐదు ఏడు..
Nice concept 😊
నేను గోల్డ్ వర్క్ నేర్చుకొన్నాను, ఇపుడు ఆ వర్క్ మర్చిపోవాలంటే ఎలా..? 😳
ఇకనుంచి మీరు కూడా నాలుగు కాళ్ళతో నడిస్తే బెటర్, చూడాలని ఉంది.
🔥🔥🔥🔥
హలో విజ్ఞాని..🕴️
Ne content videos awesome bro🔥🔥
Bro make a video on Lenin and on Stalin ideology I hope you can
ఏమీ తెలియదు అంటే, ఇతరులను అడగండి మరియు ఏదైనా నేర్చుకోండి
Bro please make a video on Che Guevara ❤️❤️
అవును బయ్య..నువ్వు చెప్పింది అక్షర సత్యం.మనకి అంతా తెలుసు అనే బలుపు లో బ్రతుకుతున్నాము.నిజానికి మనకి ఏమి తెలియదు
Manam lo athanni andhuku include chestaav bhayya
@@sudheerkoneti9673 మనకన్నా తనకు ఎక్కువ తెలుసు కానీ అంత తెలుసు అని కాదు
@@sathishkorumilli6064 athaniki anthaa telusu ani nenu am chepaledhu !
athaniki anthaa telusu ane balupu lo unnada ledhaa ani athanu chepali
Nuv ahlaa chepthaav ?
Thanks Sir
Good
Bro Amazon prime music lo podcast laga upload chei bro anni
Narcos...Pablo Escobar......1 video for ur subscribers
నమస్తే sir.....
మీ వీడియోస్ తప్పకుండా చూస్తుంటున్నాను... logical, Mythology, Spirituality, biographies of celebrities etc...మీరు చేసే పొడుకాస్ట్స్ లలో ఎదానీకాది ప్రత్యేకం .ఒక చిన్న సందేహం.. last వీడియో లో knowledge gain చేసుకుంటూ మన బుర్రని ఒక చెత్త బుట్టలా చేసుకోకండి అని చెప్పారు.... మరి ఈ వీడియో లో ఏమో learning capacity పెంచు కోవాలంటున్నారు...ఏది సరైనది....
ఏమి లేని స్థితి నుంచి ఏది పుట్టడం లేదా జనించిన ఉనికిలో రావాలి అన్నా సైంటిఫిక్ టెంపర్ కు విరుద్ధంగా ఉండాలి కదా అని నా అభిప్రాయం
For higher philosophy,and spiritual knowledge,come to PMC world ,thank you
video super bro
yesssssss bro 🤘
Anna, consistance & hard work& focus medha ok viedo cheu... Plz
మోత్తం మీద నేర్చకోవాలనే కోరిక ఉండాలి అంతే
Ea school loo board midha mathematic chesina any chapter lesson loo kuda nenu elanea cheppudu ,oka pilla GPS High School stage song paduthundhi narudayy naloomeasi anea cheranam pillaku ravatleadhu nenu ventanea guthuchesanu so she tharuvatha tq cheppindhi alavatu if u don't mind ok .
Lv u bro ❤️
Wonderful brother