Exclusive: తుపాకి రాముడి మాటలురో!దళితులను బొంద పెట్టే బంధు?|Epuri Somanna Interview On Dalita Bandhu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • తుపాకి రాముడి మాటలురో ......! దళితులను బొంద పెట్టే బంధు ?
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguofficial
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    #tolivelugulivenews #telugulatestnews #tolivelugutv

ความคิดเห็น • 301

  • @kranthikumar-co7jg
    @kranthikumar-co7jg 3 ปีที่แล้ว +33

    ఇదీ దలిత బందు అసలు కథ *1. దళిత ముఖ్యమంత్రి ఏది..?*
    *2. మూడు ఎకరాల భూమి ఎక్కడ..?*
    *3. ఎస్సీ ఎస్టీ బ్యాక్ లాగ్ ఉద్యోగాలు ఎక్కడ....?*
    *4. నీ క్యాబినెట్ లో దళిత మంత్రులు ఎందరు...?*
    *5. నీ క్యాంప్ ఆఫీసులో దళిత ఆఫీసర్లు ఎందరున్నారు..?*
    *6. ఉద్యోగ విరమణ చేసిన ఉన్నత స్థాయి ఉద్యోగులను నియమించుకున్న వారిలో నీ దగ్గర ఉన్న దళితులు ఎందరున్నారు...?*
    *7. ఐఏఎస్ ఐపీఎస్ దళిత ఆఫీసర్ల కు మీ ప్రభుత్వంలో సముచిత స్థానం ఉందాం..?* *ఉంటే ఆకునూరి మురళి ఐఏఎస్ ఆర్ యస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఎందుకు వెళ్ళిపోయారు...?*
    *8.125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ట్యాంక్బండ్ పై ఎక్కడ ఉంది...?*
    *9. పంజాగుట్ట అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడ ఉంచారు..?*
    *10.అదిలాబాద్ జిల్లా టేకు లక్ష్మి హంతకులకు శిక్షలు ఏవి.?*
    *11. నేరెళ్ల దుర్ఘటనకు కారకులు ఎవరు...?*
    *12. కారణం లేకుండా డా. రాజయ్యను మంత్రి పదవి నుండి ఎందుకు తొలగించారు.?*
    *13. దళితుల్లో మంత్రిపదవులు నామినేటెడ్ పోస్టులు ఇవ్వడానికి అర్హులే లేరా...?*
    *14. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది దళితులకు ఉద్యోగాలు ఇచ్చారు...?*
    *15. దళిత మహిళలకు మంత్రి పదవులు ఇవ్వరా...?*
    *16. ప్రతి నియోజకవర్గంలో ఒక లక్ష వరకు అర్హులు ఉంటే వంద మందికి పది లక్షలు ఇస్తే సరిపోతుందా..?*
    *17. మాల మాదిగల మధ్య చిచ్చుపెట్టి రచ్చ చేసింది మీరు కాదా...?*
    *18. లంబాడి గోండుల మధ్య చిచ్చు పెట్టింది మీరే కదా..?*
    *19. అంబేద్కర్ జయంతి వర్ధంతి రోజు ఎప్పుడైనా మనస్సాక్షిగా కార్యక్రమాలలో కనీసం దండం వేయడానికి ఎప్పుడైనా వచ్చారా...?*
    *20. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో దుంధం కళాకారులు దళితులే.....*
    *ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయింది దళిత బిడ్డలే.......*
    *21. ఒక్క వెలమ దొరసాని గోచి పెట్టుకొని పాట పాడ లే...?*
    *22. నిన్ను దీక్ష విరమింపజేసిన ది దళితులే...?*
    *23. దళిత సాధికారత అంటే ఇదేనా....?*
    *24. హుజురాబాద్ లో 45 వేల మంది దళితు సోదరి సోదరీమణులు అవ్వలు తాతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారని సర్వేలు తీయడం వల్ల ఈ ఈ దళిత ఎంపవర్మెంట్ KCR ఆడుతున్న డ్రామా..*
    *అర్థమయింది*

  • @muddibalraj7633
    @muddibalraj7633 3 ปีที่แล้ว +21

    సోమన్న..నువ్వు దయచేసి మీరు ప్రవీణ్ కుమార్ తో కలిస్తే కొండంత బలం.

  • @solmanraj3938
    @solmanraj3938 3 ปีที่แล้ว

    సోమన్న జై భీమ్ జై స్వేరో సోమన్న దళిత పిలుపును విని దళిత పార్టీలో చేరి దళితులతో ఏకంగా ఒక దళిత బహుజన రాజ్యాన్ని స్థాపిద్దాం అన్నా మన రోజులు వచ్చింది అన్నా మన రాజ్యం రాబోతుంది అన్నా ఆలోచించండి అన్నా మన దళితుడు మన ప్రవీణ్కుమార్ సార్ ఆరు సంవత్సరాల పదవీ త్యాగం చేశాడు అన్నా ఈ రెడ్డిల పార్టీలు ఈ దొరల పార్టీలు వదిలేయ్ అన్నా ఆలోచించండి అన్నా నీతో పాటు అనేకులను తీసుకురండి అన్నా మన ప్రవీణ్కుమార్ సారు ముఖ్యమంత్రి క్యాబినెట్లో మంత్రిగా నిన్ను చూడాలనుకుంటున్నాను అన్నా ఇది నీ అదృష్టం అన్నా ఇది నిజమన్న నువ్వు ఇది నమ్మ అన్నా ఇంతకంటే అవకాశం నీకు ఇంకొకటి లేదు అన్న ఇంకా నీ కన్నా నీకు మంచి అవకాశం వేరే దారి కూడా లేదన్న ఇదే మంచి అవకాశం ఉన్నా

  • @GgGg-ok6rd
    @GgGg-ok6rd 3 ปีที่แล้ว +2

    Super.anna.very.nice.bro

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 3 ปีที่แล้ว

    అన్నగారు మీరు మంచి పొజిషన్ లో ఉండాలని నేను కోరుకుంటున్న.
    ఉద్యమం లో మీరు ప్రధాన భూమిక పోషించి తెలంగాణ సాధనకు కష్టపడ్డారు.
    రేవంత్ రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ పార్టి అధికారం చేపడుతుంది తప్పకుండ.
    మీరు కాంగ్రెస్ పార్టీలో చేరండి 🙏🙏🙏

  • @chandrashekaruppalancha5211
    @chandrashekaruppalancha5211 3 ปีที่แล้ว +1

    Ammudu boyina eeyana kuda neetulu cheputunnadu sigguledu

  • @HARI-fu1lj
    @HARI-fu1lj 3 ปีที่แล้ว +38

    Good explanation anna, బహుజనుల రాజ్యాదికారం రావలి

  • @srinivasjakkula4342
    @srinivasjakkula4342 3 ปีที่แล้ว +47

    దళిత బంధు తెచ్చేది వాళ్ళే... రాకుండా కేసు వేసేది వాళ్ళే... Electoin code అనేది వాళ్ళే...

  • @srinivasjakkula4342
    @srinivasjakkula4342 3 ปีที่แล้ว +62

    అంగన్వాడీ లను మోసం చేసాడు..
    Field asst. లను మోసం చేసాడు...
    RTC కార్మికులను మోసం చేసాడు...
    హైదరాబాద్ లో 10 వేలు ఏమైన్నాయి...
    నాగార్జున సాగర్ హామీలు ఏమైనాయ్...
    వరంగల్ హామీలు ఇమెయినాయి...
    డల్లాస్, సింగపూర్, ఇస్తాంబుల్ ఎక్కడైనాయ్...
    దళితులు ఇపుడు కూడా మోసపోవద్దు...
    హుజురాబాద్ ఓటరు మోసపోకండి...
    ధన, అధికారంతో ఉన్న వాడిని ఎదుర్కోనే ఏకైక అస్త్రం... Vote

    • @dhathriepisodes274
      @dhathriepisodes274 3 ปีที่แล้ว

      Super bro👍

    • @patanramu1317
      @patanramu1317 3 ปีที่แล้ว

      2500 మంది PTI కాట్రాక్టు ఉద్యోగులను తీసేసి 2 years అవుతుంది.. వాళ్ళ బతుకులు ఆగం చేసిండు..

    • @sresailamvsresailamv8200
      @sresailamvsresailamv8200 3 ปีที่แล้ว

      Nu supar anna

    • @ravipolepaka3207
      @ravipolepaka3207 3 ปีที่แล้ว

      Yes

    • @suvarnamena6
      @suvarnamena6 3 ปีที่แล้ว

      ఈ విషయాలు ప్రజలకు చేరాలి.

  • @peddibalaiah3229
    @peddibalaiah3229 3 ปีที่แล้ว +10

    జై భీమ్
    సోమన్న నీవు మాల మాదిగల గురించి మాట్లాడాలంటే ముందు దొరల రెడ్దిల పార్టీ వొదిలెయ్
    నీవు ఏదైనా దళిత పార్టీలలో చేరుకొని మాట్లాడితే నీ మాటలకూ విలువులు ఉంటాయి
    మందకృష్ణ అన్నా, ప్రవీణ్ అన్నా, విశారదన్ అన్నా, ఇంకా ఎందరో ఉన్నారు నీవు వాళ్లకు సపోర్ట్ చెయ్

    • @maskasrinu2722
      @maskasrinu2722 3 ปีที่แล้ว

      అవును మాట్లాడొద్దు

  • @kodumunjadevaiah1397
    @kodumunjadevaiah1397 3 ปีที่แล้ว +10

    ఏపూరి సోమన్న బహుజన్ సమాజ్ పార్టీలోకి వస్తే బాగుంటుంది దళిత మేధావులు కళాకారులు అందరూ కలిసి పోతే తప్పకుండా వస్తుంది మీరు రావాలి

  • @akkivarshatriber2030
    @akkivarshatriber2030 3 ปีที่แล้ว +1

    మాన్యవార్ కాన్సిరాం.అన్నట్లు....
    ఈయుగంలో.ఈ రాజకీయంలో..ఇపుడు..
    ఎందరో.చెంచాలు ఉండగా..
    .బతల పోశెట్టి కి.దొక లేదు.......
    ఎప్పోరి.సొమ్మన..
    ర0నర్సయ్య.లు.ఇద్దరు.
    ..సైచంద్....మచ్చ దేవేందర్..
    రాంబాబు.
    ఇలా ఎందరో..గాయకులు
    ..ప్రవీణ్ సర్ కి .. అండగా ఉండాలి...
    జైభీం.....
    2001.నుండి.ఒక్కసరి.
    కేసీఆర్. వీడియో లల్.లు.
    .కేసీఆర్ మాటల
    చుడండిను.
    ఎందుకు
    నమ్ముతున్నారు......
    ఒక్కసరి పునరలోచించుకోవాలి.....
    .......ఇలాగే..నమ్మితే.దళితులని...మనకత్తితో.నే..
    మనల్ని..మన.వలతో.పొడిపిస్తాడు...
    .ఇంకంకుడా మైండ్...దొబ్బింద్.అర్థమబ్బెమెవట్లే

  • @sarojinidonthamala6993
    @sarojinidonthamala6993 3 ปีที่แล้ว +11

    బహుజనుల యూనివర్సిటీస్ కావాలి దలిత బందు కాదు 🙏

  • @srinivasjakkula4342
    @srinivasjakkula4342 3 ปีที่แล้ว +47

    సారు చదివిన 80వేల పుస్తకాల్లో skill development అంటే గొర్లు, బర్లు కాయడమా....

  • @ravulanarasimhareddy7932
    @ravulanarasimhareddy7932 3 ปีที่แล้ว +1

    Kcr చెప్పినయాన్ని ఎట్ల ఇస్తాడు.
    డబ్బులు ఎక్కడ ఉన్నాయ్.
    ఇస్తా అన్నా డు,.
    యెట్లా ఇస్తాడు
    అన్న
    Sense ఎక్కడ పోయి.oది
    ALL FOOLS DEMANDING
    MONEY.
    NONSENSE..

  • @Lucky_Rupavath316
    @Lucky_Rupavath316 3 ปีที่แล้ว +1

    సోమన్న అన్న మీరు కాంగ్రెస్ పార్టీలో రావాలి మీకు మంచి భవిష్యత్ ఉంది .... రేవంత్ రెడ్డి గారితో మీరు కలిసి నడవండి

  • @krishnamurthimallarapu2451
    @krishnamurthimallarapu2451 3 ปีที่แล้ว +1

    Kcr pedda donga 👎🏼🥃🥃🥃🥃🥃🐏🐏🐏🐗🐗🐗🐗🐕🐕🐕👃👃👃👃🐃🐃🐃🐃

  • @gnrnrasareddy7960
    @gnrnrasareddy7960 3 ปีที่แล้ว +9

    సొమన్న గారు మీరు షర్మిల పార్టీలో చేరి చాలా తప్పు చేశావు. ఈ కాలం వున్నని రోజులు షర్మిల పార్టీకి పది సీట్లు కూడా రావు ఇది వాస్తవం. మా ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో. కార్యకర్తలు లేరు ఎమ్మెల్యే అభ్యర్థులు లేరు. ఎప్పుడు ఎన్నికల్లో వచ్చిన. ఇక్కడ ఒకప్పుడు. TDP. Congress పార్టీల మధ్య పోటీ వుండేది. ఇప్పుడు ఇంకో పది సంవత్సరాల దాక. TRS. Congress పార్టీ మధ్య పోటీ వుంటుంది. బిజెపి పార్టీకి పది నిమోజవర్గంలో అభ్యర్థులు లేరు షర్మిల పార్టీకి అభ్యర్థులు లేరు

  • @rakeshragularagula9694
    @rakeshragularagula9694 3 ปีที่แล้ว +73

    ఏపూరి సోమన్న తప్పకుండా ప్రవీణ్ కుమార్ తో కలిసే నడుస్తాడు బాహుజనులకు బంగారు బాట వేసుకునే రోజు దగ్గర్లోనే ఉంది

    • @prashanthdamera5536
      @prashanthdamera5536 3 ปีที่แล้ว

      Correct bro

    • @bangarushanmukharao5952
      @bangarushanmukharao5952 3 ปีที่แล้ว +1

      Somanna,R.S.Praveen sir matrame bhahujana Rajyam tegalaru.

    • @aipurilingaraju550
      @aipurilingaraju550 3 ปีที่แล้ว +1

      Vastadu

    • @rakeshragularagula9694
      @rakeshragularagula9694 3 ปีที่แล้ว

      @@aipurilingaraju550 థాంక్యూ బ్రదర్ నేను అన్న రాక కోసం ఎదురు చూస్తున్నాను

    • @rukeshbahujanasinger.1306
      @rukeshbahujanasinger.1306 3 ปีที่แล้ว +1

      ఎవ్వడు రానియ్యాడు ఏపురి సోమన్నను వచ్చేవాడు అయితే కాంగ్రేస్ తో,చేయ్ కలుపడు మళ్ళీ అక్కడినుండి శర్మిలతో చెయ్ తో కలుపడు అర్థం అవుతుందా.

  • @gittaprathapprathap2724
    @gittaprathapprathap2724 3 ปีที่แล้ว +1

    సోమన్న మీరు అగ్రకుల పార్టీ లో ఒక వేల గెల్చిన నీవు కూడా ఇప్పుడు ఉన్న అగ్రకుల పార్టీలో ఉండే మన దళిత నాయకులు పరిస్థితి ఏమైనది నీకు చెప్పాల్సిన పని లేదు, అందుకే మన పార్టీ, మన ఓట్లు, మన అధికారం అనే కాన్ స్టెప్ తీసుకొని మన IPS ప్రవీణ్ కుమార్ తో కలిసి నడవాలి నీలాంటి కవి గాయకులు అందరు ఓకే సమూహంంగా కల్సి నడిచే సమయం వచ్చింది. జై బీమ్ ***జై భారత్.
    G.S. ప్రతాపన్న
    M.R. P. S. నాయకులు
    (G. S. P.)

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 3 ปีที่แล้ว +1

    మీ నోరు మూగపోయింది పార్టి మారాక...

  • @ashokdamera1444
    @ashokdamera1444 ปีที่แล้ว +1

    Super sir

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 3 ปีที่แล้ว +3

    సోమన్నా మీ నోటికి పని దొరకాలంటే కాంగ్రెస్ పార్టి ఐతే కరెక్ట్ అవుతుంది.

  • @HARI-fu1lj
    @HARI-fu1lj 3 ปีที่แล้ว +17

    విద్య, vydyam free ga ఉండాలి కాని free pathakaalu tho సోమరీ avuthunnaru please don't do this Sir, మాకు రాజ్యాదికారం కావలి

  • @pandaiahvoore8897
    @pandaiahvoore8897 3 ปีที่แล้ว +4

    అన్నా సోమన్న నీవు అన్ని మంచిగానే మాట్లాడుతున్నావు కానీ దళితుడైన సుక్క రామ్ నర్సయ్య ను నీవు అన్న మాటలు ఎమైనా పద్ధతిగా వున్నాయా నీవు ఆత్మ విమర్శ చేశుకొని కమాపనా koarukoa అప్పుడే నిన్ను తెలంగాణ సమాజం క్షమిస్తుంది.

  • @rakeshbhavani7372
    @rakeshbhavani7372 3 ปีที่แล้ว +9

    అన్న నవు ఆగస్టు 8th రోజు BSP లో జాయిన్ కాకుంటే life లో కూడా MLA కాలేవు... దళిత ద్రోహిగా మిగిలి పోతావు...

  • @krishnaarkapally8779
    @krishnaarkapally8779 3 ปีที่แล้ว +1

    ok

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 3 ปีที่แล้ว +6

    సోమన్నా మీ పాట... ఆట... గళం..సాహిత్యం... కాంగ్రెస్ పార్టికి అవసరం.
    ప్లీజ్ come కాంగ్రెస్ పార్టి 🙏🙏🙏

    • @sharadhasangu2861
      @sharadhasangu2861 3 ปีที่แล้ว +1

      Avnu somanna miru sharmila tho work cheyatam nak kuda nachaledu.... Okkapudhu somanna interview ante chudhakundha undedani kadu, kani epudhu ay em chuddam anipistundi

    • @Lucky_Rupavath316
      @Lucky_Rupavath316 3 ปีที่แล้ว

      కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ లో రావాలి సొమ్మన్న

  • @laxmivln6264
    @laxmivln6264 3 ปีที่แล้ว +2

    ఎనుపులు(పోతులు) ఉన్న కొట్టం నాశనం, ఎలమలు(వెలమలు) ఉన్న రాజ్యం నాశనం.
    ....పాత సామెత, కానీ ఇప్పుడు నిజమైంది.

  • @rakeshbhavani7372
    @rakeshbhavani7372 3 ปีที่แล้ว +34

    అన్న మీరుRSP తో కలవండి బహుజన రాజ్యం ఏర్పాటు chwsiukundamt

  • @narsayasangisheti8675
    @narsayasangisheti8675 3 ปีที่แล้ว +1

    Yes. Ragu only somanna

  • @johnsonpuli6027
    @johnsonpuli6027 3 ปีที่แล้ว +1

    Anna continue ur fight in ysrtp only

  • @ramanabootham7520
    @ramanabootham7520 3 ปีที่แล้ว +9

    Ok Somanna but Nuvvu Sharmila party ki Goram 🤭
    Ippatikaina RSP sir venta kalisi ra 🤝✊👍

  • @jaganakula1928
    @jaganakula1928 3 ปีที่แล้ว +1

    Jai sharmila jai somanna

  • @manupativeerababu2225
    @manupativeerababu2225 2 ปีที่แล้ว +1

    ఏపూరి సోమన్న జై

  • @munafaravichandrasekhar3712
    @munafaravichandrasekhar3712 3 ปีที่แล้ว +1

    Anna pata bagaundi

  • @mukeshjoga9521
    @mukeshjoga9521 3 ปีที่แล้ว +1

    Jai Raghanna

  • @madhuaarush7525
    @madhuaarush7525 3 ปีที่แล้ว +37

    దళితులంతా ఏకం కావాలి ఏపూరి సోమన్న ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ తో జత కట్టండి బహుజన రాజ్యం రాకపోతే చూడు జై భీమ్

  • @sarojinidonthamala6993
    @sarojinidonthamala6993 3 ปีที่แล้ว +7

    అరే భాయ్ పేదల కోసం ముందుకు వచ్చే వివిధ పార్టీలకు చెందిన నేతలు కూడగట్టి పోరాడండి 🙏

  • @deekondamanikyam7007
    @deekondamanikyam7007 3 ปีที่แล้ว +24

    ప్రవీణ్ సార్ తో bsp జాయిన్ క అన్న

    • @gopibikka5997
      @gopibikka5997 3 ปีที่แล้ว +1

      ప్రవీణ్ కుమార్ sir తో కలిసి ఉద్యమించండి🙏🙏🙏

  • @mshyamsundershyamsunder805
    @mshyamsundershyamsunder805 3 ปีที่แล้ว

    Thammudu
    Nevu* Super 🙏
    TOTAL"Ga
    Ni' Swech 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @mohannaik4158
    @mohannaik4158 3 ปีที่แล้ว +8

    డప్పు కొట్టేది అన్న పోశెట్టి గా నటించిన అన్న సూపర్

  • @maskasrinu2722
    @maskasrinu2722 3 ปีที่แล้ว

    అన్నా.... మనం ఇంతకు ముందు చేసిన తప్పులు ఇప్పుడు మళ్లీ పునరావృతం అవుతుంది ...దొరల పాటలకు , దొరల పార్టీలకి పడిగాపులు కాస్తున్నావు ఎందుకు అన్నా......

  • @pendrivenews3003
    @pendrivenews3003 3 ปีที่แล้ว +3

    ఇతను తెలివికల్లవాడే కానీ మంచోడు మాత్రం కాదు ఇతనిది కన్నింగ్ సైకాలజీ

  • @rameshnaik1266
    @rameshnaik1266 3 ปีที่แล้ว

    No.no.emataluu.anny.abbdaluu.mataluu.avary.vedeeke.kcr.gade.ku.nammkandee

  • @yadagirikadudula1614
    @yadagirikadudula1614 ปีที่แล้ว

    SomannaBsppartekeRavalannaJaiBeemwarangal

  • @bkumarswamy7645
    @bkumarswamy7645 3 ปีที่แล้ว +2

    Bsp lo jain ka anna

  • @satyanarayanareddy7768
    @satyanarayanareddy7768 3 ปีที่แล้ว +12

    సోమన్న నువ్వు ఫస్ట్ బాంచన్ కాల్మొక్త కానీ షర్మిలక్క దగ్గరికెళ్ళి బయటికి వెళ్ళు అప్పుడు నీకు విలువ ఉంటుంది అగ్రకులాలు అంటావు షర్మిలక్క జిందాబాద్ అంటావు ఏందన్నా ఈ విచిత్రం

  • @jannathamanohar1001
    @jannathamanohar1001 ปีที่แล้ว

    అన్ని నీవు చెప్పేవి అన్ని కరెక్ట్ అన్న ఇకనైనా ఈ తెలంగాణ ప్రజానీకం మేల్కో వాలి

  • @bolliporao9767
    @bolliporao9767 2 ปีที่แล้ว

    నమస్తే అంటారేంటి. జైభీం. అనాలి కదా. జైభీమ్.

  • @bhaskerreddym3519
    @bhaskerreddym3519 3 ปีที่แล้ว

    నీలాంటి వాళ్లు ఎవడికో ఒక్కడికి అమ్ముడు పోయి, దళితులను బొంద పెడుతున్నారు..

  • @pabbashreechaitanya4362
    @pabbashreechaitanya4362 3 ปีที่แล้ว

    Good Somanna! Press for 3 acres LAND,EDUCATE the dalith voters to agitate for 3acres LAND,A long march.All will solidaritate...jai bheem

  • @arishamrajamoulimpdo1875
    @arishamrajamoulimpdo1875 3 ปีที่แล้ว +5

    దళితుల మైన మనమే ఉన్నత కులాల అని మాట్లాడుతుంటే వాడు రెచ్చిపో డా మనలను మనమే తక్కువ చేసుకుంటున్నాము ఆధిపత్య కులాలు అంటే సరిపోతుందేమో

  • @pradheepaluvala181
    @pradheepaluvala181 3 ปีที่แล้ว +4

    సోమన్న గారు మీరు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారితో కలిసి పని చేయండి మన బహుజన రాజ్యాదికారం సాధించుకుందాం జై భీమ్

  • @ravulanarasimhareddy7932
    @ravulanarasimhareddy7932 3 ปีที่แล้ว

    డబ్బులు తీసుకొని వోట్లు వేస్తారు.
    ప్రజలు మార రు.
    కెసిఆర్ ఓట్లను కొంటాడు.
    తిరిగి 100%.CM KCR.

  • @luckyrathod3158
    @luckyrathod3158 3 ปีที่แล้ว +2

    Nu usarvalli anna bahujanula gurinchi matladuthau reddy party lo cherithau

  • @psathyanarayanapsathyanara5241
    @psathyanarayanapsathyanara5241 3 ปีที่แล้ว

    Chana cheppina anna
    👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pidamarthimahender8606
    @pidamarthimahender8606 3 ปีที่แล้ว +8

    డప్పు వాయించే అతను... యాక్టర్ కదా...

  • @Nari524
    @Nari524 3 ปีที่แล้ว +3

    Pls join with RSP sir

  • @rajeshhkumarr8764
    @rajeshhkumarr8764 3 ปีที่แล้ว +51

    సోమన్నా మీరు RS ప్రవీణ్ కుమార్ సార్ తో కలవండి దళితుల రాజ్యాధికారం తప్పకుండా సాధిస్తాం
    జై దళిత్ జై మాదిగ 💪 💪 💪

    • @p.venkatp.venkat4505
      @p.venkatp.venkat4505 3 ปีที่แล้ว

      Super sir 🙏🙏🙏🙏🥰🥰🥰🥰

    • @sodarirajkumar
      @sodarirajkumar 3 ปีที่แล้ว

      కులం ఎందుకు వస్తుంది అన్న
      అందరు జై భీమ్🙏 అనండి

    • @rajithapesari3725
      @rajithapesari3725 ปีที่แล้ว

      Nu sonna@@p.venkatp.venkat4505

  • @rajendervollaji5935
    @rajendervollaji5935 3 ปีที่แล้ว +1

    పడుపు కుడు తినే somulu.....గా ips saar తో కలువు,..... నిను కన్న మి అమ్మ santhoahista ది

  • @anilarepally7886
    @anilarepally7886 3 ปีที่แล้ว +5

    Anna RS Praveen Kumar sir tho undu. Bro bahujana antaru reddy la party lo untaru ..nty anna miru

  • @raparthivenkanna9237
    @raparthivenkanna9237 3 ปีที่แล้ว

    Today huzurabad live chooshaA,raghu garu,

  • @ramussrinivas1037
    @ramussrinivas1037 3 ปีที่แล้ว

    ఉద్యమం సమయం లో ఆంధ్రోళ్లు మీకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తే మీకు పాలించుకోవుడు రాదు అన్నరు... గీ దారుణాలు సుస్తుంటే ఆంధ్రోళ్ల మాట నిజమే అనిపిస్తుంది.

  • @venkateshwarluchirukonda9452
    @venkateshwarluchirukonda9452 2 ปีที่แล้ว

    Somanna Telangana Dhrohi.Thana. Raajakeeya Jeevitham Kosam Malli Aandhra. Dhaanni. Theesukotthandu. Okka Saari Thappu Jaruguthe. 60 Years. Kashta Padi. 1600 Mandhi. Chanipoyi Telangana. Thecchukunte Shaanthi. Charchala. Pera Entho Mandhi Ni. Encounter. Cheyinchina. Raakshasudu. Raajashekar Reddy. Raakshasuni Bidda. BAIBIL. Raakshasini. Malli Telangana. Ku. Theesuka Vasthandlu Telangana. DHROHULU

  • @nagarajubandarinagarajuban2208
    @nagarajubandarinagarajuban2208 3 ปีที่แล้ว

    Epuri somanna మీ పాటల అవసరం చాలా ఉంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు సమికిరణలని బట్టి.మీరు BSP పార్టీ లోకి రండి...rs Praveen Kumar sir tho నడవండి..

  • @srikanthreddy504
    @srikanthreddy504 3 ปีที่แล้ว

    సోమన్న నువ్వు అంటే అభిమానం వుంది.. but అగ్రకుల దొంగలు ఆనొద్దు అన్నో.. కెసిఆర్ ని పర్సనల్ గా అన్న.

  • @SankarKumar-ph3un
    @SankarKumar-ph3un 3 ปีที่แล้ว

    Super dalitulku super massege somanna

  • @chprashanth7490
    @chprashanth7490 3 ปีที่แล้ว +1

    Sharmila reddy kinda anduku pani chestunav

  • @prathapprathap6467
    @prathapprathap6467 2 ปีที่แล้ว

    Super anna 🙏🙏🔥🔥🔥🔥

  • @sudarshana7718
    @sudarshana7718 3 ปีที่แล้ว

    Somana bro rs praveen sir tho midge after after coming bhaujana rajam vastdai bro

  • @maheshkothapelli2452
    @maheshkothapelli2452 3 ปีที่แล้ว

    RSP తో కలసి నడవండి బహుజన రాజ్యం కోసం పోరాడండి సోమన్న

  • @cherrynani6410
    @cherrynani6410 3 ปีที่แล้ว

    నువ్వు Rs ప్రవీణ్ సర్ తో కలవు సోమన్న మాన దళిత బహుజన రాజ్యాంగ వసతి అన్న జై భీమ్ iam చెంతన్

  • @raparthivenkanna9237
    @raparthivenkanna9237 3 ปีที่แล้ว

    Sotiol Medea ne lekunte prajalAku nijaAlu thelvKapotunde good job raghu garu,

  • @thoutuanil2377
    @thoutuanil2377 3 ปีที่แล้ว

    Jai mallanna Jai Raghu Anna Jai somanna

  • @solmanraj3938
    @solmanraj3938 3 ปีที่แล้ว +1

    సోమన్న ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు నువ్వు ఒక్క వంద సార్లు ఆలోచించుకుని నువ్వు ప్రవీణ్ కుమార్ సార్ తో కలిసి పని చేయాలన్నా మనం బహుజన రాజ్యం స్థాపించాలి మన తెలంగాణలో దళితుల యొక్క బాధలను తీర్చే అన్నా ఆ రోజులు వచ్చాయి అన్న ఇప్పుడు వచ్చింది అన్నా మన ముందున్నాయి అన్నా మనకు ఉన్న మన రాజ్యాన్ని మన ప్రాంతాన్ని మనమే 90 శాతం ఉన్న మనము 10 శాతం ఉన్న వాళ్లకి రాజ్యాధికారం కట్టబెట్టడం మన తెలివి తక్కువ పని ఉన్నది ఎలాంటి జరగకూడదని ఇంకొకసారి మనకు బుద్ధి తెచ్చుకుని ఇలాంటి పనులు చేయద్దు అన్నా

  • @tsureshkumar5402
    @tsureshkumar5402 3 ปีที่แล้ว

    Christian covert

  • @sodarirajkumar
    @sodarirajkumar 3 ปีที่แล้ว

    బహుజన యుద్ద నౌక అని పిలువబడే ఏపూరి సోమన్న,
    దొరల తరిమి కొట్టరో తెలంగాణ అన్న సోమన్న ఈ రోజు ఆంధ్ర దొరసాని కింద పాటలు పాడుతాండు, ఇదెక్కడి మార్పే సోమన్న, బహుజన పార్టీ లు లేవా తెలంగాణలొ, బహుజనుల కోసం పాడు పాట అంతే కాని, తెలంగాణలోని వాళ్ళని వదిలేసి నువ్వు ఇయ్యాల ఆంధ్ర దొరసానికి పాటలు పాడి ఎందుకు స్వాగతిస్తూ ఉన్నవ్.
    ప్రజా కవి,గాయకులు అని చెప్పబడే కొందరు దయచేసి అలా చెప్పొద్దు, చెప్పుకోవద్దు🙏.
    రఘు అన్న నువ్ ఇలాంటి వారిని interview చేయకు అన్న, నిజాయితీగా, గౌరవంగా బ్రతికే వాళ్ళని మాత్రమే చేయండి👍✊

  • @sridhark7755
    @sridhark7755 3 ปีที่แล้ว

    అన్నా రాజాధికరం కోసం ఏనో పాటలు రాసి ప్రజలను చేతన్యం చేసిన మిగొంతు ఎపుడూ ఎతుపోయెంది సొమ్మన
    సచేదక Rsp తో వుంటాను అన్నారు మరి ఈరోజు ఏటువైపు అన్న మి అబిమను నిగా BSP లోకి రండి కలిసి పనిచేసిన ముఖ్యమంత్రిగా Rsp నీ చేదము మణ దళితుల బతుకులు మర్చుధము

  • @goundlaarunkumargoud3927
    @goundlaarunkumargoud3927 3 ปีที่แล้ว

    జై మల్లన్న వెంటనే విడుదల చేయాలి

  • @ravikummari303
    @ravikummari303 3 ปีที่แล้ว

    Super hits song 👌 bro

  • @simonpeter4204
    @simonpeter4204 3 ปีที่แล้ว

    Please must plan to join with RSP

  • @helpmaketelugu4681
    @helpmaketelugu4681 3 ปีที่แล้ว

    Nv sharmila party nundi entha thoraga bayadapadithe antha Manchi jaruguthundhi

  • @velpulasomanna7011
    @velpulasomanna7011 3 ปีที่แล้ว

    సోమన్న అంధారిణి అనడం సరికాదేమో

  • @varareddy9043
    @varareddy9043 3 ปีที่แล้ว

    Jai sharimilamma Jai somanna

  • @thoutuanil2377
    @thoutuanil2377 ปีที่แล้ว

    Anna miru dhaya chesi RS Praveen Kumar sir tho vellandi anna plz

  • @rajshekar8293
    @rajshekar8293 3 ปีที่แล้ว

    Jai. Bheem
    Somanna. Garu

  • @lakshmann.malepu5822
    @lakshmann.malepu5822 3 ปีที่แล้ว +5

    Dalitha Mukya Mantri Laage Ee Dalitha Bandu , Narukudu Posetti Thagubothu KCR

  • @manthenashankar3371
    @manthenashankar3371 3 ปีที่แล้ว

    Somanna rsptho kalishipoi bsp rajyam kosham patupadu

  • @sudarshana7718
    @sudarshana7718 3 ปีที่แล้ว

    Jai bhemm somana i request rs praveen kumar sir meda writte songs bro

  • @nazeemuddin5002
    @nazeemuddin5002 3 ปีที่แล้ว

    Somanna come to cong

  • @praveenkumar-vu1mb
    @praveenkumar-vu1mb 3 ปีที่แล้ว

    Ee naa taagubotu CM dabbulakante oka Indian Constituency book Este repu bahujanulandharu quation chestam kadhaa Anna

  • @lingayannerella2626
    @lingayannerella2626 3 ปีที่แล้ว

    Anna dhorani vidichipetti dhorasani kada cherinavga identi cheppu

  • @ankithasrinivasirpa8209
    @ankithasrinivasirpa8209 3 ปีที่แล้ว

    It

  • @psathyanarayanapsathyanara5241
    @psathyanarayanapsathyanara5241 3 ปีที่แล้ว

    Super Anna

  • @Sukumar-di6zz
    @Sukumar-di6zz 3 ปีที่แล้ว

    Tondamukkodu eppudu chastadu

  • @jakka222chanel8
    @jakka222chanel8 3 ปีที่แล้ว +3

    Anna nuvvu congress lo vondi vontey future vondedhi. Kani eppudu neku future ledhu bro ysrtp lo

  • @arunareddy2793
    @arunareddy2793 3 ปีที่แล้ว

    Mallanna sagar song super oo super

  • @PraveenKumar-ni9hc
    @PraveenKumar-ni9hc 3 ปีที่แล้ว +5

    Somanna Jai Bheem..you are telling 100 percent correct... we have to think

  • @hauuuhhahauu5458
    @hauuuhhahauu5458 3 ปีที่แล้ว

    Ok ✍️🙏