IDHENA PRAJASAMYAM FULL SONG 2023 | SUKKA RAMNARSAIAH LATEST SONGS | REVOLUTION SONGS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ค. 2023
  • IDHENA PRAJASAMYAM FULL SONG 2023 | SUKKA RAMNARSAIAH LATEST SONGS | REVOLUTION SONGS
    #sukkaramnarsaiahofficial
    #idhenaprajaswamyam
    #sukkaramnarsaiahlatestsong
    #revolutionsongs
    నా వీడియోలు చూస్తున్న మిత్రులకు ధన్యవాదాలు.. ఈ సందర్భంగా మీ విషయం చెప్పదలచుకున్న. పొద్దున్లేస్తే నా ద్యాసంతా ప్రజా సమస్యలు, పేదోడిని మోసం చేస్తున్న రాజ్యాల దోపిడి, దళిత బహుజనుల కోసం పోరాటం... ఇదే ఉంటది నా మనసుల. దానికోసం ఎన్నో పాటలు రాసిన, పాడిన..ఇకపై కూడా రాస్తా పాడుతా. అయితే కొందరు నా మిత్రులు ఇచ్చిన సలహా మేరకు నేను కూడా ఈ ఛానెల్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఆదరిస్తారన్న నమ్మికంతోనే ధైర్యంగా ముందుకు అడుగేసిన.. దయచేసి సుక్క రాం నర్సయ్య అఫీషియల్ అనే ఈ నా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ వస్తది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి... నా గొంతు పానం ఉన్నంత వరకు మీ కోసం పాటలు రాస్తా, పాడుతా..నమస్తే.. నేను మీ సుక్క రాంనర్సయ్య. జై బీమ్, జై తెలంగాణ.
    subscribe : bit.ly/3umLVim
  • เพลง

ความคิดเห็น • 534

  • @b.svarma1438
    @b.svarma1438 6 หลายเดือนก่อน +4

    రామ్ నర్సన్న మీరు రాసే పాటలు అర్ధం చేసుకొని మన తెలంగాణ యువత మేలుకోవలని అనుకుంటున్నా

  • @ThulasiChandu
    @ThulasiChandu 11 หลายเดือนก่อน +52

    Thank you so much for your efforts Sukka Ram Narsaiah Garu !

    • @gmsri7306
      @gmsri7306 11 หลายเดือนก่อน +4

      Akka 🙏

    • @jorumedia
      @jorumedia 11 หลายเดือนก่อน +4

      Jai bheem akka meeelantj valla gonthu eppudu mundhu undali

    • @connectingrpchannel520
      @connectingrpchannel520 11 หลายเดือนก่อน +5

      Hi akka how are you ,,,meerante naaki chala abhimanam akka

    • @SukkaRamNarsaiahOfficial
      @SukkaRamNarsaiahOfficial  11 หลายเดือนก่อน +8

      Tq amma

    • @KeerthiMudhiraj-oy1oo
      @KeerthiMudhiraj-oy1oo 11 หลายเดือนก่อน +4

      Akka......... We're with u akka ❤

  • @sureshchintu7045
    @sureshchintu7045 11 หลายเดือนก่อน +203

    అన్న నువ్వు రాసే ప్రతి పాట కూడా సమాజానికి ఎంతో మేల్కొలుపుతుంది నీ నీ పాట విని అన్నా ఈ ఈ రాజకీయ నాయకులకు సిగ్గు రావాలి విప్లవ వందనాలు అన్న

  • @sonunayakofficial7518
    @sonunayakofficial7518 11 หลายเดือนก่อน +79

    నీవు నీ గొంతు ఎప్పుడూ ప్రజలవైపే ఉండాలన్నా 🙏

    • @baluchalagali
      @baluchalagali 10 หลายเดือนก่อน

      Supar bro

    • @Garra_GOD
      @Garra_GOD 6 หลายเดือนก่อน

      😢b xbkhd

  • @sumankodamunja5259
    @sumankodamunja5259 11 หลายเดือนก่อน +59

    పదాలు అల్లిన నీ పట్టుదలకు పాధాబి వందనాలు. అన్న✊

  • @Anjidhana-vi6dv
    @Anjidhana-vi6dv 11 หลายเดือนก่อน +41

    నువ్వు రాసే ప్రతి పాట రాలిపోయే మందారానికి సైతం నీళ్ళు పోసి వికసించేల చెయ్యాలని అర్థం తో పాటు దైర్యం నింపడం నిజంగా చాలా అవసరం మరియు అధ్బుతం 🙏🙏

  • @charvicharishmalake7763
    @charvicharishmalake7763 11 หลายเดือนก่อน +1

    ప్రతి ఒక్క భారతీయుడు ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలి, ఇలా చేయాలంటే మన రాజ్యాంగo చదవాలి

  • @ngsfockmusic2393
    @ngsfockmusic2393 11 หลายเดือนก่อน +35

    ఆన్న దేశ ప్రజలకి మరొక్క విప్లవ కవి
    మా సుక్క ramnarsanna ✊✊✊✊✊✊

  • @srinivasfacetoface1404
    @srinivasfacetoface1404 11 หลายเดือนก่อน +30

    Anna ప్రభుత్వాలకు వత్తాసు పలకని నీ పాట అంటే నాకు ఎంతో ఇష్టం ❤❤❤❤❤

  • @venkateshnerella3217
    @venkateshnerella3217 11 หลายเดือนก่อน +2

    గింత మంచిగా పాటరూపంలో కూడా చెప్పిన అర్ధం కానీ మనుషులు ఉన్న రాజ్యం ఇది.........ఇవాళ ఇది చూసి బట్టలు చింపుకుంటారు.... రేపు పోయి పార్టీల జండాలు పట్టి జై కొడతారు.

  • @sukkagiribajllpbu554
    @sukkagiribajllpbu554 11 หลายเดือนก่อน +61

    అద్భుతమైన అక్షరాలతో మణిపూర్ సంఘటనకు స్పందిస్తూ ప్రశ్నించే గొంతుక సుక్క రాం నర్సన్న🙏🏻👏🫂👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @santhoshMalugu
    @santhoshMalugu 11 หลายเดือนก่อน +22

    తూట కన్నా శక్తివంతమైనది పాట 🍃ఈపాట ఎప్పుడు ప్రజల పక్షాన మాత్రమే ఉంటుంది 🚩ఏపార్టీ కి పాట పడిని రామనర్సన్నకి నా వందనం అన్న గుడ్ లిరిక్స్ అన్న 🍃🍃

  • @ARUN-244
    @ARUN-244 11 หลายเดือนก่อน +37

    అన్నా నీకు నీ పాటలకి పెద్ద ఫ్యాన్ అన్న, అందరిలా కాకుండా నీ కష్టాన్ని నమ్ముకుని పని చేస్తున్నవు అన్న జై భీమ్ ✊✊

    • @thalarihanumantharayudu3934
      @thalarihanumantharayudu3934 11 หลายเดือนก่อน

      Jai sri Ram Bharat matha ki jai 🚩

    • @ARUN-244
      @ARUN-244 9 หลายเดือนก่อน

      అన్న నీ ఫ్యామిలీ ఎలా ఉందో , నీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలియదు కానీ ఇప్పటి వరకు అమ్ముడుపోని కలకరుడివి అన్న , నీకు ఒక మంచి రోజు వస్తది , రావాలని కోరుకుంటున్నాను అన్న, నాకు నిన్ను కలవాలని గత 3 సం,, నుండి ఉంది అన్న , మా గ్రామం లో ఏదయినా ప్రోగ్రాం పెట్టి నిన్ను పిలవాలని ఉంది ..
      అమ్ముడు పోయే వాళ్లకు మంచి ఆస్తి ఉండొచ్చు కానీ , పవర్ , పదవి పోయినపుడు అవి ఉంటావా ! పోతావా అనేది కాలమే నిర్ణఇస్తది..
      నీకు డబ్బు లేకపతే రోజు రోజు కీ నిన్ను అభానించే నాలాంటి వాళ్ళు ఉన్నారు , నీకు మంచి రోజు వస్తది అన్న...
      నీవు BSP తో కలిసి పని చేస్తే ఇంకా బాగుంటుందేమో అని నా అభిప్రాయం అన్న.....

  • @bennygodservent...7715
    @bennygodservent...7715 11 หลายเดือนก่อน +25

    రాంనర్సన్న నీకు విప్లవ వందనాలు..

  • @PAATATHOPRAYAANAM
    @PAATATHOPRAYAANAM 7 วันที่ผ่านมา

    మారణ హోమం సృష్టిస్తున్న మనువు కుట్రల పైన గలమెత్తి గర్జించిన సుక్క రామ్ నర్సన్నకు కళాభివందనాలు

  • @actor_chandu
    @actor_chandu 11 หลายเดือนก่อน +75

    మణిపూర్ లో జరుగుతున్న ఘటనకి స్మందించి మణిపూర్ ప్రజల భాదను పాట రూపంలో చెప్పిన మా కాక కి ధన్యవాదాలు

  • @kumaryerrolla7345
    @kumaryerrolla7345 11 หลายเดือนก่อน +1

    అన్నా మీ గొంతు ఎప్పుడు ప్రజల వైపే ఉండాలి తమ్ముడు కుమార్

  • @gsrinivas5569
    @gsrinivas5569 11 หลายเดือนก่อน +13

    సుక రామ నర్సున్న నీకు ఉద్యమల వందనలు అన్నాగారు ✊✊✊✊

  • @maddurivenkatesh567
    @maddurivenkatesh567 11 หลายเดือนก่อน +1

    రామ్ నరసన్న మీలాంటి కవులే అవసరం సమాజానికి

  • @saidaiahmanda4534
    @saidaiahmanda4534 11 หลายเดือนก่อน +22

    నర్రసన్న నిజంగా నీ పాట ద్వార ఇప్పటికైనా యువత కళ్లు తెరవాలి కోరుకుంటున్నాను మీకు ఉద్యమ నమస్కారాలు

    • @vikramtalks2992
      @vikramtalks2992 11 หลายเดือนก่อน

      అన్న పాట కళ్ళు తెరిపించడం కాదు మూపిస్తున్నాయి . నిజాన్ని కప్పేస్తున్నాయి . విదేశీ విద్రోహులకు . క్రిస్టియన్ మిషనరీస్ కి వొంతపడుతున్నాయి . దేశ రెస్పాటువాదులను ప్రోత్సహిస్తున్నాయి .

  • @ntrnews863
    @ntrnews863 11 หลายเดือนก่อน +6

    నేడు ఈ భారతదేశంలో జరుగుతున్న అరాచకాలను పాట ద్వారా ప్రజలందరికీ అర్థమయ్యే తెలియజేసినందుకు నరసన్న కు ధన్యవాదం జై భారత్

  • @karuna7830
    @karuna7830 11 หลายเดือนก่อน +5

    అన్నా మీ పాటలో ప్రతి అక్షరానికి అర్థం వుంది

  • @shankersukka2762
    @shankersukka2762 11 หลายเดือนก่อน +1

    భారత్ మాతకీ జై అనే బోందుగాలంతా ఎక్కడున్నారు ఇప్పుడు ఆవులకు, లేదా అగ్రవర్ణాల వాళ్ళకు, బ్రాహ్మణ పూజారిలకు ఏమైనప్పుడే మీ గొంతులు తెరుచుకుంటాయా! మానవత్వం లేని ఈ మూర్ఖులకు నీ గానమే వాళ్ళకి ఒక గుణపాఠం... సూపర్ రాం నర్సన్న... ✊✊

  • @shekar50
    @shekar50 11 หลายเดือนก่อน +3

    చాలా బాగుంది దుర్మార్గపు మనుషులు ఉన్నన్ని రోజులు మన బ్రతుకులు ఇలానే ఉంటాయి అన్న

  • @putlagarinaveenkumar6335
    @putlagarinaveenkumar6335 11 หลายเดือนก่อน +12

    అన్న మీ పాట వింటే రోమాలు నికాపుచుకుంటాయి అంత ప్రాణం పెట్టి పడతారు మీకు వేల వందనాలు అన్న

  • @user-mz3of2hr4w
    @user-mz3of2hr4w 9 หลายเดือนก่อน

    మీ పాటలు అమోహం, పదాల తూటాలతో సమాజ హితం కోరే రామ నరసయ్య నీకు నువ్వే సాటి, భవిష్యత్తులో... ఆదర్శ వ్యక్తిగా శక్తిగా యువత కు మార్గదర్శకుడిగా... ఉండగలవని నా అభిప్రాయం

  • @TGN14
    @TGN14 11 หลายเดือนก่อน +6

    తెలంగాణలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గoల BSP అభ్యర్థిని గెలిపించండి.
    Vote for Elephant 🐘
    Jai Bheem, Jai BSP Jai RSP✊️

  • @teluguvlogs6031
    @teluguvlogs6031 11 หลายเดือนก่อน +2

    నిజమే అన్న పొలం లో ఎంత పెద్ద తెగులు రోగం వచ్చిన. మందు కొట్టి బాగుచేయోచు కానీ ఈ రాజకీయం లో ఉండి మతం మత్తులో మునిగిన చీడ పురుగులు లకు ఏం మందు కొత్తలో తెలియడం లేదు
    అన్నలు వాస్తే బాగుండు😭😭

  • @RKNEWS6652
    @RKNEWS6652 11 หลายเดือนก่อน +11

    సుక్క రాంనర్సయ్య అన్న మీ పాటకు సలాం! అన్న బాగపాడారు.
    దేశంలో ప్రజాస్వామం చనిపోతుంది.
    చనిపోయే ప్రజాస్వామ్యంకి జీవం పోసే నాధుడు లేదా?
    జరుగుతున్న అగత్యాలను చూసి
    తలదించుకోవాల్సి వస్తుంది!
    మీడియా ముందు ఒక సంఘటన గురించి నిమిషం కూడా మాట్లాడలేని ప్రధాని ఎవరికి అవసరం?

  • @adellypeddulu633
    @adellypeddulu633 11 หลายเดือนก่อน +31

    అన్న కవులు చాలా మంది వుంటారు కాని ప్రస్తుత కలికాలం గురించి కళ్ళకు కట్టినట్టుగా వ్రాయడం మీకుమాత్రమే సొంతం అన్న... 👍విప్లవ వందనాలు 🙏

  • @sonibyru5318
    @sonibyru5318 11 หลายเดือนก่อน +6

    అన్నగారు నిజాలను నిర్భయంగా పాట రూపంలో అందించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు

  • @PANDUmotivation
    @PANDUmotivation 7 วันที่ผ่านมา

    నిజగా ఎన్ని ప్రభుత్వలు మారిన మన బతుకులు మారాయి మన బ్రతుకుల్ని మనమే మార్చుకోవాలి ప్రతి ఒక్కరిలో సామాజిక సైతాన్యం రావాలి సమానత్వం పై పోరాడాలి పాట రూపంలో చాలా అద్భుతంగా వివరించారు అన్న

  • @mnageswaraonageswarao9842
    @mnageswaraonageswarao9842 11 หลายเดือนก่อน +11

    సుక్క రాం నరసయ్య తమ్ముడు సూపర్ పాట బాగుంది🚩🚩🚩🚩👌👌👌👌👏

  • @commonman-bharath4512
    @commonman-bharath4512 11 หลายเดือนก่อน +1

    అసలు సిసలైన అరుదైన భారతీయునివన్న నువ్వు నిన్ను కాపాడుకోవడం, నీకు అండగా నిలవడం ప్రజలందరి బాధ్యత....

  • @swamynatheyedr4901
    @swamynatheyedr4901 11 หลายเดือนก่อน +1

    Nice song

  • @ferozshaik1
    @ferozshaik1 11 หลายเดือนก่อน +1

    అన్న నీ గొంతు చాలా బాగా నచ్చింది నీ గొంతులో ఈ రోజుల్లో జరుగుతున్న ఘటనపై బాధ ఉంది సూపర్ అన్న

  • @telugu731
    @telugu731 11 หลายเดือนก่อน +1

    నెరస్తుల మేపుడెంధి నిలువన ఛీరేయకుండా 👍👍

  • @ravinagamani9065
    @ravinagamani9065 11 หลายเดือนก่อน +3

    Anna iam big fan of your voice 👌👌👌👌 super

  • @pcwnews4216
    @pcwnews4216 7 วันที่ผ่านมา

    సూపర్

  • @ngsfockmusic2393
    @ngsfockmusic2393 11 หลายเดือนก่อน +5

    ఆన్న నీవు సూపర్ పేదవాళ్ళు లీడర్ నీవే కామ్రేడ్

  • @anjithudi6396
    @anjithudi6396 8 หลายเดือนก่อน

    లాల్ సలాం 💪 💪 💪 💪 అన్నా👌👌👌👌వనరాఫుల్ పాట ప్రష్నిచే గోంతుక మా సుక్కా రాంనర్సయ్య🌹🌹🌹🌹🙏🙏🙏

  • @lsrinulsrinu3528
    @lsrinulsrinu3528 11 หลายเดือนก่อน +1

    Super annaya

  • @hanumanthuhanumanthu5596
    @hanumanthuhanumanthu5596 11 หลายเดือนก่อน +1

    సూపర్. సాంగ్

  • @nareshkumar-zg6qr
    @nareshkumar-zg6qr 11 หลายเดือนก่อน +4

    పాట చాలా బాగుంది అన్న. ఇలాంటి పాటలు వింటే ప్రభుత్వాలకు ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది అనేది తెలుస్తుంది.. జై భీమ్

  • @kasanipapaiahgoud1036
    @kasanipapaiahgoud1036 11 หลายเดือนก่อน +1

    సూపర్ అన్నా

  • @nimmaraboinasuresh2814
    @nimmaraboinasuresh2814 11 หลายเดือนก่อน +1

    Super anna

  • @vijaykumaranthati1285
    @vijaykumaranthati1285 11 หลายเดือนก่อน +1

    Supar br పాటకు మాట నా నోట రావడం లేదు 😢😢😢

  • @uppuleticharanteja9178
    @uppuleticharanteja9178 11 หลายเดือนก่อน

    ఇకనైనా ప్రజాస్వామ్యవాది ప్రశ్నించాలి 🙏🏻🥹💔🥹🥹

  • @mohamadshadulla1959
    @mohamadshadulla1959 10 หลายเดือนก่อน +1

    ఆన్న నూ పడే పాడే ప్రతి పాట విప్లవాన్ని మేలుకొలుపు తున్నది నిద్రపోయిన బండరాతి ఇలాంటి గుండెలను గర్జించే సింహం లాగా తయారు చేస్తుంది నీ ప్రతీ పాట ఒక విప్లవ జై నరసన్న

  • @nareshpeddi1112
    @nareshpeddi1112 11 หลายเดือนก่อน +7

    అమ్ముడు పోనీ కళాకారుడు నర్సన్న ✊✊🔥🔥✊✊

  • @uduthamanikanta6261
    @uduthamanikanta6261 11 หลายเดือนก่อน +5

    అన్న మీకు నేను వీర అభిమానిని అన్న పాట సూపర్ విప్లవ వందనాలు అన్న 🙏🙏✊✊

  • @adepusatish1135
    @adepusatish1135 11 หลายเดือนก่อน +4

    జై భీం అన్నా మీరు పాడే ప్రతి పాట గుండెను తాకుతుంది

  • @tlaxmappa6007
    @tlaxmappa6007 10 หลายเดือนก่อน +1

    అన్నా రండి ప్రజా నాయకుడు మీరు బీఎస్పీ

  • @reddy7601
    @reddy7601 11 หลายเดือนก่อน +1

    Good song andi...

  • @urmiladevi372
    @urmiladevi372 21 วันที่ผ่านมา

    Thank you so much for your efforts sukka Ramnarsaiah

  • @gainithukaram6728
    @gainithukaram6728 9 หลายเดือนก่อน

    నీ పాట సామాన్య ప్రజలకు చేరాలి అన్న. ప్రజలకు నిజాలు తెలియాలి.

  • @ballemnagaraju3063
    @ballemnagaraju3063 11 หลายเดือนก่อน +1

    Super song anna hatsup you

  • @ramchander1688
    @ramchander1688 11 หลายเดือนก่อน +1

    Excellent 👌👏👏👏👏👏👏
    మత రాజ్యంలో.......
    ప్రజాస్వామ్యం వుండదు.
    - కార్ల్ మార్క్స్

  • @user-hp4wd7wz9d
    @user-hp4wd7wz9d 11 หลายเดือนก่อน +4

    నీవు పాత తరం (పాట )కళాకారులను విమర్శిస్తూ పాడావు అది ఎంత అద్భుతమో... భీమ్ సెల్యూట్..

  • @user-ue6lr1fs7k
    @user-ue6lr1fs7k 11 หลายเดือนก่อน +2

    పాటతోనే కాదు మీరు!!! ప్రజా యుద్ధం కావాలి,అప్పుడే !!! మీ లక్ష్యం ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా ప్రజలకు చేరుతుంది మీ లక్ష్యం..…తద్వారా ఒక నూతన సమాజం ఏర్పడుతుంది. సామాజిక తెలంగాణను చూడవచ్చు రామ నర్సన్న కలలు కన్న తెలంగాణ నెరవేరుతుంది , అందుకే మీకు ప్రజల తర్పున నీకు!! సెల్యూట్ అన్న

  • @PrasadPrasad-xy2ku
    @PrasadPrasad-xy2ku 11 หลายเดือนก่อน +2

    అన్న ప్రశ్నకు సమాధానం చెప్పే నాయకుడే లేడు.అన్న. నీవు పాడే పాట విని . రాజకీయ నా యకులు. సిగ్గుపడాలి. అన్న.

  • @TGN14
    @TGN14 11 หลายเดือนก่อน +1

    Jai Bheem 👌 👍 ✊️🤝

  • @RamaKrishna-pv3kg
    @RamaKrishna-pv3kg 11 หลายเดือนก่อน +1

    Chala baga padevu thammudu

  • @venkatakrishnam1003
    @venkatakrishnam1003 11 หลายเดือนก่อน

    ధన్యవాదాలు నర్సన్నా.....

  • @maheshnaluvala7114
    @maheshnaluvala7114 9 หลายเดือนก่อน

    అన్న మీ పాటలని హిందీలో పడాలి అల్ ఇండియాల మొత్తం వింటారు అని నా సందేశం.....

  • @chennaiahkasturi3542
    @chennaiahkasturi3542 10 หลายเดือนก่อน

    Super అన్న
    నీ దైర్యానికి జోహార్లు జై Bheem

  • @cbalu6524
    @cbalu6524 10 หลายเดือนก่อน +3

    అన్న నువ్వు రాసే ఒక ప్రతి పాట సమాజానికి పనికి వచ్చే పాట.

  • @uadarirakesh9797
    @uadarirakesh9797 7 วันที่ผ่านมา

    Super song kaka

  • @msgls2146
    @msgls2146 11 หลายเดือนก่อน +5

    ప్రశ్న అగ్గొదు అన్న మీ పాటలు అద్భుతం జై భీమ్

  • @babusukka3257
    @babusukka3257 10 หลายเดือนก่อน

    Jai భీమ్ తమ్ముడు జోహార్ జోహార్ విప్లవజోహార్ 🙏🙏🙏🙏మీ మాదిగ మీ అన్న సుక్క బాబు నీ పాట నాకు చాల ఇష్టం తమ్ముడు

  • @prashanthdamera5536
    @prashanthdamera5536 11 หลายเดือนก่อน +1

    Praninche patagada niku shathakoti vandanalu

  • @srinivassrinivas8410
    @srinivassrinivas8410 3 หลายเดือนก่อน

    తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ కాటిస్త ప్రభుత్వ చేపిoది.తెలంగాణ ప్రభుత్వ చర్య. తీసుకోవాలి.తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ కటియలీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. రేవంత్ రెడ్డి సర్కార్ ఫిల్మ్ ఇండస్ట్రీ కటీయలీ.4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలి.cm రేవంత్ అన్న .జై తెలంగాణ ❤❤❤❤🎉🎉🎉 ఆంధ్రా దోపిడీ తరిమి కొడతాం

  • @shankaraerasani3
    @shankaraerasani3 11 หลายเดือนก่อน +3

    Miru na chinna naati mithrudu ainandhuku proud ga feel avuthunnanu. Mi paata oka prashna mi galam oka viplavam 🎉🎉🎉❤❤❤❤

  • @gantya.durgaprasad5454
    @gantya.durgaprasad5454 11 หลายเดือนก่อน +1

    Anna super song miku tnq

  • @srijanakisampathcreation
    @srijanakisampathcreation 11 หลายเดือนก่อน +1

    మీ కలం గళం ❤❤

  • @vadlurisunil6968
    @vadlurisunil6968 10 หลายเดือนก่อน +1

    మీ పాటతో నైనా రాజకీయ నాయకులకు
    సిగ్గు శెరం రావాలని కోరుకుంటున్నా అన్న..
    మీ పాట ప్రజల వైపు ఇలానే అనుక్షణం ఉండాలని కోరుకుంటున్న జై భీమ్ అన్న.. ✊🏽

  • @b.nareshkumar1840
    @b.nareshkumar1840 11 หลายเดือนก่อน

    Good job 👍🏾👍🏾👍🏾👍🏾👌👌👌

  • @praveenrajkommula
    @praveenrajkommula 11 หลายเดือนก่อน +4

    సుక్కరామ్ అన్న గారు మీ పాటలు చాలా ఆలోచింపజేసేటట్టుగా ఉంటాయి ఈ సాంగ్ కూడా చాలా బాగుందన్న అన్న మీరు ఇట్లాగే రాస్తా ఉన్నాడన్న ఈ పాట ద్వారా నైనా ఈ ప్రభుత్వాలకు సిగ్గు శరం రావాలన్న జై సుక్క రామ్ అన్న

  • @kasaramsrikanth4895
    @kasaramsrikanth4895 11 หลายเดือนก่อน +1

    అన్న పాటతో ప్రశ్నిస్తున్నావ్ నీ గొంతుకు మా గొంతులు ఎప్పుడు తోడుగా ఉంటాయి

  • @dubbasiparsharamulu2942
    @dubbasiparsharamulu2942 11 หลายเดือนก่อน +1

    Nijanni nirmohamatanga cheppe kalama sukka ram narsanna nota samajanni nigguthisi nirmohamattanga aduguthunnanduku vandanam samajama ekanaina meluko

  • @rameshpilli9408
    @rameshpilli9408 11 หลายเดือนก่อน +1

    Great job... హిందీ లో కూడా try చెయ్యండి,,,, దేశమంతా మేలుకోవాలి

  • @nprabhu6262
    @nprabhu6262 11 หลายเดือนก่อน +1

    West prabhutwam

  • @nagakalakonda3546
    @nagakalakonda3546 11 หลายเดือนก่อน +26

    సుక్క రాంనర్సన్న నీకు నీ పాటలకు విప్లవ ఒందనాలు ఈ లాంటి పాటలు ఎన్నో ఇంకా పడాలని మనసారా కోరుకుంటున్నాను కామ్రేడ్ 🚩🚩సుక్క రాంనర్సన్న బాబాయి గారు ఈ పాట వినే వాళ్లు ఒక లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి 🚩🚩🚩✊✊✊✊కామ్రేడ్ 🚩

  • @user-vs4cz3zv7s
    @user-vs4cz3zv7s 11 หลายเดือนก่อน +1

    🙏🙏🙏👌👌👌

  • @krishnaganji4322
    @krishnaganji4322 9 หลายเดือนก่อน

    తమ్ముడు థాంక్స్

  • @srikanthdharavath2128
    @srikanthdharavath2128 11 หลายเดือนก่อน +4

    అన్నా ఏదో ఒకరోజు దొరగారు నీ పాటతోనే కుర్చీ దిగాలే 💪💪

  • @shankershanker1006
    @shankershanker1006 9 หลายเดือนก่อน

    Super

  • @satishvarma3084
    @satishvarma3084 11 หลายเดือนก่อน

    Superb excellent 👌

  • @Dr.Sravan
    @Dr.Sravan 11 หลายเดือนก่อน

    Good తమ్ముడూ
    ఎక్స్పోజ్ తే song more and more.....

  • @urmiladevi372
    @urmiladevi372 21 วันที่ผ่านมา

    Super Thammudo❤❤❤

  • @vijoashok3283
    @vijoashok3283 9 หลายเดือนก่อน

    Very good super beautiful song super Anna

  • @sudheerkumar6469
    @sudheerkumar6469 11 หลายเดือนก่อน

    Superb dear sir let's try viral it 👏

  • @nwritings...8700
    @nwritings...8700 11 หลายเดือนก่อน +2

    కొన ఊపిరితో కొట్టుకుంటున్న అక్షరాలకు ప్రాణం పోసినట్టు ఉంది మీ పాట..
    మీ పదాల తూటాలు పాలకుల గుండెల్లో గుబులు పుట్టస్తున్నాయి..
    జై భీమ్ అన్న
    ✊✊✊

  • @venkatchowdary3782
    @venkatchowdary3782 11 หลายเดือนก่อน

    Super superb

  • @dravi4379
    @dravi4379 11 หลายเดือนก่อน +3

    అన్న జై భీమ్ అన్న మీకు మీ పాటకు ఎప్పుడు 🤝అభిమానులం అన్న మీరు ఈ నాయకులను ప్రశ్నించే పాటలు రాస్తూనే ఉండాలి. బహుజనులను మేలుకొలిపే పాటలు ఇంకా గట్టిగ రాయాలి అన్న. 🙏జై భీమ్ 🙏

  • @shaikrasheed4413
    @shaikrasheed4413 11 หลายเดือนก่อน

    👏👏👏👏nice

  • @tharaganiswaram2351
    @tharaganiswaram2351 11 หลายเดือนก่อน +23

    స్పందించని సమాజం.. శవమన్నది నిజం. సచ్చిన శవాలోళ్ళే కొందరు బతుకుతున్నారు.. అన్న మీలాంటి వారు చాలా తక్కువగా ఉంటారు మొద్దు నిద్దుర పోతున్న పాలకవర్గాన్ని గడ్డపారలతో పొడిచినట్టు ఉన్నది పాట..🙏🙏

    • @rakeshrakesh8029
      @rakeshrakesh8029 11 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @user-tt9dh1xo8u
    @user-tt9dh1xo8u 11 หลายเดือนก่อน

    Super song 🙏

  • @pradeep7611
    @pradeep7611 11 หลายเดือนก่อน +3

    ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాడే నిజమైన దేశ భక్తుడు....ప్రశ్నే అన్నిటికీ మూలం...ఎప్పటికీ ఇలాగే ప్రజల కోసం పాడుతూనే ఉండు

  • @venkatesh13350
    @venkatesh13350 11 หลายเดือนก่อน +3

    నేరస్థుల మేపుడేందీ నిలువునా చిల్చెయ్యక👍👍👍👍👍