తెలుగు చలన చిత్ర చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోయే దృశ్య కావ్యం లవకుశ! మాయాబజార్ పూర్తి వినోదభరిత చిత్రమైతే, లవకుశ ఏ విధంగా చూసినా కళాఖండమే! ఈ రెండు సినిమా లను మించిన పౌరాణిక చిత్రం ఇంతవరకు రాలేదు!
ఈ చిత్రం లో ఒక పాటకి నటించిన ప్రముఖ మలయాళీ నటి సుకుమారి గురించి, రేలంగి గిరిజల పాటతో పాటు రమణారెడ్డి సూర్యకాంతం ల మీద చిత్రీకరించిన ఇంకో హాస్య భరితపాట గురించి ప్రస్తావించనే లేదేం అన్నా!! అయినా ఎంత మాట్లాడుకున్నా ఇంకా కొంచెం మిగిలే ఉంటుంది లెండి. అంత మంచి సినిమా ఇది
Lavakusa movie 1963 lo release chesina every theater lo 100 days complete Audians full this movie create new record 1111 days complete but Dana Vera Sura Karna one another record Hyderabad kurnool Vizag Guntur 4 areas silver jubilee but amitab Sholay movie that time 3 areas Bombay Pune Nashik Anna ntr reach that record no one match this history but after 5 years equal that record dasari ANR devadasu movie that s it
The Great NTR looks like real SRIRAMA. Musical hit. All songs are excellent. Anjali Devi lived in Sithamma role. But the movie ran 250 days only directly in a single theatre. In multiple shifts, it ran 1 year. A WONDERFUL MYTHOLOGICAL MOVIE.
లవకుశ చిత్రం మేము ఎన్నో సార్లు చూశాము !టి వి లో వచ్చినప్పుడల్లా చూస్తుంటాము . లవ కుశ గురించి మీరు చెప్పిన విషయాలు చాలా ఆసక్తి కరం గా ఉన్నాయి . రామన్న రాముడు నృత్యం లో కేవలము విజయ లక్ష్మి గారి పేరు మాత్రమే చెప్పారు , వారితో పాటు రీటా అన్న నర్తకి కూడా ఉన్నారు ,ఆమె ఆ రోజుల్లో చాలా సినిమాల్లో నృత్యాలు చేసే వారు . నేనొల్లనోరి నన నీపిల్లని పాటను గిరిజ గారికి పాడినది జిక్కి గారు . ఆమె తల్లి గారి పాత్ర వేసిన నటి కి బహుశా గాయని రాణి గారు పాడిఉంటారు . అలాగే వెయ్యరా దెబ్బ పాట కూడా గిరిజ గారికి పాడినది జిక్కి గారు . ఇలాంటి చిన్న విషయాలు తప్ప మీరు చేసిన వీడియో బాగుంది మీకు మాధన్యవాదాలు !
Thank you tollywood insider. Very well said about ntr lavakusa movie. Telugu vallaku ramudu krishnudu ante ntr gare. Seetamma talli ante anjali devi gare gurtuku vastaru. Mukyanga seeta devi patralo anjali devi gari natana superb. Seetadevi patralo anjali devi garini yevaru replace cheyaleru. Telugu jati unnantha varaku lavakusa andariki gurtu untundi. Lavakusa is not a movie. It is agreat devotional journey.
Pl press bell icon and also mee mobile lo youtube notification oka vela disable chesunte enable cheyandi.thappakunda vasthundi.we are really grtful to hear such comments.
@@radhakrishna6843 Industry hit means it should cross the earlier movie total collections. For ur information, I am mentioning IHs from 1948. BALARAJU, Keelugurram, Pathala Bhairavi, Rojulu marayi, Maya bazar, Suvarna sundari, Lavakusa, Dasarabullodu, Adavi Ramudu and finally PREMABHISHEKAM as far as NTR ANR movies are concerned till 1983. If u still don’t believe, I can’t help.
@@vmr3624 lavakusa 1cr dasarabullodu 65 lacks suvarnasundhari biggest blockbuster not industry hit and meeku ntr movies records information ledhu if u still don't believe i can't help
లవకుశ గురించి మీరు ఎవరికీ ఇంతవరకు స్ఫూరించని ఒక కొత్త విషయం చెప్పారు .నిజమే ఇందు లో డ్యూయెట్స్ లేవు లవ్ సీన్స్ లేవు , అయినా లవకుశ ఒక మహా చిత్ర రాజము ! మీ వీడియో మీ యన్కెరింగ్ బాగున్నాయి , కానీ రామన్న రాముడు నేనొల్లనోయి మామ నీ పిల్లని గాయని జిక్కి అనుకుంటున్నాము .ఇంతకీ ఆ గాయని జిక్క గారా లేక రాణి గారా !
Complete exaggerated runs. Maximum direct run in Telugu 254 days in Guntur town. This record was broken by Premabhishekam direct 380 days in Guntur Vijaya talkies. Please verify and give correct information before releasing the videos.
సూర్యుడు ఒకడే చంద్రుడు ఒకడే మా తెలుగు వాళ్ళకి రాముడు ఒకడే జై NTR
Baga chepparu bradar
Jai NTR
A champion of mythological movies THE GREAT NTR
Super
Super anna jai ntr
లవకుశ చిత్రానికి సంబంధించి మాకు తెలియని చాలా విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్...
తెలుగు చలన చిత్ర చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోయే దృశ్య కావ్యం లవకుశ! మాయాబజార్ పూర్తి వినోదభరిత చిత్రమైతే, లవకుశ ఏ విధంగా చూసినా కళాఖండమే! ఈ రెండు సినిమా లను మించిన పౌరాణిక చిత్రం ఇంతవరకు రాలేదు!
అందుకే లవకుశ ఒకదృశ్య కావ్యం అని మహామహులు చెప్పారు,,, ఈ దృశ్యకావ్యం గురించిగొప్పగా చెప్పారు🙏🙏🙏🙏
లవకుశ సినిమా చుసే కాంటే త్రిల్లింగా ఉంది మీరు వివరించే తిరు చుస్తే అప్పట్లో సినిమా కష్టలు ఇంత దోర్నంగా ఉండేది అన్నమాట హెట్సాప్ బాయ్య
Got goosebumps while hearing about lava kusa. Good explanation 🙏🙏🙏🙏
జై లవకుశ.. జై శ్రీరామ్..
జై NTR.. జై తెలుగు సినిమా.. 🇮🇳⛳️
ఈ చిత్రం లో ఒక పాటకి నటించిన ప్రముఖ మలయాళీ నటి సుకుమారి గురించి, రేలంగి గిరిజల పాటతో పాటు రమణారెడ్డి సూర్యకాంతం ల మీద చిత్రీకరించిన ఇంకో హాస్య భరితపాట గురించి ప్రస్తావించనే లేదేం అన్నా!! అయినా ఎంత మాట్లాడుకున్నా ఇంకా కొంచెం మిగిలే ఉంటుంది లెండి. అంత మంచి సినిమా ఇది
1963 Industry Hit. After 14years Dana Veera soora KARNA 1977 cross the record 1cr.mark.
At the time of lavakusa 1st classticket1rupee. Danaveerasoorakarna 1st class5rs.
Lavakusa collecte one and half crore lt means now 1000crores
Lavakusa movie 1963 lo release chesina every theater lo 100 days complete Audians full this movie create new record 1111 days complete but Dana Vera Sura Karna one another record Hyderabad kurnool Vizag Guntur 4 areas silver jubilee but amitab Sholay movie that time 3 areas Bombay Pune Nashik Anna ntr reach that record no one match this history but after 5 years equal that record dasari ANR devadasu movie that s it
One of the best historical movie in tollywood industry..tq brother for uploading this video all the best entrie team of tollywood insider
Thank u sir
Not historical mythologicalfilm
The Great NTR looks like real SRIRAMA. Musical hit. All songs are excellent. Anjali Devi lived in Sithamma role. But the movie ran 250 days only directly in a single theatre. In multiple shifts, it ran 1 year. A WONDERFUL MYTHOLOGICAL MOVIE.
ఈ సినిమా శోభన్ బాబుకు రెండో సినిమా .కైకాల సత్యనారాయణ వీళ్ళు తరువాత సూపర్ స్టార్లు అయ్యారు వారి గురించి కొంచెం చెప్పితే అభిమానులు ఆనంద పడేవారు .
Tellugoda Majaaka!👌JAI NTR JAI JAI NTR!!Ramuni minchina Ramudu🌞🏹🙏
Thank you so much for the video. Please make a video on muddula mavayya, Seetayya and Adavi Ramudu 🙏🙏
జై యన్టీఆర్ జోహార్ యన్టీఆర్
తెలుగు సినిమా చరిత్ర లో ఎప్పటికీ ప్రకాశిస్తూ ఉంటుంది నందమూరి తారక రామారావు గారి లవ కుశ సినిమా నాటికి నేటికీ దాని నీ ధీ కొట్టే సినిమా రాదు రబోదు
One and only NTR
జై శ్రీరామ్ జై NTR
Thank u Sir...for re uploading this vedio
అలీబాబా నలభై దొంగలు తమిళ వర్ణ చిత్రం యంజిఆర్ , భానుమతి అని గుర్తు...
Senior NTR- No body can reach him. He is Mount Everest
Yes
Superb facts
Btw 1st comment
బాగా వివరించారు
గొప్ప కళాకండాలు ఎప్పటికి అయినా రాక ఆగదు
Very well said🙏🏻
Jai ntr johar ntr
Jai NTR
Super thankq sir
లవకుశ చిత్రం మేము ఎన్నో సార్లు చూశాము !టి వి లో వచ్చినప్పుడల్లా చూస్తుంటాము . లవ కుశ గురించి మీరు చెప్పిన విషయాలు చాలా ఆసక్తి కరం గా ఉన్నాయి . రామన్న రాముడు నృత్యం లో కేవలము విజయ లక్ష్మి గారి పేరు మాత్రమే చెప్పారు , వారితో పాటు రీటా అన్న నర్తకి కూడా ఉన్నారు ,ఆమె ఆ రోజుల్లో చాలా సినిమాల్లో నృత్యాలు చేసే వారు . నేనొల్లనోరి నన నీపిల్లని పాటను గిరిజ గారికి పాడినది జిక్కి గారు . ఆమె తల్లి గారి పాత్ర వేసిన నటి కి బహుశా గాయని రాణి గారు పాడిఉంటారు . అలాగే వెయ్యరా దెబ్బ పాట కూడా గిరిజ గారికి పాడినది జిక్కి గారు . ఇలాంటి చిన్న విషయాలు తప్ప మీరు చేసిన వీడియో బాగుంది మీకు మాధన్యవాదాలు !
Your videos awesome Sir thank you
Handsome personality.... NTR Garu
Nice intro music
జై శ్రీ రామ్
ONE AND ONLY STAR NTR
Thank you tollywood insider. Very well said about ntr lavakusa movie. Telugu vallaku ramudu krishnudu ante ntr gare. Seetamma talli ante anjali devi gare gurtuku vastaru. Mukyanga seeta devi patralo anjali devi gari natana superb. Seetadevi patralo anjali devi garini yevaru replace cheyaleru. Telugu jati unnantha varaku lavakusa andariki gurtu untundi. Lavakusa is not a movie. It is agreat devotional journey.
Chala hard chesaru... xlent analysis
Best mve
Apart from actors' performance, Ghantasala's music is the lifeline of this movie
TELUGU INDUSTRY ONE AND THE SUPER STAR NTR
ఎన్టీఆర్ జిందాబాద్ జిందాబాద్
Your voice is super,
Manchi vishayalu telisinayi thanks to directors & producers family
Midhunam movie gurinchi cheppandi plz
JAI NTR!
Ur voice 👌 sir
God ntr
Excellent songs
Please do a video on happy days
Nice
YUGAPURUSHUDU ANNAGARU
Idi 90’s lo ma oori theater lo vaste anni schools pillalaku chupincharu.
1988 లో 90 కాదు అపుడు నేను 3rd క్లాస్, నేనూ చూసా
దేవదాస్ సినిమా లోని పాటలు జమున రాణి కాదు బాబు పాడింది.k. రాణి.
Savitri ki padindi Rani gare Aayite chiinnappati Devdas parvati pata padindi Jamuna rani Udutha sarojini Records meeda titles lo valla perlu veyyalefu
Jai NTR
Ji ntr 💪💪💪💪
Sri Rama rajyam gurinichi chepandi
Sye movie gurinchi chepandi plz enni sarlu adigano memalni plz cheyandi okkasari plz
Konchem time paduthundi chetan sir..Pakka chestam.Thank you very much for the request,❤️
@@TollywoodInsider thank you all the best mee chanel ki ila manchi videos cheyali monane mee chanel subscribe chesa
Bro me videos notifications ravatledu
Pl press bell icon and also mee mobile lo youtube notification oka vela disable chesunte enable cheyandi.thappakunda vasthundi.we are really grtful to hear such comments.
Supar🌹
Telugu chitrala lo apurrapmyna chitram
That is ntr.and c.pullaiyya and antasala
Mangalampalli kadu Mangalagiri
Ani sarlu chusina tirupati lo swamy rupam gruthndathu.. Alane e movie kuda.. Prathisari edho mayala untundhi swamy dharshanam alane e movie kuda
1st 1cr movie
14 years industry hit ga unna movie
No. DASARA BULLODU released in 1971 was industry hit after a gap of 8 years.
@@vmr3624 dasarabullodu not industry hit brother
@@radhakrishna6843 Industry hit means it should cross the earlier movie total collections. For ur information, I am mentioning IHs from 1948.
BALARAJU, Keelugurram, Pathala Bhairavi, Rojulu marayi, Maya bazar, Suvarna sundari, Lavakusa, Dasarabullodu, Adavi Ramudu and finally PREMABHISHEKAM as far as NTR ANR movies are concerned till 1983. If u still don’t believe, I can’t help.
@@vmr3624 lavakusa 1cr dasarabullodu 65 lacks suvarnasundhari biggest blockbuster not industry hit and meeku ntr movies records information ledhu if u still don't believe i can't help
@@radhakrishna6843 Thank u
లవకుశ గురించి మీరు ఎవరికీ ఇంతవరకు స్ఫూరించని ఒక కొత్త విషయం చెప్పారు .నిజమే ఇందు లో డ్యూయెట్స్ లేవు లవ్ సీన్స్ లేవు , అయినా లవకుశ ఒక మహా చిత్ర రాజము ! మీ వీడియో మీ యన్కెరింగ్ బాగున్నాయి , కానీ రామన్న రాముడు నేనొల్లనోయి మామ నీ పిల్లని గాయని జిక్కి అనుకుంటున్నాము .ఇంతకీ ఆ గాయని జిక్క గారా లేక రాణి గారా !
Abbbbbbba emi movie intha kante manchi movie inka Indian film history lo ledu radu Johar anna NTR 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Lavakusa hero are lavudu and kusudu
Yes
Complete exaggerated runs. Maximum direct run in Telugu 254 days in Guntur town. This record was broken by Premabhishekam direct 380 days in Guntur Vijaya talkies. Please verify and give correct information before releasing the videos.
Rani ani chepute Jamunarani photo choopincharu Home work sarigga cheyyaledu
C.s.Rao బదులు వేరే evarinoo చూపించారు
Ullasamga utsahamga, Anandam, Stalin, happy days, malleswari, malliraava, Prema kavali, premikula roju, vallabha, Manmadha, ninne premistha, ninne ishtapaddanu, darling, mr.perfect, chirunavvutho, current, aadavari maatalaku ardale verule, chitram, nee sneham, kalusukovalani, Sriram, Jodi no.1, nuvve nuvve, priyamaina neeku, nuvvu leka nenu lenu, ela cheppanu, nava vasantham, Ranam, yagnam, soukhyam, nijam, Dubai seenu, venky, ready, dhee, kandireega, rangam, uyyala jampala, cinema chupistha mama, Kumari 21F, pilla nuvvu leni jeevitham, Dil and all Rajendra prasad movies gurinchi cheppandi please
Good news
Ji ntr 💪💪💪