ఎన్టీఆర్ కు తిలకం దిద్దే అదృష్టం నాది | Bheeshma Sujatha Shares Memorable Moments With NTR| Anna NTR

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ม.ค. 2025

ความคิดเห็น • 21

  • @veeram5410
    @veeram5410 หลายเดือนก่อน +13

    ఇంత నిజాయితీ గా మాట్లాడిన మీకు అభినందనలు సుజాత గారు.
    మీ నటనా కౌశలం ఈ నాటి తరానికి తెలియక
    పోవచ్చు. మా లాంటి వెనకటి తరానికి ఒక
    మంచి నటిగా గుర్తిండిపోయారు.

  • @mvrr2270
    @mvrr2270 หลายเดือนก่อน +14

    అభినందనలు శ్రీమతి సుజాత గారు ❤❤
    జోహార్ అన్న ఎన్టీఆర్ ❤❤❤❤

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv5421 หลายเดือนก่อน +8

    అన్నగారి ది చిన్నపిల్ల వాడి మనసు, అందుకే ఆలా 5 నిముషాలు గ్యాప్ లో కూడా గాఢ నిద్రలో కి వెళ్లట్టం, అది మనసు లో కుళ్ళు కపటం లేకపోతే నే సాధ్యం.

  • @gopinathgopinath3705
    @gopinathgopinath3705 หลายเดือนก่อน +5

    అమ్మ మీరు ఎంత గొప్ప పాటలో
    నటించారు మీరు ధన్యులు అమ్మ

  • @vemuriprasad2664
    @vemuriprasad2664 หลายเดือนก่อน +7

    That is N..T..R
    🙏🙏🙏

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 หลายเดือนก่อน +7

    Jai ntr.

  • @ravurikoteswararao1972
    @ravurikoteswararao1972 หลายเดือนก่อน +9

    బాగా చెప్పారు

  • @narasimhaswamyyerram8890
    @narasimhaswamyyerram8890 หลายเดือนก่อน +7

    ❤N T R

  • @suramasthanaih3056
    @suramasthanaih3056 หลายเดือนก่อน +6

    Ntr nijanga mapurushudu natana ntr ni chusi prathi okkaru neyrchu kovalli grat ntr

  • @Gururaj-pp2we
    @Gururaj-pp2we หลายเดือนก่อน +6

    Well explained about ntr the great

  • @GopalRow-jn4cn
    @GopalRow-jn4cn หลายเดือนก่อน +8

    చాలా మంచి సంగతులు పంచుకున్నారు👌🏼

  • @AnanthulaSrinivas
    @AnanthulaSrinivas หลายเดือนก่อน +7

    ,అన్న.గారు.అంటే.శ్రీరామ.చంద్రుడు.

  • @nar880
    @nar880 หลายเดือนก่อน +4

    ఏ తల్లి నిను కన్నదో...నేను నీ తల్లినాయను రా

  • @commonman6304
    @commonman6304 หลายเดือนก่อน +12

    అందం, నటన, వాచకం.. అన్నీ ఉన్న నటీమణి..!! తగినంత అదృష్టంలేక.. రాణించలేకపోవడం.. బాధాకరం..!!

  • @sutrayeraghurao7164
    @sutrayeraghurao7164 หลายเดือนก่อน +4

    🎉🎉

  • @gunnavatisurya4662
    @gunnavatisurya4662 หลายเดือนก่อน +6

    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @srinivasababutaru5597
    @srinivasababutaru5597 5 วันที่ผ่านมา

    ఈ రొజు అనగా
    6/1/2025 న ఈ వీడియో చూస్తున్నాను.
    జోహార్ అన్న NTR

  • @dattathrikedarisetty6084
    @dattathrikedarisetty6084 หลายเดือนก่อน

    👌👌

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 หลายเดือนก่อน +8

    SEEN FULL
    ON 14-11-2024

  • @phalgunaraochowdari6351
    @phalgunaraochowdari6351 หลายเดือนก่อน +4

    Jai ntr🙏