మీరు ఈ సినిమా గురించి తెలియజేసింది చాలా బాగుంది, పూజ్యులు రామారావు గారు కాక ఎవరు కూడా ఇలాంటి సినిమాలు, పాత్రలు చేయలేరు. కానీ మీరు తెలియజేసిన వివరాల్లోకి వెళితే " చిత్రం భళారే విచిత్రం " అనే పాట లో అన్న ఎన్టీఆర్ తో ప్రభ గారు చాలా చాలా అద్భుతంగా నటించారు.
భళారే విచిత్రం, మా అన్న ఎన్టీఆర్ ఆయనకు ఆయనే సాటి, సరిలేరు నీకెవ్వరూ, సరికారు ఇంక్కెవ్వరు, ఆమోఘం అద్వితీయం తెలుగు వారి అదృష్టం అతడు శ్రీమన్నారాయణుడు, అతనికి శతకోటి పాదాభివందనాలు.
నలభై మూడురోజులలో ఓక పౌరాణిక చిత్రం స్వీయదర్శకత్వం వహిస్తూ, మూడువిభిన్న పాత్రలు పోషిస్తూ తీయడం అనేది ఊహకు అందని సాహసం అది ఓక్క యన్. టి. ఆర్ కే సాధ్యం. జై యన్. టి. ఆర్ జైజై యన్. టి. ఆర్.
In 40.days Narthanasala movie built. All characters performed by different artists in Narthanasala. Where as poor rated artistic film , even though commercially great successful film Dana Veera Sura Karna built with 43 days is not a wonder , why because main 3 roles character performer in this film & director , producer ( All are done by NTR) is always well available( call sheet )till end the film
అన్నగారికి ఈ ఒక్క సినిమా చూసి భారత రత్న ఇవ్వొచ్చు... అలాంటి నటన ఉన్న నటులు భారత దేశం లో, ఆ మాటకొస్తే ప్రపంచంలోనే లేరు... దానవీరశూరకర్ణ లో ఆయన పాత్ర చిరస్మరణీయం, అజరామరం... తెలుగు జాతి గొప్పగా చెప్పుకునే ఆసక్తికర అంశాలలో ఈ చిత్రం ఒకటి... ♥️👏🇮🇳🙏
కాని ఎం ప్రయేజనం!.ఇంతవరకు ..అన్నా.. గారికీ .భారతరత్న పురస్కారం దక్కలేదు .తన . కుమారులు హీరోలుగా వుండిన ..తన.ఇద్దరు అల్లులు రాజకీయ లో వున్నా ! ఇంతవరకు ..అన్నా ..గారికి మాత్రం భారతరత్న అవార్డు రాలేదు ల
మీ వ్యాఖ్యానం , స్వరఅమృతం, వింటున్న ప్రతి ఒక్కరూ, రామ కృష్ణ స్టూడియోలో జరుగుతుంది చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది,. మరోసారి మీకు , స్వరాభి నందనలు..🙏🙏.. మిమిక్రీ బాబూరావు, అన్నాబతుల, మాజీ, జానపద అకాడెమీ ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్, ..
@@prasadcb3704 What for you? 1977లో విడుదలైన చిత్రం మరిప్పుడు చూశాను అంటాడేంటి? youtube batch! నిజానికి ఈ చిత్రం నిడివి 4గంటల:27నిమిషాలు video పెట్టిన వ్యక్తేమో 4గంటల:7నిమిషాలు అన్నాడు. ఇక ఈ చిత్రాన్ని youtubeలో పెట్టినవాడున్నాడు చూశావూ "shalimar movies" వాడేమో 3గంటల:46నిమిషాలు పెట్టేసి full movie అంట! 41నిమిషాలు ఎగరగొట్టేశాడు ఇక 11సార్లు చూసి ఏం లాభం మొత్తం చిత్రం చూడలేదుగా ఆ అదృష్టం కూడా లేదు ఎందుకంటే ఈ చిత్రం బుల్లితెర మీద ప్రదర్శించింది కేవలం 4సార్లు 1995,1997,2000,2003 ఈtv వాళ్ళు satellite rights కొన్నారు కానీ చూశావుగా 4సార్లే వేసారు మళ్ళీ వేసింది లేదు,వెయ్యరు కూడా. 17ఏళ్ళుగా ఎదురు చూస్తున్నా ఇంక ఆ చిత్రం కోసం
ప్రతి ఒక్క తెలుగు అభిమానులు గర్వంగా చెప్పుకునే ఏకైక సినిమా ఇలాంటి పాత్రలు చేయాలంటే భారత దేశంలో ఏకైక నటుడు. నటరత్న నందమూరి తారక రామారావు అన్నగారు 👌👌👌🙏🙏🙏💐💐💐
అన్నా.... ఈ వీడియో చివరి లో నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఎన్టీఆర్ గారికి దానవీరశూరకర్ణ సినిమా ఎలాంటిదో మీకు ఈ వీడియో అలాంటిది. 18 నిమిషాల మీ వీడియోను కళ్లార్పకుండా చూశాను. అసలు ఈ వీడియో స్క్రిప్ట్ ఎవరు రాశారు? రాసిన వారికి నా పాదాభివందనాలు. దానవీరశూరకర్ణ సినిమా ను మరోసారి చూసినట్లు అనిపించింది. మీ ఛానల్లో అన్నీ వీడియోస్ నేను చూశాను. అన్నీ బాగున్నాయి. కానీ ఈ వీడియో అత్యద్భుతం. ఇలాంటి వీడియోలు మరెన్నో మీరు తీయాలని కోరుకుంటున్నాను. 🙏🙏🙏.
వంద కి వంద శాతం నిజం అండి ఇక వీడియో విషియనికి వస్తే మీరు చేసిన ,అన్ని Tollywood inside intrest fact మూవీ వీడియోస్ లో కల్లా పెద్ద వీడియో ఇది దాన వీర శూర కర్ణ మూవీ నాలుగు గంటల సేపు ఊపిరి బిగబట్టి ఇంట్రెస్ట్ గా ఎలా చూసామో ఈ వీడియో చూడటం కూడా ఆలాగే జరిగింది ముఖ్యంగా మీరు 18 నిమిషాల 8 సెకండ్స్ లో అచ్చమైన తెలుగులో చెప్పిన విధానం ,తెలుగు భాష పై మీకు ఉన్న పట్టు అద్భుతం మీరు కష్టపడ్డదానికి ప్రతిఫలం లభించాలని ఆ దేవుడిని ఆశిస్తున్నా మొన్న , శంకరాభరణం నిన్న , మాతృదేవోభవ నేడు , దాన వీర శూర కర్ణ నాకు తెలిసి ఆనాటి ఆణిముత్యాలను నేటి తరం వారికి తెలియజేయడమే మీ సదుదేశ్యం అనుకుంటున్న (మీ ఉద్దేశం చాలా ఉన్నతమైనదండి ) మీకు మీ ఛానెల్ టీమ్ అందరికి ఆ దేవుడి ఆశీసులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్న 💐💐💐👌👌👌👍👍👍
అన్నగారు నటన అద్భుతం. మనం మహాభారతం చేదవుతున్నప్పడు అక్కడ కృషుడు దుర్యోధనుడు కర్ణ అర్జునుడు, మనముందు అన్నగారు ఆ పాత్రలలో ముందుకొస్తారు. ఆయనకు ఆయనే సాటి. ప్రపంచములో ఇంకా ఎవ్వరూ చేయిలేరు. 🙏🙏🙏🙏🙏
ధైర్యై సాహసే లక్ష్మి...... కొన్ని సార్లు కసి, తెగింపు, పట్టుదల ఇలా అన్నీ కలిసి ప్రయత్నం చేస్తే ఫలితం మరియు గుర్తింపు... నవ శకానికి పునాది వస్తాయి.... ప్రతి సంస్కృతి లో వారి వారి అనుభవాలు బట్టి, తర్వాతి తరానికి కావాల్సిన ఎన్నో నీతి నియమాలు వివరించారు... నేటి విజ్ఞత విఘాత విజ్ఞానం తో భావి తరాలకు మనం ఏమి మంచి ఇస్తున్నామో అర్దం అవటం లేదు...
Ipatiki chustaru peddollu Vallatho memu kuda interest ga chustam . Ntr Ni nata vikyata sarvabhowma Ani yenduku antaro naaku ee movie chusaka telisindhi. Aa movie atanu okkadu matrame cheyagalaru . Duryodanudu role lo aa gambiryam chuse koddi chudali anipistundhi . Aa dailogs ntr ke sadyam. Jayaho ntr 😍
ఎన్టీఆర్ తో పనిచేసిన ముక్కామల, చలపతి రావు చెప్పినదాన్ని బట్టి ఆ 43 రోజులూ ఆయన నిద్రపోలేదు, మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఎంత క్రమశిక్షణతో పని పూర్తి చేశారో, అన్నగారి సమయపాలన, క్రమశిక్షణ ( హరికృష్ణ గారు కూడా నిర్మాణసమయంలో తండ్రి కి కుడి భుజంలా పని చేసేవారు) వలనే ఇది సాధ్యమైంది 🙏🙏
ippati movies ki grandfather ee movie, picchi na kodululu ippati directors and heroes 2000-2500 theatres lo relase chesi dappulu kottukovadam thappa em undhadhu. nenu telugu vaani gaa puttadam andhulo ee cinema choodadam inka em kavali ee jeevethaniku, NTR gaari natanaa valla nee ee cinema(diamond) hit ayindhi.
If this movie 🎥 now remake means nearly it takes 💯 crores budget.. star cast issue.. screen play.. dialogues all will be like sword walk.. 👍🙏🙏 great ❤️ salute for his courage & Hope of this Legend..
Nenu TH-cam lo chusanu naaku annagari movies ante Chala istam nenu kotha movies kanna ekkuvaga old movies e chustanu entha ayina old gold kada naa age 17
Black & White lo Vachina Mega Movie "Maya Bazar" (Ofc, afterwards movie converted into Colour too n released in 4 yrs ago) n Eastman Colour lo Vachina Mega Movie "DVSK" lu rendu Maha Bharatham (Pouranika) ina.. daanini maripinchi Sanghika Katha lekkana chupincharu.. It shows greatness of Our Telugu Movie Technicians (Direction, Story, Screen Play, Dailogue Dept's) Telent n Calibre... 🙏 .....
NTR legend actor No doubt in it.. But NTR always gives respect to his seniors like "Bhanumathi garu" etc.. At Some point of Time NTR himself has got doubt movie.. Coz all the 3 main Characters were being played him only... So he showed preview to Bhanumathi garu (senior opinion) Bhanumathi garu casual ga.. "Draupadhi ni Enduku Vadilesav adhi kooda Nuvve Veseyvalisindhi annarata.." NTR garu shock ayyaru anta.. but after that Bhanumathi garu konni Corrections cheppi.. NTR acting ki Fidaa ayyaru anta..
మేము అప్పుడు చిన్న పిల్లలం, dvs కర్ణ వేసిన థియేటర్ మా ఇంటికీ కూత వేటు దూరంలో వుండేది. అప్పటి పబ్లిక్ చాలా మంది. ఇసుక రాలన్నత మంది. సినిమా విడిచే ముందు మా పెరెంట్స్ మమ్మల్ని బయటకు పంప కుండ తాలలు వేసేవాళ్ళు. మేము తప్పి పోతామని భయంతో. సినిమా అంతా మా ఇంట్లోకి విన పడేది. అలా మేము 2 వ సారి రిలీజ్ ఆ యీ న తర్వాత చూశాము. మళ్ళీ ఆనాటి సంగతులు గుర్తు చేసిన మీ విశ్లేషణ చాలా బాగుంది. Thankyou very much. Jai . N. T. R 🙏🙏🙏🙏🤝
1978లో మా ఊరు పాలమంగళం (ద) పురుషోత్తం టాకీస్ ( తిక్కశంకరయ్య) థియేటర్ లో ఏడేళ్ళ వయస్సులో అమ్మ ఒడిలో నేల టికెట్ (ఇసుక) లో కూర్చుని చూశాను.ఎప్పటికీ మరువలేని చిత్రం.
నాకు మహాభారతంలో నచ్చిన వారు ఇద్దరు వరే కృష్ణ భగవానుడు, కర్ణుడు. ఈ సినిమా చూసిన తరువాత సుయోధనుడి పై ఇష్టం వచ్చింది .నాకు దాన వీర సూర కర్ణ అంటే చాలా ఇష్టమైన సినిమా.
@@VedikHome అంత బుర్ర ఉన్న జనాలే అయితే సినిమా స్టార్లు రాజకీయ నాయకులయ్యేవారు కాదు. సినిమాలో రాముడుగా నటించి జీవితంలో రావణాసురుడిలా, సినిమాలో కృష్ణుడిగా నటించి జీవితంలో దుర్యోధనుడిలా అహంకరించి నాశనం అయ్యాడు
@@TheGiriganga నిన్ను నిలువునా నరుకుతా పనికిమాలిన వెధవ! వేశ్యపుత్రా! నువ్వెంత? నీ వయసెంత? ఏం మాట్లాడుతున్నావ్ రా ఆయనకు 60ఏళ్ళ వయసున్నప్పుడు పుట్టుంటావ్ నీకేం తెలుసు రా ఆయన గొప్పతనం? ఊరికే చిరంజీవి,బాలకృష్ణ తప్పించి ఎవరు గురించి తెలుసు రా నీకు?ఆ! ఏంట్రా నిజ జీవితంలో ఆయన దుర్యోధనుడా? నీ బాబు చెప్పాడా రా సన్నాసీ! ఇంకోసారి ఆయన గురించి తప్పుగా వాగావో? చస్తావ్ నా కొడకా
DVSK Movie gurinchi simple ga cheppalante.. New Comers ki Mega Mega Star & Mahaneta NTR gari Action as Hero in 3 Rolls n Direction, Story, Diolague, Screen Play Dept's ki vache vallaki Oka "Practicals".. Oka "Guidance".. DVSK Movie first release (1977) watch chesi napudu (appatiki naa age 6 yrs completed.. Parents tho watch chesanu) anthaga meturity ledu.. But, afterwards 2nd & 3 time chusi napudu.. DVSK movie mida avagahana vachindi.. Very First Time (1977) release inapudu chusina vallu daya chesi "Like" cheyandi.. Please 🙏
మీరు ఈ సినిమా గురించి తెలియజేసింది చాలా బాగుంది, పూజ్యులు రామారావు గారు కాక ఎవరు కూడా ఇలాంటి సినిమాలు, పాత్రలు చేయలేరు. కానీ మీరు తెలియజేసిన వివరాల్లోకి వెళితే " చిత్రం భళారే విచిత్రం " అనే పాట లో అన్న ఎన్టీఆర్ తో ప్రభ గారు చాలా చాలా అద్భుతంగా నటించారు.
అక్షరసత్యం ఈ వీడియో
అన్నగారి ఆణిముత్యం ఈ చిత్రం.
నభూతో నభవిష్యతి
చాలా బాగా చెప్పారు బ్రదర్ ఆ సినిమా గురించి ఎంత చెప్పిన వినాలి అనిపిస్తుంది జోహార్ ఎన్టీఆర్
భళారే విచిత్రం, మా అన్న ఎన్టీఆర్ ఆయనకు ఆయనే సాటి, సరిలేరు నీకెవ్వరూ, సరికారు ఇంక్కెవ్వరు, ఆమోఘం అద్వితీయం తెలుగు వారి అదృష్టం అతడు శ్రీమన్నారాయణుడు, అతనికి శతకోటి పాదాభివందనాలు.
43 రోజుల్లో అంటే ఎన్టీఆర్ గారు చాలా గ్రేట్👌👌👌 ఎన్టీఆర్ గారి మూవీస్ లో నా ఫేవరెట్ మూవీ 😍
నలభై మూడురోజులలో ఓక పౌరాణిక చిత్రం స్వీయదర్శకత్వం వహిస్తూ, మూడువిభిన్న పాత్రలు పోషిస్తూ తీయడం అనేది ఊహకు అందని సాహసం అది ఓక్క యన్. టి. ఆర్ కే సాధ్యం. జై యన్. టి. ఆర్ జైజై యన్. టి. ఆర్.
ఈ సినిమా నేను 36. సార్లు చూసాను. తను తప్ప ఎవరు చేయలేరు ఒక మహకావ్యం. తెలుగు జాతికి మంచి సందేశం ఇచ్చిన. దానవిరశురాకర్ణ
NtTR garu Nathaniel e bhomandalamloyavsru cheyaleru sdhubhutham.jai NTR
In 40.days Narthanasala movie built. All characters performed by different artists in Narthanasala. Where as poor rated artistic film , even though commercially great successful film Dana Veera Sura Karna built with 43 days is not a wonder , why because main 3 roles character performer in this film & director , producer ( All are done by NTR) is always well available( call sheet )till end the film
అన్నగారికి ఈ ఒక్క సినిమా చూసి భారత రత్న ఇవ్వొచ్చు... అలాంటి నటన ఉన్న నటులు భారత దేశం లో, ఆ మాటకొస్తే ప్రపంచంలోనే లేరు... దానవీరశూరకర్ణ లో ఆయన పాత్ర చిరస్మరణీయం, అజరామరం... తెలుగు జాతి గొప్పగా చెప్పుకునే ఆసక్తికర అంశాలలో ఈ చిత్రం ఒకటి... ♥️👏🇮🇳🙏
గొప్ప సినిమా నటునికి భారత రత్న ఇవ్వరు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇస్తారు.
అయినా ఆయన కాలి గోటికి సరిపోని అలాంటి అవార్డులు ఆయనకు ఎందుకు?
NTR గారికి "భారత రత్న" ఇవ్వాలని బలంగా కోరుకుంటున్నాను....❤❤❤
Anna gariki Bharat ratna istaru Laxmi parvathi pothene vastadhi😅
కరెక్ట్ @@TKUMAR-fs5ge
కాని ఎం ప్రయేజనం!.ఇంతవరకు ..అన్నా.. గారికీ .భారతరత్న పురస్కారం దక్కలేదు .తన . కుమారులు హీరోలుగా వుండిన ..తన.ఇద్దరు అల్లులు రాజకీయ లో వున్నా ! ఇంతవరకు ..అన్నా ..గారికి మాత్రం భారతరత్న అవార్డు రాలేదు
ల
మీ వ్యాఖ్యానం , స్వరఅమృతం, వింటున్న ప్రతి ఒక్కరూ, రామ కృష్ణ స్టూడియోలో జరుగుతుంది చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది,. మరోసారి మీకు , స్వరాభి నందనలు..🙏🙏.. మిమిక్రీ బాబూరావు, అన్నాబతుల, మాజీ, జానపద అకాడెమీ ఉపాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్, ..
Thank u sir
అహో విశ్వవిఖ్యాత ఇవేమా జోహార్లు
విశ్వవిఖ్యాత బిరుదు ఏవరీచారో గాని
నిజంగా ప్రపంచం కీర్తిoచిన యుగ పురుషుడు
అందుకే అయన విశ్వావిక్యాత నాటసార్వాభౌముడు అయ్యారు. అటువంటి నటులు పుట్టరు పుట్టబోరు 🙏🙏
కొండవీటి వెంకటకవి ని ఒప్పించడం తో నే విజయంలో సగభాగం అన్నగారు అందుకున్నారు 🙏
ఈ సినిమా ని నేను 2020లో 11 సార్లు చూసాను. అద్భుతం ఈ సినిమా.
Wow me Community union ki hatsoff bro.
ఏ theaterలో బాబూ?
Why the sarcasm ?
@@prasadcb3704 What for you? 1977లో విడుదలైన చిత్రం మరిప్పుడు చూశాను అంటాడేంటి? youtube batch! నిజానికి ఈ చిత్రం నిడివి 4గంటల:27నిమిషాలు video పెట్టిన వ్యక్తేమో 4గంటల:7నిమిషాలు అన్నాడు. ఇక ఈ చిత్రాన్ని youtubeలో పెట్టినవాడున్నాడు చూశావూ "shalimar movies" వాడేమో 3గంటల:46నిమిషాలు పెట్టేసి full movie అంట! 41నిమిషాలు ఎగరగొట్టేశాడు ఇక 11సార్లు చూసి ఏం లాభం మొత్తం చిత్రం చూడలేదుగా ఆ అదృష్టం కూడా లేదు ఎందుకంటే ఈ చిత్రం బుల్లితెర మీద ప్రదర్శించింది కేవలం 4సార్లు 1995,1997,2000,2003 ఈtv వాళ్ళు satellite rights కొన్నారు కానీ చూశావుగా 4సార్లే వేసారు మళ్ళీ వేసింది లేదు,వెయ్యరు కూడా. 17ఏళ్ళుగా ఎదురు చూస్తున్నా ఇంక ఆ చిత్రం కోసం
2020 kadu 2100 vachina ee movie craze tagadu...extradinary movi
ప్రతి ఒక్క తెలుగు అభిమానులు గర్వంగా చెప్పుకునే ఏకైక సినిమా ఇలాంటి పాత్రలు చేయాలంటే భారత దేశంలో ఏకైక నటుడు. నటరత్న నందమూరి తారక రామారావు అన్నగారు 👌👌👌🙏🙏🙏💐💐💐
అన్నగారు అభిమానులకు ఇచ్చిన అపురూప కానుక ఈ సినిమా. Ever green .
మీరు చెప్పే విధానం గ్రిప్పింగ్ గా చాలా బాగుంది
ఈ సినిమా !14/01/1977.లో తొలి షో ,చూసాను మొత్తం ,14,సార్లు చూసాను .👌👌👌👌👌
Great sir
Wow
Wow great sir meeru First show chudadmante wow haa anubuthi meeke telisutundhi
Great Sir....
Meeru raasina comment chadivthe ippati vaallaki theliyani anubhooti ga undi...
JAi NTR
ఇదే సినిమా రాజమౌళి 15 సంవత్సరాలు తీస్తాడు...
అప్పటి సినిమాలే వేరు...
🤣😂
35 years lo kooda theeyaledu endhukante alaanti natulu ippudu evvaroo leru🤣
Dont compare rajamouli with ntr.
Both are legends..
Yeah bro ...but action scenes inka baga teyachu...padmavyuham
Yes
భరతమాత ముద్ధు బిడ్డ యన్ టి ఆర్ ...
Well said🙏🏼🙏🏼🙏🏼🙏🏼
దర్శకత్వం నటించడం కత్తి మీద సాము లాంటిది నిజ0గా ఇట్లాంటివి ఎవరు చెయలెరేమో ntr గారు చాలా గొప్ప వ్యక్తి.
Producer also anna gare
అప్పటికి ఇప్పటికీ ఇంకేప్పటికైనా ఎవర్ గ్రీన్ సినిమా
Yes
Johar n t r
ఈ సినిమా ని రాజమౌళి చూసి నేర్చుకోవాలి.
అన్న గారు లాంటి నటుడు నభూతో నభవిష్యత్....నెవరు బిఫోర్ ఎవర్ ఆఫ్టర్🙏🙏🙏
కారణజన్ముడు
Yes
@@kranthikumar6058 aq
@@darimireddyeswar7383 h
@@darimireddyeswar7383 a add a as sack haadfa
అన్నా.... ఈ వీడియో చివరి లో నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఎన్టీఆర్ గారికి దానవీరశూరకర్ణ సినిమా ఎలాంటిదో మీకు ఈ వీడియో అలాంటిది. 18 నిమిషాల మీ వీడియోను కళ్లార్పకుండా చూశాను. అసలు ఈ వీడియో స్క్రిప్ట్ ఎవరు రాశారు? రాసిన వారికి నా పాదాభివందనాలు. దానవీరశూరకర్ణ సినిమా ను మరోసారి చూసినట్లు అనిపించింది. మీ ఛానల్లో అన్నీ వీడియోస్ నేను చూశాను. అన్నీ బాగున్నాయి. కానీ ఈ వీడియో అత్యద్భుతం. ఇలాంటి వీడియోలు మరెన్నో మీరు తీయాలని కోరుకుంటున్నాను. 🙏🙏🙏.
మీ మాటలు విన్నాక మా టీం కి చాలా ఆనందంగా ఉంది.Thank you very much sir..
@@TollywoodInsider👍 🙏🙏🙏
I like very much this movie
చాలా మంచి గా.. వివరించారు.. ముఖ్యఅంగ.. మీ వాయిస్ మరియు.. bgm... excellent.. sir👌👌👌👌👌👏👏
సరిలేరు నికెవ్వరు విశ్వ విఖ్యాత నట విశ్వరూపం మే దాన వీర శూర కర్ణ ఈ చిత్రం లో ఆయన నటన ఎప్పుడూ ఎవ్వరూ చేయేలేరు ఒక నందమూరి తారక రామారావు గారు చేయ గలరు
Nataney kadu bro Direction kuda NTR garu
నాకు నచ్చిన బెస్ట్ సినిమా నాకు ఈ సినిమా లో అన్ని డైలాగ్స్ వచ్చు
Great
ఇంత మంచి వీడియో పంపినందుకు మీకు శతకోటి వందనాలు కళాభివందన🙏🙏🙏
యాంకర్ మీరు చాలా గొప్పగా వాఖ్యానించారు సూపర్.
అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నందమూరి తారకరామారావు గారు ఒక్కరే విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు
No doubt.
100% 🔥
Yes
10000000000000000000000000000000000000 times
Aayanaki tiruguledu. Jai ntr
ఇప్పుడు ఈ సినిమా తీయాలంటే కనీసం ఐదువందల కోట్ల ఖర్చు తో తీస్తే కనీసం మూడు సంవత్సరాలు పడుతది...👍👍👍
వంద కి వంద శాతం నిజం అండి
ఇక వీడియో విషియనికి వస్తే మీరు చేసిన ,అన్ని Tollywood inside intrest fact మూవీ వీడియోస్ లో కల్లా పెద్ద వీడియో ఇది
దాన వీర శూర కర్ణ మూవీ నాలుగు గంటల సేపు ఊపిరి బిగబట్టి ఇంట్రెస్ట్ గా ఎలా చూసామో ఈ వీడియో చూడటం కూడా ఆలాగే జరిగింది
ముఖ్యంగా మీరు 18 నిమిషాల 8 సెకండ్స్ లో అచ్చమైన తెలుగులో చెప్పిన విధానం ,తెలుగు భాష పై మీకు ఉన్న పట్టు అద్భుతం
మీరు కష్టపడ్డదానికి ప్రతిఫలం లభించాలని ఆ దేవుడిని ఆశిస్తున్నా
మొన్న , శంకరాభరణం
నిన్న , మాతృదేవోభవ
నేడు , దాన వీర శూర కర్ణ
నాకు తెలిసి ఆనాటి ఆణిముత్యాలను నేటి తరం వారికి తెలియజేయడమే మీ సదుదేశ్యం అనుకుంటున్న (మీ ఉద్దేశం చాలా ఉన్నతమైనదండి )
మీకు మీ ఛానెల్ టీమ్ అందరికి ఆ దేవుడి ఆశీసులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్న
💐💐💐👌👌👌👍👍👍
Ma vuddesam mee maatallo vinnam..Glad to hear sir
Very well coment sir
They done great job. They are really great
@@TollywoodInsider old movies యేన new movies గురించి cheepandi
అన్నగారు నటన అద్భుతం. మనం మహాభారతం చేదవుతున్నప్పడు అక్కడ కృషుడు దుర్యోధనుడు కర్ణ అర్జునుడు, మనముందు అన్నగారు ఆ పాత్రలలో ముందుకొస్తారు. ఆయనకు ఆయనే సాటి. ప్రపంచములో ఇంకా ఎవ్వరూ చేయిలేరు.
🙏🙏🙏🙏🙏
*దాన వీర శూర కర్ణ* 🔥
తెలుగుజాతి ఉప్పొంగిపోయే సినిమా...
Well Said brother
అసలు 43 రోజుల సమయం లో 4 గంటల సినిమా ఎలా సాధ్యం అయింది అన్నగారికి how how???
అది కూడా ఇండస్ట్రీ హిట్ కావడం నిజం గా వండర్ ఫుల్ మూవీ 👌
ట
ధైర్యై సాహసే లక్ష్మి......
కొన్ని సార్లు కసి, తెగింపు, పట్టుదల ఇలా అన్నీ కలిసి ప్రయత్నం చేస్తే ఫలితం మరియు గుర్తింపు... నవ శకానికి పునాది వస్తాయి....
ప్రతి సంస్కృతి లో వారి వారి అనుభవాలు బట్టి, తర్వాతి తరానికి కావాల్సిన ఎన్నో నీతి నియమాలు వివరించారు...
నేటి విజ్ఞత విఘాత విజ్ఞానం తో భావి తరాలకు మనం ఏమి మంచి ఇస్తున్నామో అర్దం అవటం లేదు...
Boothu puraanam n parents ni nindhinchatam thappa em lev ippati movies lo
1977 లొ కాకుండ 2017 లొ ఈ సినిమా విడుదల అయ్యి వుంటే collections ల్లో world record create చేసేది!
Manam flop cheyse vallam
Yes
Super hit
@@realdaybreaker8013 of a girl is the first 🥇🥇 on i
@@vijayalakshmimudapaka877 ll
Excellent bro the way u explained about the great man NTR gaaru is next level.. NTR more than a great actor he is the greatest director 👏👏🙏🙏
sr ntr jeevitamlo laxmiparvati chapter tappa anni janamodale👍
Ipatiki chustaru peddollu
Vallatho memu kuda interest ga chustam .
Ntr Ni nata vikyata sarvabhowma Ani yenduku antaro naaku ee movie chusaka telisindhi. Aa movie atanu okkadu matrame cheyagalaru . Duryodanudu role lo aa gambiryam chuse koddi chudali anipistundhi . Aa dailogs ntr ke sadyam. Jayaho ntr 😍
ఈరోజు లో అయితే ఈ సినిమాని కనీసం 5ఏండ్లు పడుతుంది 43 రోజులాంటే how
ఎన్టీఆర్ తో పనిచేసిన ముక్కామల, చలపతి రావు
చెప్పినదాన్ని బట్టి ఆ 43 రోజులూ ఆయన నిద్రపోలేదు, మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఎంత క్రమశిక్షణతో పని పూర్తి చేశారో, అన్నగారి సమయపాలన, క్రమశిక్షణ ( హరికృష్ణ గారు కూడా నిర్మాణసమయంలో తండ్రి కి కుడి భుజంలా పని చేసేవారు) వలనే ఇది సాధ్యమైంది 🙏🙏
Graphics ani inko 2 years ekkuva theskuntaru..oka 5parts chesi...oral gaa 7years chestharu....
Sireesha Garu
What you said is 100%
కరెక్ట్
❤️ Yes
@@prasadreddy5421 g567
NTR is the one and only Hero in the world who Acted Directed and Produced Social Historical Mythological and Folklore movies Successfully
Yes 💯 percent what you say is correct
నందమూరి తారక రామారావు గారు అవతార పురుషుడు ఇప్పుడు ఇలాంటి సినిమాలు ఎవరూ తీయలేరు
Great legend ntr
అవును
🙏👏👌💯
Superb explanation. Tempts to watch this great film again with lot of respect
ippati movies ki grandfather ee movie, picchi na kodululu ippati directors and heroes 2000-2500 theatres lo relase chesi dappulu kottukovadam thappa em undhadhu. nenu telugu vaani gaa puttadam andhulo ee cinema choodadam inka em kavali ee jeevethaniku, NTR gaari natanaa valla nee ee cinema(diamond) hit ayindhi.
" One Man Show " aney Word Putindhi Ee Movie nunchey 🔥🔥🔥
Jai NTR 💪🙏🔥
Mi Explaination ki Take a Bow 🙏
సరిలేరు నీకెవ్వరూ.....Jai NTR ✊✊✊
నీకు సరి లేరు... నీ కెవ్వరు....సాటిరారు.......ఎవ్వరు....ప్రపంచంలో... అందరూ గుర్తువుంచుకునే..లెజెండ్...మిరే...జై...ఎన్టీఆర్...జై జై...ఎన్టీఆర్
@@basavasastruluganta1692 చాలా బాగా చెప్పారు సార్....🙏🙏
మహనటుడు.దెవుడి అంశ కల మానవుడు.భరతం, రామాయణం కళ్లకు కట్టి నట్టులు చూపించిన దె ముడు.🙏🙏🙏🙏
Unforgettable movie. Super performance by NTR.
Duryodana character nailed NTR Sir...became a fan for duryodana character by seeing our NTR actng
తెలుగు భాష పలకడంలో మీకున్న అవగాహన, పట్టు అమోఘం
3 పాత్రలు. దర్శకుడు. నిర్మాత. అన్ని ఒక్కరే అంటే అద్భుతం.
Thelugu industry hit movie
NTR Dhanaveerashurakarna super
Ll
Mari ipudu dani sthanam ekada
If this movie 🎥 now remake means nearly it takes 💯 crores budget.. star cast issue.. screen play.. dialogues all will be like sword walk.. 👍🙏🙏 great ❤️ salute for his courage & Hope of this Legend..
మంచి విశ్లేషణ. That is NTR. Is great legend.
Super bro.. aanaati cinema la ni gurinchi chepthunnaav chaalaa chaalaa tnx
వాఖ్యాథ గా సూపర్ డూపర్ బ్రదర్ మీరు! చాలా చాలా వాఖ్యనించి పూస గుచ్చినట్లూ గా వివరిథున్నరు.
🔥🔥🔥No one occupies NTR❤️ place in Telugu film industry 🔥🔥🔥
చాలా అధ్బుతమైన సినిమా ఆ రోజుల్లో..నేను ఒక్కసారి చూసాను... మరి మీరు!
I didn't see
Appatlo nalugaidu saarlu chusaanu. U tibelone 2 saarlu chusaanu. Prathyekinchi NTR gaari dialogues appudappudu chusthuntaanu. Ado CHITHRA KAAVYAM.
Ippatike 50 sarlu paine chusanu inka chustune untanu
Nenu chala sarlu chosanu
Nenu TH-cam lo chusanu naaku annagari movies ante Chala istam nenu kotha movies kanna ekkuvaga old movies e chustanu entha ayina old gold kada naa age 17
I am N. Manmatha, Karnataka Boxing Coach. I have witnessed this movie more than 100+ times. He is no. 1 actor in the world.
Ntr lanti natudu malli puttaru. True legend
I like ntr...
main ee film lo palakina dialogues still famous
విశ్వ విఖ్యాత డా:పద్మ శ్రీ నటరత్న నందమూరి తారక రామారావు గారి అంతటి మహా నటులు ఇక పుట్ట రూ పుట్టలేరు దాన వీరశూర కర్ణ సినిమా ఒక గొప్ప కళా ఖండం జై NTR🙏
Desham lo kadu prapanchamlo ntr missile
Black & White lo Vachina Mega Movie "Maya Bazar" (Ofc, afterwards movie converted into Colour too n released in 4 yrs ago) n Eastman Colour lo Vachina Mega Movie "DVSK" lu rendu Maha Bharatham (Pouranika) ina.. daanini maripinchi Sanghika Katha lekkana chupincharu..
It shows greatness of Our Telugu Movie Technicians (Direction, Story, Screen Play, Dailogue Dept's) Telent n Calibre... 🙏 .....
DVSK కు అన్నీ ఎన్ టి ఆరే. DIRECTOR PRODUCER HERO and camera man Mohana krishna NTR'S SON.
Yekkada dana veera sura karna, yekkada kurukshetram. Asalu oohinchadaniki kuda alavi kani maatalu aadatam thappu. Krishna, kristnam raju, sobana babe kadu yevadocchina ......ramudu daggarinunchi ravanasurudu varaku, Krishnudu nunchi, bruhannala varaku prajalaku thelisina oke okka devudu maa Nanda Muri Taraka Ramarao. Thappulu matladoddu bro🙏🙏🙏
One of the legendary film in India history ......jai N.T.Ramarao
అన్నగారి సినిమా అద్భుతం..నీ వివరణ అత్యంత అద్భుతం...🙏
NTR legend actor No doubt in it..
But NTR always gives respect to his seniors like "Bhanumathi garu"
etc..
At
Some point of Time NTR himself has got doubt movie.. Coz all the 3 main Characters were being played him only...
So he showed preview to Bhanumathi garu (senior opinion)
Bhanumathi garu casual ga..
"Draupadhi ni Enduku Vadilesav adhi kooda Nuvve Veseyvalisindhi annarata.." NTR garu shock ayyaru anta.. but after that Bhanumathi garu konni Corrections cheppi..
NTR acting ki Fidaa ayyaru anta..
Aame Bhale Ga Cheppindi
Never before ever after sarileru mekevvaru 🙏🙏🙏🙏🙏 johar anna ntr
యుగపురుషుడు NTR సాటిలేరు ఆయనకు ఎవరు జై ఎన్టీఆర్
మేము అప్పుడు చిన్న పిల్లలం, dvs కర్ణ వేసిన థియేటర్ మా ఇంటికీ కూత వేటు దూరంలో వుండేది. అప్పటి పబ్లిక్ చాలా మంది. ఇసుక రాలన్నత మంది. సినిమా విడిచే ముందు మా పెరెంట్స్ మమ్మల్ని బయటకు పంప కుండ తాలలు వేసేవాళ్ళు. మేము తప్పి పోతామని భయంతో. సినిమా అంతా మా ఇంట్లోకి విన పడేది. అలా మేము 2 వ సారి రిలీజ్ ఆ యీ న తర్వాత చూశాము. మళ్ళీ ఆనాటి సంగతులు గుర్తు చేసిన మీ విశ్లేషణ చాలా బాగుంది. Thankyou very much. Jai . N. T. R
🙏🙏🙏🙏🤝
1978లో మా ఊరు పాలమంగళం (ద) పురుషోత్తం టాకీస్ ( తిక్కశంకరయ్య) థియేటర్ లో ఏడేళ్ళ వయస్సులో అమ్మ ఒడిలో నేల టికెట్ (ఇసుక) లో కూర్చుని చూశాను.ఎప్పటికీ మరువలేని చిత్రం.
NTR గారు తప్ప ఇలాంటి పాత్రలు భారత దేశంలో ఎవ్వరు చెయ్యలేరు వారు కారణ జన్ములు, చక్కటి సినిమా DVS KARNA
ప్రపంచం లోనే ఎవరూ చేయలేరని చెప్పండి
@@podilihari7306s. v. రంగా రావు గారు తర్వాతే
@@dharishdharish3600aapura kulagajj kaapu kukka 😂
@podilihari7306
Anna gari nata vishwarupam.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
That is legendary man NRT our telugu ciny property I love u sir
థాంక్స్ సార్
సినిమా గురించి మాకు తెలియని విషయాలు చాలా బాగా చెప్పారు 🙏🙏🙏
నాకు మహాభారతంలో నచ్చిన వారు ఇద్దరు వరే కృష్ణ భగవానుడు, కర్ణుడు. ఈ సినిమా చూసిన తరువాత సుయోధనుడి పై ఇష్టం వచ్చింది .నాకు దాన వీర సూర కర్ణ అంటే చాలా ఇష్టమైన సినిమా.
Cinema lu chusi avi nijamayina kathalu anukovaddu bro, avi vallu commercial ga success avadaniki kalpitha kathalni jodistaru, ae patra gurinchi cinema teestunnaro dani highlight cheyadaniki daniki positive ga heroism ni add chestaru 😏
@@VedikHome correct ga chepparu true. Meeru cheppindi chala correct. Okari character cinema chusi kadhu mahabharatam book chadivi decide avvali
@@VedikHome అంత బుర్ర ఉన్న జనాలే అయితే సినిమా స్టార్లు రాజకీయ నాయకులయ్యేవారు కాదు. సినిమాలో రాముడుగా నటించి జీవితంలో రావణాసురుడిలా, సినిమాలో కృష్ణుడిగా నటించి జీవితంలో దుర్యోధనుడిలా అహంకరించి నాశనం అయ్యాడు
@@TheGiriganga నీకు బొంద
@@TheGiriganga నిన్ను నిలువునా నరుకుతా పనికిమాలిన వెధవ! వేశ్యపుత్రా! నువ్వెంత? నీ వయసెంత? ఏం మాట్లాడుతున్నావ్ రా ఆయనకు 60ఏళ్ళ వయసున్నప్పుడు పుట్టుంటావ్ నీకేం తెలుసు రా ఆయన గొప్పతనం? ఊరికే చిరంజీవి,బాలకృష్ణ తప్పించి ఎవరు గురించి తెలుసు రా నీకు?ఆ! ఏంట్రా నిజ జీవితంలో ఆయన దుర్యోధనుడా? నీ బాబు చెప్పాడా రా సన్నాసీ! ఇంకోసారి ఆయన గురించి తప్పుగా వాగావో? చస్తావ్ నా కొడకా
We can't expect this kind of movie in nowadays and future..
That is NTR. One & Only LEGEND of The Universe. No one can reach him & no one can overtake.
NTR was a Legend. Nobody can reach him
You gave Perfect Presentation.
Jai NTR guru ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
So great our
Legendary actour NTR♥️♥️💪🙏🙏🙏🙏
ఈ చిత్రం గూర్చి ఇంత కన్నా విపులంగా ఎవరూ విశదీకరించలేరేమో!👏👏👏
75
Super
th-cam.com/video/2KQNazsmUQg/w-d-xo.html
అద్భుతం. అజరామo. ఈ సినిమా.1978 లో చూసా. ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు.
@@pappalalokesh1685... Mshabharatsm
Jai NTR🔥
Wow🙏❤️🔥 Andhrula anna🙏
👌 Always Visionary Director And Actor
Chala baga chepparu super
And its really great movie and thank you NTR garu
Really wonderful creation this movie🎬 I like this film
Chitram bhalare vichitram song lo act chesindi Prabha garu... Bhanumathi kadu.
Legend of ntr
The great one and only. 👏👏
UNIVERSAL MOST GLAMOROUS HERO AND LEGENDARY MOVIE DIRECTOR
Wow
Anvesh 😍
Hi anna 🎉🎉❤
All-time indian movie
All time indian movie Jai NTR
Great efforts bro.... chala ground work chesav
అందరికీ తెలియని విషయాలు తెలియజేశారు కృతజ్ఞతలు
జీవితంలో మళ్ళీ ఇలాంటి సినిమాను చూడలేను
రాఁడుకూడా
అన్నగారికే సాధ్యం
🙏Sr N. T. R garu🙏is legendary hero any one can't reach sr ntr gau
Never before never after just legendary movie for one (yuga)☝️
DVSK Movie gurinchi simple ga cheppalante.. New Comers ki Mega Mega Star & Mahaneta NTR gari Action as Hero in 3 Rolls n Direction, Story, Diolague, Screen Play Dept's ki vache vallaki Oka "Practicals".. Oka "Guidance"..
DVSK Movie first release (1977) watch chesi napudu (appatiki naa age 6 yrs completed.. Parents tho watch chesanu) anthaga meturity ledu.. But, afterwards 2nd & 3 time chusi napudu.. DVSK movie mida avagahana vachindi..
Very First Time (1977) release inapudu chusina vallu daya chesi "Like" cheyandi.. Please 🙏
Meeru cheptunteyyy....Goosebumps vastundiii aa rojulo yela undii i can imagine 🙌🏻
Great movie. Nice explanation.
One man show the legend NTR garu
1st view 1st comment 1st comment