నండూరి గారి పూరీ ప్రవచన సమయంలో జరిగిన విచిత్రం| Tearful Miracle during Puri speech| Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.พ. 2025

ความคิดเห็น • 552

  • @arunajonnalagadda8040
    @arunajonnalagadda8040 ปีที่แล้ว +217

    శ్రీ మాత్రే నమః గురువు గారు. అమ్మ గురువు గారు చెప్పినట్టు సంతానం కోసం బాల కాండ పారాయణం చేసం నాకు బాబు పుట్టాడు 11months ఇప్పుడు. చాలా సంతోషంగా ఉంది నా లైఫ్ కి ఇంకా ఏమి వద్దు. మా చెల్లి కూడా పారాయణం చేద్దాము అనుకుంటుంది కానీ వల్ల husband ki job timings valla కుదరట్లేదు మ చెల్లి ఒకటే బాల కాండ పారాయణం చేయవచ్చు a please pls చేపండి

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  ปีที่แล้ว +124

      అది ఇద్దరూ కల్సి చేయాలి. రోజూ 20 నిముషాలు కూడా కుదరటం లేదా? పిల్లల మీద తీవ్ర ఆసక్తి వచ్చినప్పుడు అదే కుదురుతుంది. అప్పటిదాకా ఆ అమ్మాయిని ఓపిక పట్టమనండి

    • @vijayareddy3988
      @vijayareddy3988 ปีที่แล้ว +8

      @@NanduriSrinivasSpiritualTalks Guruvu gaaru maaku okasari aaindhi babu putti chanipoyaadu malli kaaledhu memu kudaa chaduvocha

    • @pinkypriyanka4897
      @pinkypriyanka4897 ปีที่แล้ว

      🙏🙏🙏

    • @anasuyagadwala1945
      @anasuyagadwala1945 ปีที่แล้ว +2

      @@NanduriSrinivasSpiritualTalks sir periods time lo nen mantralu chadavakapothe kastalu vasthunnai na valla kavatled devudu meda nammakam pothundi plz ediana suggestion ivvandi

    • @arunajonnalagadda8040
      @arunajonnalagadda8040 ปีที่แล้ว +4

      Sare గురువు గారు. Reply ఇచీనందుకు chala chala thanks గురువు గారు

  • @padmaa9943
    @padmaa9943 ปีที่แล้ว +73

    జై జగన్నాథ మాకు కూడా నీ ప్రసాదం తినే అవకాశం కలిగించు స్వామి👣🙏

  • @englishexpress4540
    @englishexpress4540 ปีที่แล้ว +164

    మహా ప్రసాదము వచ్చిందని చిన్నపిల్లాడిలా ఏడ్చేసారు నండూరి గారు ... ఇది మనందరమూ తెలుసుకోవలసినది. ఎంత నిర్మలమైన మనస్సుతో మనము దేవుణ్ణి స్మరిస్తామో అంత ప్రసన్నుడౌతాడు దేవుడు.

    • @rohiniuttarwar275
      @rohiniuttarwar275 ปีที่แล้ว +2

      🌺 శ్రీ జగన్నాథుని అభయ హస్తం 🌺 శ్రీనివాస్ గారి పైన ఉంది అందుకని 🌺🌝

    • @trinadhnandika8427
      @trinadhnandika8427 ปีที่แล้ว

      Avunandi,chinnapillavaadi laa edcharu sir

    • @bachusentertainmentworld4256
      @bachusentertainmentworld4256 ปีที่แล้ว

      S

    • @sohamtab8565
      @sohamtab8565 ปีที่แล้ว

      Satyam

    • @Ravishastry63
      @Ravishastry63 ปีที่แล้ว +2

      భరించలేని పరిస్థితి ఎవరినైనా చిన్నపిల్లవాడిలా ఏడ్పించేస్తాయి. కానీ ఇక్కడ భరించలేని దుఃఖ పరిస్థితి కాదు పట్టలేనంత సంతోష సన్నివేశం.!!అక్కడ ఏడ్పు.ఇక్కడ సంతోషకరమైన చేర్పు.

  • @saigayatri1632
    @saigayatri1632 ปีที่แล้ว +146

    మా వంటి అజ్ఞానులని జ్ఞానులుగా చేయడానికి అవతరించిన మహా యోగి sir మీరు🙏🙏🙏🙏

  • @ramyaravinuthala8236
    @ramyaravinuthala8236 ปีที่แล้ว +7

    Nanduri garu , nenu first time Puri ki ochindi NEET PG rayadaniki bhuvaneshwar ki ochanu ...next day Puri ki vellam , dharshanam iyyna tarvatha prasadam ravadam koncham late iyyindi ...train ki late avthundi ...ma vallu veldam annaru ... nenu oka 10 min wait cheddam annanu ... appudu ma pandit maaku prasadam tesukuocharu ... aakaliga unnano emo amrutham laga anipinchindi .... malli malli tinnanu ... pandit garu kuda tinandi tinandi malli eppudu ostaro ani kosari kosari pettaru ... nijam ga life lo marchipolenu .... aa Jagannadhudi daya valla naaku exam lo kuda seat ochindi ...🙏🙏🙏 sarvam Jagannadham

  • @srigurudevadattan8193
    @srigurudevadattan8193 ปีที่แล้ว +12

    చుబుతుంటేనే నోరు ఊరిపోతుంది...
    నాకు పూరి వెళ్ళాలి అని ఉంది కానీ, ఆ భాగ్యం ఎప్పుడు వస్తుందో తెలీదు. ఎప్పుడు కరునిస్తాడో నా స్వామి

  • @Suharsha_naani24
    @Suharsha_naani24 ปีที่แล้ว +10

    మీరు చెప్పినపాటి నుండి నాకు పూరి చూడాలనిపిస్తుంది నాకు అదృష్టం eppudu vundho

  • @sree5278
    @sree5278 ปีที่แล้ว +9

    జగన్నాధ రధ చక్రాలు, పెద్ద రధం,రంగు రంగు చెక్కలు, తాళ్ళు, గట్టిగా లాగుతున్న జనాలు, పక్కనుండి చిన్ని పిల్లాడు నాకు ఎదురొచ్చారు.... కృష్ణా ఆగు కృష్ణా ఆగు నాన్న....అని ఏడుస్తూ పరిగెత్తుతున్నాను....వెక్కి వెక్కి ఏడుస్తున్నాను (ఆనందం లో)😭😭😥...ఆ తర్వాత ఏమైందో... ఏమో......గుర్తుకు రావటం లేదు😌😌🥰
    హ్హమ్.... ఎన్ని సంవత్సరాల నుండి పిల్లలు కలగాలని తపిస్తున్న నాకు ఈ వీడియో చూసిన తెల్లవారి వచ్చిన కల ఇది...
    జై జగన్నాధ, జై శ్రీకృష్ణ 🙏🏻🙏🏻🙏🏻😢😢🙂

    • @ramakrishnamanukonda5102
      @ramakrishnamanukonda5102 ปีที่แล้ว +2

      మీకు మంచి సంతానం కలుగుతుంది తల్లీ,
      అంతా ఆ జగన్నాధుని దయ.
      🌸🌸🌸🙏🌸🌸🌸

  • @accessvishwam
    @accessvishwam ปีที่แล้ว +16

    భగవంతుని మీద మనకు ఎంత భక్తి ఉంటుందో ఆ భక్తిని బట్టి భగవంతుడు కూడా రక్షిస్తాడు. ఈ విషయంలో నాకు ప్రమాదాల నుండి రక్షించాడు.
    హర హర మహాదేవ శంభో శంకర.
    ((నీ మనసు భగవంతునికి అర్పితం చెయ్యి)).
    అందులోని రహస్యము ఉంది 🚩🚩🕉️🕉️

    • @Maruthi543
      @Maruthi543 ปีที่แล้ว

      Yes same na life lo kuda ide jarigindi

  • @padmalatha219
    @padmalatha219 ปีที่แล้ว +3

    ఎన్ని మంచి విషయాలు చెప్తున్నారు బాబూ మీరు,స్వామి వారి సాక్షాత్కారం ఈ రకం గా ప్రసాదం రూపం లో వచ్చింది.

  • @angelmanaswini2148
    @angelmanaswini2148 ปีที่แล้ว +5

    మీ భక్తి కి ఇది నిదర్శనము గురువు గారు..

  • @purna.2.O
    @purna.2.O ปีที่แล้ว +5

    నమస్తే గురువుగారు 🙏
    ప్రసాదం పవిత్రత గురించి
    మీరు చెబుతుంటే ఎప్పుడెప్పుడు
    జగన్నాథుని దర్శించుకుని ప్రసాదం
    తీసుకుందామా అనిపిస్తోంది 🙏
    ఆ అదృష్టం నాకు కలగాలని
    ఆ జగన్నాథుని మనస్ఫూర్తిగా
    కోరుకుంటున్నాను 🙏
    ధన్యవాదములు గురువుగారు 🙏

  • @omnamonarayanaya3176
    @omnamonarayanaya3176 ปีที่แล้ว +4

    మీరూ మహా భక్తులు ఎవరైతే దేవుడు కోసం పరితపిస్తారో వారికీ పూర్తిగా ఆ దేవుడు తోడుగా నీడగా ఉంటాడు ఇదే సత్యం ఎవరు నమ్మిన నమ్మకపోయినా మీకు నా యొక్క నమస్కారాలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @shekarpatel2083
    @shekarpatel2083 ปีที่แล้ว +17

    స్వామి మీరు చెప్తుంటే మీ ఆనందా భాష్పాలు చూస్తుంటే మాకు కళ్ళేంబట నీళ్లు వస్తున్నాయి 🙏🙏🙏 జై జగన్నాధ జై శ్రీరామ్ 🚩హర హర మహాదేవ 🙏🚩

  • @Sweetybittu673
    @Sweetybittu673 ปีที่แล้ว +2

    Na age 32.. name Smitha.. Ela antunanu ani em anukokandi naku amma ,nanna, husband,oka Babu unaru.. valakana meru,me family mana channel undi ana dariyam a naku ekava undi gru garu..naku mamalugane tension ekava,epudu ala ledu thagindi, for every problem thr is a solution ani happy ga undi.. e channel oka 6 yrs back a undalasindi na life inka bagundaydi.. tq so much

  • @jhaswingorthi-hk8ne
    @jhaswingorthi-hk8ne ปีที่แล้ว +24

    సాయురాం 🙏🌹👏. ఈ వీడియో వింటూ చూసిన నాకు కూడ కనులలో నీరు తిరిగాయి సాయురాం. భగవంతుని లీల .సాయురాం

    • @MsHummingbee
      @MsHummingbee ปีที่แล้ว +1

      Bhagawantuni talavalsinsi sairam ani kadu, Sri Raama ani.

  • @aithalsujatha
    @aithalsujatha ปีที่แล้ว +4

    Like BHAKTHA Prahlada, Guruvugaru seeing everywhere & in everything Narayana, Hari..Govinda..
    We are all TOUCHED with your Bhakthiparavashyam💥
    May God Bless you & your family🌟🙏🙏

  • @arunkumar-nq5iy
    @arunkumar-nq5iy ปีที่แล้ว +2

    మా చిన్నప్పుడు, చాలా విధవ మహిళలు కార్తీక మాసం లో పూరీ వెళ్లి నెల రోజులు మహాప్రసాదం తీసుకుని దైవ దర్శనం చేసుకునే వారు. మా పెద్దమ్మ, అసలు నియమాలు పాటించడం ఎక్కువ. అక్కడ ఎంగిలి ఎలా తినాలి అని మహా ప్రసాదం కి నిందించడం జరిగింది. ఐతే, ఆవిడకు అక్కడ ఉన్న నెల రోజులు మందిరం లో జగన్నాథ మూర్తి కనిపించలేదు. మిగిలిన రెండు మూర్తులు ఉన్నాయి. ఆవిడ తో వెళ్లిన అందరి కి మూడు మూర్తులు కనిపిస్తుంది. ఏడ్చి తిరిగి వచ్చి అందరిని చెప్పింది. మా friends మామయ్య మంచి పండితుడు, ప్రథాన అధ్యాపకుడు. పూరీ వెళ్లి, అక్కడ వాళ్ళ అమ్మాయి ఆనంద బజార్ లో ఆకులో వడ్డించిన ప్రసాదం కి నిందించడం జరిగింది. అంతలో ఒక కోతి వచ్చి ఆకులో వడ్డించిన ప్రసాదం పట్టుకు పోయింది. మళ్లీ పెట్టుకున్నా మళ్ళీ అంతే. పాపం బైట హొటల్ తిని వచ్చి దుఃఖించారు

  • @anushavallem8062
    @anushavallem8062 ปีที่แล้ว +18

    Sir, I was reading Sri Durga Saptashathi and took a short break to watch this video. As soon as I saw the first few min of this video where you were in tears of joy when Maha prasadam was brought by someone.. I closed my eyes and went back to my book. The very next line I read was about prasadam only .. it goes like “Ye mamaanugathaa nityam Prasadadhana bhojanai”.. I started having tears witnessing amman and swami here 🙏🙏🙏🙏🙏

  • @ouruniverse2129
    @ouruniverse2129 ปีที่แล้ว +2

    జగన్నాధపురి గూర్చి మరిన్ని కొత్త విషయాలను తెలుసుకోవటంలో ఆనందం మనసుకి తడుతుంది.

  • @chvsurendrababu7362
    @chvsurendrababu7362 ปีที่แล้ว +13

    ఇప్పుడే venkateswara వ్రత కల్పం విని కళ్ళు తుడుచుకుంటే, మీరు ఈ వీడియో తో మరల కళ్ళు చెమ్మగిల్లెల చేసారు నాన్నగారు.

  • @attisrinivasu1340
    @attisrinivasu1340 ปีที่แล้ว +5

    మీ వీడియోస్ అన్ని చూస్తున్నాను
    మీరు చెప్పే విధానం బాగా నచ్చుతుంది
    నాకు కలిగే చాలా ధర్మసందేహం మీ వీడియోస్ చాలా వరకు తీరాయి
    మీకు ధన్యవాదాలు

  • @sowmyatejaswi4020
    @sowmyatejaswi4020 ปีที่แล้ว +2

    Nanduri gariki ma padabhivandanamulu....
    Mahaprasadam tisukuni vachina varu nilabade vidham chuste paanduranga swamy varu nilchunatte anipinchindandi. Chala chala santosham ga undi. Wonderful feeling can't be expressed in words. Dhanyavadamulu.

  • @santhikumarig4615
    @santhikumarig4615 ปีที่แล้ว +2

    మీరు చెబుతుంటే ఆ నాక్కూడా కన్నీళ్లు వస్తున్నాయి గురువుగారు 🙏🙏👌

  • @padmashre6081
    @padmashre6081 ปีที่แล้ว

    నమస్తే గురువుగారు, పూరీ క్షేత్రం ప్రాశస్త్యాన్ని, జగన్నాథుని అపార మహిమలను ఎంతో వివరిస్తూ మమ్మల్ని ధన్యులను చేస్తున్నారు. అలాగే జగన్నాథుని భక్తునిగా చెప్పబడే భక్త రఘనాథుని గురించి మాకు వివరంగా చెప్పవలసినదిగా మనవి.ఆ మహానుభావుని మీద ఒక చలనచిత్రం వచ్చింది అని మాత్రమే తెలుసు. మరే వివరాలు తెలియవు. మీరు ఈ విషయమై వివరాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. 🙏🙏🙏

  • @sreegvalli5982
    @sreegvalli5982 ปีที่แล้ว +2

    Sree pada Rajam saranam prapadye.... video chustunte maku kuda Ananda bashpalu vastunnai....jai jagannatha.....

  • @spandanasudha
    @spandanasudha ปีที่แล้ว +2

    Guruvu gariki🙏
    Poina varam Puri velli Swami ni darsinichukunam... jagannathudini chudagane Uppongipoindi mansu..aa feeling ni express cheyalekapotunnanu..ippatidaka miru chesina videos lovi chudadaniki prayatnam chesamu...malli Swami epudu darsanam istaro ..
    Jai jagannath 🙏

  • @ravalithavutu6222
    @ravalithavutu6222 ปีที่แล้ว +3

    గురువు గారు నా పని వల్ల నాకు ప్రీమియర్ మిస్ అయ్యాను అంది మిమ్మల్ని ఒక ధర్మ సందేహం అడగటానికి మా అమ్మ గారు బందువులతో పంటానికి పొయ్యి ఒక చెడ్డ సంబంధం నన్ను ఒప్పుకోమ్మని చాలా కటినంగా మాట్లాడుతుంది నాతో నాకేమో మా అమ్మ కి ఎదురుగా మాట్లాడటానికి మనసు రావట్లేదు అలా అని నాకు నచ్చని మ్యాచ్ ఒప్పుకోవడానికీ దారే రావట్లేదు అంది మా అమ్మ మనసు మారాలి అంటే నేనేం చెయ్యాలి గురువు గారూ 🙏🙏🙏🙏🙏😔

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  ปีที่แล้ว +8

      పంతం కోసం ఏ తల్లైనా కూతురికి చెడ్డ సంబంధం చేస్తుందా?
      నాకు నమ్మ బుధ్ధి కావట్లేదు.

    • @ravalithavutu6222
      @ravalithavutu6222 ปีที่แล้ว

      @@NanduriSrinivasSpiritualTalks గురువు గారు నిజం గా అంది అబ్బాయి వల్ల బ్యాక్ గ్రౌండ్ కరెక్ట్ గా లేదు అంది అబ్బాయి వల్ల నాన్న గతం లో వాళ్ళ మొదటి భార్య ని హత్య చేసాడు అటా అది మా అమ్మ కి తెలుసు అంది వాళ్ళు కొంచెం బాగా సెటిల్ మేము కొంచెం కట్బం ఇచ్చి పెళ్లి చేసే పొజిషన్ లో లేము వాళ్ళు కట్నం డిమాండ్ చెయ్యలేదు మా చుట్టాల వాళ్ళు రిచ్ అయిన vadhu వాళ్ళ నాన్న ఫస్ట్ లో కరెక్ట్ ledu కదా అని చెప్తే వినకుండా, వీళ్ళు మంచి మ్యాచ్ వచ్చింది రిచ్ unnavalladi అని కుళ్ళు padthullu ankoni మా పొరుగు వాళ్ళు చెప్పిన మాటలు పట్టుకొని నేను బయపడ్తున్నా సరే చేస్కోమని చెప్తుంది మా అమ్మ మనసు ఎంతకు మరడం లేదు అబ్బాయి వల్లా నాన్న toh పని ledhu cheskoney అబ్బాయ్ ఇంపార్టెంట్ అని antundhi, నా భయం నీ పట్టుంచుకోవట్లేదు , dowry demand cheyyale ani memu iche position lemu ani konchem mondiga undhi andi ma Amma ఇది నిజం గురువు గారు మా అమ్మ మనసు మారాలి అంటే నేనేం చెయ్యాలి బాయం తో పెళ్లి చేస్కోవడం నాకు ఇష్టం లేదు 🙏🙏🙏🙏🙏🙏

  • @coloursphotographyjai
    @coloursphotographyjai ปีที่แล้ว

    Nijanga e video chustannappudu naku ollu pulakarinchi kantlo nunchi neellu vacchai anta lope nanduri garu ave matalu cheptunte yento santhosham to ga anipinchindhi
    Nanduri gari expression ma intlo na expression same to same
    Sri matre namaha

  • @chandu9201
    @chandu9201 ปีที่แล้ว +1

    Expression of that pujari is so adorable 🥰🥰

  • @muralikuna1054
    @muralikuna1054 ปีที่แล้ว

    Sir meeru devudu sir..
    Challan ga vundali..
    MA kosam puri gurunchi Chala baga parisodhana chesi chepparu

  • @madhug2360
    @madhug2360 ปีที่แล้ว +1

    గురువుగారు రాధా దేవి గురించి చెప్పండి గురువుగారు

  • @gaythridevipochimalla7835
    @gaythridevipochimalla7835 ปีที่แล้ว +1

    Guruvu garuuu miku sathakoti namaskarallu 🙏, me lanti vari speach memu vingaluguthunamu ante ade na purva janama adrustam andi. Meku eni saralludhanyavallu cheppina saripovu

  • @manisuraj7243
    @manisuraj7243 ปีที่แล้ว

    గురువు గారు పాదాలకు నమస్కారం ... మీరు కళ్ళలో నిరుతిరిగినప్పుడు నాకు నా కళ్ళలో కూడా నీరు తిరుగాయి స్వామి .... మొత్తం వీడియో ఎప్పుడు పెడతారు స్వామి

  • @pnagpa7544
    @pnagpa7544 ปีที่แล้ว +1

    నండూరి గారు ఈ వీడియో చేసినందుకు ధన్యవాదాలు 🙏

  • @marripallinikhil3197
    @marripallinikhil3197 ปีที่แล้ว +1

    గురువు గారు, మీరు చేసే ప్రవచనం live పెట్టింది. అందరూ చూసే అవకాశం కల్పించాలని కోరిక.

  • @sridivyarayaprolu9742
    @sridivyarayaprolu9742 ปีที่แล้ว +1

    శ్రీ మాత్రే నమః
    గురువు గారు🙏🙏
    నేను మా husband చాలా అన్యోన్యంగా ఉంటాము. కానీ వృత్తి రీత్యా వేరే ఊర్లలో ఉంటున్నాం. ఒకే ఊళ్ళో కలిసి ఉండటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ కుదరలేదు. దయచేసి మాకు ఏదైనా పూజ కానీ స్తోత్రం కానీ పారాయణం కానీ తెలియచేయండి. మీకు రుణపడి ఉంటాము. మా బాబు వాళ్ళ నాన్న లేకుండా చాలా బెంగ పెట్టుకున్నాడు. మీరు మాత్రమే మాకు పరిష్కారం చూపించగల సమర్థులు. Please 🥺🥺😭😭

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  ปีที่แล้ว +2

      ఈ Transfers గురించి ఒక Short రూపంలో సుశీల ఛానెల్ లో చెప్పాను చూడండి

  • @ratnasoujanya5351
    @ratnasoujanya5351 ปีที่แล้ว

    Prati vishayam lo manchi ni chustu andariki manchi vishayalu cheptu pasi pillalu laga Santosh padtunaru great person thank you.

  • @tvbreddy9118
    @tvbreddy9118 ปีที่แล้ว +9

    Waiting for Puri episodes 🙏

  • @arunaachalashiva
    @arunaachalashiva ปีที่แล้ว +2

    గురువు గారు నమస్కారము
    మేము షెడ్యూల్ క్యాస్ట్ కి చెందినవాళ్ళము , మాకు రామాలయం పక్కన కొంచెం స్థలం ఉంది . ఇల్లు కట్టుకోవచ్చా , మా నాన్న గారు కట్టుకోకూడదు అనీ చెప్తున్నారు . రామాలయం పక్కన కట్టుకొంటే బాగుపడరు అనీ చెప్తున్నారు. మీ యొక్క అముల్యమైనా సూచన ఇవ్వగలరని ఆశిస్తున్నాను.
    జై శ్రీ రామ్

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  ปีที่แล้ว +11

      దానికీ కులానికీ సంబంధం లేదు.
      సామాన్యంగా ఆలయం నీడపడేంత దూరంలో కట్టకూడదు అంటారు

  • @sairamdonthula
    @sairamdonthula ปีที่แล้ว +2

    JAI JAGANNATH ❤

  • @ramtalentacquisition7140
    @ramtalentacquisition7140 ปีที่แล้ว +3

    Thank you thank you thank you thank you thank you 🥲 for sharing this video!!!
    Jai Jagannatha Swami 🙏🙇

  • @karrisrikumar3393
    @karrisrikumar3393 ปีที่แล้ว +4

    Sir 🙏... పూరీలో జరిగిన మొత్తం ప్రవచనాలు ఉంటే పెట్టండి సార్. 🙏

  • @srinivassastry1
    @srinivassastry1 ปีที่แล้ว

    🙏🙏🙏🙏 mi speeches valla ento mandi anni telusukoni pujalu chestunnaru. Kshetralu darsinchukuntunnam

  • @ramakrishnamanukonda5102
    @ramakrishnamanukonda5102 ปีที่แล้ว

    ఈ వీడియో చూస్తూంటే నాకు ఆత్మానందం కలిగింది గురువుగారూ...
    #ధన్యొస్మి#
    🌸🌸🌸🙏🌸🌸🌸

  • @vedaaravind5242
    @vedaaravind5242 ปีที่แล้ว +1

    Gurugaru, nenu e video chustuvente, na friend okaru phone chesi nenu purilo vunannanu, neku prasadam testanu annaru.. Naki chala santhosham kaligindi

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  ปีที่แล้ว +1

      జై జగన్నాథ
      జగన్నాటక సూత్రధారి ఇలానే వలేసి తన వైపుకి లాక్కుంటాడు!

    • @vedaaravind5242
      @vedaaravind5242 ปีที่แล้ว

      Today i got prasadam gurugaru chala santhosham ayyindi

  • @saisindurivangala2162
    @saisindurivangala2162 ปีที่แล้ว

    Jagannadhudu ki pettina bhog prasadam recent ga puri velinappdu memu tinnam milane 🙏❤️ feeling blessed 😍

  • @ravikumarroyal8490
    @ravikumarroyal8490 3 หลายเดือนก่อน +1

    ఓం నమశ్శివాయ,
    గురువు గారు మీరు, మాకు దేవుడు ఇచ్చిన వరం.

  • @raghavendrasrinivas9
    @raghavendrasrinivas9 ปีที่แล้ว +2

    Very beautiful, you get very emotional and become a kid. Nishkalmashamaina bhakthi , Prema. Gurubhyonamaha 🙏🙏

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 ปีที่แล้ว +11

    ధన్యవాదములు గురువుగారు 👣🙏అద్భుతం 🙏🙏

  • @polisettimuthyam8546
    @polisettimuthyam8546 ปีที่แล้ว +9

    సర్వం జగన్నాథం శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🙏

  • @rekhanugula2726
    @rekhanugula2726 ปีที่แล้ว

    Sir namsakarmm memnlli chusthunty enttlo nnagaru laga anipistharu amgari video chusthy Amma chapintta unttundhi maa ahthurusttam 🙏🙏🙏🙏🙏🙏

  • @Harshitha730
    @Harshitha730 ปีที่แล้ว

    Namaskaram Nanduri garu Naa ee comment ni veelainanta twaraga chusi samadhanam istharani aashistunnanu naaku delivery ayyi 15 days avtundi Babu ki pittagane Edo oka health problem valla ninnativaraku ICU lo ne vuncharu 3 days nundi maa daggara vuntunnadu kaani Naa daggara paalu assalu tagatam ledu , nenu modatlo pillalni konni rojulu varaku vaddu ankunnanu nenu pregnant Ani telsina tarvatha abortion avvalani rendu prayatnalu evariki chesanu , Inka chese di leka intlo nenu pregnant Ani cheppa andari santosham chusi naa thinking maarchukoni naa pregnancy ni healthy gaa , happy ga continue chesanu , kaani ippudu Ila jargutundi anukoledu nen ala chesanu kabatte Ila jargutundi emo ankuntunnanu , ippudu elanti stotralu chadive paristhiti kuda kaadu naadi , naa tarapuna chadavadini evariki chaduvu raadu 15 days gaa thalli Prema ardam avtundi , Daya chesi meere nannu ee samasya nundi kaapadali , Mee re Naa tarapuna aa devudiki dandam pettukondi , naaku meeku cheppadam thappa vere margam telidi , nenu emaina mantralu chaduvukovadaniki kuda vellu ledu endukante naaku delivery bleeding avtundi kabatti , Leda nenu emaina cheyyagalana cheppandi veelainanta twaraga

  • @lrani4646
    @lrani4646 10 หลายเดือนก่อน

    I can see Nanduri gari bhakti here🙏🙏

  • @dorababugudapati8729
    @dorababugudapati8729 ปีที่แล้ว

    నేను పూరి వెళ్ళను చాలా బావుంటుంది కానీ super ఉంటుంది. జీవితం లో ఒక్కసారి ఐనా చూసి తీరాలి.
    చాలా సులువుగా వెళ్లి రావొచ్చు విజయవాడ ఏలూరు రాజమండ్రి వైజాగ్ స్టాప్ లో ట్రైన్ ఆగుతుంది నైట్ ట్రైన్ ఎక్కి ఉదయం దిగి సముద్ర స్నానం చేసి ఆ జగన్నాదు ని దర్శనం చేసుకుని తిరిగి సాయంత్రం ట్రైన్ కి రావొచ్చు..
    జై జగన్నద్ జై జగన్నాద్ 🙏🙏🙏🙏🙏

  • @rajakumaritadiboina7303
    @rajakumaritadiboina7303 ปีที่แล้ว +1

    Jai jaganadh swamy🙏🙏🙏🙏🙏

  • @LokanathNandhha
    @LokanathNandhha ปีที่แล้ว

    జై జగన్నాథ స్వామి 💐🙏💐 🚩
    నీ దర్శన భాగ్యం కలిగించు స్వామి,
    అలాగే మహా ప్రసాదం తినే భాగ్యాన్ని ప్రసాదించు స్వామీ

  • @yashoddawvanapalli8995
    @yashoddawvanapalli8995 ปีที่แล้ว +1

    OM Sri Gurubyo Namaha
    OM Sri Mathre Namaha
    Guru Dhampatulaku Maa Tharupuna Shahashra Koti koti Kruthajnathalu Maa Tharupuna Sahashara Koti koti Padhabhi Vandhanamulu
    Sri Vaani ki Maa Tharupuna Sahashara Koti koti Kruthajnathalu you tube ki Dhanyavadhamulu media ki Dhanyavadhamulu
    Sri Vishnu Rupaya Namasivaya Guru Devaa Dhampatulaku Maa Tharupuna Sahashara Anatha Koti koti Padhabhi Vandhanamulu

  • @jahnavi_Lk
    @jahnavi_Lk ปีที่แล้ว +1

    Guruvu garu namaskaram na nanagaru Kalam chesaru maku chala appula unnai guruvugaru meeru chepina poojalu anni chesthunam dayachesi maku margam chupinchandi

  • @coolsairam2607
    @coolsairam2607 ปีที่แล้ว +19

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @sdldulapally2618
    @sdldulapally2618 ปีที่แล้ว +1

    Wow antha adrustamo swami chusanu

  • @edaraspiritualtalks
    @edaraspiritualtalks ปีที่แล้ว +1

    గురువు గారు శరీరం పులకించి పోయింది స్వామి మహా ప్రసాదం గురించి చెప్తూ ఉంటే జై జగన్నాథ జై జగన్నాథ మహా ప్రభు జై జగన్నాథ

  • @kavitabadam5224
    @kavitabadam5224 ปีที่แล้ว

    Annyyagaru 🙏🏻🙏🏻🙏🏻
    Maku kuda aa jagannathudu antati anugraham ivvalani manaspurtiga vedukuntunnamu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ausalijagadish9900
    @ausalijagadish9900 ปีที่แล้ว

    ఈ ఉంగారం వారం రోజుల నంచీ try చేస్తున్నా రావటం లేదు గురూ గారూ పెట్టిన పై వీడియో చుసి జై జగన్న ద అనుకుంటూ స్వామి ఎలాగైన మీరు గట్టేకి నా తో చేశెల చుడు అని మనసులో అనుకున్నా
    అప్పుడు ట్రై చేస్తే 3 గంట్టల్లో చేశాను.
    విచిత్రంగా ఈ ఉంగరం పేరు బ్రాహ్మ ముడి ఉంగరం అంటారు. నాకు అనిపించింది ఆ బ్రాహ్మ ముడి విష్ణువే వేశాడు కదా అని.

  • @k.suneethareddy8419
    @k.suneethareddy8419 ปีที่แล้ว +3

    శ్రీ గురుభ్యోన్నమః 🙇🙇
    శ్రీ మాత్రే నమః 🙇🙇
    జై జగన్నాథ్ తండ్రి🙇🙇

  • @sailajakodukula6136
    @sailajakodukula6136 ปีที่แล้ว +1

    Sri matre namaha eroju podhuna meru amma na kalaloki vacharu natho chalasepu matladaru naku chala santosham vesindi

  • @ammulusatya1173
    @ammulusatya1173 ปีที่แล้ว

    స్నానం చేయకుండా పువ్వులు కోయవచ్చా గురువు గారు దయచేసి తెలియజేయండి.. 🙏🏻🙏🏻

  • @bharathiv4527
    @bharathiv4527 6 หลายเดือนก่อน

    Gurugaru meeru Jaganath swamy gurinchi chepputunte naaku prati okkati kalla mundhe nadistunatlu vundhi .

  • @deepikakalali6265
    @deepikakalali6265 ปีที่แล้ว

    Nenu jaganadhuni gurinchi kani Tandri prasadam gurinchi kani em teliyadu first time vintuna .....nduko tlyadu govindu gurinchi vintuappudu chala happiness tho edusthunae unanu.... Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda

  • @sriramrajgopalnagulakondav1558
    @sriramrajgopalnagulakondav1558 ปีที่แล้ว +3

    Waiting for your videos guruvu garu.adiyan Ramanujadasan

  • @sambasivaraochindukuri5942
    @sambasivaraochindukuri5942 ปีที่แล้ว +8

    🙏🙏 OM SRI ARUNA CHALA SHIVA 🙏🙏 OM SRI ARUNA CHALA SHIVA 🙏🙏 OM SRI ARUNA CHALA SHIVA 🙏🙏 OM SRI ARUNA SHIVA

  • @srinivasaraovaddadi9313
    @srinivasaraovaddadi9313 ปีที่แล้ว

    Namaskaaramulu guruvugaaru...
    Sri Dakshinamurthy stotram vaibhavam mariyuu aa stotram lo vunna prati padala amarika tho patu vaati nigooda arthaalanu vivarinchavalsindiga korutunnaamu.....dayachesi prayatninchaaru🙏🙏🙏🙏🙏

  • @kancherlasrinivasarao6406
    @kancherlasrinivasarao6406 ปีที่แล้ว

    Sir mee pravachanalu chala
    Baga vunnayi
    Sir
    Present memu present
    Vasthu koraku,astrology
    Koraku sampadinchi valasina
    Maha neetulu vunnara
    Vunte address evvagalra sir

  • @bhagavandas2416
    @bhagavandas2416 ปีที่แล้ว

    పూజ్యులకు నమస్కారములు
    మాఅమ్మాయికి మంచిసంబధంకుదరడానికి తండ్రి గా నేనుచేయవలసిన దేదైనా గొప్పదీ తక్షణం ఫలీతమిచ్చేదీ దయచేసితెలుపగలరు,🙏

  • @homemail6611
    @homemail6611 ปีที่แล้ว

    Memu kuda chala yella kindata Puri velli aalaya darshanalu chesukunnaam Swami Daya untene aa daiva darshanam chesukogalamu Jai jagannaadha🌸🙏🌼

  • @localboysatya63000
    @localboysatya63000 ปีที่แล้ว +1

    Dwaraka thirunala story chepandi 😍

  • @keerthisrivastva2829
    @keerthisrivastva2829 ปีที่แล้ว +2

    Karma Bai khichadi is offered everyday in the morning. Jai Jagannath Radhe shyam.🙏🙏

  • @venkannakancharla22
    @venkannakancharla22 ปีที่แล้ว

    Namaskaram Guruvugaru.Maaku6 months Nundi health issues continue ga untunnai.pillalaki kuda.kshetralaki veldamanna aarogyam assalu support cheyadamledu.pls pls mi salaha maku MAHAPRASADAM.Dayachesi ivvagalaru guruvu garu.

  • @vaibhavip5960
    @vaibhavip5960 ปีที่แล้ว

    Please upload nanduri gari speechs like this

  • @sandhyarani5376
    @sandhyarani5376 ปีที่แล้ว

    Guruvugaru edaina cheppalante naku norupekalatamledu kallavembadi neellu matrame vastunnay🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @sambasivaraochindukuri5942
    @sambasivaraochindukuri5942 ปีที่แล้ว +12

    🙏🙏 OM NAMO BHAGWATE SRI ARUNACHAL RAMANAYA 🙏🙏🙏 🙏🙏🙏

  • @shashankgadmanpally822
    @shashankgadmanpally822 ปีที่แล้ว +1

    Your religed this video 2 hours ago 2.8k likes 20k view 👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🫶🫶🫶👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿👉👉👉🙏🏿👉🫶🫶🫶🫶🫶

  • @bhavaniveeresh8107
    @bhavaniveeresh8107 ปีที่แล้ว +10

    శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ

  • @kanakamaheswariyerubandi332
    @kanakamaheswariyerubandi332 ปีที่แล้ว

    Amma namaskaram
    Guruvu Garu namaskaram
    Meeru cheppevi vintunte chala baguntundi
    Kottha videos kosam eppudu
    Choostu untanu guruvu garu

  • @jayalakshmimetta2421
    @jayalakshmimetta2421 9 หลายเดือนก่อน

    Srii vishnu rupayaa namasivayaa 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    Jaiiii Jaganathaaa Jaijaii jaganathaaa swamyyyyyyyy🙏🏻🙏🏻
    Annayaaa swamyyy prasadhammm Raganee meeruu santhoshaa bashpaluuuu chalaaa Anand hamm. Naa kalaloooo nuuuu kaniiruuuuu vachesindhiii Jaiiiii jaganathaaaa swamyyy meee dharshanam Epppuduuuu Eestharuuu swamyyyyyyyyyyyyy😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @sreesreenivas635
    @sreesreenivas635 ปีที่แล้ว +6

    గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏🙏🙏

  • @raamamuralithupati
    @raamamuralithupati ปีที่แล้ว +4

    నమస్తే గురువుగారు మేము 2 సార్లు సంతానం కోసం రామాయణం పారాయణం ఇద్దరం కలిసి చదివాము ఒక సారి 20 రోజులు, ఇంక్కొక్కసారి 40 రోజులు చదివాము వీలు కుదరదు ఐనా కుదుర్చుకుని చదివాము కానీ సంతానం కలగలేదు. మళ్ళీ పారాయణం చేయాలంటే కుదరడం లేదు 6Am గంటలకు డ్యూటీకి వెళ్ళవలసి వస్తుంది సాయంత్రం పారాయణం చేయవచ్చా దయచేసి చెప్పగలరు.

    • @venkateshshiva
      @venkateshshiva ปีที่แล้ว

      Iddaru duty ki వెళ్తారా

    • @venkateshshiva
      @venkateshshiva ปีที่แล้ว

      20 mnts kuda time కుదరడం leda

    • @saikirannaini2231
      @saikirannaini2231 ปีที่แล้ว

      Roju Payasam nivedan chesara

  • @suneethavutnoor6304
    @suneethavutnoor6304 ปีที่แล้ว

    Swami Mee noti venta Edi chepina adi amrutame jaganath swamy maha prasadam 🙏🙏🙏🙏🙏🙏

  • @ramalakshmikaruturi4031
    @ramalakshmikaruturi4031 ปีที่แล้ว

    Sri Vishnu rupaya Namassivaya 🙏🙏🙏 ayyaa meeru Puri lo pravachanam chesina videos channel lo pettandi please 🙏 please 🙏🙏🙏 Sri Matrenamaha 🙏🙏🙏🙏

  • @rameshammulucky4981
    @rameshammulucky4981 ปีที่แล้ว

    Mee ప్రవచనాలే మాకు ప్రసాదం🙏

  • @shreyateli306
    @shreyateli306 ปีที่แล้ว

    Sri matre namah guru .Kindly update Puri speech. Want to know more about Jagannath swamy

  • @satishkv18
    @satishkv18 ปีที่แล้ว

    అయ్యో స్వామి ఈ మధ్యన మన ఛానలో ని పూరి జగన్నాధ్ విడియోలు చూసి పూరి వెళ్ళి ను కానీ అనంద్ బజార్ చూడ లేక పోయాను స్వామి😥

  • @kotiravula8659
    @kotiravula8659 ปีที่แล้ว +2

    Jai Jagannath Swami ki jai 🙏🙏🙏🙏🙏🙏 Ammagariki Guruvugariki padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manojvishwanath7396
    @manojvishwanath7396 ปีที่แล้ว

    గురువు గారు సంధ్యా వందనం వీడియోస్ పెట్టండి

  • @krishnareddy6626
    @krishnareddy6626 ปีที่แล้ว +4

    పూర్తి ప్రవచనం పెట్టండి pls

  • @Lalithraghava
    @Lalithraghava ปีที่แล้ว +1

    ఓం నమశ్శివాయ గురువుగారు నమస్కారం గురువుగారు నమస్కారం మీకు శతకోటి వందనాలు

  • @santhi9999
    @santhi9999 ปีที่แล้ว +1

    Jai sri krishna... Got tears while listening this

  • @keshavcholleti9778
    @keshavcholleti9778 ปีที่แล้ว

    🙏🙏 namaskaram chala baga cheparu mee dvara thelusukune bhagyam maku dakkindi meku naa dhanyavadalu 🙏🙏🙏

  • @kusumaathaluri6848
    @kusumaathaluri6848 ปีที่แล้ว

    nenu kuda edchanu guruvu garu, ilanti anubhuti Naku epudu kalugutunda, nannu epudu karunistadu devudu ani eduru chustunnanu...Sri maatre namah...

  • @study529
    @study529 ปีที่แล้ว

    లలితా దేవి 40 రోజుల పూజా విధానం వీడియో పెట్టండి గురువు గారు