Sri Rama Navami Abbabba Devudu Ayodya Ramudu 2019 || శ్రీ రామ నవమి శుభాకాంక్షలతో మీ తేలు విజయ పాట

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024

ความคิดเห็น • 1.3K

  • @quotesapts2924
    @quotesapts2924 3 ปีที่แล้ว +87

    శ్రీరామ నవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ. హిందువులు ఈ పండగను అత్యంత భక్తి శ్రద్దలతో ఈ పండగను💐 జరుపుకుంటారు.
    శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి , గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము , రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో💐 పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. 💐
    రామా అనే రెండక్షరాల రమ్యమైన పదం పలుకని జిహ్వ - జిహ్వే కాదు. శ్రీరామ నవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో , పల్లెపల్లెల్లోనూ రమణీయంగా💐 జరుపుకోవడం ఓ సంప్రదాయం. భక్తుల గుండెల్లో కొలువై , సుందర సుమధుర చైతన్య రూపమై , కోట్లకొలది భక్తుల పూజలందుకొంటున్నాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడిని తెలుగువారు ప్రతి ఇంటా ఇంటి ఇలవేలుపుగా కొలుస్తారు. నేటికి భ్రధ్రాచలంలో శ్రీరాముడి పర్ణశాల భక్తులకు దర్శనమిస్తూవుంటుంది. భధ్రాచలంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి లక్షలాది భక్తులు తరలి వస్తారు. కళ్యాణంలో పాల్గొని దానిని తిలకించి శ్రీరాముని దర్శించి ఆ దేవ దేవుడి ఆశీస్సులు పొందుతారు. శ్రీ రామ నవమి మహిమ మరియు ప్రాముఖ్యత సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం , సకల దోష నివారణం , సర్వ సంపదలకు నిలయం , సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం.💐
    శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత ప్రాశస్త్యముగల క్షేత్రం భద్రాచలం దివ్య క్షేత్రం. భద్రుడు అనగా రాముడు అని అచలుడు అంటే కొండ అని అందుకే రాముడు కొండపై నెలవై ఉన్న దివ్య ధామము కనుక ఈ క్షేత్రం భద్రాచలంగా ప్రసిద్ధిచెందిన పుణ్య క్షేత్రం. శ్రీరామచంద్రుడు తన వనవాస జీవితం ఇక్కడే గడపడమే ఈ పుణ్య క్షేత్రం యొక్క వైశిష్ట్యం. శ్రీరామ నామము సకల పాపాలను పోగొడుతుందని సకల శాస్త్రాలూ చెబుతున్నాయి. భక్త రామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వము సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమినాడు🌹 జరిగినట్లుగా , అయితే తాను చెరసాలనుండి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ చంద్రుని పుట్టినరోజు వేడుకలు , కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు. శ్రీ సీతారామ కళ్యాణము , రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమినాడే. ఆ మరునాడు దశమి శ్రీరామ పట్టాభిషేకం రామునికి జరిగింది. కోదండ రామకళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారంటా....🌹 శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా , నేత్ర పర్వంగా పట్టాభిషేక సమయాన తిలకించి పులకితులవుతారట. ఆంజనేయుని పదభక్తికి మెచ్చి , హనుమ గుండెల్లో కొలువైన శ్రీరాముని భక్త పోషణ అనన్యమైనదై గ్రామగ్రామాన రామాలయం నెలకొని ఉన్నాయి. శ్రీరాముడు సత్యపాలకుడు ధర్మాచరణం తప్పనివాడు , ఏకపత్నీ వ్రతుడు , పితృ , మాతృ , భాతృ , సదాచారం , నిగ్రహం , సర్వ సద్గుణాలు మూర్త్భీవించిన దయార్ద హృదయుడు. శ్రీరామనవమి రోజున సీతారాముని , లక్ష్మణ , భరత , శతృఘ్న , ఆంజనేయ సమేతముగా ఆరాధించి , వడ పప్పు , పానకము నైవేద్యముగా సమర్పించుకుంటారు. ప్రతియేడు భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణము చూసి తరించిన వారి జన్మ సార్థకం చెందుతుందనేది భక్తుల🌹 విశ్వాసం.ధన్యవాదములు 🙏💐💐💐

    • @shimha7568
      @shimha7568 3 ปีที่แล้ว +1

      జైశ్రీరాం

    • @vijaygoud1825
      @vijaygoud1825 3 ปีที่แล้ว +2

      Wow.... Brother supr......

    • @kollaveeranjaneyaprasad2428
      @kollaveeranjaneyaprasad2428 3 ปีที่แล้ว +2

      Super

    • @ashokreddy3385
      @ashokreddy3385 3 ปีที่แล้ว +1

      🚩🕉️🚩🚩🚩👏👏👏💪✊

    • @nrstv3379
      @nrstv3379 2 ปีที่แล้ว +2

      Jai Sri RAM 🙏 Jai Hind Jai Sri RAM 🙏🙏🙏🙏🙏🙏

  • @NI3NITHIN
    @NI3NITHIN 6 ปีที่แล้ว +47

    ఇంత మంచి రాగం ...తో...ఆ రాముడిని వెడడం..... బాగుంది....విజయ అక్కయ్య గారు......i.Like singer మా విజయ అక్కయ్య

  • @madhu_raj_512
    @madhu_raj_512 6 หลายเดือนก่อน +4

    జై శ్రీరామ్ ❤

  • @sweetsubbusubbu4590
    @sweetsubbusubbu4590 ปีที่แล้ว +22

    మాత చాలా చక్కగా పాడారు జై శ్రీ రామ్ 🙏🙏

  • @indiancultureofandra4751
    @indiancultureofandra4751 2 ปีที่แล้ว +25

    కలియుగ వైకుంఠపురమున వెలిసిన తిరుపతి వెంకన్న రామయ్య !,.,🙏🔯🙏🕉️

  • @RAMANAIAHUPPARAPALLI
    @RAMANAIAHUPPARAPALLI 6 วันที่ผ่านมา

    సూపర్ మేడం బాగా పాడారు

  • @srinivaspenugonda2713
    @srinivaspenugonda2713 3 ปีที่แล้ว +15

    అక్కా ఈ పాట నేను ప్రతిరోజు వింటున్న
    మా అమ్మ కూడా ఈ మధ్య ఈ పాట విని రోజూ నాతో పాటు వింటుంది
    అయ్యోనివా , ఏం చెప్పనవ్వ , వొదిన నువ్వొచ్చినేళ్లా మీరు పాడిన చాలా పాటలు వింటుటాం మీరు ఇలాగే పాడాలి అక్కా

  • @MadhuGongali
    @MadhuGongali วันที่ผ่านมา

    శ్రీరామ శ్రీరామ జై జై రామ జై జై రామ శ్రీరామ శ్రీరామ

  • @alarimunesh3506
    @alarimunesh3506 6 ปีที่แล้ว +25

    అద్బుతమైన గానం సోదరి అభినందనలు

  • @jagathsrishti
    @jagathsrishti 2 ปีที่แล้ว +6

    రామ లక్ష్మణ జానకి
    జై బోలో హనుమాన్ కి 🚩🚩

  • @vanamaradhakrishna6207
    @vanamaradhakrishna6207 2 ปีที่แล้ว +4

    P.satyam Ghariki,Telu vijai ghariki.very nice song.Hatsof all participaters. 🇮🇳🇮🇳👍👍🙏🙏

  • @kesavatelaga
    @kesavatelaga 5 ปีที่แล้ว +9

    జై శ్రీ రామ

  • @ravitejateja1185
    @ravitejateja1185 4 ปีที่แล้ว +7

    Jai Sri ram jai jai Sri ram 🙏 🚩 🚩 🚩 🚩 🚩 🚩 🚩 🚩 🚩 🚩 🚩 🚩 🚩 🚩 🚩 🚩 🚩 🚩 🚩 🚩 🚩.....

  • @djsworldhyderabaddnk
    @djsworldhyderabaddnk 4 ปีที่แล้ว +2

    Jai SREE RAM 🙏

  • @bejavadanarsinhma5516
    @bejavadanarsinhma5516 3 ปีที่แล้ว +9

    అబ్బాబ్బా దేవుడు అయోధ్య రాముడు సీతమ్మ నాధుడు శ్రీరామచంద్రుడు

  • @rcs8511
    @rcs8511 7 หลายเดือนก่อน +2

    In morning 4:30 listen the song my has been freshed thank you baga padaru

  • @rameshbusetty
    @rameshbusetty 2 ปีที่แล้ว +4

    జానపద గీతముగా శ్రీరాముని పాటను ఎంచుకొని చాలా చక్కగా పాడి అందరి మనసులు గెలుచుకున్నారు కదా మరి!

  • @mallivarun7747
    @mallivarun7747 ปีที่แล้ว +1

    జై శ్రీ రామ్ నా మనసు లో ఉన్న సంకల్పం మీ పాదాల వద్ద పెట్టాను మాకేం కావాలో మీకు తెలుసు స్వామి భారం అంతా మీ మీదే వేసాను తండ్రి రక్షమమ్ జై జై జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ 🔱🔱🕉️🕉️🕎🕎🔯🔯🪔🪔🥥🥥🍌🍌🍇🍇🍊🍊🍎🍎🥭🥭🌼🌼🙏🏻🙏🏻🌺🌺😭😭🙏🙏

  • @ammirajukommisetti549
    @ammirajukommisetti549 5 ปีที่แล้ว +21

    The song is great interesting song, telu vijaya voice is super.

  • @santoshrathod691
    @santoshrathod691 6 หลายเดือนก่อน +1

    Jai Shree Rama Krishna Narayan bhagavan ki Jai 🙏🙏🚩🚩❤️❤️🌹🌹🌺🌺🌷🌷🥀🥀 Jai Hanuman 🙏🙏🚩🚩❤️❤️🌹🌹🌺🌺🌷🌷🥀🥀

  • @vinayp959
    @vinayp959 6 ปีที่แล้ว +27

    Song lyrics super vunay, Thelu Vijaya voice rock...

  • @nsriramulusriramulu4137
    @nsriramulusriramulu4137 2 ปีที่แล้ว +2

    జైశ్రీరాం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sklakshmanna4752
    @sklakshmanna4752 4 ปีที่แล้ว +6

    Super song great voice Vijaya gaaru

  • @b.somshekar113
    @b.somshekar113 หลายเดือนก่อน +2

    Jai shree Ram

  • @ramanaraju6138
    @ramanaraju6138 6 ปีที่แล้ว +37

    Akka mee paata vintunte nijamga goose bumps vastunnayi devudu manchi gonthunu ichhadu hatsoff sister

  • @saikishore3220
    @saikishore3220 4 ปีที่แล้ว +19

    THANKS FOR SATYAM GARU FOR CREATING AND TELU VIJAYA GARU FOR SINGING AND PRESENTING ME THIS BEAUTIFUL VEDEO . REALLY THIS IS A GOOD NICE WONDERFUL LORD RAMA TELUGU DEVOTIONAL SONG.

  • @nettusrikanth3010
    @nettusrikanth3010 6 ปีที่แล้ว +14

    ￰కోలాటానికి సరిపోయే పాట అద్భుతంగా వుంది.

  • @భావనవెంకటేష్వెంకటేష్

    E song padani gayakuralaki krutajnatalu maruyu rasinivariki krutajnatalu. Visvaniki krutajnatalu

  • @nambarijhansilakshmi3412
    @nambarijhansilakshmi3412 3 ปีที่แล้ว +19

    Jai SRI RAM 🙏🙏🙏 . SUPER VOICE AND DEVOTED WORDS.THANKS TO TELU VIJAYA SIS AND POTHU SATHYAM GARU🤝🤝🤝

  • @addandisuman8828
    @addandisuman8828 3 ปีที่แล้ว

    Thandri ni paadalaku sathakoti vandanaalu thandri 🙏🙏🙏🙏🙏

  • @saikishore3220
    @saikishore3220 4 ปีที่แล้ว +31

    THANKS FOR ALL UNIT MEMBERS OF THIS BEAUTIFUL VEDEO ESPECIALLY FOR SATHYAM GARU AND TELU VIJAYA GARU FOR SINGING AND PRESENTING ME THIS BEAUTIFUL LORD SRI RAMA TELUGU DEVOTIONAL SONG. PLEASE MAKE MANY MORE BEAUTIFUL VEDEOS LIKE THIS ON ANDHRA PRADESH AND INDIA AND ALSO ON OTHER GODS AND GODDESSES.

    • @shivarejinthala4487
      @shivarejinthala4487 4 ปีที่แล้ว +2

      🙏🙏🙏🙏🙏🙏🙏💪💪🖐🖐

    • @poodaripooja7380
      @poodaripooja7380 3 ปีที่แล้ว +1

      Kkio😃

    • @villagethops9378
      @villagethops9378 3 ปีที่แล้ว

      😋😍

    • @nookarajupirla9019
      @nookarajupirla9019 ปีที่แล้ว

      lyrics pettadi please

    • @saidulusathi5468
      @saidulusathi5468 10 หลายเดือนก่อน

      ​@@shivarejinthala4487@æ ew ³aggravate wahh78788888888
      😮aaaaataaaaaaaaaaaaa@aaaa@uaiaakaauaA1~a~~aq1@Aaaaa7ayaaaaaaaaaa

  • @sugyammahipalpatel8864
    @sugyammahipalpatel8864 4 ปีที่แล้ว +9

    జై శ్రీరాం జై హనుమాన్ 🙏🙏🙏

  • @babugadu5613
    @babugadu5613 3 หลายเดือนก่อน +10

    2024 లొ చూస్తున్నాం. జై శ్రీరామ్ 💪💪💪✊✊✊✊

  • @ganeshjaidev3996
    @ganeshjaidev3996 25 วันที่ผ่านมา

    జై శ్రీరామ్ 🙏💐🙏💐🙏
    జై హనుమాన్ 🙏💐💐🙏

  • @sudhakargunti1546
    @sudhakargunti1546 6 ปีที่แล้ว +7

    జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం

  • @srinivasaraoch3481
    @srinivasaraoch3481 6 ปีที่แล้ว +1

    jai rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama rama

  • @dasariprashanth4669
    @dasariprashanth4669 2 ปีที่แล้ว +5

    🏹జై శ్రీ రామ్ 🙏జై హనుమాన్🚩

  • @benerjiramisetty9764
    @benerjiramisetty9764 2 ปีที่แล้ว +2

    ఓమ్ నమఃశివాయ Jai Sriram

  • @sai00143
    @sai00143 4 ปีที่แล้ว +82

    🙏🙏జై సీత రామచంద్ర ప్రభు కీ జై జై 🙏🙏

  • @rameshrame5490
    @rameshrame5490 5 ปีที่แล้ว +2

    Sre Rama Rama Rama

  • @saikumarvemula7619
    @saikumarvemula7619 6 ปีที่แล้ว +31

    Die hard fan akka meku ,,, Excellent voice modulation

  • @kolayelladas5716
    @kolayelladas5716 ปีที่แล้ว

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది అపదలకే
    గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్దీకరణవే అక్షరమే సాధ్యమే ‌సమస్తం దాసోహమే

  • @పద్మనాభరెడ్డిముదిరెడ్డి

    శ్రీ రామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్ర నామ తతుల్యం శ్రీ రామ నామ వరాననే

  • @janardhanreddykanthala7570
    @janardhanreddykanthala7570 3 ปีที่แล้ว

    Mimarsi poyanu telu vijaya songtho jay SRI seetha Rama namaha 🙏🙏🙏🙏🙏

  • @karthikacedelhi669
    @karthikacedelhi669 6 ปีที่แล้ว +42

    Rama laxmana janaki...jai bolo hanuman ki..jai bolo Sri ram ki jai....

  • @धर्मेशकुमार-ष4स
    @धर्मेशकुमार-ष4स 4 ปีที่แล้ว +1

    🌺.. love तेलगू bhajan..🌺..and singer.. 🙏..

  • @saikishore3220
    @saikishore3220 4 ปีที่แล้ว +12

    NICE WONDERFUL EXCELLENT LORD RAMA TELUGU DEVOTIONAL SONG. THANKS FOR UNIT MEMBERS OF THIS BEAUTIFUL WONDERFUL NICE SONG ESPECIALLY FOR TELU VIJAYA GARU FOR SINGING AND PRESENTING ME THIS BEAUTIFUL VEDEO.

  • @starravi2746
    @starravi2746 3 ปีที่แล้ว

    Jai Sri ram jai Krishna lord Krishna SRI parabrhama swami varu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vaishnavnakka9281
    @vaishnavnakka9281 6 ปีที่แล้ว +29

    Jai sri ram...

  • @pmrnani7824
    @pmrnani7824 2 ปีที่แล้ว +1

    Tq sister manchi voice .manchi song

  • @dandusuresh4115
    @dandusuresh4115 6 ปีที่แล้ว +64

    Nice voice
    Nice song తెలు విజయ గారు

  • @ShakerBoddupally
    @ShakerBoddupally หลายเดือนก่อน

    Supur akkka songs 💐💐🥰🥰👌👌♥️♥️

  • @venkatsai8198
    @venkatsai8198 6 ปีที่แล้ว +11

    Sis u r voice super..😍😘 amazing...

  • @bachulakshminarayanalakshm2558
    @bachulakshminarayanalakshm2558 3 ปีที่แล้ว +2

    శ్రీ రామ జయ రామ జయ జయ రామ జై శ్రీరామ్ జై జై

  • @jramesh208
    @jramesh208 3 ปีที่แล้ว +57

    నేను ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి శ్రీ రామకోటి పుస్తకాలు సర్వీస్ చేస్తుంటాను కావలసిన వాళ్ళు రిప్లై ఇవ్వచ్చు శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష

  • @saikishore3220
    @saikishore3220 4 ปีที่แล้ว +9

    ONCE AGAIN SOOOO THANKS FOR ALL UNIT MEMBERS OF THIS BEAUTIFUL VIDEO ESPECIALLY FOR TELU VIJAYA GARU AND SATHTYAM GARU FOR SHOWING AND PRESENTING THIS SUPER WONDERFUL NICE LORD RAMA TELUGU DEVOTIONAL SONG. REALLY GOOD NICE AND FANTASTIC. PLEASE MAKE AND PRESENT BEAUTIFUL SWEET SONGS ON OTHER GODS AND GODDESSES. ALSO MAKE SONGS ON ANDHRAPRADESH, TELANGANA AND INDIA. 👍👍👍👏👏👏👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌸🌷🌺🌼🌹🌻🍂🍂🍃🍃🍂🍃🍂🍃

  • @MissActivee...
    @MissActivee... 3 หลายเดือนก่อน

    Jay Shri Ram 🚩🚩🙏🏻Such an amazing voice......it's creating a vibration and song has a deep meaning too🙏🏻🙏🏻

  • @abhinay1433
    @abhinay1433 ปีที่แล้ว +3

    Jai shree ram!❤❤❤

  • @nagavellisampath5098
    @nagavellisampath5098 9 หลายเดือนก่อน

    🙏om namah shivaya jai sriram 🙏mahaabaagyam..🙏

  • @ashok-fc9ze
    @ashok-fc9ze 3 ปีที่แล้ว +68

    హృదయం తో పాటు గొంతులో నుండి వచ్చిన పాట,అందరికీ ధన్యవాదాలు, జై శ్రీ రామ్ 🙏

  • @starravi2746
    @starravi2746 3 ปีที่แล้ว +2

    Jai Sri ram 🙏 🙏🙏🙏 om jai sai ram 🙏 🙏🙏🙏

  • @BhavaniSuresh
    @BhavaniSuresh 6 ปีที่แล้ว +16

    Good morning siz your song very nice super lyrics Happy ram navami

  • @పద్మనాభరెడ్డిముదిరెడ్డి

    జైశ్రీరామ్ జైజై సీతారాం ఓం శ్రీ హమ్ హనుమతే నమః

  • @SIVAGANESHGUBBALA
    @SIVAGANESHGUBBALA 2 ปีที่แล้ว +3

    Jai sree ram 🚩🚩

  • @saiprasadk4432
    @saiprasadk4432 4 ปีที่แล้ว +1

    Super singer Garu chala baga padaru music kudha chala bagundi tq and miku sree rama Navami shubhakakshalu😃😃

  • @prashanthvarmaembadi
    @prashanthvarmaembadi 7 ปีที่แล้ว +21

    super akka

  • @lavankumar9628
    @lavankumar9628 9 หลายเดือนก่อน +1

    జై శ్రీ రామ్ 🚩🚩🙏🙏

  • @saikishore3220
    @saikishore3220 3 ปีที่แล้ว +8

    ONCE AGAIN SOOOO MUCH THANKS FOR ALL UNIT MEMBERS OF THIS BEAUTIFUL VEDEO ESPECIALLY FOR TELU VIJAYA GARU AND POTHU SATHYAM GARU FOR LIKING AND HILIGHTING MY COMMENT. REALLY GREAT AND SUPER GOOD LORD RAMA TELUGU DEVOTIONAL SONG. ALSO THE VEDEO CLIPS OF RAMAYANAM IN THIS SONG ARE SO BEAUTIFUL. PLEASE MAKE AND PRESENT ME MANY MORE BEAUTIFUL VEDEOS OF YOUR CHANNEL LIKE THIS. ALSO MAKE SONGS ON OTHER GODS AND GODDESSES AND ALSO ON INDIA ANDHRAPRADESH AND TELANGANA.👏👏👏👏👌👌👌👌👍👍👍👍🌹🌹🌹🌷🌷🌷🌸🌸🌸🌼🌼🌼💐💐💐💮💮💮🍀🍀🍀☘️☘️☘️☘️☘️☘️🙏🙏🙏🙏🙏🙏

  • @govindmohanthy5510
    @govindmohanthy5510 ปีที่แล้ว

    Jai shree ram 🚩🚩🚩❤️‍🔥❤️‍🔥❤️‍🔥💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @bmaddiletynaidu
    @bmaddiletynaidu 6 ปีที่แล้ว +4

    this is my favorite song... thanks akka vijaya garu

  • @prasaddevi9458
    @prasaddevi9458 6 ปีที่แล้ว +3

    సూపర్ సాంగ్ నాకు ఈ సాంగ్ లిరిక్స్ కావాలి

  • @ramugouds2411
    @ramugouds2411 6 ปีที่แล้ว +1

    Super song jai Sriram jai Sriram jai Sriram jai Sriram jai Sriram jai Sriram jai Sriram jai Sriram jai Sriram jai Sriram jai Sriram jai Sriram jai Sriram jai Sriram jai Sriram jai Sriram

  • @lingalavinod8760
    @lingalavinod8760 6 ปีที่แล้ว +30

    Superb madam జై శ్రీ రామ్

  • @srikanthm3229
    @srikanthm3229 5 ปีที่แล้ว +2

    జై శ్రీ రామ్ జై హిందువు🚩🚩🚩🚩🙏

    • @naikthippajayanaik3515
      @naikthippajayanaik3515 5 ปีที่แล้ว

      జై దుర్గా భవాని కి జై సేవా సంఘం

  • @korakasularaju7055
    @korakasularaju7055 4 ปีที่แล้ว +4

    జై శ్రీ రామ్ జై భజరంగ్

  • @anirudhchannel564
    @anirudhchannel564 5 ปีที่แล้ว +2

    Sri Rama Rama Rameti Rame Rame Manorame.

  • @kondarajumudhiraj5080
    @kondarajumudhiraj5080 3 ปีที่แล้ว +18

    చాల చక్కని పాటని అందించీనా .పోతు సత్యం గార్కి ధన్యవాదములు .

  • @allareddyeppa1693
    @allareddyeppa1693 2 ปีที่แล้ว +2

    Vijayamma garu sri Ramulavari patanu chala adbutanga padavamma music totel exlant ga vunadi jai sri Ram 🙏🙏🙏🙏

  • @rameshram5825
    @rameshram5825 6 ปีที่แล้ว +34

    Super song and amazing music lyrics జై శ్రీరామ్

  • @srinivasvadde2220
    @srinivasvadde2220 6 ปีที่แล้ว

    JAI Sri ram Jai Sri Ram jai Sri ram Jai Sri Ram jai Sri ram Jai Sri Ram jai Sri ram Jai Sri Ram jai Sri ram Jai Sri Ram jai Sri ram Jai Sri ram

  • @prudhvimamidi2377
    @prudhvimamidi2377 3 ปีที่แล้ว +23

    What A Song ❤️ Jai Sri Ram 🙏🏻

  • @nampallyrajeshaker1987
    @nampallyrajeshaker1987 3 ปีที่แล้ว

    Jai sriram exalent song AKKA

  • @abhipampana5698
    @abhipampana5698 6 ปีที่แล้ว +34

    Exellent song... jai sriram

  • @mnlswamysway7261
    @mnlswamysway7261 2 ปีที่แล้ว +1

    జై శ్రీ రామచంద్ర ప్రభువు జై🙏🙏🙏🌷🌺🌺🌹🌹

  • @uramu7895
    @uramu7895 3 ปีที่แล้ว +5

    జై శ్రీరామ్...😍🥰🙏

  • @SandayaDudaboina
    @SandayaDudaboina ปีที่แล้ว +1

    Super na.sir ramuduuuu

  • @eshwarivadla451
    @eshwarivadla451 3 ปีที่แล้ว +4

    Jai sree ram

  • @bachulakshminarayanalakshm2558
    @bachulakshminarayanalakshm2558 3 ปีที่แล้ว +1

    శ్రీ రామ రామ రామేతి రామే రామి మనోరమే సహస్రానామ తాతులయం రామ నామ వారననే జైశీరాం జై జై శ్రీరామ్

  • @saikishore3220
    @saikishore3220 4 ปีที่แล้ว +5

    THANKS FOR ALL UNIT MEMBERS ESPECIALLY FOR TELU VIJAYA MADAM GARU AND SATYAM GARU FOR LIKING AND HILIGHTING MY COMMENT. REALLY GREAT AND FANTASTIC DEVOTIONAL LORD RAMA SONG. I AM LUCKY ENOUGH TO LISTEN THIS BEAUTIFUL SONG. PLEASE MAKE MANY MORE BEAUTIFUL VEDEOS LIKE THIS ON OTHER GODS AND GODDESSES. ALSO MAKE SONGS ON ANDHRA PRADESH AND INDIA.👏👏👏👏👌👌👌👌👍👍👍🌹🌹🌹🌼🌸🌸

  • @sanikommuvenkateswarreddy2680
    @sanikommuvenkateswarreddy2680 2 ปีที่แล้ว

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్

  • @saikishore3220
    @saikishore3220 4 ปีที่แล้ว +6

    ONCE AGAIN THANKS FOR ALL UNIT MEMBERS OF THIS BEAUTIFUL VIDEO ESPECIALLY FOR TELU VIJAYA GARU AND SATYAM GARU FOR LIKING AND HILIGHTING MY COMMENT .REALLY THIS IS SO BEAUTIFUL EXCELLENT GOOD WONDERFUL LORD RAMA TELUGU DEVOTIONAL SONG. PLEASE MAKE AND PRESENT MORE BEAUTIFUL VEDIOS LIKE THIS ON OTHER GODS AND GODDESSES. ALSO MAKE SONGS ON INDIA , ANDHRAPRADESH AND TELANGANA. 🌸🌸🌸🌺🌺🌺🌷🌷🌷🌹🌹🌹🌻🌻🌻🌼🌼🌼🙏🙏🙏🙏🙏🙏

  • @abhinay1433
    @abhinay1433 6 หลายเดือนก่อน +1

    Jai shree ram❤

  • @maheshreddy2059
    @maheshreddy2059 2 ปีที่แล้ว +33

    రాముడు ఏలిన రామ రాజ్యమే మన భారతదేశం ✊✊✊✊

  • @n.abhilash9thasec317
    @n.abhilash9thasec317 3 ปีที่แล้ว +2

    Jai Sri Ram anjaneyam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @garshakurthimallesh1988
    @garshakurthimallesh1988 4 ปีที่แล้ว +21

    God bless you (thelu Vijaya Garu)

  • @nagausha9877
    @nagausha9877 3 ปีที่แล้ว +1

    Jai Sagara chakaravarthy
    Jai bhagiratha
    Jai Sri Ram

  • @chintalavankatanarayana4000
    @chintalavankatanarayana4000 5 ปีที่แล้ว +24

    🙏🙏🙏 JAI SRI RAM. వెరీ గుడ్ సాంగ్

  • @JatrhaGangaraju
    @JatrhaGangaraju 9 หลายเดือนก่อน +1

    జై శ్రీ రాము

  • @maheshe8264
    @maheshe8264 4 ปีที่แล้ว +3

    song vintuntey goosebombz vasthunnai superb voice madam #Jai Shriram

  • @venniyoutubechannel
    @venniyoutubechannel 3 ปีที่แล้ว +2

    Super song akka 💐💐💐