20 ఆవులు నష్టం|srinu successful dairy farm
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- 20 ఆవులు నష్టం|srinu successful dairy farm @MalleshAdla
#youngfarmer #srinudairyfarm #malleshadla
మేక గూడా గ్రామం నందిగామ మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన యువరైతు శ్రీను గారు చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మానాన్నలు డైరీ ఫాం నిర్వహిస్తున్న గత ఐదు సంవత్సరాలుగా పూర్తిస్థాయిలో డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు మొదట్లో మూడు సంవత్సరాలు నష్టం వచ్చిందని, 20 ఆవులు 25 లక్షలు వరకు నష్టపోయానని అయినా భయపడలేదు వెనకడుగు వేయలేదు ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడనే వెతుక్కోవాలన్న ఉద్దేశంతో మళ్లీ మొదలుపెట్టి ఇప్పుడు సక్సెస్ఫుల్ గా రెండు సంవత్సరాల నుంచి డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నానని అన్ని ఖర్చులు పోను దాదాపు లక్ష వరకు నాకు మిగులుతుందని నాతో పాటు కు కొంత మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నానని ఈ విధంగా చేయడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుందని యువరైతు శ్రీను గారి యొక్క అభిప్రాయాలు అనుభవాలు మరియు వారి కష్టాలు మనతోని పంచుకోవడం జరిగింది.
#dairyfarmsuccessstory #dairyfarmer #rangareddydist
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
---------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి
●మమ్మల్ని adlamallesh948@gmail.comద్వారా సంప్రదించవచ్చు
●Channel link:- / malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla
గమనిక:-
-----------
ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనాా ప్రారంభించాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే ప్రారంభించాలి వీడియోను చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు కు మేము బాధ్యులం
కాము.
other videos links:-
-----------------------------
ఓపిక ఉంటే రండి లేకపోతే వద్దు|lingaiah dairy farm|mallesh adla| • ఓపిక ఉంటేనే రండి|linga...
36 ఆవులున్న,చేతిలో పాలు తీస్తున్నాం|36 cows milking their hands|mallesh adla| • 36ఆవులు 360 లీటర్లు|36...
15 ఏళ్ల వయసులో డైరీ మొదలు|young farmer raju successful story|mallesh adla| • 15 ఏళ్ల వయసులో డైరీ|ra...
నా ఆవు 7 నెలలకే ఈనింది|ashok dairy farm telugu|mallesh adla| • ఆవు 7 నెలలకే ఈనింది|as...
ఉహించినంత ఆదాయం|woman dairy farm telugu|mallesh adla| • ఉహించినంత ఆదాయం|woman ...
మిర్చి తోటలో నల్ల తామర పరార్|mirapalo nalla thamara nivarana|mallesh adla| • నల్ల తామర పరార్|nalla ...
జీతం లాగ 50 వేల పైన మిగులుతుంది|ramesh buffalo dairy farm|mallesh adla| • 50 వేలు మిగులుతుంది|ra...
నాన్న ఇచ్చిన 1ఆవుతో మొదలు|local cows goshala|mallesh adla| • నాన్న ఇచ్చిన 1ఆవుతో మొ...
మిర్చి తోటలో నల్ల తామరకు మీడియా తయారీ|black thrips control method|mallesh adla| • నల్ల తామరకు మీడియా తయా...
వచ్చిన దాంట్లో సగం ధానకే|Ramulu dairy farm|mallesh adla| • వచ్చిన దాంట్లో సగం ధాన...
వయస్సు చిన్నది ఆలోచన పెద్దది
నీకంటూ ఒక ఉన్నత స్థానం సంపాదించుకోవాలనే నీ ఆశయం గొప్పది
పిన్నవయస్సులో పెద్దమొత్తంలో ఆర్థిక నష్టం జరిగిన దైర్యంగా నిలబడి సక్సెస్ అయినావు
ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోవడం అనేది చాలా గొప్ప ఆలోచన
Congrats young farmer 🙏
Tq Mallesh గారు 👌👌👌
🙏
ఎక్కడ పోగొట్టుకున్న వో అక్కడే వెతుక్కోవాలి......సూపర్... congratulations young diary farmar
కానీ యూట్యూబ్ లో చుసింత సింపుల్ గా ఉండదు......
అన్న తొలుసూరు ఆవు పాలు తీయ్యనివ్వక పొతే ఎలా పాలు తియ్యాలీ అలాంటి వీడియో ఏమైనా ఉంటే చెయ్యండి..
Bro andhariki chepthunnanu
Bellam tho pongali chesi next day pasuvulaki( barrelaki) tinipinchakandi adhi poision tho samanam. Take care
Malleshanna oka chinna raithu tho video cheyu oka 4 avulu unna raithuni kaluvu anna malaanti vaallaki oka avagahana kalpinchu
Anna meeru haryana Punjab velli interview cheyandi konne vallki kocham dairyam vastundi
15 aavulu yemi rogamu vachhindhi cheppaledhu brother
Super tammudu
Namaste mallesh anna
Mr mallesh i will watching many videos which please milk will be sale
Milking mishine vaduthunara
So super video bro
Nice video bro 😍
Keep it up 👌
Super bro
Nice super
మల్లేశం గారు సయివల్ గిరీ HF జరీసి ఇంక వెరె ఆవు జతులుకని బయిట చెలకల్లలొ అడవిలో తిరిగి రాత్రిరి పుట పచ్చి గాడి ఎండు గాడి మెసి మంచిగా పాలుఇచే వటిగురించ్చి విడియో చెయగలరు మికు తేలిసిన చప్పగాలరు
Nice anna farmar
I'm also same naa ...
Namaste malesh anna
Hi bro
Mallesh anna 1 mouth training adugu please
సలాం మల్లేశన్నా
Anna water test cheyinchu
ఎం డు గడ్డి కట్టలు కావాలి అంటే రిప్లై ఇవ్వండి
Ha
No plz
Nice bro
Niec anna
👌
Mallesh.adulla.annasprer
👏👏👏
Hi bro yelanti experience Ledhu kani dairy petali ani anukuntuna me suggestions please
ఫస్ట్ ఏదైనా డైరీ ఫామ్ కు వెళ్లి అక్కడ వాళ్లు చేసే పనులు గమనించి వీలైనంతవరకు నీవు అక్కడ పని చేయడానికి ప్రయత్నం చెయ్ తర్వాత నీకు నచ్చితే ముందడుగు వేయొచ్చు
I want a former number
Farmer number pettu bro
Mallesh anna namaste adi anna 40 minutes lo 700 view superb duper anna akada cinema kuda laydu anna thanks u 👌🤝🤝💐💐💐💐Anna me number evu please sir
Anna prati videos lo raitu mobile number pettu anna plz
Rytu number please
Mallesh anna send ur number
Super bro
Super bro
Thank you bro