మాది పశ్చిమగోదావరి (జిల్లా) యలమంచిలి (మండలం).. కంచుస్తంభంపాలెం (గ్రామం) మా చుట్టుపక్కల ఉండే (బురుగుపల్లి.) (మట్టవాని చెర్వు) (వల్లూరు తోట) (భిమాలపురం) ఈ గ్రామలు రైతులు అందరు. చెరుకు పంట వేసి ఇండియాలో ఎక్కడ లేని క్వాలిటీ బెల్లం తయారు చేసే వారు .. ఇంత మంచి బెల్లం వాళ్ళ ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి . ఈ బెల్లంలో 40,/" మాత్రమే షుగరు ఉంటుంది. అదే పంచదార లో అయితే నూటికి నూరు శాతం/ షుగర్ ఉంటుంది ప్రజలు ఇది గుర్తించాలి...... మా ఊరి బెల్లం యొక్క తయారీ విదానం .. చెరుకు పంట వేసిన 12. 13 నెలల్లో చెరుకు పంట బెల్లం తయారుకి ఉపయోకాపాడుతుంది ఈ పంట చేతికి వచ్చేదాకా రైతు చాలా కష్టపడాలి .. అన్ని ప్రాంతాల బెల్లం లా. మా ఊరి బెల్లం ఉండదు మా ఊరు బెల్లం నాణ్యతతో కూడుకున్న బెల్లం.. తయ్యార్ చేసిన తర్వాత ఈ బెల్లం (7) నుండి(8) నెలలు ఒక బడ్డి లో నిల్వ ఉంచుతారు ఎందుకంటే బెల్లం లో ఉన్న తేమ ,(నీరు) పోవడానికి. పొగబడ్డి లో అరబెట్టిన తర్వాత ఒక సంవత్సరం లోపు బయటికి తీసి మార్కెట్ కి పంపుతారు. దీని విలువ 1kg..170.నుండి 180 రూపాయలు ఉంటుంది ఈ బెల్లం తయారీ రెండు విధాలుగా ఉంటుంది ఒకటి నల్ల బెల్లం. ఇది బాలింతలకు రక్తహీనత బలహీనంగా ఉన్న వారికి ఉపయోపడుతుంది రెండోవది. పిండివంటలకి ఆయుర్వేదనాకి ఉపయోగపడుతుంది ఈ బెల్లం షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినవచ్చు ఎందుకంటే ఈ బెల్లంలో 40/' శేతమే షుగర్ వుంటుంది తగిన మోతాదులో తినవచ్చు.. ఇలా అనేకమైన జబ్బులకు కూడా ఉపయగా పడుతుంది మోకాళ్లునొప్పులు ఉన్న వారికి బాగా ఉపయోగపడుతుంది ఇలాంటి ఆర్గనికి బెల్లం తినడం మానేయడం వాళ్ళ రైతులు నష్టపోతున్నారు అందుకు మా చుట్టుపక్కల గ్రామాల వారు చేరుకుపంట మానేశారు ఇప్పుడు . మా కంచుస్తంభంపాలెం గ్రామము మాత్రమే ఈ చెరుకు పంట వేసి బెల్లం తయారుచేస్తున్నారు మా గ్రామ రైతులు కూడా చాలా మంది చెరుకు పంట వేయడం మానేశారు ఈ పంట కూడా అనగరిపోతే మార్కెట్లో కలుషిత బెల్లం రాజ్యామెళుతుంది.. కలుషిత బెల్లం మార్కెట్ లో 40.నుండి 50 లకు దొరుకుతుంది ఈ బెల్లం తయారీ విధానం చేరుకుపంట నుండి తీసిన దిమ్మబెల్లం 30kg లు పంచదార. 50.kg లు కలిపి పెనంలో మరగబెట్టి అందులో 1 కిలో వరకు హైడ్రోజన్ వేస్తారు దీనివల్ల బెల్లం మంచి రంగులో కనిపిస్తుంది. ప్రజలకి అందుబాటులో 40 నుండి50 రూపాయలకు వస్తుంది అని చూసుకుంటున్నారు తప్ప దానిలో ఎంత ప్రమాదకర జబ్బులు దాగివున్నవి మీకు తెలియడము లేదు.... 🙏 Plz ప్రజలారా.. ఇప్పటికైనా ఇలాంటి కుత్రిమ బెల్లని వాడడం మానేసి రైతు పండించిన బెల్లం వాడండి.. plz . Market లో మోసగాళ్ళు చేలామంది ఉన్నారు మీరు ఒరిజినల్ చెరుకు బెల్లం ఇవ్వమంటే ఇదే చేరుకుబెల్లం అని ఇస్తారు మీరు కనిపెట్టడం చాలా కష్టం మీకు ఒరిజినల్ బెల్లం కావాలి అంటే గనుక మీరు మా గ్రామం వచ్చి తీసుకెళ్లండి లేదంటే మీకు తెలిసిన వారి చేత తెప్పించుకోండి మా గ్రామ పేరు.. కంచుస్తంభంపాలెం మండలం.. యలమంచిలి జిల్లా.. పచ్చిమ గోదావరి AP ....రైతు బాగుంటే మనం బాగుంటాం .మనం బాగుంటే మన గ్రామము బాగుంటుంది మన గ్రామం బాగుంటే ఇలా రాష్ట్రమే బాగుంటుంది . రాష్ట్రం బాగుంటే దేశమే బాగుంటుంది.. మనం మరి మన కుటుంభాని మారుదాం.. జై రైతన్న💪💪💪 జై జై భరత్ మాత🌹🌹🌹 God bless you🙏 Narina venkata ramarao Ks palem . Ram....
Sir, you have stated everything right. God bless you and all those persons who are cultivating sugarcane and manufacturing jaggery-Nooty RamamohanaRao, Former Judge, Madras High Court,
we are unable to get original bellam, in hyderabad we are purchasing slate bellam but its not good quality, can you supply directly or where it is available
మాది పశ్చిమగోదావరి (జిల్లా) యలమంచిలి (మండలం)..
కంచుస్తంభంపాలెం (గ్రామం)
మా చుట్టుపక్కల ఉండే (బురుగుపల్లి.) (మట్టవాని చెర్వు)
(వల్లూరు తోట) (భిమాలపురం)
ఈ గ్రామలు రైతులు అందరు. చెరుకు పంట వేసి ఇండియాలో ఎక్కడ లేని క్వాలిటీ బెల్లం తయారు చేసే వారు .. ఇంత మంచి బెల్లం వాళ్ళ ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి . ఈ బెల్లంలో 40,/" మాత్రమే షుగరు ఉంటుంది. అదే పంచదార లో అయితే నూటికి నూరు శాతం/ షుగర్ ఉంటుంది
ప్రజలు ఇది గుర్తించాలి......
మా ఊరి బెల్లం యొక్క తయారీ విదానం .. చెరుకు పంట వేసిన 12. 13 నెలల్లో చెరుకు పంట బెల్లం తయారుకి ఉపయోకాపాడుతుంది
ఈ పంట చేతికి వచ్చేదాకా రైతు చాలా కష్టపడాలి .. అన్ని ప్రాంతాల బెల్లం లా. మా ఊరి బెల్లం ఉండదు
మా ఊరు బెల్లం నాణ్యతతో కూడుకున్న బెల్లం.. తయ్యార్ చేసిన తర్వాత ఈ బెల్లం (7) నుండి(8) నెలలు ఒక బడ్డి లో నిల్వ ఉంచుతారు ఎందుకంటే బెల్లం లో ఉన్న తేమ ,(నీరు)
పోవడానికి. పొగబడ్డి లో అరబెట్టిన తర్వాత ఒక సంవత్సరం లోపు బయటికి తీసి మార్కెట్ కి పంపుతారు. దీని విలువ 1kg..170.నుండి 180 రూపాయలు ఉంటుంది
ఈ బెల్లం తయారీ రెండు విధాలుగా ఉంటుంది ఒకటి నల్ల బెల్లం. ఇది బాలింతలకు రక్తహీనత బలహీనంగా ఉన్న వారికి ఉపయోపడుతుంది రెండోవది. పిండివంటలకి ఆయుర్వేదనాకి ఉపయోగపడుతుంది ఈ బెల్లం షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినవచ్చు ఎందుకంటే ఈ బెల్లంలో 40/' శేతమే షుగర్ వుంటుంది తగిన మోతాదులో తినవచ్చు..
ఇలా అనేకమైన జబ్బులకు కూడా ఉపయగా పడుతుంది మోకాళ్లునొప్పులు ఉన్న వారికి బాగా ఉపయోగపడుతుంది ఇలాంటి ఆర్గనికి బెల్లం తినడం మానేయడం వాళ్ళ రైతులు నష్టపోతున్నారు అందుకు మా చుట్టుపక్కల గ్రామాల వారు చేరుకుపంట మానేశారు ఇప్పుడు . మా కంచుస్తంభంపాలెం గ్రామము మాత్రమే ఈ చెరుకు పంట వేసి బెల్లం తయారుచేస్తున్నారు మా గ్రామ రైతులు కూడా చాలా మంది చెరుకు పంట వేయడం మానేశారు ఈ పంట కూడా అనగరిపోతే మార్కెట్లో కలుషిత బెల్లం రాజ్యామెళుతుంది..
కలుషిత బెల్లం మార్కెట్ లో 40.నుండి 50 లకు దొరుకుతుంది ఈ బెల్లం తయారీ విధానం చేరుకుపంట నుండి తీసిన దిమ్మబెల్లం 30kg లు పంచదార. 50.kg లు కలిపి పెనంలో మరగబెట్టి అందులో 1 కిలో వరకు హైడ్రోజన్ వేస్తారు దీనివల్ల బెల్లం మంచి రంగులో కనిపిస్తుంది.
ప్రజలకి అందుబాటులో 40 నుండి50 రూపాయలకు వస్తుంది అని చూసుకుంటున్నారు తప్ప దానిలో ఎంత ప్రమాదకర జబ్బులు దాగివున్నవి మీకు తెలియడము లేదు.... 🙏 Plz ప్రజలారా.. ఇప్పటికైనా ఇలాంటి కుత్రిమ బెల్లని వాడడం మానేసి రైతు పండించిన బెల్లం వాడండి.. plz . Market లో మోసగాళ్ళు చేలామంది ఉన్నారు మీరు ఒరిజినల్ చెరుకు బెల్లం ఇవ్వమంటే ఇదే చేరుకుబెల్లం అని ఇస్తారు మీరు కనిపెట్టడం చాలా కష్టం మీకు ఒరిజినల్ బెల్లం కావాలి అంటే గనుక మీరు మా గ్రామం వచ్చి తీసుకెళ్లండి లేదంటే మీకు తెలిసిన వారి చేత తెప్పించుకోండి మా గ్రామ పేరు.. కంచుస్తంభంపాలెం
మండలం.. యలమంచిలి
జిల్లా.. పచ్చిమ గోదావరి AP
....రైతు బాగుంటే మనం బాగుంటాం .మనం బాగుంటే మన గ్రామము బాగుంటుంది మన గ్రామం బాగుంటే ఇలా రాష్ట్రమే బాగుంటుంది . రాష్ట్రం బాగుంటే దేశమే బాగుంటుంది.. మనం మరి మన కుటుంభాని మారుదాం..
జై రైతన్న💪💪💪
జై జై భరత్ మాత🌹🌹🌹
God bless you🙏
Narina venkata ramarao
Ks palem
. Ram....
Sir akkda farmer contact number untey evagalara
థాంక్యూ సార్ చాల బాగ చెప్పారు. సార్ మీ నెంబర్ సార్. ప్లీజ్.
Mee oopika ku hats off 💐💐💐💐💐💐👏😭👏👏👍
Bayya cheraku nu without chemicals use cheyakunda pandinchara?
Sir, you have stated everything right. God bless you and all those persons who are cultivating sugarcane and manufacturing jaggery-Nooty RamamohanaRao, Former Judge, Madras High Court,
Super sir
Great video.
Thank you sir Suman tv
I suggest, please go online delivery with guaranteed organic. May be retail. Like Amazon or so. There may be support to deserved farmers. 🙏🙏
Ma. Mondepulanka lo ea brllam thayaru
Undedi. Cheraku panta digubadi leke antharinchipoindi okka sari patha rojulu gurthukochai yediyemyna govt cheraku. Bellam ryathulni adukovali🙏
NENU AFRICA LO VUNATNU ..AYINA KUDA BURUGUPALLI BELLAM E VADATANU...SUPER QUALITY..TASTE
Online vundha
we are unable to get original bellam, in hyderabad we are purchasing slate bellam but its not good quality, can you supply directly or where it is available
You can make a wonderful vedio there also
🤝
Prabhutvalu anni marina.. peeda prajala rytula jivitalu maratam ledu
అయ్యా..స్టోరి నాణ్యతగానేవుంది..ఈ సాంప్రదాయబెల్లం ఆరోగ్యానికి మంచిది..సార్ దొడ్డిపట్ల మండలం కాదు యలమంచిలి మండలంలోవున్నదీగ్రామం..
Sir this jaggary is also produced by my friend near anantapur
Please send his contact details..I wi purchase from him.
how much kg
Farmers unte naaku cheruku kavali
Sugri, toyo, yakug, satnu,
Vedesala.sarukuli.mathrame.mana.India.value.isthundi.anduke.ryethu.kastalo.vunnaru
Suryanarayana.gari.cell no please