ఒత్తిడి రావడానికి మూల కారణం ఏమిటి | stress management | Kanth’Risa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • How to get rid of stress
    #spiritual #telugupodcast #meditation #stress #anxiety

ความคิดเห็น • 32

  • @bhagyam9696
    @bhagyam9696 5 หลายเดือนก่อน

    super observation Anna

  • @RaghuBandi-dp5kq
    @RaghuBandi-dp5kq 4 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @SatyadevBorsu-r2f
    @SatyadevBorsu-r2f หลายเดือนก่อน

    జై శ్రీరామ్ 🙏

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 5 หลายเดือนก่อน +5

    మీరు పని చేసేది,సంపాదించేది బాగా జీవించడానికే..అంతే గానీ, ఒత్తిడితో మిమ్మల్ని మీరు హింసించుకోడానికి కాదు.!
    మిమ్మల్ని యాతనకు గురిచేస్తోంది మీ బిజీ షెడ్యూల్ కాదు.. అసలు విషయం ఏమిటంటే... మీరు కేవలం మీ ఆలోచనా, భావోద్వేగాలలో ఊపిరిసలపనంతగా మునిగిపో వడమే మూల కారణం.!
    సహజంగా,ఏ పని ఒత్తిడిని కలిగించదు.మీ శరీరం, మనస్సు భావోద్వేగాలను మీరు సరిగ్గా నియంత్రించుకోలేక పోవడమే ఒత్తిడిని కలిగిస్తుంది.!
    బయటి పరిస్థితులు మీకు శారీరకమైన నొప్పిని మాత్రమే కలుగ జేయగలుగుతాయి. కానీ బాధ మాత్రం మీ మానసిక సృష్టే.!

    • @KanthRisa
      @KanthRisa  5 หลายเดือนก่อน +1

      So nice

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 5 หลายเดือนก่อน +5

    మనసొక ఆలోచనల పుట్ట. రోజూ వేల కొద్ది ఎన్నో మంచి.. చెడు ఆలోచనలు పుడుతుంటాయి.!పైగా, సొంతమనుకున్న ఆలోచనల బరువును మోయలేక...ఓ వైపు మనసెంతో అలసిపోతుంది..అనవసరపు ఒత్తిడితో నలిగిపోతుంది.!
    మరో వైపు..ప్రస్తుత సమాజంలో పోల్చుకోవడం అనే రుగ్మత అందరినీ పట్టి పీడిస్తుంది. ఈర్ష్య..అసూయలతో ఈ తరం తమకు అందుబాటులో ఉన్న వాటిని వదిలేసి లేని వాటి కోసం పరుగులు పెడుతుంది.!అలవి కాని ఒత్తిడితో చిత్తయి పోతుంది.!
    ఒత్తిడితో నలిగిపోతున్న నేటి మనసుకు నిజమైన ఓదార్పు ఎలా దొరుకుతుంది.?

  • @gmalesh
    @gmalesh 5 หลายเดือนก่อน +2

    Stress is the difference between our expectations and reality.

  • @adityat8336
    @adityat8336 5 หลายเดือนก่อน +1

    Super 👌

  • @subhanproddatur8613
    @subhanproddatur8613 5 หลายเดือนก่อน

    ప్రతి మనిషి జీవితాన్ని రైలు పట్టాల మీద రైలు అనే జీవితం లాగా నేరుగా వెళ్లాలనుకుంటున్నారు. కానీ జీవితం అనే రోడ్డు మీద బ్రేకులు ఫెయిల్ అయిన బస్సు లాగా జీవితం ఎటు వెళుతుందా ఎవరికి తెలియదు......,!

  • @vanajarani1332
    @vanajarani1332 5 หลายเดือนก่อน +2

    కొన్ని situations మనమే తెచ్చుకొని stress అవుతాము.
    Ex : తెలిసి తెలిసి money loss చేసుకోవడం.

  • @GeminiTS51
    @GeminiTS51 5 หลายเดือนก่อน

    చచ్చిన ముడ్డి అనేందుకు బదులు ఖాళీ గిన్నె బోర్ల పెడితే ఏమి, వెల్లకిలా పెడితే ఏమి అని చెబితే better !

    • @KanthRisa
      @KanthRisa  5 หลายเดือนก่อน

      ఎంజాయ్ language.. Maree anta నియంత్రణ వద్దు. బూతు ఊరికే మాట్లాడు.. కానీ బూతు మనసులో ఉండవడ్డు

  • @tapaneesh
    @tapaneesh 5 หลายเดือนก่อน

    nenu happy ga paint chustu.......mee talk vinnanu...nice paint...

    • @KanthRisa
      @KanthRisa  5 หลายเดือนก่อน

      🙏🙏🙏

  • @madhukiranattivilli2321
    @madhukiranattivilli2321 5 หลายเดือนก่อน

    I think u r calling pressure as stress
    Ur example :
    "Task complete cheyali. No Stress. 1 hour lo complete cheyali. Stress starts"
    Definitions :
    Stress :
    I'm here (and now). But I want to be there (and then). It means, I'm not liking either my current place or time or circumstance, but can't escape to a better situation (place / time/ circumstance). The pain caused by this inability to escape is stress
    Pressure :
    I realize that my current capability is insufficent to complete the current task within it's limitations (limited time, limited resources, etc). The pain caused by this inability is pressure
    Makes sense❓

  • @GeminiTS51
    @GeminiTS51 5 หลายเดือนก่อน

    Competition and comparison, fear of society responses, etc. are not covered as reasons of stress

  • @thatipallybhagyalakshmi6785
    @thatipallybhagyalakshmi6785 5 หลายเดือนก่อน +1

    Samayamey teyleya ledu manchi ga navvkunna😁😁😁

  • @subhanproddatur8613
    @subhanproddatur8613 5 หลายเดือนก่อน

    వినేవాడు ఉంటాడో లేదో తెలియదు. గాని అసలు వినే వాడే లేకుంటే చెప్పేవాడు లేడు.

  • @busywatchdog
    @busywatchdog 5 หลายเดือนก่อน

    😂, that's funny when Naveen felt stressed over phone call..

  • @manajeevanavedam-yamini7636
    @manajeevanavedam-yamini7636 5 หลายเดือนก่อน

    Na netiventa vachina mataku nenu banisanu ❤

  • @vijayakrishna3918
    @vijayakrishna3918 5 หลายเดือนก่อน

    You don't feel/face stress in your life when you do work or live what you interested. Unfortunately, No guru told how to live without stress by doing uninterested things(example job ,etc).

    • @KanthRisa
      @KanthRisa  5 หลายเดือนก่อน

      So beautiful sir

    • @vijayakrishna3918
      @vijayakrishna3918 5 หลายเดือนก่อน

      @@KanthRisa tq Risa garu.
      Every person should learn how to live stress free even under stress conditions.. I think and my opinion is somewhat stoic philosophy is useful for this.

  • @MadhaviKomma-x1n
    @MadhaviKomma-x1n 5 หลายเดือนก่อน

    Hi risa garu

  • @ank1045
    @ank1045 5 หลายเดือนก่อน

    Very well explained Anna

  • @kadapajangaiah7575
    @kadapajangaiah7575 5 หลายเดือนก่อน +1

    Hai sir

  • @jyothsnajyothsna2955
    @jyothsnajyothsna2955 5 หลายเดือนก่อน

    Very well explained about stress

  • @shekarvinci
    @shekarvinci 5 หลายเดือนก่อน

    Painting 👌

  • @264bakshay9
    @264bakshay9 5 หลายเดือนก่อน

    chusa

  • @manojkumar-my5ih
    @manojkumar-my5ih 5 หลายเดือนก่อน

    Madanapalle

  • @mythilimythiliok8983
    @mythilimythiliok8983 5 หลายเดือนก่อน

    Thank you

  • @kadapajangaiah7575
    @kadapajangaiah7575 5 หลายเดือนก่อน

    How are you naveen