చెమ్మగిల్లు కళ్ళలోన ll Chammagillu kallalona ll HEART TOUCHING VIDEO SONG BY BRO. SHALEM RAJU

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ค. 2019
  • DOWNLOAD OUR APP FROM GOOGLE PLAY STORE AND APPLE APP STORE TO GET OUR LATEST UPDATES & MANY MORE ...
    PLAY STORE LINK
    play.google.com/store/apps/de...
    APPLE APP STORE LINK
    apps.apple.com/in/app/thandri...
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------- Join this channel to get access to perks:
    / @thandrisannidhiministrie
    (THANDRI SANNIDHI INTERNATIONAL MINISTRIES)
    WE SHOULD COME TO THIS CHURCH NOT ANTICIPATING ENTERTAINMENT BUT EXPECTING THE HIGH AND HOLY MANIFESTATION OF GOD'S PRESENCE
    OUR ADDRESS :
    THANDRI SANNIDHI NAGAR
    CHILAKALURIPET
    GUNTUR DIST
    PIN CODE-522616
    ANDHRA PRADESH
    INDIA
    OUR CONTACT FOR PRAYER REQUESTS : 9666534389,9666774417
    OUR BANK DETAILS :
    THANDRI SANNIDHI
    BANK OF BORODA
    CURRENT A\C NO : 75380200000156
    IFSC CODE : BARB0VJCHPE
    ONLY GOOGLE PAY : 7731880051 8121207731 9121947731
    OUR SONGS ALSO AVAILABLE ON :
    JIO SAAVAN,RESSO,
    SPOTIFY, APPLE TUNES,
    AMAZON MUSIC, MANGO MUSIC AND 150 OTHER AUDIO MUSIC APPS
    FOLLOW US ON: FACEBOOK
    INSTAGRAM
    TWITTER
    TH-cam
    Subscribe To Our TH-cam Channel
    May the grace of the Lord Jesus Christ,
    the love of God, & the fellowship of the Holy Spirit
    be with you all. Amen
    May God Bless You
    Thank You For Supporting Us
    THANK YOU FROM THANDRI SANNIDHI INTERNATIONAL MINISTRIES Join this channel to get access to perks:
    / @thandrisannidhiministrie
    (THANDRI SANNIDHI INTERNATIONAL MINISTRIES)
    WE SHOULD COME TO THIS CHURCH NOT ANTICIPATING ENTERTAINMENT BUT EXPECTING THE HIGH AND HOLY MANIFESTATION OF GOD'S PRESENCE
    OUR ADDRESS :
    THANDRI SANNIDHI NAGAR
    CHILAKALURIPET
    GUNTUR DIST
    PIN CODE-522616
    ANDHRA PRADESH
    INDIA
    OUR CONTACT FOR PRAYER REQUESTS : 9666534389,9666774417
    OUR BANK DETAILS :
    THANDRI SANNIDHI
    HDFC BANK
    CURRENT A\C NO : 50200075612026
    IFSC CODE : HDFC0002437
    PAYTM/ PHONEPAY/ GOOGLE PAY : 7731880051
    OUR SONGS ALSO AVAILABLE ON :
    JIO SAAVAN,RESSO,
    SPOTIFY, APPLE TUNES,
    AMAZON MUSIC, MANGO MUSIC AND 150 OTHER AUDIO MUSIC APPS
    FOLLOW US ON: FACEBOOK
    INSTAGRAM
    TWITTER
    TH-cam
    Subscribe To Our TH-cam Channel
    May the grace of the Lord Jesus Christ,
    the love of God, & the fellowship of the Holy Spirit
    be with you all. Amen
    May God Bless You
    Thank You For Supporting Us
    THANK YOU FROM THANDRI SANNIDHI INTERNATIONAL MINISTRIES
  • เพลง

ความคิดเห็น • 8K

  • @sravanthisravs5935
    @sravanthisravs5935 3 ปีที่แล้ว +609

    చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం
    కష్టాల బాటలోనె సాగదు పయనం
    చెమ్మగిల్లు కళ్ళలోన… కన్నీళ్ళెంత కాలం
    కష్టాల బాటలోనె… సాగదు పయనం
    విడుదల సమీపించెను… నీకు వెలుగు ఉదయించును
    చెమ్మగిల్లు కళ్ళలోన… కన్నీళ్ళెంత కాలం
    కష్టాల బాటలోనె… సాగదు పయనం
    నీవు మోసిన నిందకు ప్రతిగా… పూదండ ప్రభువు యిచ్చునులే
    నీవు పొందిన వేదనలన్ని… త్వరలో తీరిపోవునులే
    నీవు మోసిన నిందకు ప్రతిగా… పూదండ ప్రభువు యిచ్చునులే
    నీవు పొందిన వేదనలన్ని… త్వరలో తీరిపోవునులే
    నీ స్థితి చూసి నవ్వినవారే… సిగ్గుపడే దినమొచ్చేనులే
    విడుదల సమీపించెను.. నీకు వెలుగు ఉదయించును
    విడుదల సమీపించెను.. నీకు వెలుగు ఉదయించును
    అనుభవించిన లేమి బాధలు… ఇకపై నీకు ఉండవులే
    అక్కరలోన ఉన్నవారికి… నీవే మేలు చేసేవులే
    అనుభవించిన లేమి బాధలు… ఇకపై నీకు ఉండవులే
    అక్కరలోన ఉన్నవారికి… నీవే మేలు చేసేవులే
    మొదట నీ స్థితి కోంచమె ఉన్న… తుదకు వృద్ధిని పొందునులే
    మొదట నీ స్థితి కోంచమె ఉన్న… తుదకు వృద్ధిని పొందునులే
    విడుదల సమీపించెను… నీకు వెలుగు ఉదయించును
    చెమ్మగిల్లు కళ్ళలోన… కన్నీళ్ళెంత కాలం
    కష్టాల బాటలోనె… సాగదు పయనం
    విడుదల సమీపించెను… నీకు వెలుగు ఉదయించును
    విడుదల సమీపించెను… నీకు వెలుగు ఉదయించును
    చెమ్మగిల్లు కళ్ళలోన… కన్నీళ్ళెంత కాలం
    కష్టాల బాటలోనె… సాగదు పయనం

  • @kbunny4487
    @kbunny4487 4 หลายเดือนก่อน +224

    చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం
    కష్టాల బాటలోనె సాగదు పయనం
    విడుదల సమీపించెను
    నీకు వెలుగు ఉదయించును|| చెమ్మగిల్లు ||
    నీవు మోసిన నిందకు ప్రతిగా
    పూదండ ప్రభువు యిచ్చునులే
    నీవు పొందిన వేదనలన్నీ
    త్వరలో తేరిపోవునులే
    నీ స్థితిచూసి నవ్వినవారే సిగ్గుపడే దినమొచ్చెనులే|| విడుదల ||
    అనుభవించిన లేమి బాధలు
    ఇకపై నీకు ఉండవులే
    అక్కరలోన ఉన్నవారికి
    నీవే మేలు చేసేవులే
    మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందువులే|| విడుదల ||

    • @nagarajugorre2820
      @nagarajugorre2820 3 หลายเดือนก่อน +16

      Super song

    • @NageshM-re1gn
      @NageshM-re1gn 3 หลายเดือนก่อน +10

      Super song

    • @RamabauPallagani
      @RamabauPallagani 3 หลายเดือนก่อน +9

      Tq

    • @user-xv5vz5tc8h
      @user-xv5vz5tc8h 3 หลายเดือนก่อน +8

      My.fveret song.naku chala estam amen

    • @talarilaxmi8310
      @talarilaxmi8310 3 หลายเดือนก่อน +7

      TalariLaxmi😅😅😅😅😅😊❤

  • @polaganiajubarani1359
    @polaganiajubarani1359 4 หลายเดือนก่อน +9

    చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం
    కష్టాల బాటలోనె సాగదు పయనం
    విడుదల సమీపించెను
    నీకు వెలుగు ఉదయించును|| చెమ్మగిల్లు ||
    1. నీవు మోసిన నిందకు ప్రతిగా
    పూదండ ప్రభువు యిచ్చునులే
    నీవు పొందిన వేదనలన్నీ
    త్వరలో తేరిపోవునులే
    నీ స్థితిచూసి నవ్వినవారే సిగ్గుపడే దినమొచ్చెనులే|| విడుదల ||
    2. అనుభవించిన లేమి బాధలు
    ఇకపై నీకు ఉండవులే
    అక్కరలోన ఉన్నవారికి
    నీవే మేలు చేసేవులే
    మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందువులే|| విడుదల ||
    Amen ......🙏

  • @bhukyasireesha8785
    @bhukyasireesha8785 2 ปีที่แล้ว +180

    Song Lyrics
    చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం
    కష్టాల బాటలోనె సాగదు పయనం
    విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును
    1.
    నీవు మోసిన నిందకు ప్రతిగా - పూదండ ప్రభువు యిచ్చునులె
    నీవు పొందిన వేదనలన్ని - త్వరలో తీరిపోవునులె
    నీ స్థితి చూసి నవ్వినవారే - సిగ్గుపడే దినమొచ్చేనులే
    విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును
    2.
    అనుభవించిన లేమి బాధలు - ఇకపై నీకు వుండవులే
    అక్కరలోన ఉన్నవారికి - నీవే మేలు చేసే వులే
    మొదట నీ స్థితి కోంచమె ఉన్న - తుదకు వృద్ధిని పొందునులే
    విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును

  • @nagarajun2916
    @nagarajun2916 3 ปีที่แล้ว +492

    నిన్ను చూసి నవ్వినవారే సిగ్గుపడే దినమోచ్చులే,నిజమే ఒక్కపుడు నన్ను చూసి నవ్వినవారే ఈరోజు నన్ను చూసి నోటిమీద వెలువేసుకుంటున్నారు, ప్రభువుకే మహిమ కలుగును గాక, ఆమెన్

    • @thaluruanil8285
      @thaluruanil8285 3 ปีที่แล้ว +33

      నా జీవితంలో కూడా ఇలాంటి అద్భుతం జరగాలని కోరుకుంటున్నాను.ఆమెన్

    • @ArunaAruna-nz1xf
      @ArunaAruna-nz1xf 3 ปีที่แล้ว +13

      Same

    • @harsha3327
      @harsha3327 3 ปีที่แล้ว +14

      Praise the Lord brother.

    • @user-vz9uo3bi5h
      @user-vz9uo3bi5h 3 ปีที่แล้ว +13

      Na jeevitam lo kooda elanti roju ravalani devunni korukutunnanu

    • @geethaaravind8330
      @geethaaravind8330 3 ปีที่แล้ว +8

      Song very meaningful brother e song vinte manasu Chala badaga votude brother

  • @chsakkukuwait4598
    @chsakkukuwait4598 4 หลายเดือนก่อน +13

    చెమ్మగిల్లు కళ్ళల్లోనా కన్నీలెంత కాలం -కష్టాల బాటలోనే సాగదు పయనం
    విడుదల సమీపించేను నీకు వెలుగు ఉదయించేను "2"
    "చెమ్మగిల్లు "
    నీవు మోసినా నిందకు ప్రతిగా -పూదండ ప్రభువు ఇచ్చునులే
    నీవు పొందిన వేదనలన్నీ -త్వరలో తీరిపోవునులే "2"
    నీ స్థితి చూసి నవ్వినవారే -సిగ్గుపడే దినమొచ్చెనులే "2"
    "విడుదల "
    అనుభవించిన లేమి భాదలు -ఇకపై నీకు వుండవులే
    అక్కరలోన ఉన్నవారికి -నీవే మేలు చేసేవులే "2"
    మొదట నీ స్థితి కొంచెమే వున్న -తుదకు వృధిని పొందునులే "2"
    "విడుదల "

  • @meenamohan8553
    @meenamohan8553 หลายเดือนก่อน +2

    ప్రభువా నీ కుటుంబాన్ని చల్లగా కాపాడు తండ్రీ మా అందరి ఆరోగ్యం మీరే కాపాడాలి మీ దీవెనలు మెండుగా దండిగా ఉండి మీ నా కుటుంబం వసుదైక కుటుంబంలా ఉండేటట్లు ఆశీర్వదించు తండ్రీ 🙌 మీదే బాధ్యత రాధ మీ నా మాటకి విలువనిచ్చినట్లు దీవించు తండ్రీ ప్రభువుకు స్తోత్రం దేవునికి స్తోత్రము ప్రభువుకు స్తోత్రములు ప్రభువుకు స్తోత్రం దేవునికి స్తోత్రము ప్రభువుకు స్తోత్రం దేవునికి స్తోత్రము ప్రభువుకు స్తోత్రం దేవునికి స్తోత్రము ప్రభువుకు స్తోత్రం దేవునికి స్తోత్రము ప్రభువుకు స్తోత్రం దేవునికి స్తోత్రము ఆమేన్ 🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️నా కోరికలు ఉగాది అనగానే తీర్చి ఆశీర్వాదించు తండ్రీ 🙌🙌🙌❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @GRaju-bn6je
    @GRaju-bn6je 2 ปีที่แล้ว +1094

    ఈ పాటతో ఎంత మందికి దేవునితో ఉండాలి అనుకుంటున్నారు

  • @swamivaraprasadpandrakula6150
    @swamivaraprasadpandrakula6150 3 ปีที่แล้ว +49

    చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం
    కష్టాల బాటలోనె సాగదు పయనం
    విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును
    1.
    నీవు మోసిన నిందకు ప్రతిగా - పూదండ ప్రభువు యిచ్చునులె
    నీవు పొందిన వేదనలన్ని - త్వరలో తీరిపోవునులె
    నీ స్థితి చూసి నవ్వినవారే - సిగ్గుపడే దినమొచ్చేనులే
    విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును
    2.
    అనుభవించిన లేమి బాధలు - ఇకపై నీకు వుండవులే
    అక్కరలోన ఉన్నవారికి - నీవే మేలు చేసే వులే
    మొదట నీ స్థితి కోంచమె ఉన్న - తుదకు వృద్ధిని పొందునులే
    విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును

  • @sureshjala1540
    @sureshjala1540 ปีที่แล้ว +25

    షాలోమ్ రాజ్ అన్నయ్య నాది ఒక్క మనవి అన్నయ్య ఇ లాంటి ఎమోషనల్ ఇంకొకటి పాడండి అన్నయ్య ఆదరణ కలిగే పాట ఒక్క పాట పడండి అన్నయ్య చమ్మాగిల్లు సాంగ్ మాదిరిగా ఉండాలి అన్నయ్య మళ్ళీ రెండు తెలుగు రాష్టలను మీ పాట తో కదిలించండి అన్నయ్య నీ పాటకోసం ఎదురు చూస్తూ ఉంటా అన్నయ్య 🙏🙏🙏🙏

  • @sureshgongada9429
    @sureshgongada9429 2 ปีที่แล้ว +11

    నేను కొన్ని వందలు సార్లు సాంగ్ విన్నాను అయినా ప్రతి రోజు మార్నింగ్ లేచిన వెంటనే ఈ సాంగ్ విన్నాక వెరీ పని చేసుకుంటాను
    సూపర్ సాంగ్👃👃👃👃👃👃👃👃👃👃

  • @jessyravali8878
    @jessyravali8878 3 ปีที่แล้ว +131

    చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం
    కష్టాల బాటలోనె సాగదు పయనం
    విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును.
    నీవు మోసిన నిందకు ప్రతిగా - పూదండ ప్రభువు యిచ్చునులె
    నీవు పొందిన వేదనలన్ని - త్వరలో తీరిపోవునులె
    నీ స్థితి చూసి నవ్వినవారే - సిగ్గుపడే దినమొచ్చేనులే
    విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును
    అనుభవించిన లేమి బాధలు - ఇకపై నీకు వుండవులే
    అక్కరలోన ఉన్నవారికి - నీవే మేలు చేసే వులే
    మొదట నీ స్థితి కోంచమె ఉన్న - తుదకు వృద్ధిని పొందునులే
    విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును

  • @vipparthidevasahayam5518
    @vipparthidevasahayam5518 หลายเดือนก่อน +4

    తండ్రీ సన్నిధికి ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు దేవునికే మహిమ కలుగును గాక.ఆమేన్🎉🎉🎉🎉🎉

  • @user-dd5kb3ke9j
    @user-dd5kb3ke9j หลายเดือนก่อน +2

    దేవునికి మహిమ ,ఘనత, ప్రభావము లు మన యేసయ్య కి చెల్లును గాక ఆమెన్....

  • @johnwesleythiru9949
    @johnwesleythiru9949 3 ปีที่แล้ว +27

    చెమ్మగిల్లు కళ్ళళ్ళోన - కన్నీళ్ళెంత కాలం
    కష్టాల బాటలోనే - సాగదు పయనం
    విడుదల సమీపించెను -
    నీకు వెలుగు ఉదయించును ॥2॥
    ॥చెమ్మగిల్లు॥
    *1)* నీవు మోసిన నిందకు ప్రతిగా -
    పూదండ ప్రభువు ఇచ్చునులే
    నీవు పొందిన వేదనలన్నీ -
    త్వరలో తీరిపోవునులే ॥2॥
    నీ స్థితి చూసి నవ్వినవారే -
    సిగ్గుపడే దినమొచ్చేనులే ॥2॥
    ॥విడుదల॥
    *2)* అనుభవించిన లేమి బాధలు -
    ఇకపై నీకు ఉండవులే
    అక్కరలోన ఉన్నవారికి -
    నీవే మేలు చేసేవులే ॥2॥
    మొదట నీ స్థితి కొంచెమే ఉన్నా -
    తుదకు వృద్ధిని పొందునులే ॥2॥
    ॥విడుదల॥

    • @lovadivya
      @lovadivya 7 หลายเดือนก่อน

      Supersongchamagilukalalonakanirenthakalam

  • @BommalaRajesh-zy2gq
    @BommalaRajesh-zy2gq 8 หลายเดือนก่อน +15

    🙏 నా పేరు హన్నా గర్భ ఫలం కొరకు ప్రార్ధన చేయండి నేను బలహీను రాలిని స్వస్థత కొరకు ప్రార్ధన చేయండి ఆమెన్ 🙏మీరు రాసిన పాట నీవు పొందిన వేదన లన్ని త్వరలో తిరిపోవునులే అన్నారు పాస్టర్ గారు 🙏

    • @KiranKumar-sy9ib
      @KiranKumar-sy9ib 7 หลายเดือนก่อน

      విశ్వాసముంచి ప్రార్ధించండి. ప్రభువు సహాయం చేస్తారు

  • @abcdabcd5153
    @abcdabcd5153 7 หลายเดือนก่อน +4

    ఈ ప్రపంచంలో యేసయ్య మాత్రమే దేవుడూ ఇదే సత్యం...

  • @creativekonaseema98
    @creativekonaseema98 2 ปีที่แล้ว +795

    శ్రమలలో, శోధనలలో ధైర్యాన్ని ఇచ్చే అద్భుతమైన పాట.. దేవుని నామానికి మహిమ కలుగును గాక 🙏

  • @jayasheela9634
    @jayasheela9634 3 ปีที่แล้ว +413

    ఈ పాట నేను మొదటి సారి విన్నపుడు ఎంతో వేదనలో ఉన్నాను, కానీ దేవుడు ఈ పాట ద్వారా నాతో మాట్లాడి నా కన్నీరు తుడిచాడు.ప్రభుకు వందనాలు. Praise the lord brother. Thank you soo much. May God bless your ministry

  • @sureshnaidu6855
    @sureshnaidu6855 ปีที่แล้ว +130

    నీవు మోసిన నిందకు ప్రతిగా
    పూదండ ప్రభువు ఇచ్చినులే‌
    నీవు పోందిన వేదన లన్ని త్వరలో
    తీరి‌ పొవునులే ! 🙏🏻❤🙏🏻

  • @ravindradharavath5494
    @ravindradharavath5494 ปีที่แล้ว +4

    జేసుదాసు స్వరము విన్నట్టే ఉంది

  • @pedababupullagura1619
    @pedababupullagura1619 4 ปีที่แล้ว +23

    మనకి కూడా ఒక జేసుదాసు దొరికాడు

  • @SpiceFoodKitchen
    @SpiceFoodKitchen 3 ปีที่แล้ว +509

    యుట్యూబ్ లో నేను ఎక్కువసార్లు చూసే పాట,ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలన్పించే ఆదరణకరమైన పాట
    Glory to Jesus 🙏

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 4 หลายเดือนก่อน +2

    సర్వశక్తిగలదేవుడు యేసయ్య నాదవ యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ శెలెం రాజు వందలు నా కుటుంబం

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 4 หลายเดือนก่อน +5

    💓 Satvikuda 💓 Naa 💓 yesayya 💓 Nike 💓 vadanalu 💓 Mahima 💓 prabavamalu 💓 sthuthulu 💓 sthothramulu 💓 yesayya 💓 nijadeudu 💓 Jesus 💓 Christ 💓 my 💓 lord 💓 song 💓 heart 💓 touching 💓 song 💓 super 💓 singing 💓 brother 💓 very 💓

  • @yajjala1518
    @yajjala1518 3 ปีที่แล้ว +423

    నీకు అసాధ్యం అయినది ఏమి లేదు దేవా....నమ్మకం తో ఏమి అడిగిన ఇస్తావు దేవా నీకే మహిమ ఘనత దేవా ...హల్లెలయా హల్లెలయా ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

    • @harsha3327
      @harsha3327 3 ปีที่แล้ว +3

      Avunayya. Jeevam gala deva. Neeku asadhyamainadi adi ledayya. Samasta ghanatha neeke nayya.

    • @ilovemyindia1069
      @ilovemyindia1069 3 ปีที่แล้ว +4

      💯👍🙏

    • @vijayk3609
      @vijayk3609 2 ปีที่แล้ว +1

      Yes 💯, 💯🙏 Amen preise the lord

    • @nagarapurevathi7181
      @nagarapurevathi7181 2 ปีที่แล้ว +2

      Amen

    • @nagarapurevathi7181
      @nagarapurevathi7181 2 ปีที่แล้ว +2

      Glory to God Jesus Christ

  • @santhoshkatta8807
    @santhoshkatta8807 2 ปีที่แล้ว +401

    నేను ఎక్కువసార్లు చూసే పాట,ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలన్పించే ఆదరణకరమైన పాట
    Glory to Jesus 🙏

  • @Marymariya-fy1dp
    @Marymariya-fy1dp 11 หลายเดือนก่อน +3

    Lriyus chala bagundhi sir

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 4 หลายเดือนก่อน +2

    Yenthema chi devududaua యెంతేమ చి దేవుడౌవా యేసయ్య నీకే మహిమ గణత ప్రభవములుకలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసు

    • @user-kw9gz7kx8o
      @user-kw9gz7kx8o 3 หลายเดือนก่อน

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @masthanmasthan272
    @masthanmasthan272 2 ปีที่แล้ว +124

    పాట ఎన్ని సార్లు విన్న వినాలి అనిపిస్తుంది విన్న వారందరు ఆశీర్వదించును గాక

    • @nirosha2425
      @nirosha2425 2 ปีที่แล้ว

      th-cam.com/video/Dh1M-8SDMsE/w-d-xo.html👍

    • @pas.dayasagarofficial8226
      @pas.dayasagarofficial8226 2 ปีที่แล้ว

      th-cam.com/video/SAwiT8HIWMs/w-d-xo.html✝️✝️

  • @ranjithagape3080
    @ranjithagape3080 3 ปีที่แล้ว +151

    జేసుదాసు ఒక సామాన్య వ్యక్తి ,
    జేసుదాసు కన్నా అన్న గారిది గొప్ప స్వరం, ఎందుకంటే సృష్టికర్తయైన యేసయ్య ఇచ్చిన వరం ఆ స్వరం,.ఆమేన్,.

    • @suneethabaddipudi1742
      @suneethabaddipudi1742 2 ปีที่แล้ว +2

      Yes

    • @krupatimothy
      @krupatimothy 2 ปีที่แล้ว

      Yes 100 percent right Brother

    • @chethinagalakshmi9540
      @chethinagalakshmi9540 2 ปีที่แล้ว

      ఎవరైతే ఎంటి బ్రదర్ దేవున్ని మహిమపరచండి ప్లీజ్ పాస్టర్ లను కాదు సమస్త మహిమ అయనకే కలుగును గాక

    • @srinuch8589
      @srinuch8589 3 หลายเดือนก่อน

      Supar song
      Enni badhalu vunna
      Pothay
      Amen

  • @lvenkatvenkyevenkat6916
    @lvenkatvenkyevenkat6916 ปีที่แล้ว +3

    Entha baadhalo vunna vareyana sare nemadhi kaliguthadhi super song

  • @majjigakesava8744
    @majjigakesava8744 ปีที่แล้ว +5

    E pata antha mandhiki eshtham i love this song

  • @kirankumar-oy7yo
    @kirankumar-oy7yo 2 ปีที่แล้ว +388

    మన స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ది పొందుతాము

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj 3 ปีที่แล้ว +241

    క్రైస్తవ లోకానికి అద్భుతమైన
    పాట ఇచ్చారు వందనాలు అన్న

    • @nirosha2425
      @nirosha2425 2 ปีที่แล้ว

      th-cam.com/video/CycVaMeMf-4/w-d-xo.html👍

  • @devisurya8588
    @devisurya8588 ปีที่แล้ว +3

    Suthi kalugunuga amen 🙏🙏🙏🙏

  • @Nani-ki9xd
    @Nani-ki9xd ปีที่แล้ว +14

    బ్రదర్ నా కోసం కుటుంబం కోసం ప్రేయర్ చేయండి ఈ పాట వింటే నా బాధంతా తొలగిపోతుంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @supriyagodavarthi28
    @supriyagodavarthi28 2 ปีที่แล้ว +243

    ఎంతో వేదనతో ఉన్న నాకు ఆదరణ కలిగించిన పాట.😭😭😭
    నా కుటుంబం లో వున్న బాధలు నుండి మాకు విడుదల కలగాలని ప్రార్థనా చేయండి🙏🙏🙏
    😭😭😭

    • @joelbharat1149
      @joelbharat1149 2 ปีที่แล้ว +2

      God bless you sister

    • @sjaan4909
      @sjaan4909 2 ปีที่แล้ว +2

      I am full problem 😭😭😭🙏😭 please help me father 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭

    • @aanasuya2578
      @aanasuya2578 2 ปีที่แล้ว

      Jesus is our saviur he knows everything aamen

    • @stephenchinna4793
      @stephenchinna4793 2 ปีที่แล้ว +1

      100 సార్లు విన్నా కూడా ఇంకా వినలనిపించే అభిషేకం కలిగిన పాత
      కృతఙ్ఞతలు యేసయ్యా

    • @arunadara4189
      @arunadara4189 ปีที่แล้ว

      God bless you

  • @ambatimosesrajuverynicecri4771
    @ambatimosesrajuverynicecri4771 3 ปีที่แล้ว +361

    ఈ పాట ఎంతోమందికి ఆదరణ ఇస్తుంది పాస్టరుగారు ఆత్మీయమైన పాట దేవుని నామమునకు మహిమకలుగునుగాక 🙏🙏

    • @pattasailokesh7925
      @pattasailokesh7925 3 ปีที่แล้ว +2

      Praise the lord anna 🙏🙏🙏🙏🙏

    • @kishorekumarpathala1126
      @kishorekumarpathala1126 2 ปีที่แล้ว +2

      E pata dwara naku ento adarana kaligindi anna e pata ne nota unchina devuniki mahima kalugunu gaka tanqu anna prise the lord

    • @youngholyteam7777
      @youngholyteam7777 2 ปีที่แล้ว

      👏👏👏👏S brother 👍🙌🙌

    • @youngholyteam7777
      @youngholyteam7777 2 ปีที่แล้ว

      @@kishorekumarpathala1126 🙌🙌🙌

    • @aallasudhakar6669
      @aallasudhakar6669 2 ปีที่แล้ว

      @@pattasailokesh7925
      M
      L. Is zszZs

  • @pittidavied241
    @pittidavied241 ปีที่แล้ว +4

    Wonder full song

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 11 หลายเดือนก่อน +2

    గ్లోరీ టు గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యాపీనెస్ హల్లెలూయా లవ్ యూ ఆల్ హ్యాపీనెస్ హల్లెలూయా మీ గాత్రం అదే యూసుదాస్ గారు పాట సూపర్ గానం బ్రదర్ చాలా చక్కని పాట సూపర్ సాంగ్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sumandesapogu1787
    @sumandesapogu1787 2 ปีที่แล้ว +457

    బాధ లో ఉన్నపుడు ఆదరణ కలిగిస్తుంది...మనము ఏమైనా సాధిస్తాం....దేవుడు మనకి తోడు వుంటాడు అనిపిస్తుంది....ఆమెన్🙏🙏🙏🙏🙏

  • @etmania3639
    @etmania3639 2 ปีที่แล้ว +150

    నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే....... Price the lord

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 3 หลายเดือนก่อน +8

    సర్వశక్తిగలదేవుడు యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవమాలు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా 💐💐✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️✝️

  • @kirankiranpagidimarri471
    @kirankiranpagidimarri471 ปีที่แล้ว +22

    దేవ నా ఆరోగ్యం నుండి విడుదల చేయండి తండ్రీ..హామెన్

  • @mallugopireddy2714
    @mallugopireddy2714 4 ปีที่แล้ว +283

    చెమ్మగిల్లు కళ్ళలోన కన్నిలెంత కాలం
    కష్టాలబాటలోనే సాగదు పయనం
    విడుదల సమీపించెను -నీకు వెలుగు ఉదయించెను (2)
    1.నీవు మోసిన నిందకు ప్రతిగా
    పూదండ ప్రభువు ఇచ్చెనులే (2)
    నీవు పొందిన వేదనలన్ని -త్వరలో తీరిపోవునులే
    నీ స్థితి చూచి నవ్వినవారే సిగ్గుపడే దినమోచేనులే (విడుదల )
    2.అనుభవించిన లేమిబాధలు ఇకపై నీకు వుండవులే
    అక్కరలోన వున్నవారికి -నీవే మేలు చేసేవులే
    మొదట నీ స్థితి కొంచెమే వున్నా
    తుదకు వృద్ధి పొందునులే (విడుదల )

    • @anjibabumodem8743
      @anjibabumodem8743 3 ปีที่แล้ว +10

      వందనాలు అన్న అద్భుతమైన పాట లిరిక్స్ పెట్టినందుకు దేవుని పేరట నీకు వందనాలు

    • @peeterpaulgone8392
      @peeterpaulgone8392 3 ปีที่แล้ว +7

      Chala bhagindi anna ....devunike mahima

    • @sathisathi2064
      @sathisathi2064 3 ปีที่แล้ว +5

      Uuuuuuuuuu7uu7uu7uuu

    • @dsp9539
      @dsp9539 3 ปีที่แล้ว +6

      థాంక్స్ అన్న పాట రాసిన మీకు

    • @kothishilpa1860
      @kothishilpa1860 3 ปีที่แล้ว +6

      Super song

  • @ramyavamsi6580
    @ramyavamsi6580 3 ปีที่แล้ว +230

    నా బాధలలో నాకు నెమ్మది ఇచ్చిన అద్భుతమైన పాటలు అన్నయ్య
    నాకు నమ్మకం ఉంది దేవుడు నేను పొందిన అవమానలకు బాధలకు ప్రతి గా గొప్ప సంతోషం దేవుడు ఇవ్వబోతున్నారు ఆమెన్ హాల్లేలూయా

  • @user-ij6bv9dc5r
    @user-ij6bv9dc5r ปีที่แล้ว +4

    Ayyagarandi prisdhi lord Ayyagarandi

  • @sambattulatulasilakshmi-oh9xq
    @sambattulatulasilakshmi-oh9xq ปีที่แล้ว +3

    I love song

  • @snehavariganji3239
    @snehavariganji3239 3 ปีที่แล้ว +70

    బ్రదర్ ఒంగోలు నుండి
    ఈ సాంగ్ నాకు చాలా నచ్చింది.
    ఎన్నిసార్లు విన్న ఇంకా వినాలి అనిపిస్తుంది. ఇంకా దేవుడు మిమ్మల్ని
    అనేకులకు ఆశీర్వాదకరంగా వాడబడాలి అని నా కోరిక.

  • @kavithab7319
    @kavithab7319 2 ปีที่แล้ว +277

    యెషయా 61: 3
    సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్ట బడును.

  • @kumarffgaming3826
    @kumarffgaming3826 ปีที่แล้ว +4

    E pata vinapudu theliyani prashantata

  • @akshitakalyan4723
    @akshitakalyan4723 11 หลายเดือนก่อน +2

    Pranam petti padaru annaya devunike mahimma kalugunu gakka amen amen amen 🛐🛐✝️✝️

  • @balabhadranireekshana4268
    @balabhadranireekshana4268 2 ปีที่แล้ว +403

    💐Praise the lord 🙏
    👍🕊️ఈ పాట పాడిన.. ఆ మధురమైన వాయిస్., అద్భుతమైన లిరిక్స్., మనసుకి హాయిని ఇచ్చే music.. విన్నటువంటి.. నేను..నీవు.. మనము అందరము.. ప్రభువైన యేసు నామములో ధన్యులం... ఆమేన్👏🕊️🙏✨

    • @nirosha2425
      @nirosha2425 2 ปีที่แล้ว +2

      th-cam.com/video/He5nohuww8Q/w-d-xo.html

    • @hamsadoda3904
      @hamsadoda3904 2 ปีที่แล้ว +3

      Chala thanks brother manchi song manasuku yentha haini esthundhi yennisarlu Vinna vinalanipisthundhi manchi voice praise the lord brother

    • @nirosha2425
      @nirosha2425 2 ปีที่แล้ว

      @@hamsadoda3904 th-cam.com/video/Mnz1vG9ghpY/w-d-xo.html

    • @srujanamekala449
      @srujanamekala449 2 ปีที่แล้ว +1

      Amen 🙏

    • @undurthiprasanthkumar3564
      @undurthiprasanthkumar3564 2 ปีที่แล้ว +1

      Yas

  • @RNHanumantharaju1082
    @RNHanumantharaju1082 3 ปีที่แล้ว +361

    పాట చాలా బాగుంది, నిజంగా మీ వాయిస్ జేసుదాస్ గారి వాయిస్ లాగా ఉంది , దేవుడు ఇంకా మిమ్మల్ని మంచి పాటలతో దివించాలని కోరుకుంటున్నాను, వందనాలు అన్నా

    • @rameshbade5093
      @rameshbade5093 3 ปีที่แล้ว +5

      🙏🙏🙏👌👌

    • @dasarinagaraju1415
      @dasarinagaraju1415 3 ปีที่แล้ว +5

      Ayyagaru miku vandanalu pata nijamga chala chala bhagundi Naku entho adaranaga anipinchindi

    • @srilatha5425
      @srilatha5425 3 ปีที่แล้ว +2

      Nijame Anna me voice jesudasu voice la vundi

    • @vajayalaxmi7827
      @vajayalaxmi7827 3 ปีที่แล้ว +1

      😭😭😭😭😭😭

    • @RNHanumantharaju1082
      @RNHanumantharaju1082 3 ปีที่แล้ว +2

      @@vajayalaxmi7827 ఎందుకు ఎడ్చినట్టు

  • @raniatluri3173
    @raniatluri3173 ปีที่แล้ว +37

    చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం - కష్టాల బాటలోనె సాగదు పయనం
    విడుదల సమీపించెను - నీకు వెలుగు ఉదయించును (2) || చెమ్మగిల్లు ||
    1. నీవు మోసిన నిందకు ప్రతిగా - పూదండ ప్రభువు యిచ్చునులే
    నీవు పొందిన వేదనలన్ని - త్వరలో తీరిపోవునులే (2)
    నీ స్థితి చూసి నవ్వినవారే - సిగ్గుపడే దినమొచ్చేనులే (2)
    విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును (2) || చెమ్మగిల్లు ||
    2. అనుభవించిన లేమి బాధలు - ఇకపై నీకు వుండవులే
    అక్కరలోన ఉన్నవారికి - నీవే మేలు చేసే వులే (2)
    మొదట నీ స్థితి కోంచమె ఉన్న - తుదకు వృద్ధిని పొందునులే (2)
    విడుదల సమీపించెను - నీకు వెలుగు ఉదయించును (2) || చెమ్మగిల్లు ||

    • @anithamallavarapu3318
      @anithamallavarapu3318 2 หลายเดือนก่อน +1

      😮😮😮😮😮😮😅😅😅😅😅😅😅😅❤😅😅

    • @JesusGospelTeam-tkr
      @JesusGospelTeam-tkr 2 หลายเดือนก่อน +2

      4:40

    • @MadubalaCh
      @MadubalaCh 2 หลายเดือนก่อน +1

      Suppr 😊

    • @MadubalaCh
      @MadubalaCh 2 หลายเดือนก่อน +1

      Super singer

    • @MadubalaCh
      @MadubalaCh 2 หลายเดือนก่อน +1

      😢😮😂❤😊

  • @maheshwari3061
    @maheshwari3061 11 หลายเดือนก่อน +2

    Praise the Lord sir this is song Na life Lo jarigana situationlo Naku odarpu echidhi.......

  • @anushanani8805
    @anushanani8805 3 ปีที่แล้ว +311

    అయ్యగారు జేసుదాసు లాగా ఉంది మీ స్వరం ఇంకా చాలా పాడాలని కోరుకుంటున్నాము🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @ushausha5412
      @ushausha5412 3 ปีที่แล้ว +9

      అవును అండి

    • @paulsunkhm9001
      @paulsunkhm9001 3 ปีที่แล้ว +6

      దేవునికి మహిమ కలుగును గాక🙏

    • @krupatimothy
      @krupatimothy 3 ปีที่แล้ว +3

      Yes really chala bagundhi Brother Mee voice , God bless you and your ministry

    • @prasannakumari2391
      @prasannakumari2391 3 ปีที่แล้ว +5

      Exactly nenu kuda adhe cheppalanukunnanu brother.meeru adhe chepparu

    • @yesks8018
      @yesks8018 3 ปีที่แล้ว

      @@ushausha5412 Z s swa@ex s#adgvccsaesadddszasZaasaasweeawazaasaASSDAsaaaaaaaZzaaAaedAasaaassaswaadwaaas

  • @vinukondasuryanarayana-uk5jy
    @vinukondasuryanarayana-uk5jy ปีที่แล้ว +2

    Suryanarayana

  • @chvenkateswararao382
    @chvenkateswararao382 3 หลายเดือนก่อน +4

    నిజమే గుండెల మీద చెయ్యి వేసుకుని చూసుకుంటే జీవితం పలుమార్లు నిజ దేవుని విసిగించిన వరమే వాస్తవం ఆయన ప్రేమ శాశ్వతం

  • @shekinapreyerhouse6337
    @shekinapreyerhouse6337 4 ปีที่แล้ว +343

    ఇ సాంగ్ వింటేనే ప్రాణం తిరిగి లేచి ప్రాణం పోసే అంత ఆదరణ ఉంది బ్రదర్ సూపర్ సాంగ్ బ్రదర్ దేవునికే మహిమ వందనాలు బ్రదర్

  • @christiangospel9
    @christiangospel9 3 ปีที่แล้ว +191

    ఓదార్పునిచ్చే పాట...❤️😭
    దేవుడు మిమ్ములను ఇంకా బలపరచాలి అని కోరుకుంటున్నా షాలేం అన్నయ్య...❤️🙏❤️

    • @nirosha2425
      @nirosha2425 2 ปีที่แล้ว

      th-cam.com/video/He5nohuww8Q/w-d-xo.html

    • @madhubabu4876
      @madhubabu4876 2 ปีที่แล้ว

      @@nirosha2425 b

    • @nirosha2425
      @nirosha2425 2 ปีที่แล้ว

      @@madhubabu4876 th-cam.com/video/GONyPcvdCMQ/w-d-xo.html

  • @EvengalistPrudhvi-di3jx
    @EvengalistPrudhvi-di3jx 8 หลายเดือนก่อน +3

    Super song annaya

  • @venkateshmutthada3502
    @venkateshmutthada3502 4 หลายเดือนก่อน +2

    పల్లవి:

    చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం

    కష్టాల బాటలోనె సాగదు పయనం

    విడుదల సమీపించెను

    నీకు వెలుగు ఉదయించును



    1. నీవు మోసిన నిందకు ప్రతిగా - పూదండ ప్రభువు యిచ్చునులె
    నీవు పొందిన వేదనలన్ని - త్వరలో తీరిపోవునులె || 2 ||
    నీ స్థితి చూసి నవ్వినవారే - సిగ్గుపడే దినమొచ్చేనులే || 2 ||
    విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును || 2 ||
    2. అనుభవించిన లేమి బాధలు - ఇకపై నీకు వుండవులే

    అక్కరలోన ఉన్నవారికి - నీవే మేలు చేసే వులే || 2 ||
    మొదట నీ స్థితి కోంచమె ఉన్న - తుదకు వృద్ధిని పొందునులే || 2 ||

    విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించును || 2 ||



    చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం

    కష్టాల బాటలోనె సాగదు పయనం

    విడుదల సమీపించెను

    నీకు వెలుగు ఉదయించును

  • @pushpavijay667
    @pushpavijay667 2 ปีที่แล้ว +13

    ఎన్నిసార్లు విన్న తనివి తీరట్లేదు. లిరిక్స్ 👌👌👌👌👌🙏🙏🙏🙏💐💐

  • @egmgospelministries4806
    @egmgospelministries4806 3 ปีที่แล้ว +152

    క్రైస్తవ విశ్వాసులను ఆత్మీయతలో మరో మెట్టు ఎక్కించే హృదయ స్పంధిక గీతం అన్న మీది...
    ఈ గీతం దేవునివారం
    విన్నవారికి ఇది వాగ్దానం
    నమ్మిన వారికి ఆశీర్వాదం ఈ గీతం....
    God bless you and యువర్ ministry anna

    • @honnurswamy1269
      @honnurswamy1269 3 ปีที่แล้ว +1

      Super song 🧡🌹🎂🌝🇿🇲

  • @srenuguggilapu7340
    @srenuguggilapu7340 หลายเดือนก่อน +1

    ప్రైజ్ ద లార్డ్ అయ్యగారు 🙏మీరు మాకు మంచి మంచి పాటలు రాయడానికి. పాడటానికి మీకు దేవుడు ఇచ్చిన ఈ పిలుపుకు మీరు ఎంతో అధ్రుస్టవంతులు. అయ్యగారు కన్నులు జారిన కన్నీరు తడిపెను దేవుని పాధాలు ఈ పాటలు అద్భుతం ప్రతిరోజు .కూడా మేము వింటూ ఉంటాము పనులు చేస్తూ ప్రయాణములో కూడా ఎక్కడకు వెళ్ళినా అక్కడ ఉన్న వారికి వినిపిస్తాము అయ్యగారు ఈ పాటలు తెలియనివారికి షేర్ చేస్తాము అండి నాకు మాత్రం ఈ పాటలు అద్భుతం గా అనిపించింది అయ్యగారు ప్లీజ్ మీరు మాకు ఇలాంటి పాటలు ఎన్నో వేల కోట్లు మంది ప్రజలు తమ హృదయాలలో ఈ పాటలు నిలిచి పొవాలని. మనస్పూరితీగా కోరుకుంటున్నాను అయ్యగారు ఆమేన్ దేవునికే మహిమ దేవునికే ఘనత దేవునికే ప్రభావము కలుగునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bullayesudasu1244
    @bullayesudasu1244 14 ชั่วโมงที่ผ่านมา +1

    Brother my father come to church and pray brother please 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤🎉🎉🎉 god bless you brother

  • @jameskinnera
    @jameskinnera 2 ปีที่แล้ว +128

    పది సార్లు విన్నా పాట అయినా వినాలనిపిస్తుంది నాకు amen 👏👏 praise the lord 🙏🙏🙏

    • @balauesuuesu1329
      @balauesuuesu1329 2 ปีที่แล้ว +2

      ఈ పాట లో ఉన్న భావం నా జీవితం లో జరిగింది అన్న ఈ పాట విన్నప్పుడు నాలో ఉన్న భారమంతా తొలగిపోయి ఎంతో తేలికగా అనిపిస్తుంది అన్న నిరుత్సాహంతో ఉన్నవారికి సంతోషాన్ని కలిగించే పాట పాడిన మీకు మా నిండు వందనాలు అన్న ఈ పాట ద్వారా దేవుడు మాతో మాట్లాడినందుకు దేవునికి మహిమ కలుగును గాక

    • @estherilla2717
      @estherilla2717 2 ปีที่แล้ว

      Nenu 100 times

  • @thomasleninofficial17
    @thomasleninofficial17 3 ปีที่แล้ว +380

    నిజంగా ఈ పాట వింటే కష్టాలన్నీ తీరిపోతాయి అనిపిస్తుంది

  • @kothapallimamatha4040
    @kothapallimamatha4040 ปีที่แล้ว +3

    Amenu🙏🙏

  • @dhanush4979
    @dhanush4979 ปีที่แล้ว +18

    ఎంత గొప్ప పాట ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది బ్రదర్

  • @anushagarneni1301
    @anushagarneni1301 2 ปีที่แล้ว +214

    నేను ఎన్నో సార్లు విన్నా వినాలి అనిపించే సాంగ్🙏🙏🙏

    • @estharrani5159
      @estharrani5159 2 ปีที่แล้ว +3

      Yes 🙏🏻🙏🏻. Devuniki mahima hallelujah

    • @reenaarts9089
      @reenaarts9089 2 ปีที่แล้ว +3

      Avunu

    • @nirosha2425
      @nirosha2425 2 ปีที่แล้ว +2

      th-cam.com/video/N1mwHxM2Xk8/w-d-xo.html

  • @blessyhosanna147
    @blessyhosanna147 3 ปีที่แล้ว +88

    చాలా బాగుంది ఈ పాట హృదయం ని తాకింది...ఆదరణ కలిగించే పాట....tnq annaya

  • @user-ew5zr8uw6p
    @user-ew5zr8uw6p 3 หลายเดือนก่อน +2

    I love Jesus ❤

  • @pavanipavani5112
    @pavanipavani5112 ปีที่แล้ว +1

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య నాకు మ్యారేజ్4 ఇయర్స్ అయింది నాకు పిల్లలు లేరు నాకు చాలా బాధ అది ఎలాంటి అంటే చనిపోవాలని ఉంది నా ఇంట్లో ఉన్నా వారు నన్ను గోంద్రాలు పిల్లలు పుట్టారు నా కొడుకు వేరే పెళ్లి చేస్తాము అన్నరు ఇవన్నీ భరించలేను చనిపోతాను దేవుడు చిత్తము ఏమిటో 😭😭😭😭😭😭

  • @bro.sanjeevvadapalli
    @bro.sanjeevvadapalli 2 ปีที่แล้ว +340

    ఎన్నిసార్లు వినిన తనువుతీరని అద్భుతమైన క్రైస్తవ గీతం...
    షాలేమ్ అన్నగారిని దేవుడు ప్రేరేపించి ఈ అద్భుతమైన పాటను వ్రాసేవిధంగా, చక్కని ట్యూన్ చేసే విధంగా, అద్భుతంగా పాడే గాత్రాన్ని ఇచ్చి మనకొరకు దేవుడు అందించియున్నారు. 🙏🙏🙏🙏

  • @palaparthinaveenkumar2955
    @palaparthinaveenkumar2955 2 ปีที่แล้ว +141

    Very nice song anna
    అన్నా చాలా బాగా పాడారు.ఎన్ని సార్లు అయినా వినాలి.గొప్ప ఆదరణ🙏🏻

  • @umamaheswari9361
    @umamaheswari9361 ปีที่แล้ว +6

    తండ్రి స్తోత్రం తండ్రి మీరే దిక్కు అని నమ్ముతున్నాను నా పరిస్తితి ఎపుడు మారుతుంది ఎపుడు నా కన్నీరు తుడుస్తావు తండ్రి మీరే దిక్కు తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @arunak6965
    @arunak6965 ปีที่แล้ว +42

    నా దేవాది దేవుడైన నా పరలోకపు తండ్రీ నా యేసయ్యా మీకే కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు నా తండ్రీ స్తోత్రమయా ఆత్మీయ తండ్రిగారికి ప్రేమతో హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dilleshrao5491
    @dilleshrao5491 ปีที่แล้ว +171

    చాలా శ్రమలో ఉన్నాను ఈ పాట నాకు ఎంతో ఓదార్పునిస్తుంది అయ్యా నా భర్త మారాలి అని ప్రార్థన చేయండి చెడు వ్యసనాలు నుంచి దూరమయ్యేలా యేసయ్యకు మహిమ కలుగును గాక, 🙏🙏🙏

    • @entertainments183
      @entertainments183 9 หลายเดือนก่อน +1

      .❤❤❤❤

    • @srilakshmit7347
      @srilakshmit7347 4 หลายเดือนก่อน

      Please brother pray for my husband he has to change and come out from bad habits please yesaiah ring marriage bells to my daughter yesaiah

    • @dasarinarayanarao6222
      @dasarinarayanarao6222 4 หลายเดือนก่อน

      Lucky

  • @jjashuva2247
    @jjashuva2247 3 ปีที่แล้ว +76

    నాకు చాలా నచ్చిన పాట అయ్యగారు, నా కన్నీళ్లు తుడిచిన పాట, ఈ పాటను బట్టి దేవునికే మహిమ కలుగును గాక

  • @ratnaprasadkopuri5632
    @ratnaprasadkopuri5632 7 หลายเดือนก่อน +8

    అన్న నేను చాలా బాధలో వున్నప్పుడు ఈ సాంగ్ విన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడినట్టు ఉంటుంది.... ఆరోజు దేవుడు నాకు ఏదో రూపాన మేలుచేస్తాడు.. ఇది నిజం...

  • @user-qg7zz2rf8f
    @user-qg7zz2rf8f 9 หลายเดือนก่อน +9

    దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️

  • @yejarlamani3055
    @yejarlamani3055 3 ปีที่แล้ว +405

    నా హృదయాన్ని తాకిన పాట ఈపాట ఇప్పుడే విన్నాను శ్రమల గుండా వెళ్తున్న వారికి ఆదరణ కలుగజేసి చాలా బలాన్ని ఇచ్చే పాట ఇంత మంచి పాట రాసి పాడిన మీకు ప్రత్యేకమైన వందనాలు బ్రదర్

  • @juf1502
    @juf1502 3 ปีที่แล้ว +55

    కష్టాల్లో ఈ సాంగ్ వింటే డైరెక్ట్ దేవుడే మన దగ్గర ఉన్నాడు అనే ధైర్యంగా అనిపిస్తుంది.

  • @tejasowju266
    @tejasowju266 ปีที่แล้ว +1

    Ma paristhithi motham song rupamlo vundhi Anna Anni sarlu vunna vinali anipisthundhi dhinilo vuna ashirvadham kosam wait chasthunam anna Chala bagundhi Anna pata dhayvunik mahima amen

  • @bhyrivijay560
    @bhyrivijay560 10 หลายเดือนก่อน +7

    నా జీవితం అయోమయ పరిస్థితులు చేతిలో డబ్బులు లేక అప్పులతో బాధపడుతున్నప్పుడు అప్పుడే ఈ పాట నా జీవితం లోకి వచ్చింది నేను మోసిన నిందలు కి నాకు దేవుడు మంచి మార్గం చూపించాడు దేవునికి వందనాలు యేసయ్య వందనాలు హల్లేలూయ ఆమెన్

    • @rajukspm1750
      @rajukspm1750 3 หลายเดือนก่อน

      Susmitha😢😢😢😢😢😢😢❤ ❤❤😂😂😂😂

  • @anandarajududde6351
    @anandarajududde6351 3 ปีที่แล้ว +1406

    50 సార్లు విన్నా అయిన వినాలనిపించే పాట దేవునికే మహిమ

  • @sanjanaanupama8304
    @sanjanaanupama8304 3 ปีที่แล้ว +175

    అన్నా ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది అన్న మీరు పాడిన పాటలు చాలా బాగుంటాయి అన్నయ్య

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 4 หลายเดือนก่อน +1

    దేవుని వాక్యం స్తుతులు స్తోత్రములు యేసయ్య నీకే మహిమ గానత ప్రభవములుగనుగాక స్థూతులు స్తోత్రములు యేసయ్య నాదైవ స్తుతులు స్తోత్రములు యేసయ్యా 💐💐💐💐💐💐💐

  • @kalvaryadharanaministries9266
    @kalvaryadharanaministries9266 3 ปีที่แล้ว +1558

    ఎన్ని సార్లు విన్నా వినలన్పిస్తుంది బ్రదర్, నా జీవితంలో యేసయ్య ఎన్నో మెలులు చేశాడు , నవ్విన వారి ముందు నన్ను గొప్పగా నిలబెట్టాడు . నీకే మహిమ ప్రభువా

  • @RajaKumar-tj3ko
    @RajaKumar-tj3ko 3 ปีที่แล้ว +15

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు మీ సాక్ష్యము విన్నాను అప్పుడు ఎన్నో బాధలు పడ్డారు ఇప్పుడు నిందలకు ప్రతి గా దేవునిలో ఎంతగానో ఆనందిస్తున్నారు బ్రదర్ మా బ్రతుకుల్లో కూడా. మీ పాటలు ఎంతగానో ఆదరిస్తు మా బాధ లో నుంచి కూడా విడుదల కలిగిస్తున్నాయి దేవునికే మహిమ గణత ప్రభావము కలుగును

  • @jesus-mo8is
    @jesus-mo8is ปีที่แล้ว +1

    Amen

  • @RRr-rs5jn
    @RRr-rs5jn 5 หลายเดือนก่อน +3

    Amen yesayya 🙏🙏🙏🙏🙏

  • @ramaanjanayulu8887
    @ramaanjanayulu8887 3 ปีที่แล้ว +87

    వందనాలు బ్రదర్స్ షాలేమన్న స్వరం దేవుని చేత అభిషేకించబడిన స్వరం సేవకుని ఎవరితొ పోల్చకూడదు సేవకుడు దేవుని దృష్టిలో విలువైన పాత్ర

    • @nirosha2425
      @nirosha2425 2 ปีที่แล้ว

      th-cam.com/video/GONyPcvdCMQ/w-d-xo.html

  • @YuYu-yh4vi
    @YuYu-yh4vi ปีที่แล้ว +11

    🙏🙏🙏🙏అన్న థాంక్స్ యు tooooooooooooomuch anna ఎన్ని ఎన్ని సార్లు విన మళ్ళీ మళ్ళీ వినాలానే అనిపిస్తుంది అన్న ఇంత మంచి ఆలోచన నీకు ఇచ్చిన ఆ దేవుని కీ ఎనో ఎనో ఎన్నినో వదనలు థాంక్స్ యు గుడ్ 🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙏

  • @gsrinusrinuvasarao1676
    @gsrinusrinuvasarao1676 8 หลายเดือนก่อน +1

    అన్నా ఈ సాంగ్ వింటుంటే చాలా ఓదార్పునిస్తుంది

  • @silphapriyankasaggam835
    @silphapriyankasaggam835 ปีที่แล้ว +209

    నేను ఈ పాట ను 150 సార్లు విన్నాను కానీ ఇంకా ఇంకా వినాలనే ఉంది నా జీవితంలో అనుభవించిన లేమి బాధలన్నీంటి నుంచి దేవుని మహా కృపను బట్టి విడుదల పొందుకున్నాను ఈ పాట వ్రాసి పాడిన షాలేము రాజ్ అన్నయ్యకి నా ధన్యవాదాలు .

    • @sureshkondepogu8319
      @sureshkondepogu8319 ปีที่แล้ว +1

      S

    • @DPremKumar-143
      @DPremKumar-143 ปีที่แล้ว +2

      Same but nenu anni sarlu vinaledu chaala times vinnanu devudu ippudu Naaku manchi life ichadu

    • @RTVBANJARA
      @RTVBANJARA ปีที่แล้ว

      yes sister god is great

    • @darellisravya8238
      @darellisravya8238 ปีที่แล้ว

      Tttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttt5tttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttt5ttt5t55t555tttttttttttt5t5ttt5ttttt5ttttttt5ttttttt5TT55tttttt55ttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttttt

    • @sriramalavanya9022
      @sriramalavanya9022 ปีที่แล้ว

      Ok😂

  • @garikisatishbabu2861
    @garikisatishbabu2861 3 ปีที่แล้ว +29

    ఇలాటి ఆదరణ కలిగించే పాటలు ఏన్నో పాడలనీ కోరుకుంట్టున్న అన్న