untold facts about actress Ganga Ratnam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • untold facts about actress Ganga Ratnam #gangaratnam #vendivennela
    Join this channel to get access to perks:
    / @vendivennela
    Subscribe our channel for more videos

ความคิดเห็น • 33

  • @bhanuprasad734
    @bhanuprasad734 7 หลายเดือนก่อน +7

    నాటి తరం అద్భుత నటి గంగారత్నం గారి సినీ జీవిత విశేషాలు ... వారు నటించిన పాత చిత్రాల దృశ్యాలు అబ్బుర పరిచే లా ఉన్నాయి... ఇంతటి అరుదైన సమాచారాన్ని అందించిన మీకు.. పరోక్ష సహకారాన్ని ఇచ్చిన వారికి సర్వదా కృతజ్ఞతలు..🙏🙏

  • @shivshankarjangala9599
    @shivshankarjangala9599 7 หลายเดือนก่อน +6

    ఇది నిజంగా అరుదైన వీడియో! నేటి తరానికి తెలియని వారి గురించి తెలియ చేస్తే బాగుంటుంది కాని తెలిసిన వారి గురించి ఎక్కువగా డబ్బా కొట్టవలసిన పనిలేదు! అందరూ చేసే పని అదే! మీరు ఇ లాంటి విషయాలు తగ్గించి తెలియని కొత్త విషయాలు తెలియచేస్తే బాగుంటుంది!

  • @nidanakavirajani8441
    @nidanakavirajani8441 7 หลายเดือนก่อน +9

    శ్రీవారి శోభనం సినిమాలో ఈవిడ యాక్టింగ్ చాలా బాగుంటుంది... ఆ వయసులో కూడా చాలా చలాకీగా పని చేశారు..

  • @satyavani6498
    @satyavani6498 6 หลายเดือนก่อน +1

    Ganga ratnam gari natana natural ga untundandi. Thank you

  • @lakshmiyellapantula8073
    @lakshmiyellapantula8073 6 หลายเดือนก่อน

    ఆ నాటి పాతనటీ నటుల గురించి తెలియజేస్తున్న మీవీడియోలు చాలా బాగుంటున్నాయి

  • @mkanandarao9014
    @mkanandarao9014 6 หลายเดือนก่อน +1

    ఎన్నో అమూల్యమైన వీడియోలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు🙏

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 7 หลายเดือนก่อน +8

    సార్ నేను అడిగిన. కాలం మారింది , సతీ అనసూయ , తాహసిల్దారు గారి అమ్మాయి. మూవీ విశేషాలు ఎప్పుడు చెప్తారు.

  • @ratnaprabhagullipalli1362
    @ratnaprabhagullipalli1362 7 หลายเดือนก่อน +2

    We knew very little about her thanks for the information

  • @sridurga3017
    @sridurga3017 7 หลายเดือนก่อน +3

    అలనాటి అందాల ఆణిముత్యాలు

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 7 หลายเดือนก่อน +1

    Very Very Good Impremesan
    Thanks Vende Venal 🤳🤳🤳
    Endarao Mahanubavullu Ku Vandana Lu 🙏🙏

  • @ramonkasturi5486
    @ramonkasturi5486 7 หลายเดือนก่อน +1

    శ్రీవారి శోభనం లో బామ్మ ఈవిడే అని ఇంతదాకా తెలీదు‌.. ఎవరో జూనియర్ ఆర్టిస్టు అనుకున్నాను.. ఈ బామ్మ సామాన్యురాలు కాదన్న మాట.. ఆ సినిమా లో అలక పానుపు పాట హైలెట్.. 😀

  • @srinivasbattepati8255
    @srinivasbattepati8255 7 หลายเดือนก่อน +2

    కీలుగిర్రం సినిమాలో అంజలి అక్కగా రాక్షసిగా వేసింది నాగేశ్వరావు అమ్మను చంపి జూనియర్ లక్ష్మి రాజ్యాన్ని కాపాడ తాడు కీలుగుర్రం సినిమాలో

  • @venkatapadmini8634
    @venkatapadmini8634 7 หลายเดือนก่อน +2

    మూడు శతాబ్దాలు చూసారు.🙏🙏🙏🙏

  • @user-ef6jo3ox7h
    @user-ef6jo3ox7h 7 หลายเดือนก่อน

    Meeru Old Natulu Vishayalu chethunnanduku Chala Santhoshamuga Undi Sir Inkaa Ilanti Vishayalu Cheppalani Korukuntunnamu Mee Voice Chala Bagundi Sir Good

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 6 หลายเดือนก่อน

    Wowsuper

  • @nidanakavirajani8441
    @nidanakavirajani8441 7 หลายเดือนก่อน

    Thank u for giving information about this artist🙏🙏

  • @vijaynvr5104
    @vijaynvr5104 7 หลายเดือนก่อน +2

    Music director chakravarthi assistants (krishna -chakra)

  • @rammohangodthi
    @rammohangodthi 6 หลายเดือนก่อน

    Cine industry is the best example for Glorious Uncertainty , Still many are falling in that Trap thinking that it is Gold mine but in fact everything is manipulated & exaggerated 😵‍💫

  • @eanagandulaprabakar3825
    @eanagandulaprabakar3825 6 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @Radhikajs1352
    @Radhikajs1352 7 หลายเดือนก่อน +1

    గిరిజ గారి mother రామతిలకం గారి జీవిత విశేషాలు తెలియ చేస్తారా sir ,నాకు ఎప్పటి నుండో తెలుసు కోవాలి అని వుంది .

  • @srinivasbattepati8255
    @srinivasbattepati8255 7 หลายเดือนก่อน +1

    పల్నాటి యుద్దంలో అన్నమ్మ పాత్ర వేసింది

  • @subbarao8921
    @subbarao8921 3 หลายเดือนก่อน

    Please tell about Tadanki Seshumamba in one vedio

  • @drkampalleravichandran
    @drkampalleravichandran 6 หลายเดือนก่อน +1

    సూర్యకాంతానికి గయ్యాళి పాత్రలకు మార్గదర్శకురాలు తాడంకి శేషుమాంబ.. అంతే గానీ గంగారత్నం కాదు.

  • @ArunKumar-ym3hq
    @ArunKumar-ym3hq 7 หลายเดือนก่อน

    Shyamala gowri life 🧬

  • @padmavenky1367
    @padmavenky1367 6 หลายเดือนก่อน

    Patavi enduku upload cheyaleka potunnaru.

  • @dayakarreddyisanaka
    @dayakarreddyisanaka 6 หลายเดือนก่อน

    గంగారత్నం గారు చివరి రోజుల్లో
    నెల్లూరి ప్రక్కన పల్లెలో వుండేవారట
    యన్టి రామారావు లక్ష్మీపార్వతి వచ్చిన
    సభకు నెల్లూరిలో ఆమె వయోభారంతో
    వణికిపోతు వేరే వాళ్ళు పట్టుకొని తీసుకొని వస్తే రామారావు మెడలో దండ
    వేయడం నేను స్టేజి దగర్లో వుండి చూశాను.😮

  • @ArunKumar-ym3hq
    @ArunKumar-ym3hq 7 หลายเดือนก่อน

    108

  • @SrinivasaraoJujjavarapu-tz1mz
    @SrinivasaraoJujjavarapu-tz1mz 6 หลายเดือนก่อน

    Malapilla lo beautiful

  • @nirmalavundurty7015
    @nirmalavundurty7015 6 หลายเดือนก่อน

    కీలుగుఱ్ఱంలో రాక్షసి గా అంజలికి అక్కగా నటించింది.