5 ని ల లో వాస్తు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @kasivastu
    @kasivastu  ปีที่แล้ว +2

    పుస్తక రచన : త్వరలో ఆధునిక వాస్తు శాస్త్రం పై సమగ్ర వివరణ తో ఒక పుస్తకం వెలువడుతుంది . మౌలిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు . ముఖ్యంగా స్థలం దిక్కుకు లేనపుడు వాస్తు నియమాలు ఎలా పాటించాలి అన్న విషయం వివరంగా ఉంటుంది . అంతా వాస్తు ప్రకారమే నిర్మించించారని భావిస్తున్నారా ? అయినా ఫలితం చెడుగానే ఉంటుందా ? ఈ పుస్తకం లో మీకు పరిష్కారం దొరకవచ్చు .

  • @vasoochand9940
    @vasoochand9940 2 ปีที่แล้ว +13

    వ్యాపార ధోరణి కాకుండా చాలా ఖచ్చితంగా, సూటిగా చెప్పారు. కొంతమంది.....అతిగా వాగుతారు. కృతజ్ఞతలు.

  • @vmuralidhar2861
    @vmuralidhar2861 2 ปีที่แล้ว +23

    సూటి గా సుత్తి లేకుండా నీటు గా చెప్పారు సార్...👌👌👌

    • @kasivastu
      @kasivastu  2 ปีที่แล้ว +2

      tq

    • @kameshrao3518
      @kameshrao3518 2 ปีที่แล้ว +1

      తూర్పును ఇంటిముఖం గురించిన విషయాలు
      కాక సౌత్ ఫేస్ ఇతర పేస్ వాటి గురించిన విషయాలు తెలియచేసిన సంతోష ము

    • @chantichandrasekhar7218
      @chantichandrasekhar7218 2 ปีที่แล้ว

      E466yhbnb

  • @sandy22ownarts
    @sandy22ownarts 2 ปีที่แล้ว +3

    Excellent 💯👍👏 ga clarity explain chesaru, thakkuva time lo ekkuva information ichharu,,meru elaane inka manchi videos chesthu,andariki ardam ayela confusion lekunda explain chesi munduku saagalani korukuntunnam sir thank you so much sir

  • @VeeraSareddy
    @VeeraSareddy 2 ปีที่แล้ว +4

    Excellent. Thank you for sharing immense secrets of happiness

  • @srinivasrao320
    @srinivasrao320 ปีที่แล้ว

    🙏🙏🙏gurugaru degrees tilt clock or anti clockwise explain

  • @ChittibabuDasari-ss8cr
    @ChittibabuDasari-ss8cr 3 หลายเดือนก่อน

    Superga chepparu sir thankyou

  • @raghavaiahbandaru81
    @raghavaiahbandaru81 2 ปีที่แล้ว +3

    Excellent nicely. Thanks

  • @venkataraoganti
    @venkataraoganti 2 ปีที่แล้ว +2

    నమస్కారము శ్రీనివాసు గారు.
    వాస్తు పై మిా వివరణ చాలా బాగుంది.
    ఇంక విషయానికి వస్తే దక్షిణ. పశ్చిమం తక్కువ స్థలం, తూర్పు, ఉత్తర ల యందు ఎక్కువ స్థలం వదలి గృహ నిర్మాణం చేయలి అది వాస్తు ధర్మం.
    మనిషి శరీరము లో ఏ ఒక్క రెండు అవయవలు ఒక పరిమాణం లో ఉండవు.
    వెంట్రుకవాసి తేడ వుంటుంది. ఒక చేతికి ఉన్న ఐదు వేల్లు సమనం లేనప్పుడు పంచభూతములు తో కలిగిన వాస్తు అంతే.

    • @kasivastu
      @kasivastu  2 ปีที่แล้ว

      🙏🙏🙏

  • @upendermarapelli4981
    @upendermarapelli4981 ปีที่แล้ว

    🙏🙏నమస్తే... సర్ చాలా చక్కగా వివరించారు
    ఐతే ఇప్పుడు ఉన్న పరిస్థితి లో
    బోరు బావుల వాడకం తగ్గింది..
    నల్లల వాడకం పెరిగింది...
    కాబట్టి వాటిని ఏ వైపు నుండి కలెక్షన్ ఇవ్వాలి... అలాగే డ్రైనేజీ బయటికి ఏ వైపు నుండి వెళ్ళాలి....
    దయచేసి తెలపగలరు... 🙏

  • @InsaanInsaan173
    @InsaanInsaan173 2 ปีที่แล้ว

    Superb my dear sir namasthe .we are expecting so many and more from you res Sir

  • @yaravasudheeswer961
    @yaravasudheeswer961 2 ปีที่แล้ว +3

    పూజ తూర్పు మధ్యనుంచి ఈశాన్యం వైపు వుండాలి తూర్పు మధ్యనుంచి ఆగ్నేయం వైపు రాకూడదు

  • @ratnakumarm9758
    @ratnakumarm9758 2 ปีที่แล้ว +5

    సెప్టిక్ ట్యాంక్ 90% మంది వాయవ్యం మూలన ఏర్పాటు చేస్తారు. మీరేంటి.. ఉత్తరం లైన్లో, తూర్పు లైన్ లో మధ్య భాగంగా పెట్టుకోవాలంటున్నారు. తూర్పు ముఖంగా ఉన్న ఇంటికి ఎదురుగా(ఈశాన్యం ఆగ్నేయం మధ్య), సెప్టిక్ ట్యాంక్ ఎలా కట్టుకుంటారు?

    • @kasivastu
      @kasivastu  2 ปีที่แล้ว

      Meeru vayavyam lo goyyi unna intiki velli chòdandi

    • @kasivastu
      @kasivastu  2 ปีที่แล้ว +1

      Ee vedio choodandi
      th-cam.com/video/hJKJK0nhwwk/w-d-xo.html

  • @jagadeeshmalekar
    @jagadeeshmalekar 2 ปีที่แล้ว

    Hi sir, west face lo house ke bath room and steps yakada paytu kovali

  • @nagarajuraju4571
    @nagarajuraju4571 2 ปีที่แล้ว

    Sir nice message sir very use ful to people

  • @Infinitelynobody
    @Infinitelynobody ปีที่แล้ว

    Simple and clear👏👏👏

  • @Sandeepappani00
    @Sandeepappani00 2 ปีที่แล้ว

    First view chala Baga chepparu...

  • @srinivasrao320
    @srinivasrao320 ปีที่แล้ว

    🙏🙏🙏gurugaru septic tank , place or housei middle we have to take, clatify it. Middle of the north or east u should not take because their kubera and Indra face rulers exist , what about that ,its a negative approach.to vastu says vastu siddantis.

  • @srikanth12345100
    @srikanth12345100 ปีที่แล้ว

    Gate steps lo padcha
    bore sump septic tank??

  • @chanduntv6188
    @chanduntv6188 ปีที่แล้ว

    Guruvu gariki padabhivandanalu,guruji memu oka Khali site konali anukontunnamu, ఇది పడమర రోడ్ గల స్థలం. ఆ స్థలానికి ఐదు ఇళ్ళ ముందు నుండి ఉత్తరం వైపు నుండి రోడ్ తగులుతోంది గురువు గారు.అది ఉత్తర ఈశాన్యం తగులుతోంది .మన స్థలానికి ఉత్తర ఈశాన్యం ఎంత వరకు అని ఎలా నిర్ధారించాలి.ఒక వేళ ఉత్తర ఈశాన్యం దాటి ఆ రోడ్ తగిలితే కొనవచ్చా? గురువు గారు తెలుపగలరు. ధన్యవాదములు గురూజీ.

  • @ushag5581
    @ushag5581 2 ปีที่แล้ว +1

    10vedalpu×20-podugu(20)
    Steps eka kadavachu, face eat

  • @ananthabhimanyupenta3133
    @ananthabhimanyupenta3133 2 ปีที่แล้ว

    Simha dwaram ... Lopaliki ravadaniki septic tank meedha naduchukuntu vaste baguntundha.

  • @sankarnarayana9952
    @sankarnarayana9952 ปีที่แล้ว

    🙏🙏🙏🙏chaala manchigaa chepparu

  • @rkraop7512
    @rkraop7512 2 ปีที่แล้ว

    Goyyi not advisable but manholes can be arranged. Pl clarify. Thanks for clearly explaining.

  • @b.anjaiahanji2528
    @b.anjaiahanji2528 2 ปีที่แล้ว +2

    Super

  • @jogarajureddy..4502
    @jogarajureddy..4502 2 ปีที่แล้ว +1

    Excellent 🙏🙏🙏

  • @satishpandu9145
    @satishpandu9145 2 ปีที่แล้ว

    Podugu 22 vedalpu 19.6 voka video chaivachuga sir

  • @rajeshward1712
    @rajeshward1712 ปีที่แล้ว

    Simple supper sir

  • @NaveenKumar-cv1fq
    @NaveenKumar-cv1fq ปีที่แล้ว

    Bedroom lo eppudu attached bathrooms common kabatti avi ekkada pedthey manchidho konchem chepthey helpful ga untundhi....

  • @yallampatiamala5089
    @yallampatiamala5089 2 ปีที่แล้ว

    kitchen mundhu metllu కింద septic tank kattamu. దానిని use cheyatam ledhu (empty). problem emaina untunda sir.

  • @ganeshgopisetti9
    @ganeshgopisetti9 2 ปีที่แล้ว

    Compound wall bayata esanyam lo bore undavacha sir

  • @saisaranya7000
    @saisaranya7000 2 ปีที่แล้ว

    Sir chanipoina valla photos ekkada pettukovachu sir. Plz cheppandi sir

  • @sreekanthneelam5268
    @sreekanthneelam5268 2 ปีที่แล้ว

    Sir smasanam ninchi yenni adugula duram lo illu kattukochi

  • @rajeshward1712
    @rajeshward1712 ปีที่แล้ว

    Very nice sir

  • @veeraswamyalli6872
    @veeraswamyalli6872 2 ปีที่แล้ว

    Hi
    Sir
    Good evening
    మా ఇంట్లో నైరుతిలో ఉన్న గది 9.1/2ఉంది,Migathavi rooms peddaga ante 10 feet podavu unnavi ,alage vayivyam lo bath rooms undhi,vayivyam ,aagneyam pergayi,eesha thaggindhinyam.dheeniki solution chepagalaru please.

  • @RAMPRASAD-dr9rw
    @RAMPRASAD-dr9rw 2 ปีที่แล้ว +1

    బాత్ రూమ్ కింద సెప్టిక్ ట్యాంక్ ఉండవచ్చునా

  • @gvenkatiah8825
    @gvenkatiah8825 ปีที่แล้ว

    Hi annaya good

  • @devarakrishnamanaidu4956
    @devarakrishnamanaidu4956 2 ปีที่แล้ว +1

    Pedda, entiki cheppandi sir

  • @Dharani_sai
    @Dharani_sai 2 ปีที่แล้ว +3

    సర్ చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు

  • @angadi2460
    @angadi2460 2 ปีที่แล้ว +1

    సూపర్ సార్ 🙏

  • @rajeshibba7382
    @rajeshibba7382 ปีที่แล้ว

    Very nice

  • @manaprasad
    @manaprasad ปีที่แล้ว

    Sir,NW KI NORTH MADYALO OVER HEAD WATER TANK PETTOCHA

  • @kramakrishnakramakrishna6983
    @kramakrishnakramakrishna6983 2 ปีที่แล้ว +1

    Thanks sir

  • @saisaranya7000
    @saisaranya7000 2 ปีที่แล้ว

    Super sir chala baga chepparu.

    • @kasivastu
      @kasivastu  2 ปีที่แล้ว

      Pl check the description

    • @saisaranya7000
      @saisaranya7000 2 ปีที่แล้ว

      @@kasivastu ok sir

  • @alibabababa5316
    @alibabababa5316 ปีที่แล้ว

    Great

  • @iseeu4418
    @iseeu4418 2 ปีที่แล้ว

    Nice explaintion sir

  • @payyavulanaresh
    @payyavulanaresh ปีที่แล้ว

    సూపర్ సార్

  • @chilamvittal650
    @chilamvittal650 2 ปีที่แล้ว

    Compound wall Sur Pune road Uttam Nagar road compound compound wall no choice compound wall what is better when there two side is road East and South compound wall is not there door seeds road and steps which there bathroom switch day

  • @ganeshreddy2239
    @ganeshreddy2239 ปีที่แล้ว

    మా జాగా లో దక్షణ మరియు ఆగ్నేయ దిశలో సెప్టిక్ ట్యాంక్ వుంది దాని వల్ల మాకు సుమారు మూడు అడుగుల స్థలము 50 అడుగుల పొడవు ఉన్నది సార్ దానిపై కాంపౌండ్ కట్టవచ్చ తెలుపగలరు

    • @kasivastu
      @kasivastu  ปีที่แล้ว

      ముందు దక్షిణం లేదా ఆగ్నేయం లో గుంతలు ఉండ కూడదు కదా?

  • @azizunshaik6926
    @azizunshaik6926 8 หลายเดือนก่อน

    Namaste sir casestare akda pettali

    • @kasivastu
      @kasivastu  8 หลายเดือนก่อน +1

      స్థలం దిక్కుకు ఉన్నపుడు తూర్పు ఆగ్నేయం లేదా ఉత్తర వాయువ్యం లు మెట్టకు సరైన స్థానాలు

  • @praveendevulapalli9649
    @praveendevulapalli9649 2 ปีที่แล้ว

    Hii sir annaya home kantea thammudu home height lo vundo chaa vuntea m avuthadhi

  • @shankernittu9222
    @shankernittu9222 3 หลายเดือนก่อน

    Tq sir

  • @venkatesha8784
    @venkatesha8784 2 ปีที่แล้ว

    చాలా మంచిగా వివరించారు సార్ నీ దగ్గర తూర్పు ప్లాటు సైజు 30x50 ఇస్తారా సార్

  • @anshuideas2017
    @anshuideas2017 2 ปีที่แล้ว +2

    చాలా క్లియర్ గా చెప్పారు 🙏🙏

  • @yona7095
    @yona7095 ปีที่แล้ว

    Very nice explanation sir

  • @shahidabegum3832
    @shahidabegum3832 10 หลายเดือนก่อน

    What about steps Sir

  • @vasanthabogadi6205
    @vasanthabogadi6205 2 ปีที่แล้ว

    Good tq

  • @azizunshaik6926
    @azizunshaik6926 8 หลายเดือนก่อน

    Sir mettlu Starecase. Atuvipu pettali

  • @DevarajMethuku
    @DevarajMethuku 2 ปีที่แล้ว +1

    👌

  • @Superr93
    @Superr93 2 ปีที่แล้ว +1

    వాస్తు ని జన్మ జాతకం నుంచి చూసుకోవటం మంచిదేనా సార్ లేదా అందరికీ కామన్ గా ఒకేలాగా వాస్తు ఉంటుందా సార్.

  • @venkym8428
    @venkym8428 ปีที่แล้ว

    Steps yekkada pettaali cheppaledhe

  • @paandeshcheripally5375
    @paandeshcheripally5375 2 ปีที่แล้ว +1

    అయ్యా శ్రీనివాస్ కసి రెడ్డి గారు మీరు చూపిస్తున్న వాస్తు ప్లాట్ డైగ్రామ్ మరియు ఇంటి ప్లాన్ చాలా బాగా చూపిస్తున్నారు.. ఒక విషయము మిమ్మల్ని అడుగుతున్నాను.. తూర్పు ఉత్తరాలలో ఎక్కువ కాళీ స్థలము వదలాలి, పశ్చిమ దక్షిణాలలో తక్కువ స్థలము వదలాలి అని మనకున్న పద్దెనిమిది వాస్తు సిద్ధాంతాలలో దేనిలో ఉందొ చెప్ప గలరు... ఈ దక్షిణ పశ్చిమాలు ఏమి పాపం చేశాయని తక్కువ స్థలము వదలాలి. నీకు ఉన్న కుడి ఎడమ చేతి మరియు కాలి పొడవులో తేడా ఉంటె, వారిని అవిటి వారు అంటారు, అసలు వాస్తు అంటే ఏమిటో నీకు తెలుసా, దయచేసి ఇలాంటి అవిటి వాస్తు సిద్ధాంతాలతో ప్రజలను ఆర్థిక శారీరక ఇబ్బందులకు గురు చేయకు, ముందు పురాతన వాస్తు సిద్ధాంతము తెలుసుకో, ప్రతి దానికి ఒక ఆక్ట్ ఉన్నది. మనకు భారత రాజ్యాంగము IPC ఆక్ట్, జ్యూడిషల్ ఆక్ట్, మరియు ఇతరములు, ఆ ఆక్ట్ ఆధారము చేసుకొనే ప్రభుత్వ శాఖలు నడుస్తాయి, తెలుసుకో, నీకు తెలిసింది చెప్పకు, ఆధారము చూపించు, నీవు చెప్పే ప్రతి దానికి ఆధారము చూపించు, లేకపోతె ఊరుకో, PONDAYSWER CHERIPALLY 9848126981

    • @kasivastu
      @kasivastu  2 ปีที่แล้ว +5

      PONDAYSWER గారు పద్దెనిమిది వాస్తు సిద్ధాంతాలు వాటిలోని నియమాలు ఏవో తెలియచేస్తూ మీరు వీడియో చేయండి . నేను పురాతన వాస్తు శాస్త్రానికి అనుకూలం కాదు వ్యతిరేకిని కూడా కాదు . అందులోని నియమాలను క్షేత్ర స్థాయిలో ( Field level ) పరిశీలించి అవి సరి అని తేలితే వాటిని అంగీకరించడానికి నాకు అభ్యంతరం లేదు. మనిషికి మంచి జరిగిందా లేదా అన్నది ముఖ్యం . దక్షిణం మరియు పడమర లో తక్కువ ఖాళీ స్థలం వదలాలన్న నియమం(ఇది ఒక ప్రాథమిక నియమం మాత్రమే ఇంకా లోతుగా పరిశీలిస్తే దీనికి సంబంధించి ఇంకా కొన్ని నియమాలు ఉన్నాయ్ ) చాల ఇండ్లను పరిశీలించి న తర్వాత నిర్దారింఛి చెప్పడం జరిగింది. దేశాలకు చట్టాలుంటాయి . చట్టాలు మార్చు కోవడానికి అవకాశం కూడా ఉన్నదని గ్రహించాలి మీరు . నేను శాస్త్రాన్ని పుస్తకాలు చదవడం ద్వారా నేర్చుకున్నప్పటికీ గృహాలను అధ్యయనం చేయడం ద్వారా మాత్రమే లోతైన అవగాహన ఏర్పర్చుకున్నాను . మీరు ముందుగా వాస్తు నియమాలను క్షేత్ర స్థాయిలో పరిశోదించే అవకాశం ఉన్నదని గ్రహించండి . .. నమస్కారములు

  • @ravialugubelli5987
    @ravialugubelli5987 2 ปีที่แล้ว

    Awesome 👌

  • @akhilak2603
    @akhilak2603 2 ปีที่แล้ว

    Chala bagundhi

  • @narasimhanaramalla
    @narasimhanaramalla 2 ปีที่แล้ว

    Simply super 👌

  • @teenmaarrajana7849
    @teenmaarrajana7849 2 ปีที่แล้ว

    Drainage line outside ki velataniki ekadamunchi veyali, telupagalru

  • @Srinu123-n8d
    @Srinu123-n8d 2 ปีที่แล้ว

    Thanks sir...

  • @mamathamahi984
    @mamathamahi984 2 ปีที่แล้ว

    Sir dhakshinam lo thurpu kante ekkuva Kali sthalam undhi ala undocha

    • @kasivastu
      @kasivastu  2 ปีที่แล้ว

      Unda koodadu

    • @mamathamahi984
      @mamathamahi984 2 ปีที่แล้ว

      @@kasivastu sir memu chala mandhi vaasthu chuse vallaku chupincham kani dhakshinam lo kante uttaram side place ekkuva undhi kada m kadhu annaru kani maku money nilavatlevu sir

  • @narasimhulu0041
    @narasimhulu0041 ปีที่แล้ว

    Sir namaste.bookreliseappudu

    • @kasivastu
      @kasivastu  ปีที่แล้ว

      OCT 10 లోపు అనుకుంటున్నా ను

  • @saidulukakumanu8012
    @saidulukakumanu8012 2 ปีที่แล้ว

    Tour face 15* 42P house planning

  • @lingamurthysiripuram4378
    @lingamurthysiripuram4378 2 ปีที่แล้ว

    TQSir🙏

  • @Raithyraju
    @Raithyraju 2 ปีที่แล้ว

    పడమర కు జరగవచ్చు నా sir

  • @rajaraogutha1675
    @rajaraogutha1675 2 ปีที่แล้ว

    Gates akkada pantulooo

  • @ananthavenkatesh8359
    @ananthavenkatesh8359 2 ปีที่แล้ว +1

    🙏👌👌👌

  • @rajamouli9395
    @rajamouli9395 2 ปีที่แล้ว

    ఆగ్నేయ స్పెల్లింగ్?

  • @narayanav1506
    @narayanav1506 2 ปีที่แล้ว

    🙏👌👍🌺🌹

  • @modelboyvikky0005
    @modelboyvikky0005 2 ปีที่แล้ว

    సూపర్

  • @kotimyla181
    @kotimyla181 2 ปีที่แล้ว

    Super sir

  • @anjyanenavath9202
    @anjyanenavath9202 2 ปีที่แล้ว

    Steps ?

  • @jadeeranna100
    @jadeeranna100 2 ปีที่แล้ว

    Steeps chipaledu sir

  • @veereshamvodla9940
    @veereshamvodla9940 2 ปีที่แล้ว

    నైరుతిలో మూత ఉండొచ్చా ద్వారం

  • @KrishnaKrishna-cu7vq
    @KrishnaKrishna-cu7vq 2 ปีที่แล้ว

    👏👏👍

  • @mynepallisubramanyam3834
    @mynepallisubramanyam3834 2 ปีที่แล้ว +1

    తమరు సామాన్యుకి అర్దం య్యేలాగ
    వివరాంచారు! నిపుణుల సలహా
    తీసికోమన్నారు అదిప్లస్ పాయింట్ !

  • @lakshmansappa2231
    @lakshmansappa2231 2 ปีที่แล้ว

    Nice 👍

  • @shankernittu9222
    @shankernittu9222 2 ปีที่แล้ว

    𝓣𝓺 𝓼𝓲𝓻

  • @dayanandk7601
    @dayanandk7601 2 ปีที่แล้ว

    Namasthe guruvu garu Niruthi mulana manhole undi ala vundavacha pls reply 🙏

    • @kasivastu
      @kasivastu  2 ปีที่แล้ว

      అది పెద్ద గొయ్యిగా ఉండ నంత వరకు సమస్య లేదు

  • @kishoreupadhyay2927
    @kishoreupadhyay2927 2 ปีที่แล้ว

    Gate gurunchi ...

    • @kasivastu
      @kasivastu  2 ปีที่แล้ว

      th-cam.com/video/n1xD-07RMuY/w-d-xo.html

  • @dr.k.s.dchannel2425
    @dr.k.s.dchannel2425 2 ปีที่แล้ว

    v nice but now different explanationare given thirupathi Reddy gari vasthu town planning authority is not permitong for eg right side of the building mor space as per rule for east facing it will become South. ? hoevto correct it
    but your explanation has given good basic information 🙏🙏🙏

  • @upiretlarao5518
    @upiretlarao5518 2 ปีที่แล้ว

    Two possible houses vastu send

  • @nagasrivenikovvuri1160
    @nagasrivenikovvuri1160 2 ปีที่แล้ว

    MeeNumberPLAnna?

    • @kasivastu
      @kasivastu  2 ปีที่แล้ว

      pl see the description

  • @dthdishtechmdismaaildthdoc6560
    @dthdishtechmdismaaildthdoc6560 2 ปีที่แล้ว

    Nice

  • @Prasad-ob8ud
    @Prasad-ob8ud 2 ปีที่แล้ว

    Hi👌👌👌

  • @naren.k2382
    @naren.k2382 2 ปีที่แล้ว

    అటాచ్డ్ బాత్రూం ఎక్కడ కట్టాలో కూడా చెప్పండి సార్

  • @klingamklingam8003
    @klingamklingam8003 2 ปีที่แล้ว

    Sar mi nambar plz

  • @bonguharshavardhan6149
    @bonguharshavardhan6149 2 ปีที่แล้ว

    Scientific reasons to cheppandi janalaku vastulo vunna asalu vishayam telustyndi

  • @karthikbpcl7181
    @karthikbpcl7181 2 ปีที่แล้ว +1

    సార్ మీరు తెలిసో తెలియక చెప్పారు కానీ కొన్ని తప్పులు వున్నాయి...
    పూర్తి అవగాహనా వచ్చిన తరువాత మాత్రమే you tube వీడియో లు చేయండి.. ఎందుకంటే ఒక డాక్టర్ తప్పు చేస్తే ఒక పేషంట్ మాత్రమే నష్ట పోతాడు ఒక వాస్తు పండితుడు తప్పు చేస్తే ఒక కుటుంభం నష్ట పోతుంది

    • @kasivastu
      @kasivastu  2 ปีที่แล้ว

      నేను చెప్పిన దాంట్లో ఏ తప్పులు ఉన్నాయో చెప్పండి

  • @ravindrareddypala7163
    @ravindrareddypala7163 2 ปีที่แล้ว +1

    గేటు ఎక్కడ పెట్టాలో వివరించలేదు

    • @kasivastu
      @kasivastu  2 ปีที่แล้ว

      nice observation. ద్వారా నిర్ణయం గురించి వేరే 5 ని ల వీడియో చేశాను
      th-cam.com/video/n1xD-07RMuY/w-d-xo.html

  • @vadlanarendhar5409
    @vadlanarendhar5409 2 ปีที่แล้ว

    Jai Shri Raam 🚩🚩🚩🙏🙏🙏 guruvugaaru

  • @ManikantaKonidela
    @ManikantaKonidela 2 ปีที่แล้ว +2

    ఇంటి బయట ఎక్కడ కట్టాలో చెప్పారు
    ఇంటి లోపల బాత్రూమ్స్ ఎక్కడ కట్టుకోవాలి
    Plz cheppandi🙏🏻🙏🏻🙏🏻

    • @kasivastu
      @kasivastu  2 ปีที่แล้ว +1

      Will do it shortly

    • @ChandraShekar-in9hb
      @ChandraShekar-in9hb 2 ปีที่แล้ว

      @@kasivastu గీ ఉద్దేరనే వద్దు

    • @srinivasareddysatti1685
      @srinivasareddysatti1685 2 ปีที่แล้ว

      ఈశాన్యం అంటే 45 డిగ్రీల వద్ద ఉంటుంది ఆగ్నేయం అంటే 135 డిగ్రీల వద్ద ఉంటుంది నైరుతి అంటే 225 డిగ్రీల వద్ద ఉంటుంది వాయువ్యం అంటే 315 డిగ్రీల వద్ద ఉంటుంది. అంతేకానీ మూలల్లో ఉండవు. చాలామంది ఆ గౌర తిరుపతి రెడ్డి గారి పుస్తకాలు చదివి వాస్తు సిద్ధాంతాలు అయిపోతున్నారు. అసలు ఋషులు గ్రంథాలు పక్కన పడేసి ఈ గౌర తిరుపతి రెడ్డి రాసిన పుస్తకాలు చదివి వాస్తు చెప్పేస్తున్నారు. అసలు విశ్వకర్మ వాస్తు మయామతం , భోజరాజు సమరాంగన సూత్రఇలా చాలా గ్రంథాలు మన ఋషులు రాశారు. వాటిని చదివితే తెలుస్తుంది. అసలు వాస్తు గురించి.

    • @vvsrcirivadavsr278
      @vvsrcirivadavsr278 2 ปีที่แล้ว

      ఓకే అండి సూపర్🌹🙏🏻🙏🏻

  • @yaravasudheeswer961
    @yaravasudheeswer961 2 ปีที่แล้ว

    ఎక్సలెంట్ యువర్ సజిషన్ అయితే ఈశాన్యం కొనంగా పెరగడం తప్పు, అని చెప్పండి

    • @kasivastu
      @kasivastu  2 ปีที่แล้ว

      ఈశాన్యం కోణంగా పెరగవచ్చు ( అయితే స్వల్పంగా పెరగాలి )