చాకో ఎక్కడున్నా క్షేమంగా మరలా మీ ఇంటికి చేరాలని ఆ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని భక్తిశ్రద్ధలతో కోరుకుంటున్నాను గురువుగారు 🙏
🙏🌹ఓం నమో వెంకటేశాయ🌹🙏 ముచ్చటగా మూడు చిలుకలూ చాలా బావున్నాయి. ఆ స్వామి దయవల్ల చాకొ ఎక్కడ ఉన్నా క్షేమంగా మీ దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏
ఓం నమో వెంకటేశాయ.. చాలా రోజుల తర్వాత మీ యొక్క వీడియో చూడడం ఆనందంగా ఉంది కానీ.. చాకో తప్పిపోయింది అన్న విషయం బాధ కలిగిస్తుంది... చాకో ఎక్కడున్నా అతి త్వరలో మీ ఇంటికి తిరిగి చేరుకోవాలని ఆ కలియుగ వైకుంఠ నివాసుడు శ్రీనివాసుడుని ప్రార్థిస్తున్నాం.. ఓం నమో వెంకటేశాయ🙏
అయ్యో! ఋణానుబంధరూపేణ పశుపత్నిసుతాలయ...నిజమే! శ్రీనివాసస్వామి తనకు విధించిన జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్ళినట్టుంది. తానెక్కడున్నా క్షేమంగానే ఉంటుంది స్వామీ!
ఓం నమో వేంకటేశాయ 🙏 చాకో తప్పిపోయినందుకు మాకు చాలా బాధగా ఉంది గురూజీ. చాకో ఎక్కడ ఉన్నా మీ ఇంటికి చేరాలని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలి అని మేము కోరుకుంటున్నాము🙏
Hi కావ్య, బాధ పడకు. చాకో ఎక్కడ వున్నా happy గ వుంటుంది. కొంత కాలం తను కూడ ప్రకృతితో సహజీవనం చేయాలి. మీ ప్రేమ తో పాటు, ప్రకృతి తో ఆనందాన్ని తను అనుభవించాలి. అవకాశం ఉంటే తప్పకుండా తన friends నీ, మిమ్మల్ని కలుస్తుంది. Don't worry dear.
ఓం నమో వేంకటేశాయ 🙏 గురువుగారు చాకో తప్పకుండా తిరిగి వస్తుంది చింతించకండి పాప కావ్య ఏడుస్తుంటే నాకు కన్నీళ్లు ఆగడం లేదు గురువుగారు మళ్ళీ చాకో ఇంటికి తిరిగి రావాలని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాను గురువుగారు 🙏🙏🙏
అడుగడుగున గుడి ఉంది అందరిలో దైవముంది, ఆ గుడిలో చాకో వుంది, పక్షులను ఆదరించిన మీ మనస్సులు చాలా గొప్పవి, చాకో ఎక్కడున్నా సరే తిరిగి రావాలని ఆ వెంకన్నను ప్రార్తిస్తం, ఓం నమో వేంకటేశాయ 🎉🎉🎉🎉🎉🎉🎉🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Your love and kindness on birds is extraordinary. You get this great behavior and attitude my be received from your parents. I don't imagine how you treat humans. I red in the books about ASHRAMAS, I saw the ASHRAMAM through your video. God will save the Chaco and send back to your home. Naa ..... Namaskaramulu. 🙏🙏🙏🙏🙏🙏
Diksheetlu garu, very sad to hear ,but very sure with the grace of venkateswarlu swamy choco will come back very soon,bcos it's very intelligent parrot .
Namaskaram Deekshithulu garu..Enni days avuthundi andi mi videos chudakunda..please andi regularly videos pettandi guruvu garu..srinivasuni anugraham valla kachithamga chako ekkada unna mi intiki thirigi ravali ani manaspurthiga korukuntunnam..OM Namo Venkateshaya!!
Om namo venkatesaya govinda govinda don't worry kaviya definetly it will be in our god place only I will pray it will come tears is coming from my eyes don't worry
I lost my greenconcure which was my life. It is20days now. I cry cry for my dear bird. I am able to understand the pain which is very difficult to overcome. IWe can only pray God for the well being of the dears
ఓం నమో వేంకటేశాయ.💐🙏 చాలా రోజుల తర్వాత మీ వీడియో చూడడం చాలా సంతోషంగా ఉంది గురువుగారు. కానీ మీ చాకో తప్పి పోవడం బాధగా ఉంది. ఆ స్వామి దయవల్ల మీ చాకో ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా. ఈరోజు మా పెద్దబాబు చిరంజీవి విజయ్ దిలీప్ పుట్టినరోజు. ఆ స్వామి దివ్య ఆశీస్సులతోపాటు మీ శుభాశీస్సులు కూడా అందజేయండి గురువుగారు.💐🙏 గోవిందా...
Om namo venkatesaya 🙏🏻 guruvu gariki vandanamulu 🙏🏻🙏🏻 chaala rojulu taravataava mee video choodatam santosham. Chaco mee kutumba prema maruvaleka, swamy anugraham tho tappakunda mee intiki vasthundhi. Kaavya ki baadha padavadhani cheppandi. Om namo venkatesaya🙏🙏🙏
కోకోతో రుణానుబంధం అంతవరకే లేమో స్వామి 🙏 ఆ బ్రహ్మ కడిగిన పాదము నిత్యము స్పర్శించే మీ చేతిలో ఉన్నది కొన్నాళ్ళు అయినా ఏ జన్మ పుణ్యమో🙏 ఆ పుణ్యంతో మళ్ళీ మీలాంటి మంచి వాళ్ళకి దొరికి హాయ్ గా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా 🙏
చాకో ఎక్కడున్నా క్షేమంగా మరలా మీ ఇంటికి చేరాలని ఆ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని భక్తిశ్రద్ధలతో కోరుకుంటున్నాను గురువుగారు 🙏
చాలా బాదేసింది,చాకో ఎక్కడ ఉన్నా వెంటనే స్వామివారి ఆశీస్సులతో ఇంటికి మరల తిరిగి రావాలి 🙏🙏🙏🙏🙏🙏
చాకో క్షేమంగా ఉండాలి...తనకి సరిపడా ఆహారం దొరకాలి...మళ్ళీ మిమ్మల్ని చేరుకోవాలని శ్రీవారికి ప్రార్ధన
చాకో మరల మీ ఇంటికి రావాలని ఆ వెంకటేశ్వర స్వామి వారిని వేడుకుంటున్నాము 🙏ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏
Nanati bratthuku violin 🎻 song makes me almost tears down..
స్వామీజీ, అనిర్వవచనమూ,అద్భుతమైన, మీ ప్రేమ కోసమైనా మీ చాకో తప్పక తిరిగి మీ వద్దకు రావాలని ఆ దేవ దేవునికి ప్రార్ద్గన. నమో వేంకటేశాయ🙏
🙏🙏ఓం నమో వేంకటేశాయ 🙏🙏
అంత ఈశ్వర లీలా. అనుభందం పెట్టడం, పెంచడం, దూరం చేయడం స్వామి అభిష్టం.
చాకో క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను 🙏
🙏🌹ఓం నమో వెంకటేశాయ🌹🙏
ముచ్చటగా మూడు చిలుకలూ
చాలా బావున్నాయి.
ఆ స్వామి దయవల్ల చాకొ ఎక్కడ ఉన్నా క్షేమంగా మీ దగ్గరికి రావాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏
ఓం నమో వేంటేశాయ
చాకో ఎక్కడవున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అలాగే త్వరలో మీదగ్గరకు రావాలని ఆ దేవదేవుని ప్రార్ధిస్తున్నాను
దీక్షితులు గారు మీ ఇల్లే ఒక ఆధ్యాత్మిక కేంద్రం లా ఉంది mమీరన్నట్టు ఇదంతా ఋణను భందమే ఆ రునాను భందం తోనే చాకో మళ్లీ వస్తాడు
చాకో దొరకాలని మేము ఆ శ్రీ వారిని ప్రార్థిస్తున్నాము. 🌻🙏🌻
ఓం నమో వేంకటేశాయ 🌹🌻🙏🌻🌹.
చాకో మళ్ళీ మిమ్మల్ని చేరుకుంటుందిలెండి,అప్పటివరకు అదెక్కడున్నా క్షేమంగా ఉంటుంది స్వామి దయతో
ఓం నమో వెంకటేశాయ..
చాలా రోజుల తర్వాత మీ యొక్క వీడియో చూడడం ఆనందంగా ఉంది కానీ..
చాకో తప్పిపోయింది అన్న విషయం బాధ కలిగిస్తుంది...
చాకో ఎక్కడున్నా అతి త్వరలో మీ ఇంటికి తిరిగి చేరుకోవాలని ఆ కలియుగ వైకుంఠ నివాసుడు శ్రీనివాసుడుని ప్రార్థిస్తున్నాం..
ఓం నమో వెంకటేశాయ🙏
బాధపడవద్దు "కావ్యమ్మా "...మళ్లీ వస్తుందేమొ చాకో ....🙏ఓం నమో వేంకటేశాయ 🙏
అయ్యో! ఋణానుబంధరూపేణ పశుపత్నిసుతాలయ...నిజమే! శ్రీనివాసస్వామి తనకు విధించిన జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్ళినట్టుంది. తానెక్కడున్నా క్షేమంగానే ఉంటుంది స్వామీ!
ఓం నమో వేంకటేశాయ 🙏 చాకో తప్పిపోయినందుకు మాకు చాలా బాధగా ఉంది గురూజీ. చాకో ఎక్కడ ఉన్నా మీ ఇంటికి చేరాలని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలి అని మేము కోరుకుంటున్నాము🙏
Heart touching...😔😔
🌸om namo venkatesaya🌸 Govinda Govinda Govinda... Choco dorakalani Swami ni prarthisthunna Swami 🙏🙏🙏
చింతించకండి స్వామీ.చాకో సురక్షితంగా ఉంటాడు. ఇంటికి తిరిగి వస్తాడు .ఓం నమో వెంకటేశాయ.🙏
Swami memalni terumala lo kalusukovatam chala santhosham ga undi...🙏🙏🙏
Really Meru Mee Pellalane Ela Chusukontaro Alagey Chusthunaru
Meru Maku Cheppey Vedanamu
Entha Mruduvuga Vundantey Antha Bagunde Meru Enka Evarayena Videyos Chupenchande Guru Garu 🙏🙏🙏🙏👍👍💐💐💫💫💫🙋♀️🙋♀️🙋♀️
Dhanyavaadaalu meeku
Hi కావ్య, బాధ పడకు. చాకో ఎక్కడ వున్నా happy గ వుంటుంది. కొంత కాలం తను కూడ ప్రకృతితో సహజీవనం చేయాలి. మీ ప్రేమ తో పాటు, ప్రకృతి తో ఆనందాన్ని తను అనుభవించాలి. అవకాశం ఉంటే తప్పకుండా తన friends నీ, మిమ్మల్ని కలుస్తుంది. Don't worry dear.
చాకో తిరిగీ మీ ఇంటికి వస్తుంది నీ అహ్ శ్రీవారికి మనసారా ప్రసాదిస్తున్నను స్వామి. మీరు ధైర్యంగా ఉండండి. ఓం నమో వేంకటేశాయ
మీ music lyric lo chala rdham ఉంది I'm from bhadrachelam jai sriram
ఈ వీడియో చూసి చాలా బాధ అనిపించింది. చాకో ఎక్కడున్నా ఆ స్వామి దయ తో ఏ ఇబ్బంది లేకుండా వుంటుంది.
జై శ్రీమన్నారాయణ చాలా ధన్యవాదములు గురువుగారు 🙏💐
ఏదో వొక రోజు స్వామి కైంకర్యం కోసం మీరు వెళ్తున్నప్పుడు మీ భుజం మీద వాలి మీకు ముదం chekurchuta తధ్యం👍
చాలా ధన్యవాదాలు అండి
స్వామి అనుగ్రహంతో ఆ కోకో మీకు తప్పకుండా తిరిగి వస్తుంది స్వామి 🙏
కోకో కాదు చాకో
Guruvu gaariki paadhabhi vandhanam.....chala chala sad news for us.....thappakunda tirigiravalani manaspoorthiga swamy vaarini praardhisthunnam.....meeru chala manchi manasu unnavaaru....meeku thappakunda chaako dhorukuthundhi.
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారు చాకో మరల తిరిగి రావాలని స్వామి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.....కావ్యమ్మ బాధపడకండి....
సుంమాతో సుంతాయ నమః,కర్తవ్య అర్జునయ నమః.మీ చకో తొందర లొ మీ దగ్గరకు వస్తుంది.గోవింద యా నమః 🙏🙏🙏
Chala acthyaryamga undi guruvu gaaru chako meetho unna vidanam..chala badhaga undi andi...love between pure souls ante ilane untundi andi. Anipistundi..sure ga chako dorakali ani ha govinduni prardistunnam guruvu garu!!Edhaina Runanubandam unnanthavarake kada andi!!don't feel andi.stray strong!!
చాకో దొరకాలని మేము ఆ శ్రీ వారిని ప్రార్థిస్తున్నాము. ఓం నమో వేంకటేశాయ 🙏
స్వామి ఈరోజు మీతో మాట్లాడాను చిలుక వచ్చిందా అని స్వామి మీతో మాట్లాడడం చాలా అదృష్టం నాకు స్వామి
Swamy kapadutadu, chala bhadha anipistundi. 🙏🏻🌹🦜 Om namo Venkaesaya.
తప్పక వస్తుంది✌✌✌✌✌🙏🙏🙏🙏
కలియుగ దేవుడు వేంకటేశ్వరుని దయవలనచాకో తప్పకుండా వస్తుందీ స్వామి ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🕉️🕉️
Chako Mee intiki thwaralo ravaalani manaspoorthiga korukuntunnanu Swamy. Jaisrimannarayana.
చాకో చిలుక 🐦మళ్ళీ తిరిగి ఇంటికి రావాలని మనసారా కోరుకుంటున్నాను.🐦🐦కోకో అమ్ము
లకు తమ ఫ్రెండ్ తప్పక.తిరిగి వస్తుంది
Chaako dorakaalani swamini korukuntunnanu om namo venkateshaya🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఓం నమో వేంకటేశాయ 🙏
గురువుగారు చాకో తప్పకుండా తిరిగి వస్తుంది చింతించకండి పాప కావ్య ఏడుస్తుంటే నాకు కన్నీళ్లు ఆగడం లేదు గురువుగారు మళ్ళీ చాకో ఇంటికి తిరిగి రావాలని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాను గురువుగారు 🙏🙏🙏
By God's grace Chacko will definitely return to your house.
ఇంతవరకూ మీ రక్షణ.. కర్మ పరిపక్వమయ్యేదాకా ఇకపైన పరమాత్మ పర్యవేక్షణ..
Om Namo Venkatesaya 🙏🙏 Swami ji 🙏🌸💐
అడుగడుగున గుడి ఉంది అందరిలో దైవముంది, ఆ గుడిలో చాకో వుంది, పక్షులను ఆదరించిన మీ మనస్సులు చాలా గొప్పవి, చాకో ఎక్కడున్నా సరే తిరిగి రావాలని ఆ వెంకన్నను ప్రార్తిస్తం, ఓం నమో వేంకటేశాయ 🎉🎉🎉🎉🎉🎉🎉🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
చాలా కృతజ్ఞతలు మీకు
ఓంనమో వేంకటేశాయ
మీరు చెప్పినట్లు మీకు చాకో కి ఇంకా అనుబంధం ఉంటే తప్పకుండా శ్రీవారి దయతో మళ్ళీ మీ ఇంటికి వస్తుంది అంతా స్వామివారి మీదే భారం వేసి ఉండాలి
🙏🙏🙏శ్రీ గురుభ్యోన్నమః🙏
సుమంతో సుమంతో కార్తవీర్యార్జునాయ నమః 🙏🙏
ఈ పవిత్ర మంత్రాన్ని మనస్ఫూర్తిగ స్మరించుకొని పోయిన వస్తువు (పదార్థము) దొరకాలని కోరుకోండి. “సుమంతో సుమంతో కార్తవీర్యార్జునాయ నమః” మంత్రాన్ని స్మరిస్తూనే వుంటే తప్పకుండా దొరకుతాయి.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అలాగే తప్పకుండా
🙏🙏🙏🙏🙏💐
చాకో తిరిగి రావాలని ఆ వేకటేశ్వరుడిని ప్రార్థిస్తాను స్వామి 🙏
Jai shree Radhe Krishna
Your love and kindness on birds is extraordinary. You get this great behavior and attitude my be received from your parents. I don't imagine how you treat humans. I red in the books about ASHRAMAS, I saw the ASHRAMAM through your video. God will save the Chaco and send back to your home. Naa ..... Namaskaramulu. 🙏🙏🙏🙏🙏🙏
Chaalaa dhanyavaadaalu andi meeku
Koko dorakinda swamy
Meelagane memukooda ide avedana anubhavinchamu.kavya bhadapadavaddu,chackoki Manchi pradeshamu,thodu doruki santhoshamga vuntundi.keerthana ninnu choosi trinkuni thechindi,adi5 months tharvatha thoduthechamu.14 months tharvatha ma trinku egiripoindi.memu chala bhada paddanu.mee Prema chala avyajamainadi.soo cute of your love
చాకో ఎక్కడ వున్నా తిరిగి మీ ఇంటికి రావాలి అని ఏడుకొండలు స్వామిని కోరుతున్నాను🙏🙏
జై బాలాజీ గారికి కలలో వచ్చినట్లు చాకో తిరిగి వస్తుందని భావిస్తున్నాను. ,
వస్తే బావుణ్ణు
చాలా రోజుల తరువాత స్వామి శుభోదయం...అయ్యో . ఓ౩మ్
చాకో ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉంటుంది మీ దగ్గరకి త్వరగా వస్తుంది ఓం నమో వెంకటేశాయ. మీరు బాధ పడకండి
Om namo venkatesaya....meeku tappakunda mi Chaco tirigi ravalani aa devadevuni vedukuntunnanu .
Dhanyavaadaalu meeku
చాకో ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలని మనస్పూర్తిగా స్వామి వారి ని కోరుకుంటున్న
Diksheetlu garu, very sad to hear ,but very sure with the grace of venkateswarlu swamy choco will come back very soon,bcos it's very intelligent parrot .
Ayyo chala badhaga undhi swamy ekkada vellindho choco ekkada unna safe GA undali
స్వామి దయతో మళ్ళీ ఇంటికి చాకో రావాలని కోరుకొంటున్నాను.
Namaskaram Deekshithulu garu..Enni days avuthundi andi mi videos chudakunda..please andi regularly videos pettandi guruvu garu..srinivasuni anugraham valla kachithamga chako ekkada unna mi intiki thirigi ravali ani manaspurthiga korukuntunnam..OM Namo Venkateshaya!!
చాలా భాధగా ఉంది.
Om namo venkatesaya govinda govinda don't worry kaviya definetly it will be in our god place only I will pray it will come tears is coming from my eyes don't worry
Chaco malli intiki tirigi raavaali, papa santhoshanga undali,
Sri gurubyo namaha 🙏🏻
ధన్యవాదాలు అండి
Om Namo Venkateshaya Govinda Govinda Srinivasa Govinda kapadu tandri Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very sad to see this video. Praying to Lord Venkateshwara to send back chacko to your home safely.
Om Namo Venkateshaya🙏🙏
Very nice video sir
Om namo venkatesaya om namk narayanaya,om namo baghavathe vasudevaya🙏🙏💚💚hope choco will come back
Very nice video
Chaco malli ravali ani Kavya akka kallallo aa anandhani malli memu chudali ani aa Dheva dhevunni Manasara vedukuntunnamu Om Namo venkatesaya 🙏🙏🙏
Om Namo Venkateshaya.
ఆ శ్రీమన్నారాయనుడు రక్షించుగాక......
I lost my greenconcure which was my life. It is20days now. I cry cry for my dear bird. I am able to understand the pain which is very difficult to overcome. IWe can only pray God for the well being of the dears
Om namo venkateshaya 🙏🙏 Govinda 🙏
Adhbuthammm 🙏🙏🙏🙏
ఓం నమో వేంకటేశాయ.💐🙏
చాలా రోజుల తర్వాత మీ వీడియో
చూడడం చాలా సంతోషంగా ఉంది గురువుగారు.
కానీ మీ చాకో తప్పి పోవడం బాధగా ఉంది.
ఆ స్వామి దయవల్ల మీ చాకో ఎక్కడున్నా
క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా.
ఈరోజు మా పెద్దబాబు చిరంజీవి
విజయ్ దిలీప్ పుట్టినరోజు.
ఆ స్వామి దివ్య ఆశీస్సులతోపాటు
మీ శుభాశీస్సులు కూడా అందజేయండి
గురువుగారు.💐🙏 గోవిందా...
చి. విజయ్ దిలీప్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు & శుభాశీస్సులు 💐శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్దిరస్తు
ధన్యవాదాలు గురువుగారు🙏
Swamy అనుగ్రహం tho chako kshemangane untundhi. Om namo venkateshaya.
Om namo venkatesya 🙏Govinda Govinda 🙏Guruvu gari ki namaskaram
Om namo venkatesaya🙏🏼🙏🏼
Aa chaako ekkada unna kshemanga
Mee intiki thirigi raavaalani aa Sri Krishnayyani prardhithunnanu🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
జై శ్రీ రామ్
Om namovenkateshaya,ayyagaru badha padakandi,
గురువు గారికి నమస్కారములు
Chacko Malli me entiki vosthundhi sw swami🙏🙏 don't cry kavya please...
ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏🙏🙏🙏🙏.
Chaco malli tirgi vastundhi talli Kavya. Nv ala baadha padutunte chala baadhaga undhi amma.
Take care
Regular ga videos upload cheyandi Swami 💐🙏
Ok andi.prayatnisthaanu
ఓం నమో నారసింహాయ 🙏🙏🙏🌺🌺🌺ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🌺🌺🌺
Wow master
Raja Chaco Please Back in Your
House 🏡🏡🏡
Waiting Your Family Members 🙏🙏
Govinda Govinda 🙏🙏🙏
జైశ్రీమన్నారాయణ ఋణానుబందముగురించిచాలమంచిగవివరించారుస్వామి🙏🙏🙏
Guruvu garu tappakumda Chako meedaggaraku vasthumdi. Abalaji tappakumdameedaggaraku cherustharu dairyamga undamdi
స్వామీ చాకోచిలుక తప్పకుండా దొరుకుతుంది ఏడుకొండలవాని దయవలన 🙏🙏🙏గోవిందా గోవిందా గోవింద 🙏🙏🙏🙏🙏💐
Om namo venkatesaya 🙏🏻 guruvu gariki vandanamulu 🙏🏻🙏🏻 chaala rojulu taravataava mee video choodatam santosham. Chaco mee kutumba prema maruvaleka, swamy anugraham tho tappakunda mee intiki vasthundhi. Kaavya ki baadha padavadhani cheppandi. Om namo venkatesaya🙏🙏🙏
Om Namo Venkateshaya ! Don't worry Kavya sister Choco will be safe somewhere with Srivari blessings and hoping choco will return to you soon 🐦
కోకోతో రుణానుబంధం అంతవరకే లేమో స్వామి 🙏 ఆ బ్రహ్మ కడిగిన పాదము నిత్యము స్పర్శించే మీ చేతిలో ఉన్నది కొన్నాళ్ళు అయినా ఏ జన్మ పుణ్యమో🙏
ఆ పుణ్యంతో మళ్ళీ మీలాంటి మంచి వాళ్ళకి దొరికి హాయ్ గా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా 🙏
Melo oka jeve supar sir
🙏 OM 🙏 namo 🙏 Sri 🙏 Venkateswara 🙏 Swamy 🙏 namah 🙏
ఓం నమో వెంకటేయశాయ....గోవిందా గోవిందా......🙏🙏🙏🙏🙏
Om namo venkateshaya 🙏🙏🙏🙏🙏
Namo Shrinivasaya🙏🏻
Nenu kids meetho chaako bavundalani prarthistunnanu swami..
Pranamalu🙏🏻
Definitely she comes again. By grace of lord 🙏🙏🙏
Dhanyavaadaalu andi
@@gopinathdeekshitulu7310 🙏