ప్రతి సేవలోనూ ఆయన ప్రధాన పాత్ర వహించేవారు... ఏ సేవ చూస్తున్నా శ్రీ శేషాద్రి గారు వున్నారా లేరా అని చూసేవాళ్ళం...16-11-2021 నుండి 20-11-2021 తిరుమల లోనే వున్నాం.. ప్రతిరోజూ ఆయనని చూస్తూనే వున్నాం.. కానీ ఆయన సీనియర్ సిటిజెన్ వాహనం లోనే తిరుగుతూ ఉండటం చూసి వర్షం వల్ల అనుకున్నాం... గోవిందా గోవిందా... 🙏🙏🙏🙏
శేషాద్రి గురువు గారు మహా నిష్క్రమణ మాకు కూడా చాలా బాధ కలిగించింది , వారి నివాసం వొక దేవాలయము లా వుంది, వారు ను దీపాల అలంకరణ సేవ లో చాలా సార్లు s.v.b.c. chanel lo ,. చక్ర స్నానం సమయం లో కూడా దర్శనమ్ చేసుకున్నాం, వొకసారి తిరుమల వచ్చినప్పుడు ప్రత్యక్షం గా వారిని చూడడం జరిగింది, పెద్దవారు అన్ని చక్కగా అన్ని సేవలు దగ్గర వుండి జరిపిస్తు వుండేవారు, ఆ నిండుదనం చాలా బాగుండేది, వారు లేని లోటు వరాహ స్వామి వారి ఆలయం వద్ద ఆ రోజు జరిగిన కార్యక్రమంలో స్పష్టం గా తెలుస్తోంది, వారి పవిత్ర ఆత్మకు స్వర్గలోక ప్రాప్తి కలుగా లని మనసారా కోరుకుంటూ వున్నాను 🙏
ఓం నమో వేంకటేశాయ నమః శ్రీ వారి భక్తులు శ్రీ శేషాది గారు శేషు ని అనుగ్రహ ఆవతారము నా స్వా అను భవ ము నేను శ్రీ వారి సుప్రభాత సేవ దర్శనము ఉండగా శ్రీ వారి మండపము లో శ్రీ శె షాద్రి గారు ధ్యానంలో ఉన్నారు శ్రీశీషాద్రి గారికి వైకుంఠ ప్రాప్తి మోక్షము కలగలని కోరుకుంటూన్నాను
నవంబర్ 18, 19, 20 తారీకుల్లో భారీ వర్షాల నేపధ్యంలో మూడురోజులు మేము కొండమీదనే ఉండిపోయాము. సహస్రదీపాలంకారసేవ ముగిశాక స్వామి వారి ఊరేగింపు వెనుకనే బయటకువచ్చిన శేషాద్రిగారిని చూశాము. అదే మాకు వారి చివరి చూపు అయింది. నేను తిరుమలలో పనిచేసిన కాలంలో ఆయన పనితీరుని గమనించి ఆయన నిబద్ధతకీ, పనిలోని వేగానికీ ఆశ్చర్యపోయేవాడిని. పలకరిస్తే ఆత్మీయంగా మాటలాడేవారు. తనపై ఎన్ని నిందలుపడినా శ్రీవారి అనుగ్రహంతో స్వచ్ఛంగా బయటపడ్డారు. దేవదేవుని పరిపూర్ణానుగ్రహం పొందిన ఆ భక్తవరునికి వినమ్ర నివాళి.
ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా! శ్రీవారి సేవలో 40 సంవత్సరాలు దిగ్విరామముగా సేవ చేసి శ్రీవారికి ఐక్యమై పోయిన శ్రీ పాల శేషాద్రి గారికి(డాలర్ శేషాద్రి) ఇవే మా ఘన నివాళులు💐💐💐
Seshadri guruvu gariki na pranamalu🙏🙏antho adrustam vunte gani 40 years venkateswara swami vari seva cheyaru. Antho punyam adi.om namo venkatesaaya.govinda govinda 🙏 🙏🙏🙏
Sri Shesadri Archaka acharya garu swami seva 40 yellu chesinanduku... Swami vare kartavya nirvahana pusthakam vrayinchukoni... Ikyam chesukunnaru anipisthondi ee video choosina thatuvatha... Ayanu ku nivali gaa ee video chesi maku enno anubhavalu share chesinanduku padabhi vandanam gopinath guru garu. Archaka guruvu la ku santapm teleya chesthunnanu. Om Namo Venkatesaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om namo venkatesaya 🙏🙏 భూలోకంలో వారి సేవకు తృప్తి చెందిన ఆ దేవ దేవుడు వారికి సద్గతులను ప్రసాదించడానికి వైకుంఠానికి రప్పించుకున్నారు ,,ttd programs lo inak mundu vaari ni chudalemu, miss him ,,om shanthi 🙏🙏
🙏🙏🌺🌺🌹గోవిందా గోవిందా🌹🌺🌺🙏🙏 ఓం శాంతి 🌺 శేషాద్రి స్వామి ని తెలుగు వారందరు ముచ్చటగా dollar శేషాద్రి స్వామి అని పిలుచుకుంటారు. 40సంవత్సరాలు సుధీరగా సేవ చేసిన ఆయనను, శ్రీవారు సమీప్య మోక్షం కల్పించాలని ప్రార్థిస్తున్నాను 🌺🙏🙏ఓం నమో వేంకటేశాయ 🙏🙏
Gurugarukku Namaskaram 🙏🙏 Seshathri MaMa Bhagavankku sesinda Sevakku Vaigundanlu Bhalaji Pani chesethikku Pilithunaru Bhoologani Mama chesinda pani chalu Vaigundanlu pani cheyya bhagavan pilichukonnaru OM Shanti 🙏🙏 🙏🙏🙏 Dinamum Mama karu Shshradeepalangara sevalu thappaga chusuthamu ippadike Vaigundallunu seva cheiyya Vellutharu Seshathri MaMa karu 🙏🙏🙏🙏🙏🙏
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అర్చకులుగా జీత భత్యాలు తీసుకుంటున్న మీరు ఇలా ఒక కాలధర్మం చేసిన వ్యక్తి గురించి, ఆయనకు సన్నిహితులైన ఇంకో అధికారి గురించి మితిమీరి వర్ణిస్తూ చెప్పటం, కనీసంగా శ్రీ వేంకటేశ్వరుని ఘనతను గూర్చి చెప్పక పోవడము కలియుగ వైపరీత్య పోకడకు నిదర్శనంగా నిలుస్తుంది. మనుషులు వస్తారు పోతారు. ఒక్క శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మాత్రమే నిత్యము, శాస్వితము, సత్యము అని గ్రహించిన వారు ఎవ్వరూ మీరు ఎంతో శ్రమతో తయారు చేసిన ఈ వీడియోను ఆమోదించరు. నా చేత శ్రీ శ్రీనివాసుడు ఇలా వ్రాయించారు. మీకు భాధ కలుగ చేస్తే క్షంతవ్యూడను.
స్వామివారు ఒక్కరే ఎప్పటికీ శాశ్వతం.....ఎంతోమంది వచ్చి పోతుంటారు....ఎవరూ శాశ్వతం కాదు .కాని శ్రీవారి సేవలో పరమపదించినవారికిలా నివాళి తెలుపడం తప్పుకాదనుకుంటున్నాను
@@gopinathdeekshitulu7310 జీతాలు తీసుకుని పొట్ట కూటి కోసం నౌఖరి చేసుకునే అందరినీ అదే సమభావంతో పొగిడే నైజము తమరిదైతే మీ భావన సరియైనది కావొచ్చు నేమో. ఈ విశ్వ సృష్ఠి లోని చరాచర జగత్తులోని అందరూ ఒక్కటే అనుకుంటే మీ వీడియో సమంజసము కాదు అని చాలామందికి అనిపిస్తుంది. క్షంటవ్యూడను.
ఈ కలియుగంలో ఆ స్వామి సేవ చేసుకునే భాగ్యం మీకు కలిగింది... చివరి శ్వాసవరకు నారాయణ సేవలో తరించిన డాలర్ శేషాద్రి గారు ధన్యజీవి శిష్ట మణికంఠ శర్మ ప్రధాన అర్చకులు ..పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ వాసవి శాంతి ధామ్ క్షేత్రం
ఆ గట్టి మేళం గురించి ఆయన ఇచ్చే పిలుపు నేను ఎప్పటికీ మరవలేను. వారి చూపుడువేలుతో అలా సైగ చేయడం ఎంతో శోభాయమానంగా ఉంటుంది.
Yes andi
,Namo venkatesaya 🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🌸🌸🌸🌸🌸🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🌼🌼🌼🌼🌼🙏🏽🙏🏽🙏🏽🌸🌸🌸👍🙏🙏🙏🌺🌻🌺🌻🌻🌻🌻🌺🌺🌺🌺🙏🙏🙏🙏🌸🌸🌸🌸🙏🏽🙏🏽🙏🏽🙏🏽🌼🌼🌼🌼🌼
🙏స్వామి ఒక చిన్న కోరిక గోవిందా
శేషాద్రి కొండపై శేషాద్రి గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి 🙏వారి ఆత్మ స్వామి వారిలో ఐక్యమై న భౌతికంగా కొండపై వున్నట్లు🙏
Om Namo venkatesaya .🙏🏻🙏🏻🙏🏻🍓🦜🍎🦜🍉🐇🍑🐤🍒🐿🍍🐄🍇🐦🦚
ప్రతి సేవలోనూ ఆయన ప్రధాన పాత్ర వహించేవారు... ఏ సేవ చూస్తున్నా శ్రీ శేషాద్రి గారు వున్నారా లేరా అని చూసేవాళ్ళం...16-11-2021 నుండి 20-11-2021 తిరుమల లోనే వున్నాం.. ప్రతిరోజూ ఆయనని చూస్తూనే వున్నాం.. కానీ ఆయన సీనియర్ సిటిజెన్ వాహనం లోనే తిరుగుతూ ఉండటం చూసి వర్షం వల్ల అనుకున్నాం... గోవిందా గోవిందా... 🙏🙏🙏🙏
అనారోగ్యం వల్ల సీనియర్ సిటిజెన్ వాహనం లో వస్తుంటారు
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥰🥰🥰Om Namo Venkatesaya Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥰🥰🥰
గోవిందా 🙏
శేషాద్రి స్వామి గారి గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు గోవిందా 🙏
Ehtha punyam chesukunnaro Seshadri Garu.Ippatilki aayana leru Anna vishayam tattukoleka potunnamu.Om shsnti
Natakamu 🙏 Govinda 🙏 aayana ku marala sreevaari kaim karaya yogam marala janmalo istahru 🙏
Bhakta Vatsala Govinda Govinda
Govindha Govindha 🙏🙏🙏🙏🙏🙏🙏
శేషాద్రి గురువు గారు మహా నిష్క్రమణ మాకు కూడా చాలా బాధ కలిగించింది , వారి నివాసం వొక దేవాలయము లా వుంది, వారు ను దీపాల అలంకరణ సేవ లో చాలా సార్లు s.v.b.c. chanel lo ,. చక్ర స్నానం సమయం లో కూడా దర్శనమ్ చేసుకున్నాం, వొకసారి తిరుమల వచ్చినప్పుడు ప్రత్యక్షం గా వారిని చూడడం జరిగింది, పెద్దవారు అన్ని చక్కగా అన్ని సేవలు దగ్గర వుండి జరిపిస్తు వుండేవారు, ఆ నిండుదనం చాలా బాగుండేది, వారు లేని లోటు వరాహ స్వామి వారి ఆలయం వద్ద ఆ రోజు జరిగిన కార్యక్రమంలో స్పష్టం గా తెలుస్తోంది, వారి పవిత్ర ఆత్మకు స్వర్గలోక ప్రాప్తి కలుగా లని మనసారా కోరుకుంటూ వున్నాను 🙏
Sri Sheshadri garki Swamytho Janma janmala sambandam untundi Ani anipisthundi , 40 yellu swami seva Chisina Vallu Dhanyulu🙏🙏🙏Entho pavithramaina Karthika somavaram swamy vallani thana deggara rappinchukonnaru🙏 Om Namo Venkateshaya 🙏🙏🙏
Ento dhanyulu sri sheshadri swamy gaaru varu srinivasunilo aikyam ayyaru
Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om namo venkateshaya nammina bhaktulani kaache kongubangaram naa tandri aa edukondalavaadu 🙏🏻🙏🏻🙏🏻 om sri gurubhyonamah🙏🏻🙏🏻🙏🏻
Thnana jivetham swami sevaku ankitham chesi kivalyam pondina mahaabhaulu Sri seshadri vaariki vinamra nivaali 🙏🙏🙏🙏🙏🙏🙏om namo venkatesaya🙏🙏🙏🙏🙏
🌹🤲🌹అందరికంటె ముందు వారే కనపడతారు స్వామీ అందరిని కలుపుకొనిపోతూ ఉంటారు వారు🌹🤲🌹
Om shanti.. Govinda Govinda 🙏🙏🙏🙏🙏
Mee video chusaka nijame anipistundi andi swamy variki direct seva kosam vaikuntham vellinattu unnaru Seshadri garu.
Om namo venkatesaya Govinda Govinda Govinda 🙏🙏🙏🙏🙏 Sri Sheshadri garu is living with us only swamy 🙏🙏🙏🙏🙏 Om shanti
Om namo Venkatesaya govinda goovinda govinda goovinda govinda goovinda Sri Sheshadri swami ki 🙏🙏🙏🙏🙏🙏🙏
శేషాద్రి స్వామి వారు ధన్యులు 🙏🙏🙏 శ్రీవారి సేవలో ధన్యచరితులు అయ్యారు . 🙏🙏🙏
ఓం నమో వేంకటేశాయ నమః శ్రీ వారి భక్తులు శ్రీ శేషాది గారు శేషు ని అనుగ్రహ ఆవతారము నా స్వా అను భవ ము నేను శ్రీ వారి సుప్రభాత సేవ దర్శనము ఉండగా శ్రీ వారి మండపము లో శ్రీ శె షాద్రి గారు ధ్యానంలో ఉన్నారు శ్రీశీషాద్రి గారికి వైకుంఠ ప్రాప్తి మోక్షము కలగలని కోరుకుంటూన్నాను
Om namo venkatesha 🙏🏻🙏🏻🙏🏻 namaskar am guruvugaaru🙏🏻🙏🏻🙏🏻
Dhanya jeevi. Swami lo ikyam ayyaru. Ome namo Venkatesha...
Dollar seshadri garitho mee anubandham chakkaga vivarincharu.. 🙏🙏 ohm namo venkatesaya 🙏🙏 gopinadh deekshithulu variki padabhi vandanalu 🙏🙏
Saeshaadri swami vaaru punyaathmulu.Bhagavanthuni sannidhilo yaellappudu undae bhaagyam kaligina bhaagyavanthudu🙏om namo venkataesaaya
నవంబర్ 18, 19, 20 తారీకుల్లో భారీ వర్షాల నేపధ్యంలో మూడురోజులు మేము కొండమీదనే ఉండిపోయాము. సహస్రదీపాలంకారసేవ ముగిశాక స్వామి వారి ఊరేగింపు వెనుకనే బయటకువచ్చిన శేషాద్రిగారిని చూశాము. అదే మాకు వారి చివరి చూపు అయింది. నేను తిరుమలలో పనిచేసిన కాలంలో ఆయన పనితీరుని గమనించి ఆయన నిబద్ధతకీ, పనిలోని వేగానికీ ఆశ్చర్యపోయేవాడిని. పలకరిస్తే ఆత్మీయంగా మాటలాడేవారు. తనపై ఎన్ని నిందలుపడినా శ్రీవారి అనుగ్రహంతో స్వచ్ఛంగా బయటపడ్డారు. దేవదేవుని పరిపూర్ణానుగ్రహం పొందిన ఆ భక్తవరునికి వినమ్ర నివాళి.
ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా!
శ్రీవారి సేవలో 40 సంవత్సరాలు దిగ్విరామముగా సేవ చేసి శ్రీవారికి ఐక్యమై పోయిన శ్రీ పాల శేషాద్రి గారికి(డాలర్ శేషాద్రి) ఇవే మా ఘన నివాళులు💐💐💐
Nov 29
RIP doller seshadri gaaru
Om namo venkateshaya namaskaram guruvu gaaru dhanyavaadalu guruvu gaaru
Om namo venkateshaya 🙏🙏🙏 aapadbandhavuda anadha rakshaka Govinda Govinda 😢🙏🙏🙏
Ea utsavam ayina... Seshadri gari presence.. Kannula panduga ga untundi.. Om shanti 🙏
E jeevithan swamy ke ankitham.... Anthakanna adrustam em undi..... Govinda.... Govindaa... 🙏
గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా
🚩🙏🙏🙏🙏🙏🚩
Seshadri guruvu gariki na pranamalu🙏🙏antho adrustam vunte gani 40 years venkateswara swami vari seva cheyaru. Antho punyam adi.om namo venkatesaaya.govinda govinda 🙏 🙏🙏🙏
🙏ఓం నమో వేంకటేశాయ నమః
Om namo venkateshaya🙏anthati punyathmulaina sheshadri mama gurinchi maku cheeppi chupinchi nanduku meku chala thanks guruji🙏🙏
గోవిందా హరి గోవిందా 🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
Punya purushulu Seshadri garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Vari aatmaku shanti kalagalani korukuntu OM NAMO VENKATESHAYA 🙏🙏🙏
Dhanyavdhamulu govindha
Om namo venkatesya 🙏 Govinda Govinda 🙏 Guruvu gari ki namaskaram chala badha kaligina vishyam
Sri Shesadri Archaka acharya garu swami seva 40 yellu chesinanduku... Swami vare kartavya nirvahana pusthakam vrayinchukoni... Ikyam chesukunnaru anipisthondi ee video choosina thatuvatha... Ayanu ku nivali gaa ee video chesi maku enno anubhavalu share chesinanduku padabhi vandanam gopinath guru garu. Archaka guruvu la ku santapm teleya chesthunnanu. Om Namo Venkatesaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
GOVINDHA GOVINDHA GOOOVINDHA.SRI RAMAJAYAM.
Om namo venkatesaya 🙏🏻🙏🏻🙏🏻🌹, govinda Goooovinda
OM NAMO VENKATESAYA 🙏🙏🙏🥀🌷🌹🌺🌸🏵️🌻🌼💮💐
Om Namo Venkatesaya 🙏 Seshadri garu was really a great soul. Om Shanthi 🕉
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ వారి లో ఐక్యమైన శ్రీ శేషాద్రి స్వామి వారి పాద పద్మములకు ఇవే మా ఘన మైన నివాళి💐💐💐💐💐🙏🙏
🌼om namo venkatesaya🌼 govinda govinda govinda 🙏🙏🙏dollar seshadri garu 🙏
ఓం నమో వేంకటేశేయ ... గోవిందా గోవిందా
Guruvu gaariki paadhaabi vandhanam...... Seshadri Swaamy vaaru dhanya jeevi....meeru Swaamy vaari gurinchi ee video cheyatam chaala baagundhi....OM NAMO VENKATESAYA 🙏🙏🙏
Om namo venkatesaya 🙏🙏
భూలోకంలో వారి సేవకు తృప్తి చెందిన ఆ దేవ దేవుడు వారికి సద్గతులను ప్రసాదించడానికి వైకుంఠానికి రప్పించుకున్నారు ,,ttd programs lo inak mundu vaari ni chudalemu, miss him ,,om shanthi 🙏🙏
Danya jeevi Sesha dri garu. Chalaa badaga unnadi inkaa
ధన్యజీవి శ్రీ శేషాద్రి స్వామి.
ఓం నమో వేంకటేశాయ
Govinda govinda 🙏🙏👌.swamy vari sanidhi Lo seva cheyadam adrustam miku labincindi . Sarve janho sukino bavantho❤
Om Namo Venkatesaya, Swamy ayina lena lotu roju Sahasra Deepalankara Seva lo kanabadutundhi........ mahan bhaktulu. Anninta tanaye nadipinchevaru.
NIJANGA ..SESHADRI GARI JANMA DANYAM...ANUKSHANAM SWAMI VAARI SANNADI LO VUNDADAM VAARI ADRUSTHAM
Om Namo Venkatesaya 🙏🙏🙏
Sheshadri garu dhanya jeevulu
Om namo venkatesaya
Shehadri swami gaaru sri vaikunta padham cherukovalani 🙏
గొవిందా గోవిందా 🙏
Namaskaram guruvu garu meeku dhanyawadhalu chaala kruthaghnathalu
We never forget Sheshadri Swamy garu. Karana janmulu 🙏🙏🙏
శేషాద్రి గారు స్వామి సేవలో తరించిన పుణ్యమూర్తి, ధన్యజీవి 🙏🙏🙏
ఓం నమో వెంకటేశాయ 🙏🙏
Om namo narayana ya 🙏🙏🙏🙏🙏🙏🙏 Govinda Govinda
🙏🙏🌺🌺🌹గోవిందా గోవిందా🌹🌺🌺🙏🙏
ఓం శాంతి 🌺
శేషాద్రి స్వామి ని తెలుగు వారందరు ముచ్చటగా dollar శేషాద్రి స్వామి అని పిలుచుకుంటారు. 40సంవత్సరాలు సుధీరగా సేవ చేసిన ఆయనను, శ్రీవారు సమీప్య మోక్షం కల్పించాలని ప్రార్థిస్తున్నాను
🌺🙏🙏ఓం నమో వేంకటేశాయ 🙏🙏
ఓం నమో వేంకటేశాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻.
Really great swamy. Swamy vari sevalaki koddi samayam duram inapudu teertha yatralu chesaru ante, Bhagavatam lo balaramudu teertha yatralaki velina gattam gurthu vachindi swamy.
Life antha swamy seva lo undadam nijanga aa Srinivasudu echina anugraham a ...🙏🏻🙏🏻
Gurugarukku Namaskaram 🙏🙏 Seshathri MaMa Bhagavankku sesinda Sevakku Vaigundanlu Bhalaji Pani chesethikku Pilithunaru Bhoologani Mama chesinda pani chalu Vaigundanlu pani cheyya bhagavan pilichukonnaru OM Shanti 🙏🙏 🙏🙏🙏 Dinamum Mama karu Shshradeepalangara sevalu thappaga chusuthamu ippadike Vaigundallunu seva cheiyya Vellutharu Seshathri MaMa karu 🙏🙏🙏🙏🙏🙏
Sir swamy akkuna cherchukunnatlu vundee sir chaalaa bavundee sir 🙏🙏🙏
🌹🤲🌹ఓం నమో వేంకటేశాయ🌹🤲🌹
అంతెస్వామి
Vari athmaku shanthi kalugugaka🙏
Om shanthi 🙏🙏🙏💐💐💐
Om namo Venkateswara namaha. 🙏🙏🙏
Om Namo Venkatesaya 💐🙏🙏🙏💐
Om namo venkatesaya 🙏🙏🙏🌺🌺🌺
Om namo venkatesaya
Om Namo Venkatesaya 🙏 Govinda Goovinda 🙏
Sir thank 🙏 you so much jay Sri Rama 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శేషాద్రి గారి గురించి వీడియో ఇంకా తీయలేదు మీరు అనుకుంటున్నా
అప్పుడే తీశారు
ధన్యవాదాలు
గోవిందా @శివోహం
Swami vaari sevalu anantham kabattenemo srivaaru sheshadhri swamiki mokshani prasadhinchi vaikuntamulo sevalu cheichukuntunnaru🙏
Truly remarkable. He was an asset to the Devasthanam!
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అర్చకులుగా జీత భత్యాలు తీసుకుంటున్న మీరు ఇలా ఒక కాలధర్మం చేసిన వ్యక్తి గురించి, ఆయనకు సన్నిహితులైన ఇంకో అధికారి గురించి మితిమీరి వర్ణిస్తూ చెప్పటం, కనీసంగా శ్రీ వేంకటేశ్వరుని ఘనతను గూర్చి చెప్పక పోవడము కలియుగ వైపరీత్య పోకడకు నిదర్శనంగా నిలుస్తుంది. మనుషులు వస్తారు పోతారు. ఒక్క శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మాత్రమే నిత్యము, శాస్వితము, సత్యము అని గ్రహించిన వారు ఎవ్వరూ మీరు ఎంతో శ్రమతో తయారు చేసిన ఈ వీడియోను ఆమోదించరు. నా చేత శ్రీ శ్రీనివాసుడు ఇలా వ్రాయించారు. మీకు భాధ కలుగ చేస్తే క్షంతవ్యూడను.
స్వామివారు ఒక్కరే ఎప్పటికీ శాశ్వతం.....ఎంతోమంది వచ్చి పోతుంటారు....ఎవరూ శాశ్వతం కాదు .కాని శ్రీవారి సేవలో పరమపదించినవారికిలా నివాళి తెలుపడం తప్పుకాదనుకుంటున్నాను
@@gopinathdeekshitulu7310 జీతాలు తీసుకుని పొట్ట కూటి కోసం నౌఖరి చేసుకునే అందరినీ అదే సమభావంతో పొగిడే నైజము తమరిదైతే మీ భావన సరియైనది కావొచ్చు నేమో. ఈ విశ్వ సృష్ఠి లోని చరాచర జగత్తులోని అందరూ ఒక్కటే అనుకుంటే మీ వీడియో సమంజసము కాదు అని చాలామందికి అనిపిస్తుంది. క్షంటవ్యూడను.
Sri seshadri swami gari gurinchi vedio teesinanduku chala santosham aayana leni Swamy sannidhi oohinchatame kastam Aayanaki ghana nivali🙏🏼🙏🏼
Ayya🙏🙏🙏🙏
Om namo venateshaya
SRI SHESHADRI GARI PADAPADMAMULU KI NAMASKARAM
OM SHANTHI.
SRI GURUVU GARU NAMASKARAM. SIR
OM NAMO VENKATESWARAYA
🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️
Mahanubavudu 🙏🙏🙏🙏🙏 namo venkatesaya
Om namo venkatesaya,, govinda goovinda tqq for making this video,, 🙏🙏
How nicely, described swamy🙏🏼
గోవిందా గోవిందా..........🙏🙏🙏
కన్నీళ్లు తప్ప మాటలు రావడం లేదు
PVRK tarvata ee చావు భాదించి చాలా మంది పోతారేమో అయ్యా 😭
ఈ కలియుగంలో ఆ స్వామి సేవ చేసుకునే భాగ్యం మీకు కలిగింది... చివరి శ్వాసవరకు నారాయణ సేవలో తరించిన డాలర్ శేషాద్రి గారు ధన్యజీవి
శిష్ట మణికంఠ శర్మ ప్రధాన అర్చకులు ..పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ వాసవి శాంతి
ధామ్ క్షేత్రం
Govinda Govinda 🙏🙏🙏
Sri vaari leelalu upload cheyandi
Sri. Sheshadri Garu will live in our collective memories forever. Om Namo Venkatesaya 🙏
›
Seshadri Swami is residing in our hearts always
Om Namo Venkatesaya
Govinda Govindaa🙏🙏🙏
Govinda Govinda Govinda.