బొమ్మల కొలువు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ม.ค. 2025

ความคิดเห็น • 260

  • @nagnageswari4055
    @nagnageswari4055 4 ปีที่แล้ว +2

    మీ బొమ్మలకొలువు చాలా బాగుంది.
    రాధా కృష్ణులు , యోగనరసింహస్వామి, ఆదివారాహస్వామి, మత్య కూర్మ ది దశావతారాలు, వివాహమొహాత్యవ కర్మగము, కోమటి శెట్టి దుకాణం,
    ఉభయ దేవేరి సహిత శేష శయన
    శ్రీ రంగ నాధుడు, చాలా చాలా బాగుంది.

  • @sandhyach3410
    @sandhyach3410 2 ปีที่แล้ว +1

    మన ఆచార వ్యవహారాలు
    సంస్కృతి సంప్రదాయాలు
    చాలా చక్కగా కనిపిస్తున్నాయి
    ఈ బొమ్మల కొలువు అద్భుతం
    చాలా చాలా బాగుంది స్వామి 🙏

  • @boragalathirumala1317
    @boragalathirumala1317 3 ปีที่แล้ว +1

    చాలా అద్భుతంగా ఉంది, బొమ్మలు అన్ని చాలా అందంగా ,ఆకర్షణీయంగా ఉన్నాయి 🙏🙏🙏

  • @bhagyalatha1129
    @bhagyalatha1129 4 ปีที่แล้ว +4

    బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ అని చెప్పి బొమ్మల కొలువు విధానము చాలా చక్కగా వివరించారు. మీ కోకో మరియు మీ బొమ్మల కొలువు చాలా చక్కగా వుంది స్వామి🙏

  • @uppaladhadiumlakshmiprabha3771
    @uppaladhadiumlakshmiprabha3771 4 ปีที่แล้ว +2

    Chaalaa santoshamandi.Maa intlo bommala koluvu pettalekapoyinaa, mee bommala koluvu choosi chaala sambara paddanu.veyyellu challaga vardhillandi.

  • @maheshv4812
    @maheshv4812 3 ปีที่แล้ว +2

    మనసు బాగా లేనపుడు మీ విడియో లు చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది 🙏🙏ముఖ్యంగా మీ మాట తీరు చాలా బాగుంటుంది🥰

  • @sridevinichenametla7864
    @sridevinichenametla7864 4 ปีที่แล้ว +4

    మాటల్లో చెప్పలేను కానీ చాలా అద్భుతంగా అమర్చారు. మీ లాంటి వారి వల్లనే ఇంకా సంప్రదాయ లు కొనసాగుతున్నాయి. 👏👏👏🙏😀

  • @akhileshsriram
    @akhileshsriram 4 ปีที่แล้ว +8

    చాలా అద్భుతంగా చక్కగా ఉంది గోపీనాథ్ స్వామి గారు...మీకు ఇవే నా 🙏🙏🙏🙏....ఓం నమో వెంకటేశయా....మా వైశ్యుల లో కూడా ఇలా చేస్తాము స్వామి...😍🙏

  • @tarunsai9812
    @tarunsai9812 4 ปีที่แล้ว +4

    మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు
    బొమ్మల కొలువు గురించి చాల చక్కటి విషయాలు తెలియజేసారు స్వామి చాలా అద్భుతంగా ఉంది అలాగే బొమ్మల కొలువు గురించి మిద్వారా మంచి విషయాలు తెలిశాయి అలాగే మీరు అమర్చిన దేవత బొమ్మలు, ఇతర బొమ్మలు కోకో కూడా చాలా బాగున్నాయి స్వామి
    ధన్యవాదాలు స్వామి🙏

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 3 ปีที่แล้ว +2

    శ్రీగోపినాథ దీక్షితులు గారు మీరు సేకరించిన బొమ్మల కొలువు లోని బొమ్మలు చాలా సజీవంగాను చాలా అందంగాను ఉన్నాయి. బొమ్మల కొలువు విశిష్టత గురించి తెలిపారు. మీకు వందనములు🙏🙏🙏

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 4 ปีที่แล้ว +2

    Mee bommala koluvu shubhapradam ga undi guruvu garu. Ohm namo venkatesaya🙏🙏🙏💐💐💐 please send your blessings guruvu garu 🙏🙏🙏💐💐💐

    • @tirumalatirupativiseshalu
      @tirumalatirupativiseshalu  4 ปีที่แล้ว +1

      As swami vari paripurna anugraham eppudu mipaina vuntundi

    • @NagendraKumar-xj7hj
      @NagendraKumar-xj7hj 4 ปีที่แล้ว +1

      @@tirumalatirupativiseshalu Dhanyosmi🙏🙏🙏🙏 ohm namo venkatesaya 🙏🙏🙏💐💐💐

  • @vijaykumaricg4056
    @vijaykumaricg4056 4 ปีที่แล้ว +2

    బోమ్మల కొలువు విధానం చాలా చక్కగా వివరించి తెలిపినందుకు ధన్యవాదములు. చాలా అందంగా చూపించారు.
    God bless you.

  • @vijayadurga4285
    @vijayadurga4285 4 ปีที่แล้ว +2

    స్వామి కన్నులపండుగగా ఉంది...ఎన్నో బొమ్మలకొలువు చూసాను గాని ఇలాంటి బొమ్మలు ఎక్కడ చూడలేదు...ఈ దసరాకి మీ గృహములో బొమ్మల కొలువు చూసే భాగ్యం మాకు కలిగించారు.మేము ధన్యులము.బొమ్మలు కొలువు విశిష్టతను చాలా వివరంగా తెలుసుకున్నాము..ఈ బొమ్మలను ఎక్కడ సేకరించారు స్వామి..చాలా బాగున్నాయి...ఓం నమో వేం కటేశాయా 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @vijayadurga4285
      @vijayadurga4285 4 ปีที่แล้ว +1

      స్వామి ..బొమ్మలు ఎక్కడ సేకరించారు అని అడిగినందుకు అన్యాదా భావించకండి... ఎదో మానవ సహజమైన ఆత్రుత తో అడిగాను..మీ పెద్ద వారి నుండి మీకు సంక్రమించి ఉండవచ్చు...🙏🙏

    • @tirumalatirupativiseshalu
      @tirumalatirupativiseshalu  4 ปีที่แล้ว

      అలా ఏమి లేదు.... మీకు ధన్యవాదాలు ....ఎక్కువ బొమ్మలు చెన్నై లో కొన్నాము

    • @vijayadurga4285
      @vijayadurga4285 4 ปีที่แล้ว

      @@tirumalatirupativiseshalu ధన్యవాదములు స్వామి🙏

    • @jayshri2163
      @jayshri2163 4 ปีที่แล้ว +1

      Gopinath deekshutulu ki padabi vandanalu 🙏teliya chestu .Meku mi kutumba sabyalaku vijaya dashami shubha kankshalu .Mi videos ani chala chala baga unnai chala kotha vishayalu telsukonam memu.Bommala koluvu adbutam ga unnadi swamy."vimana venkateshwara swamy & yoga narasimha swamy" gurunchi teliya chayindi.

  • @Resourceist
    @Resourceist 4 ปีที่แล้ว +1

    OM lakshmivenkataramana govinda gooovinda.....chala adbhutanga undi swamy...elanti sampradayalani naku teliya chesinanduku miku chala krutha gyathallu...elantivi inka prajalaku teliyachalani naa vinnapam...jai Sreeman narayana

  • @lalitha7016
    @lalitha7016 4 ปีที่แล้ว +5

    ఓం నమో వేంకటేశాయ🙏🌹బొమ్మలను ఎంతో అందం అమర్చారు👌,ప్రతీ బొమ్మలోను జీవకళ ఉట్టిపడుతుంది గురు గారు😊🙏ఓం నమో వేంకటేశాయ నమః🙏🌹

  • @devittddevinaidus2954
    @devittddevinaidus2954 4 ปีที่แล้ว +1

    Wow Coco super sir mi bommala koluvu chala chala adbhutamga amaricharu sir very very nice beautiful MeekuVijayadashami subhakankshalu and tq sir Om namo venkatesaya 👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @archanaarchu8208
    @archanaarchu8208 3 ปีที่แล้ว +1

    Me entlo bommala koluvu chala bagundi swamy jee.... Me video chuste manasu chala prashanthsnga vuntundi.. Thanks sir

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 4 ปีที่แล้ว +1

    Gopinath Deekshithulu variki padabhi vandanalu. Mee koko ku, meeku dasara shubhakankshalu. Mee challani aseessulatho koodina aaseervadamulu maku meeru oka vakyam lo vasthayani aasisthunnamu. Bommala koluvu viseshalu , prasasthyamu chakkaga vivarincharu. Dhanyulam . Ohm namo venkatesaya.🙏🙏🙏💐💐💐

  • @gundebogulamanikanta1835
    @gundebogulamanikanta1835 4 ปีที่แล้ว +1

    Mi enti bhomala koluvu Chala bhagundi very nice one namo venkateshaya

  • @KS-sf3go
    @KS-sf3go 4 ปีที่แล้ว +1

    Kannula panduga la vundi mi bommala koluvu Gopinath garu. 🙏
    Ma babuki mi koko chala nachesindi. Bhale muchataga vundi intloni manishi la....
    Govinda Govinda 🙏

  • @rajyalakshmi_b
    @rajyalakshmi_b 4 ปีที่แล้ว +2

    Bhommala koluvu chala bagundi gopinadh garu 🙏🙏🙏 Meeku Mee kutumba sabhyulaku vijayadasami subhakankshalu 🙏

  • @sreedevi243
    @sreedevi243 4 ปีที่แล้ว +1

    MaaChinnathanam gurtochindi... TQ for sharing 🙏🙏🙏

  • @seethapathin317
    @seethapathin317 4 ปีที่แล้ว +1

    Very very very nice
    Nice collection

  • @tekudhamodararao4152
    @tekudhamodararao4152 3 ปีที่แล้ว +1

    ఓం నమో వెంకటేశాయ, చక్కటి బొమ్మల కొలువు చూస్తున్న కొద్దీ చూస్తూ ఉండాలనిపిస్తుంది మీకు మా కృతజ్ఞతలు గురువుగారు

  • @tiktok-ex5sg
    @tiktok-ex5sg 4 ปีที่แล้ว +1

    Bommala koluvu very nice andi
    Chinna pillalki allow vunda puttuventrukalu ki

  • @harekrsna3322
    @harekrsna3322 3 ปีที่แล้ว +1

    Chala bagundi bommala koluvu🙏

  • @bspadmaja7387
    @bspadmaja7387 4 ปีที่แล้ว +1

    Very excellent Bommalakoluvu

  • @lakshmikumari7078
    @lakshmikumari7078 4 ปีที่แล้ว +2

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏చాలా బాగుందండి బొమ్మల కొలువు.భగవత్ భక్తులందరికీ విజయదశమి శుభాకాంక్షలు.🙏ఏడు కొండల వాడా వేంకటరమణా గోవిందా గోవిందా🙏🙏🙏

  • @dattusarigama
    @dattusarigama 2 ปีที่แล้ว +1

    Adhbutham... Amogham... Om namo Venkatesaya🙏🙏🙏

  • @srinivasaraopayyavula4200
    @srinivasaraopayyavula4200 4 ปีที่แล้ว +1

    Om namo venkateshaya govinda 🙏 govinda 🙏 govinda 🙏. Vijayadashami subhakanshalu Swamy

  • @maheshb7609
    @maheshb7609 4 ปีที่แล้ว +1

    Om namo Venkateshayya 🙏 chuda muchatagaa undi Swamy bomma koluvu !! Chala bagundi..! Govinda Govinda Govindaa 🙏

  • @sanjeevarayudu7296
    @sanjeevarayudu7296 4 ปีที่แล้ว +1

    Om namo venkatesaya very nice video swami 🙏

  • @muralimohanadusumilli6719
    @muralimohanadusumilli6719 4 ปีที่แล้ว +2

    మీ సృజనాత్మక, కళాత్మక బొమ్మల సేకరణ మరియు అలంకరించిన విధానం లో అద్భుతమైన శైలి కనపరిచారు. 🙏 ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🙏

  • @revanthsai4512
    @revanthsai4512 4 ปีที่แล้ว +2

    Sri guruvu garu Namaskaram sir
    OM NAMO VENKATESWARAYA
    Guruvu Garu vijayadasami subhakanshalu and guruvu gari ki
    Padamulaku Namaskaramulu 🙏🙏🙏🙏🙏🙏🙏
    Me divya blessings Ma andariki undalani korukuntunnam. 🙏🙏🙏🙏

  • @shruthimarroju5055
    @shruthimarroju5055 4 ปีที่แล้ว +4

    Stand manaki ekada dorukutundi

    • @tirumalatirupativiseshalu
      @tirumalatirupativiseshalu  4 ปีที่แล้ว +1

      Chennai lo dorukuthundi reasonable price ki.5 steps maa stand appropriate gaa 5500/- ayindi

  • @susheelas6487
    @susheelas6487 3 ปีที่แล้ว +1

    Namaskaram guruvu garu meeku dhanyawadhalu chaala kruthaghgnathalu guruvu garu bommala koluvu chaala bhaghundhi

  • @chaithanyathota1622
    @chaithanyathota1622 4 ปีที่แล้ว +2

    Chala chekkaga undi me koluvu🙏🌺

  • @vennapusasudharshanreddy5812
    @vennapusasudharshanreddy5812 4 ปีที่แล้ว +1

    జై శ్రీమన్నారాయణ బొమ్మల కొలువు కన్నుల విందుగా ఉంది స్వామి ఓం నమో వెంకటేశాయ

  • @amarnath2082
    @amarnath2082 4 ปีที่แล้ว +2

    Meku vunantholo adbhthanga chesaru meru cheparu. Meku vijayadhashami shubhakanshalu

  • @venkatareddymanda3897
    @venkatareddymanda3897 4 ปีที่แล้ว +1

    చాలా అద్భుతంగా ఉంది గురువుగారు

  • @maheshsyamineni7226
    @maheshsyamineni7226 4 ปีที่แล้ว +2

    Vijayadasami subhakankshalu gopinath garu...... Om namo narayanaya🙏

  • @kancharintiharshith9056
    @kancharintiharshith9056 4 ปีที่แล้ว +1

    Chala bagundi swaami mee bommala koluvu.......

  • @sharaffmadhusadhan16
    @sharaffmadhusadhan16 4 ปีที่แล้ว +2

    స్వామీ,బొమ్మల కొలువు చాలా చక్కగా వుంది. మీకు దసరా పండుగ సందర్భంగా శుభాకాంక్షలు..

  • @nandunandini6234
    @nandunandini6234 3 ปีที่แล้ว +1

    స్వామీ మీ padhalaki శతకోటి namaskaramulu స్వామీ

  • @dr.shailajareddy5126
    @dr.shailajareddy5126 4 ปีที่แล้ว +3

    మంచి వీడియో చేసారు. చాలా బావుందండి.
    చిన్నప్పటి రోజులు గుర్తు వచ్చాయి.
    ఇప్పటి పిల్లలు ఇలాంటి ఎన్ని సరదాలు మిస్ అవుతున్నారో.....

  • @sunny-br5mh
    @sunny-br5mh 3 ปีที่แล้ว +1

    Chala bagundhi swami koluvu 🙏

  • @mungaravani204
    @mungaravani204 4 ปีที่แล้ว +1

    Chaalaa Bagundi 🙏🙏🙏

  • @penmatsavisali5842
    @penmatsavisali5842 4 ปีที่แล้ว +1

    Chaala bavundi mee golu.👌👌👌Sri Mathre namaha,Happy Vijaya Dashami🙏🙏🙏

  • @geethareddypalavalli5311
    @geethareddypalavalli5311 4 ปีที่แล้ว +2

    Happy dasara swami
    Govinda Govinda 🙏

  • @phanikumargovardhanam7021
    @phanikumargovardhanam7021 4 ปีที่แล้ว +1

    Sir mee ullu meru amarchina bommala koluvu vidhanam chala bagundi sir 🙏🙏🙏🙏🙏

  • @ksrguptakota7880
    @ksrguptakota7880 4 ปีที่แล้ว +5

    ఓం నమో వేంకటేశాయ. ముందుగా మీకు విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు.బొమ్మలకొలువు దసరా ప్రారంభము న పెడతారు అని మీరు చెప్పారు, మీరు ఈ veideo దసరా మొదటిరోజు పోస్ట్ చేసివుంటే బాగుండేది. ఈ బొమ్మలకొలువు మొదట ఎవరు మొదలు పెడతారు, ఏ ఏ బొమ్మలు పెడతారు, ఏ బొమ్మ ఎక్కడ ఉండాలి అనే అన్ని విషయాలు చాలా చక్కగా తెలిపారు. ఈ బొమ్మలకొలువు లో కలశ స్థాపన కూడా చేస్తారని ఇప్పుడే తెలుసుకున్నాము. మీ చిలుక పై స్వామి వారి తిరు నామము బాగుంది.

  • @LalithaRamam
    @LalithaRamam 4 ปีที่แล้ว +1

    బొమ్మలకొలువు చాలా బాగుంది.
    మీకు మీ కుటుంబానికి విజయదశమి శుభాకాంక్షలు🙏🙏
    ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🙏

  • @chsvkrishnarao3481
    @chsvkrishnarao3481 4 ปีที่แล้ว +1

    Namaskaram guruvugaru chalabagunadhi and i bommalu meru chepinavivarana chala bavunadhi and i vijaya dasami subakanshalu guruvugaru

  • @lakshmiyvl6894
    @lakshmiyvl6894 3 ปีที่แล้ว

    Mi ಮನೆ ಬೊಂಬೆ ಪ್ರದರ್ಶನ chaala bagundhi Ramulavari bommalu chaala bagundhi 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmim4275
    @lakshmim4275 3 ปีที่แล้ว +1

    Om namo venkatesaya chala andmina bommala koluvu prthi bommalo jeevakala uttipaduthundi

  • @ksrp1234
    @ksrp1234 4 ปีที่แล้ว +2

    Om Namo Venkatesaya meeku Mee kutumbaniki Vijaya dashami Subhakankshalu Andi

  • @anjidonthu6291
    @anjidonthu6291 4 ปีที่แล้ว +1

    Super swamy ధన్యవాదాలు

  • @vijayapinnala1817
    @vijayapinnala1817 3 ปีที่แล้ว +1

    Me bommala koluvu chalabagundi guruvu garu

  • @Nikivlogskl
    @Nikivlogskl 4 ปีที่แล้ว +3

    Nice collection of dolls❤️

  • @asksriram
    @asksriram 4 ปีที่แล้ว +2

    Namaste. Nice video. Thank you.

  • @srishubh1654
    @srishubh1654 3 ปีที่แล้ว +1

    Om namo venkateshaya🙏 bommala Koluvu chala bagundi guruji👌

  • @rajaramkishore5737
    @rajaramkishore5737 4 ปีที่แล้ว +1

    Swami Ji your coco (parrot) very nice. Om Namo venkateshyya

  • @rahullakkakula2856
    @rahullakkakula2856 4 ปีที่แล้ว +1

    వేణుగోపాల దీక్షితులు గారికి
    నమస్కారం
    బొమ్మలకొలువు చాలా బాగుంది ఓం నమో వెంకటేశాయ

  • @pulihari8648
    @pulihari8648 4 ปีที่แล้ว +2

    Cinema lo lekunte seriyal lo choodatam thappa ela bommala koluvu pratyekatha yento theleedu guruvu gaaru chala baagundi guruvu gaaru bommala koluvu gurunchi chakkaga Cheppinanduku meeku chala dhanyavaadalu guruvu gaaru

  • @padmaa9943
    @padmaa9943 4 ปีที่แล้ว

    కోకో అంటే చిలుకా, ఎంతో అందం గా నామాలు పెట్టుకొని వుంది👍, బొమ్మల కొలువు లో తీరిన బొమ్మలన్నీ చాలా చక్కగా గా వున్నాయి👍

    • @tirumalatirupativiseshalu
      @tirumalatirupativiseshalu  4 ปีที่แล้ว

      కృతజతలండి

    • @tirumalatirupativiseshalu
      @tirumalatirupativiseshalu  4 ปีที่แล้ว

      'కోకో' తో మా అనుబంధం గురించి 'వడ్డీకాసులవాని అద్భుత లీల ' వీడియో చూడండి

    • @padmaa9943
      @padmaa9943 4 ปีที่แล้ว

      స్వామి మీకు నా హృదయపూర్వక నమస్కారములు , మీ విడియో లు ను తప్పకుండా చూస్తూ వుంటాను,,మీకు జై బాలాజీ గారిని కూడా మా నమస్కారములు, మీ వలన ఎన్నో ఎన్నో మంచి ప్రదేశాలు, తీర్థాలు ఎన్నడూ చూడలేని వి చూస్తున్నాము, మీకు ధన్యవాదాలు స్వామి 🙏, మా 🙏 మీకు నమో శ్రీ శ్రీనివాసా గోవిందా గోవింద, 🙏🙏

  • @Kowshik_Samudrala
    @Kowshik_Samudrala 4 ปีที่แล้ว +1

    Namaskaaram Swamy🙏🙏
    Dasara Subhakankshalu
    Mee Ashirvaadam......
    Ah Venkatapathi anugraham eppuduu undali 🙏🙏😊

  • @omprakashtiwari1530
    @omprakashtiwari1530 4 ปีที่แล้ว +2

    On namo venkteshaya
    Gopinath garu ko sadar pranam.
    Govinda Govinda
    om tiwari shevgaon.
    m.s.

  • @MEEMANATIRUMALA
    @MEEMANATIRUMALA 4 ปีที่แล้ว +3

    Dasara subhakanshalu swamy

  • @swayamprabharavula5838
    @swayamprabharavula5838 4 ปีที่แล้ว +1

    👍🏻bavundi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jagadishr.v.486
    @jagadishr.v.486 4 ปีที่แล้ว +1

    Good collection of themes. God bless your daughter for Bommala koluvu. ఓం నమో వెంకటేశ్వరాయ

  • @rajmadavan4805
    @rajmadavan4805 4 ปีที่แล้ว +2

    Soo beautiful syami 💕 & sharing ur koluvu details & procedure on this eve (Dasara)
    Happy Dasara

  • @vijayageethasasikumar9788
    @vijayageethasasikumar9788 4 ปีที่แล้ว +2

    Om Namo venkatesaya 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻
    Vijayadasami Subhakhankshalu Annayya 🙏🏻🙏🏻

  • @padmavathikamapanthula491
    @padmavathikamapanthula491 4 ปีที่แล้ว +8

    🙏విడియో చాలా బాగుంది,బొమ్మ ల కొలువు విశిష్టత గురించి బాగా చెప్పారు ధన్య వాదాలు సర్

  • @aravindhanbalamurali
    @aravindhanbalamurali 4 ปีที่แล้ว +1

    Thank you swami for the excellent video on Golu program

  • @yaswanthvnv1235
    @yaswanthvnv1235 4 ปีที่แล้ว +2

    Happy vijayadasami swami.....🙏🎉

  • @rrr-zq9dv
    @rrr-zq9dv 4 ปีที่แล้ว +2

    OME NAMO VENKATESAYA 🙏🙏🙏 VERY EXCELLENT 🙏🙏🙏

  • @karnatakaandhraborderkab1378
    @karnatakaandhraborderkab1378 4 ปีที่แล้ว +1

    Eagerly waiting for this video om namo venkateshaya

  • @srisrisrikanth
    @srisrisrikanth 4 ปีที่แล้ว +1

    Iam koko fan.. intelligent parrot .. all the best and congrtazzz

  • @footNroots8716
    @footNroots8716 4 ปีที่แล้ว +2

    Amazing Bommala Koluvu👏👏👏Nice explanation of importance of Koluvu reminds our tradition.Happy Vijaya Dasami 🙏🙏🙏

  • @sunithavs5907
    @sunithavs5907 3 ปีที่แล้ว +1

    Beautiful 👍

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 4 ปีที่แล้ว +1

    Ohm namo sreenivasaya🙏🙏🙏💐💐💐

  • @anukarri8977
    @anukarri8977 4 ปีที่แล้ว +2

    Dsara shubhakankshlu guruvugaru 🙏

  • @nagamaniravula561
    @nagamaniravula561 4 ปีที่แล้ว +1

    Baommala koluvu sooooo nice abommalanni ekkada thisukocharu mi koko 👌🙏🙏

  • @avsaja7661
    @avsaja7661 4 ปีที่แล้ว +1

    Super guruvugaru

  • @sujatha3791
    @sujatha3791 4 ปีที่แล้ว

    చాలా అద్భుతంగా ఉ o ది. నేను వెంటనే మా స్కూల్ లో పిల్లలకు share చేశాను. మీ భక్తి అభినందనీయం.

  • @kavithadendukuri5096
    @kavithadendukuri5096 4 ปีที่แล้ว +1

    Chala bagundi

  • @ch.manga.dharaj757
    @ch.manga.dharaj757 3 ปีที่แล้ว +1

    గోవిందా గోవిందా🙏🙏🙏🙏🙏

  • @vigneshagasv7054
    @vigneshagasv7054 4 ปีที่แล้ว +1

    Kuluvu super, Govinda Govinda 🙏🙏🙏

  • @bhavinsriraj1492
    @bhavinsriraj1492 3 ปีที่แล้ว +1

    అన్న య.గారు.బాగవివరించారు

  • @manojkumarg8510
    @manojkumarg8510 4 ปีที่แล้ว +1

    అద్భుతం ధన్యవాదాలు 🙏

  • @Swarna-B
    @Swarna-B 4 ปีที่แล้ว +1

    కనుల పండుగగా వుంది స్వామి . గోవిందా గోవిందా 🙏🏼

  • @girijalb3578
    @girijalb3578 4 ปีที่แล้ว +1

    Change cheaper v beautiful

  • @rangamanikonda9793
    @rangamanikonda9793 4 ปีที่แล้ว +2

    Super sir🙏🙏🙏🙏🙏OM NAMO Vakatasaya

  • @bhavanishivam4425
    @bhavanishivam4425 4 ปีที่แล้ว +1

    Excellent 👌👌

  • @mukundanjayaraman8840
    @mukundanjayaraman8840 4 ปีที่แล้ว +1

    Very well explained and neatly arranged Goli

  • @hemanthpradhan4559
    @hemanthpradhan4559 4 ปีที่แล้ว +2

    Sir intha kalaga unde bommalu ekkada doruktutayi sir...tamilanadu kooda intha kalatmakatha chudaledhu...

  • @PadmaNivasaam
    @PadmaNivasaam 4 ปีที่แล้ว +1

    Vijayadasami subhakanshalu swami🌼🌻🌼

  • @akhilg92
    @akhilg92 4 ปีที่แล้ว +2

    విజయదశమి శుభాకాంక్షలు స్వామి
    ఓo నమో వేంకటేశాయ 😊😊

  • @aryanmurthy2633
    @aryanmurthy2633 4 ปีที่แล้ว +2

    Ayyavaaru... Ammavaru...
    Andaru Meedha mee Karuna katakshaalu unchu swamy. ☺

  • @swathikishore4948
    @swathikishore4948 4 ปีที่แล้ว +1

    జై శ్రీ మాతా 🌹🌹🙏🙏🙏గోవిందా హరి గోవిందా 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹