అందరూ కలిసి నా కొడుకుని చంపేశారు... | Banjarahills SI Ramana | Mahaa News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.พ. 2025

ความคิดเห็น • 462

  • @LRPSJ163
    @LRPSJ163 ปีที่แล้ว +440

    ఒక పేద వాడు SI అయ్యాడు
    కానీ ధనవంతుల దాహానికి
    బలి ఐపోయాడు
    ఇది నా తెలంగాణ గొప్పతనం శబాష్👏👏

  • @lifeofjourneys2599
    @lifeofjourneys2599 18 วันที่ผ่านมา +1

    చాలా బాదగా ఉంది ఆ అమాయకపు అమ్మ ఏడుపు చూస్తుంటే, RIP రమణ సర్

  • @madhum8457
    @madhum8457 ปีที่แล้ว +172

    మీ కొడుకు ఆత్మ శాంతి కలగాలి అలాగే మీకు మీ కుటుంబానికి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ.....🙏🙏

  • @ktprasad7177
    @ktprasad7177 10 หลายเดือนก่อน +2

    Correct gaa unnanduku Ramana Anna pranam tisaru😢

  • @kalaramkuddana913
    @kalaramkuddana913 ปีที่แล้ว +169

    ఇలాంటివి చూస్తూనే నక్సల్స్ లో కలవాలి అని పిస్తుంది,సింగల్ బాంబ్ tottal shoot

  • @mittapallisammaiah7050
    @mittapallisammaiah7050 ปีที่แล้ว +41

    ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలి ఎస్ఐ రమణ గారి కుటుంబానికి తల్లిదండ్రులకు అందరికీ సపోర్ట్ చేయాలి

  • @varalakrishnayadav3194
    @varalakrishnayadav3194 ปีที่แล้ว +56

    ఇది మన తెలంగాణ జరగడం చాలా అన్యాయం వాళ్లకు న్యాయం జరగాలని దేవుని ప్రార్థిస్తున్నామా తెలంగాణ ప్రభుత్వం మంచి ఆఫీసర్ ద్వారా ఇంక్వైరీ చేయాలని

  • @SaiKumar-uv7fb
    @SaiKumar-uv7fb ปีที่แล้ว +40

    మీకు జరిగిన అన్యాయానికి మిమ్మల్ని చూస్తుంటే మనస్సు తరుక్కు పోతుంది అమ్మ 😭😭😭

  • @devukaranjithrao
    @devukaranjithrao ปีที่แล้ว +10

    ప్రతి ఒక్కరు రమణ si సార్ గారికి సపోర్ట్ చేసి నాయంజారిగేటట్టు చూడాలి,22 సoవత్సరాల్లో si జాబ్ కొట్టడం మాములు విషయం కాదు, రమణ గారికి, నాయం జరిగే వరకు మనందరి సపోర్ట్ ఉండాలి దయచేసి, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం లో చర్య తీసుకోవాలి 🙏

  • @sivayadavp2085
    @sivayadavp2085 ปีที่แล้ว +44

    Ramana garu chala manchi వ్యక్తి ramana ఫ్యామిలీ కీ meru న్యాయం cheyali sir

  • @VK-uq6mb
    @VK-uq6mb ปีที่แล้ว +20

    విరికి Government support చేయాలి... ఒక సాధారణ కుటుంబ నుండి వచ్చిన ఇలాంటి వారికి support చేయకపోతె పెద్దవాళ్లు ఎవరూ పైకి రాలేరూ...

  • @ramram-hq9fr
    @ramram-hq9fr ปีที่แล้ว +17

    ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించక పోవడం సిగ్గు చేటు...
    పేదవాడు అంటే అందరికీ లోకువే..
    పనికి రాని ప్రభుత్వం....
    అన్నగారు... మీ కుటుంబం గురించి ఆలోచించాల్సింది ....
    అన్నగారు...మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను..

  • @venkyguntimadugu1438
    @venkyguntimadugu1438 ปีที่แล้ว +195

    అమ్మ మీరు ఒక్కసారి హై కోర్టు లో పిటిషన్ వేయండి sir కిమీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది

    • @Yashu1357
      @Yashu1357 ปีที่แล้ว +7

      Hicourt kuda govrmt chethilo undi. Supreme court ee nyayam chesthundi

    • @neelikrishna3429
      @neelikrishna3429 ปีที่แล้ว +2

      Bro trs government ku convinent ga high court lo judgement estunnaru...

    • @shivashankar515
      @shivashankar515 ปีที่แล้ว +2

      My dears no justice india

    • @kgrklrkarri3136
      @kgrklrkarri3136 ปีที่แล้ว

      Help me

    • @kgrklrkarri3136
      @kgrklrkarri3136 ปีที่แล้ว

      Thokkalo news chanals evi Anni only bzy nes yakkada janalisam kallu moosiki potunna bharaaha maatha biddalu yenduku meeru kakilu & nalla kotulu only bzyns kosam badukutunna eee samajam

  • @Govindgadidesi1989
    @Govindgadidesi1989 ปีที่แล้ว +49

    పేదరికంలో పుట్టిన బిడ్డ ప్రేమలో పడి ఆత్మ హత్య చేసుకున్నంత పిరికివాడు కాదు.ఇది హత్యే.cbi invistigetion జరగాలి

  • @bharathraj7627
    @bharathraj7627 ปีที่แล้ว +13

    CBI ENQUIRY చెయ్యాలి

  • @Ourcollectionss
    @Ourcollectionss ปีที่แล้ว +47

    న్యాయం జరుగుతుంది అని మాకు నమ్మకం లేదు దొర

  • @kuwaittoindia7367
    @kuwaittoindia7367 ปีที่แล้ว +27

    దీని వెనక పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు😢😢

  • @svedanth4181
    @svedanth4181 ปีที่แล้ว +22

    Justice RAMANA...✊✊✊✊✊✊

  • @bimaguru_theboss
    @bimaguru_theboss ปีที่แล้ว +30

    పేదోడు ఉన్నత స్థాయి లో ఉంటే భరించలేక పోతున్నారు.

  • @arjun-gd4mh
    @arjun-gd4mh ปีที่แล้ว +90

    ఎంతో కష్టపడి చదివిన si job కొట్టిన వ్యక్తి ఒక అమ్మాయి కోసం ఆత్మ హత్య చేసుకోడు...so sad...rip sir

    • @sravanjalagadugula9757
      @sravanjalagadugula9757 ปีที่แล้ว +9

      ఒకవేళ ఎవరినైనా ప్రేమించినగాని ప్రభుత్వ ఉద్యోగం ఉన్న ఇతనిని ఆ అమ్మాయి రిజెక్ట్ చెయ్యదు అని నా నమ్మకం

    • @mdarifbhaipargieagleteam2744
      @mdarifbhaipargieagleteam2744 ปีที่แล้ว

      నీకు చెప్పిండా ప్రేమించిన అని లేదా ఆ పిల్లా నీకు చెల్లి ఆ తెలియ కుండా మాట్లాడకు తమ్మి కొద్దిగా ఆలోచించు

  • @SandyaGoud.4822
    @SandyaGoud.4822 ปีที่แล้ว +22

    Meku nyayam jargali Amma 🙏😢😢😢

  • @anjan...369
    @anjan...369 ปีที่แล้ว +93

    ఒక పెద వాడు si post క్కోటలంటే ఎంత కస్టమో తెలుసా..ఒక హోమ్ గార్డ్ రావడమే కస్టంగ ఉంది అలాంటి సధువు సడివించి నా తల్లీ తండ్రూ లా కోరికలు తీర్చే టైం లొ ఇలా ఐపొవడం ఎంటీ ఇదీ ప్రజాస్వామ్య దేశం... మల్లీ పెద పెద విగ్రహాలు పెడతారు కానీ వారి మార్గంలో నడవరూ... రెపోమపొ వారిని బెదిరించీ పంపించేస్తారు చూడండి...

  • @sriyanshbodas759
    @sriyanshbodas759 ปีที่แล้ว +3

    న్యాయం చెయ్యాలి సర్

  • @look310
    @look310 ปีที่แล้ว +5

    Support cheyali Telangana government

  • @kanthkanth6584
    @kanthkanth6584 ปีที่แล้ว +210

    తెలంగాణ ప్రభుత్వం వీళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పే దమ్ము ఉందా...
    ఒక పేదవాడు కష్టపడి చదివి , తన కుటుంబం కోసం జాబ్ తెచ్చుకొని మంచిగా జీవనం కొంసాగిస్తుంటే, ఇలా లేనిపోనివన్నీ సృష్టించి , ఒక పేదవాడిని చంపివేశారు...😢
    చి చి... లుచ్చా ప్రభుత్వం...

    • @mallikharjunareddymanukond7421
      @mallikharjunareddymanukond7421 ปีที่แล้ว +3

      మంచికి రోజులు లేవు

    • @ravinderorsu3870
      @ravinderorsu3870 ปีที่แล้ว +2

      ADi KCR rajakiyam

    • @vijaykumarreddy9584
      @vijaykumarreddy9584 ปีที่แล้ว +3

      Sir Oka SI Chanipote Police Vyavasta Kaani, Oka CBI kaani, Oka Lowyars And Court Nijanijalu Telchalekapoyyaru Panikimalina Chattalu Unna Yemilaabam

    • @narendraraju4823
      @narendraraju4823 ปีที่แล้ว +2

      Andukay mavoyistulu poradadhy

  • @Madhuvijju2411official
    @Madhuvijju2411official ปีที่แล้ว +16

    We want justice...🙏🙏

  • @Reshi-o4j
    @Reshi-o4j 4 หลายเดือนก่อน +1

    ఆ అమ్మ ఏడుపు అక్కడ ఉన్న పోలీస్ లు అందరికీ తగిలి అక్కడే ఒక్కొకడు ఒక్కరోగం వచ్చి చస్తారు ఇది దేవుడి నిర్ణయం దేవుడు నిజంగా వుంటే ఇదే జరుగుద్ది జరుగుతుంది అంతే ఓం నమశ్శివాయ

  • @bikshapathich5744
    @bikshapathich5744 ปีที่แล้ว +4

    పోలీస్ వాళ్ళకే సెక్యూరిటీ లేదు మాములు ప్రజలకు ఈ ప్రభుత్వం ఎం సెక్యూరిటీ ఇస్తుంది.

  • @vamsikrishna381
    @vamsikrishna381 ปีที่แล้ว +2

    Hat's off to MAHA NEWS for support them👏👏

  • @anumulanagaraju2322
    @anumulanagaraju2322 ปีที่แล้ว +57

    అంతా కష్టాపడి చదివిన వక్త్యి ఒక అమ్మాయి గురించి ఆత్మ హత్య చేస్కోడు దిన్నీ పైన సమగ్ర విచారణ జరిపించాలి

  • @banothsudhakar2807
    @banothsudhakar2807 ปีที่แล้ว +8

    Miss you si Ramana 😭😭

  • @ramrahim3797
    @ramrahim3797 7 วันที่ผ่านมา +1

    This is Indian politics😢😢😢 n sati police lu ayina sahayam cheyyalii

  • @srikakulamktm7225
    @srikakulamktm7225 ปีที่แล้ว +15

    I am really proud to be an Indian after hearing this kind of incidents

  • @saiduluBanothu-qg4et
    @saiduluBanothu-qg4et ปีที่แล้ว +4

    నక్సలిజం లో కలుదం ఇలాంటి ప్రభుత్వానికి ఎదురు తిరుగుదాo

  • @harikrishna11317
    @harikrishna11317 ปีที่แล้ว +16

    అమ్మ తెలంగాణ గవర్నమెంట్ లో ఎవరికీ న్యాయం జరగదు

    • @chandu.tonangi7615
      @chandu.tonangi7615 ปีที่แล้ว

      ఆంధ్ర లో అసలు జరగదు

  • @rajamass5658
    @rajamass5658 ปีที่แล้ว +5

    ఇది ఖచ్చితంగా మర్డర్ ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి చిన్న వయసులోనే సి సంపాదిం ఎస్సై పోస్ట్ వచ్చిందని తనను చంపి ఉంటారు ఎలాగైనా న్యాయం చేయండి ఆ తల్లికి గారి si ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను

  • @anushagadda4733
    @anushagadda4733 ปีที่แล้ว +4

    Chala badhaga undi ee incident chusthe.....aa mother pain evaru tirchaleru...rip sir

  • @gopalreddyrela6735
    @gopalreddyrela6735 ปีที่แล้ว +6

    Do justice ⚖️ for these poor people...

  • @gopalyadavsingergadwal5647
    @gopalyadavsingergadwal5647 ปีที่แล้ว +7

    ఆయన కాల్ డేటా మరియు ఆయన పోస్టుమార్టం రిపోర్ట్స్ లో హత్య లేదా ఆత్మహత్య అని నిర్దరించకపోవడం ts police వ్యవస్థకే సిగ్గుచేటు

  • @pylavikram6423
    @pylavikram6423 ปีที่แล้ว +1

    Maha news దయచేసి వాళ్ళకి సహాయం చేయాండి

  • @kuwaittoindia7367
    @kuwaittoindia7367 ปีที่แล้ว +30

    నీకు న్యాయం జరుగుతుంది అమ్మ దేవుడు ఉన్నాడు😅😅

  • @Naveen-mf7wk
    @Naveen-mf7wk ปีที่แล้ว +1

    SALUTE TO THE GREAT AND HONEST POLICE OFFICER 🙏🙏🙏🙏

  • @srikanthdonthagani126
    @srikanthdonthagani126 ปีที่แล้ว +2

    Justice ⚖️

  • @maheshlacky2551
    @maheshlacky2551 ปีที่แล้ว +14

    న్యాయం చేయండి sir 🙏

  • @santhoshrathod190
    @santhoshrathod190 ปีที่แล้ว +31

    Rip sir 6 years kastapadi open lo si job kottaru, a family ki nyam jaragali

  • @adumullerabindar942
    @adumullerabindar942 ปีที่แล้ว +22

    ధనవంతుల దాష్టీకానికి పేదవాడు బలి.
    పేదల పై ధనవంతుల దౌర్జన్యం నశించాలి.

  • @mohankalakonda8273
    @mohankalakonda8273 ปีที่แล้ว +4

    Nayam jaragali sir 🙏🙏

  • @VinodKilli123
    @VinodKilli123 ปีที่แล้ว +2

    Good coverage sir hats off to you

  • @THEEGALARAMAKRISHNA
    @THEEGALARAMAKRISHNA ปีที่แล้ว +2

    Nyayam jaragali👏👏

  • @rkcreations2975
    @rkcreations2975 ปีที่แล้ว

    ఈ కుటుంబానికి తగిన నాయ్యం జరగాలని పైఆధికారులు దీనిపై విచారణ జరపాలని మా యొక్క విజ్ఞప్తి

  • @cheeputirupathirao2342
    @cheeputirupathirao2342 ปีที่แล้ว +22

    Help chayandhi sir a family ki🙏🙏🙏🙏

  • @rajanaadilaxmi4007
    @rajanaadilaxmi4007 ปีที่แล้ว +3

    పెద్దవాళ్ళు హస్తం ఉంది

  • @sayilapurushottam2716
    @sayilapurushottam2716 ปีที่แล้ว

    Jai mahaaa news 🙏🙏🙏

  • @lexieburri6305
    @lexieburri6305 ปีที่แล้ว +2

    very good amma

  • @lokeshthaddi9471
    @lokeshthaddi9471 ปีที่แล้ว +1

    Great work by mahaa news ...

  • @Naveen-mf7wk
    @Naveen-mf7wk ปีที่แล้ว +3

    The great police officer 🙏

  • @konnanagabhushanarao7437
    @konnanagabhushanarao7437 ปีที่แล้ว +21

    RIP SIR🙏💐

  • @gatturamarao9234
    @gatturamarao9234 ปีที่แล้ว

    దేవుడా....

  • @naveenmaharaj5396
    @naveenmaharaj5396 ปีที่แล้ว +3

    Miku niyam jaragali అమ్మ 🙏😢

  • @ramcena6469
    @ramcena6469 ปีที่แล้ว +5

    అతను ఏమి తప్పు చేసారో మరియు ఎలా చనిపోయారు సోసల్ మీడియాతో ప్రజలకు తెలియాలి. ఎందుకంటే ఇది చాలా బాధాకరమైన విశయం

  • @DSK9966
    @DSK9966 ปีที่แล้ว +1

    please support them maha news

  • @vinaydumpala9494
    @vinaydumpala9494 ปีที่แล้ว +2

    Miss you Sir 😭😭

  • @vijaykumargulla1962
    @vijaykumargulla1962 ปีที่แล้ว +8

    అన్న ఒక పేదవాడు ఈపుడున కంపేషన్ లో s.l జాబ్ కోటడాం అంత ఈజీ కాదు అలాంటిది జాబ్ కొట్టిన వక్తీ అల ఎల సూసైడ్ చేసుకుంటాడు చంపేశారు ఆ s i ని

  • @madhuriyadavmadhu7618
    @madhuriyadavmadhu7618 ปีที่แล้ว +23

    Piz. Mahaa News piz piz Ramana family ki Ramana ki help cheyandi sir piz🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭

  • @kothakotasrinivaskothakota4990
    @kothakotasrinivaskothakota4990 หลายเดือนก่อน

    ఇది చాలా దారుణం చిన్నవయసులో ఇలా జరగడం, దీనిని CM దృష్టి కి తీసుకు వెళ్ళగలిగితే తప్పకుండా వీళ్లకు న్యాయం జరుగుతుంది.

  • @ssrinivask219
    @ssrinivask219 ปีที่แล้ว +4

    Plz justice cheyali... complete enquiry cheyali...

  • @manichandanaraju1056
    @manichandanaraju1056 ปีที่แล้ว +10

    Ramana family ki nyayam cheyyali

  • @rajugoud8369
    @rajugoud8369 ปีที่แล้ว +2

    #mahanews super

  • @dwarapudipoornima6101
    @dwarapudipoornima6101 ปีที่แล้ว +4

    Amma chala badhagavundhi okka SI ki elajaragadam😔

  • @story_of_tribes
    @story_of_tribes ปีที่แล้ว +2

    Justice Ramana Anna✊

  • @DhanukaNaidu
    @DhanukaNaidu ปีที่แล้ว +1

    CBI enquiry complete

  • @thatikayalarambabu4885
    @thatikayalarambabu4885 ปีที่แล้ว

    maha news namaste ..help to poor people

  • @abkalyan4527
    @abkalyan4527 ปีที่แล้ว +8

    నాకు నమ్మకం లేదు ధోర వాళ్ళకి సమాధానం దొరుకుతుంది అని

  • @madhusnu
    @madhusnu ปีที่แล้ว +48

    Weste government 😡
    Antha officer ki kuda security ledhu e Telangana lo😡😡😡

  • @Ramu30news
    @Ramu30news ปีที่แล้ว +6

    ఉద్యోగం లో ఒక ఆఫీసర్ తప్పు చేస్తే చంపడం కాదు సస్పెండ్ చేస్తే, ఆ తల్లికి తండ్రికి కష్టం చేసుకొని అయినా సాధుకుంటాడు వాళ్ళ కండ్లముందు ఉంటాడు, తప్పు చేసిన ఆ వ్యక్తి నీ ఒత్తిడిపెట్టవద్దు saridhidhi ధర్యం చెప్పి సస్పెండ్ చేసే thsppu ఉంటే చేసి intiki పంపించాలి, ఇలా చేయటం కరెక్ట్ కాదు, చనిపోడం అంటే adhi మాములు విషయం కాదు కారణాలు ఉండాలి చూపించాలి న్యాయం చేయాలి,

  • @rammy2298
    @rammy2298 ปีที่แล้ว +3

    E video chusaka naku police avalaney intrest pouindhi thiuu

  • @ns9tvnews7430
    @ns9tvnews7430 ปีที่แล้ว +5

    This is very unconditional Matter. Please Contact National Human Rights commission for further justice.

  • @gorannaboya8877
    @gorannaboya8877 ปีที่แล้ว +3

    Nayam jaragali Ramana sir ki

  • @ranireddy1kakka882
    @ranireddy1kakka882 ปีที่แล้ว +1

    Amma meeku nyayam jaragali

  • @poojariramakrishna174
    @poojariramakrishna174 ปีที่แล้ว

    It is our best Indian conistuition

  • @sivak5674
    @sivak5674 ปีที่แล้ว +1

    100℅ చంపేసారు

  • @varadarajulb786
    @varadarajulb786 ปีที่แล้ว

    ఎంత అన్యాయం

  • @dioboyhari5615
    @dioboyhari5615 ปีที่แล้ว +2

    miss you ramana sir

  • @yellamellisurekha8657
    @yellamellisurekha8657 ปีที่แล้ว +1

    Vadhalakandi amma....miku nyayam jaragaliiii amma....manchi questions adigaru...proofs chupinchevaraku... vadalakandii

  • @chandumarella7280
    @chandumarella7280 ปีที่แล้ว

    So sad God bless you

  • @krishnavenidola2939
    @krishnavenidola2939 ปีที่แล้ว +5

    Media vallu nenyam cheyandi anna

  • @balaramnittu7295
    @balaramnittu7295 ปีที่แล้ว +2

    తీన్మార్ మల్లన్న న్యాయం చేస్తా అన్నావ్ ఏమైంది

  • @abhirammurukutti2420
    @abhirammurukutti2420 ปีที่แล้ว +2

    ఆ తల్లి ఆవేదన చూడండి ఎంత కుమిలిపోతూ బాధ పడుతుందో ఒక పేదవాడు ఉన్నతస్థాయికి వెళ్ళాడు అని లోపే ఆ తల్లి బిడ్డ ని చంపేశారు డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతీ పోలీస్ ఆఫీసర్ కూడా కొంచెం ఆలోచించండి అయ్యా మీ తోటి పోలీస్ ఆఫీసర్ ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనేది ఎవరూ పట్టించుకోవడం లేదు కొంచెం డీప్ గా ఈ కేసును టేకోవర్ చేయండి ప్లీజ్😢

  • @hari_Yadav_5559
    @hari_Yadav_5559 ปีที่แล้ว +3

    Nayam jaragali si Ramana gariki ....

  • @thecricketadventure5237
    @thecricketadventure5237 ปีที่แล้ว +3

    పోలీస్ ఉద్యోగాలు కూడా సిద్ధం కావాలంటే ఈ సంఘటన చూసిన తర్వాత భయం వేస్తుంది. రిప్ టీఎస్ ప్రభుత్వం.

  • @savithriruchulu4779
    @savithriruchulu4779 ปีที่แล้ว

    అయ్యో డేవుడా ఏంటి ఈ అన్నయ్యయాలు 😔😔😔😔

  • @sgmsgm4452
    @sgmsgm4452 ปีที่แล้ว +13

    sir me మీడియా తలచుకుంటే అతని చనిపోవడానికి కారణం తెలుస్తుంది

  • @moulalinakka6877
    @moulalinakka6877 ปีที่แล้ว +1

    Justice for Ramana

  • @rowdyvillan9233
    @rowdyvillan9233 ปีที่แล้ว +3

    Justice for ramana

  • @madinavinodh6142
    @madinavinodh6142 ปีที่แล้ว +2

    శ్రీకాకుళం జిల్లా నుంచి అల్లూరి జిల్లా వరకు ప్రజలు మళ్ళీ నక్సలిజం లో కలిసి పెద్ద కమ్మల ఆధిపత్యానికి తెరదించలి. పల్నాడు జిల్లా కూడా. వికారాబాద్ జిల్లా నుంచి హైదరాబాద్ మనికొండ మీద పడలి. తిద్దిమి నుంచి వచ్చి కరీంనగర్ తిమ్మాపురం దగ్గర కాపు కాయలి.

  • @padmapriya1565
    @padmapriya1565 ปีที่แล้ว +4

    Kalmasham leni vallu pls help cheyyandi

  • @bimaguru_theboss
    @bimaguru_theboss ปีที่แล้ว +17

    ఆ CI కూ గట్టిగా అందుకుంటే అన్ని బయటికి వస్తాయి...

  • @rajeshrajeshithagani7948
    @rajeshrajeshithagani7948 ปีที่แล้ว +2

    Om shanthi 😭

  • @tejamahanthi4894
    @tejamahanthi4894 ปีที่แล้ว +2

    Maa Annaya Ami chasaru chappli 🥺

  • @bodugamnaveen1005
    @bodugamnaveen1005 ปีที่แล้ว

    Om shanti sir