ఇలా తప్పుని నిలదీసి అడిగే నాయకుడు ఉన్నంత వరకు ప్రజలకు ఎలాంటి బయం లేదు..ప్రతి ఒక్కరికీ ధైర్యాన్ని నింపే మల్లన్నకు....ప్రతీ ఒక్క పౌరుడు..సహకారాన్ని అందించాలి....జై మల్లన్న
మొదటిగా మల్లన్నకు నమస్కారం మల్లన్న అందించే ధైర్యం వీడియోలు కనిపిస్తున్న ఈ ఒక్ అయినది కాకుండా ప్రతి పౌరుడికి జరిగే అన్యాయాన్ని నిర్భయంగా ధైర్యంగా ఎదుర్కోవటానికి కల్పిస్తున్న ఈ శక్తి చాలా గొప్పదని మనిషి ఎంత చిన్నవాడైనా పెద్దవాడైనా ప్రతి ఒక్కరూ వారి అవధులు మధ్యలో జీవించినంత వరకు ఎటువంటి ఆటంకాలు కలగవు ఈరోజు పదవి ఉందని ఈరోజు ఉద్యోగం ఉందని మదమెక్కి కొట్టుకునే వారికి గుణపాఠం చెప్పక తప్పదు హాండ్స్ ఆఫ్ మల్లన్న
ప్రియమైన మల్లన్న గారికి నమస్కారం ఒక రోజు ముఖ్యమంత్రి పదవి మీకు ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం సమాజం మొత్తం బాగుపడుతుంది అన్నగారు మీకు నమస్కారం మీరు సూపర్🤝💪💪
తీన్మార్ మల్లన్న గారికి మీరు ప్రశ్నించే కార్యక్రమం మీరు నిలదీసే కార్యక్రమం మీరు ప్రజల పక్షాన నిలబడే కార్యక్రమం ఎంత గొప్పదోషమా మన పూర్వీకులు చెప్పే ఉన్నారు ఎప్పుడో ఒకప్పుడు గొప్పవారు వస్తారని లాంటి గొప్ప వాళ్ళు మీరొకరు సుమా మీకు నా సెల్యూట్🙏🙏🙏
మల్లన్న బాధితుల ఫోన్ లో గూగుల్ map లో టైం లైన్ ఉంటుంది. ఆ టైం లైన్ లో బాధితుల status ఉంటుంది.పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన కొద్దిసేపట్లోనే గంజాయి ఎలా అమ్మగలుగుతాడు. సంబంధిత ci ని Google timeline ద్వారా నిజం నిగ్గుతెల్చి....డ్రాయర్ మీద జనం లో నిలబెట్టితేనె...ఇంకోసారి తప్పుడు case లు పెట్టాలంటే భయపడతారు.
ఒక్క బీటెక్ విద్యార్థి ని అలా కేసులూ వేస్తె... వాడికీ ఏలా ఉంటధొ ఈ పోలిస్ ఆలోచించాలి.. ఇలాంటి వారు సమాజం పై మరియు ఈ నయకులపై నక్షలైట్లా కాంటె ఎక్కువగా తయారైథరు
Okk o lo o kol l lo o kk l olo l ok k ok lo o koll kkkkklkkkk ko ko ko ok looking o looking l kkkkkkkkkkkklkk kkkkkkkkkkkklkk o kill lok l lo lo kkkkkkkkkkkkkkkkkkkkkk loll kkkkkkkkkkkklkk kkkkkkkkkkkklkk kkkkklkkkk okk kkkkkkkkkkkkkkkkkkkkkk l kkkkkkkkkkkklkk kkkkkkkkkkkklkk kkkkkkkkkkkklkk kkkkkkkkkkkkkklkkkkkkkkkkkkkkkkkklkkkk lok kkkkkkkklkkkkkkkkkklklklkk kkkkkkkkkkkklkk
నమస్తే తీన్మార్ మల్లన్న నమస్తే అన్న మాది కాళహస్తి రానా నేను ఆటో మెకానిక్ నాన్న వీడియో సూపర్ అన్న సూపర్ భగవంతుడు కనపడలేదు కానీ మీలో భగవంతుని చూశాను అన్న ఆ శివుడు అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని 150 ఏళ్ళు మీ అక్క హౌస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అసలు ఇదే మరి కాపాడే తీన్మార్ మల్లన్న నీ బిడ్డలకు నీకు దేవుడు తోడు ఉంటాడు నమస్తే తీన్మార్ మల్లన్న నమస్తే నమస్తే ఓం నమశ్శివాయ
శెభాష్ శ్రీ శ్రీ మల్లన్న గారూ తొలిసారి తమరి టీవీ కార్యక్రమాన్ని చూసేను తమరే నిజమైన నీతీ నిజాయితీ గల విలేఖరి తమరికి శుభాకాంక్షలు శుభాశిస్సులు శ్రీ మల్లన్న అయ్యగోరూ 🙏
Dear Mallanna.. You are doing an amazing job and it requires lot of courage to fight against the system.. This forum that you created has become an informal court which the deprived people are finding solutions.. I support you for all the good work and wish you the best.. It inspires people like us to think and do our best to our society..
తీర్మానం మల్లన్న గారు ఇంకా ఆలస్యం చేయకుండా బీసీ లకు ఒక పార్టీ పెట్టి బహుజనులందరిని ఒక తాటిమీదికి తీసుకొచ్చే భాద్యతను తీసుకొంటేబాగుంటుంది."జైబీసీ జైజైబీసీ.
Hello Mallanna garu hatts of for sir you are shaking the Govt. And Police Department, I appreciate you so much We will keep you in our prayers God Bless you.
అధికారం అనే నాలుగు అక్షరాలలన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు చెయ్యని పనే లేదు మల్లన్న అధికారం అనే నాలుగు అక్షరాలకు పోలీస్ వ్యవస్థ ని దూరంగా ఉంచే చట్టం తేవాలి
మల్లన్న ఉన్నన్ని రోజులు లో
మన సామాన్యుడి ప్రజలు దైర్యంగా ఉండాలి సూపర్
Tanku.mallann
@@jalaneelashanker8119 à
Avnu
సార్ మల్లన్న గారు గుడ్ మీరు ఈ పేద ప్రజలు మధ్య తరగతి మీరు అండగా నిలబడి నందు కు మీకు ధన్యవాదాలు సార్
100% అక్రమకేసులు
ఇలా తప్పుని నిలదీసి అడిగే నాయకుడు ఉన్నంత వరకు ప్రజలకు ఎలాంటి బయం లేదు..ప్రతి ఒక్కరికీ ధైర్యాన్ని నింపే మల్లన్నకు....ప్రతీ ఒక్క పౌరుడు..సహకారాన్ని అందించాలి....జై మల్లన్న
ఓట్ల ముందు qvatar డబ్బులూ తీసుకొని ఓటు వేసెంత కాలం అంతే
Gretmallanna
@@mdahmed2962 and
Tiger Mallanna jai ho
Support cheyyali. Chestham.
అన్న మాది ఆంధ్రప్రదేశ్ మీరంటే నాకు చాలా ఇష్టం మీరు ప్రజల పక్షాన ఉన్నారు tq సార్ మీరు ఇలానే ఉండాలి
Jai Malana sir
మొదటిగా మల్లన్నకు నమస్కారం మల్లన్న అందించే ధైర్యం వీడియోలు కనిపిస్తున్న ఈ ఒక్ అయినది కాకుండా ప్రతి పౌరుడికి జరిగే అన్యాయాన్ని నిర్భయంగా ధైర్యంగా ఎదుర్కోవటానికి కల్పిస్తున్న ఈ శక్తి చాలా గొప్పదని మనిషి ఎంత చిన్నవాడైనా పెద్దవాడైనా ప్రతి ఒక్కరూ వారి అవధులు మధ్యలో జీవించినంత వరకు ఎటువంటి ఆటంకాలు కలగవు ఈరోజు పదవి ఉందని ఈరోజు ఉద్యోగం ఉందని మదమెక్కి కొట్టుకునే వారికి గుణపాఠం చెప్పక తప్పదు హాండ్స్ ఆఫ్ మల్లన్న
నిజాయితీ కి నిలువెత్తు రూపం మల్లన్న గారూ మీకు 👍👍👍👏👏👏👏🙏🙏🙏
ప్రశ్నిస్తే ఎప్పటికి ప్రతి పక్షమే
అందుకే మాకోసం ఈ Qన్యూస్ వచ్చింది
సలాం నమస్తే మల్లన్న 🙏
ప్రియమైన మల్లన్న గారికి నమస్కారం ఒక రోజు ముఖ్యమంత్రి పదవి మీకు ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం సమాజం మొత్తం బాగుపడుతుంది అన్నగారు మీకు నమస్కారం మీరు సూపర్🤝💪💪
Yes
Nijam
అన్న గారు మీకు మీరు చూపుతున్న ప్రజలకు విశ్వాసం చాలా పెరుగుతుంది ధన్యవాదాలు
జై మల్లనా లాంటి వాళ్ళు కు అందరూ ప్రజలు తోడు ఉండాలి అని కోరుకుంటున్నాను ❤❤❤🙏🙏🙏🕉️☪️✝️
మల్లన్న మీరు తోపు అన్న.. ఇలాగే కడగండి... అన్న మీ వెనక మేము ఉన్నాం.. 🙏🙏
తీన్మార్ మల్లన్న అనే అతను వ్యక్తి కాదు మహా శక్తి అన్న మీరు రాజకీయాల్లోకి అవినీతి చరిత్ర ఉన్నవాళ్ళకి ఉచ్చ పొపిస్తున్నారు మీరు గ్రేట్ అన్న
నిజంగా సెల్యూట్ 🙏 అన్నా మల్లన్నగారు
మీలాంటి వారు ఉంటే ప్రజలకు చాలా దేర్యం ఉంటది సార్ 🙏
తీన్మార్ మల్లన్న గారికి మీరు ప్రశ్నించే కార్యక్రమం మీరు నిలదీసే కార్యక్రమం మీరు ప్రజల పక్షాన నిలబడే కార్యక్రమం ఎంత గొప్పదోషమా మన పూర్వీకులు చెప్పే ఉన్నారు ఎప్పుడో ఒకప్పుడు గొప్పవారు వస్తారని లాంటి గొప్ప వాళ్ళు మీరొకరు సుమా మీకు నా సెల్యూట్🙏🙏🙏
సూపర్ మల్లన్న 👌🏻q👍🏻💙💙
ఇలా ధైర్యం గా మాట్లాడే వ్యక్తి అసెంబ్లీలో ఉండాలి
మల్లన
Mallanna meeru maa lannti p@da prajalaku nyamu chayali sir etluu kv reddy
Yes
మనం అందరం కలిసి పంపియాలి
👍👍
థాంక్యూ మల్లన్న గారు, 👍👍👍from AP
ఉద్యమం లా ఈ ప్రభుత్వాన్ని కూల్చేయండి
జయహో తీన్మార్ మల్లన్న ప్రోగ్రామ్
మీకు మనస్పూర్తిగా గా ధన్యవాదాలు.
మీరు ఎంతో మంది కి స్ఫూర్తి, ఆదర్శం మల్లన్న.
ఇలాంటి పోలీసు వాళ్ళను immediately dismiss ఫ్రొం సర్వీస్ చేయాలి immediately
Avnu
రావాలి రావాలి మల్లన్న రావాలి అధికారంలోకి ✊🏻✊🏻✊🏻
Yes
అవినీతిని ప్రతిఘటించే మీలాంటి మంచి వ్యక్తి మా ఆంధ్రలో కూడా ఉంటే మంచిది అన్న
Ap'lo'kuda'ravle'sarmeru'termrmalana'❤'salut
You are great speech dacing and daring jarnolist
ఎన్ని జన్మలకు అన్యాయాన్ని ఎదిరించే ఒక యుద్ధ వీరుడు మన మల్లన్న వచ్చిండు జై తెలంగాణ మల్లన్న ✊✊
నీల ప్రశ్నించటానికి బయపడుతున్నవాళ్ళు ఎంతో మంది అన్యాయం జరిగిన ఎదిరించలేని అభాగ్యులు ఎంతోమంది ఉన్నారు మల్లన్న మీరు ప్రస్నిస్తున్న తీరు బేస్
మల్లన్నా మీరు ఈ సమాజానికి చాలా అవసరం 🙏
ఇలాంటి సంఘటన లో ప్రతి ఒక్కరూ ఒక్కటి అవ్వాల్సిన అవసరం ఉంది పెద్ద ఎత్తున ఉద్యమిద్దాం..
మల్లన్న సార్ ప్రతి ఒక్కరినీ ఆదోకొండి సార్ దేవుడు నిన్ను చల్లగచుస్తాడు సార్🎉🎉🎉
మల్లన్న సార్ మీరు టాగూర్ సార్ మిపాదాలకు ముక్కలనివుంది సార్ మివీడియోస్ అన్నిచుస్తను సార్🎉🎉🎉
మల్లన్న
బాధితుల ఫోన్ లో గూగుల్ map లో టైం లైన్ ఉంటుంది.
ఆ టైం లైన్ లో బాధితుల status ఉంటుంది.పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన కొద్దిసేపట్లోనే గంజాయి ఎలా అమ్మగలుగుతాడు. సంబంధిత ci ని Google timeline ద్వారా నిజం నిగ్గుతెల్చి....డ్రాయర్ మీద జనం లో నిలబెట్టితేనె...ఇంకోసారి తప్పుడు case లు పెట్టాలంటే భయపడతారు.
నీలాంటి వాళ్ళు సమాజానికి ఎంతో అవసరం అన్నా 🙏🙏🙏
ఒక్క బీటెక్ విద్యార్థి ని అలా కేసులూ వేస్తె... వాడికీ ఏలా ఉంటధొ ఈ పోలిస్ ఆలోచించాలి.. ఇలాంటి వారు సమాజం పై మరియు ఈ నయకులపై నక్షలైట్లా కాంటె ఎక్కువగా తయారైథరు
Police vevastha rip😂
Sir no panpadi
నీ ధైర్యానికి సెల్యూట్ మల్లన్🎉
తెలంగాణలో ఎక్కడైనా ఇలాంటి పరిస్థితి ఉంది మల్లన్న గారు
మల్లన్న నీకు సెల్యూట్ వారిని ఎదిరించే శక్తి నీకు ఉన్నది.🙏
Okk o lo o kol l lo o kk l olo l ok k ok lo o koll kkkkklkkkk ko ko ko ok looking o looking l kkkkkkkkkkkklkk kkkkkkkkkkkklkk o kill lok l lo lo kkkkkkkkkkkkkkkkkkkkkk loll kkkkkkkkkkkklkk kkkkkkkkkkkklkk kkkkklkkkk okk kkkkkkkkkkkkkkkkkkkkkk l kkkkkkkkkkkklkk kkkkkkkkkkkklkk kkkkkkkkkkkklkk kkkkkkkkkkkkkklkkkkkkkkkkkkkkkkkklkkkk lok kkkkkkkklkkkkkkkkkklklklkk kkkkkkkkkkkklkk
Injustice has become perennial in our ROBUST DEMOCRACY based on false cases/complaints due to political influence.
Dhonga case
👏👏👏👏👏💐🎁
మల్లన్న నీకు ధన్యవాదములు 🙏🙏🙏💞
మల్లన్న 👌👍🙏🏼💯🎤♥️
😅మల్లన్న నీవు సూపర్ ముక్కు సూటిగా ప్రశ్నించిన మన మంత్రుల కు నచ్చది మల్లన్న సూపర్...😢🙏🙏🙏🙏👍
Your great mallanna garu for responding and sorting out public issues then and there itself
నువ్వు అసలైన మాస్ మల్లన్న గారూ నీకు సెల్యూట్🇮🇳ఇదంతా కేసీఆర్ నాటకం
మల్లన... అన్నా.. మీరు. మరో
భారతీయుడు.... గా చూడాలని ఆశ..hatesup
పేదల పక్షాన తీన్మార్ మల్లన్న ఒక దేవుడు
Supar
Very good Anna I am live in ap
జై మల్లన్న జైభీమ్🙏
You are so great Person Mallanna 👌👏💐
Good job ఇలానే అందరు వుండాలి
నమస్తే తీన్మార్ మల్లన్న నమస్తే అన్న మాది కాళహస్తి రానా నేను ఆటో మెకానిక్ నాన్న వీడియో సూపర్ అన్న సూపర్ భగవంతుడు కనపడలేదు కానీ మీలో భగవంతుని చూశాను అన్న ఆ శివుడు అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని 150 ఏళ్ళు మీ అక్క హౌస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అసలు ఇదే మరి కాపాడే తీన్మార్ మల్లన్న నీ బిడ్డలకు నీకు దేవుడు తోడు ఉంటాడు నమస్తే తీన్మార్ మల్లన్న నమస్తే నమస్తే ఓం నమశ్శివాయ
మల్లన్న నిజంగా నీకు 🙏🙏🙏🙏🙏
మల్లన్న ఉన్నన్ని రోజులు ప్రజలు ధైర్యంగా ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు వుండాలన్న సెల్యూట్🙏🙏🙏
మల్లన్న నీకు om శాఖ నీకు ఇవ్వాలి💐🙏
jock
Om namah shivay
@@రైతు-ఆలోచనOm Namah Shivaiah
@@రైతు-ఆలోచన kiska miska
శెభాష్ శ్రీ శ్రీ మల్లన్న గారూ తొలిసారి తమరి టీవీ కార్యక్రమాన్ని చూసేను తమరే నిజమైన నీతీ నిజాయితీ గల విలేఖరి తమరికి శుభాకాంక్షలు శుభాశిస్సులు శ్రీ మల్లన్న అయ్యగోరూ 🙏
Hats off to you mallanna love from Andhra Pradesh ❤❤❤
Dear Mallanna.. You are doing an amazing job and it requires lot of courage to fight against the system.. This forum that you created has become an informal court which the deprived people are finding solutions.. I support you for all the good work and wish you the best.. It inspires people like us to think and do our best to our society..
మల్లన్న గుండె ధైర్యానికి like వేసుకొండి
తీర్మానం మల్లన్న గారు ఇంకా ఆలస్యం చేయకుండా బీసీ లకు ఒక పార్టీ పెట్టి బహుజనులందరిని ఒక తాటిమీదికి తీసుకొచ్చే భాద్యతను తీసుకొంటేబాగుంటుంది."జైబీసీ జైజైబీసీ.
@@pindi1948bva@CV lhaw2wwqmmx, "'Cbbbaabè❤w ohhh😢😊
తీన్మార్ మల్లన్న నీకు సెల్యూట్
Anna namasthe nuvvu great sir . 🙏🙏🙏
అన్నా మీ ప్రశ్నించే ధైర్యం పేదల పాలిట గొప్ప వరం అన్నా.... మీ లాంటి వాళ్ళు రాజకీయాలాలోకి రావాల్లన్నదే మా ఆశ అన్నా.
పోలీస్లా లేకపోతే గంజాయి వ్యాపారుల పోలీసులంటే ప్రజలకు న్యాయం చేయమని పోరంబోకు కాదు ఇలా చేస్తే పోలీసులకు సిగ్గుండాలి
Dog na kodkul bro faltu saala galu
మల్లన్న అతను బయటకు చెప్పాడు మా లాంటి చెప్పుకోలేని వాళ్ళు కోట్లే ఉన్నారు
Mallann sahayam tisukondi sir
ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.
బాబ్జీ కాకినాడ
మల్లన్న గారు మీరు super power 🎉
సూపర్ మల్లన్న బ్రదర్ మీలాంటి వాళ్లు ఉన్నందుకే కొన్నిచోట్ల అయినా న్యాయం జరుగుతుంది🙏
సూపర్ మల్లన్న నువ్వుంటే చాలా మందికి ధైర్యం
what a daring man .......... next level hero ( mallanna)
అన్న గారు తప్పుడు కేసులు పెట్టే పోలీసుల మీద కేసు పెట్టాలి...
Great mallanna danyavadalu🙏🙏🙏
Mallanna Garu 🙏 meeru cheppina matalu Nijam
Dear mallana,I absolutely support you, really appreciate your you, God bless you with happiness health and prosperity
Very good teenmar mallamna.
Full support
జై మల్లన్న జై జై మల్లన్న 🙏
మల్లన్న గారిని కూడా చాలా ఇబ్బందులు గురి చేసింది ఐనా కూడా ధైర్యంగా పోరాడుతున్నరు వారికి ప్రజలు అందరూ కూడా సపోర్టు గా వుండాలి.
❤🎉😢❤
😂
అందుకే మల్లన్న, మిమ్మల్ని మా నల్గొండ, వరంగల్,ఖమ్మం MLC గా, గెలిపించాము...Hats off to you...
Super మల్లన్న
Hatsoff అన్న మీకు, చాలా సహాయం చేస్తున్నారు, GODBLESS U
అన్న నువ్వు 100% సూపర్,💐💐👍👍
ఈ తప్పుడు ఈ తప్పుడు కేసులు పెట్టినందుకు రాజకీయ వ్యవస్థ పోలీసు వ్యవస్థ మంచిగా మారాలి. ఇది ప్రజల కోసం ప్రజల కోసం మారాలి
Rightly said brother ..Great work..🎉🎉🎉🎉 ...
Hats off Qnews team for public responsible
Well Questioned Mallanna......
Daring boss real hero మల్లన గారికి జై హిందు
తప్పు చేసిన ఎవరైనా గాని శిక్ష అనుభవించాలి మల్లన్న దీని మీద పోరాటం
Hello Mallanna garu hatts of for sir you are shaking the Govt. And Police Department, I appreciate you so much We will keep you in our prayers God Bless you.
అన్నా జై భీమ్ అన్నా మల్లన్న గారూ
పోలీసులు ప్రజల తరుపున ఉండాలని మా మనవి. 🙏🏻
అన్యాయం చేసే ఏ ఒక్కరిని వదలకూడదు..
Hello vallu manchiga chepte:vinaru okka one lack isthe leka vallu adiginantha money isthe chepindi chestaru
అధికారం అనే నాలుగు అక్షరాలలన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు చెయ్యని పనే లేదు మల్లన్న అధికారం అనే నాలుగు అక్షరాలకు పోలీస్ వ్యవస్థ ని దూరంగా ఉంచే చట్టం తేవాలి
200 percent correct super brother
Excellent Mallana Gaaru. Telangana common public need your support. Meeru manchi chesthunnaru keep it up...
Your programme is great Mallannaji we Salute Tq.
మల్లన్న మీరు చాలా గ్రేట్ అన్న
Sooo brave anna, hatsoff mallanna gaaru
అన్నా వందనాలు🙏. మీరు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి ప్రోగ్రాం పెట్టొచ్చు కదా అన్నా. నాది ఆంధ్రప్రదేశ్. ఇక్కడకూడా ఎలాంటివి చాలా సమస్యలు వునాయి.🙏
Avunu Sir
Really heart fully selute anna
మల్లన్న అన్న డైనమిక్ లీడర్
గాడ్ గిఫ్ట్ మల్లన్న గారు మా పేదవాళ్ళకోసం నిరంతరం కష్టపడుతున్నారు మీ కు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఒక మాట నిజం అన్నా, పోలీసులు చేసే లుచ్చా పనులకే స్టూడెంట్స్ అడవుల్లో అన్నల్లగా మారిపోతున్నారు 🙏
Avnu నిజమే
tappu prajaladi..
dabbulu thiskoni vote vesi manchi samajam kavali ante ela?
నువ్వు మరో భగత్ సింగ్ ,నువ్వు అల్లూరి సీతారామరాజు, నివ్వో ప్రజల కోసం దేవుడి మాకు ఇచ్చిన వరం మల్లన
Yes
State lo vote vesse warandari ki ee Hakku undi vote vesse prathi vakthi mallana kavali
Daring and dashing leader teenmar mallanna....
God Bless you Sir Nice Talking
మనము ఒక నియంత పరిపాలనలో ఉన్నాం
పేదొని దేవుడు.. మలన్న
మల్లన్న నువ్వు చేసేది 100% కరెక్ట్
🎉🎉🎉🎉🎉❤ana namaste super ana
Teenmarmallanna---- we need one (news channel) person like you in AP sir
మల్లన్న గారు.. గ్రేట్ జాబ్