సీఐ అరాచకపు మాటలు || TeenmarMallanna || QNews || QNewsHD

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 1.8K

  • @mathulapuramsathish7158
    @mathulapuramsathish7158 2 ปีที่แล้ว +1158

    ఇలా అడిగే దమ్ము ఎవరికీ లేదు అన్న నువ్వు గ్రేట్

    • @dudekula.subhanibabu7346
      @dudekula.subhanibabu7346 2 ปีที่แล้ว +5

      S

    • @govindreddy651
      @govindreddy651 2 ปีที่แล้ว +5

      True

    • @reddaiahchuppala1489
      @reddaiahchuppala1489 2 ปีที่แล้ว +6

      You great mallanna sir

    • @anjaneyuluanjaneyulu5988
      @anjaneyuluanjaneyulu5988 2 ปีที่แล้ว +2

      Super anna

    • @sreedharg9799
      @sreedharg9799 2 ปีที่แล้ว +2

      మన భారత రాజ్యాంగం, మనము అందరమూ విందాం, మనల్ని మనము అభివృద్ధి చేసుకుందాం.
      th-cam.com/users/constitutiontv

  • @warangalshiva558
    @warangalshiva558 2 ปีที่แล้ว +95

    జర్నలిస్ట్ ఎలా ఉండాలో నిరూపించావు మల్లన్న నువ్వు మాకు ఇన్స్పిరేషన్ 👍👍👍👌🏻👌🏻

  • @SURESHSuresh-wj7me
    @SURESHSuresh-wj7me 2 ปีที่แล้ว +618

    ప్రశ్నించే దైర్యం ఉన్నా మల్లన్నకు తోడుగా ఉండాలి

    • @dudekula.subhanibabu7346
      @dudekula.subhanibabu7346 2 ปีที่แล้ว +3

      S

    • @pramodsanjeevk7489
      @pramodsanjeevk7489 2 ปีที่แล้ว +2

      👍

    • @sreedharg9799
      @sreedharg9799 2 ปีที่แล้ว +1

      మన భారత రాజ్యాంగం, మనము అందరమూ విందాం, మనల్ని మనము అభివృద్ధి చేసుకుందాం.
      th-cam.com/users/constitutiontv

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 ปีที่แล้ว

      Yes.

    • @gouthaamidurgam5466
      @gouthaamidurgam5466 2 ปีที่แล้ว

      Nenu vunta sir

  • @umapathiv9107
    @umapathiv9107 2 ปีที่แล้ว +242

    అన్న గారు సెల్యూట్.... ఏపీలో కూడా మీలాంటివారు రావాలి

  • @ratnampeddipaga8530
    @ratnampeddipaga8530 2 ปีที่แล้ว +669

    మల్లన్న గురించి చాలా గొప్పగా విన్నాను...
    ఇంత ధైర్యంగా CI ని ప్రశ్నించటం అమోఘం...
    మల్లన్నకు నమస్కారాలు...

    • @tadigirisambasivarao3556
      @tadigirisambasivarao3556 ปีที่แล้ว

      ci amte devudu kadu manise kada

    • @AM-sl7pn
      @AM-sl7pn ปีที่แล้ว +3

      CI ఎవడ్రా సామి... 🙈🙈 ఒట్టికాయ గాడు

    • @fr.eliasofficial3403
      @fr.eliasofficial3403 ปีที่แล้ว

      Like this mallanna, many more shoud come and question crooks in telangana

    • @fr.eliasofficial3403
      @fr.eliasofficial3403 ปีที่แล้ว

      Worest rulling in telangana.....

    • @fr.eliasofficial3403
      @fr.eliasofficial3403 ปีที่แล้ว

      Is sheeti ramarao eating food or lands that belong to innocent people

  • @LRPSJ163
    @LRPSJ163 2 ปีที่แล้ว +55

    మల్లన్న వందేళ్లు సళ్లగ బ్రతకాలి
    మా లాంటి వారికి తోడు ఉండాలి అన్న🙏🙏

  • @vidyasagar9217
    @vidyasagar9217 2 ปีที่แล้ว +252

    మీ ధైర్యానికి సెల్యూట్

  • @voice5950
    @voice5950 2 ปีที่แล้ว +178

    ఆ సీఐ ని వెంటే సస్పెండ్ చేసి అరెస్ట్ చేసి తగిన శిక్ష విధాంచాలి. మల్లన్న మీ టీం చేస్తున్న కృషి కి అభినందనలు...

  • @kondapakachary1999
    @kondapakachary1999 2 ปีที่แล้ว +185

    అవినీతిపరుల గుండెల్లో సింహం మల్లన్న. 👏👍

  • @btlmahesh5676
    @btlmahesh5676 2 ปีที่แล้ว +64

    జై మల్లన్న 🙏🙏🙏🙏 నువ్వు కావాలన్నా ప్రజలకు

  • @baburao2471
    @baburao2471 2 ปีที่แล้ว +323

    Mallanna garu… మీరు దమ్మున్న మొనగాడివి. ప్రజల పక్షాన నిలుస్తూ, వారి సమస్యలకు on the spot solutions ను చూపిస్తూ, వారికి కొండంత అండగా వుంటున్న మీకు, మీ గుండె ధైర్యానికి Hats Off…🙏🙏🙏

    • @sreedharg9799
      @sreedharg9799 2 ปีที่แล้ว +5

      మన భారత రాజ్యాంగం, మనము అందరమూ విందాం, మనల్ని మనము అభివృద్ధి చేసుకుందాం.
      th-cam.com/users/constitutiontv

    • @sharuknawab9239
      @sharuknawab9239 ปีที่แล้ว +2

      Mallanna Garu 💪 🙏🙏🙏🙏

  • @veerankicoincollection2807
    @veerankicoincollection2807 2 ปีที่แล้ว +54

    మల్లన్న గారు మీలాంటి వాళ్ళు మా సమాజనికి కావాలి 🙏

  • @beaulaneelima7
    @beaulaneelima7 2 ปีที่แล้ว +152

    మన దేశం ఎప్పుడు మారుతుందో దేవుడా.... !!!!
    ఈ దేశాన్ని రక్షించు 🙏🙏🙏🙏🙏🙏

  • @Users.3709
    @Users.3709 2 ปีที่แล้ว +38

    Ci సార్ మాట మారింది ఏంటో 😂😂😂😂😂 మల్లన నువ్వు సూపర్ అన్న ఫస్ట్ టైం మి వీడియో చూసా అన్న నేను షాక్ 👌🏻👌🏻👌🏻👌🏻

  • @myinterestedexperiments2219
    @myinterestedexperiments2219 2 ปีที่แล้ว +47

    నీ ధైర్యానికి నీ సాహసానికి సెల్యూట్ చేస్తున్న మల్లన్న గారు ఏ పోలీసోడైనా ఈ రాజకీయ నాయకుడైన నీ ధైర్యం ముందు తలవంచి తీరాల్సిందే బాధితులకు న్యాయం జరిగేలా ఎదుటివాడు ఎంతటి పెద్దవాడైనా సరే ఎంతటి అధికారైనా సరే న్యాయం జరిగే వరకూ పోరాడాలని మల్లన్న టీం సభ్యులకు మల్లన్న గారికి శిరస్సు వంచి వేడుకుంటున్నాను జై మల్లన్న

  • @pangikamaraju7765
    @pangikamaraju7765 2 ปีที่แล้ว +37

    ఇటువంటి దుర్మార్గం ఆఫీసర్స్ ఉన్నంతవరకు ప్రజల పరిస్థితి ఇలానే ఉంటుంది

  • @yogeshaiti7606
    @yogeshaiti7606 2 ปีที่แล้ว +201

    మల్లన్న మంచిగా అర్సుకున్నవ్ అన్న 👌

  • @vishnukethapaga404
    @vishnukethapaga404 2 ปีที่แล้ว +43

    Department లో కొంత మంది బాగానే ఉన్నారు ఇలాంటి చెత్త పోలీస్ లు అముడుపోయేవలు ఉన్నారు ఇలాంటి వాళ్ల వల్ల డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వస్తుంది .గ్రేట్ మల్లన ✊✊✊

    • @rajgopu
      @rajgopu ปีที่แล้ว +2

      మంచి పోలీసులు ఒకసారి దవడ పలగొడితే అప్పుడు సక్కగ అయిపోతాడు....

  • @chakridhari2060
    @chakridhari2060 2 ปีที่แล้ว +67

    తీన్మార్ మల్లన్న లాంటి జర్నలిస్ట్ ఉండాలి సమాజం లో... నిజాలు బయట పెట్టాలి... అవినీతి పోలీసుల భరతం పట్టాలి... ప్రజలను కాపాడాలి...

  • @kvbrahmam6850
    @kvbrahmam6850 ปีที่แล้ว +12

    మల్లన్న గారూ! మీ లాంటి జర్నలిస్టు ఊరి కి ఒకరు ఉంటే దేశం బాగుపడుతుంది!!

  • @ym6_news_channel859
    @ym6_news_channel859 2 ปีที่แล้ว +63

    ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న తీన్మార్ మల్లన్న గారికి జై భీమ్

  • @zilani786
    @zilani786 2 ปีที่แล้ว +15

    Mallanna live long Life, appreciate your efforts towards poor people.
    There are many Police like him, very rare honest now a days

  • @kkumar3435
    @kkumar3435 2 ปีที่แล้ว +87

    మీలాంటి వారు మా ఆంధ్రప్రదేశ్ లో లేనందుకు సిగ్గు పడుతున్నాను సిర్ 🙏

  • @LokeshKumar-ff2up
    @LokeshKumar-ff2up หลายเดือนก่อน +1

    Mallanna nuvu thopu

  • @richmobile6582
    @richmobile6582 2 ปีที่แล้ว +232

    లేడీ ఎవరు కూడా రేప్ చేస్తా అని అన్నాడు అని చెప్పారు .CI మీద ఐపిసి 354A case వెయ్యాలి

    • @AbhiCh-ht9qr
      @AbhiCh-ht9qr 2 ปีที่แล้ว +2

      case vesthe saripodu... proof undali kada

  • @ganapathisabavath1323
    @ganapathisabavath1323 2 ปีที่แล้ว +13

    తెలంగాణ టైగర్ అన్నా మీరు 🙏

  • @sadasivunipavan9294
    @sadasivunipavan9294 2 ปีที่แล้ว +69

    మీ లాంటి వారు ప్రస్తుత సమాజానికి చాలా అవసరం మల్లన్న గారు🙏🙏🙏

  • @maheshbussa7490
    @maheshbussa7490 2 ปีที่แล้ว +10

    Teenmar Malanna garu Hats up, Thanks for helping for People those who are not getting justice, Thank you So much, God bless you

  • @rajugunda6913
    @rajugunda6913 2 ปีที่แล้ว +116

    పోలీస్ వాళ్ళు అందరూ తెరాస వాళ్ళు . TRS వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సిందే పోలీస్ లు.

  • @sudheeramudala3108
    @sudheeramudala3108 2 ปีที่แล้ว +3

    Chala baga question chesav anna...
    God bless you Anna...🙌

  • @venkataramanamokarala4968
    @venkataramanamokarala4968 2 ปีที่แล้ว +170

    Hats off Mallanna గారూ!

  • @dajeemeraraja1585
    @dajeemeraraja1585 ปีที่แล้ว +1

    సస్పెండ్ చేయాలి జై మల్లన్న

  • @karnakar2007
    @karnakar2007 2 ปีที่แล้ว +91

    ఉన్నాయా మహిళ సంఘాలు ఇప్పుడెందుకొ సప్పుడు చేస్తలేరు పెద్దవాళ్ళు ఈ కేసులో ఉన్నారు అనా ఇప్పుడు ఆ సిఐ మీద కొట్లాడి సస్పెండ్ చేయించండి మరియు అందులో ఉన్న పెద్ద తిమింగలాలకి శిక్ష పడేలా చేయండి మీకు దమ్ము ఉంటే

  • @laxmanreddyballari9355
    @laxmanreddyballari9355 2 ปีที่แล้ว

    Theenmar Mallanna I appreciate you🙏. Lakshmanreddy Bellary.

  • @saikrishnakondaveeti4024
    @saikrishnakondaveeti4024 2 ปีที่แล้ว +69

    అన్న నిజంగ మీరు దేవుడు అన్న

  • @goliravikumar5634
    @goliravikumar5634 2 ปีที่แล้ว +9

    మస్తు అడిగినవ్ మల్లన్న నువ్వు సూపర్👌

  • @anandkumarg6987
    @anandkumarg6987 2 ปีที่แล้ว +42

    మల్లన్న నువు సూపర్ అన్నా....జై మల్లన్న

  • @chandusabavat7026
    @chandusabavat7026 2 ปีที่แล้ว +16

    అలాంటి వారికి వెంటనే జాబ్ లో నుంచి సిఐ ని తీసేయాలి

  • @chandumudirajchilumula8877
    @chandumudirajchilumula8877 2 ปีที่แล้ว +29

    మీ ధైర్యానికి ధన్యవాదాలు..అన్న

  • @ganeshborkut1623
    @ganeshborkut1623 2 ปีที่แล้ว +8

    జై మల్లన్న తీన్మార్ మల్లన్న 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @Balakrishna7078.
    @Balakrishna7078. 2 ปีที่แล้ว +70

    మల్లన్న లాంటి వారు మన తెలంగాణ ప్రజలకు అండగా ఉన్నాడు... తెలంగాణ ప్రజలు కూడా మల్లన్నకు తోడుగా గా ఉండాలి..

  • @sudhakarramavath1576
    @sudhakarramavath1576 2 ปีที่แล้ว +12

    ఇలాంటి వలని సాష్పెంట్ చేయాలి సిర్

  • @rameshjournalist7
    @rameshjournalist7 2 ปีที่แล้ว +23

    మల్లన్నను మించిన తీస్మార్డ్ ఖాన్ ఎవ్వడు ledu దునియాలా anna దమ్మున్న మొగోనివి anna 🔥🔥👌👌👌

  • @Mojdjaanjahangeer-ce3id
    @Mojdjaanjahangeer-ce3id ปีที่แล้ว +1

    Supar tenmar mallanna

  • @rajeshwershenegarapu6324
    @rajeshwershenegarapu6324 2 ปีที่แล้ว +73

    Mallanna really great job for people 🙏

  • @doragollarajuyadav3987
    @doragollarajuyadav3987 ปีที่แล้ว +2

    లేడీస్ అంత రెస్పెక్ట్ ఇవ్వాలి కదా సార్ ఇష్టమొచ్చినట్లు తిడితే ఎవడు ఊరుకోరు
    రోజులు పోయాయి మల్లన్న సూపర్ హిట్స్ ఆఫ్ యు

  • @msreddy5134
    @msreddy5134 2 ปีที่แล้ว +42

    Excellent mallanna garu keep it up

  • @luckyfunnyvideos3765
    @luckyfunnyvideos3765 ปีที่แล้ว +2

    ఒక్క రోజు బోర్డర్ లో డ్యూటీ చేపించండి హ సర్పంచ్ ని తెలుస్తుంది సైనికుడు అంటే ఏంటి సైనికుడు విలువ అప్పుడు ఆ సర్పంచ్ కున్న మొత్తం భూమి రాసిస్తాడు ఘన ఘన ఘన వనికే చలిలో ఎండలో వానలో దేశం కోసం ప్రాణాలు ఇప్పిస్తున్న జవాన్ కు జరుగుతున్న అన్యాయం ఇది ఖండించాల్సిన విషయం జై జవాన్ జై హింద్

  • @bharatgoud4888
    @bharatgoud4888 2 ปีที่แล้ว +24

    నువ్వు తోపు అన్న తిన్మార్ మల్లన్న 💪

  • @mohana7klbdrlkkvxkoufchari8
    @mohana7klbdrlkkvxkoufchari8 2 ปีที่แล้ว +8

    మల్లన్న గారు గొంతు చించుకొని న్యాయం కోసం అడుగుతుంటే ఒక సీఐ గారు ఒక బాధ్యతలు చేతిలో పట్టుకొని ఆ బాధ్యతలు నిర్వర్తించుకోకుండా అడిగిన దానికి ఆన్సర్ చేయకుండా కవరింగ్ చేసుకుంటున్నారే మాకందరికీ అర్థమైంది సిఐ గారికి అర్థం కాలేదు మహిళలు ఏంటండీ దుర్భాషలాడుతున్నారు మీరు చదివిన చదువులో ఉందా ఒక్కసారి చూసుకోండి సిఐ గారు మల్లన్న గారు మంచి అనే మసాలా పెట్టారంటే నశానానికి ఎక్కాల్సిందే జై మల్లన్న గారు జై జై మల్లన్న టీం

  • @venkateshhbanishetty3669
    @venkateshhbanishetty3669 2 ปีที่แล้ว +23

    ప్రభుత్వ అధికారులు పేద ప్రజలకు సహాయం చేయాలి వారి తరఫున ఉండాలి

  • @Rjkvlogstamil
    @Rjkvlogstamil 2 ปีที่แล้ว +1

    Super talking anna

  • @d.srisailamyadav9549
    @d.srisailamyadav9549 2 ปีที่แล้ว +43

    సూపర్ మల్లన్న🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SanthoshKumar-vr2im
    @SanthoshKumar-vr2im ปีที่แล้ว +1

    Mallanna Grate

  • @drrajashekarareddy2523
    @drrajashekarareddy2523 2 ปีที่แล้ว +26

    Wonderful Mallanna

  • @bhavanhanumandla6011
    @bhavanhanumandla6011 ปีที่แล้ว +2

    Mallana Nvu super

  • @Banjara143R
    @Banjara143R 2 ปีที่แล้ว +32

    తెలంగాణ రాష్ట్రంలో SI CI lu అందరూ జనాల మీద హీరోలు అయిపోతున్నారు. సిగ్గు ఉండాలి ఇలాంటి ఉద్యోగులను స్టేషన్ నుండి తరమి కొట్టాలి జనాలు

    • @paulravi1373
      @paulravi1373 2 ปีที่แล้ว +2

      Savadhengali anna elanti na kodukulni

    • @tolloromassi99
      @tolloromassi99 2 ปีที่แล้ว

      @@paulravi1373 mana janalu united ga leru ade problem. Lekunte ee lanjodkulni savadengetollu. Veellu antha politicians kosame pani chestaru mana mamulu janala kosam pani cheyaru

  • @rvs3568
    @rvs3568 2 ปีที่แล้ว +6

    Superb... Mallanna.... Ur the one of the hope of our people!!

  • @seshagirikommathoti7808
    @seshagirikommathoti7808 2 ปีที่แล้ว +21

    మల్లన్న మీలాంటి మీడియా ఉండాలన్నా ప్రజలకి న్యాయం జరగడానికి

  • @venkeychotu3141
    @venkeychotu3141 ปีที่แล้ว +1

    Ninu chusi prathi okaru galam athutharu anna super anna

  • @etavenihasini6465
    @etavenihasini6465 2 ปีที่แล้ว +22

    Q news భారత దేశం మొత్తం చూస్తుంది 👊👊👊👊👊👊👊👊mallanna నీ venuka మేము ఉన్నాం 👌👌👌👌👍👍👍👍👍👍👍

  • @rameshdaggu4321
    @rameshdaggu4321 2 ปีที่แล้ว +4

    జై హింద్ జై శ్రీ రామ్ జై తిన్మార్ మల్లన్న

  • @vasanthmesram6554
    @vasanthmesram6554 2 ปีที่แล้ว +36

    వెస్ట్ గానితో ఇంత టైం వెస్ట్ అవసరం లేదు మల్లన్న కోర్ట్ కి వెళ్ళండి

  • @nagachinnu1125
    @nagachinnu1125 ปีที่แล้ว

    Dhammunna chanel Avasaram kanna Prasniche Chanel gontu minna Super Mallanna godbless you and your family.

  • @subrayadavpowerism8653
    @subrayadavpowerism8653 2 ปีที่แล้ว +22

    సూపర్ మల్లన్న

  • @shootshootshoot6295
    @shootshootshoot6295 2 ปีที่แล้ว +7

    ఇంత దారుణం జరుగుతుందా,
    మామూలు మనుషుల మీద పెద్దవాళ్ళు ఇంత ఆరాచకమా

  • @anjaiah2942
    @anjaiah2942 2 ปีที่แล้ว +10

    మీ ధైర్యానికి ఉందా నమస్కారాలు మల్లన్న గారు

  • @myakasrinivas1142
    @myakasrinivas1142 ปีที่แล้ว +1

    Anna meeru super

  • @balajib3159
    @balajib3159 2 ปีที่แล้ว +95

    Police వృత్తి కి అవమానం

  • @varshi1437
    @varshi1437 2 ปีที่แล้ว +1

    దమ్ము న నాయకుడు

  • @shaikibrahim8062
    @shaikibrahim8062 2 ปีที่แล้ว +37

    మీరు ఎవరు,మీకు ఏమి అవసరం,అని మల్లన్న గారిని ప్రశ్నించిన c.I.గారు..ప్రజాస్వామ్యం చనిపోతుంటే ప్రతీ భారతీయ పౌరుడికి అడిగే హక్కు ఉంది.this is the information of the law.. మరి గాంధీ గారు బ్రిటీష్ వాళ్ళ పై తిరుగుబాటు చేయలేదా ప్రజాస్వామ్యం కోసం..భారత దేశం లో పుట్టిన ప్రతీ ఒక్కరికీ అడిగే హక్కు ఉంది..మీరు బ్రిటీష్ పాలన పోలీసుల c.I.గారు..చెప్పండి.

  • @RajeshRaj-ws4ui
    @RajeshRaj-ws4ui 2 ปีที่แล้ว +9

    Hats off Thinmar Mallana 🙏🙏🙏

  • @sanjeevboure7491
    @sanjeevboure7491 2 ปีที่แล้ว +17

    Love you అన్నయ్య మల్లన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Scof0902
    @Scof0902 2 ปีที่แล้ว +6

    Excellent sir , this society needs people like you.

  • @ganeshkumar-uc1wc
    @ganeshkumar-uc1wc 2 ปีที่แล้ว +16

    More people should question like you bro

  • @nihalhoney4888
    @nihalhoney4888 ปีที่แล้ว

    Ni laga evar question cheyalenu anna good work 💯

  • @ushikalaraviyadavushikalar4321
    @ushikalaraviyadavushikalar4321 2 ปีที่แล้ว +33

    ఇటువంటి చిల్లర సిఐ సిఐ గాని సస్పెండ్ చేయాలి ఇదే సమస్య వాడి సొంతం కూతురి కి జరుగుతే తెలుస్తుంది వాని కూతురుని కూడా ఇలాగే మాట్లాడితే వినాలని ఉంది చిల్లర 😂 సిఐ 😂😂😂😂

  • @giriyadhagiri1985
    @giriyadhagiri1985 ปีที่แล้ว

    👆👌supar Anna

  • @mukkeraramesh4463
    @mukkeraramesh4463 2 ปีที่แล้ว +27

    Jai mallanna nuv cm kavali

  • @ammagurusaiammaguru4023
    @ammagurusaiammaguru4023 2 ปีที่แล้ว +6

    జై జై మల్లన్న ✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻

  • @nareshthoyeti9363
    @nareshthoyeti9363 2 ปีที่แล้ว +26

    గట్టిగా అరుసుకున్నావు మల్లన్న

  • @kotashankar7055
    @kotashankar7055 ปีที่แล้ว +2

    Mallanna nivvu great Anna

  • @marvelfactsvictoryinyourha3316
    @marvelfactsvictoryinyourha3316 2 ปีที่แล้ว +35

    True journalist ✊Jai Mallanna

  • @rajkumarkotagiri999
    @rajkumarkotagiri999 2 ปีที่แล้ว +14

    సామాన్య ప్రజలకు ఎప్పుడో నమ్మకం పోయంది పోలీసుల మీద

  • @mbmusic2782
    @mbmusic2782 2 ปีที่แล้ว +24

    అది కాదు లెండి మీరు ప్రజలను చూసుకునేపద్ధతిగా మీ పై అధికారులు మీకు ఇలాగే శిక్షణను ఇచ్చారా

  • @shivakrishnap6417
    @shivakrishnap6417 2 ปีที่แล้ว +36

    ఇలాంటి వారికి తగిన శిక్ష విధించాలి

  • @adinaryanaelugoty5703
    @adinaryanaelugoty5703 ปีที่แล้ว +1

    Meeru
    Super
    Sir

  • @chandraiahsanthapuri3005
    @chandraiahsanthapuri3005 2 ปีที่แล้ว +30

    పోలీస్ డిపాటిమెంట్ వారు ప్రజలకోసం లేరు ఓన్లీ తెరాస నాయకులకు పనులు చేయడానికి వున్నారు అధికారం ఉందని గర్వం రుబాబు అన్ని రోజులు మీవి కావు

  • @YD2494
    @YD2494 2 ปีที่แล้ว +68

    CI ni dismiss cheyali

  • @begariarjun5744
    @begariarjun5744 2 ปีที่แล้ว +6

    E world lo nayam akada ledhu .kani mana malanna sir dhevdu dhegara vondhi sir miru chala grate sir mi vala chala mandhiki nayam aendhi miru dhevdu sir 🙏🙏💯

  • @నానినంది
    @నానినంది 2 ปีที่แล้ว +19

    అన్న నీకు నమస్కారాలు 🙏🏻🙏🏻🙏🏻

  • @rudramurthy8406
    @rudramurthy8406 2 ปีที่แล้ว +4

    Great Mallana ... hats off Mallana

  • @sanjeev.siliveri
    @sanjeev.siliveri 2 ปีที่แล้ว +56

    Very shame to telangana police department, dismiss him from his duties and file ipc 354,506,509 cases against him,

  • @mandapatimallikarjuna3630
    @mandapatimallikarjuna3630 ปีที่แล้ว

    Thanks for asking mallanna garu

  • @ramakrishna796
    @ramakrishna796 2 ปีที่แล้ว +37

    Every citizen have a right to ask anything to the public servent as per Information Act ...Hats off to Teenmar Mallanna..

  • @latheefsk9106
    @latheefsk9106 ปีที่แล้ว +2

    మల్లన్న గారు.. ,🙏🙏🙏🙏🙏🙏

  • @satyanarayana3659
    @satyanarayana3659 2 ปีที่แล้ว +8

    Super Anna baga chepparu Anna 🙏🙏🙏🙏

  • @tharunreddy7294
    @tharunreddy7294 2 ปีที่แล้ว +4

    People like you should come more , great job

  • @badveldailynewsbtv9819
    @badveldailynewsbtv9819 2 ปีที่แล้ว +8

    తీన్మార్ మల్లన్నకు పేదలు బాధితులు ఎప్పుడూ అండగా ఉంటారు గ్రేట్ తీన్మార్ మల్లన్న గ్రేట్

  • @NareshNare-bo9mr
    @NareshNare-bo9mr ปีที่แล้ว

    Super mallanna👏👏👏