You are able to listen to Bhagavad Gita is onlt because of past life's good karma ;-) I love Chaganti's Sir pravachanamalu.... Bhgawatham is 100+ hours and is wonderfull gift which Chaganti Sir gave to many of us. Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare. Hare Rama Hare Rama, Rama Rama Hare Hare
ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు వైఫల్యం శాశ్వతంగా ఉండదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నమూ నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. భగవద్గీత. ఒక ఇంజనీర్ కావాలంటే ఎన్నో పుస్తకాలు చదవాలి. ఒక డాక్టర్ కావాలంటే ఎన్నో పుస్తకాలు చదవాలి. ఒక లాయర్ కావాలంటే ఇంకెన్నో పుస్తకాలు చదవాలి. అదే ఒక గొప్ప వ్యక్తివి కావాలంటే భగవద్గీత చదవితే చాలు.. భగవద్గీత ఒక మనిషిని సామాన్య స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చి , ఉన్నతమైన వ్యక్తిగా మారుస్తుంది. అదే భగవద్గీత గొప్పదనం.
అయ్యా, చాగంటి గారు, మీరు, గరికపాటి గారు మా తెలుగు జాతి సంపద, తెలుగు వాడి మది లో మరపు దగ్గరగా ఉన్న పురాణాలు, వేదాలను తిరిగి వారి మదిలో కొనసాగించడానికి మిమ్ములను భగవంతుడు తెలుగు నేల పైకి పంపినాడు.👍👍
గురువు గారి ప్రవచనాలు వినడం మొదలు పెట్టిన రోజు నుండి నాకు ధర్మం పట్ల ఎంతగానో అనురక్తి ఏర్పడింది జీవితం లో ఎది తప్ప ఎది ఒప్పు అని తెలిసి వచ్చింది దేశం పట్ల సమాజం పట్లబాధ్యత ఏర్పడింది..
🙏🙏🙏పద్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావుగారికి పాదాభివందనం మన అందరి కోసం ఈ భూలోకానికి వచ్చిన పరమేశ్వరులు ఆయన, ఈ వీడియో మా అందరికీ అందజేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము🙏🙏🙏
భగవద్గీత తక్కువ చాగంటి గారి వ్యాఖ్యానం , ఏమాత్రం సంబంధం లేని స్వాముల కథలు ఎక్కువ వున్నాయి. ఎవరైనా కేవలం భగవద్గీతతెలుగులో అన్నిశ్లోకాలు అర్థం వివరించిన వీడియో ఉంటే తెలుపగలరు
दार्मो रक्षति रक्षतः💯🕉️। कृष्णं वन्दे जगद्गुरुम् ।🦚🕉️💯। , చాలా బాగుంది Bhagavad Geeta పటం.. అందరికీ షేర్ చేయండి. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಎಲ್ಲರೂ ಕೇಳಿ ತಿಲ್ಕೊಳ್ಳಿ ಎಂದು ಹೇಳಲು ಬಯಸುತ್ತೇನೆ,,, , அனைவர் எல்லாரும் Bhagavad Geeta கேப்பாங்க கண்டிப்பா நல்ல விஷயங்கள் இருக்க நண்டி🙏🕉️💯🦚 jai shree krishna 🦚
*ధర్మం అంటే ఏమిటో వివరించేదే సత్య జ్ఞానం. ఎప్పటికప్పుడు అప్పటి కాలం, అప్పటి పరిస్థితులు, అప్పటి అనివార్య అవసరాలు ఏదైతే ఒకరికి ఉత్తమ కర్తవ్యం గా నిర్ణయిస్తాయో అదే అప్పటి ధర్మం. అప్పటి ఉత్తమ కర్తవ్యం అప్పటికి నోరు మూచుకుని కూర్చోవటం కావొచ్చు,అప్పటికి ఉన్న విషయాలను మరింత పరిశీలనాత్మకంగా గమనిస్తూ ఉండటం కావొచ్చు, ఆత్మ రక్షణకు ఉపక్రమించడం కావొచ్చు,ఎదుటి వారికి సహాయ పడటం కావొచ్చు,అప్పటికి ఉన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నించటం కావొచ్చు, లేదా ఎదురు కాబోయే దుష్పరిణామాలను నివారించే ప్రయత్నం చేయడం వంటి ఏదైనా కావొచ్చు. ఇది ఇంకొకరిని ఆదర్శంగా తీసుకొని చేసే పని కూడా కాకపొవొచ్చు. మానవత్వం, ఆత్మరక్షణ విషయాలను గౌరవిస్తూ, ఒకవేళ వాటికి సైతం అవకాశం లేని పక్షంలో ఆపదర్మంగా అంతిమంగా అప్పటి ఉత్తమ కర్తవ్యం నిర్వర్తించాలని తెలిపేదే సత్య జ్ఞానం. నేనే సత్యం అహం బ్రహ్మాస్మి శివోహం.*
చాగంటి కటేశ్వరరావు సాక్షాత్తు గురు స్వరూపము ఈ కలియుగంలో మనసులో సూక్ష్మ రూపంలో ఉన్న రాక్షస సంహారం చేయడానికి వచ్చిన అవతార పురుషులు అని నా మనస్పూర్తిగా నమ్ముతున్నాను.
When i was 24 I heard This all Chapter's Now im 28 , Evrytime i feel happy, i can't explain in the words what i feel , Bcoz there is no words to define gita, Everything is there ❤️🩹 Hare Krishna
We are very much thankful to Chaganti guruvu garu as the examples which gurvugaru is coating near to our daily life and very much understanding to even common man. Our great boom given by God is manyasri Chaganti gruvugaru
🙏🙏🙏🙏🙏 whenever I'm start to lesting Sri CHAGANTI KOTESHWAR RAO sir's Prasangam know really I'm getting lots of positive energy thank you so much sir for your valuable speach 🙏
2024లో ఈ ఎపిసోడ్ చూసినా వాళ్ళు ఉన్నారా 🙏 శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు మీ పాదాలకు నమస్కారం 🙇🙏🙏
చాగంటి గారు వున్న సమయం లో మనమూ జీవించి ఉండటం మన అదృష్టం
100% true
మీరు కూడా కొద్దిగా ధర్మం పని చేయండి
@@harivanam7645 5t
Avasyam
శ్రీ శ్రీ శ్రీ విద్య ప్రకాశ నందగిరి స్వాములు చెప్పిన భగవద్గీత ను వినండి అది ఇంకా అమృతం 🙏🙏🙏 యూట్యూబ్ లో చుడండి
లోక కళ్యాణం కోసం ధర్మం గురించి బోధిస్తూ దేశానికి నిస్వార్ధ సేవ చేస్తున్న సద్గురువు చాగంటి కోటేశ్వరరావు గారికి అనంతకోటి ప్రణామములు.
Exlent speech guruji
⁹9⁹9⁹⁹⁹
@@sangabharath917ik😅
❤1
❤@@sangabharath917
మా జీవితాలు ఉద్ధరించడానికి ఇలా పుట్టారు,
మీకు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆహా ఆ... పలుకులు బంగారం.... నా జీవితం ధన్యం
After all bad lucks and struggles ...i came to listen bagavad gita..i learned my path i know howw to thrive in life...hare krishna hare rama....
You are able to listen to Bhagavad Gita is onlt because of past life's good karma ;-)
I love Chaganti's Sir pravachanamalu.... Bhgawatham is 100+ hours and is wonderfull gift which Chaganti Sir gave to many of us.
Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare. Hare Rama Hare Rama, Rama Rama Hare Hare
గురువు గారి పాదాలికి శత కోటి ప్రమాణాలు...
'zaAs
Same here...i started listening now...hope it helps me to thrive🥹🥰🙏🏼
ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు
వైఫల్యం శాశ్వతంగా ఉండదు
కొన్నిసార్లు చిన్న ప్రయత్నమూ
నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది.
భగవద్గీత.
ఒక ఇంజనీర్ కావాలంటే ఎన్నో పుస్తకాలు చదవాలి.
ఒక డాక్టర్ కావాలంటే ఎన్నో పుస్తకాలు చదవాలి.
ఒక లాయర్ కావాలంటే ఇంకెన్నో పుస్తకాలు చదవాలి.
అదే ఒక గొప్ప వ్యక్తివి కావాలంటే భగవద్గీత చదవితే చాలు..
భగవద్గీత ఒక మనిషిని సామాన్య స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చి , ఉన్నతమైన వ్యక్తిగా మారుస్తుంది.
అదే భగవద్గీత గొప్పదనం.
స్వామి మీరు సాక్షాత్తు దైవ స్వరూపులే,
మీ బోధన ద్వారా,
మా జీవితాలు ఉద్ధరించడానికి ఇలా పుట్టారు,
మీకు పాదాభివందనం
అయ్యా మీవంటి వారి వలన మాకు చాలా ఉపయోగకరమైన విషయాలు తెలుసుకోవాలనే ఆశ /అవకాశం లభించింది... దానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము..
You are welcome
పూర్వ జన్మ సుకృతం ఉంటేనే ఈ ప్రవచనం వింటారు.
అవును
Yes please
Yes
Aaaa abbaa bokkem kadu antha sodi.
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😅😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😅😊😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😮@@ffgamelover3893
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
Llllllllllll
ttd
Nenu apudu aite krishnudi songs kani tana gurinchi kani vintuntano automatic apudu naku tears ostai. Love u krishna.
ఓం శ్రీ గురుభ్యోనమః. గురువు గారికి పాదాభివందనములు.🙏🙏💐
అయ్యా, చాగంటి గారు,
మీరు, గరికపాటి గారు మా తెలుగు జాతి సంపద, తెలుగు వాడి మది లో మరపు దగ్గరగా ఉన్న పురాణాలు, వేదాలను తిరిగి వారి మదిలో కొనసాగించడానికి మిమ్ములను భగవంతుడు తెలుగు నేల పైకి పంపినాడు.👍👍
👍👍
గురువు గారి ప్రవచనాలు వింటూ ఉంటే మనస్సు అంతా దేవుని మీదే లగ్నం అయిపోతుంది.
గురువు గారికి పాదాభివందనం
🙏
మీరు సమాజానికి చేస్తున్న మేలు అతి ఉత్తమం!
Guru' garu Kaliyuga prathyaksha dyvamu
భక్తి ప్రాప్తి రాస్తూ 🌹🙏అంబ్రాబాద్ సంచ్ కవిత మాతాజీ
మీ ధ్వారా ఈ ప్రసంగాన్ని విని తరించడo మాకు కలిగిన భాగ్యం మీకు 🙏🙏......
మేము యెంతో అదృష్టవంతులము గురువు గారు ధన్యవాదాలు
గురువు గారి ప్రవచనాలు వినడం మొదలు పెట్టిన రోజు నుండి నాకు ధర్మం పట్ల ఎంతగానో అనురక్తి ఏర్పడింది జీవితం లో ఎది తప్ప ఎది ఒప్పు అని తెలిసి వచ్చింది దేశం పట్ల సమాజం పట్లబాధ్యత ఏర్పడింది..
Rr
Rrr
Rr
మిమ్మల్ని దగ్గర గా చూసే అదృష్టం కలిగిగింది 🙏 మీ పాదములకు దణ్ణం పెట్టె అంత అదృష్టం లేదేమో ఈ రకం గా నన్ను దీవించండి స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏
T
Hare Krishna నీ వాక్కులు అమృత ప్రాయమై నా జీవితం నడిపించాలి🙏
మీ ప్రవచనాలు విని ఎంతో కొంతమంది మారి ఉంటారు గురువు గారు.
మామ్ త్వo ప్రపన్నహ : నేను నీకు శరణగతి చేస్తున్నాను... ఇదే భగవద్గీత పుట్టడా నికి కారణం 🙏47:53🙏
🙏🙏🙏పద్మ శ్రీ చాగంటి కోటేశ్వరరావుగారికి పాదాభివందనం మన అందరి కోసం ఈ భూలోకానికి వచ్చిన పరమేశ్వరులు ఆయన, ఈ వీడియో మా అందరికీ అందజేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము🙏🙏🙏
సాక్షాత్ శంకరుడే గురువుగారు
శ్రీ గురుభ్యో నమః
కృష్ణం వందే జగద్గురు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹
శ్రీ గురుభ్యోనమః 🌿💐🌼🌻🌹🌺🏵️🌸🌷💮🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాగంటి వారి ప్రవచనములు ఇంకా , ఇంకా వినాలిని ఉంటుంది. ఎంతో సరళంగా మనసుకి హత్తుకొనేలా ఉంటుంది. పరమాత్మ పంపిన బ్రహ్మ . 🙏🙏🙏
24:48 ధర్మం పట్టొకోండి అదే మిమ్మల్ని కాపాడుతుంది 🙏పండితుడు అంటే ఆత్మ జ్ఞానం కలవాడు అని అర్ధం
Guruvugari satakoti vandanamulu
గురువుగారికి శతకోటి పాదాభివందనాలు
Bhagavad Gita Is not a book -ITS THE WAY OF LIVING ❤️
0 ko
O
O
Oo
Yes
Hare Krishna..🙏
अभिनव शुकब्रह्मा ! श्री गुरुभ्यो नमः 🙏🙏🙏🙏
ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಹರೇರಾಮ ಹರೇರಾಮ ರಾಮರಾಮ ಹರೇಹರೇ ಹರೇಕೃಷ್ಣ ಹರೇಕೃಷ್ಣ ಕೃಷ್ಣಕೃಷ್ಣ ಹರೇಹರೇ
Is it Tamil.. Languages
గురువు గారికి శతకోటి నమస్కారాలు🙏🙏🙏🙏🙏
Intha chakkaga bagavath Geetha gurinchi vivarinchina chaganti koteswara rao guruvu gaariki na yokka padhabivandhanalu
🙏🙏 శత కోటి ప్రణామ నమస్కారములు ధన్యవాదాలు గోవిందా🙏🙏
💥 కృష్ణం వందే జగత్గురుం! 🥀🌹🌷💐
grateful for your heart touching pravachanams,pray GOD to bless you 100 years ofactive life to inspire all younger genaration.
చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు
Very good pravachanam,you made us to listen very intrestengily, regards sir.
🙏👍..... చాగంటి.గీతాప్రవచనం...వినాలని మన తాపత్రయం 🙏
Guruthulyulu Mee padhamulaku namaskaramulu.
Zx
Zzzx
Sure c
Xz please x
చాగంటి గారి ప్రవచనం వినడం మన పూర్వజన్మ సుకృతం ఆయనకు పాదాభివందనం
భగవద్గీత తక్కువ చాగంటి గారి వ్యాఖ్యానం , ఏమాత్రం సంబంధం లేని స్వాముల కథలు ఎక్కువ వున్నాయి. ఎవరైనా కేవలం భగవద్గీతతెలుగులో అన్నిశ్లోకాలు అర్థం వివరించిన వీడియో ఉంటే తెలుపగలరు
ఓం నమో బ్రహ్మర్షి శ్రీ చాగంటి
కోటేశ్వరరావు గురు పర బ్రహ్మ నే నమః 🏵️🌼🏵️🌺🍌🍇🍌👏👏
Jagathguruvu ayyina krishnude mee rupam lo bhagavathgeetha cheputhunnaru. Meeru jagathacharyulu. Mee pravachanam vinnaka sampurna bhagavathgeetha andhariki ardhamavuthundhi.
CU8ZyVf9X99FDfiC9fd8d88c99cyUCDUfz9x8889Xcy9y99xCYg9F9IF8uT99gzy
Aaaa
@@gaddamanuguramaprasad688 aaaaaaaaaaa
తేట తెలుగు లో చాలా సరళంగా వివరించిన చాగంటి ఆచార్యులకు వందనం
Full bhagvadgeeta explain chesara 700 Slokas
Please chepandi 🙏
Roju oka 30 minutes chusi purthiga complete chesaa...ee anubhuthi vivarinchalenidhi
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🌸🌹🌺
Hare krishna hare krishna, krishna krishna hare hare
Hare ram hare ram , rama rama hare hare🙏🙏
Many many thanks
గురువుగారికి పాదాభివందనం 🙏మీ ప్రవచనం చెవిలో పడిన క్షణమే ఒళ్ళు పులకరించిపోతుంది
సూపర్ చాగంటి కోటేశ్వరరావు ఆచార్యులవారికి వందనం
Hare Krishna Govinda
🕉️🔯🙏🕉️🔯🎶🎤[🌹
🌹 గంగా గీతాచ గాయత్రి గోవిందా
🌹నంద నందన గోవిందా
🌹సప్త దిన సప్త రాత్ర గోకుల
🌹రక్షక గోవిందా
🌹సప్త దిన గోవర్ధన గిరిధారక గోవిందా
🌹దాశరథీ నామ సమాన గోవిందా
🙏🙏🕉️🕉️🔯🔯🎶🎶🎤🎤🏆🏆
दार्मो रक्षति रक्षतः💯🕉️। कृष्णं वन्दे जगद्गुरुम् ।🦚🕉️💯। , చాలా బాగుంది Bhagavad Geeta పటం.. అందరికీ షేర్ చేయండి. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಎಲ್ಲರೂ ಕೇಳಿ ತಿಲ್ಕೊಳ್ಳಿ ಎಂದು ಹೇಳಲು ಬಯಸುತ್ತೇನೆ,,, , அனைவர் எல்லாரும் Bhagavad Geeta கேப்பாங்க கண்டிப்பா நல்ல விஷயங்கள் இருக்க நண்டி🙏🕉️💯🦚 jai shree krishna 🦚
Haribol ❤
ఓం శ్రీ గుుభ్యోన్నమః
ఓం శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కి పాదాభివందనములు
thank you Rao garu.
గురువు గారి పాదాలకు శతకోటి వందనాలు 🙏🙏🙏
కృష్ణం వందే జగద్గురు ❤️🚩🕉️ఓం నమో నారాయణ ❤️🚩🕉️
Bhagavadgeeta Telugu Chaganti Koteswarrao Rao
are our greatness and salvation.
Vandhekrishnam Jagadgurum.
*ధర్మం అంటే ఏమిటో వివరించేదే సత్య జ్ఞానం. ఎప్పటికప్పుడు అప్పటి కాలం, అప్పటి పరిస్థితులు, అప్పటి అనివార్య అవసరాలు ఏదైతే ఒకరికి ఉత్తమ కర్తవ్యం గా నిర్ణయిస్తాయో అదే అప్పటి ధర్మం. అప్పటి ఉత్తమ కర్తవ్యం అప్పటికి నోరు మూచుకుని కూర్చోవటం కావొచ్చు,అప్పటికి ఉన్న విషయాలను మరింత పరిశీలనాత్మకంగా గమనిస్తూ ఉండటం కావొచ్చు, ఆత్మ రక్షణకు ఉపక్రమించడం కావొచ్చు,ఎదుటి వారికి సహాయ పడటం కావొచ్చు,అప్పటికి ఉన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నించటం కావొచ్చు, లేదా ఎదురు కాబోయే దుష్పరిణామాలను నివారించే ప్రయత్నం చేయడం వంటి ఏదైనా కావొచ్చు. ఇది ఇంకొకరిని ఆదర్శంగా తీసుకొని చేసే పని కూడా కాకపొవొచ్చు. మానవత్వం, ఆత్మరక్షణ విషయాలను గౌరవిస్తూ, ఒకవేళ వాటికి సైతం అవకాశం లేని పక్షంలో ఆపదర్మంగా అంతిమంగా అప్పటి ఉత్తమ కర్తవ్యం నిర్వర్తించాలని తెలిపేదే సత్య జ్ఞానం. నేనే సత్యం అహం బ్రహ్మాస్మి శివోహం.*
42:20 ఉంది ఒక్కటే అదే పరమాత్మ 🙏42:56🙏50:00🙏
చాగంటి కటేశ్వరరావు సాక్షాత్తు గురు స్వరూపము ఈ కలియుగంలో మనసులో సూక్ష్మ రూపంలో ఉన్న రాక్షస సంహారం చేయడానికి వచ్చిన అవతార పురుషులు అని నా మనస్పూర్తిగా నమ్ముతున్నాను.
When i was 24 I heard This all Chapter's
Now im 28 , Evrytime i feel happy, i can't explain in the words what i feel ,
Bcoz there is no words to define gita,
Everything is there ❤️🩹 Hare Krishna
Are all chapters covered in this video
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🤲
జై శ్రీ కృష్ణ 🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🙏🙏
కృష్ణం వందే జగద్గురుమ్ 🕉️🕉️🙏
‘Krishnam vande Jagadgurum’🙏
ధన్యవాదములు, చాగంటి కోటేశ్వరావు గారు!!!
Jai shree Krishna radhe radhe
గురువు గారికి కృతజ్ఞతలు
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🌹🌺🙏🌸🌹🙏🌹🌺🙏🌸🌹🌺🌺🙏🌸🌸🌹🌺🌺🌺🙏
ఎన్ని జన్మల పుణ్యంమో మీరు చెప్పే ఈ గీతామృతాన్ని శ్రవణానందం గా వినగలుగుతున్నాను
గురువుగారి దివ్య పాదాలకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను 🙏🙏🙏
We are very much thankful to Chaganti guruvu garu as the examples which gurvugaru is coating near to our daily life and very much understanding to even common man.
Our great boom given by God is manyasri Chaganti gruvugaru
నిజంగా మీకు పాదాభివంధానం గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Pranaamaalu guruvu gaaru! Krishnam Vandhe Jagadgurum! 🙏🙏🙏
⛳🕉🏹ఓం నమః శివాయ🏹🕉⛳
Hare Krishna Hare Krishna
Krishna Krishna Hare Hare
Hare Rama Hare Rama
Rama Rama Hare Hare
We are all very lucky to be the contemporaries of Chaganti garu. Very well explained . Very very thankful to u sir
So nice of your comment, Very thankful sir.
0 popo 0000000000000000000000000000000000000000
Thanks for uploading Sir 🙏
thanks you sir
@@SpiritualGurus q¹
@@SpiritualGurus q
🙏ఈ కాలపు నడిచే దేముడు మీరు 🙏
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🙏🙏🙏
Wow guru garu very great person 🙏 Jai jai shree Radha Krishna 🫂💐🥭🎁🙏🚩
Jai sri ram
Krishnam vande jagadgurum
గురువు గారి కి పాదాభివందనాలు ,,,🙏🙏
01/04/2021 గురువుగారికి నమస్కారాలు.
Bhagavadgeeta not book it's only humans living on the earth. Excellent message guruvu garu 🙏🙏🙏🙏
"krishnam vandhe jagad gurum".
Thanks to Chaganti Koteswara Rao garu and Subba Rao garu and all others who contributed to this great program. Krishnam Vandhe Jagathgurum!!
Explanation chala bagundhi guruvu garu
🙏🙏🙏🙏🙏 whenever I'm start to lesting Sri CHAGANTI KOTESHWAR RAO sir's Prasangam know really I'm getting lots of positive energy thank you so much sir for your valuable speach 🙏
చాగంటి గారు పరబ్రహ్మ స్వరూపులు🙏
Tq for uploading this video 🙏
Guruvu gariki paadabhi vandanalu. Hare Krishna Hare Krishna .....
🙏🌸Jai Sri. Krishna 🌸🙏
🙏🌸Jai Sri Ram🌸🙏
🙏🚩హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
Om Sri Guruve Namah! We are very grateful to Sri Chaganti Koteswara Rao garuvu garu for his kind Bhagavadgita teachings!
🙏🙏👏👏
P
Mm
P
సూపర్ ప్రవచనం. పూర్వ జన్మ సుకృతం ఉంటే తప్ప ఈ ప్ర
Om Ganeshaya Namaha Shreeman Narayanaya Namaha Om Govindha Namaha Om Namashivaya Namaha Jai Hanumaan jeeki Sree Raam Sree Krishna
గీత, గంగా, గాయత్రి, గోవిందేతి....❤
Geetha , Ganga , Gayatri &Govindha …..💯%
We are very lucky to have such a great teacher
Jai srimannarayana🙏🙏,
Guruvugariki padabbhi vanddanm
సంభవమీ యుగే యుగే గురువుగారికి పాదాభివందనాలు
Guruvu gaariki namaskaram
🙏 Om 🥭 namo 💐 bhagwate 🙏 vasu 🚩 devaya 🙏🥭💐🙏
గురువు గారి పాదపద్మములకు అనంత కోటి నమస్కారములు 🙏
ఓం గం గణపతే నమః
శ్రీమాత్రే నమః
ఓం నమశ్శివాయ
హరే కృష్ణ
హరే రామ