ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

TDP Following Jagan: జగన్ చూపిన దారిలోనే.. బాబు బిగ్ పొలిటికల్ ప్లాన్..ఆర్థిక మూలాల దెబ్బ! | PINN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ก.ค. 2024
  • #ysjagan #ysrcpleaders #chandrababu #tdp #tdpnews #journalistsrinivas #appolitics
    TDP Following Jagan: జగన్ చూపిన దారిలోనే.. బాబు బిగ్ పొలిటికల్ ప్లాన్..ఆర్థిక మూలాల దెబ్బ! | PINN
    Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical TH-cam Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

ความคิดเห็น • 391

  • @donakondagangulappa2609
    @donakondagangulappa2609 หลายเดือนก่อน +115

    దోచుకుంటున్న ఆర్థిక మూలాలమీద దెబ్బ కొడితే తప్పేముంది సార్

    • @murali6994
      @murali6994 หลายเดือนก่อน +1

      2018 నుంచి వాలు కూడా అలానే చేసారు అనుకోవచ్చు కదా😂

    • @donakondagangulappa2609
      @donakondagangulappa2609 หลายเดือนก่อน +2

      @@murali6994
      తప్పు ఎవరుచేసినా తప్పేసార్.ఎవరికీ మినహాయింపు ఉండకూడదు.వారు ఏపార్టీవారైనా సరే punishment ఉండాలి.

  • @venkatarramanasunkari9596
    @venkatarramanasunkari9596 หลายเดือนก่อน +101

    తప్పదు ఎవరు తీసి న గోతిలో వారు పడడం అంటే ఇదే

  • @annekishore2687
    @annekishore2687 หลายเดือนก่อน +52

    సైకో జాగన్ చేసిన పని CBN గారు చెయ్యరు. వారు చేసిన దోపిడీకి శిక్ష పడాలి.

  • @user-jx8zz4wg4y
    @user-jx8zz4wg4y หลายเดือนก่อน +69

    అయ్యా గుండుసూది గారు వాళ్ళు చేసిన తప్పులు, అవినీతి, దోపిడీలమీదేగా కేసులు పెడుతుంది. తప్పేముంది?

  • @boletrinadharao196
    @boletrinadharao196 หลายเดือนก่อน +102

    తప్పు లేదు... తమ్ముడు... చేసుకున్నవారికి చేసుకున్నంత అని వూరికే అనలేదు

  • @satyanarayanagaddam9442
    @satyanarayanagaddam9442 หลายเดือนก่อน +151

    ఇల్లీగల్ వ్యాపారాలు చేసే వారిమీద చట్టపరమైన చర్యలు తీసుకోవద్దని మీ అభిప్రాయమూ?

    • @RameshB.17
      @RameshB.17 หลายเดือนก่อน +10

      nadi same doubt , avi akrama cases, kavali ani padutunaru anelaga matladutunaru...

    • @voicevy3210
      @voicevy3210 หลายเดือนก่อน +4

      correct, veedi bonda lo analysis

    • @voicevy3210
      @voicevy3210 หลายเดือนก่อน +3

      veedu yscrp supporter ayipoyaadu, anti tdp. janasena nundi mla ticket kosam eemo

    • @vianshrishientertainments8525
      @vianshrishientertainments8525 หลายเดือนก่อน +1

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @ManakiNachinaPaatalu
      @ManakiNachinaPaatalu หลายเดือนก่อน +1

      Video chivari varaku choosi, sarigga ardham chesukunte telusthundi, CBN chesedi correct ani cheptunnaru.

  • @timmypratic4751
    @timmypratic4751 หลายเดือนก่อน +17

    ఆర్థిక మూలాల కాదు , అవినీతి సంపాదనే లక్ష్యం,ఆ రెండింటి మధ్య చాలా తేడా ఉంది.

  • @vinjamuribhavanarayanachar9634
    @vinjamuribhavanarayanachar9634 หลายเดือนก่อน +74

    తిన్నదంతా కక్కించాలి
    అక్రమించుకున్న భూములు స్వాదీనము చేసుకోవలెను

  • @smilequeen1487
    @smilequeen1487 หลายเดือนก่อน +26

    అప్పటి చంద్రబాబును కాదని ముందే చెప్పారు కదా బ్రో

  • @bspadmanabhabspadmanabha28
    @bspadmanabhabspadmanabha28 หลายเดือนก่อน +69

    తిరిగి ఇచ్చేయాలని మా అభిప్రాయం బ్రో లేదంటే మంచితనం విలువ తెలియదు

  • @amarg4595
    @amarg4595 หลายเดือนก่อน +32

    వందల తరాలకు సరిపడా దోచుకున్నారు. ఇప్పుడు ఏమిటి చేయగలరు.

  • @gvsivaji
    @gvsivaji หลายเดือนก่อน +20

    ఇంతకీ తమరు ఏమి చెప్పదలుసుకున్నారు? కేసులు పెట్టకపోతే పెట్టలేదని మీరే వీడియో చేశారు. పెడితే ఆర్థిక మూలాల మీద దెబ్బ అని అంటున్నావు. డబుల్ గేమ్ వద్దు.

  • @jayaraman8161
    @jayaraman8161 หลายเดือนก่อน +35

    CBN 👍👌

  • @sagarpatnala3546
    @sagarpatnala3546 หลายเดือนก่อน +13

    సోదరా వాళ్ళు చేసిన తప్పుకు చట్ట పరంగా చర్యలు తీసుకోవడం కూడా కక్ష సాధింపా?

  • @yarlagaddaharikrishna7985
    @yarlagaddaharikrishna7985 หลายเดือนก่อน +15

    పతివ్రత పరవనం వందితే తెల్లవారు వూదికిందంట వాలు తప్పు చేసారు కాబాటే కేసు పెట్టరు ఒక తప్పు చేయకపోతే కేసు ఎందుకు పెడతారు

  • @prasadcln3776
    @prasadcln3776 หลายเดือนก่อน +27

    Tappemi kaadu

  • @user-eh8fk1rx1n
    @user-eh8fk1rx1n หลายเดือนก่อน +27

    సీబీన్ గారు పెద్దగా ఏమి చేయలేదు అని కామెంట్ చేశారు అసలు వైసీపీ వాళ్ళ ను ఏమి చేయలేదు రాష్ట్రము బాగుపడాలి అన్నా బాగుండాలి అన్నా వైసీపీ ఉండకూడదు ఆ ప్లేస్ లో కాంగ్రెస్ రావచ్చు

    • @sagarpatnala3546
      @sagarpatnala3546 หลายเดือนก่อน +6

      Yes. వైఎస్సార్సీపీ కన్నా çongress చాలా బెస్ట్

    • @archana5020
      @archana5020 หลายเดือนก่อน +2

      Yep you're right

  • @KRKumarKolikapogu
    @KRKumarKolikapogu หลายเดือนก่อน +4

    AP పోలీసులు, CID అరెస్ట్ చేస్తే వారికి సింపతి వస్తుందని అనుకోవడానికి వాళ్ళు గడిచిన 5 సంవత్సరాలు ఎంత దోచుకున్నారో, ఎన్ని అరాచకాలు చేశారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. వారిని అరెస్ట్ చేస్తే ధర్నాలు, రాస్తారోకులు చేయరు. మంచి పని చేశారని సంతోషిస్తారు. ED, CBI రంగంలోకి దిగితే మోడీకి జగన్ దత్తపుత్రుడు కాబట్టి కేసులు కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళిపోతాయి. వివేకానంద రెడ్డి గారి హత్యకేసులాగా....!

  • @kondruramanjaneyulu2866
    @kondruramanjaneyulu2866 หลายเดือนก่อน +4

    Action తీసుకుంటే..ఒక గోల....తీసుకోకపోతే....ఒక గోల....🙏

  • @srinivasulu9054
    @srinivasulu9054 หลายเดือนก่อน +21

    Jai jai TDP,,,,

  • @jayanthilaljain8837
    @jayanthilaljain8837 หลายเดือนก่อน +11

    Karma returns

  • @PrasadAllu-kl5vj
    @PrasadAllu-kl5vj หลายเดือนก่อน +6

    దోచుకున్నది బయటపెట్టక పొతే వాళ్ళకి భయం ఉండదు ఎలా చెయ్యకపోతే వాళ్ళు మరలా తప్పూ చేస్తూ ఉంటారు

  • @rahultirumalapalli2481
    @rahultirumalapalli2481 หลายเดือนก่อน +16

    రోజా అక్క మిస్ అవుతుంది బ్రదర్ 😂

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 หลายเดือนก่อน +7

    ఈ విషయాలను తప్పు పట్టలేం, ప్రస్తుత పరిస్థితుల్లో.

  • @rehanmaddiletimadhu825
    @rehanmaddiletimadhu825 หลายเดือนก่อน +13

    అంటే వారెవరు గతంలో తప్పులు చేయలేదనా ?

  • @sunilkumardupakuntla8837
    @sunilkumardupakuntla8837 หลายเดือนก่อน +12

    This is very very important. Jagan tried to target the econmic roots of CBN and TDP. So now TDP has to ensure that same happen with Jagan. This should be atmost priority.

    • @RameshB.17
      @RameshB.17 หลายเดือนก่อน +7

      But there is a slide difference between Jagan garu and CBN garu.... ILLEGAL AND LEGAL. Just adding two letters meaning will change. Jagan garu chooses illegal option and CBN garu chooses legal option.

    • @archana5020
      @archana5020 หลายเดือนก่อน +1

      ​@@RameshB.17👍👍

  • @DayanandaKumar832
    @DayanandaKumar832 หลายเดือนก่อน +5

    పెద్దిరెడ్డి లిక్కర్ గురించి మర్చిపోయారు

  • @ssvrpkumar846
    @ssvrpkumar846 หลายเดือนก่อน +6

    Top 10 leader's చేసిన పనులు మంచివా? ఎన్ని కేసులు పెట్టినా ప్రజలు ఏమీ ఫీల్ avvaru

  • @user-vs6sn8sd2w
    @user-vs6sn8sd2w หลายเดือนก่อน +4

    సార్, కూటమి ప్రభుత్వం చట్ట పరంగా చేస్తారు, వైసీపీ వాళ్ళు ఇస్తానుసారంగా, అన్యాంగా కేసులు పెట్టినారు, చట్టం తన పని తాను చేసుకోవడం మంచిదే కదా. ప్రజ లకు న్యాయం గా పరిపాలన చేస్తే చాలు సార్, నిజమైన బీద వాళ్లకు మాత్రమే పథకాలు ఇవ్వాలి.

  • @kthukaram5601
    @kthukaram5601 หลายเดือนก่อน +3

    Manem.గారు, వాళ్ళకి వీళ్ళకి చాలా తేడా వుంది. వాళ్ళు చేసేవి క్షమించరాని నేరాలు. అలాంటి వారిని వదిలేయాలా?

  • @krishnaraoy4895
    @krishnaraoy4895 หลายเดือนก่อน +3

    బ్రతి సిమెంట్ సాక్షి టీవీ పేపర్ బంద్ చేయాలి

  • @user-yi4dd8zg2q
    @user-yi4dd8zg2q หลายเดือนก่อน +26

    ANNA ఏమిటేలియని బాబు గారికి అన్ని తెలియపరిచారు ఇప్పుడు బాబు YENDHUKU oorukuntaru

    • @archana5020
      @archana5020 หลายเดือนก่อน

      Well said sir

    • @jayapalreddyk6208
      @jayapalreddyk6208 หลายเดือนก่อน

      Abbo ee revenge jagan thone Stat kaledu 1983 nunchi ilane undi
      1999 lo kuda
      Ilane jarigayyi
      1999-2004 lo kuda ilane jarigaayi

    • @RamaKrishna-pe9hv
      @RamaKrishna-pe9hv หลายเดือนก่อน

      ​@@jayapalreddyk6208proofs pettu ra babu.

    • @RamaKrishna-pe9hv
      @RamaKrishna-pe9hv หลายเดือนก่อน

      ​​@@jayapalreddyk6208ade time lo kullubothu tanam tho 11 cases pettadu YSR

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 หลายเดือนก่อน +2

    Jc బ్రదర్స్,గొట్టిపాటి రవికుమార్ ఇంకా చాలా మందినీ ఆర్థికంగా ఎలా దెబ్బతేసారో చూశాం. ప్రతీకార చర్య తప్పకుండా ఉండాలి.

  • @pinkyponkyshots4567
    @pinkyponkyshots4567 หลายเดือนก่อน +2

    What is wrong in it
    No worries
    Must take ACTION

  • @abdulwahabshaik4856
    @abdulwahabshaik4856 หลายเดือนก่อน +2

    Yes this is right 👍👌💯🇮🇳🙏🙏🙏

  • @ramaraosri9502
    @ramaraosri9502 หลายเดือนก่อน +1

    మంచిది 🏹 మీకు మీరు అలా ఉహించుకోవటం మీ విజ్ఞత కే చెల్లు.
    తప్పు చేసే వాళ్ళని వదలటం అంటే కలికాలం మహిమ.

  • @venkatchowdary7034
    @venkatchowdary7034 หลายเดือนก่อน +2

    ముల్లు నీ,ముల్లు తో నే చేయాలి బ్రదర్.....and వాళ్ళు చేసిన అక్రమాలను కట్టడి చేయడం లో తప్పు లేదు బ్రో

  • @govindvangapandu8171
    @govindvangapandu8171 หลายเดือนก่อน +7

  • @svsatyanarayana7978
    @svsatyanarayana7978 หลายเดือนก่อน +2

    అన్న వాళ్ళు అసలు తప్పులుచేయలేదా

  • @vinjamuribhavanarayanachar9634
    @vinjamuribhavanarayanachar9634 หลายเดือนก่อน +4

    ఇసుక,గనులు,బియ్యం,భూములు దోచేసారు

  • @harekrishnallb2343
    @harekrishnallb2343 หลายเดือนก่อน +3

    వైసీపీ వారు దూచుకున్న ఆస్తులు, డబ్బులు ప్రభుత్వం తీసుకోవాలి.

  • @chennampallisrinath8772
    @chennampallisrinath8772 หลายเดือนก่อน +1

    Babu garu chesthunnadi correct srinivas garu

  • @Save.hinduism
    @Save.hinduism หลายเดือนก่อน +1

    Waiting for Roja....

  • @pchittemma2822
    @pchittemma2822 หลายเดือนก่อน +4

    అంతా దేవుడి script మన చేతుల్లో ఏముంది srinivas 😂😂😂

  • @aakash3755
    @aakash3755 หลายเดือนก่อน +1

    What about roja

  • @pasupuletiprabhakar9944
    @pasupuletiprabhakar9944 หลายเดือนก่อน

    తప్పు లేదు తమ్ముడు.... రాజకియం మారింది.... మనము మారాలి... కానీ చంద్రబాబు చేస్తే ప్రజలకు మంచే జరుగుతుంది

  • @mohanraom252
    @mohanraom252 หลายเดือนก่อน +1

    వాళ్లకి ఏమన్నా కొమ్ములు వచ్చినయా శ్రీనివాస్ గారు

  • @santhosh_official_000
    @santhosh_official_000 หลายเดือนก่อน

    కక్ష సాధింపుల పరిపాలన సరికాదు చంద్రబాబు నాయుడు గారు..😢😢

  • @bysanikamalhaasan329
    @bysanikamalhaasan329 หลายเดือนก่อน +2

    వాళ్లు ఐదేళ్లలో ఎన్ని వేల కోట్లు సంపాదించారు అనేదాని గురించి కూడా మాట్లాడండి

  • @murugeshbullet1528
    @murugeshbullet1528 หลายเดือนก่อน +1

    Anna meere చెప్తున్నారు అవినీతి సొమ్ము అని ఆ సొమ్ము ని అరికట్టాలి కదా తప్పేముంది

  • @sabbisettiveeravenkatanage8699
    @sabbisettiveeravenkatanage8699 หลายเดือนก่อน +1

    Yes 👍

  • @ramachandrasarma6967
    @ramachandrasarma6967 หลายเดือนก่อน

    దెబ్బకొట్టడం అనే పదం వాడకూడదు తప్పుచేసిన వారిని ఉపేక్షిస్తే అవినీతిని అలవాటౌతుంది

  • @user-ex2xx1df2q
    @user-ex2xx1df2q หลายเดือนก่อน

    వారు చేశారు కాబట్టి వాళ్ళని ఓడించారు..
    మీరు చేస్తే ప్రజలు మిమ్మల్ని ఒడిస్తారేమో సార్. మీరు కల కాలం సీఎం గా ఉండాలి

  • @padhmagogineni2101
    @padhmagogineni2101 หลายเดือนก่อน +1

    Tappu ledhu

  • @mallikarjunabandari8176
    @mallikarjunabandari8176 หลายเดือนก่อน

    ఇందులో కొత్త ఏమి కనిపించడం లేదు బ్రో...ఈ గేమ్ వల్లే ఆడరు కనుక ముగింపు కుడా వారికే భాగా తెలుసు..

  • @vinjamuribhavanarayanachar9634
    @vinjamuribhavanarayanachar9634 หลายเดือนก่อน +3

    తప్పు సరిచేయడానికి చాలా సమయం కావాలి

  • @greengawd
    @greengawd หลายเดือนก่อน +2

    మీరు తప్పుడు interprtations చెయ్యకండి. For example, "అమరావతి ఒక్కటే ఫోకస్ చేస్తున్నారు అంటరాని వైజాగ్ మెట్రో కూడా చేస్తున్నారు" కొంతమంది చేసిన నేరాలు / ఆరోపణలు మీద కేసు లు పెడితే "ఆర్ధిక మూలాలు దెబ్బతీస్తున్నారు" ఎందుకయ్యా నీకు తెలిసీ తెలియకుండా ఇటువంటి

  • @sureshvlogs8340
    @sureshvlogs8340 หลายเดือนก่อน

    ఎవరికీ ఎన్ని కేసులు వున్నా ఏమౌతుంది? పనిష్మెంట్ వుండదు. అసలే మనది దిక్కుమాలిన వ్యవస్థ కదా...

  • @VS-pp8nc
    @VS-pp8nc หลายเดือนก่อน +1

    అవినీతి continue కావాలా?

  • @devops-telugu
    @devops-telugu หลายเดือนก่อน +1

    There is a significant difference: In the past, TDP members were targeted by YCP with the intention of damaging their financial status through grudge-based actions. However, now, several YCP leaders have been involved in numerous illegal activities, and the current government is taking legal action against them. This distinction should be highlighted in your video. Unlike them, CBN is not resorting to grudge-based tactics; he is taking a different approach. So its not the past approach. Please be fair with clear and open analysis.

  • @suryachandrarao3309
    @suryachandrarao3309 หลายเดือนก่อน

    అక్రమాల మీద కేసులు పెడితే తప్పేముంది.
    ప్రజల సొమ్ము ఎవరు దోచుకున్న వారిని వదిలిపెట్టకూడదు

  • @narayanaswamy4982
    @narayanaswamy4982 หลายเดือนก่อน +7

    కొడాలి గాని మీద 50 కేసులు పెట్టినా తక్కువే

  • @neelamprasad8799
    @neelamprasad8799 หลายเดือนก่อน +1

    అన్నా ఎవరు గురించి ఎవరితో పోలుస్తుంటారు కొంచెం గుర్తుపెట్టుకుని నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా అది గుర్తు పెట్టుకోండి

  • @rambabuilla388
    @rambabuilla388 หลายเดือนก่อน

    👌👌👍

  • @Hellohihello294
    @Hellohihello294 หลายเดือนก่อน

    Your videos are good and realistic, I am following from one year

  • @achari62kvk28
    @achari62kvk28 หลายเดือนก่อน

    ఒకళ్ళు నేర్పారు...నేర్చుకొన్నాలి..ప్రాక్టీసు చేయాలి కదా..నేర్చుకొన్న దాన్ని

  • @anjaiahdama6557
    @anjaiahdama6557 หลายเดือนก่อน +1

    Dear srinivas
    You are wrong. Already those people's history is different.

  • @user-fy9le2kx5g
    @user-fy9le2kx5g หลายเดือนก่อน

    👌🙏🏻🙏🏻🙏🏻

  • @kondaiahsetty9169
    @kondaiahsetty9169 หลายเดือนก่อน +1

    Not wantedly cases sir, this is real cases note this point

  • @ravienterprises8696
    @ravienterprises8696 หลายเดือนก่อน +1

    When they behaved unconstitutional ,should they be left alone. Not right.

  • @pydisrinivasarao4531
    @pydisrinivasarao4531 หลายเดือนก่อน

    👌👍🙏💐🇮🇳

  • @raghavendraraochalla
    @raghavendraraochalla หลายเดือนก่อน

    Sir correcte chestunaru.

  • @rameshbabu-ic1tb
    @rameshbabu-ic1tb หลายเดือนก่อน

    Anna నాయకులు ను టార్గెట్ చేసి ఒకడు ఇంట్లో కూర్చున్నాడు, అలాగే చేస్తే మనం కూడా షెడ్ కు పోవాల్సిందే

  • @krishnamedas5895
    @krishnamedas5895 หลายเดือนก่อน +1

    Yes all illegal activities should be controlled but YCP went on legal businesses as well why you compare TDP with YCP

  • @vishnusanampalli7979
    @vishnusanampalli7979 หลายเดือนก่อน +2

    Poni em cheyaloo mere cheppandi srinu garu... prajalaku ibbandi lekunda em chesina legal ga that is ok. And vallanu ala cheyadam lo tappu ledu

  • @bkadiyala2838
    @bkadiyala2838 หลายเดือนก่อน +1

    Caselu pettaru annav kadha bro.....
    Kodhiga aa case lu nijamoo kadhoo kuda cheppu bro......

  • @user-fq5iq8un1i
    @user-fq5iq8un1i หลายเดือนก่อน +1

    Daadulu cheste thappu ....legal action theesukunte thappu .....yemi chaiyaka poina thappu....yemi chaimantaru.....srinu gaaru

  • @user-bb1zu4ys3g
    @user-bb1zu4ys3g หลายเดือนก่อน +1

    are they deserved to register case against them or not? you should explain that?

  • @Gurunadha-s6x
    @Gurunadha-s6x หลายเดือนก่อน

    అయ్యో పిచ్చికన్నా
    భయపెట్టి ఆశపెట్టి 23 మంది యం ఎల్ ఏ లను కొన్న సంగతి ఏమిటి

  • @lakshmannaidu5356
    @lakshmannaidu5356 หลายเดือนก่อน

    జగనకి 2024 లో పెట్టిన గతే చంద్రబాబును 2029లో పడుతుంది

  • @vinnakotaramachandramurty2041
    @vinnakotaramachandramurty2041 หลายเดือนก่อน

    ఒక మెూదీ ఒక కచరా ఒక 6093 మెుదలెట్టారు.
    తెదెపా ని బాగా ఇబ్బంది పెట్టారు.
    మరి సాయిరెడ్డి కేసు అన్నింటికన్నా సూపర్.

  • @psnraju7998
    @psnraju7998 หลายเดือนก่อน

    Cbn చేస్తున్నది కరెక్ట్.

  • @Indian-lx5si
    @Indian-lx5si หลายเดือนก่อน +1

    Sir ap development kosam tappadhu

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 หลายเดือนก่อน

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐

  • @mopurumurali48
    @mopurumurali48 หลายเดือนก่อน

    భయ్యా అలా చేయకపోతే చేతకాని తనం కిందకి వస్తుంది.
    విర్రవీగిన వారికి అలాగే ఉంటుంది మరి.

  • @jakkireddyveerareddy5326
    @jakkireddyveerareddy5326 หลายเดือนก่อน

    దెబ్బ తీసాను అనుకున్నాడు జగన్... కానీ దెబ్బ తిన్నది జగన్.... అయినా వైసీపీ మూలల మీద దెబ్బ తీయాలాసిందే

  • @srikanthbhimineni114
    @srikanthbhimineni114 หลายเดือนก่อน +1

    Mari rojaa

  • @gkspark70
    @gkspark70 หลายเดือนก่อน

    ఆట మొదలుపెట్టిన బటన్ రెడ్డి, ముగింపు పలికిన నాయుడుబాబు🙏🤨

  • @janibattula5729
    @janibattula5729 หลายเดือนก่อน

    అలాగే జగన్ మోహన్ రెడ్డి పథకాలు కూడా అంతే కసి తో ఇవ్వమని చెప్పండి సార్.

  • @nagiredlaraghuvarahabhaska7635
    @nagiredlaraghuvarahabhaska7635 หลายเดือนก่อน

    మీరు అక్రమర్జన అన్నారు, మరి దానిని ప్రభుత్వం నివారణ చేయాలి, చేస్తుంది, అది ఎలా కక్ష సాధింపు అవుతుంది. మీ వివరణ అంత. బాలేదు.

  • @suparnagopal2909
    @suparnagopal2909 หลายเดือนก่อน +1

    Meeru kaksha ante memu oppukomu,ayyo ante aa karma make vachi thagulthundhi.

  • @bhavaniprasadadusumilli3357
    @bhavaniprasadadusumilli3357 หลายเดือนก่อน +1

    వాళ్లలో సజ్జల తప్ప కీలకమైన నాయకులు ఎవరు...

  • @radhikadevi4737
    @radhikadevi4737 หลายเดือนก่อน +1

    Avineethi chesi sampadisthe mari siksha thappaduga legalga

  • @rao8714
    @rao8714 หลายเดือนก่อน

    అసలు వీటి అన్నిటికి ఆయన దగ్గర సమయము ఎక్కడ ఉంది.
    కాని చట్టపరంగ అవినీతి, అక్రమాలు మీద చర్యలు తీసుకోవాలి.
    వాళ్లలాగ ఏమి రుజువులు లేకుండ చేయరాదు.

  • @sudhakarpadavala4492
    @sudhakarpadavala4492 หลายเดือนก่อน

    మీ లెక్కలు తప్పండి శ్రీను గారు, వాళ్ళు చేసిన తప్పులు మీద కేసులు పెడుతున్నారు తప్ప, కుట్ర పూరితం కాదు, వాళ్ళు చేసిన తప్పులపై చర్యలు తీసుకోకూడదా ? గత ప్రభుత్వం అక్రమ కేసులతో వేదిస్తే , ఇప్పటి ప్రభుత్వం వాళ్ళు చేసిన అక్రమాలపై కేసులు పెడితే, రెండింటినీ ఒకే రకంగా చూపుతారేంటి, తేడా లేదా ? చర్యలు వద్దా ? తప్పులకి చర్యలు కక్ష సాదింపు / ఆర్దిక మూలాలు దెబ్బతీయడం ఎలా అవుతుంది ?

  • @venkateshulugampala458
    @venkateshulugampala458 หลายเดือนก่อน

    YCP వారి అవినీతి పై చట్టపరమైన చర్యలు అని చెప్పండి శ్రీను గారు అంతేగాని జగన్ మాదిరి చేస్తు న్నారని చెప్పద్దు.Thank you.

  • @yugandharacharyachary9629
    @yugandharacharyachary9629 หลายเดือนก่อน

    Anna e Maata cm ku pampandi
    Please yes cbi appaginchamani
    Message Pampandi you are correct

  • @archana5020
    @archana5020 หลายเดือนก่อน +1

    Thappem ledu alaage cheyyali

  • @SG-qh2yc
    @SG-qh2yc หลายเดือนก่อน

    YCP వాళ్ళు ఎలా దోచుకున్నారో ప్రజలందరుకు తెలుసు ... వాళ్ళను వదిలివేస్తే భవిష్యత్తులో అందరూ అలవాటుపడతారు ....
    అంటే దోచుకున్నవన్నీ వదిలివేయమంటావా ???

  • @gopalmalapati1446
    @gopalmalapati1446 หลายเดือนก่อน

    YCP వాళ్ళు TDP వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారో అంతకు నాలుగింతలు TDP వాళ్ళు YCP వాళ్లకు సినిమా చూపాలి.
    నిద్రపాట్టానంత భయము కళ్ళముందు కనపడేటట్లు చెయ్యాలి, భవిషత్తులో వేరే పార్టీ వాళ్ళ జోలికి పోవాలంటేనే ఉచ్చ పడాలి.