సర్ ఈ వీడియో చూస్తుంటే చెప్పలేని ఉద్వేగం వస్తుంది ,నా కళ్ళు చమరుస్తున్నాయి మీ లాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ,ఆలోచనని ఆచరణలో పెట్టే వాళ్ళు ఈ దేశానికి ఎంతో అవసరం. మాది కర్నూల్ Last month మేము మా marriage anniversary celebrate చేసుకోవటానికి ఏలూరు వచ్చాము. ఈ వీడియో ముందే చూసింటే తప్పకుండా మీ షాప్ కి వచ్చి మిమ్మల్ని కలిసే వాళ్ళం సర్. చాలా మంచి అవకాశం miss అయ్యాము.
Sonamasuri rice is a hybrid rice, and most dangerous china lab rice, that makes u weak, causes cancer, diabetes, Autoimmune diseases. So eat desi rice varieties #BanSonamasuriRice
ప్రకృతిని,అలాగే ప్రాకృతిక వనరులను పరిరక్షణ కోసం నడుం బిగించి తనవంతు సేవగా *ఏమరాల్డ్ మిఠాయి* ని స్థాపించి ప్రజలకు చక్కటి అవగాహన కలిగిస్తూ..మన పూర్వీకుల జీవన విధానం ఎంత ఆరోగ్యంగా ఉండేదో ఎంతో చక్కగా తెలియజేసారు..శ్రీ కృషి వడ్డి గారు మంచి కృషివలుడు అంతేకాదు ఆయన ఒక ఆధునిక *ఋషి* కూడా ఆయనకు ఆయన మీద చాలా నమ్మకం ఉంది అది ఆయన మాటల్లోనే తెలుస్తోంది..ఆయన చూపిన తెగువకు,ధైర్యానికి,సాహసానికి జోహార్..ఇంత ఘాటుగా ఎందుకు సంభోధించానంటే..ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతివాడు తను మారకుండా అందరూ మారాలి అని సొల్లు ప్రవచిస్తారు,కానీ *కృషి వడ్డిగారు* మాత్రం ముందు తాను మారి ఆ అనుభవాన్ని అందరికి తెలియజెప్పి అందరిలోనూ మార్పు తీసుకురావాలి అని వారు చేసే *కృషి* అద్భుతం. కృషి వడ్డిగారి *సత్సంకల్పం* సఫలీకృతం కావాలని వారి *మనోసంకల్పం* నెరవేర్చాలని, ఆ *పరాశక్తి* ని వేడుకుంటున్నాను..మరొక చిన్నమాట *మచిలీపట్నం* అనే పేరుకు ఒక గొప్ప చరిత్ర ఉంది ఇది జరిగి సుమారు 250 సంత్సరాలు గడిచి పోయినాయి అయినా కూడా చరిత్ర, చరిత్రే . అలాగే మన పూర్వవైభవాన్ని పునర్వ్యవస్థీకరణ కూడా ఒక చరిత్రే అవువుతుంది దానికి కూడా *మచిలీపట్నం* వేదికగా నిలవటం మంచి *శుభచూచికం* ఇలాంటి మంచి విషయాన్ని వెలుగులోకి తెచ్చి మావరకు చేర్చినందులకు *yes Tv* వారికి ధన్యవాదాలు అలాగే *కృషి వడ్డి గారికి మా అభినందనలు..! *కృషితో నాస్తి దుర్భిక్షం* సర్వమంగళానిభావంతు..!👌👍💐💐💐
ఎంత మంచి ఆలోచన ఎంత చక్కని భాష మీరు చేస్తున్న కృషి అభినందనీయం, మీరు దినదినాభివృద్ధి చెందాలని, ప్రజల ఆలోచనలు అలవాట్లలో కూడా మార్పు రావాలని కోరుకుంటున్నాను 🙏
Hatsoff to Baya Sir మిమల్ని చూస్తుంటే చాలా great అనిపిస్తుంది sir chala మంచి ఆలోచనలతోsir మి దగర కి వచ్చి ఏదైనా నేర్చుకోవాలని ఉంది sir స్వార్ధం లేని business చేస్తున్నారు sir
Sonamasuri rice is a hybrid rice, and most dangerous china lab rice, that makes u weak, causes cancer, diabetes, Autoimmune diseases. So eat desi rice varieties #BanSonamasuriRice
Sonamasuri rice is a hybrid rice, and most dangerous china lab rice, that makes u weak, causes cancer, diabetes, Autoimmune diseases. So eat desi rice varieties #BanSonamasuriRice
Mee krushi anirvachaneeyam. Abhinandaneeyam... Yes TV vaariki many thanks. Surely I will visit during pongal holidays, will purchase many items with my festival amount. Dhanyavaadaalu.
Very good idea sir keep it up. It is useful 'healthy atmosphere. By watching your products we are very happy. In every city like this shops must start it will be good for all.
కృషి గారు మీ ఆలోచన చాలా చాలా బాగుంది భోజనాల దగ్గర అరటి ఆకు వాడటం చాలా బాగుంది ఆహారం తీసుకునే విషయాలు చాలా బాగున్నాయి భోజనాలు పెట్టే ఆకులు ఆకు మీద ఆకు వేశారు వీడియో లో చూసాను ప్రస్తుతం కరోనా వుంది గనుక దూరం పాటించ టానికి ఆలోచించమని నా కోరిక.
ముందుగా YES TV వారికి నా ధన్యవాదాలు.. అక్కడ ఉన్న ఏ వస్తువు కొన్న లేదా తిన్న మన శరీరం ఎంతో సంతోసపడుతుంది..అలాగే మనం ఇచ్చే ఒక్క రూపాయి కూడా నా దేశం గడప దాటదు... దేవుడా నా జనం మారుతున్నారు అప్పుడు నా తరం మారుతుంది నా దేశం మరబోతుంది..జై హింద్
మీరు చాలా మంచి పని చేస్తున్నారు.మీకు ధన్యవాదాలు.25సంవత్సరాల కిందట నేను బందరు వెళితే సరైన భోజన హోటల్ లేదు.రోజూ కుందు సెంటర్ నుండి హిందూ కాలేజి వద్దకు వెళ్లి ఒక మెస్ లో భోజనము చేసాను 15 రోజులు.
Sir, nice initiative happy to hear quality of sweets and other items. Pls understand normal middle class family or below level family can't afford the rate for daily useage items for family
ఈ అంగడి గురించి ఎంత చెప్పినా తక్కువే.. చాలా మంచి ప్రయత్నం... కానీ, ఆహార పదార్థాలు నింపడానికి ఇప్పుడు కొన్ని రకాల సంస్థలు 80 రోజులలో నీటిలో కరిగిపోయే కవర్లు తయారు చేస్తున్నారు.. వాటిని ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఉంటుందని అనుకుంటున్నాను.. తప్పైతే మన్నించగలరు..
అద్భుతమైన వీడియో ప్రజలు,ప్రభుత్వం,entrepreneurs,సమాజంలో అందరూ బాగుండాలి అనుకొనే ఆర్థికంగా అభివృద్ధి చెందిన వారు కొన్ని మంచి కంపెనీలు ఇలాంటి అంగళ్ళు పెట్టడానికి ముందుకు రావాలి ఎప్పుడూ లాభాపేక్ష లేకుండా సమాజం బాగుండాలి ప్రజలు బాగుండాలి అనుకొనే వారు ఇలాంటి షాపులు పెట్టాలి
Sonamasuri rice is a hybrid rice, and most dangerous china lab rice, that makes u weak, causes cancer, diabetes, Autoimmune diseases. So eat desi rice varieties #BanSonamasuriRice
Adhutamu srustincharu.chala k et ushi pattudalale Karanam👍👌👏👍 Wish you all the best Mee prayatnam toli adugaina adi andarilo chaitanyam techi marinta goppaga marenno cheyyalani Bhagavanthudu todavvunugaaka!!🙏👍👌👏👍💐 congratulations 🎉👏🎇
Wish you all the best, I think you are young, and energetic.when you are respecting nature it's in your favour.may god bless you i am growing mulaga in village chirichintala gudivada mandal in cow adharita method, I am a old man 72years . finally god bless you and your family with out doubt.
Very very very Great efforts sir . Meelanti Prakruthi Go Aadharitha Vyakthi Oorikokaru unte chaalu Desham Chaala Baagu paduthundi Veelainantha thwaraga MANA Angadini Sandarshinchi Memu kooda Mee lage Oka Mana Angadi Petaalani chaala samyam nundi anukuntunnamu. Thanks for your Humanity.
Sonamasuri rice is a hybrid rice, and most dangerous china lab rice, that makes u weak, causes cancer, diabetes, Autoimmune diseases. So eat desi rice varieties #BanSonamasuriRice
Hello sir. Sometime back there was whatsapp fwd reg edible or eco cover which replaces polythene. I do not remember exactly. Can't we try with banana jute?
Great efforts through you sir. I really congratulate for doing such wonderful work👍. Can you help us to send 7 millets on regular basis for resale through our existing Agriculture based company in our city. Please think over it to help us in this regard. Thank you again🙏.
Sir I visited already so happy but seeds are not available give to provide more number of seeds to like season wise just like tomota, cabbage,califlower, brinjal, turmeric, carrot, ladyfinger........
excellent sir . i love these type of food culture sir . you willbe must new branch at visakhapatnam will be soon we expected sir . if weare come machilipatnam must came to your shop sir
Namaste Sir, Thanks for educating with valuable information. Requesting for one quick information, How many grams of fibre exists in desavali rices that you mentioned ?. Thank you.
సార్ చాలా అద్భుతం, ఇలాంటి స్టోర్ ప్రతి జిల్లా కేంద్రంలో పెట్టండి.మేము రెడీ గా ఉన్నాము.
సర్ ఈ వీడియో చూస్తుంటే చెప్పలేని ఉద్వేగం వస్తుంది ,నా కళ్ళు చమరుస్తున్నాయి మీ లాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ,ఆలోచనని ఆచరణలో పెట్టే వాళ్ళు ఈ దేశానికి ఎంతో అవసరం. మాది కర్నూల్ Last month మేము మా marriage anniversary celebrate చేసుకోవటానికి ఏలూరు వచ్చాము. ఈ వీడియో ముందే చూసింటే తప్పకుండా మీ షాప్ కి వచ్చి మిమ్మల్ని కలిసే వాళ్ళం సర్. చాలా మంచి అవకాశం miss అయ్యాము.
మీ ప్రయత్నం చాలా మంచిది అండి . దీ న్ని ఇలాగే కొనసాగించండి . ఇలాంటివి ప్రతి జిల్లాలో వుండాలి అని కోరుకుంటున్నాను , ధన్యవాదాలు.
మీ ప్రయత్నమునకు శతకోటి వందనములు .... 🙏👌
ధన్యవాదములు
Sonamasuri rice is a hybrid rice, and most dangerous china lab rice, that makes u weak, causes cancer, diabetes, Autoimmune diseases. So eat desi rice varieties #BanSonamasuriRice
ప్రకృతిని,అలాగే ప్రాకృతిక వనరులను పరిరక్షణ కోసం నడుం బిగించి తనవంతు సేవగా *ఏమరాల్డ్ మిఠాయి* ని స్థాపించి ప్రజలకు చక్కటి అవగాహన కలిగిస్తూ..మన పూర్వీకుల జీవన విధానం ఎంత ఆరోగ్యంగా ఉండేదో ఎంతో చక్కగా తెలియజేసారు..శ్రీ కృషి వడ్డి గారు మంచి కృషివలుడు అంతేకాదు ఆయన ఒక ఆధునిక *ఋషి* కూడా ఆయనకు ఆయన మీద చాలా నమ్మకం ఉంది అది ఆయన మాటల్లోనే తెలుస్తోంది..ఆయన చూపిన తెగువకు,ధైర్యానికి,సాహసానికి జోహార్..ఇంత ఘాటుగా ఎందుకు సంభోధించానంటే..ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతివాడు తను మారకుండా అందరూ మారాలి అని సొల్లు ప్రవచిస్తారు,కానీ *కృషి వడ్డిగారు* మాత్రం ముందు తాను మారి ఆ అనుభవాన్ని అందరికి తెలియజెప్పి అందరిలోనూ మార్పు తీసుకురావాలి అని వారు చేసే *కృషి* అద్భుతం. కృషి వడ్డిగారి *సత్సంకల్పం* సఫలీకృతం కావాలని వారి *మనోసంకల్పం* నెరవేర్చాలని, ఆ *పరాశక్తి* ని వేడుకుంటున్నాను..మరొక చిన్నమాట *మచిలీపట్నం* అనే పేరుకు ఒక గొప్ప చరిత్ర ఉంది ఇది జరిగి సుమారు 250 సంత్సరాలు గడిచి పోయినాయి అయినా కూడా చరిత్ర, చరిత్రే . అలాగే మన పూర్వవైభవాన్ని పునర్వ్యవస్థీకరణ కూడా ఒక చరిత్రే అవువుతుంది దానికి కూడా *మచిలీపట్నం* వేదికగా నిలవటం మంచి *శుభచూచికం* ఇలాంటి మంచి విషయాన్ని వెలుగులోకి తెచ్చి మావరకు చేర్చినందులకు *yes Tv* వారికి ధన్యవాదాలు అలాగే *కృషి వడ్డి గారికి మా అభినందనలు..! *కృషితో నాస్తి దుర్భిక్షం* సర్వమంగళానిభావంతు..!👌👍💐💐💐
ఎంత మంచి ఆలోచన ఎంత చక్కని భాష మీరు చేస్తున్న కృషి అభినందనీయం, మీరు దినదినాభివృద్ధి చెందాలని, ప్రజల ఆలోచనలు అలవాట్లలో కూడా మార్పు రావాలని కోరుకుంటున్నాను 🙏
ఇటువంటి ప్రయత్నాలకు మనమందరం ఆదరించాలికోల్పోయిన ఆరోగ్యం తిరిగి పొందగలం విజయ గారి ఆరోగ్య అభిలాష అభినందనీయం అందరూఆదరించండి.
Hatsoff to Baya
Sir మిమల్ని చూస్తుంటే చాలా great అనిపిస్తుంది sir chala మంచి ఆలోచనలతోsir
మి దగర కి వచ్చి ఏదైనా నేర్చుకోవాలని ఉంది sir స్వార్ధం లేని business చేస్తున్నారు sir
మీ మాటలు అక్షరాల నిజం.. 👌👌👌👍 ఇలాంటి దుకాణాలు ఇంకా మరిన్ని ప్రదేశాల్లో రావాలని ఆశిస్తూన్నాం💐🙏
మీ దుకాణం లాంటివి హైదరాబాద్ (ECIL) లో పెట్టాలని నా విన్నపం 🙏
Sonamasuri rice is dangerous, Ban it from india
Seed kavali pls
@@vinodkumar-jv7lp 💯 Right bro🙏👍
ఇందులో ఉండె products గురించి మరిన్ని వీడియోస్ చేయండి sir
Sir meeru chese manchipani vijayavantham kavaalani manaspuurthiga korukuntunnamu 🙏🏽🙏🏽🙏🏽👏👏
Call to this number 08672 227776 for more details
Sonamasuri rice is a hybrid rice, and most dangerous china lab rice, that makes u weak, causes cancer, diabetes, Autoimmune diseases. So eat desi rice varieties #BanSonamasuriRice
Yes exactly what he says
Great job
Right now our india needs this type of change
Thank you so much Mahesh garu
చాలా చాలా అభినందనలండీ. మీ ప్రయత్నం సఫలీకృతం కావాలి
హృదయ పూర్వక ధన్యవాదములు
Nenu velaanu bandaru lo shop, one of the excellent shop, vellina roju special saggu java super tasty and healthy..keep rocking
Sir pls give me address
Sonamasuri rice is a hybrid rice, and most dangerous china lab rice, that makes u weak, causes cancer, diabetes, Autoimmune diseases. So eat desi rice varieties #BanSonamasuriRice
@@vinodkumar-jv7lp
plz tell us which type of rice shud we eat
plz reply
@@vinayvinu647 yes please give address
Mee krushi anirvachaneeyam. Abhinandaneeyam... Yes TV vaariki many thanks. Surely I will visit during pongal holidays, will purchase many items with my festival amount. Dhanyavaadaalu.
హృదయ పూర్వక ధన్యవాదములు
Very good idea sir keep it up. It is useful 'healthy atmosphere. By watching your products we are very happy. In every city like this shops must start it will be good for all.
కృషి గారు మీ ఆలోచన చాలా చాలా బాగుంది
భోజనాల దగ్గర అరటి ఆకు వాడటం చాలా బాగుంది ఆహారం తీసుకునే విషయాలు చాలా బాగున్నాయి భోజనాలు పెట్టే ఆకులు ఆకు మీద ఆకు వేశారు వీడియో లో చూసాను ప్రస్తుతం కరోనా వుంది గనుక దూరం పాటించ టానికి ఆలోచించమని నా కోరిక.
Nenu ee roju visit chesaanu ee shop Machilipatnam lo. Entha pleasant gaa vundo. Purchased 5000 worth items like rice, ganuga oils, soaps etc...
Exact location cheppava bro
@@prabhakarprabha7964 Machilipatnam lo RK mess pakkana..swadeshi mandir ani vuntundi..aa pakkane emerald mithayi shop vuntundi. Rendu shop lu vaarive.
ముందుగా YES TV వారికి నా ధన్యవాదాలు..
అక్కడ ఉన్న ఏ వస్తువు కొన్న లేదా తిన్న మన శరీరం ఎంతో సంతోసపడుతుంది..అలాగే మనం ఇచ్చే ఒక్క రూపాయి కూడా నా దేశం గడప దాటదు...
దేవుడా నా జనం మారుతున్నారు
అప్పుడు నా తరం మారుతుంది
నా దేశం మరబోతుంది..జై హింద్
Shaik kamal basha garu thank you so much
Well said Basha garu ..
చాలా బాగా అన్నారు.
జై హింద్
Nijam chaparu sir
మీరు చాలా మంచి పని చేస్తున్నారు.మీకు ధన్యవాదాలు.25సంవత్సరాల కిందట నేను బందరు వెళితే సరైన భోజన హోటల్ లేదు.రోజూ కుందు సెంటర్ నుండి హిందూ కాలేజి వద్దకు వెళ్లి ఒక మెస్ లో భోజనము చేసాను 15 రోజులు.
ఇప్పడు మీకు ఆ అవసరం లేదు సర్, నాయుడుపేట లో మీకు మంచి దేశీ భోజనం లభిస్తుంది
Super Sir Super 👌 Thank you
9.00 to 11.00 time important
Thank you sir chala manchisavachays thunnaru meetho mataladay time evandi sir from RJY
Regarding Machilipatnam Emerald Call to this number 08672 227776 for more details
Sir, nice initiative happy to hear quality of sweets and other items. Pls understand normal middle class family or below level family can't afford the rate for daily useage items for family
ఈ అంగడి గురించి ఎంత చెప్పినా తక్కువే.. చాలా మంచి ప్రయత్నం... కానీ, ఆహార పదార్థాలు నింపడానికి ఇప్పుడు కొన్ని రకాల సంస్థలు 80 రోజులలో నీటిలో కరిగిపోయే కవర్లు తయారు చేస్తున్నారు.. వాటిని ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఉంటుందని అనుకుంటున్నాను..
తప్పైతే మన్నించగలరు..
రమేష్ బాబు గారు మంచి సూచన చేశారు, కృషి గారి దృష్టికి తప్పకుండా తీసుకుని వెళ్తాము
You're so great 🙏🙏🙏
Great service sir
🙏 Hats off to you Sir you are doing a great job Sir it was inspired me a lot I will come and meet you directly very shortly Sir 👍 🇮🇳 Jai Hind Sir.
Very good initiative. I will definitely come, visit, contribute and buy products from here. All the best for your journey.
Regarding Machilipatnam Emerald Call to this number 08672 227776 for more details
@@PMCHealth wrong num ani vasthundhi sir... Please send right num
అద్భుతమైన వీడియో ప్రజలు,ప్రభుత్వం,entrepreneurs,సమాజంలో అందరూ బాగుండాలి అనుకొనే ఆర్థికంగా అభివృద్ధి చెందిన వారు కొన్ని మంచి కంపెనీలు ఇలాంటి అంగళ్ళు పెట్టడానికి ముందుకు రావాలి ఎప్పుడూ లాభాపేక్ష లేకుండా సమాజం బాగుండాలి ప్రజలు బాగుండాలి అనుకొనే వారు ఇలాంటి షాపులు పెట్టాలి
ధన్యవాదములు దిలీప్ గారు
@@PMCHealth 🤝🙏🙏
Thank u for ur effort, god bless u
Thank you so much prasad garu
This is a great initiative.
Sonamasuri rice is a hybrid rice, and most dangerous china lab rice, that makes u weak, causes cancer, diabetes, Autoimmune diseases. So eat desi rice varieties #BanSonamasuriRice
Appreciate your efforts and wish many more such branches across India.
దన్యవాదాలు సార్
Adhutamu srustincharu.chala k et ushi pattudalale Karanam👍👌👏👍
Wish you all the best
Mee prayatnam toli adugaina adi andarilo chaitanyam techi marinta goppaga marenno cheyyalani
Bhagavanthudu todavvunugaaka!!🙏👍👌👏👍💐 congratulations 🎉👏🎇
👏👏👏 Excellent Sir, Excellent, really Excellent.
Wish you all the best, I think you are young, and energetic.when you are respecting nature it's in your favour.may god bless you i am growing mulaga in village chirichintala gudivada mandal in cow adharita method, I am a old man 72years . finally god bless you and your family with out doubt.
Chala bagundhi
Nice idea 🙏🙏🙏
Namaste sir,,mi lanti varu dheshaniki present time chala avasaram vundi sir ..keepit up sir
Thank you so much sateesh garu
బందరు వస్తున్నాము కంపల్సరీ గా మీ షాప్ ని విసిట్ చేస్తాము బ్రో
Please visit once sir, Machilipatnam Emerald Call to this number 08672 227776 for more details
Very very very Great efforts sir . Meelanti Prakruthi Go Aadharitha Vyakthi Oorikokaru unte chaalu Desham Chaala Baagu paduthundi
Veelainantha thwaraga MANA Angadini Sandarshinchi Memu kooda Mee lage Oka Mana Angadi Petaalani chaala samyam nundi anukuntunnamu. Thanks for your Humanity.
Super brother great efforts.....chala bagundhi Hyderabad lo kuda oka branch pettandi..👍👍
Hyd has 2 branches already
ఇందిరా పార్క్, బంజారాహిల్స్ లో మరొకటి నల్లకుంట శివం రోడ్ లో ఉంది
Emerald mithai shop lower tank bund 040-27654336
Sri krushi garu instead of polythene bags if possible use cotton bags. Congratulations God bless you.
Sure, soon they promised to change
Wonderful concept Krushi Ji.
Thank you so much sir
Good krushi garu, god bless u
Thank you madam
Sir Meeku Mee Adbutamaina KRUSHI ki Hrudayapurvaka Namaskaramulu.
Mee Shop ni mimmalini tappaka
Darsinchukuntanu. Thank you.
మీ అభిమానానికి ధన్యవాదములు లక్ష్మణ రావు గారు
Amazing . It should
Be successful . Wish you all the best .
నమస్కారం..
సార్ హైదరాబాద్ లో మొదలు పెట్టండి సార్ ప్లీజ్ 🙏🙏🙏
మొదలు పెట్టింది హైదరాబాద్ లోనే సర్, లోయర్ ట్యాంక్ బండ్ లో ఉంది
Address cheppandi
Emerald mithai ship lower tank bund ..040-27654336
@@sravanchilukuru7264 thankyou
Super.me branches anni vurilo vundali ani korukuntunnam.god bless u
మీరు అనుకున్నట్లుగా జరగాలి అని ఆశిద్దాం
Superb Great job...
Super exelant sar
Sri lakshmi garu thank you so much
Society ki use ayye business chesthunandhuku... Hats off
Thank you so much kumar garu
చాలా బాగుంది వీడియో మంచి విషయాలు తెలుస్తాయి.
Thank you so much Sodara for your support and valuable feedback
Please make more branches in other states..
Sonamasuri rice is a hybrid rice, and most dangerous china lab rice, that makes u weak, causes cancer, diabetes, Autoimmune diseases. So eat desi rice varieties #BanSonamasuriRice
Greate sir meeru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నంద్యాలలో కూడా ప్రారంభించ వచ్చుగా సర్
Anni bagundi but milk vadagattinapudu
Plastic danilo vadagattaru, steel di use chesi unte bagundedi
Hello sir. Sometime back there was whatsapp fwd reg edible or eco cover which replaces polythene. I do not remember exactly. Can't we try with banana jute?
Good decision sir .....
Great .... job 👏👏👏👏👏
శుభం భూయాత్
Hats off sir🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Wow super super super 👏👏👏👏❤️
Great anna nenu kuda natural forming cheddam anukuntunanu
మంచిప్రయత్నం ,మీరు విజయం సాధించాలి.
ధన్యవాదములు సుధీర్ గారు
Excellent..all the best
Thank you so much vinod kumar garu
Good idea and explanation is very nice good start up congratulations All the best👍💯
Super sir super 👏👏👏👏👏👏👏👏
Super anna idhi kachitanga success avutundi
Great efforts through you sir. I really congratulate for doing such wonderful work👍. Can you help us to send 7 millets on regular basis for resale through our existing Agriculture based company in our city. Please think over it to help us in this regard. Thank you again🙏.
Namashakaramu ayya garu pamarru krishna dist
Hats off sir your ideas sir
Dhanyavadalu sir,
Excellent
Great Sir 🙏🙏🙏🙏
Superb
Best one 😊❤
Excellent sir 👌👌👌👌
Sir I visited already so happy but seeds are not available give to provide more number of seeds to like season wise just like tomota, cabbage,califlower, brinjal, turmeric, carrot, ladyfinger........
Good sir,kusumaoil cost please
Very good initiative bro
ధన్యవాదములు జయ ప్రకాశ్ గారు
Great
We r lucky to have this in my bandar
Thank you so much Regarding Machilipatnam Emerald Call to this number 08672 227776 for more details
Very nice.chinna age lo pedda idea.branches pettandi. Covid effect taggite tappaka visit chestam.
ధన్యవాదములు సుధా రాణి గారు
Anatapur lo kuda start cheyyandi sir..
మైదా మంచిది కాదు సరేనండి... నునెని ఒకసారి మాత్రమే మరిగించాలి. దాన్ని తిరిగి మరిగించడం వల్ల అసలు చేటు
👌👌👌👌 Good luck
Great sir
excellent sir . i love these type of food culture sir . you willbe must new branch at visakhapatnam will be soon we expected sir . if weare come machilipatnam must came to your shop sir
All the best sir
All the best.. brother..
Let's all spread this concepts to the whole world
Namaste Sir, Thanks for educating with valuable information. Requesting for one quick information, How many grams of fibre exists in desavali rices that you mentioned ?. Thank you.
Is there any online delivery
Very nice sir
I APPRECIATE YOUR JOB .
ధన్యవాదము బాబీ గారు
Doing good job, this culture very much need to our society, god bless you.
ధన్యవాదములు
వందనాలు
We want this shops more
Sir ఈ గానుగ నూనె యూనిట్స్ ఎక్కడ ఉన్నాయి ..near Mahabubnagar maa DIST
Great👏
Good job sir